Solar ongrid pettu kovalante vendor daggar konala .....leka maku solar work vachu so nenu direct ga solar koni install chesukunte net meter istara discom vallu......konche cheppandi
Sir ఒక ఇంట్లో ఇన్వెటర్ వైరింగ్ చేశారు. అది పవర్ మీద బాగానే పని చేస్తుంది కానీ ఇన్వెటెర్ కనెక్ట్ చేశాక పవర్ ఆఫ్ అవ్వుతుంది, ups check చేస్తే బాగానే ఉండి, బ్యాటరీ కూడా బాగానే ఉంది, ఇన్వీటర్ ఔట్ నుంచి ఒక టేబుల్ ఫ్యాన్ కనెక్ట్ చేస్తే బాగానే వర్క్ అయ్యింది, కానీ లైన్ కి కనెక్ట్ చేస్తే వెంటనే ఆగిపోతుంది, దయచేసి చెప్పండి
Anna two transformers nuchi Three phase motor running chayavacha Ante eppudu first transformer nuchi two-phase connection chasi 2 transformer nuchi 1 phase connection chastey three motor runn avutunda
😢Anna oka intilo 2 gligers and oka ac vasthundhi ani owner Garu chepparu meter kelli breaker box ki 4.0 wires rendu mains lagala okati main wires saripothundha please ans anna
Hai anna motar(bore) on cheste yekkuva corrent bill vashundhi anna Alage Motar bagane undhi statar box open cheste bagane undhi Mari corrent bill yekkuvaga yendguku vasthundhi anna Yemanna priblam na bore ku Cheking cheyalante yela cheyali anna
Anna Three pin sockets lo earth point lo tester thoti check cheste kontha voltage chupusthundhi what problem Earth lo 0 voltage undali kadha kodiga cheppandi anna.
చాలా విషయాలు తెలియజేస్తున్నారు నీకు ముందుగా ధన్యవాదాలు ఇండక్షన్ గురించి తెలియజేశారు ఏ రకమైన వైర్లు కంపెనీ వి తీసుకుంటే ఇండక్షన్ వస్తుందో అది మాత్రం తెలియజేయలేదు అది కూడా తెలియజేస్తే కొంతమందికి ఉపయోగపడుతుంది వీలైతే తెలుపగలరు మధుబాబు నంద్యాల
మంచి మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు
2way స్విచ్ కోసం చక్కగా వివరించినందుకు హృదయపూర్వక ధన్యవాదములు సార్
ఫ్రీ కరంటు జెనరేటర్స్ గురించి కొన్ని యుట్యూబ్ వీడియోలు చూసినాము. అది సాధ్య మేనా.
నో సాధ్యం కాదు
10:43 excellent question.....and.... explaine.....chala baga చేశారు.........omcar.......గారు tq sir....
Winding lo elanti marpu lu chesaru 1.6 mfd ki old vs new which is best
Rccb use chesi wiring chesthe kontha mandh customers slab far fit godaku board kavalantaru kani rain vasthe board thadiga ayithundhi rccb trip ayithundha
Sir good evening.....im using LG 1.5 ton 5 star AC....Which mcb is good for this pls suggest me.please reply sir
Omkar garu AMF Panel gurinchi cheppandi.
2way స్విచ్ లో 3pins లో power testar lo సూపిడ్తుంది
Solar ongrid pettu kovalante vendor daggar konala .....leka maku solar work vachu so nenu direct ga solar koni install chesukunte net meter istara discom vallu......konche cheppandi
Sir ఒక ఇంట్లో ఇన్వెటర్ వైరింగ్ చేశారు. అది పవర్ మీద బాగానే పని చేస్తుంది కానీ ఇన్వెటెర్ కనెక్ట్ చేశాక పవర్ ఆఫ్ అవ్వుతుంది, ups check చేస్తే బాగానే ఉండి, బ్యాటరీ కూడా బాగానే ఉంది, ఇన్వీటర్ ఔట్ నుంచి ఒక టేబుల్ ఫ్యాన్ కనెక్ట్ చేస్తే బాగానే వర్క్ అయ్యింది, కానీ లైన్ కి కనెక్ట్ చేస్తే వెంటనే ఆగిపోతుంది, దయచేసి చెప్పండి
Hi anna 0.5W LED bulbs switch off lo vunna glow avuthunayyi. Phase and Neutral wire connections correct ganey vunnayi. reason ento chepagalara.
Onkargaru very good information thank you🙏
Hlo sir supply lenapudu meter reading check cheyadaniki okA portable device thayaru cheyandi
త్వరలో
Main power...Ac220
And
Indection... power...ela....ident చేయాలి..sir....plz tell me ...
Anna two transformers nuchi
Three phase motor running chayavacha
Ante eppudu first transformer nuchi two-phase connection chasi 2 transformer nuchi 1 phase connection chastey three motor runn avutunda
Pls suggest the best charger for up to 100Ah led acide battery, sir
😢Anna oka intilo 2 gligers and oka ac vasthundhi ani owner Garu chepparu meter kelli breaker box ki 4.0 wires rendu mains lagala okati main wires saripothundha please ans anna
అన్న హాస్పిటల్స్ కి షాప్స్ కి పన్నెల్ ఎ విధంగా డిసైన్ చెయ్యాలి చెప్పన్నా
Hai anna motar(bore) on cheste yekkuva corrent bill vashundhi anna Alage
Motar bagane undhi statar box open cheste bagane undhi
Mari corrent bill yekkuvaga yendguku vasthundhi anna
Yemanna priblam na bore ku
Cheking cheyalante yela cheyali anna
Thanks for yr. Information 😊
Sir
3 phase earthing 34 ga undhi please solution
Nice comment sair
2వే స్విస్ లోఎల్ ఈ డి బల్బు ఇండక్షన్ వస్తుంటే ఎనర్జీ మీటర్ ఎక్కువ రీడింగ్ వస్తాదా సార్ ... కొద్దిగా చెప్పండి సార్ . బోనం నాగేంద్రబాబు
Dear friend in my house led bulb glows even switched off.Why.
Super
సూపర్ అన్న
Thank you anna .
TQ
Super anna👍👍
Anna Three pin sockets lo earth point lo tester thoti check cheste kontha voltage chupusthundhi what problem
Earth lo 0 voltage undali kadha kodiga cheppandi anna.
Nice
చాలా విషయాలు తెలియజేస్తున్నారు నీకు ముందుగా ధన్యవాదాలు ఇండక్షన్ గురించి తెలియజేశారు ఏ రకమైన వైర్లు కంపెనీ వి తీసుకుంటే ఇండక్షన్ వస్తుందో అది మాత్రం తెలియజేయలేదు అది కూడా తెలియజేస్తే కొంతమందికి ఉపయోగపడుతుంది వీలైతే తెలుపగలరు మధుబాబు నంద్యాల
Thy r not giving bill. My KMh reading is 381.0 thy gv current bill 5000
300KVA UPS GURICHI CHEPANDI
Super
Nice