ఇలాంటి ఫ్యామిలీ మాత్రం ఏ కోడలికి రాకూడదు | Doctor Charan Divya Case Tamilanadu |

Поделиться
HTML-код
  • Опубликовано: 11 дек 2024

Комментарии • 294

  • @garalamunormal5316
    @garalamunormal5316 Месяц назад +18

    తమిళనాడులో ఇంత మంచి కుటుంబం తమిళనాడులోని కొన్ని కుటుంబాల కీర్తిని ప్రపంచమంతా చాటుతూ హాయిగా కోడళ్లను చంపుతూ ఉన్నందుకు చాలా సంతోషమండీ

  • @RajuRaju-oc2lx
    @RajuRaju-oc2lx Месяц назад +62

    ఈరోజుల్లో అమ్మాయి తల్లి తండ్రులు వెనకాల డబ్బు ఎంత ఉంది....ఉద్యోగం ఉండ లేదా అనే చూస్తున్నారు కానీ కనీసం proper గా కుర్రాడి కోసం వది ఫ్యామిలీ కోసం ఎంక్వైరీ చేయడం లేదు

    • @JJlovely-j4e
      @JJlovely-j4e Месяц назад +9

      Enduku cheyaru inquiry chala varaku good ani cheyptaru kani ....mundu natistaru trwthaa kada veelu nija swarupam telesedhi

    • @divyachinnu7224
      @divyachinnu7224 Месяц назад +2

      Correct

    • @christinakatty1132
      @christinakatty1132 14 дней назад

      Avnu

    • @ItsmeAkhil-f3h
      @ItsmeAkhil-f3h 14 дней назад

      ​@@divyachinnu7224divyalu😊😅

  • @akashvarma6822
    @akashvarma6822 Месяц назад +106

    Paapam bro manchi ammayulu Ilanti psycho family ki bali avutunnaru 😢😢😢

    • @parisemahesh
      @parisemahesh Месяц назад

      Gudda musuko ra puaa doctor ani ichharu doctor kakapothe poora antaru

  • @bhimavarapuanuradha7481
    @bhimavarapuanuradha7481 Месяц назад +20

    ఇచ్చినవాడికి బుద్దిలేదు.ముందు కట్నం వద్దన్నవాళ్ళు.తరువాత అంతా కట్నం అడిగినప్పుడే వాళ్ళ బుద్ధి తెలుసుకోవాలి.మోసపోయేవాళ్ళున్నంతకాలం మోసం చేస్తూనే వుంటారు

  • @sravani-fv7tj
    @sravani-fv7tj 26 дней назад +12

    అ doctorగాడు సంసారానికి పెళ్లికి పనికిరాకుండా అంగాని కోస్తే జీవితంలో ఎవడు ఈ పని చేయడు ఆ అత మామలను ఉరి తీయాలి.

  • @rsram7111
    @rsram7111 Месяц назад +84

    న్యూస్ చదివాను. అసల మొదట్లోనే కట్నం వద్దు అని తర్వాత అడగగానే అమ్మాయిని ఇంటికి తిరిగి తెచ్చేస్కోవాలి. కానీ అలా కాకుండా సొంత కుటుంబమే అమ్మాయిని తిట్టి , అత్త ఇంట్లోనే ఉండాలి అని పంపించారు 20 సార్లు. ఆ waste గాళ్ళకి ఊరికే 1cr ఇచ్చేశారు. ముక్కు మొహం తెలియని వాళ్ళకి , అమ్మాయిని ఇచ్చేశారు. డబ్బులు ఇచ్చేశారు.దానికి proofs ఉన్నాయో లేవో. హ్యాండ్ క్యాష్ ఐతే కోర్టు లో చూపించలేరు....అదేదో అమ్మాయికి అకౌంట్ లో వేసి ఇంట్లో పెట్టుకుంటే సరిపోద్ది కదా. పేరెంట్స్ 200% తప్పు...

    • @madhavisai8828
      @madhavisai8828 Месяц назад +4

      Nenu cheppali anukunnadhe meeru chepparu first thappu parents dhi

    • @lakshmikiran4542
      @lakshmikiran4542 Месяц назад +2

      Nijam andi

    • @chakravarthyv327
      @chakravarthyv327 Месяц назад

      మా అమ్మ ను కూడా అలానే చేశారు,

    • @Sudheera1999
      @Sudheera1999 Месяц назад +1

      100/ correct

  • @RamadeviSeelam-wb7lg
    @RamadeviSeelam-wb7lg Месяц назад +45

    ఎంత చదివాము, ఏం చదివాము అని కాదు, సమాజం లో బ్రతకాలి అంటే సమస్య పరిష్కార పద్ధతులు, మనల్ని మనం కాపాడుకునే విధానం, అన్యాయం జరుగుతుంటే ఎదిరించే ధైర్యం నేర్పించని చదువు దండగ, మన చదువులు డబ్బులు సంపాదించడం ఒక్కటే నేర్పిస్తున్నాయి అనడానికి వేల కొద్దీ ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగినామార్పు రాదు,మనకు మాత్రం విలువలు వద్దు, డబ్బులే కావాలి.

  • @yuvathicollections7248
    @yuvathicollections7248 Месяц назад +128

    మా మావయ్య గారు కూడా అంతే నా పెళ్లి అయ్యి మా అత్త ఇంట్లో అడుగు పెట్టిన వెంటనే నీ బంగారం అంతా ఒకసారి చెప్పు మీ వాళ్ళు 30 కాసులు పెడతానన్నారు 30 కాసులు ఉందో లేదో చూపించు అన్నాడు.. 32 కాసులు వచ్చింది లెక్క చూస్తే రెండు కాసులు ఎక్స్ట్రా ఉంది మా అమ్మ వాళ్లకు ఇచ్చేమంటారు అని అడిగాను ఏంటి ఆ పొగరు అన్నాడు...

    • @Lakshmi1512-p6
      @Lakshmi1512-p6 Месяц назад +23

      Bhale adigaru miru

    • @twinsrohanrochan953
      @twinsrohanrochan953 Месяц назад +8

      Eppudu bhagunada leda akka mitho jagrathaga undandi

    • @yuvathicollections7248
      @yuvathicollections7248 Месяц назад

      @@twinsrohanrochan953 leru sister

    • @savethissoil
      @savethissoil Месяц назад

      పనికిమాలిన ఎదవలు

    • @keerthanas4813
      @keerthanas4813 Месяц назад

      Konta mandi Machi ga matladutu lekkalu adigi tisuku ra antaru cunni g maname gattiga undali

  • @srikamadenuvanasamrakshanaseva
    @srikamadenuvanasamrakshanaseva Месяц назад +12

    ఇటు తల్లిదండ్రులకు కూడా తప్పు అన్నదమ్ములు ది కూడా తప్పు

  • @ravija-k1d
    @ravija-k1d 17 дней назад +6

    అమ్మాయి ని కన్నా తల్లి దండ్రులు అర్ధం చేసుకో పొతే అమ్మాయి గా పుట్టిన ప్రతి అమ్మయి ఇ విధంగా బల్లి కావాల్సింది హరే కృష్ణ 💐🙏

  • @sirifashions7088
    @sirifashions7088 27 дней назад +6

    Divya entha lakshanam ga undhi chudataniki ,CA LO first rank vachindhi intelligent, puttinti vaallu support chesthe haayi ga brathikedhi job chesukuntu em karma no ento 😭😭

  • @annapurnakankatala7433
    @annapurnakankatala7433 Месяц назад +7

    మేము కూడా మా అమ్మాయి ని పంపి ంచి దాని జీవితాన్ని నాశనం చేశాం పిల్లలు కి తల్లి లేకుండా అయిపోయింది

  • @godavarisurya939
    @godavarisurya939 28 дней назад +3

    ఈ రోజుల్లో కట్నం అమ్మాయి పేరే ఉండాలి బంగారం,డబ్బు వాళ్ళకి ఇవ్వకూడదు.ఇచ్చేస్తే ప్రమాదం!
    కట్నం వద్దు అన్నారు, కాబట్టి ఇవ్వకుండా ఉండవలసింది.ఆస్తిపరులు అని అనుకుని అడిగి వుంటారు.
    100 తులాలు అంటే 70,000×100=70,00,000/- డెబ్బై లక్షలు.

  • @nasreenzainab5654
    @nasreenzainab5654 Месяц назад +6

    Cancel his licence,let him and parents beg on streets, this is very horrible 😞

  • @Cityhunter9580
    @Cityhunter9580 Месяц назад +20

    Katnam ni ban cheyyali. Tiskuna ichina jail lo pettali serious law ledhu india lo. Katnam tiskune abbai ni asalu pelli cheskovadhu ammailu

    • @veera99999
      @veera99999 Месяц назад +2

      సమస్య కట్నం లో కాదు. ఇక్కడ కట్నం సమస్య లేకపోయినా ఆమె కోడల్ని చంపి ఉండేది.

  • @Devansh_logs-25
    @Devansh_logs-25 Месяц назад +38

    Atha mama bartha ki uri siksha veyandi peda pothadhi 😡

  • @mouni.
    @mouni. Месяц назад +6

    Ammo entha rakshasulu villani narikeyyali papam divya😢😢😢😢

  • @MC-rc4lx
    @MC-rc4lx Месяц назад +7

    వీళ్లకు మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి...😮

  • @RAmapalliSrikanth
    @RAmapalliSrikanth Месяц назад +2

    ఇకనైనా మారాలి సమాజం.❤❤❤❤❤

  • @MNV5427
    @MNV5427 12 дней назад

    ఉద్యోగం ఉంది మంచి ఆస్తి ఉంది అని ఎవరో అస్సలు పరిచయం లేని కొత్త వ్యక్తికి ఇచ్చి ఒక అమ్మాయికి పెళ్లి చేస్తే అబ్బాయి తరుపు కుటుంభం ఎలాంటి వ్యక్తిత్వం కలవారో వారి ప్రవర్తన ఏమిటో తెలియక మన అమ్మాయిని తెలిసి నరకంలో వదిలిపెట్టే తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. మన భారతదేశంలో ఇంకా ఇలాంటి వరకట్నం కోసం హింసించడం చాలా బాధాకరం. అందుకే ఏ ఆడపిల్ల కూడా తమకు కష్టం వచ్చిందని పుట్టింటికి వస్తే మేము ఉన్నాం అని భరోస ఇవ్వండి. మన చుట్టు పక్కల వాళ్ళు ఏమనుకుంటారో అని తొందరగా అత్తారింటికి పంపవద్దు. తల్లిదండ్రులారా దయచేసి మీకు ఒక విషయం చెబుతున్నా ఉద్యోగం అని చూడకుండా మంచి ప్రవర్తన గల మీకు తెలిసిన మీ బంధువులోనే సంబంధం చూసి వివాహం చేయండి. ఉద్యోగం లేకపోతేం ఏదో చిన్న దుకాణం పెట్టి అయినా కుటుంబాన్ని పోషించు కుంటారు

  • @JawaharReddy-qo2tk
    @JawaharReddy-qo2tk Месяц назад +4

    Impresionment till their last breath.

  • @Wq.kmmhytf
    @Wq.kmmhytf 16 дней назад +3

    ఓ దేవుడా స్త్రీలను కాపాడండి

  • @geetapriyadarshini9523
    @geetapriyadarshini9523 28 дней назад +2

    Same my story, but I came to my mom's. Went to them many times, but no response from them

  • @sarathkumari2182
    @sarathkumari2182 25 дней назад +7

    Vaadini vuri vesi champaali inka evvaru ilanti pani cheyaru

  • @koteswararaoTadivada
    @koteswararaoTadivada Месяц назад +73

    2013 లో కోటి రూపాయలు అంటే ఇప్పుడు 10 కోట్ల రూపాయల తో సమానం.

    • @Prem-K007
      @Prem-K007 19 дней назад +10

      3 కోట్లు కంటా ఎక్కువ ఉండదు .....
      ఆ సంవత్సరం (2013) లో 10.02% ఏవరేజ్ inflation rate తీసుకుంటే....
      ఫార్ములా for Inflation
      Present value = past value × ( 1 + inflation rate ) ^ no.of years till now
      2013 నుంచి 2024 వరకు 11 years.
      దీని బట్టి ..
      1,00,00,000 × (1+10.02%) ^ 11
      = 2, 85, 88 ,281
      సుమారు గా 2.86 కోట్లు అనవచ్చు.. ప్రస్తుత కాలం లో.

    • @vasanthammanayani3523
      @vasanthammanayani3523 16 дней назад

      Yýþþþ5ý⁵¾greenparkrachana 5:21 ​@@Prem-K007

  • @Cityhunter9580
    @Cityhunter9580 Месяц назад +6

    Thammudu ni kuda jail lo pettali.. aashti okkade kaajeyatanikemo ani doubt ga undhi 20 times vennaki pampaadu ante doubt gane undi

  • @krishnaveni742
    @krishnaveni742 22 дня назад +2

    Enquiry chesukokunda chesukunnam . Abbay salary vaadi character eadi kooda .... Munigaan ... But vallaku devedu bayamkaraga chav raavali

  • @manikuna1780
    @manikuna1780 Месяц назад +10

    వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్షతో ఉంచాలి.

    • @Guru-w5v9w
      @Guru-w5v9w Месяц назад

      రాళ్ళ తోకొట్టి చంపాలి

  • @PadmaChindam-ow2mr
    @PadmaChindam-ow2mr 16 дней назад +7

    సమాజం లో కట్నాన్ని రూపు మాపాలి

  • @Rayyan-Faiza
    @Rayyan-Faiza Месяц назад +6

    Ammailaku life ani oka subject pettali degree lo

  • @venkatalakshmi2540
    @venkatalakshmi2540 Месяц назад +3

    Divyanu balipasuvunu chesi kasayivallaku yeduru Crores of rupeesicchi kattabettaru, parents, brother ghoramaina tappu chesi, ippudu yediste yevariki labham!!! 😢😢😢

  • @luckytalks9970
    @luckytalks9970 29 дней назад +2

    Vadu asluuu chala aged laga kanipistundu ammay chala bagundhi, parents ki illanti valle kavali

  • @jagadeesh3138
    @jagadeesh3138 Месяц назад +3

    Unfortunate incident.

  • @ratnadasi2239
    @ratnadasi2239 Месяц назад +1

    బంగారు తల్లి కి ఎంత కష్ట కాలము😢😢 అయ్యో

  • @lathamahankali608
    @lathamahankali608 Месяц назад +3

    Intaki vaalla husband family ki shiksha padindaa ledaa adi cheppandi .alanti vaallu veedhi ki okaru vuntaru kani shiksha padedi entamandiki.

  • @aditihomemadefoods
    @aditihomemadefoods Месяц назад +16

    Chi... మనుషులా పశువులా... దుర్మార్హుల్లారా.... పాపం పిల్ల ఎంత బాగుంది..అమాయకంగా..లక్షణంగా... మీలాంటి రాక్షసులు చిప్ప కూడే బెటర్

  • @pbharathibai2280
    @pbharathibai2280 11 дней назад

    So sad...She looks so nice...so sad...😢😢😢...gov . should punish them

  • @bodugusridevi600
    @bodugusridevi600 27 дней назад +3

    Marana sisksha

  • @ramakrishnapraturi3280
    @ramakrishnapraturi3280 Месяц назад +2

    విడికి కూడ లైఫ్ లాంగ్ imprissiment

  • @Zzzzz_w5
    @Zzzzz_w5 25 дней назад +2

    Police lu yemi chestunaru..kasta padite..rupee viluva telstundhi..katnam adige valato ante kasta padi sampadinchali ani rule petali

  • @krrenukadevi6454
    @krrenukadevi6454 9 дней назад

    Devuda😢😢😢

  • @eswarisiddapureddy2320
    @eswarisiddapureddy2320 Месяц назад +11

    Na situation kuda ilage undi same.intiki vachi 2 yrs ayyindi.

  • @bollarapulatha2399
    @bollarapulatha2399 Месяц назад +8

    Parents thappu kuda baaga undhi.. Divorce thiskuna brathikedhi😢

  • @Wq.kmmhytf
    @Wq.kmmhytf 16 дней назад +1

    ఊరిశిక్ష పడాలి

  • @marypadmagudivada1506
    @marypadmagudivada1506 Месяц назад +4

    మరణ Shiksha veyali

  • @rajalaxmialuri7768
    @rajalaxmialuri7768 19 дней назад +2

    Ammaelu palli antay bhayapadataniki evikaranalu

  • @Kumar99553
    @Kumar99553 26 дней назад +1

    Doctor patta cancel cheyali. Vadu ekkada doctor ani chepukokunda cheyali. Ee asthula kosam entha ghoram chesaro aa asthi antha amesi divya thalli thandrulaku ivali. Deni valla edho.valanu sikshincham ane satisfaction tappa emi ledhu.

  • @Mani-gk3dx
    @Mani-gk3dx Месяц назад +2

    ఏం చేసుకుంటారురా అంతా డాబు ఛీ 😢

  • @motupallibujjibabu5791
    @motupallibujjibabu5791 19 дней назад +1

    Vurisiksha.veyali

  • @annapurnakankatala7433
    @annapurnakankatala7433 Месяц назад +1

    అలా వాళ్ళు కి ఉరిశిక్ష వెయ్యాలి

  • @harshaman7312
    @harshaman7312 Месяц назад +1

    Oka Family ki Oka Manishini Estunam Ante Anni Telsukondi Uvvali Echaka Badapadakudadu Andaru Family lo Manchi Vallu Vunadaru

  • @sivaranivemula70
    @sivaranivemula70 Месяц назад +2

    మంచి కుటుంబం వాలు వచ్చి పిల్లని ఇవ్వరు,,, సైకో వెధవలకు ఇస్తారు,,,,,, ఆడపిల్ల తల్లీ దండ్రులకు ఆర్బాటం గా వుండేవాలు కావాలి,,, పద్దతి వుండేవారు నచ్చరు,, ఖర్మ

  • @NiranjanKumar-ls3tq
    @NiranjanKumar-ls3tq 14 дней назад

    Jai sanathana dharmam Jai Shri Ram.

  • @Sana-zeb
    @Sana-zeb 21 день назад +1

    Uri shiksha veyali elanti family ki

  • @nimmakamadhavarao
    @nimmakamadhavarao 15 дней назад

    Jeevitam, antey, manchivadiki, manchi, ammayi, dorakadu, elanti, dabbukosam, kakkurthipadeyvalaki, manchi, ammayilu, mosapotuntaru, amayukuralu, pranam, poyindhi

  • @swapnakamuni5327
    @swapnakamuni5327 Месяц назад +2

    Elanti Vallaki urishiksha veyali elantede enkekada jaragakunda untade

  • @maqboolansari4822
    @maqboolansari4822 22 дня назад +1

    Every friday bodelo ado part tarivata part cut chyali road mid center lo shelfish ki ponish ment

  • @ramanianusha7417
    @ramanianusha7417 Месяц назад

    Alantivarini daya dakshinyam lekunda narikesi kasi teerchukovali😊

  • @Rathnakarreddy1230
    @Rathnakarreddy1230 14 дней назад

    So sad. Where is justice?

  • @savarasuresh8300
    @savarasuresh8300 18 дней назад

    అవును డాక్టర్ సంసారానికి పనికిరారు డబ్బుతో బంగారంతో సంసారం డాక్టర్లకు ఉన్న గుణమైన ఇది డాక్టర్లు దేవునితో సమానం కానీ ఇలాగా చేస్తే మామూలోడు ఎందుకు చేయడు డాక్టర్ పేరు నేను డాక్టర్ కాదు అసలు పెళ్లి చేయకూడదు డాక్టర్ గారు సంసార జీవితం పనికి రాలేడు పనికి రాడు కూడా డబ్బుతో బంగారంతో సంసారం చేసేవాడు ఎందుకు పనికిరాడు పనికిరాడు

  • @pavancherry..1020
    @pavancherry..1020 9 дней назад

    వీడికి బార్యకు వాడు వేసిన శిక్ష వీడికి వెయ్యాలి

  • @shahnazshaik5778
    @shahnazshaik5778 23 дня назад +1

    Vuri shiksha padali

  • @ramakrishnapraturi3280
    @ramakrishnapraturi3280 Месяц назад +3

    ఇంతికి అత్త ఏక్కడ ఉందా చచ్చిందా మొగుడు కూడ తల్లి కి వత్తాసు పలికేదా?

  • @suneethaginjupalli7699
    @suneethaginjupalli7699 Месяц назад +2

    Vallaki oka kalu oka cheye thesesi road mida adukkunetlu cheyali

  • @బరిగెశివపార్వతి

    😢sadomg😢😢😢😢

  • @mohanreddyr375
    @mohanreddyr375 Месяц назад +1

    Alanti bharthani atta maamalni petrol posi aggi pettali

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu Месяц назад +1

    It's truly..??

  • @chandamamakathalu_by_rk
    @chandamamakathalu_by_rk Месяц назад +4

    Encounter cheyaali 5 gurini

  • @bmsk_bhuvansai5296
    @bmsk_bhuvansai5296 Месяц назад +2

    Chaduvu kuna pillalu ilanti vati ki bayapadadhu chadivina vallu kudu Ela unte Ela vale swetcha ga undali anduke chala ammayalu pelli ki istapadadamle

  • @padmag5303
    @padmag5303 Месяц назад +1

    😮 ammailu jaagratthaa

  • @santoshg550
    @santoshg550 Месяц назад +1

    😢SAD OMG 😢😢😢😢

  • @KoyiSirisha
    @KoyiSirisha Месяц назад +2

    So sad

  • @rubinail
    @rubinail Месяц назад +6

    ఏం చేసినా ఎ శిక్ష లేదు కదా.....

  • @christinakatty1132
    @christinakatty1132 14 дней назад

    Ma intlo ade paristiti undi. Naku 5lks adigaru. Poni ani 1lkh ichinam one bike.

  • @padmalathaallamraju6311
    @padmalathaallamraju6311 Месяц назад +1

    Atta, Maama, bhartanu vuri teeyaali.

  • @MothukuriSrilekha
    @MothukuriSrilekha 7 дней назад

    Please wait and do support

  • @SriLakshmi-xx1mc
    @SriLakshmi-xx1mc Месяц назад +4

    Already pettaru ee crime story

  • @chodavarapuyadidyajoyal7230
    @chodavarapuyadidyajoyal7230 10 дней назад

    3 numbers ki sikshka padali

  • @gollapallisirisha156
    @gollapallisirisha156 Месяц назад +1

    Valla mugguriki uri siksha veyandi aa ammai aathmaki santhi kaluguthundi 😢

  • @kondakumar9
    @kondakumar9 24 дня назад

    😢😢😢

  • @sagilinarasimhulu
    @sagilinarasimhulu Месяц назад +2

    Charanki urisiksha padali

  • @DevisriIdeasVlogs
    @DevisriIdeasVlogs Месяц назад +1

    Pelli ayyina ammila badha talli tadri ardham chrsukoka poina anndhammudu kacchitagga ardham chesikovali support cheyyali.. e store lo Divya valla tammude tanani champinattu ayyindi.. inta valla bartha Inka valla amma nanna visayaniki vashte asalu vallu manishule kadhua korivi dayyalu

  • @lakshmit5356
    @lakshmit5356 16 дней назад

    Vuri sisha

  • @Wq.kmmhytf
    @Wq.kmmhytf 16 дней назад

    Rip మేడం

  • @B.satyaVathi
    @B.satyaVathi Месяц назад +2

    😭😭

  • @RamadasuRamadasu-ej8fq
    @RamadasuRamadasu-ej8fq 10 дней назад

    Uri shiksha thiyali
    Publike lo

  • @rajubolla1698
    @rajubolla1698 Месяц назад +1

    Champali

  • @adapureddyravi9401
    @adapureddyravi9401 21 день назад

    Antha mony vundi kadu antha manchi manasu vundani chusi adapillaki pelli chyali

  • @twinsrohanrochan953
    @twinsrohanrochan953 Месяц назад

    Adabiddalu dorakka chasthunaru bhagarulanti ammayeeni champesaru... A karma mimalni vadaladu.... Anubhavinchaka thappadu

  • @bommidikrishna3806
    @bommidikrishna3806 Месяц назад

    Vallani Yavajiva Karagara Shiksha Veyyali Divya Attha Mama Bartha Bayataki Rakudadhu jail lone Undali

  • @kmeddy80
    @kmeddy80 15 дней назад

    Ilanti families ippatiki vunnayi. Kakapothe husband manchi varu kabatti brathakagaluguthunnam. Pandagalaki pabbalaki matrame Atta vari illaki velli chivaraku akkada thage milk ki kuda amount icchi vasthunnam.. 16 years ayina valla vuriki yearly once 2 years ki once vellina.. Vellinappudu alla next 3 months to 1 year edchataniki kavalasintha nindalo, thitlo, padi vasthunnam. Ivanni thala rathalo bhagale.

  • @mohanreddyr375
    @mohanreddyr375 Месяц назад

    Pranaam pose doctor dabbu kosam intha neechaniki digajaaruthada charan ataniki life time jail atani talli tandrulaku uri shiksha veyyali

  • @christinakatty1132
    @christinakatty1132 14 дней назад

    Deva enduku deva katnam adgutaro emo.

  • @shaiksumiya9108
    @shaiksumiya9108 Месяц назад

    Chustanty innocent ga vundi papam aa amai

  • @daggupatianitha5881
    @daggupatianitha5881 Месяц назад

    Charan family with Charan mothani Nadi road mee uuri thiyali ........

  • @Satya-nt6jv
    @Satya-nt6jv Месяц назад +1

    Gunam manchi evi chudaru. Job dabbu chustaru.alage jarugutundi.

  • @shaiksumiya9108
    @shaiksumiya9108 Месяц назад +3

    Vuri tiyali vadiki

  • @tccharankumar5522
    @tccharankumar5522 Месяц назад

    Rest In Peace Sister

  • @christinakatty1132
    @christinakatty1132 14 дней назад

    Katnam adgoddu amailaku. Ammai parents.

  • @satyanarayanaganta7053
    @satyanarayanaganta7053 Месяц назад

    Ame bhrtha samsaram ki panikirakunda cheyyali.