ఇ వీడియో చూసి నేను చాలా సార్లు నా కళ్ళల్లో నీళ్ళు ఆపుకోలేక పోతున్న మీ వైపు చూసిన నాకే ఇలా వుంటే అక్కడే పుట్టి పెరిగి ఎన్నో అనుబందాలు విడదీయలెని సంబంధాలు కన్న ఉరుని విడిచి వెళ్లలేక వెళుతూ విడిచిన ప్రాణాలు ఎన్నో కన్నీటి దారల తో విడిచి వెళ్ళినా సొంత వూరు లా మనసు చంపుకుని ఉండలేరు మీ అందరికీ దేవుడు చల్లగా చూచి మళ్ళీ ఐశ్వర్యం తో మొదలవ్వలని కొరుకున్ టూ మీ శ్రేయొబిలాషి
మూడు నిమిషాల వీడియో చూపించి మనసు బరువెక్కించి, కళ్ళల్లో నీళ్ళు తెప్పించారు...😢 మాది కరీంనగర్ తెలంగాణ.. మీ పూడిపల్లి ప్రతీ వీడియో చూసాను రోజు చూస్తున్నాను. భగవంతుడి లీలలే వేరు. ఊరు విడిచి వెళ్ళిపోయెప్పుడు అందరూ ఎంత బాధ పడ్డారో....
బంగారు బుల్లోడు, త్రిశూలం, ఆపద్బాంధవుడు, గోదావరి, రంగస్థలం ,ఏఎన్ఆర్ గారి పాత మూవీ,ఇంక ఎన్నో మంచి సినిమాలు తీశారు ఈ అందమైన ఊరిలో... ఇపుడు ఇలా చూస్తుంటే చాలా భాధగా ఉంది బ్రదర్ 😮😢
Good video brother ప్రతి ఒక్కరికి పోలవరం ప్రాజెక్టు అంటే స్పిల్ వే అనుకుంటున్నారు కానీ దాని వెనక ఉన్న ముంపు గ్రామాలు అక్కడున్న ప్రజలు ప్రభుత్వాలు మహా అయితే పునరావాసం మరియు నష్ట పరిహారం ఇవ్వగలరు కానీ వాళ్ళ యొక్క జీవన విధానం మరియు సంస్కృతి మనం ఇవ్వలేము ఇలాంటి త్యాగశీలి లందరికీ నా వందనాలు🙏🙏
I studied intermediate at polavaram 1978-80 alongwith my classmates y Kasi viswanath director, displacement of life from own land is painful present government promises not kept betrayed, Satyanarayana yellina visakhapatnam IAF retd
Maadi khammam kaani godavari andaalu tho patu gnapakalu ichindi mee uruni thappakunda chusthanu ippatike pudipalli village utube lo chala sarlu chusa chusina prathisari gundalu ninda bharamga ga undi mee uri prajalu chesindi thyagam kaadu anthakanna ekkuva mee uru ni e summer lo visit chestham root map cheppandi inka visheshalu mee uru gurinchi upload cheyandi
Do subscribe to my channel ❤️
Hi
ఇ వీడియో చూసి నేను చాలా సార్లు నా కళ్ళల్లో నీళ్ళు ఆపుకోలేక పోతున్న
మీ వైపు చూసిన నాకే ఇలా వుంటే అక్కడే పుట్టి పెరిగి ఎన్నో అనుబందాలు విడదీయలెని సంబంధాలు
కన్న ఉరుని విడిచి వెళ్లలేక వెళుతూ విడిచిన ప్రాణాలు ఎన్నో
కన్నీటి దారల తో విడిచి వెళ్ళినా సొంత వూరు లా మనసు చంపుకుని ఉండలేరు
మీ అందరికీ దేవుడు చల్లగా చూచి మళ్ళీ ఐశ్వర్యం తో మొదలవ్వలని కొరుకున్ టూ మీ శ్రేయొబిలాషి
ఆ ఊరు వాళ్ళు చేసేంది త్యాగం అంటే......మీ త్యాగానికి నా పాధాభి వందనం
🙏🙏
ప్రాజెక్ట్ లు అభివృద్ధి పథమే… ఆధునిక దేవాలయాలు కూడా.. మన ఊరు మన ఇల్లు మన బడి.. ఇలా త్యాగమయి గా మిగిలింది. ❤😢
మూడు నిమిషాల వీడియో చూపించి మనసు బరువెక్కించి, కళ్ళల్లో నీళ్ళు తెప్పించారు...😢
మాది కరీంనగర్ తెలంగాణ.. మీ పూడిపల్లి ప్రతీ వీడియో చూసాను రోజు చూస్తున్నాను. భగవంతుడి లీలలే వేరు. ఊరు విడిచి వెళ్ళిపోయెప్పుడు అందరూ ఎంత బాధ పడ్డారో....
బంగారు బుల్లోడు, త్రిశూలం, ఆపద్బాంధవుడు, గోదావరి, రంగస్థలం ,ఏఎన్ఆర్ గారి పాత మూవీ,ఇంక ఎన్నో మంచి సినిమాలు తీశారు ఈ అందమైన ఊరిలో... ఇపుడు ఇలా చూస్తుంటే చాలా భాధగా ఉంది బ్రదర్ 😮😢
ఈ వీడియో చూస్తుంటే కన్నీళ్లు ఆగట్లేదు
నాక్కూడా ❤😢
పుడుపల్లి అంటే అర్థం ఆ పేరు లోనే ఉంది నేను ఈ గోదారమ్మ ఒడిలో పుడికి పోతానని i ❤ పూడిపల్లి i ❤ గోదావరి
సొంత గ్రామం సెంటిమెంట్ అన్నిటికన్నా ముఖ్యం... ఏదో తెలియని ఫీలింగ్ గ్రామం అంటే...
మీ పూడిపల్లి గ్రామాన్ని ఎప్పటికి మరిచిపోలేము...
Good video brother
ప్రతి ఒక్కరికి పోలవరం ప్రాజెక్టు అంటే స్పిల్ వే అనుకుంటున్నారు కానీ దాని వెనక ఉన్న ముంపు గ్రామాలు అక్కడున్న ప్రజలు ప్రభుత్వాలు మహా అయితే పునరావాసం మరియు నష్ట పరిహారం ఇవ్వగలరు కానీ వాళ్ళ యొక్క జీవన విధానం మరియు సంస్కృతి మనం ఇవ్వలేము ఇలాంటి త్యాగశీలి లందరికీ నా వందనాలు🙏🙏
Tq brother 🙏
అవును a విషయం తలుచుకుంటే చాలా బాధగా ఉంది
అందమైన జ్ఞాపకం
Boss నేనె ఆ గ్రామంలో ఉండి బయటకు వస్తుననేమో అనే ఫీలింగ్ వచ్చేలా చేశారు. Your డబ్బింగ్ అండ్ eddting సూపర్. Finally ఈ వీడియో చాలా బాధ కలిగించింది.
Tq andi❤️🥺
Tq andi❤️🥺
నమస్కారం అండి 🙏 మీ త్యాగము అత్యున్నతము 🙏
సొంత ఊరు వదిలి ఎక్కడ ఉన్నారో వాళ్ళు ఎక్కడ వున్న సంతో షముగా ఉండాలని దేవుని కోరుకుంటున్న
నిజంగా పూడిపల్లి గ్రామాన్ని చూస్తుంటే వీడియో చూస్తున్న నాకే ఇంత బాధగా ఉంది ఊరిని వదిలిపెట్టి వెళ్తున్న ఆ ఊరి ప్రజల బాధ కన్నీళ్లు చెప్పుకోలేనివి
Your sacrifice your Village because of project really great 🙏
Vedio is perfect and nice you should make other villages vedios too.and vedio is short you should make detailed and big version of this vedio.
Lots memories Bro.. I felt so sad for you and your village people.. Chala badakaram andi..
Really beautiful village
Wow jus amazing... I love Godavari
All the best new life in new village
Nice video brother 🙏
Nice vedio bro ❤
మాటలు ఎలా చెప్పగలం ఆ గ్రామవాసుల బాధ ఎలా చెప్పగలం.
So sad video...nice baga chupincharu
Pudi palli super village
Nice pic video's bro
Lovely video... Love it
Great memories of history ❤
🙏 mee thyagalaku padabhi vandanam sodara, no one can stop dropping tears while watching this video
Avnu andi
Very touching I have become tearful to see the visuals
Very Sad. Touching.
Video chustunte chalabhagavundi mee sacrifies ki padabhivandanim
Good video. Chustunnantha varaku chala badha gaa vundi
పుడిపల్లి ఒక అందమైన ఊరు చూడాలనిపించే ఊరు కానీ మిస్ అయిపోయింది Telangana Nizamabad నుండి
Meru me tayagalu vandanalu meru really hero s selut
ఈశ్వర్ గారు నమస్తే ఎలా ఉన్నారు మీ ఊరిలో మనుఘలుకి ఇప్పుడు ఎక్కడ ఎ ఊరిలో ఇళు ఇచ్చారు కొంచెం చెప్పాండి
Nice video brother 👍
బంగారు బుల్లోడు సినిమా ఇక్కడే కదా తీశారు 😔
Very nice...🥺❤️
Tq😑
Chala bhadagavundi video chustunte me sacrifies ki padabhivandanim
Tnq
So sad that you have lost your village 🙏🏻🙏🏻🙏🏻 may god bless you
Very sad.... But it will go good....
🔥🔥🔥🔥
Superrrrrrrrrr
I studied intermediate at polavaram 1978-80 alongwith my classmates y Kasi viswanath director, displacement of life from own land is painful present government promises not kept betrayed, Satyanarayana yellina visakhapatnam IAF retd
❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Maadi khammam kaani godavari andaalu tho patu gnapakalu ichindi mee uruni thappakunda chusthanu ippatike pudipalli village utube lo chala sarlu chusa chusina prathisari gundalu ninda bharamga ga undi mee uri prajalu chesindi thyagam kaadu anthakanna ekkuva mee uru ni e summer lo visit chestham root map cheppandi inka visheshalu mee uru gurinchi upload cheyandi
Super
🥰🥰🥰😍👌👌👌
Gundelavisi potunnai brother ee documentary chustunte. Papam aa voori prajalu emaipoyyaro Walla paristiti emito. Divama rakhinchu vallanu gunde gayam nundi.
🙏
Hi nenu 28-5-2024 tuesday pudupalli vachanu me videochusee
Vachanu me ouru chala kanneru padathundhee
Chala badhaga undhee meru me ourelo andhru bagunaraa meru bagundalee
Ma badha ardhm chesukunandhuku chaala thanks
It's very Heavy leaving a Village were Born and Bought Up😭
Nice chintu
Tq pinni❤️
👌
Very sad konni years ga vundi okasari mana sontha vuru vadhili vellali ante chala badhakaranga vuntundhi😭😭
The project name should be named ofter thease sacrificing people not POLITICAL LEADERS.
HATS OFF TO PUDIPALLI PEOPLE
👌👌👌
Tq
😭😭❤️❤️
Who wrote the song and singer ..so nice apt lyrics
Singer : Mangli
Lyrics : shree mani
Music : DSP
Who did the editing
@@Moonrocker808 🤚me
Summer లో water వెనక్కీ వెళ్తాయా మేము పూడిపల్లి ని చూడలనుకుంటున్నాం
Yes it's possible , but please carry your own food and water during ur trip there
ఇంకా మీ ఊరు విశేషాలు అప్లోడ్ చేయండి
Road way ఉందా
🙏🙏🙏
Vedio chustene naaku chala bhadaga anipinchindhi
Nijanga meeru enta baadha padutuntaaru!
Mi Thaganni eppatiki marivalemu
మన వాళ్లకి ఊరు పోయిన బుద్ది మాత్రం మంచిగా మారా లేదు
Nbk
Movie
Bagarubullodu
Teesìña
Village
Evori varandariki bharata mata putrulu miku bharatadesham runabadi vundi
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭😭😭😭
Who sang this song
Song is from rangde movie
Mee village vallu prenst yekkadubtunnaru Mari
చాలా బాధాకరం,
😢😢
Big... Sacrifices....God only can Help them....
Super bro midi evuru
Pudipalli
చాలా బాధగా ఉంది
Very Sad Bro
So sad bro
So sad
Sad to hear
మాది కూడా పూడిపల్లి నే అండి మీరు ఎవరి అబ్బాయి.
Pathatic situation
Yeahh
Ye district Khammam(TS )ha godavari ha (AP) ha eee village 🙏🙏
Ap, east Godavari
Very pathetic 😢😢😢😢😢😢😢
Super
So sad
Super
So sad
so sad