అమ్మా.. మా క‌ళాశాల కామాందు నిల‌య‌మ‌య్యే : పీకేఎం క‌ళాకారుల పాట‌

Поделиться
HTML-код
  • Опубликовано: 2 дек 2024

Комментарии • 579

  • @thanamrajuraju8294
    @thanamrajuraju8294 3 года назад +43

    కే కామ్రేడ్ లాల్ సలాం పాట చాలా బాగుంది నిన్ను కన్నా తల్లిదండ్రులు గర్వపడాలి మరిన్ని మరిన్ని పాటలు పాడాలని కోరుకుంటున్నాం జై కామ్రేడ్ లాల్ సలాం రెడ్ సెల్యూట్

  • @shivakorukonda5586
    @shivakorukonda5586 4 года назад +11

    పాటలో మంచి అర్ధం,ఆవేదన ఉంది తల్లి

  • @mohdshakerbhai3565
    @mohdshakerbhai3565 6 лет назад +44

    చాలా బాగుంది ఈ పాట...

  • @adellyaravindaravind2746
    @adellyaravindaravind2746 4 года назад +5

    ఈ పాట చాలా చక్కగా పాడావు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయాలని కోరుతున్నాను

    • @palakuthsham4013
      @palakuthsham4013 2 года назад

      Super 👌 👍

    • @vankudothuramakoti9567
      @vankudothuramakoti9567 Месяц назад

      ఈ పాట కామాంధులకు జ్ఞానోదయం కావాలి విద్యాలయాలు దేవాలయాలతో సమానం. సమాజంలో ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో రావాలని కోరుకుంటున్నాను

  • @ganaidu2172
    @ganaidu2172 2 года назад +2

    చాలా బాగుంది ఈ పాట సాహిత్యం ఎవరు రా శా రొ గుడ్

  • @cnnrao5571
    @cnnrao5571 11 месяцев назад +4

    మనసు కలిచివేసే పాట. ఆడపిల్లలను వేదించడం హేయమైన కుసంస్కారం. మంచి సమాజానికి మంచిది కాదు. పాట రచన, బృంద గానం చాలా బాగున్నాయి. పాట నేటి సగటు ఆడపిల్ల అనుభవిస్తున్న ఆవేదనకు అద్దం పడుతుంది.

  • @dhanahraju3564
    @dhanahraju3564 2 года назад +4

    పాట చాలా బాగుంది. ఇంకా విమలక్కకంటే బాగా పేరు ప్రఖ్యాతలు సంపాదించి, ఈ సమాజానికి ఉపయోగ పడాలి.

  • @satishfolksongstv8139
    @satishfolksongstv8139 5 лет назад +4

    ఇలాంటి పాటలు ఈ సమాజంలో చైతన్యం కలిగించేవి
    Keep going gud song

  • @ramesh.bhashipakarameshbas7514
    @ramesh.bhashipakarameshbas7514 5 лет назад +1

    చెల్లెమ్మ నీవు పాడిన పాట చాలా బాగుంది వాస్తవమే అయినా సమాజంలో మార్పు రావాలని కోరుతున్నాను

  • @cutegirlsentertainments1880
    @cutegirlsentertainments1880 5 лет назад +14

    మీపాట సూపర్ మీపాట వినతరవాత జనంలో మనషులో మరుపురవాలి అని కోరుకుంటున్నాను

  • @cheekativenkatesh912
    @cheekativenkatesh912 7 лет назад +80

    మీ పాట చాలా బాగుంది....
    ఈ పాట విన్న తర్వాతనైన మార్పు రావాలని కొరుకుంటున్నాను

  • @PavanKumar-xs1es
    @PavanKumar-xs1es 2 года назад +16

    ఈ పాట లో , అర్థం చాలా ఉంది,,, గుడ్ గుడ్ సాంగ్,,, ఈ పాట రాసిన వారికి ,, "నా శతకోటి వందనాలు""

  • @shyamvlog4126
    @shyamvlog4126 6 лет назад +18

    పాట బాగుంది కోరస్ పాడే అమ్మయి వాయిస్ బాగుంది

  • @సుందరారెడ్డిరావి

    విప్లవ రచయితల సంఘం వారికి ధన్యవాదములు!

  • @RNHanumantharaju1082
    @RNHanumantharaju1082 2 года назад +3

    There is no words your song and yours feelings, sister's we are help less, but our great mother's are the great womans and father's teach your children, see all girls are our sisters and save them
    Super song .. hats off to your groups and song writer

  • @ramakrishnareddyb6819
    @ramakrishnareddyb6819 Год назад +2

    అమ్మా,చెల్లెమ్మ,నీకు, ధన్యవాదములు తల్లి,

  • @rafathussain2837
    @rafathussain2837 4 года назад +10

    What an amazing and excellent song...

  • @suravajjhulasuryaprakash2825
    @suravajjhulasuryaprakash2825 2 года назад +3

    చాలా బాగుంది. వేదికపై ఒక్కసారి పాడితే చాలు వెయ్యిమంది కి కనువిప్పు అవుతుంది

  • @malleshkakarajaala8840
    @malleshkakarajaala8840 7 лет назад +2

    మీ పాట చాల బాగుంది ఆడపిల్లలను కాపడుకుందము

  • @egraju1334
    @egraju1334 3 года назад +4

    జై కామ్రేడ్స్ వీరులకు వందనాలు

  • @songshari4258
    @songshari4258 4 года назад +8

    Amma maa kalasala song Super 🙏 singer 🙏👍❤️

  • @sumannuthalapati4420
    @sumannuthalapati4420 4 года назад +13

    This is one of the best of song my entire life 42 years I am also one daughter father what can I say

    • @jayantabhaduri2296
      @jayantabhaduri2296 4 года назад +1

      I do not understand why are elected TRS like wortless party in election.

    • @Honeyshivavocals
      @Honeyshivavocals 4 года назад

      @@jayantabhaduri2296 yaeh really I can't understood still now and it won't understand forever

    • @jitheshkm2676
      @jitheshkm2676 4 года назад

      Is it kannada?

    • @reddaiahnaidu2721
      @reddaiahnaidu2721 3 года назад +1

      @@jitheshkm2676 telugu language andhra pradesh and telanga

    • @jitheshkm2676
      @jitheshkm2676 3 года назад +2

      @@reddaiahnaidu2721 tx bro..... iam from kerala

  • @komandurkalyanasampath3521
    @komandurkalyanasampath3521 2 года назад

    సోదరీ స్త్రీ యొక్క సాదక బాధలు బహు చక్కగా వివరించారు మీకు

  • @rajeshthemba4605
    @rajeshthemba4605 2 года назад +10

    ఈ పాట విన్న తర్వాతనైన మార్పు రావాలని కొరుకుంటున్నాను

  • @rajurajandra2839
    @rajurajandra2839 5 лет назад +2

    నీజంగా జరిగుతుంది అక్క సూపర్ గా పండినరు

  • @naralashankar8837
    @naralashankar8837 2 года назад +1

    మిట్టపల్లి సురేందర్ గారికి శతకోటి నా హృదయపూర్వక నమస్కారాలు

  • @spiritualrevival9171
    @spiritualrevival9171 2 года назад +1

    కళాశాలలకు సమాజానికి ప్రయోజనకరమైన పాట స్త్రీలను అభ్యంతర పరిచే మనస్తత్వం కలిగిన పురుషుల్లో మార్పు కలగాలని రాసి పాడిన పాట

  • @nvrcharynancharla9952
    @nvrcharynancharla9952 3 года назад +34

    పాట రాసిన మిట్టపల్లి సురేందర్ అన్నకి శత కోటి వందనాలు

    • @eeraganilingamurthy1343
      @eeraganilingamurthy1343 2 года назад

      Mari aadavallu magavaallanu chesina mosala gurinchi kuda song rayamanu bro surender bro nu

  • @karthikmallem6705
    @karthikmallem6705 2 года назад +2

    అమ్మ తల్లి అమ్మ తల్లి నువ్వంటే నాకిష్టం అమ్మ

  • @vaddishankararao5220
    @vaddishankararao5220 2 года назад +8

    గేయ రచయితకు వందనాలు.నేటి పరిస్థితులకు అద్దంపట్టిన సాహిత్యం.🙏

  • @rageram743
    @rageram743 5 лет назад +6

    మన సమాజంలో స్త్రీలు పడుతున్న కష్టాలు ఒక్క పాట తో వినిపించినా నీకు కోట్లాది వందనాలు చెల్లి

  • @vijaymotivation4545
    @vijaymotivation4545 5 лет назад +13

    అక్కా నీ పాటకి పాదాభివoదనాలు

  • @srinivasgoud9272
    @srinivasgoud9272 4 года назад

    Super. Song. Ee. Rojullo. Aadapillalaku. Jarige. Sangathanalanu. Okka. Paata. Rupamulo. Chaalaa. Chaalaa. Teliya. Chesina. Mee andariki. Chaalaa chaalaa. Krthagnathalu. From. Hyderabad. Vanga Srinivas Goud

  • @radhakrishnarao1171
    @radhakrishnarao1171 4 года назад +3

    మనిషి మష్కిస్తం లోకి ప్రవహించి మేధోమధనం చేసిన పాట.సమాజ సమాజ సమస్య లకు దర్పణం మరియు పరిష్కారం.

  • @shyamalagoverdhan9224
    @shyamalagoverdhan9224 11 месяцев назад +2

    పాట పాడిన వారికి రాసిన వారికి వందనాలు

  • @prabakargoudboyapally4458
    @prabakargoudboyapally4458 6 лет назад +18

    ‌‌చాలాబాగూంది పాట

  • @sathishmv6216
    @sathishmv6216 4 года назад +4

    Super singing and super information by this song

  • @poripireddyapparao8506
    @poripireddyapparao8506 2 года назад +2

    SUPER GA PADAVU TALLE SUPER

  • @akkivarshatriber2030
    @akkivarshatriber2030 3 года назад

    నిజం ..నిజం.నిజం...ఇదే..ముమ్మాటికీ.... అక్షరాల్ని.పాటల.రూపంలో.
    ...రాసి..ఈ సమాజంలో.నారా.రూప రాక్షులు..కామాంధుల.కోసం.
    ....నేటి.సమాజం..మార్పుకోసం..రాసి..పడిన.టీం.అందరికి.......వందనాలు....గ్రేట్

  • @gangadharthoram2082
    @gangadharthoram2082 4 года назад +4

    జై విరసం 💐👌

  • @Bathula_Pradeep_Socialworker
    @Bathula_Pradeep_Socialworker 7 лет назад +36

    ప్రతీ స్త్రీ అమ్మతో .... సమానం ...

  • @lakshmunaiduvykuntamchippa1134
    @lakshmunaiduvykuntamchippa1134 5 лет назад +2

    Super akka
    Very nice song

  • @kumaraswamyg4062
    @kumaraswamyg4062 5 лет назад +2

    Excellent job sister 👌👌👌

  • @vulimirisita412
    @vulimirisita412 2 года назад +1

    చాలా బాగుంది ఈపాటరాసివారికి🙏🙏

  • @srikanthdasari8577
    @srikanthdasari8577 7 лет назад +6

    superb.......song
    what a meaningful song

  • @shyamalagoverdhan9224
    @shyamalagoverdhan9224 7 месяцев назад

    ప్రస్తుత సమాజపు దుస్థితిని పాట రూపంగా రాశి పాడిన వారు హ్యాట్సాఫ్

  • @anveshk8742
    @anveshk8742 7 лет назад +1

    very nice video bagundhi supabbb exalent

  • @subanmd9111
    @subanmd9111 4 года назад +2

    Excellent super fantastic song sister.

  • @shanmugamkothapalli2481
    @shanmugamkothapalli2481 Год назад

    My Sister Super song selection good Excellent

  • @dasarirakesh3121
    @dasarirakesh3121 4 года назад +3

    Super akka

  • @srikanthtummala3409
    @srikanthtummala3409 2 года назад

    Nice song chaalaa baagaa paadaaru 😊👍

  • @madhukarnallabelly4591
    @madhukarnallabelly4591 6 лет назад +3

    చాలా బాగుంది

  • @smnuwula
    @smnuwula 2 года назад

    M సురేందర్ is great 👍👍👍

  • @pvittalpvittal8271
    @pvittalpvittal8271 2 года назад +2

    పాట రచన చేసిన వారికీ పాదాభి వందనం 🙏

  • @guruprasad-ts8sv
    @guruprasad-ts8sv 2 месяца назад

    కలకారులంటే అలాంటి డ్రెస్ కోడ్ ఉన్నదా. నాకు తెలీదు. చాలా సార్లు చూసాను. కళాకారులూ అలాంటి డ్రెస్ వేసుకున్నారు

  • @kbrspokenenglish463
    @kbrspokenenglish463 2 года назад

    Hello brother lal salam anna very good👍👍👍👍👍

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 4 года назад +2

    Super song.

  • @raajasekkhar2761
    @raajasekkhar2761 Год назад

    పాట చాలా బాగుంది, గాయకులు అందరూ బాగా పాడారు.

  • @murthy9256
    @murthy9256 2 года назад

    Super talli excellent subject and singing super,

  • @balabramachary6618
    @balabramachary6618 4 года назад +3

    ఈ పాట చాలా బాగా ఉన్నది

  • @chinthapallirangareddy1947
    @chinthapallirangareddy1947 2 месяца назад

    ఈ అనాగరిక అలవాటుగా మారిన చర్య మహావృక్షంగా మరకముందే విద్యాసంస్థల అధిపతులు ఒక ఉద్యమంలా విశ్వవిద్యాలయాల స్థాయి వరకు దేశవ్యాప్తికంగా చర్యలు చేపట్టేసమయం ఆసన్నమైంది ! జశ భిష లు లేకుండా తక్షణమే కార్యాచరణకు పూనుకోవాలి !

  • @kyohan8509
    @kyohan8509 4 года назад +9

    Excellent Song to avoid wrong words on female students thank you singers

  • @seshagirirao1982
    @seshagirirao1982 2 года назад

    Excellent meaning song
    Tune fine
    God bless u baby.

  • @devasahayamkaki6738
    @devasahayamkaki6738 3 месяца назад

    రాసిన వారికి పాడిన వారికి ధన్యవాదములు

  • @kailasnaik4464
    @kailasnaik4464 7 лет назад +71

    పాట..కాదమ్మ....నిజం

  • @uppunuthulaupendar4514
    @uppunuthulaupendar4514 7 лет назад +80

    మీ పాటలు చాల బాగున్నాయి

  • @egraju1334
    @egraju1334 Год назад +2

    మళ్ళీ అన్నలు రావాల్సిన అవసరం ఉంది

  • @r.rr.s2226
    @r.rr.s2226 7 лет назад +8

    superb lyrics......

  • @sadepalliprakasam6298
    @sadepalliprakasam6298 2 года назад

    Super song బాగుంది nejamekada

  • @krishnareddypeddakama1243
    @krishnareddypeddakama1243 7 лет назад +37

    ప్రజావేదికమీదా ఇలాంటివెన్నో రావాలి.

  • @sadasivkondapi9180
    @sadasivkondapi9180 3 месяца назад

    Baga padavunamma ne patatho kamandhulaku kanuvippu kamali very good papa

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 4 года назад +2

    Good song .very nice.

  • @aremalkarinaveen6717
    @aremalkarinaveen6717 6 лет назад +3

    Ur song is very very nice nd Gud

  • @mannasiddu7338
    @mannasiddu7338 5 лет назад +3

    Super.akka

  • @Mahesh-ef4bj
    @Mahesh-ef4bj 6 лет назад +3

    Super song 👌👌👌

  • @srinukore4690
    @srinukore4690 4 года назад

    Super song ituvanti songs evvaru sahakaricharu good job

  • @srikanthnarati60
    @srikanthnarati60 5 лет назад +3

    Great song comrade

  • @mahboobkhan6002
    @mahboobkhan6002 2 года назад

    Aada wariki vilawa niyani wadu nichudu . Chala Baga padina pata excellent . Lesson for boys .

  • @kpnaidu9999
    @kpnaidu9999 2 года назад +1

    చైనా కమ్యూనిస్ట్, పాకిస్థాన్ ఇస్లామిక్... తీవ్రవాదుల పై పాటలు రాయండి...

  • @kandlabairaju620
    @kandlabairaju620 Год назад

    Super thalli 🙏🙏🙏🙏🙏

  • @saikumar7113
    @saikumar7113 5 лет назад +2

    Super excited 🙌

  • @MehboobKhan-ov1xd
    @MehboobKhan-ov1xd 4 года назад +3

    Excellent song ,very true .

  • @chengalarayan9266
    @chengalarayan9266 4 года назад +1

    Good message today and tomorrow's youth.

  • @banadeepika1002
    @banadeepika1002 2 года назад

    Ma Senior akka ee song chala baga paadevaru

  • @mahadevad2578
    @mahadevad2578 2 года назад

    నీపాటకు పాదాభివందలు 👍👍👍👍👍👍👍

  • @nageshramarama8845
    @nageshramarama8845 2 года назад +1

    Super 👌 👍

  • @Anjisoyam-420
    @Anjisoyam-420 5 лет назад +1

    chala bagundi sister

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 5 лет назад +5

    Good song sister.
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jamimohanreddy9496
    @jamimohanreddy9496 6 лет назад +1

    సూపర్ చెల్లిమ్మ

  • @ramireddy4030
    @ramireddy4030 2 года назад

    Ammaeelu repati Ammalu Akkalu Chellelu bharatamatalu Ammalu Lekunte SrustyLedu Talli.Tandri Guruvu Devudu

  • @sudhakarsadanala1446
    @sudhakarsadanala1446 2 года назад

    Lal salam ...society need this type of songs at present

  • @komandurkalyanasampath3521
    @komandurkalyanasampath3521 2 года назад

    శతసహస్ర కోటి కోట్లు ఆశీస్సులు ఆశీర్వాదాలు

  • @krishnatec281
    @krishnatec281 5 лет назад +2

    అన్న నేను కూడా ఒక sfi భావాలు ఉన్న వాడిని కానీ ఇందులో కూడా స్వచ్ఛందంగ చేశేవాడు లేరు ఇది నిజం

    • @unnamnaina4021
      @unnamnaina4021 5 лет назад

      ప్రజాకళామండలి లో జాయిన్ అవుతారా

    • @unnamnaina4021
      @unnamnaina4021 5 лет назад

      మీ అడ్రసు ఫోన్ నెంబర్ మెసేజ్ పెట్టగలరు

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 4 года назад

      ప్రతి సంస్థలో ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళు వున్నారు మొదట అందరూ అన్న అక్క అనే పిలుస్తారు తరువాతే ఇలాంటి ఆలోచనలు వస్తాయి ప్రతి సంస్థలో మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు వుంటారు ఎవరి జాగ్రత్తలో వాళ్ళు వుండి మోస పోకుండా చూసుకోవాలి ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు ప్రతి పురుషుడు ఒక మహిళలకు కొడుకు ఒక చెళ్ళిలికి అన్న అవుతాడు ఇంట్లో మహిళలను గౌరవించే సంస్కారము నేర్పాలి

  • @MehboobKhan-ov1xd
    @MehboobKhan-ov1xd 4 года назад +1

    You are absolutely correct song .

  • @songshari4258
    @songshari4258 4 года назад +1

    Srikakulamlo pata padina Anna 🙏👍

  • @anjaneyulukeshavaram8811
    @anjaneyulukeshavaram8811 7 лет назад +4

    very good. songs ex councilor anjaneyulu

  • @vijayanandareddy3638
    @vijayanandareddy3638 2 года назад

    Thalli aavedanatho padina theeru chala baagunnadi ippati college situations ku addam pattina song idi

  • @muppidiraju9
    @muppidiraju9 2 года назад

    ఇప్పుడు జరుగుతున్నది ఇదే చెల్లీ

  • @kishorechintalacheruvu1333
    @kishorechintalacheruvu1333 4 года назад

    అమ్మ meeeru akshar సత్యాన్ని chepparu meeku laal సలం

  • @gnyaneshwarsallakonda9338
    @gnyaneshwarsallakonda9338 4 года назад +3

    After listening this song, people should change their attitude. It is very sad to listen and government should open their eyes.