Dr. Bhaskara Yogi Analysis On Consequences After Nupur Sharma Comments | Idi Nijam | Nationalist Hub

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024
  • Dr. Bhaskara Yogi Analysis On Consequences After Nupur Sharma Comments | Idi Nijam | Nationalist Hub
    #nupursharma #bhaskarayogi #nationalisthub
    Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
    Nationalist Hub News: bit.ly/3LX5rvy
    Nationalist Hub Bhakthi: bit.ly/3LKaP4m
    Nationalist Hub Entertainment : bit.ly/3Q8QOaR
    Nationalist Hub Music: bit.ly/3u9BK3H
    Nationalist Hub English: bit.ly/3yOuHNM
    Kshaatram: bit.ly/37FqTTh
    Bharateeyam: bit.ly/3g2LZQ9
    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : / nationalisthub
    To join as a RUclips member :
    / @nationalisthub
    Our Company account details :
    Name: KALEIDO FRAMES LLP
    A/C No: 630505032277
    IFSC Code : ICIC0006305
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalist...
    Telegram : t.me/nationali...
    Twitter : / nationalisthub​
    Koo : www.kooapp.com...
    Facebook : / nationalisthub​
    Instagram : / nationalist...​
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

Комментарии • 314

  • @NationalistHub
    @NationalistHub  2 года назад +22

    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a RUclips member :
    ruclips.net/channel/UC3tS...
    Our Company account details :
    Name: KALEIDO FRAMES LLP
    A/C No: 630505032277
    IFSC Code : ICIC0006305
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/Nation...
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist...
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

    • @vasantmadiraju9051
      @vasantmadiraju9051 2 года назад

    • @shivashakthi5862
      @shivashakthi5862 2 года назад

      సాయికృష్ణ గారు మీ ఫోన్ నెంబర్ పంపండి సార్ మీకు కొన్ని గొప్ప చారిత్రక సత్యాలు పంపాలి ధన్యవాదములు సార్

    • @mallapragadashivaramakrish7447
      @mallapragadashivaramakrish7447 2 года назад

      1

    • @sureshkumar4140
      @sureshkumar4140 2 года назад

      Modi garini adagandi Sai garu. He will arrange everything through Jagan Reddy of Ap

    • @padmajasagiri1395
      @padmajasagiri1395 Год назад

      Nasthikatvam antene Hindudwesham.Tripuraneni gari Nasthikatvam pi oka video cheyyagalaru.

  • @shishupalreddykunta
    @shishupalreddykunta 2 года назад +78

    థాంక్యూ సర్ మీరు మాకు ఇచ్చిన వరం ఇంత గొప్ప సంస్కృతి మాకు వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జై శ్రీరామ్

  • @ramachary9690
    @ramachary9690 2 года назад +53

    మన హిందూ సంస్కృతి గురించి చాలా గొప్పగా చెప్పారు సార్ 🙏

  • @gangarajamsangani4201
    @gangarajamsangani4201 2 года назад +33

    భాస్కర్ యోగి గారు మాన సంస్కృతి గురించి అద్భుతంగా చెప్పినారు నేటి యూవత కు చాల అవసరం ప్రతి జల్లాలో హిందూ సంస్కృతి అవగాహనా సదస్సులు పెట్టాలి.

  • @aparajitan3645
    @aparajitan3645 2 года назад +7

    ఇంత అధ్బుత విశ్లేషణ అందించిన మీఇరువురికి ధన్యవాదాలు. ఇలా చర్చలతోటే కాలక్షేపం చేసేద్ధామా, కార్యాచరణ ఏమైనా ఉందా!!?? జైహింద్ జైశ్రీరామ్ జైహిందూస్థాన్

    • @kpurushottamacharya9700
      @kpurushottamacharya9700 2 года назад +1

      అది తేల్చవలసింది మనమే.. వాళ్ళు కాదు. వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మనమూ, మన స్నేహితులూ కలిసి దేశంలో మనపై జరుతున్న దాడులను గుర్తించి ఖండించే స్థాయికి మాట్లాడుకునే రోజున మార్పనేది మొదలౌతుంది.

    • @neerannjn7801
      @neerannjn7801 2 года назад +2

      కాంగ్రెస్ పరిపాలనలో ఇటు వంటి చర్చలు పెడితే ఈ ఈ పాటికి వారు జైల్లో ఉండే వాళ్ళు,
      మోడీ పరిపాలన లో మనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకొనే అవకాశం ఉంది, ఇలా చెప్పుకోవడం వల్ల హిందువుల లో చైతన్యం వస్తుంది,
      మనలో చైతన్యం నిజమైతే బిజెపికి ఓటు వేద్దాం, హిందువులందరూ వేద్దాం,

  • @kavithareddy7719
    @kavithareddy7719 2 года назад +9

    సాయికృష్ణ గారు భాస్కర యోగి లాంటి వారిని పరిచయం చేసిన మీకు కృతజ్ఞతలు. మాకు చాలా విషయాలు తెలుస్తున్నాయి. మన హిందువులందరు ఎప్పుడు మెలుకుంటారో సాయిగారు. మీరు న్యూస్ పేపర్ స్టార్ట్ చెయ్యొచ్చు కదా, మీలాంటి వారు దేశానికి చాలా అవసరం. మీకు నిండా నూరేళ్లు ప్రసాదించమని కృష్ణపరమాత్మని వేడుకొంటున్న. 🙏🙏

  • @jakkojusrinivas7683
    @jakkojusrinivas7683 2 года назад +1

    మన భారతీయ సనాతన సంస్కృతి గురించి చాలా చక్కగా వివరించారు మీకు దాన్యవాదములు

  • @srinivasaedulapuram9320
    @srinivasaedulapuram9320 2 года назад +7

    చాలా అద్భుతంగా విశ్లేషణ చేసారు భాస్కర్ యోగిగారు,🙏🙏🙏

  • @mch6105
    @mch6105 2 года назад +34

    మీకు పాదాభివందనాలు.
    రామాయణం, మహా భారతమ్ లేని భారత దేశం ఎలా వుండేదో వివరించగలరు.

    • @prasad.g3156
      @prasad.g3156 2 года назад +2

      అవును మీరు అన్న విధంగా రామాయణం, మహా భారతం లేని భారత దేశం ఎలా వుండేదో చెప్తే సెక్యులర్ కుక్కలుగా మారిన హిందులకు బుద్ధి వస్తుంది.
      మన సంస్కృతి,సాంప్రదాయాలు ఎంత గొప్పవి అని ప్రపంచ దేశాల కంటే ధీటైన సంస్కృతి అని.
      అయిన ఇతర మతస్తులు పాలిస్తున్న దేశాలను, చట్టాలను చూస్తే సరిపోతుంది. అన్న

    • @VishnuVishnu-cy3rg
      @VishnuVishnu-cy3rg 2 года назад

      Samaanathvam tho vundedhi

  • @padmalatha6760
    @padmalatha6760 2 года назад +16

    చక్కగా వివరించారు, ధన్యవాదాలు ఇరువురికి.

  • @premb9177
    @premb9177 2 года назад +13

    అత్యద్భుతమైన విశ్లేషణ సార్....🙏🙏🙏🙏🙏

  • @prabhakarkolli7018
    @prabhakarkolli7018 2 года назад +1

    డాక్టర్ భాస్కర్ యోగి గారి విశ్లేషణ అధ్బుతంగా వున్నది. వారికి నా అభినందనలతో కూడిన కృతజ్ఞతలు. ఈ సందర్భగా నా విన్నపం క్లుప్తంగా. హిందూ జాతిని జాగృతం చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తే మా వంతు పాత్ర నిర్వహిస్తాం

  • @ch.muralikrishna2842
    @ch.muralikrishna2842 2 года назад +24

    చాలా మందికి తెలియని చరిత్ర పుటలను స్పృశిస్తూ భాస్కరయోగి గారి ద్వారా మీ అభిమానుల మంచి విషయ విశ్లేషణ అందించిన శ్రీ సాయికృష్ణ గారికి అభినందనలు చెప్పకుండా ఏ ఒక్క దేశం పట్ల అంకిత భావం గల బడుద్దాయిలు ఎవరు ఉంటారు 👌👍🤝గుడ్ డెప్త్ అనాలసిస్ సాయికృష్ణ గారు 🌹

  • @madhugoud1191
    @madhugoud1191 2 года назад +25

    Please make weekly atleast one video with Bhaskara Yogi Garu.

  • @venkatalsubrahmanyam2640
    @venkatalsubrahmanyam2640 2 года назад +3

    🙏🙏భాస్కర యోగి గారు మీభావ సంపత్తి అమోఘం👍👍

  • @mohanacharycholleti4406
    @mohanacharycholleti4406 2 года назад +34

    మన దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ విపరీతంగా ఉన్నది విపరీత ప్రజాస్వామ్యం ఉన్నది అనేక టీవీ ఛానల్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పనికిమాలిన చర్చలు పెట్టి సమాజాన్ని గందరగోళం చేస్తున్నారు ఉన్మాదులుగా తయారవడానికి మదర్సాలలో వారికి బీజం వేస్తున్నారు ముందు మదర్సాలను సంస్కరించాలి ముస్లింలకు క్రిస్టియన్లకు పిల్లలకు మత బోధన చేస్తున్నట్టుగానే హిందువుల కూడా మత బోధన చేసే స్వేచ్ఛ ఉండాలి వారికి కూడా పాఠశాలలో దేవాలయాలు కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలు కేటాయించాలి మనదేశంలో మనం మనకే శత్రువులుగా ఉన్నారు హిందూ ధర్మం అన్నిటిని ఎంతకాలం మోస్తుంది కొన్ని వేల సంవత్సరాల క్రితమే హిందూ ధర్మం స్థాపించబడినది ముందు వచ్చిన చెవుల కంటే వెనుక వచ్చిన కొమ్ములు వాడి అంట దేశ సమైక్యత సమగ్రతను కాపాడి కాపాడటానికి మతోన్మాదులు విఘాతం కలిగిస్తున్నారు ప్రశాంతతను చెడగొడుతున్నారు. దేశ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో దిగజారుతున్నారు ఐకమత్యమే బలం

  • @prasadjonnakuti8046
    @prasadjonnakuti8046 2 года назад +11

    జై శ్రీరాం జై హింద్ భారత మాతకు జై

  • @tungalasambasivarao6649
    @tungalasambasivarao6649 2 года назад +20

    యోగి గారికి అనేక ధన్యవాదాలు.

  • @chakribharaddwaj51
    @chakribharaddwaj51 2 года назад +5

    హిందూ జాతి సహానం చక్కగా చెప్పారు
    ఇతర మతాలు కు మార్గదశి, చాలా చక్కగా వివరించారు భాస్కర్ యోగి గారు

  • @saradakalavacherla4633
    @saradakalavacherla4633 2 года назад +4

    భాస్కరయోగి గారూ, మీకు శతకోటి వందనాలు.

  • @ramankv08kv22
    @ramankv08kv22 2 года назад +1

    ధన్యవాదములు యోగీ మరియు శాయి గార్లకు

  • @anjaiahpanasa4407
    @anjaiahpanasa4407 2 года назад +1

    ధన్యవాదములు సార్🙏🙏🙏🙏

  • @radhakrishnathommandra5841
    @radhakrishnathommandra5841 2 года назад +1

    Appreciate very sensible and meaningful comments. Thank you Sir

  • @srinivasaraom393
    @srinivasaraom393 2 года назад +5

    వీడియో బాగా వుంది, ధన్యవాదాలు.

  • @sumaramakrishna6994
    @sumaramakrishna6994 2 года назад +17

    మన సంస్కృతి గొప్పది

  • @mallaiaht6665
    @mallaiaht6665 2 года назад +2

    ధన్యవాదాలు సార్ ఆకండ భారత్ జిందాబాద్,, భారత జాతి వర్ధిల్లాలి 🇮🇳జైహింద్.

  • @rambabuseethalam7578
    @rambabuseethalam7578 2 года назад +2

    Well said Bhaskar yogi garu

  • @reddykumbham465
    @reddykumbham465 2 года назад +1

    Good information 👍 👌 👏

  • @suryaprakashraonomula6392
    @suryaprakashraonomula6392 2 года назад +3

    Excellent bhasker yogiji hatsoff to your analysis.hatsoff to nationalist hub for such programes

  • @sitapatinudurupati5199
    @sitapatinudurupati5199 2 года назад +17

    హిందూ బంధువులు ఆమె ఫొటో ప్రతిఇంట పెట్టి..ఆడపడచులా ఉత్తేజితం చేయాలి. నా యాళ్ళు. ..గెడ్డాలు పీక్కుని గెహ్లాట్ వెనక్కి వెళ్ళి... ఏం చేస్తారో..చూశాక..మోఢీ సమాధానం. రావచ్చు.. ..విగ్రహ నిగ్రహంలేని...ఈదేశ జీవులారా

  • @desidesi9614
    @desidesi9614 2 года назад

    Thank you

  • @yasodakuchimanchi5234
    @yasodakuchimanchi5234 2 года назад +2

    Hat’s off for your speech 🎉

  • @maltumkarsrikanth2487
    @maltumkarsrikanth2487 2 года назад +10

    Jai shree Ram

  • @venkateswararaovissamsetti3117
    @venkateswararaovissamsetti3117 2 года назад +1

    Hatsup and Salute Bhaskar Yougi sir, Sai Krishna sir, Jaiho Bharath.

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 2 года назад +6

    Shri bhasksr yogi garus analysis is excellent!!

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 2 года назад +1

    Jai Hind Jai shree ram

  • @pavithradevi9012
    @pavithradevi9012 2 года назад +1

    Tq sir,for your deep analysis.
    Many journalists r sold out now.
    Tq for making this video.

  • @vijayakumarchowdarypendyal1247
    @vijayakumarchowdarypendyal1247 2 года назад +2

    భాస్కర యోగి గారికి ధన్యవాదాలు.నమస్సుమాంజలు.👍🙏🌱

  • @lakshminarasimha648
    @lakshminarasimha648 2 года назад +4

    Great Sir , thank you so much sir. Jai Sri Ram 🙏🙏🙏🙏🙏🙏

  • @gantisriram
    @gantisriram 2 года назад +1

    DR.Bhaskar garu thank you and hatsup to your knowledge sir God Bless You sir.

  • @muralidharmaddali9712
    @muralidharmaddali9712 2 года назад

    ధన్యవాదాలు భాస్కర్ గారు.

  • @manoharrao8073
    @manoharrao8073 2 года назад +1

    First time I heard you sir excellent expression s and truth thankyou dor

  • @Bhargavaramudu7777
    @Bhargavaramudu7777 2 года назад +2

    Great discussion 👍👍👍👌

  • @malleshambachala4645
    @malleshambachala4645 2 года назад +2

    Thank u sir

  • @2029ysjagan
    @2029ysjagan 2 года назад +8

    I support nupur Sharma

  • @naraparajuyogatri9803
    @naraparajuyogatri9803 2 года назад

    ధన్యవాదములు సార్

  • @maheshyadavparavtham6457
    @maheshyadavparavtham6457 2 года назад +2

    Grateful😊 sir

  • @padmavathig8483
    @padmavathig8483 2 года назад

    Tq sir

  • @pottodachandana6604
    @pottodachandana6604 2 года назад

    mana hindhu dharmam gurinchi intha baga vivarinchina meeku 🙏🙏

  • @gourangahealthcarecenter9342
    @gourangahealthcarecenter9342 2 года назад +1

    అయ్యా ధన్యవాదాలు ఛాల బాగా అర్థం వివరించారు 🙏🙏🙏

  • @omvasudevaya5833
    @omvasudevaya5833 2 года назад +7

    Jaisriram

  • @muralikrishnabhuvanagiri5766
    @muralikrishnabhuvanagiri5766 Год назад

    Dear Sir,
    Shri Bhaskara Yogi garu spoke very well. He is an authority in many subjects. His argument is valid. And it is crystal clear. Thank you very much.

  • @badvelcircle6190
    @badvelcircle6190 2 года назад +4

    అధ్బుతమైన విశ్లేషణ, ఎంతసేపు అయినా వినాలనిపించే, పాఠ్యాంశాలుగా చేర్చదగ్గ విషయ పరిజ్ఞానం

  • @BrahmaGoud
    @BrahmaGoud 2 года назад +64

    అయ్య మోడీ జి మిరు ఖచ్చితంగా మనా దేశాన్ని హిందూస్తాన్ గా ప్రకటించాలి హిందూ ప్రజలకు సరైన చట్టాలు తీసుకొని రావాలి,ఇక్కడ ఉండే కొడుకు లు రెచ్చిపోతున్నారు

    • @vijaykumargutti3372
      @vijaykumargutti3372 2 года назад +7

      Yes anna

    • @tejasri1155
      @tejasri1155 2 года назад +11

      మన దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి
      అది మోదీ గారికే సాధ్యం
      హిందువులందరూ కేంద్రం మీద ఒత్తిడి తేవాలి

    • @ncs9810
      @ncs9810 2 года назад +4

      Support bjp save Hindu dharma 🚩

    • @venkateshm1037
      @venkateshm1037 2 года назад

      Yes bro.... Edhi hindhu rajyam....mana rules matrame undali......
      Islamic countries lo islaam rules unnapudu,..hindustan lo Hindhu rules undali.... Jai shree ram..... 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

    • @RakeshGudipally
      @RakeshGudipally 5 месяцев назад

      Super sir

  • @sanjeevsanjeev2383
    @sanjeevsanjeev2383 2 года назад +1

    భారత దేశం, హిందూ సంస్కృతి గురించి చక్కగా వివరించారు. వీటి గురించి మనము మన విద్యాభ్యాసంలో నేర్చుకొని, తెలిసికొని ఉండి ఉంటే భారతీయులు ఆలోచన శక్తి, వ్యక్తిత్వం ఇంకా ఉన్నతస్థాయిలో ఉండేది. ఈ విషయాలు ఇప్పటి పాఠ్యంశాలలో చేరిస్తే ముందు కాలంలో మార్పు తప్పనిసరిగా ఉంటుంది. ఇది పర పరిపాలనలో అనగదొక్కబడినది. అనచివేయబడినది.

  • @KIRANKUMAR489
    @KIRANKUMAR489 2 года назад +14

    Every one should be a Chatrapathi shivaji....and Bhagath singh....

  • @narukatlamallesham3808
    @narukatlamallesham3808 2 года назад

    Thanks

  • @2029ysjagan
    @2029ysjagan 2 года назад +12

    కులవాధము కన్న జాతీయవాధము మిన్న

  • @kondannayadav1241
    @kondannayadav1241 2 года назад +2

    Sai Gariki ,Bhaskara Yogi Gariki Namassumanjalulu🙏

  • @hindustan4929
    @hindustan4929 2 года назад

    Hats off 👏 👏

  • @cinemadentertainments5017
    @cinemadentertainments5017 2 года назад +1

    జై భారత్

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 2 года назад +4

    జై హింద్, జై మోడీ జై బీజేపీ

  • @subbaraygudipati5920
    @subbaraygudipati5920 2 года назад +1

    Very good information analysis and correct commentary thanks

  • @nagamanijaka4109
    @nagamanijaka4109 2 года назад +3

    అవును నా దేశం భిన్నత్వంలో ఏకత్వం మేరా భారత్ మాతాకీ జై

  • @ananthaguptha2464
    @ananthaguptha2464 2 года назад +6

    Dr. భాస్కర్యోగి గారు, మీరు అనన్యులు,.

  • @peddirajumotepalli9735
    @peddirajumotepalli9735 2 года назад

    Very nice explanation.super dir.tq.

  • @rajunook7050
    @rajunook7050 2 года назад +2

    🇮🇳🛕💅🔱🔔 పద్యం నాకు నచ్చింది ధన్యవాదాలు జై శ్రీరామ్

  • @hindustan4929
    @hindustan4929 2 года назад

    Thanks sir

  • @naraharimacherla9607
    @naraharimacherla9607 2 года назад +1

    🙏🙏👍👍excellent explaine yogiji 🙏🚩🚩జై శ్రీరామ్

  • @narsinghrao5757
    @narsinghrao5757 2 года назад +13

    Jai shree Ram hindu samaj am Apudu akamautundo ?,🚩🚩

  • @sivasankarmadgula4458
    @sivasankarmadgula4458 Год назад

    Analysis made by sree Bhaskar yogi is very nice. To be appreciated. I convey my warm regards to him.

  • @pradeepdeekonda4111
    @pradeepdeekonda4111 2 года назад

    Great words....

  • @subramanyamraju4413
    @subramanyamraju4413 2 года назад +13

    వలసలు వచ్చినవారికి ఇంత గౌరవం ఇవ్వవాలసీవసరం లేదు. అన్నం తినవారు ఇలా నటన చేయలేరు.

  • @rkpraveen123
    @rkpraveen123 2 года назад +1

    Sree Gurubhyo Namaha 🙏🏻💐🙏🏻

  • @yeerankikalyani4465
    @yeerankikalyani4465 2 года назад

    chala baga chepparu

  • @lakshmikanthammachagari6896
    @lakshmikanthammachagari6896 2 года назад

    Chala bagundi charcha

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 2 года назад +1

    Jai Hind Jai Bharat

  • @macharlarameshlingam8405
    @macharlarameshlingam8405 2 года назад +1

    Anna well said 👍👍

  • @natarajug4845
    @natarajug4845 2 года назад +1

    Super Bhaskar Yogi sir

  • @sureshpalem1310
    @sureshpalem1310 2 года назад +1

    🙏🙏🙏💐💐💐 Sri Bhaskar Yogi Gaariki..Sri Sai Krishna Gaariki 🙏🙏🙏💐💐

  • @kasiramakrishna7203
    @kasiramakrishna7203 2 года назад +1

    Thank you sir for your analysis in respect of Hindu religion greatness. 🙏🙏🙏

  • @kallumadhusudhanreddy539
    @kallumadhusudhanreddy539 2 года назад +6

    అనాగరిక ఇస్లామిక్ మతోన్మాద దేశాలు ఒక్కసారి చైనా వుయ్ గుర్ ముస్లీం లపై చేస్తున్న అత్యాచారం దమనకాండ గురించి తెలిసి కూడా భయంతో నవరంధ్రాలు మూసుకున్నాయి..ఇక్కడ మాత్రం కాట్లకుక్కలవలే అరుస్తున్నాయి..

  • @kailashnathpatnaik3693
    @kailashnathpatnaik3693 2 года назад +1

    We honour Dr. Bhaskara Yogi and we aspire to hear him through your channel. We request Bhaskara ji to elucidate about the Koranic Gazwa-e-Hind which every Hindu will come to know and be united.

  • @narsareddyeppa5296
    @narsareddyeppa5296 2 года назад

    Meeru Chaala Goppaga Chepparu Meeku Koti Dhanyavadamulu E N Reddy Nirmal Ts

  • @kamalg632
    @kamalg632 2 года назад +26

    అధికారంలో ఉన్న కాంగ్రెస్ కంటే ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ చాలా ప్రమాదకరం.
    ఈ మాటలు అన్నది వాజపేయ్ గారు అనుకుంటా

    • @ramakrishna-go1fc
      @ramakrishna-go1fc 2 года назад +5

      Khangrace ekkada vunna pramadhame. Dhaani ki mana desham lo place vuncha koodadhu. Never vote for khangrace. Vote only for BJP

    • @ad8943
      @ad8943 2 года назад +1

      Kamal Rahul Gandhi eppudo cheppinaadu kadaa " desh mein aur dange honge " ani. Adhikaram kosam congress anni rakhaluga prayatnaalu chestondi.

  • @Krishnaexperiences
    @Krishnaexperiences 2 года назад +7

    ఈ పత్వాలు జారీ చేయడం హిందువులకు ఎందుకు చేత కాదు!!!

  • @venkatachalapathiraothurag952
    @venkatachalapathiraothurag952 2 года назад

    Good analysis

  • @gandesiri4u
    @gandesiri4u 2 года назад +1

    Jai Sri Ram Jai Sri Krishna

  • @jayaramireddy310
    @jayaramireddy310 2 года назад +6

    🙏🏻 చాల బాధగా యున్నది ఆచార్యా నేటి తరము మన సంస్కృతిని ఇంత చులకనగా ఆధునికత అనే పేరుతో చూడటం

  • @chesettianandkumar4492
    @chesettianandkumar4492 2 года назад +2

    Jai shree ram 🙏🙏🙏

  • @ramaraoyasarapu1516
    @ramaraoyasarapu1516 2 года назад +1

    Thank you very much for enlighten the realistic analysis through Nationalist Hub.

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 2 года назад

    Bhaskara Yogi gariki paadaabhi vandanalu 🙏🙏🙏🙏🙏💐💐💐💐🌅🌅🌅👍

  • @praveenkumar-rf6fb
    @praveenkumar-rf6fb 2 года назад

    Hats off sir

  • @krishnakrishna1877
    @krishnakrishna1877 2 года назад +1

    Jaihindu

  • @tamaranakapurna7356
    @tamaranakapurna7356 2 года назад

    జైహింద్ జైశ్రీరామ్

  • @bhushanaveninagesh5155
    @bhushanaveninagesh5155 2 года назад +2

    Jai shree ram 🙏🏻 I strongly support nupur Sharma and jai bjp 🙏🏻I'm proud of be a santhani.

  • @gundaramanji7640
    @gundaramanji7640 2 года назад +1

    Jai sriram

  • @gangarajamsangani4201
    @gangarajamsangani4201 2 года назад +3

    జై శ్రీరామ్

  • @karthikacharya7753
    @karthikacharya7753 2 года назад +1

    భాస్కర యోగి గారు మాట్లాడుతూ ఉంటే మన ఇంట్లో పెద్ద వారు మాటళ్లగా..చాలా హాయిగా ఉంది ..వింటుంటే .వింటూనే ఉండాలి అని ఉంది ...ఈసారి వీడియో చేస్తే కనీసం ఒక రెండూ గంటలు ఉండేలా చేయండి సాయీ గారు

  • @jayashreerao7949
    @jayashreerao7949 2 года назад +1

    Bhaskara Yogi garoo, meeru matlaadina prathi vakyam oka animuthyam lantidi. Meeku, intati adbhutamain a visleshananu andinchinanduku Sai gaariki naa hridaya poorvaka dhanyavadalu