Special discussion on ATAL BIHARI VAJPAYEE with Bhaskara Yogi | Sai Krishna || Nationalist Hub

Поделиться
HTML-код
  • Опубликовано: 24 дек 2021
  • #AtalBihariVajpayee #BhakaraYogi #SaiKrishna
    Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
    #Kshaatram: bit.ly/37FqTTh
    #Bharateeyam: bit.ly/3g2LZQ9
    #NHEnglish: bit.ly/3yOuHNM
    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : / nationalisthub
    To join as a RUclips member :
    / @nationalisthub
    Our Company account details :
    Name: KALEIDO FRAMES LLP
    A/C No: 630505032277
    IFSC Code : ICIC0006305
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : / nationalisthub​
    Koo : www.kooapp.com/profile/Nation...
    Facebook : / nationalisthub​
    Instagram : / nationalist...​
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

Комментарии • 116

  • @AIBrigadeHub
    @AIBrigadeHub 2 года назад +18

    ఇది భాస్కర యోగి వీడియో, ముందు వీడియో లైక్ కొట్టు, ఆ తర్వాతే వీడియో చూడు 🙏🙏🙏🙏🙏
    యోగి గారికి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏

  • @ramakrishnathirunagari3780
    @ramakrishnathirunagari3780 2 года назад +22

    ఒక యోగి వాజపేయి గారు , ఆయన చేసిన తపస్సు కి ఫలితం హిందూ ధర్మం , ప్రపంచానికి గురుస్థానం లో నిలిచింది మన అఖండ భారతం

  • @kallumadhusudhanreddy539
    @kallumadhusudhanreddy539 2 года назад +11

    అటల్ బిహారీ వాజపేయి ఒక రుషి రాజనీతిజ్ఞుడు.. నీతి నిజాయితీ కీ నిలువెత్తు రూపం

  • @rameshboguda6257
    @rameshboguda6257 2 года назад +25

    రాజకీయ భీష్ముడు అటల్ బిహారీ వాజ్పేయి గారు🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳

  • @saradakalavacherla4633
    @saradakalavacherla4633 2 года назад +16

    యోగి గారూ, మీ మాటల్లో కూడా సమ్మోహన శక్తి ఉంది.🙏🙏🙏

  • @aswinibada
    @aswinibada 2 года назад +23

    👌👌👌 ఇంకా కాసేపు ఆయన కోసం చెప్పివుంటే బాగుండేది....

  • @saradakalavacherla4633
    @saradakalavacherla4633 2 года назад +22

    సాయి గారూ, ఇంతటి మహోన్నతులని ఆహ్వానించి,మాకు వాస్తవాల వెలుగుని పంౘుతున్న మీకు ధన్యవాదాలు.🙏

  • @Upendra126
    @Upendra126 2 года назад +11

    అటల్ బిహారి వాజపెయ్ గారి గురించి వివరంగా చెప్పేవాళ్లలో మీకు మీరే సాటి భాస్కర్ యోగి గారికి లేరు మరొక పోటి
    యోగిగారు మీ అద్భుతమైన వాక్చాతుర్యం మహాద్భుతం సార్

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 2 года назад +9

    వాజపేయి గారి గొప్పదనాన్ని బాగా విశ్లేషించారు.

  • @t.tulasi467
    @t.tulasi467 2 года назад +32

    ఈ interview ద్వార before independance నుండి నేటి వరకు,,north to south,, east to west అన్ని విషయాలు,, గొప్ప నాయకులు ,, సంఘటనలు అన్నీ cover చేసారు.thank u both of u.from this generation.🙏🙏🙏 .

  • @raviteja6707
    @raviteja6707 2 года назад +6

    ఒక యోగి గురించి భాస్కర యోగి గారి అద్భుతమైన సమాచారం. ధాన్యవాదాలు సాయి గారు భాస్కర యోగి గారు

  • @gangarajamsangani4201
    @gangarajamsangani4201 2 года назад +11

    అటల్ బిహారి వాజపేయి గొప్ప దర్శనికుడు కవి వాక్ చతుర్య సమ్మోహనం గల నిజమైన భరతమాత ముద్దు బిడ్డ నైతిక విలువలకు నిలువెత్తు నిదర్శనం వాజపేయి గారు దేశ ప్రజలకు సేవే పరామవాదిగా పని చేసిన గొప్ప హిందుత్వ వాది భారతీయతకు ప్రతిరూపం దేశం గొప్పదనని ప్రపంచ వ్యాప్తం చేసిన నాయకుడు అందుకే భారతప్రజలు హృదయంలో ఎల్లపుడు ఉంటారు మీకు జన్మదిన శుభాకాంక్షలు. జై శ్రీరామ్ జై భారత్

  • @ganesh-vaishnav
    @ganesh-vaishnav 2 года назад +17

    Atal Bihari Vajpayee is legend...🚩🚩🚩

  • @thupakulanarasimharao5303
    @thupakulanarasimharao5303 2 года назад +3

    దేశానికి దిశా దశ నిర్ణయాలు కలిగి వ్యక్తిత్వ గల మనుషులు తయారు చేసిన మహనీయుడు పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏

  • @madhusudhanvemula6946
    @madhusudhanvemula6946 2 года назад +23

    భాస్కర్ యోగి గారికీ దన్యవాదములు జై శ్రీరాం జై హింద్ భారత్ మాతా కీ జై

  • @kvssarma7638
    @kvssarma7638 2 года назад +4

    భాస్కర యోగి గారి విశ్లేసణ చాలా బాగుంది.

  • @jangamahendhar4984
    @jangamahendhar4984 2 года назад +8

    సాయికృష్ణ గారు మన తెంగణ మొదటి ప్రధాని పీవి నరసింగరావు గారి గురించి విడియో చేయండి అని కోరుతున్నాను

  • @jagadishraj2815
    @jagadishraj2815 2 года назад +4

    Jai sri ram🚩🚩🚩

  • @voonakodandarao2005
    @voonakodandarao2005 2 года назад +7

    Great Analysis Bhaskar Yogi garu. Vajpayi garu a great leader and a great Prime Minister in the history of India. Well said regarding Modi ji.

  • @sudhakamalam3556
    @sudhakamalam3556 2 года назад +6

    ప్రజలకు సేవ చేయడం ద్వారా సంతృప్తి ,
    దేశహితమే పరమావధిగా నిరంతరం పరిశ్రమించటమే లక్ష్యంగా సమర్థవంతంగా కృషి చేసి విలువైన ప్రధాని మాన్యశ్రీ అటల్ బిహారీ వాజపేయి.

    • @9248526477
      @9248526477 2 года назад

      👏👏👏 jai sree ram

  • @venugopal-fj3sy
    @venugopal-fj3sy 2 года назад +6

    గొప్ప విశ్లేషణ

  • @chirravurisaichaitanya5765
    @chirravurisaichaitanya5765 2 года назад +12

    25 TH December is ATAL BIHARI VAJPAYEE JAYANTI .
    Good Governance day .

  • @saikartheek8321
    @saikartheek8321 2 года назад +4

    25 Dec -- Happy Tulasi Diwas👍🙏🙏🚩🚩🚩

  • @venkatasubbaiahbezawada5198
    @venkatasubbaiahbezawada5198 2 года назад +5

    Jai sriram jai jai sriram

  • @srinivassunkesula6481
    @srinivassunkesula6481 2 года назад +6

    He is a legend of legends

  • @sureshpadala6696
    @sureshpadala6696 2 года назад +3

    జై హింద్ జై శ్రీ రామ్ జై తెలంగాణ జై బీజేపీ జై

  • @naveenmahendrahero
    @naveenmahendrahero 2 года назад +3

    Jai shree ram 🚩

  • @narsimhamurthy4327
    @narsimhamurthy4327 2 года назад +3

    Jai vajpayji hamara bahut pramuk PMJi amar rahe

  • @naveenmahendrahero
    @naveenmahendrahero 2 года назад +3

    Bharat Mata ki Jai 🚩⚔️🗡️🕉️

  • @maheshwarreddy5290
    @maheshwarreddy5290 2 года назад +6

    Legend leader

  • @karriramarao6101
    @karriramarao6101 2 года назад +4

    Each and every Hindu should practice and follow the great leader vajpayee.

  • @rajuhartnagaraju757
    @rajuhartnagaraju757 2 года назад +4

    అటల్ బిహారి వాజపేయి మన నాయకుడు

  • @vedarajuv7376
    @vedarajuv7376 2 года назад +13

    సమయం తెలియలేదు చాలా విషయాలు చెప్పారు వాగ్ధాటి వాక్చాతుర్యమే కాక దేశం పట్లా దేశ ప్రజల పట్లా సంపూర్ణ ఉన్న అవగాహన నీతి నిజాయితీలు కూడా ప్రధాన కారణం

  • @kadhalahari-dr.gayathrisub7119
    @kadhalahari-dr.gayathrisub7119 2 года назад +4

    చాలా బాగా వివరించారు

  • @maheshyadavparavtham6457
    @maheshyadavparavtham6457 2 года назад +5

    Super baskar sir

  • @anuragmaripudi3
    @anuragmaripudi3 2 года назад +5

    Superb discussion

  • @arjunvanam4542
    @arjunvanam4542 2 года назад +4

    Best pm , pokran , gharam sadak,high ways, education

  • @raosreenivas3766
    @raosreenivas3766 2 года назад +4

    Baskara yogi gaaru., your Analysis is super. Thank you for nationallist hub to bring this post. Thanks a million. Jai Hind, Jai Bharat. 🙏

  • @subbarajuch5939
    @subbarajuch5939 2 года назад +2

    Sri Atal Bihari Vajpayee went to parliament by bullock cart .I attended Sri Atal Bihari Vajpayee political meeting In 1977 at Rajahmundry .Thank U for your great discussion.

  • @natureandworld2875
    @natureandworld2875 2 года назад +3

    Bhaskar Yogi gaaru maatladutu vunte vintune undalanipistundi🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @8819222586
    @8819222586 2 года назад +2

    గరికపాటి వారి వివరణ కన్నా గొప్పగా చెబుతున్నారు, మా పిల్లలకు వీడియోస్ విన్పిస్తున్నాను, ధన్యవాదాలు

  • @ganesh-vaishnav
    @ganesh-vaishnav 2 года назад +5

    Jai Hind...🚩🚩🚩

  • @naraharimacherla9607
    @naraharimacherla9607 2 года назад +3

    🙏🙏👍👍👌 jai atal ji

  • @narsimhamurthy4327
    @narsimhamurthy4327 2 года назад +3

    Excellent sir okkasari malli kannellu teppincharu my heartly PM

  • @rajasekhartallam9434
    @rajasekhartallam9434 2 года назад +6

    Great leader

  • @bairisathish3794
    @bairisathish3794 2 года назад +3

    🙏🙏🙏

  • @laxmikanthmaale3570
    @laxmikanthmaale3570 2 года назад +3

    🙏🚩

  • @sambarajuraviprakash1769
    @sambarajuraviprakash1769 2 года назад +4

    Good analysis

  • @manoharchapa7146
    @manoharchapa7146 2 года назад +2

    Sri Atal ji Garioch enta Vienna takuuve thank you Sri Bhaskara yogi garu

  • @pedurusaibaba7844
    @pedurusaibaba7844 Год назад +1

    Atalbihari vajpayee his simple leaving highly thinking person . his a top politiation , his a great a leader, his great Prime Minister . sir we will save ur ethiks & values . sir your not in this world but we all following ur way .sir ur really great sir .jai bolo BHARATH MATH KI JAY 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @yakaiahpuli5121
    @yakaiahpuli5121 Год назад +1

    Jayaho vajpayee

  • @Moganti.Veeranjaneyulu
    @Moganti.Veeranjaneyulu 2 года назад +5

    Jai BJP 🇮🇳 జయహో భారతీయజనతాపార్టీ 💐

  • @malothudrravinder3947
    @malothudrravinder3947 2 года назад +4

    నవరాజకీయ చతురతకు అంకనమై
    అంకపొంకముల దరిచేరని అజాత శత్రువై
    దేశభక్తిపరుడై
    జనుల హితముకు అంకితుడై
    నూతన ప్రజాకర్షక జనరంజక పాలనకు అంకుడై
    ఆధినుండి అంగడి బొమ్మలా ఉన్న అధికారా సౌష్టవన్నీ
    అంగనాకారులైన పాలకుల నుండి రక్షించి
    క్షీణదశలో అంపశయ్యపై మూలుగుతున్న ప్రజాస్వామ్య పరిపాలనను...పాలకులను సంహరించి... అంగవించి....
    మసక బారిన దేశప్రతిష్టను
    బూజుబట్టి అంగారిణికెక్కే....దశనుండి.....తీరానికి చేర్చి
    ఒక్క ఉదుటున దేశ ప్రతిష్టను ప్రపంచ వేదికలపై
    విరాజిల్ల జేసిన యోధుడు.....
    అంతశ్శత్రువుల వెకిలి పాలకులకు.. వారి పలుకులకు
    వెరవక....
    అంతస్సారాన్ని అంతఃకరణ శుద్దితో
    బలీయమైన దృఢ నిశ్చయాన్ని సిద్ధముగావించి...
    అంతర్వాణిని అనుసరించి..... జాతి హితమే పరమావధిగా ఎగసిపడిన కెరటమే ఈ పుణ్యభూమి వీరుడు...... యోధుడు....
    అందియలు ధరించిన అంగనాకారుల
    అపహాస్యపు నడకలను......అనుచిత చేష్టలను
    అంధికరిపూవుడిలా
    అంత్యజుల అంధత్వమును
    అంధతసమున అధ్వాన్నమై ప్రజాక్షేత్రమున అందుబడీ లేక... అధమస్థాయిలో అంధువు నందు ఆశీనులైన
    తన మాటల అంపకొలతోఁ
    సమరించిన ముక్కంఠుడై...... అంబుజగర్భుడై.... అంబుజాప్తుడై.....అంబుజాక్షుడై.....దేశ కీర్తిని అంబుథపథంలో జీవనదిలా జేసిన పాలకుడు....
    మన అటల్ బిహారీ వాజపేయి..గారి జయంతి
    శుభాకాంక్షలు
    ఇట్లు
    మీ
    Dr ravinder ms gen and lap surgeon
    Asst prof of gen surgery
    Govt medical college mahabubabad

  • @rajuhartnagaraju757
    @rajuhartnagaraju757 2 года назад +3

    యోగి మీరు గొప్పవాళ్లు సార్

  • @nareshprakashamruthala545
    @nareshprakashamruthala545 2 года назад +2

    Wow wow

  • @krishnaraovillambhi3111
    @krishnaraovillambhi3111 2 года назад

    Bhaskara Yogi sir OKKA great visleshana hattsup sir maku Atul Bihari Vajipay garu OKKA Manchi strategy vari jivitha charitra chepparu Jaiho Bharat and Jaiho natioinaist hub long live natioinaist hub

  • @nirmalaboddepalli7340
    @nirmalaboddepalli7340 2 года назад +1

    Great 🙏

  • @narsimhamurthy4327
    @narsimhamurthy4327 2 года назад +3

    Atalji India legendji

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 2 года назад

    వాజపేయి గారి వ్యక్తిత్వాన్ని ఇంత వివేచనతో వర్ణించిన భాస్కర యోగి గారికి, సాయి కృష్ణ గారికి అభినందనలు. 50 యేండ్లు అధికారం లేకుండా, పరిపూర్ణ నాయకుడిగా దేశ సేవ చేసిన ఘనుడు వాజపేయి, అద్వానీ గార్లు. 🙏🏿🙏👍👌✋

  • @julurikishore9504
    @julurikishore9504 2 года назад

    Thank u bhaskar yogi garu

  • @Ashok-Goud
    @Ashok-Goud 2 года назад +5

    వాజ్‌పేయే అంటేనే విలువలతో కుడినా రాజకీయం

  • @madhuyadav6479
    @madhuyadav6479 2 года назад +2

    🙏

  • @9248526477
    @9248526477 2 года назад

    కర్మయోగి,గొప్ప దార్శనికుడు,భారత్ మాతా కి జై

  • @ashokkumarmaddi7489
    @ashokkumarmaddi7489 2 года назад +1

    బాగుంది

  • @gaddamnagaraju4543
    @gaddamnagaraju4543 Год назад

    Great man Yogi gaaru

  • @narenderbayoju515
    @narenderbayoju515 Год назад

    Good to here about atalvihari watchpai

  • @desidesi9614
    @desidesi9614 2 года назад +1

    Nice explanation

  • @rajendradasari9051
    @rajendradasari9051 2 года назад

    Thank you

  • @bharavi.manakonduru408
    @bharavi.manakonduru408 2 года назад

    Very good analasys and original thought of vajpayee

  • @kondababu6541
    @kondababu6541 2 года назад +4

    బీజేపీ అధికారములోకి వచ్చిన ప్రజల కలలు నిజమయ్యాయి. కాశ్మిర్ నుంచి కాశీ దాకా కళ్ళ ముందు నిజమయ్యాయి . ఇంకా ఎన్నోనో చెయ్యగలరు . బీజేపీ ఇంకా సామాన్య ప్రజల్ని దృష్టి లో పెట్టుకొని , పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వ్యక్తిగత ఆదాయం పెరుగుదలకు , ఆరోగ్యం , విద్య , ఉద్యోగం, సాంకేతిక , న్యాయ ,రక్షణ మొదలగు అంశాలపైనా కాకుండ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సంస్కరణలు చేపట్టగలరని ఆసిస్తూ...... సాయి గారికి మరియు భాస్కరయోగి గారికి ధన్యవాదములు

  • @harshapaga4560
    @harshapaga4560 2 года назад +2

    Yes but he has survived that long because of SHRI RAJIV GANDHI JI

  • @janamjuthirajeshwar
    @janamjuthirajeshwar Год назад +1

    Vajpay is hero in india

  • @mustaffashik3222
    @mustaffashik3222 2 года назад +4

    Sir mana Bharata maata muddhu biddalu lalbahadoor atalji apj abdulkalam modiji

  • @yashodharavikram
    @yashodharavikram Год назад

    Jai vajapayi ji

  • @sanampudiadinarayana8199
    @sanampudiadinarayana8199 2 года назад

    Ganapati à practical worker provedto reach public feet an excelent aurator. Mmesmerised even Nehru. To hear vajapayi in loksabha

  • @srinivasrao6105
    @srinivasrao6105 Год назад

    సాయి గారూ 🙏బంగ్లాదేశ్ విభజన విషయంలో ఒక వీడియో చెయ్యాలి my personal opinion/request.

  • @chcschary612
    @chcschary612 Год назад

    జనతా పార్టీ ప్రభుత్వంలో విదేశాంగ శాఖ నిర్వహించిన శ్రీ వాజపేయి గారు వారి విదేశీ సంబంధాలు అద్భుతంగా ఉండేవని చెబుతూ ఉంటారు
    వారి సత్సంబంధాల ఫలితంగా పాకిస్తాన్లో ఒక వీధి పేరు వాజ్పేయ్ స్ట్రీట్ గా కొనసాగిస్తున్నారని చాలామందికి తెలియకపోవచ్చు
    గొప్ప సామాన్య ప్రజానేత

  • @sanampudiadinarayana8199
    @sanampudiadinarayana8199 2 года назад

    Yogigaari bhaava v6akthikarana visleshashAna adbhutham

  • @mnbreddy
    @mnbreddy 2 года назад +1

    రాజనీతి కూడా తెలిచి ఉండాలి అవసరం వచ్చినప్పుడు 20సీట్లు అయినా తీసుకోవాలి అలా తీసుకోక పోవడం వల్ల చాలా నష్టాలు పడ్డాం ఛత్రపతి శివాజీ చరిత్ర తెలిసి కూడా తప్పు చేసారు వాజుపేయి గారు

  • @mvsrk74
    @mvsrk74 Год назад

    వారికి మా కన్నీటి పుష్పాంజలి.

    • @mvsrk74
      @mvsrk74 Год назад

      🙏🙏🙏

  • @kalyanchakravarthymuvvala8022
    @kalyanchakravarthymuvvala8022 2 года назад +2

    PC narasimha rao is not a front party, direct congress winning elections after the RG assasination....when SG is not ready to take the post or position as she don’t know Hindi and she was Italian in origin..

  • @naraharibhadri2892
    @naraharibhadri2892 Год назад

    Jai Atalji

  • @sreenuappikondadiamond2553
    @sreenuappikondadiamond2553 2 года назад

    5.54 తెలుగు మీనింగ్

  • @sd7359
    @sd7359 2 года назад +3

    Na desamaa thyagadhanula raktham, yogula, rushula thapasu sakthi tho puneethamyna paavani , ee gadda meeda puttadame oka punyam , ee gaali ee neeru , ee bhoomi dorakali ante yentho petti puttali , Jay ho India, Jay ho BJP

  • @mnbreddy
    @mnbreddy 2 года назад +1

    వాజపేయి గారి మొండితనం చానక్య రాజనీతి తెలియక 40 సంవత్సరాలు వెనుక పడ్డాం ఈతరాలకు అవసరం పడవు

  • @Taraka1972
    @Taraka1972 2 года назад

    లెజండ్ vajyapay

  • @tanvir7999
    @tanvir7999 2 года назад +3

    Goa lo beefban cheste BJP lose the power they will not do there, mari comedy endantey chala nandini BJP leaders eat beef

    • @chill-wu3eg
      @chill-wu3eg 2 года назад +1

      Oh really... Name all BJP leaders who eats beef

  • @sitaramaiahmachiraju1299
    @sitaramaiahmachiraju1299 2 года назад +2

    Madhya pradesh and karnataka lo congess nunchi bjp loki jump ayinaru mali elections loki veliki gelichi vacharu

  • @gogulavenkatesh7057
    @gogulavenkatesh7057 2 года назад +2

    Hii

  • @humungous09
    @humungous09 2 года назад +3

    Modi ki prajala maddhatu undandendi marchipokudadu. Modi tana kosam tanu emi cheskoledu. desam abhvrudhi cheyalani paatu padutunnadu. desam kosam chota, mota svardha rajakeeya nayakulanu control cheyalsinde..

  • @ramarajukl685
    @ramarajukl685 2 года назад

    Ajatha shathru

  • @grandhinammalwar9417
    @grandhinammalwar9417 Год назад

    Vajpayi could not be stiff due to not having full majority .modi not be liberal as he got full majority.

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 2 года назад +2

    కొన్ని రోజులు పోతే అమిత్ షా మంచోడు యోగి చెడ్డోడు అంటారు bjp వ్యతిరేకులు 🤣🤣

  • @mnbreddy
    @mnbreddy 2 года назад

    మీ పర్సనల్ విషయంలో నిజాయితీగా ఉండాల్చింది ఒక్క ఓటుకోసం దేశాన్ని పతనం వేదెపు తీసుక వెల్లారు ప్రజలఓట్లకు విలువలేకుండా చెశారు ప్రజలు జ్వరంతో ఉన్నారు వారికి ఆకలి అనిపించదు వారి వద్దపెడితెగాని తినేస్థితిలో లెరు అలాంటి వారికోసం మీస్వార్దం కోసం నాశనం చేసారు వాజుపేయి గారు ఆనాడు పటేల్ కు వేసిన ఓట్లు నెహ్రూకు మళ్లించి స్వాతంత్ర్యంవచ్చి కూడా వేస్ట్

  • @atharali376
    @atharali376 Год назад

    Aray ippudu vajpaee gurtu vachadu yenti?

  • @sriharshatumu
    @sriharshatumu 2 года назад +1

    Inta manchiga cheppina bhaskar yogi gaaru, anta chaukabaru vyakyalu pawan kalayan gari meeda ela chesaro mari....we are layman's we can talk whatever we feel but u r an analyst, must do lots of background work.. sorry to say this..

  • @sitaramaiahmachiraju1299
    @sitaramaiahmachiraju1299 2 года назад +2

    Chandrababu ni vadulu kodam vala bjp ki loss ayindi andhra Pradesh lo minimum votes kuda raledu less tha congrezs

    • @narsimhamurthy4327
      @narsimhamurthy4327 2 года назад +1

      CBN ni bjp vafulukoledu CBN vadilesi ippudu anubavistunnadu

    • @sitaramaiahmachiraju1299
      @sitaramaiahmachiraju1299 2 года назад

      @@narsimhamurthy4327telangana lo bjp ki 4 mp seats vachayi.mari andhra lo oka mp seat kuda raled
      u .country wide bjp ki loksabha 2019
      Many mp seats vachayi.congress o.25 and bjp 0.15 percent in andhra can you explain.

    • @sitaramaiahmachiraju1299
      @sitaramaiahmachiraju1299 2 года назад

      @@narsimhamurthy4327 chandrababu odipoyi vundachu mari state position ipudu ala vundi chepandi.

  • @gnrajugnraju6118
    @gnrajugnraju6118 2 года назад +1

    🙏🙏🙏