స్త్రీలు రజస్వలగా ఉన్నప్పుడు, ముగ్గు పెట్టవచ్చా? కుంకుమ పెట్టుకోవచ్చా? భక్తి వీడియోలు చూడొచ్చా?

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2024

Комментарии • 99

  • @బిఅంజి-ర6ర
    @బిఅంజి-ర6ర 12 дней назад +21

    నమస్కారం గురువుగారు మాకు తెలియని ఎన్నో విషయాలు మీరు చెబుతున్నారు దానికి చాలా చాలా ధన్యవాదాలు అండి మీరు ఈ ఛానల్ పెట్టటమే మాకు అదృష్టం మాకు దేవుని గురించి తెలియని ఎన్నో విషయాలు తెలియ చెబుతున్నారు గురువుగారు శుక్రవారం రోజున ఇల్లు కడగా కూడదు అంటున్నారు దీపారాధన కుందులు కడప కూడదు అని అనటం విన్నాను ఇదీని

  • @armypolice7435
    @armypolice7435 12 дней назад +6

    ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏
    చాలా మంచి విషయాలు చెప్పినారు స్వామి
    ధన్యవాదములు తండ్రి 🙏🙏

  • @nainisamatha8359
    @nainisamatha8359 12 дней назад +2

    చాలా మంచి విషయాలు తెలియ జేసారు ధన్య వాదములు గురూ గారూ 🙏

  • @vijayalaxmipasumarthi706
    @vijayalaxmipasumarthi706 12 дней назад +1

    నమస్తే గురువు గారు ఆడవారి కోసం మంచి విషయాలు చెప్పారు. ఎక్కడ స్త్రీ ని గౌరవించడం జరుగుతున్న దో అక్కడ సిరి సందలకు లోటు ఉండదు అంటారు.చక్కటి విషయాలను తెలియ చేశారు.ధన్యవాదాలు అండి

  • @vanajanaraya8085
    @vanajanaraya8085 12 дней назад +1

    Chala.. chala ...danyavadamulu... Guruvu garu 🙏🙏🙏🙏

  • @AnasuyaAnasuyabalakrishna
    @AnasuyaAnasuyabalakrishna 12 дней назад

    మా ఇంట్లో రజస్వల గా అయినప్పుడు మేము ఉదయం పూట ఒక్కటే పూజ చేస్తాము గురువుగారు స్నానం చేసి ఒక గదిలో ఉంటాము పూజ అయిపోయిన తర్వాత బయటకు రాము తర్వాత బయట వచ్చి మళ్లీ తిరుగుతా మని సాయంకాలం పూజ చేయము గురువుగారు సాయంకాలం కూడా చేసుకోవచ్చా పూజ
    చాలా బాగా చెప్పారు గురువుగారు నేను ఎప్పటినుంచో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు అనేసి అనుకుంటున్నాను సమాధానం చెప్పినందుకు థాంక్స్ గురువు గారు
    నమో వెంకటేశాయ
    నమో నారాయణాయ నమః
    జై శ్రీరామ్
    జై శ్రీ కృష్ణ🙏

  • @subhashinikoneti-mc6bl
    @subhashinikoneti-mc6bl 10 дней назад

    మా అత్త గారు కూడా నన్ను మీరు చెప్పిన ప్రకారము న నన్ను అంటారు గరువు గారు చాలా భాదగా వుంది

  • @Sunitha_goud_555
    @Sunitha_goud_555 12 дней назад +1

    Guruv garu manchi vishayamulu cheppinaru danyavadamulu

  • @prcanteenequipmentssujatha7468
    @prcanteenequipmentssujatha7468 12 дней назад +2

    గురువు గారు పీరియడ్స్ వచ్చినప్పుడు ప్రిజ్ ముట్టుకొవచ్చ అలగే ప్రిజ్ లో పూవులువుంటాయి. అవిముట్టుకోము పీరియడ్స్ అయ్యాక అవి దేవుడికి పెట్ట వచ్చ ఎందుకంటే అందులో విజిటెబుల్స్ ఉంటాయి అవి తీసి వండుతము అందుకే అడుగుతున్నాను చెప్పండి🙏

  • @Priyankaraagaani
    @Priyankaraagaani 12 дней назад

    మీకు వేల వందనాలు గురువు గారు

  • @manjulaananyamanjulaannany8512
    @manjulaananyamanjulaannany8512 12 дней назад +1

    ఓం నమో వేంకటేశాయ నమః నమస్కారం గురువు గారు🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @yekulashakuntala8391
    @yekulashakuntala8391 12 дней назад

    🚩🚩🚩🚩🚩🚩🎉thank u 🙏pandhit ji 👏👏👏👏👏👏👏👏 meee channel tho Hindus ke chala knowledge vasthundhi. Thank u very mutch.
    🎉🎉 I wish u happy long time continues vedio performance in RUclips .

  • @royalsiri2634
    @royalsiri2634 12 дней назад +1

    గురువుగారు మీ పాద పద్మములకు శరణం గురువుగారు మాకు ఇప్పుడు వార్తలలో తెలిసింది గురువుగారు తిరుమల లడ్డు ప్రసాదంలో కొవ్వు పదార్థం వాడుతున్నారట ఇది నిజమా అబద్దమా గురువుగారు మీరు చెప్పండి గురువుగారు 🙏🙏🙏🌹

  • @sudhasudha9316-y9t
    @sudhasudha9316-y9t 11 дней назад

    Chaala baaga chepparu

  • @lakshmik9345
    @lakshmik9345 12 дней назад +3

    నమస్కారాలు గురూజీ ఈ మహాలయ పక్షములో అరుణాచలం ఆలయం కి వెల్లోచ్చా గురూజీ
    దయచేసి రిప్లై ఇవ్వండి

  • @Gowthamkumar-fy6fd
    @Gowthamkumar-fy6fd 12 дней назад

    guruvu garu chala baga chepparu🙏🙏🙏🙏🙏🙏

  • @SAruna-vm8pr
    @SAruna-vm8pr 12 дней назад +2

    గురువుగారు మా వారు ఫ్రెండ్స్ తో తి రి గి రోజు తాగి వస్తున్నారు తాగుడు మానేపించాలి అంటి ఏమీ చేయాలి ఒక పరిష్కారంము చెప్పండి గురువుగారు మీ పదాలు పట్టుకొని అడుగు తున్నాను చెప్పండి

  • @SwathiPokala
    @SwathiPokala 12 дней назад +1

    Guru garu ma attayya valu ghee evari hand i mean cheti ki evvodhu antaru alage nuvvulu, oil, ghee evi avi evvodhu antundi edhi entha varaku nijam

  • @Jhaswindad
    @Jhaswindad 12 дней назад

    గురువు గారు పాదాభివందనలు

  • @hariprasadjuluru5636
    @hariprasadjuluru5636 10 дней назад

    Namaskaram guruvugaru

  • @DIMPOL72
    @DIMPOL72 12 дней назад +2

    శుభోదయం గురువుగారు అమ్మాయిల గురించి చాలా చక్కగా చెప్పారు గురువుగారు ధన్యవాదములు

  • @lavakumargoud8333
    @lavakumargoud8333 12 дней назад +2

    నమస్కారం గురువుగారు మాకు చాలా మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు

  • @vasajayasri794
    @vasajayasri794 12 дней назад +1

    నమస్కారం గురువుగారు 💐💐💐💐🙏🙏🙏🙏🙏 సేమ్ నా పరిస్థితి కూడా అదే మాకు వేరే రూమ్ ఉంది దేవుడికి కానీ నేను పూజ చేసుకో చేయకూడదు ఏమోలే మా పిల్లలే కదా అని చేసుకోవడం లేదు నాకు కూడా నెలసరి వచ్చినప్పుడు దేవుడు మాటలు మనసులో వస్తాయి దేవుడా నన్ను క్షమించు నాకు తెలియకుండా వస్తున్నాయి అని అనుకుంటా

  • @DevendraChityala
    @DevendraChityala 8 дней назад

    Namaskaram swamy erojullo c sections akkuv ga autunnay kada swamy ala c section jarigina variki periods 2 days matramy bleeding untundi3 nundi 6 rojulu a problem undadu malli 7 va roju 8 va roju kasta ebbandi untundi swamy mari alanti problem unnavallu pooja a roju start chyskovali plz swamy dayachysi chyppandi e problem naku matramy kadu erojullo andari edy problem solution chyppandi

  • @srijaibalajichannel3982
    @srijaibalajichannel3982 7 дней назад

    Namaste sir, ma papa ki pcos problem undi kabati 20 days alla avutundi....kabati tanu prasadam,5 days tarvatha Pooja room lo ki velachaaa

  • @PadmavathiLagishetty
    @PadmavathiLagishetty 12 дней назад

    Namasakaramgurugi

  • @kasalashobharani7769
    @kasalashobharani7769 9 дней назад

    Om namah shivaya Dhanyavadalu Guruvu garu 🙏🙏 chala chakati vishayam chepinaru Guruvu garu.

  • @Jhaswindad
    @Jhaswindad 12 дней назад +1

    గురువు గారు అక్షరాభాష్యము కోసం విజయదశమి రోజు మంచి సమయములు ఏంటో కొంచం తెలపండి స్వామి మా అబ్బాయి పుట్టిన సమయం అక్టోబర్ 16-2022 3.38pm గురువు గారు ఈ సమయము బట్టి తెలపండి గురువు గారు దయచేసి 🙏🙏🙏🙏🙏🙏

  • @sunithaseerapu8984
    @sunithaseerapu8984 12 дней назад +1

    Naku.vachina doubt.parupugurinchi.naku vachina sandesaniki chepparu thanks 🙏 guruvugaru

  • @chaya6758
    @chaya6758 12 дней назад

    Jai shree ram.🙏🙏

  • @NainikaKarnekota
    @NainikaKarnekota 12 дней назад +1

    ధన్యవాదములు గురువుగారు నాకు ఇ సమయంలో చాలా ఏడిపించారు గురువుగారు 🙏🙏

  • @SuvarnaSuvarna-jh1jp
    @SuvarnaSuvarna-jh1jp 12 дней назад

    Swami 🙏🏻🙏🏻

  • @vnraju2773
    @vnraju2773 12 дней назад

    🙏🙏🙏

  • @YadaiahBandari-c9g
    @YadaiahBandari-c9g 12 дней назад +1

    Namaskarm guruvugaru Miru chepina ano manchi vishayalu nercukuna Ami echina runam thircu kolemu swamy jivithantham runapadi vundatam thapa amma antto adrustavathurallu ninu kannanku hare rama hare rama rama rama hare hare hare krishna hare krishna krishna krishna hare hare 🙏🙏🙏

  • @lavanyalakshmianthati416
    @lavanyalakshmianthati416 11 дней назад

    నమస్కారం గురువు గారు
    స్త్రీలు మాల వేస్తే రెండు పూటలా తల స్నానం చెయ్యాల దయచేసి telupa గారు

  • @Gunjeshanthi
    @Gunjeshanthi 12 дней назад +1

    Ivanni doubts naku untunde thanks panthulu garu🙏🙏

  • @VinuthaTabjula
    @VinuthaTabjula 12 дней назад +1

    Namaskaram guruvu garu chalabaga cheparu namaste

  • @SailakshmiGanji
    @SailakshmiGanji 11 дней назад +1

    ధన్యవాదములు గురువుగారూ 🙏🙏🙏🙏🙏🙏

  • @gandhamsatya1934
    @gandhamsatya1934 12 дней назад +1

    Om namo venkatesaya 🙏 guruvugaru

  • @ramamohanramohan151
    @ramamohanramohan151 10 дней назад

    Intilo mamsamu unnappudu muggupetti deeparadhana chyavacha.

  • @modernvedaanshentertainment
    @modernvedaanshentertainment 12 дней назад

    నమస్కారం గురువుగారు మేము అద్దె ఇల్లు మారాలి అనుకుంటున్నాం అమావాస్య లోపు మారవచ్చా

  • @BhanurekhaCheguri
    @BhanurekhaCheguri 12 дней назад

    🙏🙏🙏🙏

  • @GudlaRevathiRavi
    @GudlaRevathiRavi 12 дней назад

    Guruvu Garu please give me reply guruvu Garu naku oka dought vundhi daya chese reply ivandi guruvu Garu evarina period lo vunappudu manalni muttukunte manum Valle cupboard lo battallu muttukunte avi maillu padipothaya avunni wash cheyala guruvu Garu please give me reply guruvu Garu please

  • @SaiShilpa-e4u
    @SaiShilpa-e4u 12 дней назад +1

    Namaskaram guruji garu 🌹🌹

  • @VijayakumariThatiparti
    @VijayakumariThatiparti 12 дней назад

    Namaste guruji.deepam lo vatti purtiga kalipotey manchedena kada cheyppandi .

  • @nagaraniyadav1754
    @nagaraniyadav1754 12 дней назад

    Guruvu garu ippudu temple ki vellocha guruvu garu and devudiki kalyanam jaripinchocha guruvu garu please 🙏🙏 reply me guruvu garu please 🙏🙏🙏

  • @RavanammmaRavanammma
    @RavanammmaRavanammma 12 дней назад

    🙏🙏🙏 నమస్కారం గురువుగారు ఆడవాళ్ళ సమస్యల గురించి చాలా చక్కగా వివరించారు 🌺🌹🌺🙏🙏

  • @sangeetaraju278
    @sangeetaraju278 12 дней назад +1

    Thanks 🙏 guruvu gaaru 🙏🙏🙏

  • @smartbabyshanvika2669
    @smartbabyshanvika2669 12 дней назад

    Intlo morning pettina deepam evening varaki velgutunte evening puja chesina phalitham untunda..

  • @varabobbili4188
    @varabobbili4188 12 дней назад +1

    ధన్యవాదములు గురువుగారు 🙏

  • @padmasweetlife4228
    @padmasweetlife4228 12 дней назад

    😢ma vari babay chanipoyadu11days ammavari navaratrulu cheyavachu chepandi

  • @sravanthikodari6593
    @sravanthikodari6593 12 дней назад +2

    నాలుగు రోజు కూడా రక్తస్రావం అయ్యే వారు పూజా సామాన్లు ముట్టుకో వచ్చా గురువుగారు

  • @ramakrishnaramakrishna9450
    @ramakrishnaramakrishna9450 12 дней назад

    Guruvu garu period s lo 2 roju patinchi 3 va roju stanam chesi anni muttukovacha .

  • @pillaganesh9634
    @pillaganesh9634 12 дней назад

    Guruvu garu Nene every Monday goes to Sivalayam but I am asking my question I want to be starting every Monday fasting but now these days mahalaya paskhamu If I will start from next monday please tell me sir yes / No.

  • @roopashree.n548
    @roopashree.n548 12 дней назад

    Guruvugaru Rajaswala niyamaalu paatinchani vallu ye ye strostralu chadavali evi chadava koodadu Daya chesi cheppandi🙏🏻

  • @nageshv1872
    @nageshv1872 12 дней назад

    Namaskaram guruvaru 🙏
    Chinna sandesam jatharalo ammavariki mekalanu barrelanu balithuntaru thappukadandi. Maku vivarinchandi gurugaru🙏

  • @adinaneelima484
    @adinaneelima484 12 дней назад

    Guruvu garu atla taddi vayanalu maa akka terchukokunda nenu terchukovachha please cheppandi guruvu garu 🙏🙏🙏

  • @padisravani2640
    @padisravani2640 12 дней назад

    Guruvugaru namaskarm Mari bayata vunapudu vesukuna battalu ala subram chayalli patta kalam lo chakallivallu vundevalu Mari epudu ala e apartment vachai

  • @brosisAV
    @brosisAV 12 дней назад

    5dys kante ekkuva dys periods oste poija chyoccha andi

  • @lakshmiraaji583
    @lakshmiraaji583 12 дней назад

    Pooja ghadhi verega lenappudu emcheyyali guruvu garu please reply

  • @sravanipanditha7601
    @sravanipanditha7601 12 дней назад

    Namaskaram guruvu garu
    Ma intlo okari tarvata okariki health bagunddam ledu guruvu garu treatment tisukunttanam okti taggite enkkoti problem
    Ma ayinaka kuda health bagoledu kani tappadu duty ki veltunnaru 2months nuddi salary ledu chuttalu anduru chinna chupu to chustunnaru e ardika samsyalu gurinchi em cheyyali guruvu nenu duty ki veldham antte 3 months papa babu unnaru ma samsuali ki em cheyyali guruvu plz me samadhanam naku balam

  • @KrishnaveniChintha
    @KrishnaveniChintha 12 дней назад +1

    Guruvu garu tirupati vellali anukunapudu oka roju mundhu date vaste 5 sarlu snamam chesi 2ed day vellavacha

    • @amulyamadha5187
      @amulyamadha5187 12 дней назад

      అసలు వెళ్ళకూడదు...పాపం

  • @dhanalakshmidommeti743
    @dhanalakshmidommeti743 12 дней назад

    Guruvugariki namaskaram manchi vishayalu chepparu chala thanks guruvugaru

  • @jyothiboga8270
    @jyothiboga8270 12 дней назад +1

    🙏🙏

  • @SwathiKura-u6v
    @SwathiKura-u6v 12 дней назад

    గురువు గారు మా ఇటీలో బలులు వున్నాయి అవీ రాత్రిపూట అక్కడక్కడ భతృం ఫొతాయి అధి తెలియకుడనె మేము తొక్కేసు వుటమం అల తొక్కిన నప్పుడు సన్నం ఛాయలన అలగె అవి తిసి క్లిక్ చేసినప్పుడు కూడా సన్నం చేయlana

  • @varalaxmichinthapalli3335
    @varalaxmichinthapalli3335 12 дней назад

    Dhanyavadhalu guruvugaru chala manchi vishayalu chepparu

  • @adinaneelima484
    @adinaneelima484 12 дней назад

    Thank you guruvu garu maku vunna douts clear chesaru 🙏🙏🙏🙏🙏

  • @ponnamrajesh6661
    @ponnamrajesh6661 12 дней назад

    Chala baga chepparu guruvugaru . Sathakoti vandanalu guruvu garu

  • @pavaniyadave
    @pavaniyadave 12 дней назад

    Guruvugaru thrapanala water venetene padeyala ma husband cheruvulonpindalu vadilestundu akkada tharpanala water akada padayala Leda thaavatha intlo mokkalaku poyala pindalu thisukoni velinapude padeyala bramyacherayam patinchala pindalu pedutham kada emi parleda

  • @bhavanivisinigiri7215
    @bhavanivisinigiri7215 12 дней назад

    👌👌👌👌👌srichakaram intlo pettukovacha ande

  • @revathireddykota7170
    @revathireddykota7170 10 дней назад

    చాలా థాంక్స్ గురువు గారు చాలా చక్కగా వివరించారు

  • @roopanarayanaswamy3505
    @roopanarayanaswamy3505 10 дней назад

    Thank you so much Guruji🙏🙏🙏🙏🙏

  • @saravananbalakrishnan9832
    @saravananbalakrishnan9832 12 дней назад

    Aune kadu nunduru hemamalini ame ekanga vallani muttukunte sachipotaru anattu mataladindi vallaki kuturu undi paniki poda akda Anni mutada ani adiginadaniki ame abhi manulu murkanga mataladinaru

  • @ganeshkota6783
    @ganeshkota6783 12 дней назад

    Guruvu Gari Ki Shatha Koti Padhabhi
    Vandhanalu

  • @ChityalaBhoolaxmi-hq9sr
    @ChityalaBhoolaxmi-hq9sr 12 дней назад

    5th day kuda bleeding avutundi koddi mandiki ela swamy 🙏🙏

  • @anuraj283
    @anuraj283 12 дней назад +1

    🙏🙏

  • @subhashsubhash5139
    @subhashsubhash5139 11 дней назад

    Guruvu gaariki dannyvadalu

  • @SreevaishnaviSiddireddy
    @SreevaishnaviSiddireddy 12 дней назад

    Namaskaram, guruvaugaru.

  • @SwathiPokala
    @SwathiPokala 12 дней назад

    Gud evng guru garu

  • @Jhaswindad
    @Jhaswindad 12 дней назад

    గురువు గారు మేము నైరుతి లో ఉత్తరం ముఖం గా బీరువా పెట్టుకున్నాము కాకపోతే మా బీరువా కి 2 ప్రకల అద్దాలు ఉన్నాయి గురువు గారు ఆలా ఉండచ్చా..... ఆలా ఉండటం వల్ల ఎపుడో ఒకసారి ఎవరో ఒకసారి అయినా హ అద్దాము లో చూసుకుంటారు కదా దీనికి పరిస్కారం వివరించండి గురువు గారు హ అద్దాలకి ఒక ప్రక్క అద్దాము కి వినాయకుడి పోస్టర్, మహాలక్ష్మి పోస్టర్ కవర్ చేసి అతికించాలి అనుకున్న కానీ బీరువా బెడఁరూం నైరుతి లో ఉంది కదా ఆలా దేవుడు పోస్టర్స్ బెడఁరూం లో ఉండే బీరువా అద్దాము కి అతికించవచ్చా గురువు గారు తెలియచేయండి 🙏🙏🙏🙏🙏🙏

  • @bhagyalakshmi112
    @bhagyalakshmi112 12 дней назад

    Namaskaram guruvu garu

  • @subhashsubhash5139
    @subhashsubhash5139 11 дней назад

    Namo vekateshaya ha

  • @SwathiKura-u6v
    @SwathiKura-u6v 12 дней назад

    నాభర్త పూజ చేసడూ నేను ఇళ్లు మభ్ పెట్టిన తుడుస్తా తరువాత వెరె పని చేసుకోవఛ లేద అప్పుడె స్నానం చేసుకోవాలన నీను ఇళ్లు కీన్స్ చేసి ఛపడి గురువు గారు

  • @AnuradhaE-of5mm
    @AnuradhaE-of5mm 12 дней назад

    Chala baga chepparu

  • @Username-1831
    @Username-1831 12 дней назад

    🙏🙏

  • @PavaniPaluchuri
    @PavaniPaluchuri 12 дней назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @ShyamSunder-vd7xb
    @ShyamSunder-vd7xb 12 дней назад

    🙏

  • @chagantikalyani5645
    @chagantikalyani5645 12 дней назад

    🙏🙏🙏

  • @pritisadalwar9527
    @pritisadalwar9527 12 дней назад

    👌🙏🙏🙏🙏🙏🙏

  • @nagam8445
    @nagam8445 12 дней назад

    🙏🕉️🙏

  • @Jhaswindad
    @Jhaswindad 12 дней назад +1

    గురువు గారు వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారి ముఖకవచం తీసుకుని వచ్చి pooja చేస్తాము కదా మరి హ ప్రతిమ ని ఏమి చేయాలి??? తర్వాతి సమావత్సరం మళ్ళీ పూజ కి వడొచ్చా ఆలా అప్పటి varaki ఎక్కడ పెట్టుకోవాలి? పూజ గదిలో పెట్టుకోవచ్చా??? ముఖ ప్రతిమ కదా ఆలా పూజ గదిలో పెట్టుకోవచ్చా? పెట్టుకోకూడదా? తెలియచేయండి గురువు గారు

  • @ratakondakomla2353
    @ratakondakomla2353 12 дней назад

    HiGuruigaru😊

    • @ratakondakomla2353
      @ratakondakomla2353 12 дней назад

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @SwathiKura-u6v
    @SwathiKura-u6v 12 дней назад

    ఇప్పుడు వస్తున్న అమావాస్య రోజు మ మమగారి కి అని వంటలు చేసి పెడతారు సాయంత్రం బతుకమ్మ చేస్తారు అలా నైవేద్యం పెట్టిన తర్వాత సాయంత్రం కాలు చేతులు కడుక్కొనే బతుకమ్మ ఛైయఛా లేదా సాయంత్రం స్నానం ఛెయలన

  • @chandrashekar7553
    @chandrashekar7553 12 дней назад +1

    ఓం నమో వెంకటేషయ గురువు గార్కి నమస్కారం

  • @Kumari-u4k
    @Kumari-u4k 12 дней назад

    🪷🪷🌹🙏🙏🙏🌹🪷🪷