వాళ్లకు నో పెన్షన్ | Chandrababu Clarity Aasara Pension Scheme In AP | RTV Live

Поделиться
HTML-код
  • Опубликовано: 14 дек 2024

Комментарии • 513

  • @suryaraomaroju2230
    @suryaraomaroju2230 5 месяцев назад +8

    ఇది పూర్తి నిజం, చర్యలు తప్పనిసరి అక్రమార్కులకు నచ్చకపోయినా నిజంమైన అర్హులకు అన్యాయం జరగడానికి వీలులేదు...దీనిలో ప్రజలకు కూడా బాధ్యత ఉంది...సహకరించాలి

  • @Andhra369
    @Andhra369 5 месяцев назад +123

    ఇది ముందుగా ఊహించిందే జయము జయము చంద్రన్న జయము జయము చంద్రన్న 😂😂😂

  • @N_JanakiVSK
    @N_JanakiVSK 5 месяцев назад +30

    ఇది నిజం అండి , మాకు రేషన్ కాని, పెన్షన్ కాని లేవు. ఇష్టపూర్వం కంగానే తీసుకోవటం లేదు. కాని నాకు తెలిసి చాలామంది అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళు అంటే 15000 Rent ఇస్తున్న వాళ్ళు సొంత ఇళ్ళు ఉన్నవాళ్ళు పెన్షన్ రేషన్ సిగ్గు లేకుండా తీనుకుంటున్నారు.100% నిజం.

    • @rajaliningswork5465
      @rajaliningswork5465 5 месяцев назад

      Hagan give schema all take and eat all people then after they vote to CBN they like CBN why they eat jagan schemes

    • @maridimohanrao649
      @maridimohanrao649 5 месяцев назад +1

      ఇది నిజమే

    • @godabaramachandrarao6586
      @godabaramachandrarao6586 5 месяцев назад

      Royal Enfield bullet బండి మీద వచ్చి రేషన్ బియ్యం విడిపించుకొని పోతుంటారు కొందరు పెద్దలు, సిగ్గు ఉండాలి, పెదవారికోసం పెట్టిన పథకాలు కూడా విరే మింగేయాలని చూడడం

    • @rchsatyanarayana5435
      @rchsatyanarayana5435 4 месяца назад +1

      💯 % correct. Please remove bogus pensions immediately 👍

    • @paramjyothi1216
      @paramjyothi1216 2 месяца назад

      Ni ❤😂 ex😊​@@maridimohanrao649

  • @saginamallupadal1210
    @saginamallupadal1210 5 месяцев назад +114

    లంచం తీసుకొని సర్టిఫికెట్ ఇచ్చినవారికి ముందు జాబులు నుండి తీసేమనండి సార్

    • @jagannathkalamangi8236
      @jagannathkalamangi8236 5 месяцев назад

      అబ్బా ఏంచెప్పావ్ 100%కరెక్ట్, ఐతే ఏదో కొంతమంది నాయకులు, ప్రజలు కక్కుర్తి పడుంటారు, ఇంకొకటి ప్రజల ధ్వరా ఓట్లు వేయించుకుని చెప్పిన హామీలు, చెప్పిన పతకాలు, గ్యారెంటీలు 3నెలల్లో అమలు చేయకపోతే ప్రతి పక్షము,ప్రజలు అధికారం తీయకముందే దిగిపోతే మంచిది,అక్కడ జాబులు తీయాల్సిందే ఇక్కడ పదవులు, అధికారం తీయాల్సిదే అంతే కాదా న్యాయం ఎవ్వరికైనా ఒక్కటే

    • @prahalladalwala5828
      @prahalladalwala5828 5 месяцев назад +2

      నా భావన కూడా ఇదే కచ్చితంగా వారికి ముందుగా శిక్ష వేయాలి

  • @hemanthkorlagunta3513
    @hemanthkorlagunta3513 5 месяцев назад +146

    పూర్ టు రిచ్ లో భాగంగా కొత్త పెన్షన్ ఇవ్వకపోగా ఉన్న పెన్షన్ తీసివేస్తునారు😅😅 ఇదే జిత్తుల మారి చంద్ర బాబు నాయుడు విజనరీ

  • @KrishnaiahG-w4i
    @KrishnaiahG-w4i 5 месяцев назад +86

    తప్పుడు దృవపత్రాలు ఇచ్చిన అధికారులను వెంటనే ఉద్యోగం నుండి శాశ్వతంగా తొలగించండి

  • @ramaraokota1867
    @ramaraokota1867 5 месяцев назад +28

    చాలా మంచి పని చేస్తున్నారు గత ప్రభుత్వం అడగనివాడీకి కూడా పెన్షన్ ఇచ్చింది. నేను వైసిపి వాడినైనా ఈ విషయంలో టీడీపీకి సపోర్ట్ చేస్తాను.

    • @nirmalah5671
      @nirmalah5671 5 месяцев назад

      Njme Leni vallu telisina evvaledhu

  • @VaddegurappagariParameshwarudu
    @VaddegurappagariParameshwarudu 19 дней назад

    చంద్రబాబు గారు చాలా కరెక్టుగా నిర్ణయం తీసుకున్నారు చాలా మంచిది ఇది నమస్తే సార్

  • @amaranadhareddysadhu8449
    @amaranadhareddysadhu8449 5 месяцев назад +19

    తప్పుడు మార్గంలో పెన్షన్ లు తీసుకొంటూ వుంటే వారినుంచి రెచవరీ చేయాలి.అలాగే ఉద్యోగులను పూర్తి గా సర్వీస్ నుంచి తీసివేయాలి.చాలామంది తప్పుడు మార్గంలో ఇళ్లను కూడా పొందారు.ఇళ్లను కూడా పేదలకు ఇవ్వాలి.ఇంత మంది పేదలు రాష్ట్రం లో ఎక్కడ వున్నారు?

  • @vhn8346
    @vhn8346 5 месяцев назад +8

    అన్నీ రకాల సంక్షేమ పథకాలను రద్దుచేసి రిజర్వేషన్లు, అట్రాసిటీ చట్టాన్ని రద్దుచేసి ఎ పదకమైనా నిభందనలు ప్రకారం అన్నీ కులాలవారికి వర్టించాలి, తప్పు చేస్తే ఎటువంటి వారికైనా శిక్షలు పడాలి

  • @dharmaraokadambala5812
    @dharmaraokadambala5812 5 месяцев назад +35

    66 లాక్స్ పెన్షన్ కాదు total ఓన్లీ 6 లక్సలు కు మాత్రం పెన్షన్ ఇస్తారు ఏమి చేసుకుంటా రు చేసుకొండీ

    • @jagannathkalamangi8236
      @jagannathkalamangi8236 5 месяцев назад

      అది తప్పు కావచ్చు, కానీ అందుకు జగన్ ఏమాత్రం భాద్యుడు కాడు, కొంతమంది నాయకుల వల్ల జరిగి ఉండవచ్చు, కానీ ఒకటి సీబీన్ అనర్హల పెన్షన్ తీయడం మంచిదే కాని కూటమి ఇచ్చిన 6 గ్యారెంటీలు, హామీలు, పతకాలు, అభవృద్ధి నెరవేర్చకపోతే ప్రజలుకూడా కూటమి బోగస్ అని గుర్తించి చర్యలు చర్యలు తీసుకోవాలి, ఇంకొకటి నువ్వు ఒకటన్నావ్ ఏంచేస్తారో చేసుకోండి అని అది తప్పు, దానికి సమాధానంగా ప్రజలు 3నెలల్లో కూటమికి భోంద పెడతారు జాగ్రత్త

  • @aryavijayyerramala1244
    @aryavijayyerramala1244 5 месяцев назад +88

    అబ్బ అంత లేదు ఒక్కటి కూడా అలాంటి ది లేదు. పెన్షనర్స్ కి సిగ్గు వస్తుంది లే. వేశారు గా ఓట్లు అనుబవించండి

    • @mullapudilakshminarayana-id8mt
      @mullapudilakshminarayana-id8mt 5 месяцев назад

      Murkulu anubavinchali

    • @bommisettyreddaiah1635
      @bommisettyreddaiah1635 5 месяцев назад +6

      పెన్షన్లు తీసుకొనేవారు అందరు YCP కి ఓటు వేశారు . అందువలనే YCP కి 40% వచ్చింది . కానీ మధ్య తరగతి ప్రజలల్లో 90% TDP కి ఓటు వేయడం వలన YCP ఓడిపోయింది .

    • @revallaankalu5076
      @revallaankalu5076 5 месяцев назад

      రేయ్ ముండా అర్హులు కానీ నీ లాంటి ఎదవలు చాలామంది వున్నారు

    • @pchittemma2822
      @pchittemma2822 5 месяцев назад

      దొంగ పెన్షన్లు తీయకూడదా అయితే నువ్వు కూడ దొంగ వే అన్న మాట 😂😂😂

    • @baluvenkateswarlu5148
      @baluvenkateswarlu5148 2 месяца назад

      Ante nuvvokuda dongafenxan thesukuntunnavanimata

  • @padmanabharaoganjikunta5520
    @padmanabharaoganjikunta5520 4 месяца назад +2

    పెన్షన్ వస్తున్న వాళ్లకు తీసి వేస్తే జీవితంలో వాడు ఓటు వేయడు

  • @PRangarao-k7u
    @PRangarao-k7u 4 месяца назад +2

    రియాల్టీ గా నాకు గుండె కి బైపాస్ సర్జరీ ఐంది కాని ఆర్దికంగా సహకారం అవసరం మందులకు నెలకు మూడు వెలు పైగా ఖర్చు అవుతుంది ప్రతి నెల మందులకు ఐతే నాకు 56 సంవత్సరములు వయస్సు నేను ఒరిజినల్ గా అడుగుతున్నా . ఏ పని చేసినా గుండె దడా గా ఉంటుంది అని నా ప్రార్థన . P . Rangarao

  • @gollarajubotu
    @gollarajubotu 5 месяцев назад +5

    సార్ గవర్నమెంట్ ని మోసం చేసి వైట్ కార్డు, బియ్యం, పెన్షన్, తెడుకుంటున్నారు. కోటేశ్వర్లు కూడా వున్నారు. పెద్ద ఎత్తున ఎంక్వరీ చెయ్యాలి.... 65%వున్నారు

  • @prabhakarratnam6212
    @prabhakarratnam6212 5 месяцев назад +6

    హరత ఉన్నవాళ్ళకి ఇవ్వాలి 100%

  • @sramajevulaudhyamalaapawuc4113
    @sramajevulaudhyamalaapawuc4113 5 месяцев назад +3

    ఇది మంచి పని కరెక్ట్

  • @VenkatVenkat-nm8zv
    @VenkatVenkat-nm8zv 5 месяцев назад +12

    చూడండి అర్హత ఉన్నవారి ఫెంక్షన్స్ తీసేస్తారు....అర్హత లేని వారికి మాత్రం ఫెంక్షన్స్ ఉంచుతారు. అర్హత ఉన్నవారు ప్రభుత్వ ఆఫీసు చుట్టూ తిరగడమే...

  • @g.prasad.pettanmekar1304
    @g.prasad.pettanmekar1304 5 месяцев назад +3

    సూపర్

  • @vishnuarja5189
    @vishnuarja5189 5 месяцев назад +37

    జగన్ బాబు ఉదారుడు కాన అడిగిన వారికందరికీ కాదనక పెన్షన్ లు ఇచ్చాడు.

    • @venkateswararao6100
      @venkateswararao6100 5 месяцев назад +2

      అరే చూత్‌యే….జగన్‌ లెక్క ఎన్నికోట్‌లో నీకు ఇంకా అర్ధం కాలేదా

    • @GuruGolla-ec7ki
      @GuruGolla-ec7ki 4 месяца назад

      అందుకే గుండేశారు

  • @trolltv2.o
    @trolltv2.o 5 месяцев назад +15

    😂😂😂😂😂😂 ఇదే కదా అభివృద్ధి అంటే సూపర్ అనుభవించండి

  • @suryaraomaroju2230
    @suryaraomaroju2230 5 месяцев назад +2

    అర్హులను ఖచ్చితముగా గుర్తించాలి.... అనర్హులను తప్పక తప్పించాలి.

  • @kanalagiri6773
    @kanalagiri6773 5 месяцев назад +94

    4000..ఇవాళ్ళంట్టే ఇలా తీసివేయాలి కడ అదీ బాబు😂

    • @konalaramareddy7867
      @konalaramareddy7867 5 месяцев назад +1

      😮😅😅

    • @pchittemma2822
      @pchittemma2822 5 месяцев назад

      దొంగ పెన్షన్లు ఖచ్చితంగా తీసేయాలి

    • @madeti
      @madeti 4 месяца назад

      మనవాళ్ళకి పెన్షన్ తీసేసారా?

  • @HemAnth-jc8so
    @HemAnth-jc8so 5 месяцев назад +8

    Very good Work Super I am Proud of my CBN

  • @Shika786
    @Shika786 5 месяцев назад +223

    జగన్ కూడా పరిపాలించాడు కానీ ఇంత అధ్వానంగా కాదు ఏపీకి దరిద్రం పట్టుకుంది ఇంకా

    • @mullapudilakshminarayana-id8mt
      @mullapudilakshminarayana-id8mt 5 месяцев назад +20

      @@Shika786 mahadharidram cbn kutamipalana ap st ki

    • @Shaik_mohammed_Rafi
      @Shaik_mohammed_Rafi 5 месяцев назад +2

      😂😂😂​@@mullapudilakshminarayana-id8mt

    • @Viking-1956
      @Viking-1956 5 месяцев назад +4

      Thappudu Information Age isthe theesiveyyatam correct,elegible people ki Kothavale evvali

    • @bharathkumaraddepalli1478
      @bharathkumaraddepalli1478 5 месяцев назад

      డబ్బులు దొబ్బి ఫించన్లు ఇవ్వటమే నా గొప్ప పరిపాలన?

    • @vudimudivijayaambedkar1444
      @vudimudivijayaambedkar1444 5 месяцев назад +2

      అనర్హులు
      పెన్షన్ లు తీసు కోవడం తప్పు కదా

  • @solomanrajukolati1004
    @solomanrajukolati1004 5 месяцев назад +6

    ఇవ్వలేక ఇలాంటి ఏడుపు ఏడుస్తున్నాడు చంద్రబాబు నాయుడు.

  • @Venkatreddy-ut7jd
    @Venkatreddy-ut7jd 5 месяцев назад +8

    Very good sir

  • @issukapallisyamaladevi7097
    @issukapallisyamaladevi7097 4 месяца назад +2

    చంద్రబాబు గారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి

  • @chittibabukovvuri4661
    @chittibabukovvuri4661 5 месяцев назад +3

    పెన్షన్ తీసేయండి ఎవరు లేనివాళ్ళకి.గౌరమెంట్ చూసుకోవాలి. భోజనం మెడికల్ అన్ని క్వాలిటీ గా ఉండాలి

  • @ratnakumari3960
    @ratnakumari3960 5 месяцев назад +2

    ముందు నుంచి అంతానే ఉన్నారు పెన్షన్ తీసేస్తారు పెన్షన్లు తీసేస్తారని అనుకుంటానే ఉన్నారు అలానే జరుగుతుంది ఇప్పుడుముందు నుంచి అంతానే ఉన్నారు పెన్షన్ తీసేస్తారు పనిచేసేస్తారని అనుకుంటానే ఉన్నారు అలానే జరుగుతుంది ఇప్పుడు

  • @muralidharreddy1831
    @muralidharreddy1831 5 месяцев назад +3

    ప్రజలకు రోజు మంచి పండ్లు తింటే బాగుండదు అప్పుడు అప్పుడు గడ్డి తింటే బాగుంటుంది

  • @KumariI-f8i
    @KumariI-f8i 4 месяца назад +1

    ఇది ఎమీ బ్రేకింగ్ రా బోగస్ ఉంటే తీసివేయండి సూపర్ సిక్స్ అమలు చేయమని చెప్పండి పచ్చమిడియా కు నేతి జాతి ఉంటే సూపర్ సిక్స్ పెద్ద బోగస్ దానికి బ్రేకింగ్ వెయ్యండి

  • @harshagameff1975
    @harshagameff1975 2 месяца назад

    వంటి నిండా రోగాలు తో బెయిల్ మీద ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారూ మీరు సూపర్ సర్ ప్రజలు అంటున్నారు విజన్ నారీ బాబుగారు

  • @BAABI..PEDAPROLU
    @BAABI..PEDAPROLU 5 месяцев назад +4

    చెమిటి వారికి 60 పర్సెంట్.లోపం ఉంటేనే పించన్ ఇవ్వాలి...అదికూడా..ఇంటిదగ్గర ఉన్నవారికి మాత్రమే.. వేరే ఉద్యోగం చేసే వారికి దీనికి ఫించన్

    • @sastryvk-zb1se
      @sastryvk-zb1se 4 месяца назад +1

      గవర్నమెంట్ వారు 51 % అంటే నీవేదిరో కొత్తగా 60 % అంటున్నావు నీకు 60%ఉన్నదా మీలాంటివారే నాకు పెన్షన్ ఇయ్యండి వేరేవాడికి ఇయ్యవద్దు అన్నాడట

  • @NSS-4right
    @NSS-4right 4 месяца назад +2

    చావుకు కాలు చాపిన చంద్రం తాత నీవు ఫిట్ లేకున్న ఏపీ ని పాలించడం దేనికి రిటైర్మెంట్ తీసుకొని ఇంట్లో పడుకొ నీకు పాలన చేతకాదు కానీ... 😄😄🙏

  • @lakshminarasimhamurthymadd5540
    @lakshminarasimhamurthymadd5540 4 дня назад

    Good decession 👍

  • @sudhakarmallipudi2633
    @sudhakarmallipudi2633 5 месяцев назад +108

    ఛంబ మార్కు ఎగదెంగే కార్యక్రమం మొదలైంది...

    • @khandesrinivasrao6889
      @khandesrinivasrao6889 5 месяцев назад

      Avuna

    • @Factsbyz123
      @Factsbyz123 5 месяцев назад

      😂

    • @ANILKUMAR-hd1zf
      @ANILKUMAR-hd1zf 5 месяцев назад +3

      ​@@anjaneyuludeevi8309అంటే ఆల్రెడీ నీ పెళ్ళాం g 🤪🤪🤪🤪

    • @anjaneyuludeevi8309
      @anjaneyuludeevi8309 5 месяцев назад

      @@ANILKUMAR-hd1zf neenotlonaamodda neepellampukulo kukkasulla

    • @MaddaBhushanam
      @MaddaBhushanam 5 месяцев назад

      Manchi nirnyam

  • @ysambasivarao3579
    @ysambasivarao3579 5 месяцев назад +2

    .మొగుడినివదిలేసి ప్రిటుడినివుంచుకున్న మహిళకు ఒంటరీమహిళ గా గుర్తించవచ్చు

  • @anilganeshsrungarapati9466
    @anilganeshsrungarapati9466 5 месяцев назад +56

    బెంగలేక మంగళవారం, బాగా లేటైంది. పెద్దాళ్లు చెబుతూనే వున్నారు, ఆడెగదొబ్బటానికి మీడియా బ్రోకర్లని వాడతాడని. ఏదోటి చెయ్యండి.

    • @bonthakiran1192
      @bonthakiran1192 5 месяцев назад

      Ippudu telustundhi prajalakai. Jagan viluva.
      Inka mundu undu chudandi

    • @pchittemma2822
      @pchittemma2822 5 месяцев назад

      దొంగ పెన్షన్లు కి దొంగ లే సమర్ధిస్తారు 😂😂😂😂

  • @chowdarymerla4729
    @chowdarymerla4729 5 месяцев назад +85

    ఎగేయడానికి ఏదో ఒక సాకు కావాలిగా. అదే ఇది...

    • @ayeshasyed8349
      @ayeshasyed8349 5 месяцев назад +4

      Nee

    • @LavieLavi
      @LavieLavi 5 месяцев назад

      ​@@ayeshasyed8349ha.neeee ye

    • @jeevithab2691
      @jeevithab2691 5 месяцев назад +3

      Neku telusa telusukoni mataldandi fack pention enni vunnai , lanchalu tesukoni valanteer lu okkokari dagara 5 thousand tesukoni fack echaru 1000000 % proof tho saha chupistham

    • @LavieLavi
      @LavieLavi 5 месяцев назад

      @@jeevithab2691 neeke teleedu
      2024 mfeb mundu chudu
      Pensions theesestundi ani
      Abn etv chepay
      Telusukuni matladu
      Aapadala .ipudu ila ante.yeggitadanike

    • @chowdarymerla4729
      @chowdarymerla4729 5 месяцев назад

      @@jeevithab2691 ఏ ఎంక్వైరీ లేకుండా నిన్నటి ఫెన్షన్లు లక్షా ఇరవై ఆరు వేల మందికిఎగేసారు కేవలం వైసీపీ సానుభూతి పరులు అనే నెపంతో.....బ్రమరావతి యాక్టర్, తిరువూరు యం.ఎల్.ఏ. ఐతే మరో అడుగు ముందుకేసి మేడమీద వున్న వైసీపీ జండా తీసేస్తేనే పెన్షన్ ఇస్తాము లేక పోతే ఇవ్వం అని బెదిరించిన. వీడియో శోషల్ మీడియాలో వైరల్ అవుతుంది చూడు....రాష్ట్రవ్యాప్తంగా ఎంత మంది ఫెన్షనర్లు రోడ్లమీద ఆందోళనలు చేసారో ఓ సారి శోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయ్ చూడు .......చేతకాక పోతే చేతులెత్తేయండి ఇలాంటి వంక లు ఎందుకు.......

  • @BRK1961
    @BRK1961 4 месяца назад +4

    అనర్హులను తొలగించడమే కాకుండా అందుకు సహకరించిన సచివాలయ సిబ్బందిని గాని, ప్రభుత్వ ఉద్యోగులను గాని బాధ్యులుగా చేసి వారి నుండి దుర్వినియోగమైన మొత్తాలను రికవరీ చేయాలి.

    • @SuvartaKiranaluYchristiansekha
      @SuvartaKiranaluYchristiansekha 4 месяца назад

      రికవరీ చేయాల్సి వస్తే ప్రభుత్వ సొమ్మును పకోడీలు తిన్నట్టు తిన్న నాయకుల దగ్గర చాలా రికవరీ చేయవలసి వస్తుంది ఛాన్స్ దొరికిందని నోటికి వచ్చిన మాటలన్నీ మాట్లాడకండి ప్లీజ్

  • @nagarajub1080
    @nagarajub1080 5 месяцев назад +5

    మా ఊళ్లోనే బోగస్ ఫంక్షన్ చాలా ఉన్నాయి కానీ పేర్లు చెప్పలేకపోతున్నాను

  • @rambabusaitdhanala5932
    @rambabusaitdhanala5932 5 месяцев назад +20

    అవును ఇవ్వలేక ఈఏడుపు మాటలురాబాబు

  • @subhashpaul3583
    @subhashpaul3583 5 месяцев назад +14

    అసలు బాబు కి నిజాయితీ వుంటే
    మంగళగిరిలో లోకేష్ ను రాజీనామా చేయించి ballot paper voting ku వెళ్ళమను.సిగ్గులేని చిత్రాంగి తిరునాలకెళ్తే రాత్రంతా తడుములాట అంట.
    ప్రతి పక్షం లో వున్నప్పుడు అడగొచ్చు గా? ఇప్పుడది ఇవ్వాలంటే తలకు మించిన భారం,తప్పించుకొనేదానికి ముసలి వాళ్ళ వూసురు తీసే దానికి రెఢీ అవుతున్నారు.

    • @Viking-1956
      @Viking-1956 5 месяцев назад

      Orey palu neegurinchi 2029 lo vasthaayi elections appudu peeks nuvvu vunte😂

  • @jaggamdoradharmanna
    @jaggamdoradharmanna 5 месяцев назад +6

    ఇవ్వలేక డ్రామాలు మెదలు పెట్టాడు డ్రామా బాబు

  • @SubRamanyam5665
    @SubRamanyam5665 5 месяцев назад +2

    నాయకులు అధికారమోస్తూనే బోగస్ అయితే, ప్రజలు కూడా బోగస్ లాగే కనిపిస్తారు

  • @raghuvarran8053
    @raghuvarran8053 Месяц назад

    జయము.... జయము చంద్రం

  • @nishaagarwal9287
    @nishaagarwal9287 5 месяцев назад +3

    Expected

  • @subhashpaul3583
    @subhashpaul3583 5 месяцев назад +13

    తప్పుడు సర్టిఫికెట్ ఇచ్చ్చినోళ్లను సస్పెండ్ చేయండి,ఎగ్గొట్టేదానికి డ్రామాలు ఎందుకురా?

    • @pchittemma2822
      @pchittemma2822 5 месяцев назад

      మరి వాటినే దొంగ పెన్షన్లు అంటారు దొంగ లే వాటిని సమర్ధిస్తారు 😂😂😂😂

  • @NagaLoki-ts7fj
    @NagaLoki-ts7fj 3 месяца назад

    Super

  • @KrishnaKosuri-b8v
    @KrishnaKosuri-b8v 5 месяцев назад +2

    Kosurikrishn ❤❤❤❤❤

  • @Hnagaraju252
    @Hnagaraju252 4 месяца назад

    మా తమ్ముడికి చిన్న వయసు నుండి మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాడు ఆ మూర్ఛ ప్రభావం మానసిక స్థితి కూడా కోల్పోయాడు అయినా సరే న్యూరాలజీ కి పెన్షన్ లేదని చెప్పి ఏ ప్రభుత్వం పెంచిన మంజూరు చేయలేదు అబద్ధపు డాక్యుమెంట్లు చూపించి పింఛన్ తీసుకున్న వాళ్లు చాలామంది ఉన్నారు ఇక మీదట కైనా అర్హులకు పింఛను మంజూరు చేస్తే బాగుంటుందని సీఎం గారిని కోరుతున్నాను న్యూరాలజీ వాళ్లకి శాశ్వతంగా వ్యాధితో బాధపడుతున్న వాళ్లకి కచ్చితంగా పెంచెను మంజూరు చేయాలి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు

  • @VijayabhaskarreddyPalle-et7lw
    @VijayabhaskarreddyPalle-et7lw 5 месяцев назад +1

    బ్రో 2014 నుండి 19 లో కొన్ని లక్షల బోగస్ పెన్షన్లు ఉన్నాయి బ్రో

  • @RaviNalluri
    @RaviNalluri 5 месяцев назад

    Super superb speech sair

  • @RamuduRamudu-d9r
    @RamuduRamudu-d9r 5 месяцев назад +3

    👌👌👌

  • @JavvadiGani
    @JavvadiGani 4 месяца назад +1

    Supra

  • @FatimaFm-iw7hm
    @FatimaFm-iw7hm 5 месяцев назад +3

    We Love jagan he his best cm And After that pmalso with god blessing next camping day he his pm god bless my brother

  • @VijayMiriyala-s9v
    @VijayMiriyala-s9v 4 месяца назад +1

    సార్ మీరు చెప్పింది నిజమే నాకు తెలిసిన వాళ్ళు పదిమంది పైగా చనిపోయిన కూడా ఇప్పుడికి పింఛన్ తీసుకుంటున్నట్టు ప్రతినెలా చూపిస్తుంది, ఇలాంటి ఫ్రాడ్ నిజంగానే ఉన్నాయి అలాంటి తీసివేసి పేదలందరికీ పింఛన్ లు ఇవ్వాలి

  • @azaraiahch6348
    @azaraiahch6348 5 месяцев назад

    Great job

  • @jogigopichand4454
    @jogigopichand4454 5 месяцев назад

    Good discussion 🎉🎉

  • @indirasudanagunta8896
    @indirasudanagunta8896 4 месяца назад +1

    అర్హత లేకుకుండా పెన్షన్ తీసుకోడానికి బుద్ధి, జ్ఞానం....వుండొద్దో.😳

  • @bvrreddyhousing5755
    @bvrreddyhousing5755 5 месяцев назад +9

    జరగాల్సిందే,ఇది అందరు అనుకున్నదే నాయనా గోవిందా 😂

  • @aliahamed4425
    @aliahamed4425 5 месяцев назад +9

    Pension padhakam ki kuda fitting pettadu CHANDRA BABU

  • @user-tl2ml7qk2b
    @user-tl2ml7qk2b 5 месяцев назад +2

    మామూలుగా చెప్పండి భయంకరమైన శబ్దాలు మంచిది కాదు

  • @shannu4313
    @shannu4313 5 месяцев назад +18

    ఇదే poor to rich పథకం.

  • @AdapasaiAdapa
    @AdapasaiAdapa 3 месяца назад

    JAI TDP

  • @ramakrishnapanithi745
    @ramakrishnapanithi745 5 месяцев назад +1

    ఆధార్ కార్డు మార్చడానికి అవకాశం లేదు, జగన్ గారు సీఎం గా ఉన్న సమయంలో ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా తీసుకున్నారు, మిగతా పెన్షన్ లో ఏమైనా అవకాశం ఉండొచ్చు

  • @sankalaravi9518
    @sankalaravi9518 5 месяцев назад +5

    మాట మీద ఎప్పుడు నిలబడని చంద్రబాబు

  • @iyajazshaik5149
    @iyajazshaik5149 5 месяцев назад +16

    Cbn+pk fake sacam start...😂😂😂

    • @Viking-1956
      @Viking-1956 5 месяцев назад

      Shakipoiyaavu royi nee age entharaa?

  • @sukanyaruth1943
    @sukanyaruth1943 2 месяца назад

    Good morning

  • @duddubharathi8696
    @duddubharathi8696 5 месяцев назад

    Sir good decision Tnq sir

  • @sravanichannel5125
    @sravanichannel5125 4 месяца назад

    Jayamu jayamu chandranna

  • @bhashitha.S.S39
    @bhashitha.S.S39 5 месяцев назад +1

    Dhanyavaadaalu. For. Fakers deletion

  • @kanjinarasimhareddy707
    @kanjinarasimhareddy707 5 месяцев назад +2

    ఇదొక కొత్త డ్రామా

  • @solomanrajukolati1004
    @solomanrajukolati1004 5 месяцев назад +2

    ఆశపడి ఓటేసారు కదా ఇలాగే జరగాలి ప్రజలకి.

  • @lakshmikumari4313
    @lakshmikumari4313 5 месяцев назад +48

    వైసీపీ వాళ్ళది తిసి టిడిపి వాళ్ళది తప్పుడి వి అయినా పెట్టుకుంటారు అందుకు బోగస్ బోగస్ అని అరుస్తున్నారు

    • @K.24editz10
      @K.24editz10 5 месяцев назад +1

      Mari jagan TDP apdu white ration card unna valaki tax kadthunaru car undi adi idi ani thiseyledu aa...thiseru kada alane idi kuda...yevariki ivali oo valaki chandithe ne daniki value untadi

  • @gnm4558
    @gnm4558 5 месяцев назад +5

    3 వేల నుంచి 4 వేలు పెన్షన్ హామీ ఇచ్చినప్పుడే టీడీపీ అధికారంలోకి రాగానే సగానికి కోత కోస్తారు అని అనుకున్నాము. అలా చెయ్యకపోతే డబ్బు ఎక్కడనుంచి తెస్తారు..టీడీపీ టైం లోనే ప్రజాప్రతినిధులు పెన్షన్ రాయడానికి 5 నుంచి 10 వేలు తీసుకుని భర్త వున్నా వితంతు పెన్షన్..దివ్యాంగుడు కాకపోయినా సర్టిఫికెట్ తీసుకుని పెన్షన్ ..60 దాటిన దంపతులు పెద్ద కుమారుడు కార్డులో..తల్లి చిన్న కుమారుడు కార్డులో రాయించుకుని ఇద్దరూ పెన్షన్లు తీసుకుంటున్నారు రెండున్నర లక్షలు బోగస్ పెన్షన్లు కాదు దాదాపు 10 లక్షల పెన్షన్లు బోగస్ వి వున్నాయి

  • @ManaswiniMana
    @ManaswiniMana 5 месяцев назад +5

    లంచం తీసుకొని సర్టిఫికెట్లు చిన డాక్టర్లను ముందు జాబ్ లోంచి తీసేయండి

  • @RameshRamesh-b3z5x
    @RameshRamesh-b3z5x 5 месяцев назад +49

    ఒరేయ్ చంద్రబాబు నీ అంత నీచంగా అయితే బతకడం లేదు రా ప్రజలు

  • @surendranadhsahu3022
    @surendranadhsahu3022 5 месяцев назад +5

    Very good

  • @kamalakshimartha3445
    @kamalakshimartha3445 5 месяцев назад

    Yes it's True some citizens created wrong certificates and getting pensions for this the Volunteers helped them. The real thing should. Be rectified and give the pensions Jai Andhra

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 5 месяцев назад +1

    అందరూ క్రైస్తవులే

  • @KorukoppulaSuresh
    @KorukoppulaSuresh 4 месяца назад

    Super cm

  • @VijayabhaskarreddyPalle-et7lw
    @VijayabhaskarreddyPalle-et7lw 5 месяцев назад

    కచ్చితంగా సీరియస్గా ముందుకెళ్లాలి చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి అంతా ఇంతా కాదు ఎన్ని బోగస్ పెన్షన్లు ఉన్నాయో గుర్తించమని చాలా సంతోషం అది

  • @bhaskaravarma2807
    @bhaskaravarma2807 5 месяцев назад

    Nice, decision🎉🎉🎉🎉

  • @AkkinaElavelpu
    @AkkinaElavelpu 4 месяца назад

    Thanks. thanks. thanks 🙏💯👌👌💯👍👌🧡🇮🇳🚩🇮🇳💯👌 r. thanks

  • @venkatasivareddybanala3566
    @venkatasivareddybanala3566 5 месяцев назад

    గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పాత మల్లాయపాలెం గ్రామంలో బండారు శివ అనే 45 సంవత్సరాలు వ్యక్తికి పెన్షన్ వస్తుంది. ఆధార్లో వైస్ మార్చుకోండి పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తి

  • @balakrishnanagaiahgari5615
    @balakrishnanagaiahgari5615 5 месяцев назад

    Very good decision.

  • @gantasalasatyanarayana334
    @gantasalasatyanarayana334 5 месяцев назад

    Chala unnayee

  • @annapurnakoralla3647
    @annapurnakoralla3647 5 месяцев назад

    Good Decision

  • @munirathnamyadav940
    @munirathnamyadav940 5 месяцев назад +2

    పెన్షన్ ఎలిజిబుల్ అర్హత ఏమిటి

  • @srinupolimera8468
    @srinupolimera8468 16 дней назад

    Jai cbn good job

  • @VenkateswruluOzili
    @VenkateswruluOzili 5 месяцев назад

    Jai shree Rama jayam Jai TDP

  • @pjyothi8314
    @pjyothi8314 3 месяца назад

    అవును అన్ని ఉన్నవారికే పించినీ ఇస్తున్నారు నాకు న భర్త చేనిపోయే 3యేర్స్ అవుతుంది నాకు ఎప్పుడు వరకు పించిని కూడా లేదు చిన్న పిల్లతో చాలా ఈబంది పడుతున్నాను

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 5 месяцев назад

    Raithu bharosa also fake adhar card change... eviction is complusory sir MAA SAKTHI bless you sir

  • @ANILKUMAR-hd1zf
    @ANILKUMAR-hd1zf 5 месяцев назад +1

    అనర్హులని బాగానే కనిపెట్టావ్ 🤪ముందు అర్హులని కనిపెట్టరా గూట్లే 🤣🤣🤪

  • @venkatasivareddybanala3566
    @venkatasivareddybanala3566 5 месяцев назад

    ప్రత్తిపాడు ఎండిఓ గారు కలగజేసుకొని ఈ పెన్షన్ తొలగించాలి బండారు శివా సన కోటయ్య

  • @Raghunath-zl8lc
    @Raghunath-zl8lc 4 месяца назад

    బొగస్ పెన్షన్స్ కాన్సల్ స్కీం కామెంట్ చేసే వాళ్ళు, విమర్శలు చేసేవాళ్ళు కూడా దొంగ పెన్షన్ డ్రా చేశారు కనుక వీళ్లకు casses బుక్ చేసి కింద నుండి లాఠీ దూర్చి లోపల వేయండి, గవర్నమెంట్ ని విమర్శలు చేసిన వాళ్ళు కూడా దొంగ పెన్షన్ కి వెరిఫికేషన్ చేయండి. ALLERT TO AP POLICE DEPARTMENT.

  • @m.r.prasad
    @m.r.prasad 5 месяцев назад +3

    ఎదో ఒక శుభ ముహూర్తాన , చంద్రబాబు ఎలక్షన్ టైములో ఎదో యాభై ఆరు కబుర్లు చెబుతాం , అవన్నీ కుదురుతాయా అని మేనిఫెస్టో , హామీలను మూసేస్తాడు . సర్వే జనా ఏడుపు భవంతు .

  • @hchittemma9579
    @hchittemma9579 5 месяцев назад +1

    Bogus Pension Remove immediately