కోతులు వస్తున్నాయని Solar Fencing పెట్టాను | రైతు బడి
HTML-код
- Опубликовано: 5 фев 2025
- కోతుల సమస్యతో సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్న రైతు శ్రీదర్ గారు తన అనుభవం ఈ వీడియోలో వివరించారు.Solar Fence Unit కంపెనీ నడుపుతున్న దుర్గా ప్రసాద్ గారి కూడా సోలార్ ఫెన్సింగ్ గురించి వివరించారు. వారితో మాట్లాడటానికి 9603031229 నంబరులో సంప్రదించవచ్చు.
రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు.
whatsapp.com/c...
Facebook : / telugurythubadi
Instagram : / rythu_badi
సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
RythuBadi is the Best & Top Agiculture RUclips Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.
Title : కోతులు వస్తున్నాయని Solar Fencing పెట్టించాము
#RythuBadi #రైతుబడి #SolarFence
సూపర్ idea
Rajendhar గారు ఆవు పేడతో టైల్స్ పెయింట్స్ బ్రిక్స్ ఇంకా పేపర్ తయారీ చేసే బిజినెస్ లు ఉంటాయి కొంచెం అవి కూడా చూపిస్తే గోశాలలకి use అవుతుంది
Hai అన్న నేను మీ వీడియోస్ చాలా చూస్తాను. చాలా బాగుంటాయి.
ఈ రోజు మీరు చేసిన వీడియో మా విలేజ్ అన్న...
పని చేస్తుందా
Amna mee video lu chala usesful gaa vuntundi anna 😊😊🙏🙏
Very nice ideas 💡🤠🙂👍
Hello sir.good information about solar system.sir farmers kosam rajendhra nagar lo unna University lo oka video cheyandi.rajendhra nagar lo farmers ki aye vishayala pai training estharu ane dhani pai oka video cheyandi.farmers ki avagahana kalpinchandi
❤2good Exleant ExtreemLey sir🎉
Super technic....🙌🤝
Tq for such content. 🙏🏻🇮🇳❤
Good information anna ధన్యవాదములు
Nice video
Good 👍👍👍👍 video
Good veedio anna
Very informative video
Very good video ❤
Informative video anna
Energizer
Memu 20 years krithame vesam brother, Maa side solar fencing lekapothe Vyavasayam cheyalemu, Adaviki dhagaraga untamu, Elephants, Jinkalu, Adavi pandhulu anni vasthuntayi
Where brother ?
Mari use untumta fencing tho
@@prashantheara8846 karnataka Kollegala
@@Ambuldavlogs haa untundhi bro
@@prashantheara8846 kollegala, karnataka
జగిత్యాల జిల్లా lo chala kothulu vasthunai
Kondagattu chuttu villages ki aythe kothula bedada chala yekkuvaga undi
Supar❤❤
ఇన్సలేటర్ లు ఎక్కడ దొరుకుతాయి కాస్ట్ ఎంత?
అన్న కోతులు చాలా తెలివైన వి. వైర్ కు తగలకుంట జంప్ చేస్తాయి
Anna good morning....
Madhi Siddipet
Naku2 ekaraki kavali solar kavli
Ekkada dhorukuthindhi ?
Please reply anna
Super
అన్న ఎక్కడికైనా డెలివెరీ ఇస్తారా
h0w to use
Anna naku solar vundhu kothulu vasthannay
Solaru kada brother... night eala .. battery 🔋🔋 peadatar...
Super
నెమలి మరియు ఇంకా ఏవైనా పక్షులు వస్తే చనిపోతాయా... Please give a clarity...
No
40watt solar panel adhi
Hi anna
First viewer
Solar enduku, polam kada current free ne ga
Current pedithe chanipotharu, solar aythe one sec on one sec of untundhi, shock kottelopu vidipinchukovachu
Good
అన్నయ్య షెడ్ నేట్ సప్లాయి వారి మొబైల్ నంబర్ తెలుపగలరు
Hi
సోలర్ తో కోతులు వెల్లడం లేదు
వీడియోలో మాట్లాడిన రైతు వెళ్తున్నాయని చెప్తున్నారు. అడవి పందులు, కోతుల సమస్య తీరిందని చెప్పారు. నర్సాపూర్ అటవీ ప్రాంతం వీళ్లది. కోతుల సమస్య చాలా ఎక్కువ. ఈ రైతు మూణ్నాలుగు సంవత్సరాలుగా వాడుతున్నారు. ఈ ఉర్లో 20 మందికి పైగా పెట్టుకున్నారు. వీడియోలో నంబర్ ఉంది. మాట్లాడండి. తనతో మాట్లాడితే మీకు ఉపయోగపడవచ్చు.
Super reply sir
Meeru properga install cheyandi
Plan ga set cheyali velluthai
Vallu chepputhunnaru kada bro
Night time lo bulb petavacha
నాకు కావాలి పూర్తి వివరాలు
నెంబర్ కావాలి
Anna naku solar vundi kothulu vasthunai
Farmer number please
Video lo undi
Naaku kavali
@@RythuBadi ok ok adi seller number anukunna