How to pay Electricity Bill through EPDCL Mobile App | In Telugu by Omkar
HTML-код
- Опубликовано: 2 июл 2024
- Friends in this video how to pay AP EPDCL electricity bill through mobile app has been explained completely.
అమెజాన్ ,ఫ్లిప్కార్ట్, మింత్రా వంటి ఈ కామర్స్ యాప్ లో మంచి ఆఫర్లతో మీరు ఏదైనా కొనాలనుకుంటే ఈ కింది టెలిగ్రామ్ ఛానల్ లింక్ పై క్లిక్ చేసి చానల్లో జాయిన్ అవ్వండి మీకు మంచి డీల్స్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి
t.me/eodeal
Follow me
facebook : / electricalwithomkar
instagram : / electricalomkaryt
twitter : / electricalomkar
Whatsapp No (only message) : 99086 62941
How to pay Electricity Bill through EPDCL Mobile App
Electricity bill
Epdcl mobile app
How to pay Electricity bill through mobile
#electricitybill
#apepdcl
#apepdclmobileapp
#electricalwithomkar Наука
Current bill కట్టాలంటే ఇంత డొంకతిరుగుడు అవసరమా phone pay Google pay Paytm లో చెల్లుబాటు చాలా సులభం ఈ పద్దతి బాగాలేదు
ముందు మీకు కృతజ్ఞతలు చెబితే సరిపోతుందో లేదో తెలియదు.
ఈ రోజు ఉదయo ఈ సమాచారo కోసo చాలా వెదికినా కూడా సరియైన informative వీడియో ఏది దొరక లేదు. అనుకోకుండ మీ channel దొరకడo చాలా సంతోషo.
చాల చక్కటి, ముఖ్యమైన ఉపయోగ పడే వీడీయో లలో ఇది ఒకటి.
కరెంటు బిల్లును ప్రజలు సొంత ఉరిలో లేకున్నను దేశములో ఎచోట ఙాబు చేస్తున్న ఫోన్ పే ద్వారా కరెంటు బిల్లును చెల్లించు తున్నారు ఇలాంటి తిక్క చెస్టల వలన కరెంటు బిల్లును కట్టే వారు కట్టరు
S.I will pay my Electricity bills through phn pay from USA.But the suggested app have that facility?
Through website
Brother, మీరు చెప్పిన ట్లు epdcl download చేశాను ₹908/-bill pay చేశాను, మాది పెనుగొండ, w.g.dt ఒక phone పై 20 service numberlu వరకు కట్ట వచ్చు, రిజిస్టర్ అయిన తరువాత చాలా easy
Thanks omkar garu
మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బ్రదర్ థాంక్యూ
అందరికి ఉపయోగపడే వీడియో అన్న ❤
Chala vivaranga cheparu TQ
నమస్కారం సర్ మీ విడియో నాకు చాలా ఉపయోగపడింది మీకు ధన్యవాదములు అండి
Nicely explained. Useful information. Thank you.
Thank you omkar garu
అన్న చాలా బాగా చెప్పారు❤
13 అంకెల కరెంట్ బిల్ వున్న వాళ్ళు apspdcl app ద్వార బిల్ కట్టాలి
e app lo starting number 6 padatledu
మంచిగా చెప్పారు
థాంక్యూ సో మచ్ సార్ 💐💐
Hai sir. Thanq so much sir చాల బాగా అర్థమయ్యేలా చెప్పారు నేను నా బిల్ పేమెంట్ చేసా ❤
Thank you anna chala valu inafanation echavu
Chala process cheptunnaru
Good information, Thankyou sir
Good information sir
Explanation super sir
Good information Annayya
Thank you sir for your information 🙏
Thank you for the information sir!
Good information video sir thankyou so much
Very useful information, thank u
Thank u అన్న i am piad watiching వీడియో
Thanks for video
Good information Brother 🎉🎉❤❤
good/valuable information 👌
Nice explanation sir
Thank you sir good information
Chala baga chepparu
Very informative video
Very good information sir
Thanks for information sir
👌👌Good Decision
Many thanks sir
Super useful video
Super 🎉 chepparu sir
Thank you so much for your information
Thankyou so much brother
Good information tq
Excellent sir
Ok,, thankyou Brother,,,,
Super message 🎉
అన్నయ్య నేను తెలంగాణ లో ఉంటాను TG NPDCL గురించి కూడా చెప్పండి ఎలా pay చేయాలో.?
Sir thank you so much for your useful video. Mi video chusi ipude na power bill pay chesenu sir.
Thank you.
U r from ap or ts
Nice massage sir
Thank you sir
Hyd.. లో prblm.. వచ్చింది.. మంచి info
Good information
Thanks brother
Tq brother ❤
బిల్ క్రింద QR code వస్తుంది కదా దానిని స్కాన్ చేస్తే డైరెక్ట్ గా upi పేమెంట్ చెయ్యచ్చు.
సూపర్ అన్న
Good message
Brother thank you
Thank you
Thanks andi
Anna, Good info. Tq
thanks anna
Thk. U. Sir.
Thanks
Extra wonderful traditional bill payment system
మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బ్రదర్ థాంక్యూ. నేను ఎప్పుడూ phonepe లోనే కరెంట్ బిల్లు కట్టే వాడిని ఈనెల phonepe పనిచేయట్లేదు మీ ద్వారా సంగతి తెలుసుకున్నాను.
Thank u sir
Tq
Tq sir
super sir
Superb
Tqq anna
Super bro
Apepdcl App డౌన్లోడ్ చేసుకొని ఎలక్ట్రికల్ బిల్ చెల్లించడం సాధ్యం అవ్వటం లేదు! దానికి బదులు గూగుల్ లో Apepdcl వెబ్సైట్ కు వెళ్ళి ఎలక్ట్రికల్ బిల్లులు చెల్లించడం సులభంగా ఉంది! వెబ్సైట్ కు వెళ్ళినా ఫర్వాలేదు లేదా మీకొచ్చిన మెసేజ్ లో ఉన్న వివరాలను నొక్కడం ద్వారా మీ ఎలక్ట్రికల్ బిల్లులు చెల్లించడం చెయ్యవచ్చు!
Congratulations
Nice
good
👌
సర్వీసు నెంబర్ 13 అంకెలు మాత్రమే వుంది కానీ మీరు తెలిపిన ఆప్ లో సర్వీసు 16 అంకెలు మాత్రమే చూపిస్తున్నది సర్వీసు నెంబర్ 13 అంకెలు తీసుకోవడం లేదు......?
👌🏻
చాలా బాగా చెప్పారు, మీకు ధన్యవదములు, కానీ విదేశీ ఫోన్ లో EPDCL APP డౌన్లోడ్ కావట్లేదు, వాళ్లకు ఏదైనా సలహా ఇవ్వగలరా
నేను ఈ కొత్త విధానం తో నిన్ననే payment చేశాను. కానీ మొదట ఇబ్బంది పడ్డాను.
అవగాహన చేసుకుని చెల్లించాను.
కానీ అందరికీ ఇంత అవగాహన ఉండదు కదా? అలాంటి వారి కోసం చాలా వివరంగా చెప్పారు. ధన్యవాదాలు.
Tq, sir ఎలాంటి వారికైనా బాగా లా అర్ధం అయ్యేలా చెప్పారు....
Please clarify which district belongs to EPDCL,OR SPDCL.If we enter cross ie for another spdcl ,will system stops or not
Sir iphone lo ela cheyyali
Sir our bill collateral asked to scan the Q R code on the bill with the phone pay and pay the amount is it correct
Electricity bill payment Telangana payment video
Tirupathi dist vallu a app download chesukovali sir cheppandi 🙏
Tqq sir ur valuable information
Yono dwara bill pay cheyyocha
👍👏👏
మా సర్వీస్ నెంబర్ 13 అంకెలే వుంది.ఎలా
Warangal nundi electricity bill pay cheyali elanti app download chesukovalo cheppandi
Sir survoice number 16 numbers entry chaiyya msnnaru kani ma carrent bill lo usc number lo 9 numbers unnai
Very good information. Thankyou
❤😮😊
Sir survoice number 16 numbers entry chaiyya msnnaru kani ma carrent bill lo usc number lo 9 numbers unnai 5:13
Epdcl mobile app download chesa bro,app nuncha pay chesthunanu,directa phonepe Google pay nunchi avvatam ledu,ayina cm garu e July nunchi pay cheyyadu ani chepparu kada bro,bill katala vodda cheppandi
Kattina receipt yela thesukovali sir
Sir nadhi sc no :13 numbers e vunayyi vupudu an chayali
Madhi Apcpdcl
Through bank app will pay very good