నిత్య పూజలో వచ్చే 8 సందేహాలకు అద్భుతమైన సమాధానాలు ఈ వీడియో పూర్తిగా చూడండి!

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2024

Комментарии • 150

  • @సాయి5868
    @సాయి5868 4 дня назад +23

    గురువుగారు మామూలుగా దీపం పెట్టీ ,దీపం కి బొట్టు పెట్టీ , ప్రసాదం పెట్టీ,ధూపం వేసి, ఏవో వచ్చిన స్తోత్రాలు చదువుకొని , హారతి ఇవ్వవచ్చా....లేకపోతే ఆచమనం అది కంపల్సరీ హ గురువుగారు

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  4 дня назад +4

      మీరు చెప్పిన విధంగా చేయవచ్చు స్త్రీలు అయితే. ఆచమనం సంకల్పం చెప్పకపోయినా పర్వాలేదు. కానీ పురుషులు తప్పనిసరి

    • @సాయి5868
      @సాయి5868 4 дня назад

      @@vinayreddyharikathalu6658 thank you so much guruvugaru.

  • @TulasiCh-ke5ic
    @TulasiCh-ke5ic 4 дня назад +9

    మాకోసం పూజ సులవుగా చెప్పండి మీ మాట మాకు వేదం స్వామి 🌹🙏🙏🌹🍏🍏

  • @Vijayalakshmi___888
    @Vijayalakshmi___888 4 дня назад +1

    Meeru chalabaga chepparu guruvugaaru nalanti vallaku chala vupayaga padutundi dhanyavaadalu guruvugaaru santosham.🙏🙏

  • @kasalashobharani7769
    @kasalashobharani7769 4 дня назад

    Om namah shivaya chala Baga chepinaru Guruvu garu Dhanyavadalu Guruvu garu 🙏🙏

  • @balaiaha9074
    @balaiaha9074 4 дня назад +1

    Guru gi baga chapparu

  • @tdevi1841
    @tdevi1841 4 дня назад +4

    గురువు గారు దేవి నవరాత్రులు ఏలా చెయ్యాలో వివరించాడి

  • @vyshu2576
    @vyshu2576 4 дня назад +9

    నమస్కారం గురువుగారు... ఒక చిన్న సందేహం ఉంది నవరాత్రులలో... ఉదయం లలితా సహస్రనామం చదువుకునే సమయం లేకపోతే... సాయంత్రం చదువు కోవచ్చా.... ఎందుకంటే మధ్యాహ్నం భోజనం చేస్తాం కదా... భోజనం చేస్తే సాయంత్రం చదువు కోవచ్చా..

    • @advaith8950
      @advaith8950 4 дня назад +2

      Nonveg tinakunda chadavachu,asalu navaratrulu antene ratri chese pooja,aa samayamlo meru lalitha sahasranaama parayanam cheste amma santhoshistundi

    • @vyshu2576
      @vyshu2576 4 дня назад

      @@advaith8950 మేము .. మేము ఉల్లి వెల్లుల్లి తినము... అవి ఎలా తింటాము... మా అబ్బాయికి కొడుకు కూడా చేశాము... మేము బ్రాహ్మణులము.... నా ఉద్దేశం... భోజనం చేస్తే చేయవచ్చా చేయకూడదా అన్నదే నా సందేహం.. మా అమ్మాయి ఇంజనీరింగ్.. చదువుతుంది...8 కల్లా వెళ్లిపోవాలి.... బాక్స్ కూడా చేయాలి....
      నేను.. నాలుగు గంటలకు లేస్తే గాని... నాకు సరిపోదు సమయం...

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  4 дня назад +2

      చేసుకొనవచ్చు తల్లి భోజనానికి దీనికి సంబంధం లేదు తల్లి. భక్తి ప్రధానం

  • @hariprasadjuluru5636
    @hariprasadjuluru5636 4 дня назад +1

    Namaskaram guruvugaru

  • @urmiladevi6871
    @urmiladevi6871 4 дня назад

    Chala bhaga cheparu garuvu garu. Meku Namaskaramulu

  • @chanduviewtube
    @chanduviewtube 3 дня назад +2

    Guruvu garu ma husband Pooja chayyaru nanu chastanu kani tulasi dalalu koyyakudadu kada nanu ala tulasi dalalu ala samarpemchali ple reply nanu koyyachha tulasi dalalu

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  3 дня назад +1

      మీరు కూడా తులసి కోయవచ్చు తల్లి కానీ ఆదివారం మంగళవారం శుక్రవారం. పూర్ణిమ అమావాస్య రోజు సాయంత్రం ఆరు తర్వాత తులసి ఎవరు కోయకూడదు

  • @vasajayasri794
    @vasajayasri794 3 дня назад +2

    నమస్కారం గురువుగారు 💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏

  • @SujathaBUDDI
    @SujathaBUDDI 4 дня назад +3

    గురువుగారు మా ఇంటి పక్కన రావిచెట్టు ఉంది పడుకొని లేచిన వెంటనే రావి చెట్టు చూడవచ్చా

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  4 дня назад +3

      చూడవచ్చు రావి చెట్టుతో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు

  • @easyfoods8874
    @easyfoods8874 4 дня назад +3

    గురువుగారు దేవి నవరాత్రుల పూజ విధానం గురించి చెప్పండి

  • @RajeswariPendurtii
    @RajeswariPendurtii 4 дня назад +2

    Nitya gowri pooja suluvuga chesukunay vidhanam cheppandi guruvu garu

  • @Lakshmiimunagala
    @Lakshmiimunagala 3 дня назад +1

    గురువుగారు నమస్కారం అండి 🙏చాలాసార్లు అడిగాను గురువుగారు సందేహం తీర్చాగలరు,, ఇంట్లో దేవునికి దీపం పెట్టి వెలుగుతూ వున్నపుడు ఇంటికి తాళం వేసి బయటకు గాని గుడికి గాని వెళ్ళవచ్చా అండి 🙏ప్లీజ్ రిప్లై చేయగలరు 🙏శ్రీ మాత్రే నమః 🔱

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  3 дня назад +2

      వెళ్ళవచ్చు తల్లి తప్పులేదు...

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  3 дня назад +2

      కానీ అఖండ దీపం పెట్టినప్పుడు.. ఇల్లు విడిచి వెళ్లకూడదు

    • @Lakshmiimunagala
      @Lakshmiimunagala 3 дня назад

      @@vinayreddyharikathalu6658 😊😊ధన్యవాదములు గురువుగారు నమస్కారం అండి 🙏

  • @RagavammaSaval
    @RagavammaSaval 4 дня назад +1

    ఏకాదశి ముందు సమయం ఆలా వీలుంటే ప్రతి ఏకాదశి కి ముందు వీడియో చేయండి గురుగారు 🙏🙏🙏🙏🙏 పూజ వీడియో ఉంది నాకు మల్లె తెలియనివారికి ఉపయోగం ఉంటుంది అనుకుంటున్న గురుగారు 🙏🙏🙏🙏🙏🙏

  • @tekumatlasathyam
    @tekumatlasathyam 2 дня назад

    గురువుగారు నాకొక సందేహం గురువుగారు రేపు పెద్దరామావశ్య కదా గురువుగారు ఇంట్లో పూజ జరిగాక గంటమోగిచకూడదు అన్నారుకదా గురుగారు అలా మోగిస్తే పితృదేవతలు ఇంట్లోకి రారు అన్నారు కదా గురుగారు గంట మోగించవచ్చా లేదా పరిస్కారం చెప్పండి గురువుగారు 🙏🙏🙏

  • @narsingojinandini6573
    @narsingojinandini6573 4 дня назад +3

    Namaskaram guruvugaru ,🙏🙏 Lalitha sahasra Naam ante 1000 namalu avve kadha Guruvugaru roju thala snanam chechi chadhavala Lalitha sahasra Naam lu entlo chadhivithe non veg vandakudadha nenu kuda tinakudadha cheppandi guruvugaru plz help me

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  4 дня назад +2

      మీరు మాత్రం తినకూడదు తల్లి ఇంట్లో వాళ్ళు చిన్న పర్వాలేదు

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  4 дня назад +2

      ప్రతి నిత్యము తల స్నానం అవసరం లేదు మామూలు స్నానం చేస్తే సరిపోతుంది

  • @gurramvanitha2812
    @gurramvanitha2812 4 дня назад +2

    Guruvu gaaru manideepavarnana 287 slokalu evening daily chaduvukovavhha cheppandi

  • @gurramvanitha2812
    @gurramvanitha2812 4 дня назад +2

    Devibhagavatham loni manidweepa varnana 287 slokaalu andaru cheducachha guruvu gaaru

  • @suryajokali9303
    @suryajokali9303 4 дня назад +2

    Thank you so much andi mari roju puja ki flowers lekhuna puja cheyya vachha andi mari flowers oko sari vunadavu andi mari ela andi

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  4 дня назад +2

      అక్షతలతో పూజ చేయవచ్చు. లేకపోతే తులసీ దళాలు సమర్పించండి.

  • @meegadavenugopalarao413
    @meegadavenugopalarao413 4 дня назад +2

    గురూజీ భగవంతుడికి నైవేద్యంగా తేనే ను నిత్యము పెట్టవచ్చా

  • @deekshas8589
    @deekshas8589 4 дня назад +1

    Namaskara guruvugaru 🙏
    Manam intilo Gayatri Devi photo petukovacha?...Amma photo petukonapudu periods lanti kalagavacha?

  • @shobhashobha1589
    @shobhashobha1589 4 дня назад +2

    Guruvugaru intlo kalashamlo ammavarini petti yala puja cheyali guruvugaru

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  4 дня назад +2

      దాని గురించి వీడియో చేస్తాను తల్లి

  • @LakshmiMurali-qn2qm
    @LakshmiMurali-qn2qm 4 дня назад +1

    Ma మావయ్య గారి తమ్ముడి గారి కోడలి కి delivari iyyindi మాకు కూడా పురిటి మైలు ఉంటుందా గురువు గారు నవరాత్రులు చేసుకోడానికి వీలు లేదా చెప్పగలరు, దేవి భాగవతం చదువుదామని అనుకున్న చదువుకోవచ్చా చెప్పగలరు..🙏

  • @MadhuriKalwa-dg2tc
    @MadhuriKalwa-dg2tc 2 дня назад

    Guruvu garu, angushtam ante entha size video lo choopettandi.

  • @satyasri722
    @satyasri722 4 дня назад +2

    Guruvugaru 🙏 adavallu shivaliganiki abhisekham cheyavacha , telupagalaru

  • @atmakuriratnam2136
    @atmakuriratnam2136 4 дня назад +3

    Guruji Naku polala amavasya ki 5 రోజులు ఐన నకు 6 డే వృత్తి క్రమం అవుతుంది మరి నేను నేను పూజ చేసుకోవచ్చా వద్ద చెప్పండి గురూజీ plz

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  4 дня назад +4

      6 రోజు కూడా రుతుక్రమం కనిపించినట్లయితే పూజ చేయకూడదు.. ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవచ్చు అన్ని వస్తువుల్ని ముట్టుకోవచ్చు.. పూజకు సిద్ధం చేసి ఇవ్వవచ్చు... కానీ దేవాలయంలోకి వెళ్లకూడదు పూజ చేయకూడదు..

    • @atmakuriratnam2136
      @atmakuriratnam2136 4 дня назад

      Tq guruji

  • @chandrashekar7553
    @chandrashekar7553 4 дня назад +1

    ఓం నమో వెంకటేషయ గురువు గార్కి నమస్కారం

  • @rajeswarireddy8558
    @rajeswarireddy8558 2 дня назад

    Guru garu na marriage 20y old nenu inthavaraku epuja navarathurlu cheyaledhu na husband daily nonveg 13:55 and drink undali nenu deepam pettukunte epuja endhi adhi edhi ani buthulu bayamkamga 13:55 thidathadu jevithamantha thitlu alasipoyanu guruji

  • @swathiram7879
    @swathiram7879 День назад

    గురువు గారు నమస్కారమండి ఇంట్లో పిల్లలకి పీరియడ్స్ ఉన్నప్పుడు వాళ్ళ బట్టలు ఉతికి మళ్లీ తలస్నానం చేసి మాత్రమే పూజ చేయాలా తలస్నానం అవసరం లేదా దయచేసి చెప్పండి ప్లీజ్

  • @ramah5757
    @ramah5757 День назад

    మీరు చెప్పిన ఈ పద్ధతి ఏటి సూతకం లో కూడా చేయవచ్చా గురువుగారు.. please చెప్పగలరు

  • @annapoornag9163
    @annapoornag9163 5 часов назад

    సంకల్పం ఎలా చేయాలో చెప్పండి, సాయి రామ్, నాపేరు, అన్న పూర్ణ, మాది కౌండిన్య సగోత్ర ము

  • @lakshmianasuya1532
    @lakshmianasuya1532 4 дня назад +1

    🙏🙏🙏

  • @babysarojinimakineni2971
    @babysarojinimakineni2971 3 дня назад +1

    Guruvu garu, puja nilabadi (standing) cheyavacchhuna lekapothe stool vesukoni cheyala?

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  3 дня назад +1

      కూర్చుని చేయడం మంచిది.. కుదరకపోతే నిల్చుకొని అయినా చేయండి

  • @UmaVinod-ok8ot
    @UmaVinod-ok8ot 4 дня назад +1

    Jai shree Ram thank you sir 🙏🙏💐🙏💐💐💐💐

  • @RagavammaSaval
    @RagavammaSaval 4 дня назад +1

    గురుగారు నమస్తే 🙏🙏🙏🙏🙏 ఏకాదశి వ్రతం అయ్యాక ద్వాదశ గడియలు లోపు మళ్ళీ పూజ చేసి విరమణ చేయాలా గురుగారు ఏలా చేయాలో చెప్పారు ఎవరు వివరంగా ఇలా విరమణ చేయాలో వీడియో లేదు మిమ్మల్ని ప్రశ్న అడిగి ఎందుకు అని వేరే వీడియో చూసాను but లేవు దయచేసి చెప్పండి గురుగారు 🙏🙏🙏🙏🙏🙏

  • @surekhasakhamuru1681
    @surekhasakhamuru1681 4 дня назад +1

    Annapurna devi ki kuda abhishekam cheyala Guruvu garu. Maa intlo konchem peddadi undi battalu kadatanu

  • @SushmaSush-o1g
    @SushmaSush-o1g 4 дня назад +2

    💐🙏 gurugaru.

    • @SushmaSush-o1g
      @SushmaSush-o1g 4 дня назад

      Swamy poojalu yala cheyalo meru cheppelaga yavvaru chepparu.
      Maku unde sadehalu tholagincheru MI padalaku shatakoti namaskaralu.🙏🙏🙏

  • @gandhamsatya1934
    @gandhamsatya1934 4 дня назад +1

    Om namo venkatesaya 🙏 guruvugaru

  • @RavanammmaRavanammma
    @RavanammmaRavanammma 4 дня назад +1

    🙏🙏🙏 నమస్కారం గురువుగారు🌺🌺🌺🌹🙏🙏🙏

  • @ambicavankayala4679
    @ambicavankayala4679 4 дня назад +1

    పాదాభివందనం గురువుగారు ఉదయం పూజలో నేను మణిద్వీప వర్ణం చదువుతాను మణిద్వీప వర్ణం ఉదయం పూటే చదవాల లేదా సాయంత్రం కూడా మనిదీప వర్ణం చదవచ్చునా చెప్పండి గురువుగారు నా పూజ పదిగంటలకు అవుతుంది పరవాలేదా గురువుగారు మణిద్వీప వర్ణం పూజ గురించి ఒక వీడియో చేసి పెట్టండి గురువుగారు ప్లీజ్ ఓం నమఃశివాయ 🙏💐

  • @YadaiahBandari-c9g
    @YadaiahBandari-c9g 4 дня назад +1

    Dhanyavad halu guruvugaru 🙏🙏🙏

  • @tejaswarupalolla4421
    @tejaswarupalolla4421 3 дня назад +1

    3 1/2 inches vigrahalu pettukunte rendu putalu puja cheyala, maha nivedhyam pettala guruvugaru

  • @Devi_world_
    @Devi_world_ 4 дня назад +1

    గురువుగారు నమస్కారం నాకు ఒక సందేహం గురువుగారు నేను అమ్మవాళ్ల ఇంట్లో వుంటాను నాకు పూజలు చేయడం ఇష్టం. మా అమ్మా వాళ్ళ ఇంట్లో నేను పూజ చెయ్యొచ్చా అలాగే ముందుగా నేను పూజ చేసి హారతి ఇచ్చిన తరువాత తమ్ముడు పూజ చేసుకుని హారతి ఇవ్వొచ్చా ప్లీజ్ గురువుగారు reply ఇవ్వండి అలాగే గురువుగారు నేను భర్తతో కలిసి ఉండడం లేదు గోత్రణామాలు చెప్పుకునేడప్పుడు భర్త పేరు చెప్పుకోవచ్చా. నేను ఎన్ని పూజలు చేసిన ఫలితం రావడం లేదు ఏమి చెయ్యాలో చెప్పండి గురువుగారు

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  3 дня назад +1

      మీరు పూజలు చేయవచ్చు తల్లి.. భర్తతో విడాకులు తీసుకోకపోతే ఆయన గోత్రము మీ గోత్రం కాబట్టి మీరు గోత్రము మీ భర్త పేరు చెప్పుకొని పూజ చేసుకోవచ్చు. మీరు పూజ చేసిన తర్వాత మీ తమ్ముడు కూడా పూజ చేయవచ్చు హొరతి ఇవ్వవచ్చు..

    • @Devi_world_
      @Devi_world_ 3 дня назад

      @@vinayreddyharikathalu6658 thank you guruvugaru

  • @aadisandhya8841
    @aadisandhya8841 4 дня назад +1

    ధన్యవాదాలు గురువుగారు🙏🙏🙏🙏

  • @bijjiravi4560
    @bijjiravi4560 4 дня назад

    🙏🙏

  • @ShobaKukunoori
    @ShobaKukunoori 4 дня назад

    Namaste guruji garu srichakram gurichi cheppandi

  • @kondraguntavenu4308
    @kondraguntavenu4308 4 дня назад +2

    Shreelu arjuna krutha durgaa strothram chadava vachhaa?guruvugaaru🙏

  • @padmachikkala
    @padmachikkala 2 дня назад

    Guruvu garu, maa husband office ki vellemundu deepam petti shiva stotralu chaduvukuntaru. Tharvatha nenu meeru ichina shiva pooja Vidhanam pdf tho shiva lingam ki abhishekam chesukuntanu. Evening nurmalyam theesesi deepam dhupam naivedhyam pettukunta. Ila chesuvacha chepandi please

  • @Charan2.0-1x
    @Charan2.0-1x 4 дня назад +1

    నమస్కారం గురువు గారు

  • @VyshuBommaraj-kg5fe
    @VyshuBommaraj-kg5fe 4 дня назад +1

    Thanks guruuv garu

  • @gouthamigouthami2072
    @gouthamigouthami2072 4 дня назад +1

    Varahi Varahi vigraham house vudhi vudakudadhu Anni antunaru temple lo petali anukutuna chepara eppudhu petali.

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  4 дня назад +1

      అవును దేవాలయంలో పెట్టండి లేకపోతే నీళ్లలో విడిచి పెట్టేయండి

  • @amaravathik5526
    @amaravathik5526 4 дня назад +1

    Guruvugaru meeru cheppe vidhanam bagundi. kani anni video's lo kada chakkaga chakkaga anadam valla video length ekkuva ayipothundi .

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  3 дня назад +1

      అవును నిజమే తగ్గించే ప్రయత్నం చేద్దాం

  • @UmaJampani
    @UmaJampani 4 дня назад +1

    🙏🙏🙏🙏🙏

  • @purushothamnalagonda580
    @purushothamnalagonda580 4 дня назад

    Swadyaya guruchi oka video teyandi swami

  • @LakshmiMurali-qn2qm
    @LakshmiMurali-qn2qm 4 дня назад +1

    🙏🙏🙏🙏 శుభోదయం గురువు గారు

  • @AnasuyaAnasuyabalakrishna
    @AnasuyaAnasuyabalakrishna 4 дня назад

    నమో వెంకటేశాయ
    మంచి విషయాలు తెలియజేశారు గురువుగారు థాంక్స్

  • @manjulaananyamanjulaannany8512
    @manjulaananyamanjulaannany8512 4 дня назад

    నమస్కారం గురువు గారు 🙏🏻🙏🏻 ఓం నమో వేంకటేశాయ నమః 🙏🏻🙏🏻 శ్రీ గురుభోనమః🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺🌺

  • @Dreamer-vz7hr
    @Dreamer-vz7hr 4 дня назад

    Swami....Bala Tripura sundhari devi Ammavari gurinchi....Amma vari mahimala gurinchi.....Amma vari stotram,astakam cheppandi swami....navaratrulu vasthunnai kadha swami.Please swami dayachesi cheppagalaru.....chala sarlu adiga swami...Anugrahinchandi swami.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐

  • @JarjapuJagadesh
    @JarjapuJagadesh 4 дня назад

    గురువుగారు నమస్కారం గురువుగారు మా ఆయన అసలు దేవుడికి దండం పెట్టండి పూజ ఏం చేస్తారు గురువుగారు నేనే పెట్టుకుంటాను గురువుగారు

  • @ismartkids893
    @ismartkids893 4 дня назад

    Guruvu garu 🙏 Tuesday roju pitrutarpanaalu chesukovancha guruvu garu plz chepandi

  • @sirichandhanayerukala461
    @sirichandhanayerukala461 4 дня назад

    నమస్తే గురువుగారు నవరాత్రులలో కలశం లేకుండా అఖండ దీపం పెట్టావచ్చవా ఎలాంటి నియమాలుపాటించ లో చెప్పండి గురువు గారు

  • @JarjapuJagadesh
    @JarjapuJagadesh 4 дня назад

    నమస్కారం గురువుగారు మా ఇంట్లోనే కూర్చుని పూజ చేయడం కావాలి గురువుగారు నేను నిల్చునే చేస్తారు ఎందుకంటే మా దేవుడు ఫోటోలు ఎలా చేయవచ్చా

  • @sdantheswararao3373
    @sdantheswararao3373 4 дня назад +1

    ఆడవల

  • @AmarakantiS41995
    @AmarakantiS41995 4 дня назад +10

    ఒక డౌట్ క్లియర్ చేయండి ఈ రోజు నెలసరి 3వ రోజు స్నానం చేసి అన్నీ ముట్టుకోవచ్చా,ముట్టుకోకూడదా చిన్నపటినుంచి 3వ రోజు స్నానం చేసి ఇంట్లోకి వెళ్ళిపోతాం.కానీ అందరూ 4వ రోజు వెళ్ళాలి అని చెప్తున్నారు యూట్యూబులో.మా ఇంట్లోని ఇంకా చుట్టుఅక్కలవాళ్ళు నీకే వచ్చింది కొత్త రూల్ సంటున్నారు. ఏది పాటించాలి చెప్పండి

    • @thulasichamala1425
      @thulasichamala1425 4 дня назад +2

      4 day snanam chesi puja samanlu kuda clean chesukovachu but puja matram 5 days snam chesina tarvathe cheyyali

    • @facts2u718
      @facts2u718 4 дня назад +2

      Avida adigina vishayam 3rd day gurinchi.
      Memu kuda 3rd day snanam chesi anni muttukuntamu.

    • @roopashree.n548
      @roopashree.n548 4 дня назад +2

      3rojulavaraku Denni muttukokidadu antaru ante 3rd day muttukomani kaadukada next day ani artam

    • @lavanyab3440
      @lavanyab3440 4 дня назад +3

      Only 4 th day we can touch all as per our sanatana darma

    • @AmarakantiS41995
      @AmarakantiS41995 4 дня назад

      @@lavanyab3440 thank u 🙂

  • @chaya6758
    @chaya6758 3 дня назад

    Jai shree ram 🙏🙏

  • @madduriobulamma5633
    @madduriobulamma5633 4 дня назад

    Namaste guruvu gaaru village s lo chala Mandi aachamanam avi evi cheyyaru puulu prasadham deepam pedatharu ala cheye vacha ledha cheppandi guruvu garu

  • @sdantheswararao3373
    @sdantheswararao3373 4 дня назад +1

    ఆడవలూఉపవసముఉండవచా
    🎉

  • @adinaneelima484
    @adinaneelima484 4 дня назад

    Navaratri poja roju ala cheyyalo video cheyyandi guruvu garu please 🙏🙏

  • @shyluhari1913
    @shyluhari1913 4 дня назад

    Guruvugaru deepam velugutundaga prasadam tisukovvacha

  • @PriyankaPriya-de3uz
    @PriyankaPriya-de3uz 4 дня назад

    Guru Garu daily vigrahalaki aabhishekam chyalaaa...plz chapandi

  • @anjaneyulubrajana11
    @anjaneyulubrajana11 4 дня назад +1

    🌷🌺🌹🙏🙏

  • @kavithaemmadi574
    @kavithaemmadi574 4 дня назад

    కనకదరా పూజ గురించి ఎలా చెయ్యాలి చెప్పండి

  • @chandanamajjara9793
    @chandanamajjara9793 4 дня назад

    Namaskaram swayami nenu 7shinivarala pooja cheyyali anukunttunna pooja gadhilo cheyyali?? Ledha hallo patam petti cheyyala satyanarayana swami pooja laga cheyyala vekannaswami potho kothadhi thisu kovala?? Please tellme swam

  • @sudarsanakakuru96
    @sudarsanakakuru96 4 дня назад

    Namaskaram swami menu bayata desamlo untamu pulu dorakavu memu devuniki emi pettali please guruvugaru teliya cheyandi.

  • @VinuthaTabjula
    @VinuthaTabjula 4 дня назад

    Namaskaram guruvu garu chalabaga cheparu meru meru mikutubasablu challaga vundali

  • @LalithaBhukya-u6c
    @LalithaBhukya-u6c 4 дня назад

    ,guruvugaru job ravalante a niyamaku patinchali

  • @UdayKumar-nx5ls
    @UdayKumar-nx5ls 4 дня назад

    Swamy namaskaram ma intlo tulasi chettu konni month baguntundi malli nidra potundi andaru enda radu anduke antunnaru e roju pettukovacha swamy pettukovali anukuntunnamu cheppandi swamy alage chettu Baga ravalante em cheyalo cheppandi guruvu garu

  • @lavanyagollapudi3358
    @lavanyagollapudi3358 4 дня назад

    Addavallu sankalpam ela chepalo chepanddi guruvu garu🙏

  • @sridevich3208
    @sridevich3208 4 дня назад

    Ma intlo ma pelli ki mundu numchi durgama amavaru unaru ayithe danki chira kaduthunamu ayithe okasari kattina chira mali wash chesi kattavacha chepagalaru guruvugaru

  • @mounikajerripotula8255
    @mounikajerripotula8255 4 дня назад

    Nithya puja lo Mansam haram thina taravata thala snanam chesi puja cheyala leda parleda guruvu garu

  • @purushothamnalagonda580
    @purushothamnalagonda580 4 дня назад

    Swami ma ayana puja cheyamante cheyaru atta mama ma daggara vundaru nenu puja chesy time ke ma papa lechi edustundi deparadana chesi veltanu srhotralu vachu kani time vundadu swami

  • @umamaheswarikalisetty44
    @umamaheswarikalisetty44 4 дня назад +1

    నమస్తే గురువుగారు నాకు కూతురు వరస అయ్యే అమ్మాయి డెలివరీ అయ్యింది నేను పూజ చేసుకోవచ్చా పురుడు మైలు ఉంటుందా నవరాత్రి చేసుకోవాలి అనుకున్నాను

  • @sujathabannisetty2094
    @sujathabannisetty2094 4 дня назад

    🎉Gurugarumapoojagadhiethuloundhinilabadicheyavacha🎉

  • @sra1parulucky362
    @sra1parulucky362 4 дня назад

    Namaste guruvu garu.ma attama valla intlo navaratrulu baga chestaru.kani dasara roju ade puja gadelo bali estaru.ma mamayya meru kuda epudu elage cheyali antaru.naku puja gadilo ala cheyatam assalu estam ledu .valla acharam patinchala leka memu ala cheyakunna em kada.cheppandi.

  • @ganeshkota6783
    @ganeshkota6783 4 дня назад

    Guruvu Gari Ki Shatha Koti Padhabhi
    Vandhanalu

  • @Dreamer-vz7hr
    @Dreamer-vz7hr 4 дня назад

    Bala tripura sundhari devi Ammavariki chitti gajula danda veyavacha swami?

  • @killosimhadri9347
    @killosimhadri9347 4 дня назад

    Guru garu madhi paderu ma maya garu evarina chanipothy akkadeki velli guru pujalagachestharu malli dhinom roju kuda velli sayantharam puta bajanalaga chesthru alacheyadam valla entilo valaki ameina jaruguthnda plz guru garu alagina esandesam cheppandi plz

  • @NaveenNallabelli-bb7hr
    @NaveenNallabelli-bb7hr 4 дня назад

    Guru garu mare 8 clock lopu puja prath kala puja antaru thruvath antha faletham undadu ane antunaru nejamana

  • @atmakuriratnam2136
    @atmakuriratnam2136 4 дня назад +2

    Ante ఋతుక్రమం అవుతూ ఉంటే పూజ చెయ్య కూడదు అంటారు కదా స్వామి

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  4 дня назад +1

      5వ రోజు స్నానం ముగిసిన తర్వాత పూజ చేసుకోవచ్చు తల్లి..

  • @deepthibhaskar
    @deepthibhaskar 4 дня назад

    Intlo 2ledha 3 Lakshmi photo pettukovacha guruvaguru

    • @deepthibhaskar
      @deepthibhaskar 4 дня назад

      Puja gadilo vundacha 3 Lakshmi patamlu guruvugaru

  • @bhagyalakshmi112
    @bhagyalakshmi112 4 дня назад

    Namaskaram guruvu garu

  • @vijayalaxmipasumarthi706
    @vijayalaxmipasumarthi706 4 дня назад

    నమస్తే గురువు గారు ఆడవాళ్లు అదిత్య హృదయం చదవ వచ్చా.కొంతమంది వద్దు అంటూ న్నారు. నాకు తెలియక ఖడ్గమాల చదువుతాను.ఇపుడే తెలిసింది చదవ కూడదు అని.ధన్యవాదాలు అండి

  • @laxmibhavani3973
    @laxmibhavani3973 4 дня назад +2

    Guruvu gariki namahkaramulu... Guruvu gar aadavalu japam chesettapudu tesukovalasina jagrathulu... Niyamaalu emito dayachesi cheppagalaru🙏🙏

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  3 дня назад +2

      దాని గురించి ఒక వీడియో చేస్తాను

    • @laxmibhavani3973
      @laxmibhavani3973 3 дня назад

      @@vinayreddyharikathalu6658 Dhanyyavadhamulu guruvu garu🙏🙏🙏

  • @Sravs27
    @Sravs27 4 дня назад +1

    Guruvu garu elago meru vedios cheyali kada
    Maku 9 days Daily oka ammavari poja a pdf pettandi
    Day 1 balatripurasundari
    2 gayatri
    Annapurna laxmi sarswati Durga in
    Inka ela 9 days pooja pdf pettandi

    • @Sravs27
      @Sravs27 4 дня назад

      Ela chesta ranivallaki doubts unnavalli help chesinavallu avtaru
      Endukante oka pooja tho anni pojalu stotralu chadavam konchm bayamga vuntadi

    • @amaravathik5526
      @amaravathik5526 4 дня назад

      దేవి నవరాత్రి పూజ ప్రతి రోజు అమ్మవారిని ఒకే రూపంలో పూజిచడం మంచిది.

  • @NainikaKarnekota
    @NainikaKarnekota 3 дня назад

    నమస్కారం గురువుగారు ఏ సందేహం లేకుండా అన్ని వివరంగా వివరించారు ధన్యవాదములు గురువుగారు 🙏🙏

  • @advaith8950
    @advaith8950 3 дня назад +1

    Monna meku nenu oka comment petta om kaaram gurupadesam lekunda vuccharinchakudadu antunnaru nijamena ani adigithe meeru ala yemi ledu alanti matalu pattinchukokandi annaru,ippudemo gurupadesam lekunda omkaaram patinchakudadu antunnaru 😮

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  3 дня назад +2

      ఉపదేశం అంటే ఒకరి నుండి ఇంకొకరు వినడం అని అర్థం... ఇప్పుడు నేను ఒక మంత్రాన్ని వీడియోలో చెబితే అది మీరు వింటే అది కూడా ఉపదేశమే అవుతుంది... పూర్వము ఈ ఫోన్లు టీవీలు ఉండేవి కావు.. ప్రత్యక్షంగా గురువు దగ్గరే మంత్రాలు నేర్చుకునే వాళ్ళు... ఇప్పుడు నేను ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని ఫోన్లో చెబితే అది మీరు వింటే నా ద్వారా ఉపదేశం పొందినట్లే.. కాబట్టి చేసుకోవచ్చు తప్పులేదు.. కానీ సొంతంగా పుస్తకంలో చదివి చేయరాదు

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  3 дня назад +1

      దీని గురించి వివరిస్తూ ఇంకొక వీడియో చేస్తాను

    • @advaith8950
      @advaith8950 2 дня назад

      @@vinayreddyharikathalu6658 🙏