Solar Power system in telugu
HTML-код
- Опубликовано: 5 сен 2024
- ఫ్రెండ్స్ ఈ వీడియోలో సోలార్ పవర్ సిస్టం గురించి వివరిస్తూ సోలార్ లో ఎన్ని రకాలు ఉంటాయి, సోలార్ ప్యానల్స్ ఎన్ని రకాలు ఉంటాయి , వీటికి ఖర్చు ఎంత అవుతుంది సబ్సిడీ వస్తుందా , ఎవరికి ఈ సోలార్ సిస్టం అవసరం ఇలా అనేక విషయాలు మీద వీడియోలో కొంతవరకు వివరించడం జరిగింది.
ఫ్రెండ్ ఈ చానల్ లో ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ కు సంబంధించిన వీడియో లు అప్లోడ్ చేయబడుతుంటాయి.
క్రొత్తగా ఎవరైతే ఎలక్ట్రికల్ వర్క్ మరియు ప్లంబింగ్ వర్క్ నేర్చు కుంటున్నారో వారికి ఈ చానల్ లో వీడియోలు చాలా ఉపయోగపడతాయి అలాగే క్రొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్న వారికి కూడా ఈ వీడియో లు సహాయ పడతాయి.
వర్క్ తో పాటుగా కొన్ని ఎలక్ట్రికల్ మరియు గ్రుహోపకరణాలకు సంబంధించిన వస్తువులు అన్ బాక్స్ చేసి వాటి గురించి వివరించే వీడియో లు కూడా అప్లోడ్ చేయబడు తుంటాయి.
వీడియో లు చూడండి నచ్చితే లైక్ చేయండి,షేర్ చేయండి మీరు ఇంతవరకు ఈ చానల్ ని subscribe చేసుకోక పోతే వెంటనే subscribe చేసుకోండి చానల్ కి సపోర్ట్ చేయండి.
Follow me
facebook : / electricalwithomkar
instagram : / electricalomkaryt
twitter : / electricalomkar
Whatsapp No (only message) : 99086 62941
electrical with omkar
solar power
solar panel system
solar system
solar panel installation in telugu
hydroelectric power plant in telugu
solar panels in telugu
#solarsystem
#solar
#solarenergy
#solarpanels
#electricalwithomkar
చక్కగా వివరించారు ధన్యవాదాలు మీ ద్వారా మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను
దేనికి ఎంతసబ్సీడి ప్రభుత్వం ఇస్తుందో వివరించాలని నాకోరిక... మంచి విషయాలు చెప్పినందుకు ధన్య వాదములు..
చదువు అంటే తెలియని వారికి అక్షరజ్ఞానం కలిగించినట్టు ఉంది మీ వీడియో. అభినందనలు
Baga chepparu, great information, load calculation for 3 fan 3 AC 6 tube light, 1 fridge as an example.
మీరు చెప్పే విధానం చాలా బాగుంది సార్.ధన్యవాదములు సార్
చాలబాగా వివరించారు .. ధన్యవాదాలు
చక్కగా వివరించారు. కృతజ్ఞతలు
🎉Solar system explanation is very good brother thanks.
మీ ఈ వీడియో చాలా బాగా వివరించారు ,5hp సబ్ మోర్శబుల్ పుంపుకు ఎంత ఖర్చు అవుతుంది చెప్పగలరు
చాలా బాగా వివరించినందుకు ధన్యవాదములు
Mee explanation chala bugundi sir, thanku sir
Very explain sir
explained effectively and is useful to take decision whether to establish or not. ..Thank you very much
Well explained highly useful. i am a roof top on grid user at Guntur for the last two year.Not getting o bill inspite of excess generation than consumption because of back log charges.
chala clarity ga chepparu but off-grid /on-grid use cheyse equipments list and vati rating capacity medha video cheyandi bro
valuable information anna mee vivarana andhariki ardhamayye vidhanga undhi tq
Very good information dear friend
చాలా బాగా చెప్పావు బ్రదర్
🙏🙏Most valuable video
Omkar garu chala tageepooruu
Sir Meru
Nice video sir
Thanks for this information🙏
Good information
Good information... Sir
Manchi vishayam cheppaaru thank you sir
Very excellent speech
ఇప్పుడున్న ధరల ప్రకారం ఒక కిలోవాట్ 60 వేల రూపాయల చొప్పున ఇస్తున్నారు.
20 కిలోవాట్స్ మొత్తం ఖర్చు 11,40,000/-
Very nice
Verigood ఇన్ఫర్మేషన్ బ్రో
best analysis for people
Well explained sir
Vizag lo ietay Effisol Energy Solutions pvt ltd company undi....best company and best quality and good service
Super 👌
Very informative and you have explained in a detailed manner . Thank you
Good information thank you sir.
Very fine
సబ్సిడీ గురించి చెప్పండి sir
Good Information
Ok boss
Súper explainsir.
Thank you sir
Very nice Babu.
Make a Vedio on Domestic Windmill.
Great information
నిజం చెప్పే వాడు నీలాగే ఉంటాడు తెలుసుకోవాలి
Thank you sir 🙏
3 kilo vatta ki current ki solar system ki madhy variashion yento teliyapariste inka vupayogakaramga vundedi🎉🎉🎉
On grid,off gird,solar fencing
Solar panels nee any business ki use cheysu kovachha ledha emiti.
Good infermation
solar panels ను ఎంత frequent గా clean చెయ్యాలి? క్లీనింగ్ automatic gaa chese paddhati emainaa undaa
ఇంట్లో solar water heater and solar room heater how to install sir
Does Elevator work with Solar panels. Please let me know.
Sir, namaste. Nenu hose ku solar pettienchanu. 1kw.fans, lights, washing machine, grander, mixe, led tv anni panichistunnaye. Solar cooking kosam chustunnanu. Dorakadam ledu. Samacharam vuntey telupagalaru.
Appartments lo pettukune veelundha cheppandi
Good morning Sir,😭😭I applied for PM Surya Ghar in the middle of February. Feasibility certificate has not been issued till now. If this is done, one crore connections will never be completed.. Even if electricity goes around their office, they themselves do not know what the problem is, not the solution.😭😭 from Vizianagaram
Numaric ups and batteries ki solar panel fix cheskovacha....bhaiyya. Ela cheyyali konchem cheppandi.,.pls
Please explain about subsidy under PM’s SURYA GHAR YOJANA. Are income tax payers are eligible? No clarity in website
2extreemly sir TQ
సార్ మీ నెంబర్ షేర్ చెయ్యగలరు. నేను బయట సోలార్ పవర్ పెట్టాను. ఇంకా పెడుతున్నాను. కొన్ని డౌట్స్ మీద్వారా తెలుసుకుని ఇంకా ముందుకు వెళదామని.
Me no పెట్టండి sir
What is the price of solar inverter for offline solar system
Off grid ki power అవసరం లేదా బ్యాటరీ చార్జింగ్ కీ
ఉండదు
7 hours 6 tube lights velagali ante entha karchu avthundhi sir food truck kosam.
Super guru
Water leaking +iron rod chiking mission speech
Please Ann
We are staying in an apartment my❤ power bill is around ₹1500 .is any solar panel is required? Please clarify .
నేను సోలార్ సిస్టమ్ వాడుతున్నాను...2 way ఇన్వెర్టర్ వాడుతున్నాను,కానీ నాకు పెద్దగా ఉపయోగం అని అనిపించడం లేదు 🙏🙏🙏🙏
👍 nice anna
Lift ki కూడా ఉపయోగించ వచ్చునా సార్ కాస్త చెప్పండి ప్లీజ్
Yes
Sir miru grid power cut inappudu solar power kuda off avthundi annaru mari appudu generate ina power m avuthundi
If bill comes btvn 2000 to 2500 (not in summer)…..then suitable or not
Sir nenu paddaga solar plant peetali ane undi ala పెట్టాలి
Namashkaramu ayyagaru pamarru Krishna dist ap allamsetti v rao apsrtc
పెట్టుబడి పై వడ్డీ ఎంత ఔతుంది. లెక్కకట్టితే adaay 0.
My energy consumption is 4kw howmuch can invest me roughly?
10flats vunna apartmentki enni kolowats panel pettali price enthavuthundhi
Motor's ki pettali ante ela
Super bava
Any training center for maintenance
బ్యాటరీ ఛార్జింగ్ కొరకు ఎంత కరెంట్ ఖర్చు అవుతుందో చెప్పలేదు
😢😢
AP lo
Guntur. Krishana. Prakasham. Rayalaseema.. Zilla. Lo. Roof top. Solar. Pannel. Pitta lidhu😢.. AP. Govt.. Edi. Central government. Scheme. Kadha.??
Sir Solar power plant lo panels ela connect cheystaru?
Daili 5 6 units cali antha avuthunadhi sir ఎవరితో మాట్లాడాలి వారి ఫోన్ no petandi sir
Nellore district lo evarikaina kavali ante message cheiyandi
What about Hibrid system
5 to 7 units ki yentha kharchu vasthadi
6Fans, rooftop lights in9 Rooms
9A/C's
Any subsidy is available for this solar system adopted Sir
How much amount department will give for 1 unit
Solar panel for AC. Cost please
Ok sir
Super. Simple and clear.
🎉
సార్ మహీంద్రా 15 kva 3ఫేస్ జెనరేటర్ పెట్టాము 1 ఫేస్ 1hp మోటార్ ఆన్ చేస్తే 10minits లో జెనరేటర్ amps పెరిగి ఆగిపోతుంది జెనరేటర్ వాళ్ళను అడిగితే 3ఫేస్ పైన లోడ్ వేయాలి అంటున్నారు ఇలాంటి ప్రాబ్లమ్స్ వేరే కంపెనీ జెనరేటర్ లో లేవు ఎందుకని తెలుపగలరు
రోజుకి 5 యూనిట్స్ అంటే ఎన్ని kilowatts ప్యానెల్స్ ఉపయోగించాలి
దాని మీద వీడియో వస్తుంది
1kw అయితే రోజుకు 4units వస్తుంది
2monthes current bill 200 kilowatts solar panels antha petale sar
@@electricalomkar😊
@@electricalomkar😊 7:16
తెలంగాణ గవర్నమెంట్ సోలార్ పవర్ ఒక యూనిట్ ని ఎంత రేట్ కి కొనుగోలు చేస్తున్నది
Hi Omkar అన్నా... నేను 55watt Loom solar panel కొన్నాను, సో దానికి 12v 7ah battery వాడవచ్చా?? 55watt solar panel కాబట్టి ఏమైనా ప్రాబ్లెమ్ ఉంటుందా? ఏ బ్యాటరీ ఐతే సరిగా ఉంటుంది? Please suggest చెయ్యండి అన్నా... 🙏🙏
Vaadochu solar battery teesukondi
How to connect Solar Power plant with Sub-Station ?
Can we connect to the power lines which we see on roads ?
No no you need a transformer and setup to connect to main line
what is main line here you referring to ?
మా ప్రాంతం దేవరకొండ మేము సొల రు చెలక లో పెట్టీ అమ్మితే 3 ఎకరా ల లో ఎంత మాకు వస్తుంది
Apartments lo flat ki solar powered pettukovacha
ప్లేస్ ఉండాలి
Hianna