సర్వమంగళాధవ శివ శంభో శంభో - కందాళ జగన్నాథ కవి - భక్తిరంజని

Поделиться
HTML-код
  • Опубликовано: 5 янв 2025

Комментарии • 153

  • @bhaskarsreeram
    @bhaskarsreeram 4 месяца назад +22

    సర్వమంగళాధవ శివ శంభో...శంభో
    శర్వ శంకర గిరీశ భవహర శంభో...శంభో
    సర్వమంగళాధవ శివ శంభో...శంభో
    శర్వ శంకర గిరీశ భవహర శంభో...శంభో
    సకలైశ్వర్య ప్రద దేవ శంభో..శంభో
    శకటాసురహరసఖ మహదేవ శంభో..శంభో
    సకలైశ్వర్య ప్రద దేవ శంభో..శంభో
    శకటాసురహరసఖ మహదేవ శంభో..శంభో
    సరసీరుహదళశశివదనాంబక శంభో..శంభో
    స్మరహర పాలక కపాలధర భవ శంభో..శంభో
    సరసీరుహదళశశివదనాంబక శంభో..శంభో
    స్మరహర పాలక కపాలధర భవ శంభో..శంభో
    సర్వమంగళాధవ శివ శంభో...శంభో
    శర్వ శంకర గిరీశ భవహర శంభో...శంభో
    సర్వమంగళాధవ శివ శంభో...శంభో
    శర్వ శంకర గిరీశ భవహర శంభో...శంభో
    సగుణోపాసకజనజయసులభ శంభో..శంభో
    జగదుదయస్థితి సంహారకర శంభో..శంభో
    సగుణోపాసకజనజయసులభ శంభో..శంభో
    జగదుదయస్థితి సంహారకర శంభో..శంభో
    చంద్రకళాధర వ్యాఘ్రాజినధర శంభో..శంభో
    చంద్రచ్ఛవి నిర్జిత వృషవాహన శంభో..శంభో
    చంద్రకళాధర వ్యాఘ్రాజినధర శంభో..శంభో
    చంద్రచ్ఛవి నిర్జిత వృషవాహన శంభో..శంభో
    శరణాగతజన రక్షణనియమ శంభో...శంభో
    శరదంబుదనిభసుందరదేహ శంభో..శంభో
    శరణాగతజన రక్షణనియమ శంభో...శంభో
    శరదంబుదనిభసుందరదేహ శంభో..శంభో
    సామజ చర్మ విభాసిత చేల శంభో..శంభో
    సామజ దనుజాంబుదవాతూల శంభో..శంభో
    సామజ చర్మ విభాసిత చేల శంభో..శంభో
    సామజ దనుజాంబుదవాతూల శంభో..శంభో
    సలలిత నాగ విభూషణ పురహర శంభో..శంభో
    సలిలవిభాస శిరోపరిభాగ శంభో..శంభో
    సలలిత నాగ విభూషణ పురహర శంభో..శంభో
    సలిలవిభాస శిరోపరిభాగ శంభో..శంభో
    సదమలభక్త వశీకృత హృదయ శంభో..శంభో
    సదయావిరచిత దితిసుత విలయ శంభో..శంభో
    సదమలభక్త వశీకృత హృదయ శంభో..శంభో
    సదయావిరచిత దితిసుత విలయ శంభో..శంభో
    సర్వమంగళాధవ శివ శంభో...శంభో
    శర్వ శంకర గిరీశ భవహర శంభో...శంభో
    జలజాతేక్షణ పూజిత చరణ శంభో..శంభో
    జలనిధిభవ హాలాహల భక్షణ శంభో..శంభో
    జలజాతేక్షణ పూజిత చరణ శంభో..శంభో
    జలనిధిభవ హాలాహల భక్షణ శంభో..శంభో
    శౌరి గణేశ్వరతపనోమాన్విత శంభో..శంభో
    సారస సంభవ జగన్నాధనుత శంభో..శంభో
    శౌరి గణేశ్వరతపనోమాన్విత శంభో..శంభో
    సారస సంభవ జగన్నాధనుత శంభో..శంభో
    సర్వమంగళాధవశివశంభో...శంభో
    శర్వ శంకర గిరీశ భవహర శంభో...శంభో
    సర్వమంగళాధవశివశంభో...శంభో
    శర్వ శంకర గిరీశ భవహర శంభో...శంభో
    సర్వమంగళాధవశివశంభో...శంభో
    శర్వ శంకర గిరీశ భవహర శంభో...శంభో
    సర్వమంగళాధవశివశంభో...శంభో
    శర్వ శంకర గిరీశ భవహర శంభో...శంభో
    సర్వమంగళాధవ శివ శంభో...శంభో
    శర్వ శంకర గిరీశ భవహర శంభో...శంభో

    • @SweetBlush079
      @SweetBlush079 3 месяца назад +1

      🙏🙏ధన్యవాదాలు

    • @Samarth..4324
      @Samarth..4324 2 месяца назад +1

      ధన్యవాదాలు🙏

    • @srinivassns9591
      @srinivassns9591 2 месяца назад +1

      ఓమ్ నమః శివాయ... 🙏🙏😊🕉️🌍

    • @soudaminiv108
      @soudaminiv108 2 месяца назад +1

      చాలా ధన్యవాదాలు

    • @MalleshamMudda
      @MalleshamMudda 2 месяца назад

      😊😊😊i

  • @durgamantha8049
    @durgamantha8049 Год назад +12

    ఈనాటి రేడియో లో ప్రతి సోమవారం ఉదయం వినే వాళ్లం మళ్లీ ఇన్నాళ్లకు కుదిరింది 😊

  • @raghavaram0
    @raghavaram0 2 года назад +21

    మనసుకు ఆనందం ఆహ్లాదం కలిగిస్తోంది భక్తి రంజని పాట.ఆనాటి పాటలు మధురంగా నిద్ర లేపేవి.భక్తిరంజని పాటలు లిరిక్స్ దయచేసి పెట్టరా ప్లీజ్.మీకు ధన్యవాదాలు.

  • @sujathagudlavalleti6063
    @sujathagudlavalleti6063 2 года назад +21

    Akasavaniloninchi శివ గనాలుఆ మహాదేవుని స్తుతిస్తున్నటూన్నది మనసంతా భక్తి భావంతో నిండిపోయింది

  • @mruthyunjayaraovundavalli2026
    @mruthyunjayaraovundavalli2026 Год назад +14

    పాట పెట్టినవారికి పాదాభివందనాలు

  • @padmajaachanta1783
    @padmajaachanta1783 2 года назад +17

    🙏Sir పాత కీర్తనలు అందించే ఈ సేవా నిజంగా అద్భుతం memu chala అదృష్టం చేసుకున్నారు ఇంకా ఎన్నో పాత కీర్తనలు peetagalarani ఆశిస్తున్నాను tq somuch sir🙏🙏🙏

  • @saraswathinandyala8465
    @saraswathinandyala8465 3 года назад +50

    ఎన్ని సార్లు విన్నా ఈ పాట తనివితీరదు.భక్తి పారవశ్యంలో ముంచేసి ఆనందబాష్పాలు కురిపిస్తుంది.రచించిన రచ యితకు భక్తి పారవశ్యం తో పాడిన గాయకులకు ఆనాటి ఆపాత మధుర భక్తి పాటను అందించి మా మనసులకు ప్రశాంతతను కలిగించిన వారికి హృదయ పూర్వక ధన్యవాదాలు

    • @rpodury
      @rpodury Год назад +2

      నూటికి నూరు పాళ్ళు సత్యం 🌷

    • @venkatrajeshwar290
      @venkatrajeshwar290 Год назад +1

      Anubhuti maha anandam adhbutam mitrulara

    • @saimuralishahukaru3564
      @saimuralishahukaru3564 4 месяца назад +1

      Ennisarlu vinnaaa, taniviteerani ajaraamaram. Ee paata. Rasina variki, padinavariki, satakoti vandanamulu.

  • @sambasivaraovemulapalli102
    @sambasivaraovemulapalli102 3 года назад +47

    చిన్నప్పుడు విన్న ఈ పాట మళ్లీ ఇన్నాళ్ళకు వినగలిగే అదృష్టం కలిగించిన వెంకట రమణ గారికి హృదయపూర్వక శతకోటి ధన్య వాదములు

  • @dr.y.shivaramaprashad9329
    @dr.y.shivaramaprashad9329 11 месяцев назад +2

    ఆఁహాఁ.. మానవ జన్మకి ఇంత కంటే గొప్ప వరం ఏముంది..? చక్కని సాహిత్యం.. చక్కని రాగం.. బహు చక్కని గాత్రం.. సంపూర్ణ భక్తితో తాదాత్మ్యం పొందే శివ భగవాన్ నామ స్మరణ..🎉😂😅😊

  • @venkatachalapathiraothurag952
    @venkatachalapathiraothurag952 2 года назад +10

    భక్తి భావం ఉట్టిపడేలా ఉంది. న ధన్యవాదాలు

  • @Samarth..4324
    @Samarth..4324 2 года назад +17

    ఈ భక్తి రంజని పాటలు కొన్ని వింటుంటే ప్రాణం లేచి వస్తుంది మనసు
    ఎంత ఆనందంగా ఉంటుందో వర్ణించి చెప్పలేను,,,,, మీరు ఆణిముత్యాల వంటి పాటలు అప్లోడ్ చేస్తున్నందుకు ధన్యవాదాలు,,,, ఈ పాట సాహిత్య ఉంటే బాగుండేది,,,,

    • @meenakshitallavajhula2708
      @meenakshitallavajhula2708 2 года назад +3

      Chala manchi patalu eppudo chinnappudu ma Amma vinedi,nenu kooda vinnanu ani ippudu thelusthondi,malli vine chance ichinanduku dhanyavadalu

  • @kandalasuryanarayana8549
    @kandalasuryanarayana8549 2 года назад +6

    ఎన్ని సార్లు శంబ్ అని ఆ పదాలు వాడిన ఆ కవి కందాళ జగన్నాదుడు నికి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌

  • @swarnagowri6047
    @swarnagowri6047 Год назад +1

    ఓమ్ నమశ్శివాయ.
    ఓమ్🕉️🙏🌺 ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.

  • @sujataghantasala4835
    @sujataghantasala4835 3 года назад +8

    Ala. Nati. Gayanimanulu. Dhanya vadamulu Venkata. Ramanagaru mi. Runam. Tirchukolemu

  • @lingacharypoloju4103
    @lingacharypoloju4103 5 месяцев назад +3

    🙏🙏🙏ఓం నమఃశివాయ
    ఈ రోజు మాస శివరాత్రి. ఇవ్వాళ మళ్ళీ చాలా కాలం తర్వాత ఆ సదశివుడు మీ ద్వారా వినిపించడం చాలా ఆనందం.
    వీలైతే లిరిక్స్ కూడా పెడితే నేర్చువుకోడం సులభం అవుతుంది. 🙏🙏🙏

  • @venkataramarao6788
    @venkataramarao6788 4 месяца назад +3

    కందాళ జగన్నాధకవి గారికి నా పాదాభివందనములు

  • @hemavathihosur3235
    @hemavathihosur3235 2 года назад +4

    yee paata kosam enno rojula nunchi vethukuthunnanu. chala manchi patani post chesinanduku dhanyavaadalu

  • @girirao8208
    @girirao8208 Год назад +3

    ఓం నమః శివాయ భక్తి పాటలు ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి.

  • @jaganjandagally9801
    @jaganjandagally9801 2 года назад +11

    🙏🙏🙏 దయచేసి ఇలాంటివి ఇంకా ఇంకా విని తరించాలని వుంది 🙏ఇంకా ఉంటే పంపండి,🙏 ఓం నమశ్శివాయ 🙏

  • @vvapparaod5184
    @vvapparaod5184 3 года назад +7

    Akasavani hyderabad nundi vache paatalu vintoo భక్తి భావాలు పెరిగాయి . శంభో శంకరుడి మహిహ . చాలా థాంక్సండి

  • @rsreedevi2403
    @rsreedevi2403 4 месяца назад +2

    ఈ పాట వింటూ మానసికంగా కేదారేశ్వర దర్శనం చేసి వచ్చాను ధన్యవాదాలు

  • @lakshminarayana2940
    @lakshminarayana2940 Год назад +4

    ఈపాట మనసుకు ఎంతో haaigavundi

  • @rangarajumudundi9604
    @rangarajumudundi9604 Год назад +9

    అద్భుతమైన శివ స్తుతి 🌸🙏ధన్యవాదములు 🙏

  • @bharatiponnapalli8462
    @bharatiponnapalli8462 Год назад +2

    Adbhuthamynaganam chinnappudu enthusiasts istamtho vinnapatanu innaella tharuvatha Vince Bhagat kaliginchru dhanyavadalu meeku

  • @nandu1715
    @nandu1715 3 года назад +15

    మధునాపంతుల సత్యనారాయణ, ఇంకా.....ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారివి.....మంచివి ...కృష్ణుడిని, అమ్మవారికి ఉన్నాయి... Eagerly awaiting for those to be updated.

  • @GandhiBRAHMAJIRAOK
    @GandhiBRAHMAJIRAOK 3 года назад +7

    Ravi Garu chepinatluga ma chinnatanam Malli gurthuku vastunnai

  • @lakshmijammi5468
    @lakshmijammi5468 3 года назад +17

    చాలా ధన్యవాదాలండి. ఆనాటి పాత ఆణిముత్యాల్లాంటి పాటలు మాకు వినిపిస్తున్నందుకు 💐👌

  • @SailajaP-x2h
    @SailajaP-x2h 5 месяцев назад +1

    Manasu kylasam vellipoyindi. Aahaa vintunnantasepu sivuni darsanam avuthondi. Ma chinnanati bakthiranjani patalu ivi. Aarojulu gurthu vasthunnay. Tq. 🙏🏻🙏🏻🌹🌹

  • @veenaagesh
    @veenaagesh 2 года назад +3

    Nijamgaa.. eppudo radio vinnaa...
    Mallaa innaaallaku..
    Thankyou so much for uploading sir....

  • @radhabaru7605
    @radhabaru7605 2 года назад +9

    మీరు మాకు అందిస్తున్న ఆణిముత్యాల కి మీకు మేము నమస్కారం చేయటం తప్ప ఏమి చెయ్యలేము. 🙏🙏

  • @syamalabhaskar2471
    @syamalabhaskar2471 Год назад +1

    Na Childhood lo radio vinna feel vachindi

  • @ramgopalvalicherla2460
    @ramgopalvalicherla2460 3 года назад +14

    ఆనాటి భక్తి గీతాలు పంపించినందుకు చాలా సంతోషమండీ. ఆ సాహిత్యం గానం.వింటూంటే ప్రాణం లేచి వచ్చినట్లుంది..మీకు శతకోటి వందనాలు🙏🙏🙏🙏

  • @srinivas6363
    @srinivas6363 2 года назад +14

    ఓం నమః శివాయ..సంగీత ఘనుల గానం అద్భుతం...ప్రణామంబులు..🙏🙏🙏🙏

  • @rajinimunirathnamrajinamma5970
    @rajinimunirathnamrajinamma5970 Год назад +1

    Ommamsivaya.namonamo.namscvya.sri.mataknamonamha🙏

  • @satyavani6048
    @satyavani6048 3 года назад +4

    Alanaati paatanu modatisarigaa vintunnanu.lirics antaspstamgaa
    Vinipinchayoo. Chalaa chakkagavundi e paata. Paadinavaru
    Chalaa chakkagaa paadaarU. OM NAMA SIVAYA. HARA MAHAADEVA SAMBHO SANKARA. 🙏🙏🙏🙏🙏

  • @vallurisrinivasajagadish6777
    @vallurisrinivasajagadish6777 3 года назад +5

    Chala thanks andi intha manchi keerthanalu andisthunnandhuku and mee voice ki no words🙏🙏👌👌👌👌👌

  • @vvapparaod5184
    @vvapparaod5184 3 года назад +3

    Siva bhakthulanu sangeeta priyula karnapriyamuga vundi. Venkata ramana gaariki sarvada kruthagnatalu teluputunnamu

  • @sridevvenkat6445
    @sridevvenkat6445 2 года назад +3

    మీకు ధన్యవాదములు మంచి మంచి పాటలు విని

  • @govindsirisala7241
    @govindsirisala7241 3 года назад +7

    Song Lyrics pettandi Sir please

  • @RaviShankar-nh5zs
    @RaviShankar-nh5zs 3 года назад +7

    Ma child hood patalu malli vinipistunanduku chala thanks andi🙏 lyrics unte inka bagundunu

    • @sreedevi2938
      @sreedevi2938 3 года назад +1

      Song manaku andinchatame goppa vishayam andi.vini rvrasukoni evaraina post cheste manchidi.nenu vrasanu.kaani Ela post cheyyalo teliyaledu 🙏

  • @saradabhaskartamvada5196
    @saradabhaskartamvada5196 Год назад +1

    Bhakthi ranjani paatalatho , bhakthi perigi peddavallam ayyemu . Malli chinnatanam jnapakalu vastunnayi .

  • @pushpamanohar36
    @pushpamanohar36 3 года назад +12

    Beautiful voice and beautiful music Om namah shivaya 🙏🙏🙏

  • @dvaprasadprasad6800
    @dvaprasadprasad6800 3 года назад +5

    Great telugu sahitya daham theerusthunnaru sir thank you

  • @bachusentertainmentworld4256
    @bachusentertainmentworld4256 2 года назад +2

    Yentha హాయిగా undo chepalenu...old ogls gold

  • @lakshmikumarimanda254
    @lakshmikumarimanda254 2 года назад +6

    దయచేసి లిరిక్స్ ఇవ్వగలరా

  • @ramanarao18
    @ramanarao18 Год назад +4

    కర్ణ పేయంగా పాడారు!🙏🙏🙏✋🎤🔥

  • @sharvanipaturi9881
    @sharvanipaturi9881 3 года назад +7

    లిరిక్స్ plz 🙏🏽

    • @vvapparaod5184
      @vvapparaod5184 2 года назад

      Sharvani comments section lo mee kante mundu modi gaaru telugu lo chakkaga liriqs icharu

  • @mruthyunjayaraovundavalli2026
    @mruthyunjayaraovundavalli2026 Год назад +3

    ఇటువంటి పాటలు ఆన్లైన్లో నేర్పుతారా

  • @suryakumari4394
    @suryakumari4394 3 года назад +8

    Beautiful song , thanks to the person who have uploaded lyrics in the comments box 🙏🙏🙏👏, kindly upload songs with lyrics if possible 🙏🙏
    Luckily got lyrics. 👍👍

  • @sarmaysraysra3720
    @sarmaysraysra3720 2 года назад +2

    Bhakti poorakamaina song

  • @LeelaDeviLeeladevi-b4n
    @LeelaDeviLeeladevi-b4n Год назад +4

    దయచేసి పాటను సాహిత్యంతో కూడా పంపగలరా

  • @umadevi2124
    @umadevi2124 Год назад

    Alante bhakthi volalade sahithyam sangeetham ,ganam vinna maa generation vallane dhanyulam

  • @saiyakkala5251
    @saiyakkala5251 2 года назад +3

    Jai Gurudevaa🙏🌹🙏🌹🚩🚩👏👏💐💐

  • @parvathisrinivasdaitaparu6864
    @parvathisrinivasdaitaparu6864 2 года назад +3

    Koto koti 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sridevvenkat6445
    @sridevvenkat6445 2 года назад +2

    ధన్యవాదములు

  • @renukaaradhyabusa1881
    @renukaaradhyabusa1881 Год назад

    Sivuni py chaala manchi keertana. Each word has a different story. The song covered a no of stories from our Puraanamulu.

  • @sobharani6250
    @sobharani6250 10 месяцев назад +1

    Tq so much andi
    Naaku eee roju kanipinchidi
    Inka paata bhakti ranjani lo songs play cheyyandi

  • @umabalakaza8397
    @umabalakaza8397 3 года назад +3

    Dhanyavaadaalu inth manchi manchi vi vinipidthunnaduku

  • @samabala6348
    @samabala6348 2 года назад +1

    Sambhooo sankaraaa paahi paahi prabhoo

  • @malliswariyellambhotla3920
    @malliswariyellambhotla3920 2 года назад +2

    Oho awesome 🙏🙏🙏 sambho sambho 🙏🙏🙏

  • @padmaramasarmadurbha7208
    @padmaramasarmadurbha7208 Год назад +1

    Chinnappati e song vintunte enta hayiga vundo ...... anandeswara abhaya mosangunu ane song vunte upload cheyyandi sir please

  • @MrKumarmaly
    @MrKumarmaly 3 года назад +3

    adbhutham andi. thank you for bringing these diamonds and making these accessible to this generation

  • @bharathikuchibhotla5937
    @bharathikuchibhotla5937 2 года назад +2

    Chala bagundi

  • @llllonlybhakti4184
    @llllonlybhakti4184 2 года назад +2

    Arunachalaఓం
    🙏🏻

  • @revathiraoganti189
    @revathiraoganti189 8 месяцев назад +1

    శంభో శివ శంభో ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @maniravuri6505
    @maniravuri6505 7 месяцев назад +1

    Arthulamu,anugulamu adarimpa vachinamu adigina varamiduduvani,anuragapu ganivani song vunte upload cheyyagalaru

  • @uppathi940
    @uppathi940 2 года назад +2

    supar song thanks

  • @ushadevikaranam437
    @ushadevikaranam437 10 месяцев назад +1

    Chala Chala bagundi

  • @archanamahatma8218
    @archanamahatma8218 2 года назад +2

    Wonderful songs

  • @suryapadmavathi6931
    @suryapadmavathi6931 Год назад +1

    Excellent

  • @mokshasarabaiah6388
    @mokshasarabaiah6388 3 года назад +2

    Verygoodsong

  • @subbaraokonidena1465
    @subbaraokonidena1465 3 года назад +3

    My favourite song

  • @msvvsnmsvvsn3737
    @msvvsnmsvvsn3737 3 года назад +2

    ఓమ్ నమఃశివాయ.

  • @llllonlybhakti4184
    @llllonlybhakti4184 2 года назад +1

    Arunachala om 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳

  • @gopalakrishnaaryapuvvada7515
    @gopalakrishnaaryapuvvada7515 3 года назад +3

    Thank you

  • @PadmavathiNerella-z2q
    @PadmavathiNerella-z2q Год назад

    Namaste namasthe

  • @padmajabommakanti2248
    @padmajabommakanti2248 Год назад

    Nice song thanks for sharing

  • @mangalakumar3288
    @mangalakumar3288 Год назад

    Venta pleasent gaa vundo ee pata

  • @ranganadhaswamy946
    @ranganadhaswamy946 3 года назад +2

    గ్రేట్

  • @janakib6110
    @janakib6110 Год назад

    Om parameswara Parameswarai namah🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @mallikarjunreddy2418
    @mallikarjunreddy2418 5 месяцев назад

    ఓం నమః శివాయ

  • @K.AARUSH77
    @K.AARUSH77 2 года назад +2

    Very nice song...

  • @vvsubbarao1306
    @vvsubbarao1306 8 месяцев назад +1

    Om namah shiv aya❤

  • @murthyvsn7836
    @murthyvsn7836 2 года назад +2

    🙏🙏🙏 స్వర్ణయుగం

  • @usharanipinni6837
    @usharanipinni6837 3 года назад +2

    Those were thecgolden days !! Swe used to wake up to these pure voices and chaste lyrics 🙏🙏🙏

  • @saraswathinanduru5149
    @saraswathinanduru5149 11 месяцев назад

    Thank-you, for keeping lyrics in the comment సెక్షన్,🙏

  • @janakib6110
    @janakib6110 Год назад

    Sambho Siva sambho

  • @shylajasadhu9089
    @shylajasadhu9089 3 года назад +5

    Same singers also sang ‘Rama nee Daya raadu kada’. Please upload that song if possible. This song plays after this Shiva song. Arundhati Sarkar group sang these songs

  • @aruna9831
    @aruna9831 Год назад

    Thank u for uploading

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 2 года назад +2

    అద్భుతం

  • @pushpamanohar36
    @pushpamanohar36 3 года назад +2

    Sarva Mangala Dhara shambho shambho 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mallikarjunreddy2418
    @mallikarjunreddy2418 5 месяцев назад

    శివ ఓం

  • @raghunandan63
    @raghunandan63 3 года назад +3

    Beautifully rendered by singers.

    • @vvapparaod5184
      @vvapparaod5184 2 года назад

      Singers dedicated themselves to the music and liriqs.

  • @varapradacreations5968
    @varapradacreations5968 2 года назад +2

    Wonderful 🙏🏻

  • @dogiparthiramulu4578
    @dogiparthiramulu4578 Год назад

    JAIGIRIDARI

  • @sbdpvedika7892
    @sbdpvedika7892 Год назад +1

    Ee pata liriks kuda pedite praktis chestamu pls

  • @viswamputhucode94
    @viswamputhucode94 2 года назад +3

    💜🌹💜

  • @rajendraprasadsharma2468
    @rajendraprasadsharma2468 3 года назад +3

    lirics vunte pettagalaru,mee prayathnaniki dhanyavadalu

    • @vvapparaod5184
      @vvapparaod5184 2 года назад

      Modi bharath telugu liriqs cocomments section lo vunnayi chadavandi

  • @venkatrajeshwar290
    @venkatrajeshwar290 Год назад +1

    Universal love

  • @sadasiva999.
    @sadasiva999. 3 года назад +4

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼