National Roundup EP - 105 | Suresh Kochattil | Sai Krishna | Nationalist Hub

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024
  • National Roundup EP - 105 | Suresh Kochattil | Sai Krishna | Nationalist Hub
    #nationalroundup #sureshkochattil #saikrishna
    Please Follow The Nationalist Hub WhatsApp Channel: -
    👇👇👇👇👇👇👇
    whatsapp.com/c...
    Must Watch Videos:
    ► Global Roundup EP -157
    👉 • Global Roundup With Ma...
    ► National Roundup EP -104
    👉 • National Roundup EP - ...
    ► Right Angle Latest
    👉 • Why Rahul Gandhi's Com...
    ►Defence Roundup EP -01
    • Defence Roundup Ft. Ma...
    ►Samvaad EP -07
    • Paris Olympics Woke Co...
    Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
    ►NHTV: bit.ly/3LX5rvy
    ►Nationalist Hub English: bit.ly/3yOuHNM
    ►Nationalist Hub Bhakti: bit.ly/3LKaP4m
    ►Nationalist Hub Entertainment: bit.ly/3Q8QOaR
    ►Nationalist Hub Music: bit.ly/3u9BK3H
    ►Kshaatram: bit.ly/37FqTTh
    ►Bharateeyam: bit.ly/3g2LZQ9
    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon: / nationalisthub
    To join as a RUclips member: / @nationalisthub
    / @nationalisthub
    Our Company account details :
    DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No: 50200075206712
    IFSC Code: HDFC0008045
    For further queries mail: nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    ► Visit Website : www.nationalist...
    ► Telegram : t.me/nationali...
    ► Twitter : / nationalisthub​
    ► Koo : www.kooapp.com....
    ► Facebook : / nationalisthub
    ►Instagram : / nationalist_hub
    ► Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON THE BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

Комментарии • 112

  • @NationalistHub
    @NationalistHub  2 месяца назад +13

    Support 'Nationalist Hub' through your contributions :
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a RUclips member :
    ruclips.net/channel/UC3tSxEsn4I2bOH0R7yqJspwjoin
    Our Company account details :
    Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No. : 50200075206712
    IFSC Code : HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/NationalistHub
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist_hub/
    Subscribe : www.youtube.com/@NationalistHub
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‎ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

  • @venkataramanavakati2902
    @venkataramanavakati2902 2 месяца назад +1

    ధన్యవాదాలు

  • @mudavaththirumalnaik8309
    @mudavaththirumalnaik8309 2 месяца назад +6

    Excellent debate,,,I will watch each and every Round up

  • @hemamalinip6434
    @hemamalinip6434 2 месяца назад +10

    మీ వివరణ చాలా బాగుంది. ధన్యవాదాలు. 🎉

  • @paavanavenkatesh
    @paavanavenkatesh 2 месяца назад +7

    I want frequent analysis from Suresh kochhatil sir

  • @upkitna
    @upkitna 2 месяца назад +9

    Namaskaram Suresh garu mariyu Sai garu. NH has become one stop for current affairs and I am loving it ❤❤.

  • @ramakrishnarao4755
    @ramakrishnarao4755 2 месяца назад +2

    Excellent elaboration by sureshji.

  • @lathavelle4880
    @lathavelle4880 2 месяца назад +30

    ముస్లిం కులాలను అనగా ముస్లిం విభాగాలను మరియు క్రిస్టియన్ విభాగాలను లెక్కించాక హిందూ కులగణన ప్రసక్తి తేవాలని అడుగుదాం

  • @vanakallaveerappa7090
    @vanakallaveerappa7090 2 месяца назад +8

    భారత్ మాతాకీ జై

  • @Vasulegand
    @Vasulegand 2 месяца назад +12

    దేవాలయాల విముక్తి గురించి ఏం చెయ్యాలి అడగండి సాయి గారు

  • @1TravelEvents
    @1TravelEvents 2 месяца назад +4

    So much of information about current affairs and the best accurate source by Suresh Kichatil ❤🎉🎉🎉🎉

  • @smarttechies589
    @smarttechies589 2 месяца назад +3

    Suresh garu about pedestrian you gave perfect statement

  • @srivenkateswaraswamydevast8893
    @srivenkateswaraswamydevast8893 2 месяца назад +11

    సురేష్ గారు చెప్పింది అక్షర సత్యం వర్షం పడుతుంది అంటే పడదు పడదు అంటే పడుతుంది ఇది వాతావరణ శాఖ పనితీరు

  • @pblnchari6505
    @pblnchari6505 2 месяца назад +2

    Very good educative analysis on various National issues. Sri Sureshgaru has explained in detail the background of Kerala catastrophe. I agre fully with his conclusion. Similarly his critical forereading ofthe intricacies of the SC Category sub categories division judgment of Supreme court and the legal battle in its implementation are good.Thank you for the excellent programme

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 2 месяца назад +3

    జై శ్రీ రామ్

  • @sitapatinudurupati5199
    @sitapatinudurupati5199 2 месяца назад +4

    మతమార్పిడి ,ఆడపిల్ల లే ప్రేమ పేరుతో వెమ్షర్లాట మానుకుని ,తలిదండ్రులు కి కీర్తి తేవాలి

  • @ilalitha8966
    @ilalitha8966 2 месяца назад +8

    మేము కూడా మతాన్ని అన ము కానీ ఈ రాజకీయ నాయకులు మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయా లు చేస్తున్నారు వాళ్ళు చేసే తప్పి దాల వలనే ఇలాంటి anardhalu జరుగుతున్న మాట మాత్రం నిజం 😢

  • @504venu
    @504venu 2 месяца назад +2

    జై భారత్ జై శ్రీరామ్

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 2 месяца назад +6

    ఆ కుటుంబమే కంప్లేంట్ ఇస్తే భయపెట్టి బుజ్జి గిస్తారూ ఇదే బైటివాళ్ళలైనా అంటే ఇక ఎవరినని కట్టడి చేస్తారూ ఇది బాగుందీ

  • @venkateswarasarmavaranasi7802
    @venkateswarasarmavaranasi7802 2 месяца назад +1

    👏👏👏👍🙏

  • @syamalasyamala3174
    @syamalasyamala3174 2 месяца назад +2

    రాహుల్ సభ్యత్వానిraddu చెయ్యాలి

  • @manikandarpa3011
    @manikandarpa3011 2 месяца назад +2

    Jai Hind ❤

  • @TAmbedkar
    @TAmbedkar 2 месяца назад +1

    ఏమైనా కేరళా వాళ్ళు కేరళా వాళ్ళే.... ఒక్క గంటలో ఎన్ని విషయాలు కవర్ చేశారో చూడండి... అవి 100%నిజం కాకపోయినా 80%అయినా నిజమే అవుతాయి. ధన్యవాదములు సాయి గారు....

  • @VijayaLakshmiHavaldar
    @VijayaLakshmiHavaldar 2 месяца назад

    Very nicely explained Suresh garu👌🙏

  • @katheshankar9270
    @katheshankar9270 2 месяца назад

    Super explanation sir

  • @kanchivenkateswarlu7328
    @kanchivenkateswarlu7328 2 месяца назад

    అద్భుతమైన విశ్లేషణ సురేష్ కొచ్చా తిల్ గారు సాయి కృష్ణ అన్న గారు

  • @domakondaajay5443
    @domakondaajay5443 2 месяца назад +1

    భారత్ మాతాకీ జై జై శ్రీరామ్ వందేమాతరం అద్భుతంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా విశ్లేషిస్తున్నారు సార్ ఇంత అభివృద్ధి చెందుతున్న కూడా కుల గణన దేశవ్యాప్తంగా చేయాల్సిన అవసరం ఎందుకు అవసరం లేదు దేశవ్యాప్తంగా కుల గణన చేస్తే అందులో రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఏదో ఒకటి ప్రజలకి అబద్ధం చెప్పి ఓట్ల రాజకీయం చేస్తారు ఎవ్వరిని ఎదగకుండా మన దేశం కూడా ఎదగకుండా ఆపుతారు వీళ్ళు అవును సార్ ప్రకృతితో చెలగాటం ఆడితే తిరిగి ప్రకృతి మనకి ఎన్నో పాఠాలు నేర్చుకోమని చెప్తుంది కానీ మనమే వినట్లేదు వినకపోతే భవిష్యత్తులో పరిణామాలు తీవ్రంగా ఉంటాయి సార్ ఆర్మీ లో కూడా క్యాస్ట్ గురించి మాట్లాడుతుండు రాహుల్ గాంధీ అంటే ఎంత నీచమైన రాజకీయం చేస్తుందో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది కాంగ్రెస్ పార్టీకి అధికారమే ముఖ్యం కానీ దేశం దేశ భద్రత ఏ రోజు ముఖ్యమని చెప్పలేదు చెప్పదు కాంగ్రెస్ పార్టీ మన దేశంలో అధికారంలోకి వస్తే మాత్రం అంతర్గత భద్రత కి కూడా చాలా ప్రమాదకరం మరియు మన దేశంలో సివిల్ వార్ లాంటివి చాలా జరగడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా తెర వెనక ఉండి వీళ్లే నడిపిస్తారు వాళ్లని❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉😊😊😊😊😊😊

  • @sivakoppula2097
    @sivakoppula2097 2 месяца назад

    Jai Bharat 🇮🇳🇮🇳🇮🇳

  • @satyanarayanamurtyeralu9891
    @satyanarayanamurtyeralu9891 2 месяца назад

    Good analysis

  • @saradadevikalavacharla8389
    @saradadevikalavacharla8389 2 месяца назад +13

    రాహుల్ లాంటి మూర్ఖుడిని,దుర్మార్గుణ్ణి ఎన్నుకున్న వాళ్ళని అనాలి.

  • @sitabhargavi460
    @sitabhargavi460 2 месяца назад +2

    ఏవంటూ... అడుగు పెట్టాడో మహాను భావుడు వయనాడ్ మొత్తం కొట్టుకు పోయింది. ఇక జూనియర్ గాంధీ గారు... 54 ఏళ్ల యువ నేత ఇప్పుడు ఎవరిని ఏలతాడో .... బురద తప్ప ఏమిలేదు. ఏవిటో గెలవక గెలవక గెలిస్తే ఇలా జరిగింది పాపం.

  • @peddaboinapramodmudhiraj3623
    @peddaboinapramodmudhiraj3623 2 месяца назад

    Jai Bharat 🇮🇳

  • @Jaishreeram6289
    @Jaishreeram6289 2 месяца назад

    Genius🙏🙏🙏🙏

  • @janardhanarao1054
    @janardhanarao1054 2 месяца назад

    Jay Sai Garu Jay

  • @shivachlv6375
    @shivachlv6375 2 месяца назад

    Vandematharam

  • @srinumamidisetti5497
    @srinumamidisetti5497 2 месяца назад

    Good job

  • @hrushikesh5999
    @hrushikesh5999 2 месяца назад

    Jai Sri Ram

  • @speaktruth9049
    @speaktruth9049 2 месяца назад +5

    Rahul is elected from watanad and now priyanka is contesting from wayanad and this happened. This family and people of this family is cursed and we will see similar in rae barely soon. Votes be careful to choose your MP.

  • @vidyadharkotta1346
    @vidyadharkotta1346 2 месяца назад +2

    As the demand for caste census is growing this could be best opportunity to take up NRC alongside. This will be more exhaustive and settle long pending issues

  • @narasimhamurthyallam8516
    @narasimhamurthyallam8516 2 месяца назад

    🎉🎉🎉🎉🎉
    Jai sri ram..
    ❤❤❤❤❤

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 2 месяца назад

    Good information

  • @vaddireddyramamohan5727
    @vaddireddyramamohan5727 2 месяца назад

    Jaisreeram

  • @pvsramakrishna6770
    @pvsramakrishna6770 2 месяца назад +1

    Why CAA is not implementing in west Bengal, to control infiltration?

  • @k.n.pavankumar3620
    @k.n.pavankumar3620 2 месяца назад

    Jai Hind

  • @bezawadabipinchandrababu6340
    @bezawadabipinchandrababu6340 2 месяца назад

    Jai sriram

  • @shivachlv6375
    @shivachlv6375 2 месяца назад

    Jai Manda Krishna

  • @marpuraju5528
    @marpuraju5528 2 месяца назад

    కులగన చెయ్యడం ప్రారంభిస్తే,అది మొదటగా దిల్లి లోని వారు నివసిస్తున్న ప్రాంతం నుండే ప్రారంభిస్తే,వీరికులం బయటపడుతుంది.ప్రజలకు తెలుస్తుంది..

  • @vsaipranav
    @vsaipranav 2 месяца назад

    At 11:40 into the clip, suresh garu please add "missing transpiration layer" because of severe deforestation. Not just me, even Sadhguru mentioned it as "transpiration layer by trees dictates the total rainfall that's needed in a region. Othwrwise entire cloud dump will happen in one place.

  • @MuraliKrishna-i5h
    @MuraliKrishna-i5h 2 месяца назад

    CONSIDERING CENTRE OF GRAVITY SUPER SIR.

  • @ManojKumar-s8u9k
    @ManojKumar-s8u9k 2 месяца назад +1

    Suresh garu meru wayanad velaledha meru veli akadi nundi live ichi unte baga untundhi

  • @pvsramakrishna6770
    @pvsramakrishna6770 2 месяца назад +1

    అప్పుడు జరిగిన లోకల్ govt తప్పులకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమీ చేస్తుంది ?
    hillsను, నదులను లోకల్ govts. రక్షించాలని ఎన్నో ఏళ్లుగా చెప్పడం జరిగింది.

  • @mohanpearl1822
    @mohanpearl1822 2 месяца назад +3

    Inkepudu anna kulala perutho reservations? Talent based opportunities ika Bharath lo undava? Intellectuals valasa vellalsindena?

  • @KcNaidu-r8x
    @KcNaidu-r8x 2 месяца назад

    మహాభారతంలో కులు సమస్య రూపొందించడంలో రాజకీయ మరి సాంఘీక సమస్యలో శాస్త్రీయ క్రమంలో మనుస్మృతి శాస్త్రీయ రూపొందడం జరిగిన్నాది. అంతేగా!

  • @k.v.chalamaiah5297
    @k.v.chalamaiah5297 2 месяца назад +1

    Rahul samaadhanam ivvaka pote vari question nu teesukokapote baaguntundi gada

  • @r.v.ramanarao4825
    @r.v.ramanarao4825 2 месяца назад

    Continuous safety audits on huge buildings should be done. Implementation of Electrical and fire safety regulations should be very strict

  • @peyyalasarma4939
    @peyyalasarma4939 2 месяца назад

    రిజర్వేష్ల మూలాన ఎవరికైతే కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చిన వారికి రిజర్వేషన్ సౌకర్యం ఉండ కూడదు

  • @saradhicp
    @saradhicp 2 месяца назад

    సుభాష్ ఘీషింగ్ గూర్ఖాలాండ్ కోసం చాలా పోరాడారు

  • @veerabhadraroavanka4277
    @veerabhadraroavanka4277 2 месяца назад

    🎉🎉🎉

  • @praveenkumar-e6v
    @praveenkumar-e6v 2 месяца назад

    Hi anchor, Please allow Suresh Kochatil to complete his speech, don't interfere in between

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 2 месяца назад +1

    ముందు రిలీజియన్ గణన ఇలిగల్ ఇమ్మిగ్రెంట్స్ గణన జరగాలి.

  • @weathercoverindustrials3671
    @weathercoverindustrials3671 2 месяца назад

    🎉🎉🎉🎉🎉🎉🙏

  • @vsomarajanpillai6261
    @vsomarajanpillai6261 2 месяца назад +1

    NTPC ku chentina okka Gas Turbo power station kerala lo uanai sir but presant athi mootta padinty

  • @ajaypadi6820
    @ajaypadi6820 2 месяца назад

    Rahul Khan 😂😂 45:38
    Divide and rule 😂😂

  • @sureshchandra3829
    @sureshchandra3829 2 месяца назад

    Next is mullaiperiyar dam waiting to happen. Kerala should take this issue seriously.

  • @GopalaKrishnaMurthyAdhiraju
    @GopalaKrishnaMurthyAdhiraju 2 месяца назад

    Same big well sreenivasa colony at kompally behind jaibheri park. Not yet closed.

  • @purushothama8334
    @purushothama8334 2 месяца назад

    Two months back i sold 60 of them no i hold 40 of them .

  • @ManojKumar-s8u9k
    @ManojKumar-s8u9k 2 месяца назад +1

    Suresh garu matter chepandi anthe gani english classes and Malayalam classes tesukokandi english chepali ante Malayalam lo chepali ante vodhu..

  • @prasanthvarma4855
    @prasanthvarma4855 2 месяца назад

    Hello sai garu cover more topics please don’t lag single topic people lose their interest me as well

  • @sureshtripathy8980
    @sureshtripathy8980 2 месяца назад

    Last government wanted to dilute 111GO .

  • @seshulakshmi7290
    @seshulakshmi7290 2 месяца назад +1

    God s own country. Now he acted and removed all encroachments from his land.

  • @Brahma909
    @Brahma909 2 месяца назад

    Rahul might be having serious discussion with his mother about his caste as he is very much cobfused of his caste

  • @nanisays9845
    @nanisays9845 2 месяца назад

    Kerala lo Peacefulness Yekkuva Aindi Anduke Nature Return Gift Ecchindi

  • @karthikm3758
    @karthikm3758 2 месяца назад +2

    BJP chesina pedda tappu entante Bengal lo mana Mumait Khan(Mamatha) anni arachakalu chestunna mana hindula meeda Sandeshkhali lanti pedda ghatana jarigina president rule pettakapovadam darunam ide vishayam Manipur ki kuda vartistundi Manipur vishayam lo aithe Bjp baga nastapoindi danni cover cheskoledu inka charyalu teeskunna pai paina teeskunnaru president rule pettina bagundu ee samasya solve ayyenta varaku

  • @saradhicp
    @saradhicp 2 месяца назад

    సాయికృష్ణ గారు కావాలంటే మీరు వేరే సింగిల్ గా ఎపిసోడ్స్ చేసుకోండి...ఇక్కడ సురేష్ గారిని అక్కడ గిరిధర్ గారిని మాట్లాడనివ్వండి..మీరు అడ్డుపడొద్దు

  • @raymondsantas2765
    @raymondsantas2765 2 месяца назад

    Parliament lo elected MPs caste chart pettandi .why time waste on caste of members

  • @pvsramakrishna6770
    @pvsramakrishna6770 2 месяца назад

    Even మంద కృష్ణ మాదిగ will not be eligible for this reservation according to his financial position.

  • @DevrishiNarada2047
    @DevrishiNarada2047 2 месяца назад

    Modi 3.0 government should give 10% tax benefit (5 years) for telecom operators who are providing mapping services in india..this will generate employment and long term data for the indian citizen to use for different applications...

  • @varaprasadkaruturi6211
    @varaprasadkaruturi6211 2 месяца назад

    😢😢😢😢😢😮

  • @Bvsrao99
    @Bvsrao99 2 месяца назад

    Naalaa meeda roads akramanale ku munispalitie / corpations notice easte court lu stay estatee , adde HOUSE DOCMENTS / PATTA

  • @bharatb6
    @bharatb6 2 месяца назад

    Rahul has no caste

  • @KrishnaSaysDEMOLISHadharma
    @KrishnaSaysDEMOLISHadharma 2 месяца назад +1

    It's infinite they still challenge it in apex court still polygamy exist

  • @ajaypadi6820
    @ajaypadi6820 2 месяца назад

    Congress party is Reddy caste ka elaka 😂😂

  • @pvsramakrishna6770
    @pvsramakrishna6770 2 месяца назад

    Somebody from BJP govt also has to go there for console them.

  • @GunjalaKumar
    @GunjalaKumar 2 месяца назад

    Joy,,,sriram,, bjp,,gdb,,,slt,,tg,,,aml,,ap,,,pm,,🇳🇪,,👍👍👍👍👍,,❤❤❤❤❤

  • @pavan1968k
    @pavan1968k 2 месяца назад

    Brahimin ku brahmin ne shatruvu

  • @budthulathirupathi6179
    @budthulathirupathi6179 2 месяца назад

    Modiki support Kochattil

  • @jagadeshwarapuri8370
    @jagadeshwarapuri8370 2 месяца назад

    2011 all are bafoons, so no one can save it, but bafoons are ok, but common people died 😢

  • @avlnrao4460
    @avlnrao4460 2 месяца назад

    Ekkaidaithe mafia vuntundi akkada prakruthi ni nashanam chestaru. Sand Kano,trees,granite red sandal travel dochukovatamtho environment ku vighatam jarugutundi.

  • @venkatanarayanaraodesai377
    @venkatanarayanaraodesai377 2 месяца назад +1

    కులం తెలీదేమో

  • @karthikm3758
    @karthikm3758 2 месяца назад +1

    Bengal lo anni arachakalu jarugutunna President Rule enduku pettaledu ani nakenduko anumanamga ga vundi idi just na anumanam matrame adi entante Bjp inka Mamata Banerjee internal ga compromise ayyara ani anduke Mamata anni arachakalu chestunna matalu matladutunare kani chetallo cheryalu teeskovadam ledu oka vela teeskunna pai paina vicharana peru tho Cbi kalayapana chestundi kalla mundu antha darunalu jaruguthunna inka Mamata Banerjee adugulu kuda INDI kutami lo vunna vallaki vytirekamga gane vundi deeniki nidarshanam aame chesina non congress kutami comments emo in future Mamata kuda NDA lo join ayna ascharyaponavasaram ledu okavela nenu paina cheppina di nijame aithe mana hinduvulu janma lo kuda BJP ki vote veyaru vallaki vunna kattar votlu kuda potayi

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 2 месяца назад

    There is a hotel in Eluru. It's name is Appala Raju hotel. The name appears in Phone pay as Amanullah Khan😂😂😂😂😂😂 Is it justified!!!

  • @sivaji3552
    @sivaji3552 2 месяца назад +4

    వాడు వాడి కులం ఏదని చెప్తాడు తండ్రి రాజీవ్ ఖాన్ తల్లీ అంతోనీయ, మరి నేను ముస్లిం అంటాడా లేక క్రిస్టియన్ అంటాడా? అసలు వాడి ఇంట్లో ఎవరు హిందువు? అంతా ❌ బ్రీడ్స్ కదా? మరి ఏం చెప్తాడు

  • @vanamasandya4027
    @vanamasandya4027 2 месяца назад +1

    Matham aapadisthaara ane vaallu
    Dubai lo varadhalaki ram mandhir kattadam ani chaala mandhi vaagaaru

  • @rprasad2830
    @rprasad2830 2 месяца назад

    Pokiri cinemalo prakash raj cheppinattu nenu edina cheptha danni enquiry chesi nijam cheppedaaka evariki deliyadu appativaraku abaddam pracharamlo vuntundi

  • @esampath5722
    @esampath5722 2 месяца назад

    Debet in policy not cast and religion

  • @josh6454
    @josh6454 2 месяца назад

    Atleast 10 topics Aina explain cheyandi per episode.... 😢😢
    NATIONALIST HUB

  • @atharali376
    @atharali376 2 месяца назад

    iddaru kooda right wings ye۔ye sanadhanam raadu۔so waste of time to watch this۔

  • @johnkarunaker202
    @johnkarunaker202 2 месяца назад

    Electoral bonds lo mee share how much?? Nee thokkala analysis

  • @haranathg532
    @haranathg532 2 месяца назад

    BJP should learn first.
    * AsK britishers, they will tell about BJP.
    * Do not put " Religion " in all issues.
    * Now BJP ,is playing ,bigger than this issue in NE.
    * NHIDCL cut 60 % forest area in NE ( Assam, Nagaland, Mizoram, Tripura, etc).Next turn is NE. It is due to your party activity.
    * Do not blame others,
    * What BJP is doing ?

  • @prasanthbab1
    @prasanthbab1 2 месяца назад

    Adi kadu andi BJP vallaki counter ivadam kuda rada? Parlament lo kulam enti ani adagadam tappu ite mari kula ganana enduku ani adagali ?