ఎస్సీ వర్గీకరణపై నల్లగొండ సభలో IIమాల ఆడబిడ్డ స్పీచ్ తో సభ దద్దరిల్లిందిII Subscribe IILike IIShare

Поделиться
HTML-код
  • Опубликовано: 10 дек 2024

Комментарии • 777

  • @ramulujangam4110
    @ramulujangam4110 11 дней назад +28

    సత్యం మాట్లాడావు బిడ్డా... నువు చల్లగా ఉండాలి, దళితులందరికి ఆదర్శంగా నిలవాలి. సమాజంలో అణగారిన వర్గాల పక్షాన పోరాడి, చైతన్యవంతం చేయాలి. జై భీం.

  • @VeeraGandamalla66
    @VeeraGandamalla66 18 дней назад +110

    అక్క నీ చల్లని చేయితో 2000 మందికి భోజనాలు పెట్టినందుకు tq ❤❤❤❤❤

    • @ModatiAduguNewsTelugu
      @ModatiAduguNewsTelugu  18 дней назад +8

      @@VeeraGandamalla66 Jai bheem

    • @vishnuchepuri9599
      @vishnuchepuri9599 17 дней назад +7

      జై మాల జై భీమ్​@@ModatiAduguNewsTelugu

    • @ranjolisrikanthkumar5146
      @ranjolisrikanthkumar5146 8 дней назад

      2000మందికి భోజనమేకాదు200000 లక్షలమందికి భోజనంపెట్టే సామర్థ్యంకూడ మా ఆడబిడ్డలకి వుంది అది బయట సమాజానికికూడతెలుసు . కాని గతిలేని50 కులాలకు న్యాయంజరిగే న్యాయవర్గికర్ణకు support చెయ్యండి

  • @rahulmadepu2979
    @rahulmadepu2979 6 дней назад +5

    సూపర్ గా మాట్లాడారు అక్క... జై భీమ్ జై మాల 👏👏👏🙏🙏✊

  • @kjR-b9o
    @kjR-b9o 10 дней назад +13

    మీరు గ్రేట్ మేడం..మాలలు అన్ని డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్నారు.. స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్.. డిఫెన్సె లో కూడా మాలలు చాలా మంది ఉన్నారు.. మీ లాంటి వారిని చూస్తే ఆనందం గ ఉంది

  • @sreenumarrisupers0ng772
    @sreenumarrisupers0ng772 17 дней назад +31

    అమ్మ లాంటి ప్రేమ అక్కది మీరు పాలిటిక్స్ లోకి రావాలి అప్పుడే అంబేత్కర్ ఆశయాలు సాధిస్తారు
    జై భీమ్

  • @vijayalaxmi1257
    @vijayalaxmi1257 8 дней назад +18

    మీలాంటి ధైర్య సాహసాలు wonderful Speech..మాల కులంలో జన్మించిన మరో . ఝన్సీరాణి మా అక్క 🎉🙏
    కొప్పుల విజయలక్ష్మి 🌹🙏🙏🙏

  • @BaburaoYaramala
    @BaburaoYaramala 18 дней назад +20

    సూపర్ సిస్టర్

  • @RambabuBeera-b6w
    @RambabuBeera-b6w 17 дней назад +10

    Super రా తల్లీ..good నిజమైన మాల బిడ్డ అనిపించుకున్నారు... మీకు ధన్యవాదాలు.

  • @Rameshbandari-ud8sg
    @Rameshbandari-ud8sg 18 дней назад +14

    Jai MaLa

  • @aharonp2321
    @aharonp2321 16 дней назад +8

    wonderful speech amma . God bless you.

  • @dalusivashankarrao8159
    @dalusivashankarrao8159 6 дней назад +1

    Excellent words excellent performance excellent speech v Good sister

  • @Maahnikkyamma
    @Maahnikkyamma 7 дней назад +3

    Super speech continues

  • @B.Narasaiah102
    @B.Narasaiah102 13 дней назад +7

    అక్క నీకు వేల వందనాలు

  • @pvenkataramana2598
    @pvenkataramana2598 5 дней назад +1

    Super akkai jai bem

  • @VenkateshK-cm9yj
    @VenkateshK-cm9yj 13 дней назад +5

    అక్క చాలా చక్కగా చెప్పావు అక్క ఏంది మీనా. సూపర్ అక్క చదువు లేక నీరు లేక తిండి లేక చాలా ఇబ్బందులు పడ్డావు మాలలు

  • @Ganesh-uc5di
    @Ganesh-uc5di 5 дней назад +1

    Super Aka Tq

  • @Sudhakardupati
    @Sudhakardupati 17 дней назад +10

    ఇంట్లో ఉన్న కుటుంబసభ్యులు కలసి ఉండాలంటే అందరికి న్యాయం చేస్తేనే కలసి ఉంటారు. ఆంధ్ర -తెలంగాణా విడిపోయి ఎలా అభివృద్ధిలో వున్నాయో చుడండి. ఎస్సి వర్గీకరణ న్యాయమైనది కచ్చితంగా వర్గీకరణ చేయాల్సిందే

    • @PrasadNaviri-zx5yp
      @PrasadNaviri-zx5yp 17 дней назад

      Yes 🎉

    • @aharonp2321
      @aharonp2321 16 дней назад

      Andhra Telangana vidi poyi Andhra nasanam ayinfi Jobs levu Rajadani ledu . andhralo ardhika asamanathalu neralu perigipoyayi. andaru bagundali through Parliament dwara chattam cheyali.

    • @kallepallisai3095
      @kallepallisai3095 14 дней назад

      ​@@aharonp2321telangana 60 years nasanam ayindi andhra tho kalisi

    • @kamalagurijala6142
      @kamalagurijala6142 10 дней назад

      Anthe mari

    • @sugunagudmrngsirkumari9401
      @sugunagudmrngsirkumari9401 5 дней назад

      Yes

  • @flower4556
    @flower4556 18 дней назад +18

    జై మాల

  • @shivamatta7238
    @shivamatta7238 18 дней назад +16

    జై భీమ్ అక్క డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నుండి

  • @sahadevmptc_kommaneturu275
    @sahadevmptc_kommaneturu275 18 дней назад +24

    అక్క మీ లాంటి వాళ్ళు ముందుకొస్తే అంబేద్కర్ ఆశయాలు నెరవేరుతాయి జై భీమ్

    • @ashokgadepaka3300
      @ashokgadepaka3300 17 дней назад

      చాలా బాగా నెరవేరుతాయీ... నీతి... నిజాయతి... ధర్మం... ఇవేవీ ఉండాల్సిన అవసరం లేదన్నా... మనకు నిండుతె సరిపాయే... ఎవరి పెండ్లి పెడాకులైతేంది... తూః.. తూః.., ఇంతకు దిగజారిన బ్రతుకూ.... బ్రతుకేనా బ్రో.... ఛీ.. ఛీః....😮😮😮😮😮😢😢😢😢😢😢😂😂😂😂😂😂😂😂😅😅😅🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @PitteGangaram
    @PitteGangaram 10 дней назад +4

    Superb ❤❤❤

  • @gknetcafesuryapet73
    @gknetcafesuryapet73 18 дней назад +8

    jai bheem sister, great speech

  • @sudhakarjohn1006
    @sudhakarjohn1006 18 дней назад +12

    గడ్డం వివేక్ గారు వినోద్ గారు 🙏🙏🙏🙏🙏

  • @RaviKodeti
    @RaviKodeti 18 дней назад +15

    ఎస్సీ వర్గీరణ ను ఎందుకు వ్యతిరేకిస్తున్న రో ముందు చెప్పండి

    • @srikanthgone3679
      @srikanthgone3679 18 дней назад +9

      ఒక పక్క దోచుకుంటూ, మాకు అన్యాయం జరుగుతుంది అని మాదిగ సోదరులు అంటున్నారు 😂😂😂

    • @RithinVenkatesh-c3t
      @RithinVenkatesh-c3t 17 дней назад +1

      SC vargeekarana evaru vyathirekinchatledhu,,mala Lani nindhistunnaru chudu,,adhi too much,dengi tinedhi madigalu tittedhi mala lani

    • @prabhakarmanda3656
      @prabhakarmanda3656 12 дней назад

      ​@@srikanthgone3679Mari vidipothe mekoche nastam yenti

    • @dsriram1632
      @dsriram1632 8 дней назад

      మరీ ఎందుకు వర్గీకరణ వద్దు అని అడ్డుపడుతున్నారు మీకు ఓచ్చేనష్టం ఎందీ అన్న తుమ్ములు అంటారు కానీ తమ్మలకు సమనం పంచడం మంచీదే కదా వీవేక్ కుడా మనీసే ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్ల నుంచి వివేకు అనుభవిస్తున్నాడు పదవులు అసలు మీ కాటికి వచ్చి దేహి అని అడుక్కునే ఏంది మంద కృష్ణ మాదిగ ఎస్సీ మాదిగలు ఎవరి వాతావరణం తీసుకోవాలా అంతే మీరెవరు మీకు అడిగితే మీకు దేహాన్ని మీరు పంచిపెట్టి నీకే మీరు ఇవ్వని క్యా​@@srikanthgone3679

    • @bathulagoutham2147
      @bathulagoutham2147 7 дней назад

      Anta ledu statistics tidama evaru unaro udyogalu inka migata vadtilo vargikarana evari vata valaki vastadi.miku problem oh 15 percent lo dobbi tinalana😂

  • @veruturaka8088
    @veruturaka8088 17 дней назад +7

    Jaibheem akka super speech

  • @laxminarsimhaarutla2007
    @laxminarsimhaarutla2007 15 дней назад +2

    జై భీమ్ అక్క జై భీమ్....... జై జై మాల ✊🏻✊🏻✊🏻👌🏻👌🏻 🖕🏻🖕🏻 సూపర్ అక్క

  • @mohnababu
    @mohnababu 15 дней назад +4

    సూపర్ సిస్టర్ సూపర్ 🙏🙏🙏

  • @jsbrothers6790
    @jsbrothers6790 18 дней назад +26

    జై భీమ్ అక్క జై మాల జై జై మాల ✊✊✊

  • @elishagolla7764
    @elishagolla7764 18 дней назад +6

    Jai Bheem Akka

  • @peramallanagesh5476
    @peramallanagesh5476 10 дней назад +3

    🙏. Akka

  • @channasankar7933
    @channasankar7933 17 дней назад +4

    Super. Speach akka. Thanks. Great👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @KJRVlogs1
    @KJRVlogs1 18 дней назад +8

    జై భీమ్ అక్క

  • @saralagaddameedi7162
    @saralagaddameedi7162 18 дней назад +13

    స్టేజ్ పై ...కలకల...కనిపించే మన మాల మహనీయలందరికీ ....నామస్మంజనములు , మన జాతి కున్న ఔన్నత్యంను ఎగురు వేసినందుకు...

  • @pinipaydaveedu5360
    @pinipaydaveedu5360 16 дней назад +3

    Super speech.

  • @kumartagaram4274
    @kumartagaram4274 17 дней назад +26

    ఎస్సి వర్గీకరణ జరగాలి అని అందరు ఎస్సిలు అంటున్నాను కాని మాల సోదరులు మాత్రం వద్దుంటున్నారు. ఇది న్యాయమా ? ఎవరి రీసర్వేషన్ వాళ్ళు తీసికొండి. ఎస్సి వర్గీకరణ జరగాలి.

    • @gurramraju803
      @gurramraju803 17 дней назад

      Kalu partu koni reservation adukuntuna madha krisha

    • @gurramraju803
      @gurramraju803 17 дней назад

      It's not correct

    • @gampalasatya
      @gampalasatya 7 дней назад

      ఏది కరక్ట్.. దోచుకోవాటం..
      ​@@gurramraju803

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 17 дней назад +17

    జై మాల జై జై మాల జై భీమ్ ✊✊✊
    మీలాంటి వారు మా జాతిలో పుట్టినందుకు గర్వంగా ఉంది అక్క గారు💪💪💪

  • @chillagopalakrishna3157
    @chillagopalakrishna3157 10 дней назад +2

    సూపర్ అక్క 👌👌🙏🙏

  • @janaiahpatteti8558
    @janaiahpatteti8558 18 дней назад +1

    Super speech sister.

  • @mesupraneeth1005
    @mesupraneeth1005 17 дней назад +4

    Exlent.Akka.

  • @RarajuKarra
    @RarajuKarra 7 дней назад

    Super super Excellent

  • @gsrinivas6603
    @gsrinivas6603 17 дней назад +2

    Super Sister speach

  • @VinayBraou
    @VinayBraou 11 дней назад +1

    This vedio is inspired, I am happy and ready to support and fight against sc reservation thank for vedio

  • @nareshkesarapu3274
    @nareshkesarapu3274 15 дней назад +20

    ఇన్ని సంవత్సరాలు మా రిజర్వేషన్ ఫలాలు తిన్నది చాలక మళ్లీ ఇది ఒక కొత్త డ్రామా వేస్తున్నారు

  • @cnua2244
    @cnua2244 12 дней назад +2

    అక్కా మీరు చాలా మంది ప్రజల కి మీ చేతులతో అన్నం పెట్టడం చాలా సంతోషం. అంత దాతృత్వం కలిగిన మిమ్మల్ని ఎంత సన్మానించినా తక్కువే.
    అయితే గౌ. మన అంబేద్కర్ గారూ మాలల కె కాదు, కులం తో సంబంధం లేకుండా, ప్రతి పేదవాడి గుండెల్లో దాగిన దేవుడని మనం అందరం గ్రహించాలి. ఆయన మావాడే అనే స్వార్ధపూరిత మాటలు ఎందుకో మీ నోట నుండి రావడం కొంచం బాధకారం. అవి సరి చేసుకుని, ఆ మహానుభావుడు అందరివాడే అని ముందుకు పోదాం. ఫలాలను సమానంగా పంచుకుందాం. ఐఖ్యంగా బ్రతుకుదాం.

  • @manoharkottepally25
    @manoharkottepally25 12 дней назад +1

    There, the Supreme Court has given a verdict, after finding out all the necessary aspects and giving a verdict, the Supreme Court has given an order, which means it has to be followed

  • @arvasantha7628
    @arvasantha7628 18 дней назад +8

    Madam మీ స్ఫూర్తి కి అంబెడ్కరిజనికి జే జే లు జై భీమ్ లు రా బాస్

  • @TatipudiVeeraju
    @TatipudiVeeraju 16 дней назад +2

    Sister. Super ❤jaiMala Netakani❤❤❤❤❤❤❤

  • @PrabhakarK-hk9uv
    @PrabhakarK-hk9uv 8 дней назад

    Well said talli god bless you

  • @ArigeRamanjaneyulu
    @ArigeRamanjaneyulu 17 дней назад +30

    వర్గీకరణ లేకనే గంప్ప గుత్తాగా ఇన్ని రోజులు 15% రిజర్వేషన్లు మొత్తం మాలకులo తినింది చాలు ఆపండి

  • @jaibhim6141
    @jaibhim6141 17 дней назад +3

    Jai MALA
    JAI BHEEM..💪💪

  • @sudhakarkaneti325
    @sudhakarkaneti325 10 дней назад +1

    Thank you sister God may bless you. Malalu are pure perals.

  • @nallabothulakamalakar9944
    @nallabothulakamalakar9944 16 дней назад +4

    అక్క మనం అన్న దమ్మలం వాస్తవం కానీ వర్గీకరణం అడగటం తప్పు లేదు మాలా లు మానవాధులు అనటం 💯 తప్పు మాదిగలనుక్షమించండి అక్క🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @NallaParashuRam
      @NallaParashuRam 15 дней назад +1

      మాల అంటే
      దళితులు కారు
      హరిజన కారు
      షెడ్యుల్ క్యాస్ట్ కారు
      మాలలకు మాదిగ లంటే
      చులకన భావం.
      మాదిగ లు తమ్ములు.
      మాలలు అన్నలు.
      కంచం పొత్తు లేదు
      మంచం పొత్తు లేదు
      రిజర్వేషన్ పొత్తు ఎందుకు?😢

    • @harikrishnam6254
      @harikrishnam6254 3 дня назад

      ​@@NallaParashuRamreservation లో పొత్తు ekkadidhi... మెరిట్ లో వున్న వారికి జాబ్ vasthadi కదా.. 1to59 కులాల లో Evvaru merit లో వుంటే వారికి reservations vasthai...
      Mari మాదిగ లు తమ కింద వున్న కులం తో కంచం మంచం పొత్తు pettukunta ra బ్రదర్... జ్ఞానం ను ఎట్లా పంచి ఇస్తారు బ్రదర్ చెప్పండి

  • @palepublessy2018
    @palepublessy2018 18 дней назад +14

    Jay madiga 💪👌

  • @kashinathdurgam8935
    @kashinathdurgam8935 16 дней назад +1

    Jai bheem akka

  • @karun158
    @karun158 3 дня назад

    జై భీమ్

  • @yandrapatisampath7748
    @yandrapatisampath7748 11 дней назад +6

    Superb thalli❤
    Jai Bheem

    • @neelima3523
      @neelima3523 11 дней назад

      A. P. లొ కుడా ఇటువంటి చైతన్యం రావాలి...

  • @NaguRajit
    @NaguRajit 8 дней назад +1

    Maadiga simhum manda Krishna maadiga zindabad...30 yrs alupu erugani pooratam chaasina maadiga jaathiki 🙏 Jai maadiga

  • @prasadnova4034
    @prasadnova4034 18 дней назад +5

    Jai madiga🎉💪

  • @pushpakmanthena2291
    @pushpakmanthena2291 17 дней назад +20

    బీసీలలో వర్గీకరణ ఇచ్చినప్పుడు... ఎస్సీ లలో వర్గీకరణ అమలయితే ... ఎవడికి ఏం కడుపు నొప్పి.

  • @AnilKumar-tt1sr
    @AnilKumar-tt1sr 17 дней назад +1

    Yes

  • @CMVMaadhavMattupalli
    @CMVMaadhavMattupalli 10 дней назад

    Jay Bhim..

  • @JohnwesleyDondapati-r6z
    @JohnwesleyDondapati-r6z 10 дней назад

    Super sister Jai mala

  • @CMVMaadhavMattupalli
    @CMVMaadhavMattupalli 10 дней назад

    Jay Bhim

  • @sonkamblesaayilu6164
    @sonkamblesaayilu6164 13 дней назад +1

    సూపర్ అక్క జై భీమ్

  • @SIMHADANDA
    @SIMHADANDA 18 дней назад +3

    Jai bhem jai mala akka

  • @kondaiahdasari1436
    @kondaiahdasari1436 15 дней назад +2

    ✊✊✊అమ్మ మీకు పాదాబి ..... 🙏🙏🙏

  • @naveenbrashwa1736
    @naveenbrashwa1736 14 дней назад +1

    Jai bheem jai Mala ✊🏻

  • @anantharamulu8080
    @anantharamulu8080 7 дней назад

    Good speech. Madam.

  • @jesus25628
    @jesus25628 17 дней назад +1

    Akka enduku anthabhavodvegam aithunnaru be strong akka maname e deshaniki oka diksuchiga nilabadali adhe mala la speciality.

  • @RaviKumar-bs1ce
    @RaviKumar-bs1ce 12 дней назад

    Super sister

  • @azmeerathirupathinaik6813
    @azmeerathirupathinaik6813 17 дней назад +3

    Akka 👌

  • @laxmikalavathydammu1616
    @laxmikalavathydammu1616 9 дней назад

    JAi Bheem❤

  • @gaddavarinarsimulu2153
    @gaddavarinarsimulu2153 10 дней назад

    Super speech Amma God bless you Amma

  • @DurgamaheshSabbathi
    @DurgamaheshSabbathi 3 дня назад

    అక్క సూపర్ జైభీమ్

  • @chittibabudd-d1b
    @chittibabudd-d1b 7 дней назад

    Good 👍 sister

  • @goliravikumar5634
    @goliravikumar5634 17 дней назад +2

    చాలా చక్కని స్పీచ్ అక్క ❤ జై మాల జై భీమ్

  • @ChakriKing-hh9sp
    @ChakriKing-hh9sp 18 дней назад +5

    Jai mala jai bheem

  • @gandamallavignesh8201
    @gandamallavignesh8201 18 дней назад +4

    Jai Bheem. Jai mala. తల్లీ నీలి సలాంలు 👌

  • @moulkarprabhakar9827
    @moulkarprabhakar9827 13 дней назад +1

    Super akka Jai bheem

  • @BalaRaju-m6d
    @BalaRaju-m6d 14 дней назад +1

    అక్క మీకు వందనాలు

  • @buyyanaresh3228
    @buyyanaresh3228 3 дня назад

    జై

  • @samuelgolla9557
    @samuelgolla9557 18 дней назад +1

    Jai bheem jai mala thank you vevaku Anna congrats God bless you always God gives good health and good service 1/12/2024 God gives good weather and good sound system Samuelu Golla Guntur dt Ponnur mandala Mannava village ap

  • @nalamalaraju4995
    @nalamalaraju4995 15 дней назад

    Jai Mala , jai Bheem

  • @gopalamboda3096
    @gopalamboda3096 15 дней назад

    Very very good awarness meetinh

  • @mkoteswararao8377
    @mkoteswararao8377 18 дней назад

    Jai Bheem Chellamma

  • @rajuyn3173
    @rajuyn3173 17 дней назад +15

    మనువాదుల వారసులు సభ......అనాడు అంబేద్కర్ రిజర్వేషన్ లు గాంధీ అడ్డుకున్నాడు... ఈ రోజు వారి వారసులు రిజర్వేషన్ల అందరికీ వద్దు మనమే తినాలి.. అనిపొరటం చేస్తున్నారు.....

    • @flower4556
      @flower4556 17 дней назад +3

      మీ మాదిగ లకు రాజ్యాంగం లో ప్రత్యేకంగా రిజర్వేషన్ రాసించారా మనువాది చెప్పారా. మాలల మీద గత 30 సంవత్సరాలు నుండి విషపు మాటలు చేపి మాదిగలు దొబ్బి తిని మనువాదులు గా తయారు అయ్యారు మాదిగలు

    • @aharonp2321
      @aharonp2321 16 дней назад

      Manuvadha n nayakulatho cheyi kalipi swardham tho matladutunna nee nayakudu neevu manuvadhulu. meeku neethi untey parliament dwara vargikarana cheyandi.

    • @PrathapkumarBuddolla
      @PrathapkumarBuddolla 7 дней назад

      రాజ్యాంగం లో కేవలం ఒక కులమే తీసుకోవాలని ఉందా ఎదిగిన వారు కింద ఉన్న వారిని పై కి రానివ్వ రు అందుకే కదా సోదరా oc నుండి divide ఐన థి ఇప్పుడు కూడా అంతే ఎదిగిన meru అందరి అవకాశాలు మీ రే తీసుకుంటే ఎలా కింద ఉన్న వారు బాగు పడ వద్ద అంబేద్కర్ కూడా ఆనాడు అగ్ర వర్గాల వారు melage మాట్లాడారు దమ్ముంటే మతో పాటు చదివి తీసుకోవాలని swardam వదిలి వేయండి మీకు rejarvation తీయాలని అన లేదు కదా మరి ఎందుకు బాధ januen గా ఆలో చి చండీ లేదు కలిసి ఉండి అందరి వాటా మాకే కావాలి అనడం తప్పు

  • @CMVMaadhavMattupalli
    @CMVMaadhavMattupalli 10 дней назад

    Jay Bhiim... Meeru.. Chadhivithe.. Mem Vaddhannamaaa

  • @SomayaSoma-p8k
    @SomayaSoma-p8k 15 дней назад +1

    సభ జై ప్రదంగా జరగాలి ఎస్సీలకు న్యాయం జరగాలి, మాలలు అంటే పడని ఇతర క్యాస్ట్ లకి ఒక గుణపాఠం కావాలి, ఇప్పుడే కి కాస్ట్ ఫీలింగ్ ఉంది మాలవాని మాలవాని గానే అణగదొక్కే రోజులు ఈ రోజుల్లో కూడా ఆ రోజున ఆడే బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోయుంటే మాల వాళ్ళని కాళ్ళ కింద చెప్పులు లాగా చూసేవారు జై భీమ్ జై జై భీమ్ మాలల తరఫున పోరాడుతున్న అక్కకు కృతజ్ఞతలు

  • @malleshr4933
    @malleshr4933 18 дней назад +1

    Great sister

  • @kunalpramod8701
    @kunalpramod8701 17 дней назад

    Jaybheem team, this is the understanding, and move with mutual good thoughts, today for there political carriers entire community. Get misguiding, be united and fight for our feature generation. Jay Bheem Jay Dr br ambedkar sir

  • @kalmulaajay6201
    @kalmulaajay6201 11 дней назад

    Dhanyavadhamu akka gaaru

  • @chittibabudd-d1b
    @chittibabudd-d1b 7 дней назад

    Yes akka... Right

  • @senamraju9814
    @senamraju9814 11 дней назад

    My religion is Ambedkarism. My God is Dr. B.R. Ambedkar. This is the new religion of those who are enjoying the reservations. India is the property of the religion of Ambedkarism and not any other religion.

  • @davidmonduru1542
    @davidmonduru1542 13 дней назад +1

    మిమ్మల్ని అందరిని రా ప్రేమించి వాళ్ళు నాయకత్వాన్ని బలపరచుకోవడానికి తప్ప నాయకులు మనలో అందరూ కూడా మనల్ని విడగొట్టడానికి వీలుసును ప్లాను

  • @kusumerajkumar5241
    @kusumerajkumar5241 15 дней назад

    yes you are correct

  • @rajinirugu
    @rajinirugu 15 дней назад +1

    Ame sister s brother s ame asthi ummadiga isthunda, Jai bhim

  • @B.NARSINGRao-in2ds
    @B.NARSINGRao-in2ds 16 дней назад +1

    Super 👌 జై హొ మాల జై భీమ్....✊💪✌️🕺👍

  • @chvenkataramana4163
    @chvenkataramana4163 7 дней назад

    yes akka

  • @ramuthumu5086
    @ramuthumu5086 14 дней назад

    ❤❤x lent speech akka❤❤jai bhim

  • @laxmanarelly7376
    @laxmanarelly7376 16 дней назад +5

    నువ్వు మతిభ్రమించి పిచ్చి లేసి మాట్లాడుతున్నావ్ తప్ప విజ్ఞానంతో విజ్ఞతతో మాట్లాడడం లేదు నీకు ఆవేశం తప్ప ఆలోచన లేదు నువ్వు మానుకో సిస్టర్ మానుకో ఫస్ట్ నువ్వు మాట్లాడడం మానుకో మా విమర్శించడం మానుకో ఫస్ట్ నీ పద్ధతి మార్చుకో అంబేద్కర్ అంటే నీ ఒక్కరికి సొత్తు కాదు యావత్ ప్రపంచానికే పితృ నీ ఒక్కరికి దేవుడు దేవుడు దేవుడు దేవుడు దేవుడు దేవుడు అంటారు నీకు కాదు సర్వ జీవులకు పితామహుడు దేవుడు అంబేద్కర్