Cash Deposit Limit As Per Income Tax In Telugu - How To Avoid Income Tax Notice | Kowshik Maridi

Поделиться
HTML-код
  • Опубликовано: 24 ноя 2024

Комментарии • 2,3 тыс.

  • @ffreedomapptelugu
    @ffreedomapptelugu  6 месяцев назад +79

    Download ffreedom app:- ffdm.app/dbyQ

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 5 месяцев назад +18

      హై.అవునా.

    • @jottekgaming
      @jottekgaming 5 месяцев назад

      ​@prakashreddytoom3807

    • @KonyalaDurgareddy
      @KonyalaDurgareddy 4 месяца назад

      ❤'noor❤ 4:38 4:38 ​@@prakashreddytoom3807

    • @vijayammak3601
      @vijayammak3601 4 месяца назад

      ​@@prakashreddytoom3807❤

    • @shivakumarmiryala
      @shivakumarmiryala 2 месяца назад +1

      One year lo account lo only deposit chesina amount 10 Lakhs limit lo count avuthundhi kadha, ayithe manam evariki ayina phone pe or gpay or Paytm tho send chesina money kuda andhulo count avuthundha. Cheppandi koushik bro doubt undhi

  • @bhupathiartist3722
    @bhupathiartist3722 Год назад +306

    ఈ సమస్యలన్నీ నిజాయితీగా పని చేసుకుని సంపాదించిన వాళ్ళకే బ్రదర్..... లంచాలు తీసుకుని అడ్డగోలిగా సంపాదించే వాడికి ఈ లొసుగులన్నీ తెలుసు..... వాడు ఏ విధంగా అయినా నల్లదనాన్ని దారి మళ్ళిస్తాడు..... ఏమీ తెలియని అమాయకులే కోర్టు ల చుట్టూ తిరుగుతారు.... డబ్బున్నోడు లాయర్ లను.. Incom tax వాళ్ళను... చివరికి జడ్జి నీ కూడా కోనేస్తాడు....... That is power of money

  • @ShilamVenkateswarlu
    @ShilamVenkateswarlu 8 месяцев назад +10

    చాలా వివరంగాచెప్పారు చాలావిషయాలు తెలుసుకున్నాను ఇలాంటివి మరిన్ని వీడియోలు చేయండి sir 👌

  • @jevvayarlagadajevva8468
    @jevvayarlagadajevva8468 Год назад +58

    వీడియో చూసానండి అంతా బాగానే ఉంది కానీ ఎలా చూసినా కానీ ప్రభుత్వాలను ప్రభుత్వ ఉద్యోగులను ప్రజలే పోషించాలి అని అర్థం అయిందండి సంవత్సరానికి మీకు ఎంత ఖర్చవుతుంది ఏం తింటున్నారు హాస్పటల్ బిల్లు ఎంత అసలు తిన్నార ఉన్నారా అని అడగట్లేదు కానీ మీ వివరణ చాలా బాగా నచ్చింది సార్ 👌👍🙏

    • @krishnaprasadavs1993
      @krishnaprasadavs1993 2 месяца назад +2

      We for ourselves are paying health insurance for many years ..these governments charge 18% GST on the premiums...which is horrible..

    • @nvmreddy
      @nvmreddy 9 дней назад

      You are Explained Very Clearly How to Deposit Amou
      Thanks for Kind Information

  • @shaikabdul095
    @shaikabdul095 2 месяца назад +12

    ఏ విషయాసమాచారమైన మీరు చెప్పినంత సులభంగా... ఇంకెవ్వరు చెప్పలేరు. 👌

  • @PotnuruSivannarayana-p9q
    @PotnuruSivannarayana-p9q 4 месяца назад +14

    కౌశిక్గారు మాకు చాలా వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు

  • @pothkanurilaxman4455
    @pothkanurilaxman4455 Год назад +80

    అందరికీ అర్థం అయ్యేలా చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు సార్

  • @bandichittibabu1979
    @bandichittibabu1979 Год назад +140

    🙏🙏🙏కౌశిక్ గారు మీరు చెప్పే సమాచారం మీరు చెప్పే విధానం నాకు చాలా నచ్చింది చాలా విలువైన సమాచారం ఇచ్చినందుకు మీకు నా కృతజ్ఞతలు 🎉🎉🎉🎉🎉🎉

  • @dasaripurnachandrarao9509
    @dasaripurnachandrarao9509 3 месяца назад +6

    కౌశిక్ గారు చాలా బాగా వివరించారు .సామాన్యమయినవారికికూడా బాగా అర్థమమాయ్యే విధంగా తెలియజేశారు. చాలా సంతోషం సార్.

  • @raviurumula8162
    @raviurumula8162 9 месяцев назад +16

    కౌశిక్ గారు మీరు చెప్పే సమాచారం చాలా వీలువైనది దాన్యవాదములు🙏

  • @ramanarao6632
    @ramanarao6632 Год назад +21

    ఇవన్నీ టాక్సులు మనం కట్టాలి . ఎం పని చెయ్యక ఇంట్లొ కూర్చుండి ఉండే వాల్ల కు ప్రభుత్వం మన డబ్బులతోనే స్కీం ల పేర పంచుతూ ఓట్ల వెయించు కొంటుంది . హాయిగా ఎం పని చెయ్యకుండా ఇంట్లొ కూర్చుంటే అన్ని వస్తాయి .

    • @deepz_yt
      @deepz_yt 3 месяца назад

      Yes bro... Kastapadi work chesthunte, vache amount ni tax Peru tho dobbi, white ration card holders ki panchi peduthunnaru. Vallaki own house undi, health cards unnai, intlo old people ki, woman ki, unemployed ki, school pillalaki, pensions, fee reimbursement, scholarships anni unnai...
      But manaku, oka own house anedi dream laga migilipoindi. Oka vehicle konali ante bhayam vesthundi, prathi okka home appliance EMI to thiskovali. Health ki insurance thiskovali, education ki lakhs save cheyali, manan Edina kanali ante tax, Edina ammali Anna kuda tax... Karma.
      Proud to be an Indian...😅😅😅

  • @srinalam4321
    @srinalam4321 Год назад +28

    Hi anna I am RK నీ ప్రతి వీడియో కూడా నేను చూస్తుంటాను చాలా ఉపయోగకరంగా ఉంటాయి నేను మీ వీడియో ఏది మిస్ అవ్వను థాంక్యూ ఫర్ ఇన్ఫర్మేషన్

  • @Eranna1982
    @Eranna1982 11 месяцев назад +7

    చాలా క్లియర్ గా అందరికీ అర్థమయ్యేలాగా నిదానంగా చాలా నీట్ గా చెప్పా రూ

  • @saisrinivas7034
    @saisrinivas7034 Год назад +71

    మీరు చెప్పిన సమాచారము చాలా బాగుంది మీకు ధన్యవాదములు

    • @battusudhakar9989
      @battusudhakar9989 Год назад +4

      నమస్కారం సార్ 10 లక్షలకు టాక్స్ ఎంత కట్టాలి

  • @ImamHussein-zs7hd
    @ImamHussein-zs7hd 2 месяца назад +9

    సమాచారం ఇవ్వడంలో మన తెలుగువారిలో కౌశిక్ గారు ఆణిముత్యం❤❤❤

  • @GPSetty
    @GPSetty 3 месяца назад +3

    చాలా చక్కగా అర్థము అయ్యేటట్లు విషయములు చెప్పితిరి. ధన్యవాదములు.

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 Год назад +8

    చాలా బాగుంది నచ్చింది కానీ చాలామంది కి ఆదాయపు పన్ను ఎలా కట్టాలో తెలియదు ఆడిటర్లు మీద ఆధారపడి మోసపోతున్నారు దయచేసి ఆదాయపు పన్ను ఎలా కట్టాలి ఏవిధంగా కట్టాలి చెప్పండి

  • @bhanuprakash-zg3fl
    @bhanuprakash-zg3fl Год назад +12

    మీరు చెప్పిన సమాచారం నాకు చాలా ఉపోయోగకరంగ ఉంది. ఇంకా IT సమాచారం ఏమైనా మీకు తెలిస్తే నేను పది మందికి చెప్పడానికి నాకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు దయచేసి ఇంకా సమాచారం చెప్పవలసిందిగా కోరుతున్నాను.

  • @godavarisurya939
    @godavarisurya939 Год назад +31

    10 లక్షలు దాటితేనే ఇన్ని రూల్స్ పెడితే లక్ష కోట్లు కి రూల్స్ ఉoడవు,పెనాల్టీ లు ఉండవు, టాక్స్ మాట ఎలా వున్నా వేలకోట్లు అసలుకే ఎసరు పెట్టిన బ్యాంక్ లకు కుచ్చు టోపీ పెట్టిన వారు కి రూల్స్ ఉండవు.

  • @pusuluriannapurna9463
    @pusuluriannapurna9463 8 месяцев назад +2

    సూపర్ గా చెప్పారు 👌🏻

  • @srinivasarao3144
    @srinivasarao3144 11 месяцев назад +6

    కౌశిక్ గారు ఇన్కమ్ టెక్స్ గురించి చాలా బాగా చెప్పినందుకు ధన్యవాదములు

  • @princenaresh8400
    @princenaresh8400 Год назад +7

    ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. ధన్యవాదములు.

  • @indhudigitalofficial3285
    @indhudigitalofficial3285 9 месяцев назад +4

    మీరు చెప్పిన సమాచారము చాలా బాగుంది మీకు ధన్యవాదములు Full time watching

  • @vsnmurthy3599
    @vsnmurthy3599 Год назад +9

    సూపర్ సార్, మీ వీడియో లో చాలా నౌలెడ్జి వొస్తోంది ధన్యవాదములు.

  • @User_jp-P555si
    @User_jp-P555si 7 месяцев назад +4

    బ్రో..చాలా వివరంగా చెప్పావు.. చాలా మంచి సమాచారం అందించావు. ధన్యవాదాలు

  • @narmadakotamraju957
    @narmadakotamraju957 3 месяца назад +2

    వీడియో చూసాము చాలా వివరంగా చెప్పారు ధన్యవాదములు 🙏🙏

  • @ramulucheeturi931
    @ramulucheeturi931 Год назад +23

    నమస్కారం సార్ ఎన్నో ఉపయోగపడే చక్కని వివరాలు అందించినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్.....
    🌺🙏🏻🙏🏻🙏🏻🌺

  • @shivarangampeta5456
    @shivarangampeta5456 Год назад +33

    చాలా చక్కగా వివరించారు సార్ ధన్యవాదములు 🙏🏻

  • @raghunadhvadapalli5497
    @raghunadhvadapalli5497 Год назад +7

    మీరు ఇచ్చిన సమాచారం అందరకి చాలా చాలా ఉపయోగం. ధన్యవాదములు

  • @vidyasagarpalakurthy5925
    @vidyasagarpalakurthy5925 8 месяцев назад +2

    You are clearly explained sir.

  • @bhagavathsakshathkaramubyg623
    @bhagavathsakshathkaramubyg623 4 месяца назад +1

    మీరు చెప్పిన details clear గా explain చేసారు. ధన్యవాదములు.

  • @subramanyamw.v.1054
    @subramanyamw.v.1054 Год назад +73

    These rules apply only for common man but not for influenced society like film stars politicians or big bulls.. 🙄

    • @mkrs9478
      @mkrs9478 7 месяцев назад +1

      Yes thats why poor becomes poor.

    • @ChandraSekhar-zm4zp
      @ChandraSekhar-zm4zp 5 месяцев назад

      You are right sir

    • @sateeshgadilli5172
      @sateeshgadilli5172 4 месяца назад

      I will agree with you sir😅😅

    • @venkatesh6158
      @venkatesh6158 14 дней назад

      Hi andi ..
      Nenu Abroad lo job chestu untanu ..
      Parents account lo money send chestunnanu
      Monthly oka 80,000 varaku ..
      So nenu tax kattala
      Evaraina koncham cheptara

  • @SatishReddy.568
    @SatishReddy.568 Год назад +11

    Very Clean and Clear Explanation...

  • @SHYAMSUNDARRAOKOTHA
    @SHYAMSUNDARRAOKOTHA 9 месяцев назад +1

    Very good important information. Thanks.

  • @suribabumullu8109
    @suribabumullu8109 8 месяцев назад +6

    క్లారిఫికేషన్ నోటీస్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి టాక్స్ ఎలా కట్టాలి

  • @gaddapurajeshchary9082
    @gaddapurajeshchary9082 Год назад +12

    చాలా చక్కగా వివరించారు అన్నగారు నచ్చింది

  • @jagadeeshnachimuthu1571
    @jagadeeshnachimuthu1571 Год назад +15

    Sir,I'm from Tamilnadu. I'm learning Telugu. Your information is very usefull.

  • @PothalaAshokKumar-cz3tm
    @PothalaAshokKumar-cz3tm Год назад +9

    I am a follower of your sir. You gives a very valuable information to people some of them who ever don't know including me also. Thank you once again

  • @basaveswararao790
    @basaveswararao790 8 месяцев назад +1

    చాల బాగా నచ్చింది సర్.

  • @alliswellalliswell2283
    @alliswellalliswell2283 8 месяцев назад +1

    Chala Baga chepparu annayya super

  • @sridharpembatla6519
    @sridharpembatla6519 Год назад +5

    చాలా మంచి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు సార్

  • @chandrashekarrenukuntla
    @chandrashekarrenukuntla Год назад +19

    చాల బాగ వివరించారు సార్

  • @varahalababupothala8699
    @varahalababupothala8699 Год назад +5

    ఇంత వరకు మీ వీడియోలన్నీ చూశాను చూస్తూ ఉంటాను

  • @MohanReddy-i7u
    @MohanReddy-i7u 2 месяца назад +1

    🙏🙏సార్ మాకు తెలియని బ్యాంక్ లావాదేవీలసమాచారం చాలచక్కగా చెప్పారు, ధన్యవాదములు సార్.

  • @sajidabegum2673
    @sajidabegum2673 8 месяцев назад +1

    Very good message 👍

  • @vijayakumardevarapalli
    @vijayakumardevarapalli Год назад +3

    Kassim.ji.thanq for the illustration about deposited n transactions.thabq

  • @ramachandrareddyinduri4258
    @ramachandrareddyinduri4258 Год назад +12

    Your explanation is clear and I am fully satisfied with the rules you explained thank you for your video

  • @SamuelSuvarna
    @SamuelSuvarna Год назад +12

    Very Good explanation Brother it's Very usefull For Somany Can understand easily For their Financial services

  • @ushaberu3170
    @ushaberu3170 3 месяца назад +1

    మీరు మంచి useful information ఇస్తున్నారు thank u soo much

  • @grandhisankarrao3753
    @grandhisankarrao3753 Месяц назад +1

    Bagundi .Chala manchi in for mation ichyaru.:(tq).

  • @subbalakshmimajji8865
    @subbalakshmimajji8865 Год назад +7

    బాగా వివరించారు sir అందరికి ఉపయోగం thanq sir 👍👍🙏🙏

  • @lavanyaprasad1871
    @lavanyaprasad1871 Год назад +7

    Very educative and useful.
    Thanks.

  • @rajagopalgade4059
    @rajagopalgade4059 Год назад +19

    can you please explain if we sell plots and get money how do we deal it and how much and where we can deposit ?

  • @s.krishna270
    @s.krishna270 2 месяца назад

    చాలా బాగా , క్లారిటీ గా వివరించారు ...👌👌👌

  • @vishwanathjoshi5039
    @vishwanathjoshi5039 Месяц назад

    U r very clearly, andariki arthm ayela teugulo oka l T officer la telipinanduku chala dhanyavadamulu sir. మీ వాయిస్ కూడా వినసొంపుగా స్పష్టంగా పూసకూచినట్లు ఉంది.

  • @venkey6624
    @venkey6624 Год назад +6

    Lovely background music and good explanation, thankiv sir

  • @mothurukuppaiah6638
    @mothurukuppaiah6638 Год назад +3

    very useful informatin, Thanks sir,

  • @subbaraomotamarri3348
    @subbaraomotamarri3348 Год назад +5

    చాలా చక్కగా వివరించారు

  • @panduchary2821
    @panduchary2821 10 месяцев назад +1

    చాలా చక్కగా చెప్పారు కౌశిక్ గారు

  • @kudasrinu6035
    @kudasrinu6035 9 месяцев назад +1

    Chalabaga chepparu sir anduke janalu bank lo dabbulu dayatam ledu

  • @prabhakarmediga676
    @prabhakarmediga676 Год назад +12

    VERY NICE AND USEFUL information Sir.Thank you.

  • @srikishore1986
    @srikishore1986 Год назад +12

    Watched full video bro. Always very very useful information. Thank you.

  • @thilaksayila8993
    @thilaksayila8993 Год назад +24

    Online transactions limit undi అన్నారు, కానీ limit చెప్పలేదు....
    మీరూ చెప్పినవి అన్ని వేరే వారు కూడ వీడియో చేశారు....
    కానీ online transactions limits గురించి ఎవరూ చెప్పడం లేదు...

  • @raokatikaneni1440
    @raokatikaneni1440 8 месяцев назад

    Very good and clear explanation for people who do illegal things,NOT Necessary,yet they do.

  • @manyamperla9921
    @manyamperla9921 4 месяца назад +1

    స్పష్టం గా వివరించారు డి ధన్యవాదాలు

  • @crazynani1017
    @crazynani1017 Год назад +4

    Manam financial year entha transactiona chesamo anni banks kalipi.PAN card tho ela chudalo oka video cheyyandi bro...

  • @amarakbarantony3739
    @amarakbarantony3739 Год назад +4

    మంచి మాట చెప్పారు... ధన్యవాదాలు...

  • @bharathkumar4986
    @bharathkumar4986 Год назад +8

    Please share any video which clearly show how to file an ITR with all max returns with all proofs. By taking an example of 20L as salary per year

  • @nagasayanareddy2721
    @nagasayanareddy2721 4 месяца назад

    మంచి సమాచారం అందిస్తున్న మీకు కృజ్ఞతలు.

  • @envyone7
    @envyone7 6 месяцев назад

    చాలా విలువైన సమాచారాన్ని ఇచ్చారు .ధన్యవాదాలు

  • @khajagold
    @khajagold Год назад +76

    e video chusi bhayam vesina vallu andaru link kottandi😂😂😂😂

  • @nadeemshariffshaik1521
    @nadeemshariffshaik1521 Год назад +18

    Bro Can U Please Explain About NRI/NRE/NRO account Transcation Limits...

  • @CommonManTV.Jan2024
    @CommonManTV.Jan2024 Год назад +15

    Very Nice and Clear Explanation .... 👌

  • @pugotha2315
    @pugotha2315 Месяц назад

    కౌశీక్ గారు చాలా బాగా చెప్పారు టెలికం సర్వీస్ లో ఇదే విధంగా చెప్పండి సార్ టెలికం సర్వీస్ లో రిటైలర్ విషయం గురించి చెప్పండి సార్

  • @SatishKumar-tc5ny
    @SatishKumar-tc5ny Год назад +2

    చాలా బాగా చెప్పారు ధన్యవాదములు

  • @anjaneyulum5258
    @anjaneyulum5258 Год назад +10

    చాలా వివరంగా చెప్పారు సార్

  • @28.8.21
    @28.8.21 Год назад +23

    ఇదంతా పేదవాళ్ళ అభివృద్ధి, దేశ అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం.

  • @Kalipurushudu
    @Kalipurushudu Год назад +11

    Ee full video చూసాక సగటు మనిషికి వచ్చే ఆలోచన ఏంటంటే ఏ వెదవ కూడా గొప్పొడు అవ్వకుండా...సాధారణ జీవితం గడిపే చేశాడు manz మోడీ రాజు గారు

    • @RK-wf7re
      @RK-wf7re Год назад +15

      చాలా బాగా చెప్పారు. ఈ మోడీ గాడి దృష్టి అంత సామాన్యులను ఎదగ కుండా ఎలా చెయ్యాలి అని.

    • @boss7363kar
      @boss7363kar Год назад +2

      Black marketeers found 😂

  • @gargaprasad3390
    @gargaprasad3390 10 месяцев назад +1

    Good Message for comman Man. For Averaveness.

  • @nagamanisabbinenimani5066
    @nagamanisabbinenimani5066 9 месяцев назад

    సార్ నమస్తే మీరు చెప్పిన విషయాలు చాలా మాకు పనికొచ్చాయి

  • @kumardevaragutta
    @kumardevaragutta Год назад +6

    Sir, can you explain loss and profits in stock market with related to income tax rules.

  • @DIVAKARDEVINENI
    @DIVAKARDEVINENI Год назад +10

    Agriculture income గురించి video చేయండి

  • @botchavenkati
    @botchavenkati Год назад +9

    Excellent job and educational

  • @gopalkrishnanandamudi794
    @gopalkrishnanandamudi794 8 месяцев назад +1

    Good message Bro❤

  • @bhavendhar
    @bhavendhar Год назад +11

    Anna inni cheppav kada mari politicians blackmoney ni ela manage chestaru anna example kcr ayana daggara 600 acres land undi dini gurinchi cheppu anna

  • @harithamatta943
    @harithamatta943 4 месяца назад +5

    Sir, నేను ప్రస్తుతం ఏం ఉద్యోగం చేయట్లేదు కానీ మా మదర్ కి ఫోన్ పే లేని కారణంగా మా అమ్మ వాళ్ళ students నాకు నా అకౌంట్ లో డబ్బులు వేస్తారు ..దానికి కూడా నేను tax కట్టాలా?

  • @manirathnamgodi
    @manirathnamgodi Год назад +5

    Thank you for such informative video bro , and appreciate you for your positivity when poola chokka made spoof on you , u took it easy.

  • @gvsubbaraorao9152
    @gvsubbaraorao9152 8 месяцев назад +1

    Sir nice message 👌

  • @adityasai-i3y
    @adityasai-i3y 3 месяца назад

    మీరు చాలా చక్కగా చెప్పారు.
    మీకు చాలా thanks

  • @Jesusjesusjesus-jesus
    @Jesusjesusjesus-jesus Год назад +9

    Brother I have a doubt regarding about Income tax.
    Example : I didn't file any IT returns in this financial year, Due to some personal reasons i want 20Lacks loan against my gold. Some XZY bank gave me 20lacs gold loan to me. Now my question is Should i pay Income tax for that 20lacs?

  • @harikshatri1521
    @harikshatri1521 Год назад +6

    Very useful information

  • @varalakshmid3008
    @varalakshmid3008 Год назад +5

    Very useful message.Tq

  • @RafiRafi-sn2oe
    @RafiRafi-sn2oe 6 месяцев назад +1

    Super miru cheapi matalu ma ku Chala baga use avutunae

  • @veerupalepu3578
    @veerupalepu3578 5 месяцев назад +1

    Oka middle class vaallu unna douts and middle class vaallu kuda credit cards alaage bank account lo 50000 or 30000 Ila 2, 3 months ki ekkuva sarlu deposit chese vaallaki chaala.clearga cheppaaru thank u brother

  • @swathantrameme1183
    @swathantrameme1183 Год назад +4

    Nice information koushik 😊❤

  • @rajuchowdhary6889
    @rajuchowdhary6889 Год назад +6

    Nicely explained

  • @vijayakumarsam1339
    @vijayakumarsam1339 Год назад +4

    Thank you so much for the detailed information

  • @yerasivenkatasubbareddy7069
    @yerasivenkatasubbareddy7069 10 месяцев назад +2

    Wonderful explanation...
    Thanks sir....

  • @mvramana6560
    @mvramana6560 Год назад

    థాంక్యూ మంచి విషయాలు చెప్పారు ధన్యవాదాలు

  • @saimanikantapavankumarchag5963
    @saimanikantapavankumarchag5963 Год назад +5

    Good very informative video.. keep going.. Do more, as you done now..