Atal Bihari Vajpayee Biography | BJP | Duvvada Siva Prasad | Nationalist Hub

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024
  • Atal Bihari Vajpayee Biography | BJP | Duvvada Siva Prasad | Nationalist Hub
    _
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ప్రయాణం మొదలుపెట్టింది నేషనలిస్ట్ హబ్. ఎనిమిది మాసాల ఈ ప్రయాణంలో భారతీయత గొప్పదనాన్ని భావితరాలకు అందించాలనే సత్సంకల్పంతో మేము చేసిన అనేక ప్రయత్నాలను, సమకాలీన రాజకీయాలపై విశ్లేషణాత్మక కథనాలను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
    మా ఈ ప్రయత్నం మరింత సమర్థవంతంగా ముందుకు సాగాలంటే మీ ఆర్థిక చేయూత అత్యంత అవసరం. ఈ ఛానల్ మనుగడను కాంక్షించే మీరు ఈ క్రింది లింక్స్ ద్వారా మీ ఆర్థిక సహకారాన్ని అందించగలరు.
    CLICK Below LINK to Join And Support Nationalist Hub
    / @nationalisthub
    _
    follow us on social media Platforms_Links In Below:
    ♦ Subscribe Nationalist Hub RUclips Channel
    / nationalisthubnews
    ♦ Follow Nationalist Hub Twitter
    / nationalisthub
    ♦ Nationalist Hub Facebook page:
    / nationalisthub
    ♦Nationalist Hub Instagram:
    / yummy_hub007
    ♦ E-mail Us: nationalisthub@gmail.com
    ♦ visit our website: www.nationalist...
    If you want to give any suggestions for the next videos please mention in the comment section. we will try to make it.

Комментарии • 70

  • @varaprasadmk8966
    @varaprasadmk8966 3 года назад +46

    నేను ప్రత్యేకం గా comment పెట్టను. అటల్ జీ గురించి ఎంత చెప్పినా తక్కువే.
    అందుకే అందరి comments నీ like చేసేశాను.
    జై వాజ్ పే యీ జీ.
    జై హింద్.

  • @saikirandevasani8740
    @saikirandevasani8740 3 года назад +71

    ఓటమిని ఒప్పుకొను
    కొత్తదారి నా ధ్యేయం
    కాలం తలరాతను చేర్పివేస్తా
    సరికొత్త గీతాన్ని పాడేస్తా ....అటల్ జీ

  • @RJ-qr5sj
    @RJ-qr5sj 3 года назад +53

    అటల్ బిహారీ వాజ్‌పేయి, భారత ప్రధానమంత్రి అయిన తొలి స్వయంసేవక్🙏🙏👌

  • @rajurajputangadi4006
    @rajurajputangadi4006 3 года назад +46

    మన భారతరత్న అటల్ బిహారీ వాజపేయి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు

  • @Hasithapararthi
    @Hasithapararthi 3 года назад +39

    సార్ నేను ప్రస్తుతం ఉంటుంది USA అయినా సరే ఏ దేశమేగినా మాకు నరనరాన నిండిన తారకమంత్రం “హమ్ జీయేంగే తో భారత్ కే లియే ఔర్ మరేంగే తో భారత్ కే లియే” ఉపదేశించిన సద్గురువు భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజపేయి గారు సదాస్మరణీయులు

  • @narendrababujavvadi7737
    @narendrababujavvadi7737 3 года назад +29

    ఆయన భారత రాజకీయాల్లో "మేరు నగ ధీరుడు".

  • @sureshchokkaku7518
    @sureshchokkaku7518 3 года назад +30

    🚩🚩🚩🚩🙏🙏🙏జైశ్రీరామ్ జైబీజేపీ జై rss జై భారత్

  • @arepallibhaskar3796
    @arepallibhaskar3796 3 года назад +15

    Johar atal ji

  • @primaryeducation9593
    @primaryeducation9593 3 года назад +8

    Atal ji meeru grt andi.

  • @pradeep9175
    @pradeep9175 3 года назад +12

    Bjp ప్రభుత్వం ఉన్నపుడే వాజపేయి గారికి సరైన నివాళి ఇవ్వాలి.భారతరత్న ఇవ్వాలి.మన కరెన్సీపై అతని బొమ్మ ఉండాలి.

  • @farmtohomes2821
    @farmtohomes2821 3 года назад +12

    Jai shree rama

  • @sindhucheekati2146
    @sindhucheekati2146 3 года назад +14

    Jaishreeram,jaihindusthan,jaibjp

  • @nagireddysureshbabu1702
    @nagireddysureshbabu1702 3 года назад +36

    ఆటల్ జీ లెజెండ్ లెజెండ్ లెజెండ్ 🙏🙏🙏

  • @vinayakvinayaku8769
    @vinayakvinayaku8769 3 года назад +7

    Namaskar national hub jai ho bharath jai ho modi jai ho bjp

  • @kotturinagesh3853
    @kotturinagesh3853 3 года назад +23

    అటల్ జీ అమర్ రహే

  • @akhilkumar-nb1bf
    @akhilkumar-nb1bf 3 года назад +34

    Great Leaders can be found only through RSS and BJP🙏❤️

  • @thadukalamahesh7513
    @thadukalamahesh7513 3 года назад +6

    Great sir

  • @jmyadavjmyadav4303
    @jmyadavjmyadav4303 3 года назад +25

    జోహార్ వాజపేయి

  • @krishna_krishnakrishnamraj5596
    @krishna_krishnakrishnamraj5596 3 года назад +6

    🙏🙏🙏🙏

  • @sai-gx9ch
    @sai-gx9ch 3 года назад +14

    Great LEADER JAI BJP

  • @srinu955
    @srinu955 3 года назад +8

    Jai atal ji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @cmchinnadsp
    @cmchinnadsp 3 года назад +16

    Happy Birthday atalji

  • @SrinuPSPK
    @SrinuPSPK 3 года назад +3

    సెల్యూట్ సార్

  • @sekharchandranimmakayala2066
    @sekharchandranimmakayala2066 3 года назад +8

    Super story

  • @srinivasrao2422
    @srinivasrao2422 3 года назад +16

    Ex PM (ataljee)🚩🙏

  • @sangareddypatlolla5971
    @sangareddypatlolla5971 3 года назад +12

    Happy birthday atal ji

  • @sureshchokkaku7518
    @sureshchokkaku7518 3 года назад +9

    🙏🙏🙏జైశ్రీరామ్ 🚩🚩

  • @RavindranathVeluru
    @RavindranathVeluru 3 года назад +17

    Cent percent PURITY in BHARATH RATNA.

  • @KR-if6zt
    @KR-if6zt 3 года назад +13

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sriguru2230
    @sriguru2230 3 года назад +13

    అటల్ బిహారీ వాజ్‌పేయి... అపరమేధావి...రాజకీయ భీష్ముడు.. ఒకప్పుడు దేశ రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించిన రాజకీయ దురందరుడు. పోఖ్రాన్‌ అణుపరీక్షతో దేశాన్ని రక్షణరంగంలో పటిష్టపరిచిన యోధుడు.కచ్చితమైన నిర్ణయాలతో దేశానికి సుపరిపాలన అందించిన గొప్ప నేత. వారి విజయం వెనక ఉన్నది మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ. భారతీయ జనతా పార్టీఉక్కుమనిషిగా పేరుగాంచాడు. అటల్ అద్వానీ ఇద్దరు రాష్ట్రీయ స్వయం సేవక్ నుంచే నేతలుగా ఎదిగారు.
    వికాస్‌ పురుష్‌గా పేరుతెచ్చుకున్న వాజపేయి, లోహ్‌పురుష్‌ అని పిలుచుకునే అడ్వాణీ కాంబినేషన్‌ జోడీ బీజేపీలో ఎన్నో అద్భుతాలు సృష్టించింది. ఇద్దరి మధ్య వయస్సులో తేడా కేవలం మూడేళ్లు మాత్రమే. దాదాపు 70 ఏళ్ల వరకు వారిద్దరూ రాజకీయ మిత్రులు, సన్నిహితులు కూడా.
    ఎమర్జెన్సీ సమయంలో అటల్ -అద్వానీ ద్వయం జైలు జీవితాన్ని గడిపారు...
    బీజేపీ తొలి అధ్యక్షుడిగా వాజ్‌పేయి ఉన్నారు. తొలినాళ్లలో బీజేపీ చాలా కష్టాలు ఎదుర్కొని నిలదొక్కుకుంది. 1980లో పార్టీ పగ్గాలు అద్వానీ చేతికి వచ్చాకా బీజేపీ పుంజుకుంది. హిందూత్వ రాజకీయాలపైనే పార్టీ విస్తరించింది. ఇదే సమయంలో అటల్ బిహారీ వాజ్‌పేయి కొంత దూరంగా ఉన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం వాజ్‌పేయి కట్టుబడి ఉన్నారు కానీ... బాబ్రీ మసీదును కూల్చేందుకు అద్వానీ కదిపిన పావులను వ్యతిరేకించారు. బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత అద్వానీ ఒక గొప్ప నాయకుడిగా ఫోకస్ అయ్యారు.
    స్పష్టంగా చెప్పాలంటే బీజేపీ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఓ మహావృక్షంలా ఏర్పడిందంటే ఇందుకు కారణం వాజ్‌పేయి అద్వానీల ద్వయమే....
    వాజ్‌పేయి చూసిన విజయాలు అద్వానీ చూడలేకపోయారు. ప్రధాని అవ్వాలన్న తన కోరికను 2014లో సాకారం చేసుకుందామనుకున్న అద్వానికి... తన శిష్యుడైన మోడీ అడ్డుగా రావడంతో ఇక తన రాజకీయ ప్రస్థానం మాత్రం నామమాత్రంగా కొనసాగుతోంది .....

    • @mdr3340
      @mdr3340 3 года назад

      Nenu rajulni chudaledu Raju yela undalo ATALJI ni chusi nerchukunna

  • @KARTHIKEYA3003
    @KARTHIKEYA3003 3 года назад +7

    Rip Dislikers

  • @ramesh5348
    @ramesh5348 3 года назад +5

    Jai ho atulji

  • @boodikrishna2759
    @boodikrishna2759 3 года назад +15

    💪🕉️🌹👨‍👨‍👧‍👧🏇JaiRSS.Jai.bjp

  • @rohanmahadev6808
    @rohanmahadev6808 3 года назад +11

    Jai atalji

  • @nagamalliswari4314
    @nagamalliswari4314 3 года назад +1

    ఇలా అప్పుడప్పుడూ కారణజన్ములు వస్తూ ఉంటారు దేశ క్షేమం కోసం ❤️
    అటల్ జీ అమరహే 🙏🏻

  • @Abhishek_03__22
    @Abhishek_03__22 3 года назад +3

    Bharat mata ki jai

  • @satishkumar-wp8mf
    @satishkumar-wp8mf 3 года назад +6

    Atal ji saved independence Bharath from Khangress, Tight slap to Pakistan
    His life sacrifice for Country

  • @padmaprasad2493
    @padmaprasad2493 3 года назад +1

    Incomparable Political personality of Indian politics. Excellent analysis Prasad

  • @pottodachandana6604
    @pottodachandana6604 3 года назад +11

    Atal ji gurinchi entha cheppina thakkuve. Anargalanga 13 bashallo matlade andulo kuda haasya chaturatha jodinchi aalochinpa chese nerpu aayanake sontham.
    Amar rahe atal ji

  • @padmaprasad2493
    @padmaprasad2493 Год назад

    Excellent analysis on AKHILA BHARATHA VAJPEYI

  • @satyanarayanapantham5596
    @satyanarayanapantham5596 3 года назад +3

    Jai atal Bihari jai BJP jai Bharat

  • @sridharraosandhay3337
    @sridharraosandhay3337 3 года назад +2

    Salute to sir attal ji ko
    Jai bologna barath mata ki Jai

  • @96061
    @96061 3 года назад +10

    Nh 5 lo travel chesinappudalla Atalji gurthostharu goppa desa bhakthudu

  • @msaibaba7416
    @msaibaba7416 3 года назад

    గ్రామీణ అభివృద్ధి యే నిజమైన దేశ అభివృధి అని మహాత్ముని తర్వాత మరో మహాత్మా లా ఆలోచించి దేశం లో ఆర్థిక అక్షరాస్యత సంస్కరణలు చేసిన ఘనుడు.
    అణువణువు ఒంట్లో ఉన్న ప్రతి రక్తపు బొట్టు,దేహమే తన మాతృభూమి సేవకై పరితపించిన నాయకుడు
    మన అటల్ బీహారీ వాజపేయి గారు
    భారత్ మాతా కీ జై
    హిందూ రాష్ట విధానమే హిందువులకు క్షేమం.

  • @srinivasgorre4757
    @srinivasgorre4757 3 года назад +7

    1st view

  • @sureshsiripuram6355
    @sureshsiripuram6355 3 года назад +1

    Jai hind Atal Buhari vajapayee(bishma)

  • @leelamohan603
    @leelamohan603 3 года назад +5

    ఎవడ్రా దీనికి కూడా డిస్ లైక్ లు కొట్టింది

    • @sureshsiripuram6355
      @sureshsiripuram6355 3 года назад +1

      Congress chemchagallu ivuntaru bro.

    • @akulauday4286
      @akulauday4286 3 года назад +1

      🐷🐖 and goats🐐🐐🐐 and congress cammies bro

  • @gopalvarma1544
    @gopalvarma1544 3 года назад

    Jai Ho Atal JI Sir Vandemataram Vande Barath

  • @greendaysteluguchannel
    @greendaysteluguchannel 3 года назад

    🇮🇳🇮🇳

  • @Upendra126
    @Upendra126 3 года назад +1

    జయహో అటల్ జీ

  • @humpyneeli5535
    @humpyneeli5535 3 года назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madhusudhanvemula6946
    @madhusudhanvemula6946 3 года назад

    అటల్ బిహారీ వాజపేయి జి భారత మాత ముద్దు బిడ్డ జై శ్రీరాం జై హింద్ జై బీజేపీ

  • @kvsreddi4435
    @kvsreddi4435 3 года назад

    JAYAHOO ATAL JI GARU JI HIND JOHAR ATAL JI 🙏

  • @rameshmogadala
    @rameshmogadala 3 года назад

    అటల్ బిహారీ వాజపేయి, ఒక గొప్ప దేశభక్తి కల రాజకీయనాయకుడు, కాంగ్రెస్ నాయకులులా, దేశాన్ని దోచుకునే రాజకీయాలు ఎప్పుడు చెయ్యలేదు

  • @RavindranathVeluru
    @RavindranathVeluru 3 года назад +3

    More than GANDHI

  • @mdr3340
    @mdr3340 3 года назад +1

    Atalji oka adbutham jai BJP
    Yek desh me dho Pradhan dho vidhan dho nishan nai chalega ani Kashmir lo udyaminchina viplava Kiranam .
    Lahore Vijaya Yatra chesina LEGEND.
    KARGIL YUDDAM LO PAK kommulu virichina kodama simham
    Acha din kaa definition
    AJATA satru RAJARSHI SAMARDUDU MA ATALJI
    WE MISS YOU SIR

  • @gouthamcarriage4508
    @gouthamcarriage4508 3 года назад

    🙏🙏🚩🚩🇮🇳🇮🇳💪💪

  • @devangji
    @devangji 3 года назад

    One and only Great grest leader in India

  • @akulauday4286
    @akulauday4286 3 года назад

    Geat PM.....

  • @shashidharpatelmiryala9707
    @shashidharpatelmiryala9707 3 года назад

    Jai Atal Ji

  • @subbuhindhustani1030
    @subbuhindhustani1030 3 года назад

    Wajpey zindabad🙏🙏🙏

  • @PrasadPrasad-vc4bk
    @PrasadPrasad-vc4bk 3 года назад

    Atal bhihari vajpai amar rahe

  • @venkatarajeshphanithapu3884
    @venkatarajeshphanithapu3884 3 года назад

    Bharatha jathi ani muthyam

  • @saikiranbandari1074
    @saikiranbandari1074 3 года назад

    U are journalist or BJP activist

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 3 года назад +7

    🙏

  • @venkateshnyalam4024
    @venkateshnyalam4024 3 года назад +8

    Happy birthday Atal ji

  • @gnrajugnraju6118
    @gnrajugnraju6118 3 года назад +1

    🙏🙏🙏