Havells PRCD Adaptor | Havells Life savior Adaptor | in Telugu by Omkar
HTML-код
- Опубликовано: 4 окт 2024
- Friends, in this video, Havells company has unboxed their PRCD Adapter and explained how to use it and how it works.
ఇది మీరు కొనాలనుకుంటే ఈ కింది లింక్ పై ప్రెస్ చేసి కొనగలరు
amzn.to/4crZnrP
అమెజాన్ ,ఫ్లిప్కార్ట్, మింత్రా వంటి ఈ కామర్స్ యాప్ లో మంచి ఆఫర్లతో మీరు ఏదైనా కొనాలనుకుంటే ఈ కింది టెలిగ్రామ్ ఛానల్ లింక్ పై క్లిక్ చేసి చానల్లో జాయిన్ అవ్వండి మీకు మంచి డీల్స్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి
t.me/eodeal
--------------------------------------------------------------------------------------------------------------------
Bosch GSB 600 Corded Electric Impact Drill
amzn.to/49vKeUo
IBELL Professional Tool Kit with Impact Drill TD13-85, 650W
amzn.to/3vRcYck
INGCO 12V Cordless Drill with 2 PCS Battery, Charger, 1 pcs bit, 20NM,1500 RPM,0.8-10mm,5+1 Torque,2 Speed Gear
amzn.to/4da25Dx
Bosch GSB 600 Corded Electric Impact Drill Kit, 600 W, 13 mm
amzn.to/3QpkqTl
Dongcheng (DZC05-26) Hammer Drill
amzn.to/3Ui7qkL
Dongcheng DCK 16 kg Heavy Duty Demolition Hammer 1010 W, Silver
amzn.to/3UeCNfW
DONGCHENG (Dzc03-26) Corded Electric Rotary Hammer
amzn.to/4azJezJ
DONGCHENG Dzg6 Electric Corded Demolition Hammer (900W, 6.8kg
amzn.to/3vHPNBn
JCB PROFESSIONAL 1100W, 5" Angle Grinder (125mm)
amzn.to/3VTkpug
Dongcheng 5"inch Angle Grinder 1200w
amzn.to/3VYN8xY
Dongcheng DSM08-100 Angle Grinder 100mm(4") 800W
amzn.to/4da2tBZ
Follow me
facebook : / electricalwithomkar
instagram : / electricalomkaryt
twitter : / electricalomkar
Whatsapp No (only message) : 99086 62941
Havells PRCD Adaptor
Havells Life savior Adaptor
#havellsindia
#havells
#havellsprcdadaptor
#prcdadaptor
#prcdplug - Наука
Earthing లేని ఇళ్ళకి ఏదైనా ఇలాంటి సొల్యూషన్ ఉందా? తెలియచేయండి.
మీరు చెప్పే విధానం చాలా బాగా ఉంది గురువు గారు 💞
1. మా ఇంటి conracual load 2KW. మా ఇంటికి మొత్తానికి STABLE SUPPLY కొరకు 2KVA STABILIZER ద్వారా సప్లై తీసుకోవచ్చా2
2. మనిషికి PHASE WIRE తగిలిన వెంటనే ప్రమాదం అసలే జరగకుండా ఉండాలంటే ఎన్ని MILLI AMPS ఉన్న PRCD లేదా RCCB వాడాలి? 10ma PRCD / RCCD ONLINE లో దొరుకుతాయా?
Chala chakaaga vivarincharu sir...tqq
మీరు చెప్పింది ఒక విధంగా మంచిదే కానీ దీనికి అంత దీనికన్నా ముందు ఆల్రెడీ ఉందో తెలియదు కానీ
ఇలాగ యూనిట్లుగా ఒక్కొక్క కొట్టుకొని పెట్టుకునే దానికన్నా దేనికన్నా మనం కరెంటు ఇన్కమింగ్ వస్తుంది కదా మనకి అక్కడే మనం ఒక డివైస్
ఈ ఎల్ సి బి గాని. rccb both dices fixing చేసుకోవచ్చు ఇది చాలా పని బాగా పని చేస్తాయి
Very good explanation! useful .
Maa meter lo eppudu Earth ani kanapaduthondi. Daani valla bill ekkuva vastunda anna?
Useful product, thank you. I will purchase the same for my geyser
Superb information sir
Good information thanks. Can we use for Washing Machines with high amps?
❤ nice explanation bro
Contracted load. 3.0 kw
Connected load. 3.0 kw అని వుంది.
RMD. 1.79 KVA అని వుంది.
అపార్ట్ మెంటుకి ట్రాన్స్పార్మరు వుంది.
వోల్టేజ్ ఎక్కువ లేదా తక్కువ అవుతోంది.
ప్లాటుకి ఏ స్టెబిలైజరు తీసుకోవాలి. సలహా ఇవ్వగలరు.
అన్న మీ దగ్గర వర్క్ చేయడానికి అవకాశం ఉంటుందా??
Good explaining bro
మీటర్ దగ్గర మెయిన్ అవుట్ గోయింగ్ దగ్గర దీన్ని బిగించుకోవచ్చు సార్
Bro... geyser నుంచి షవర్ కి లైట్ power ( mild shock) వచ్చినప్పుడు పని చేస్తుందా? Pls clarify.
GOOD EXPALIN SIR, SUPER ,
బ్రో,
Leakage current అంటే నిర్వచనం ఏమిటి?
very good information .... bro keep it up....
Excellent video. Tq Sir
Three phase lo rccb work auvthunda ( ante current leakages nuchi rccb trip auvthunda) without neutral connection
త్రీ ఫేజ్ లో rccb లు ఉన్నాయి with neutral
Anna every week explain one new product
House లో i short circuit avoid చేయడానికి సొల్యూషన్ చెప్పండి ,, earthing ledu,, Sir,,
Enduku, vaadu reply ivvadu.adagadam waste
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏@@adepumohan4040
Sir singil phese DTR high vastundhi dini gurinchi cheppandi
Anna inverter power electrical pole ki return velli entho mandhi lineman lu chanipothunaru ..... Inverter power ye vidhamga dheninunchi return velthundhi ..... Ila avvadakunda oka solution cheppandi
అన్న కామన్ గా ఉండే న్యూటన్ ఫెయిల్ అవ్వడం వల్ల రిటన్ సప్లై ఇన్వర్టర్ నుంచి కరెంటు పోల్ దగ్గర ఉండే లైనుకు వస్తుంది... కావున లైన్మెన్ జాబ్ చేసే వాళ్ళు వర్క్ చేసే పోల్ దగ్గర ఉన్న సర్వీసులకు ఇన్వర్టర్ ఉందా లేదా అడిగి అది ఆఫ్ చేసుకుని వర్క్ చేయాలి...
I have some clarifications regarding this device. How can i contact you sir?
I have faced shocks in my bathroom through geyser and taps due to common earth leaks in my apartment. Can this prevent the shocks with less than 10amp?This device trips only more than 20milli amp
can you please reply?
Hallo brother my problem is when TV is on if you switch on or off from any switch of the house my TV will off for few seconds why it is happening? What is solution
Sir 1hp boore mortar ki and oka celling fan ki three 9 wats bulds ki 1.5sqmm wire saripotunda
2.0 sqmm saripthundi
Sir, దీనిని inverter main socket or output కి కనెక్ట్ చేయవచ్చా సర్ దయచేసి చెప్పండి
చెయ్యొచ్చు ఎర్త్ కనెక్షన్ ఉండాలి
I used this for Geyser and it failed in 6 months, use some other product
అపార్టమెంట్ లో ఒక ప్లాటు మొత్తానికి ఏ స్టెబిలైజరు వాడాలి. దయచేసి తెలియజేయండి.
మీరు వాడుతున్న లోడు ను బట్టి అది కూడ అవసరం అయితే నే తీసుకోవాలి
Contracted load. 3.0 kw
Connected load. 3.0 kw అని వుంది.
RMD. 1.79 KVA అని వుంది.
అపార్ట్ మెంటుకి ట్రాన్స్పార్మరు వుంది.
వోల్టేజ్ ఎక్కువ లేదా తక్కువ అవుతోంది.
సలహా ఇవ్వగలరు.
good information sar
Good video sir 👍
Intlo earthing lekapoyina idi Pani chesthunda .please reply
చేయదు
Good information anna
Very late review. Please review latest products.
3 years నుంచి వాడుతున్న.
Very nice sir
Good product.
Super
సూపర్ అన్న
మీరు ఫస్ట్ చూపించినప్పుడు ఎత్తలేదు గా సార్
Vedeo cheyadame kaadura doubts and questions adiginavaariki reply ivvadam kooda nerchuko.
Nice
Good product
Can we use for laptops
Nead not
550 ki kuda taggindi
Link.pettandi 550 rps
Anna q&a episode chesyyandi
Ok next
అన్నా స్టూడియో లో ఏసీ పెట్టుకో అన్న😂😂😂
అంత డబ్బులు లేవు
ఇది ola స్కూటీ ఛార్జింగ్ కి వడొచ్చా @@electricalomkar
👍
Mee contact number inform cheyyagalaru.