Nenu last year chesetapudu 7th day lope Naku government job order copy vachidi ..epudu pregnant ga una...esari kuda Naku velina rojulu chesukunta .talli na kadupulo una bidaku ye problem unda kuda chusko..ninu namukoni una
నమస్తే అండి మీరు చెప్పిన మాటలు విని వీడియోలు చూసి నేను నవరాత్రులు చేయడం మొదలు పెట్టాను ఇది మూడోవ సంవత్సరం. నేను నవరాత్రులు మొదలు పెట్టే సరికి ఎన్నో సమస్యలు కానీ అమ్మ వారిని నమ్మి ఎంతో శ్రద్ధ తో పూజలు చేసాను నాకు అమ్మ నా దగ్గర ఉన్నట్లు నా పూజలు తాను స్వీకరించినట్లు చాలా ఆనందంగా అనిపించింది నాకు ఉన్న సమస్యలు జాయిగా తీర సాగాయి ఈ విషయం మీకు తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ సంవత్సరం కూడా ఆనందంగా తల్లి నీ పూజించుకుంటాను
Nenu last year chesa guruvugaru, ఈ year నవరాత్రులు nenu, na friends కలసి శ్రీకాళహస్తి లో సేవ కు వెళ్లే భాగ్యo అమ్మ ఇచ్చింది, మీరు చెప్పేదంతా అక్షర సత్యం... మీ videos మా లాంటి సామాన్యులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి గురువుగారు మీ పాదలకు శతకోటి నమస్కారం లు 🙏🏻🙏🏻🙏🏻
మీరు చెప్పిన తర్వాత వారాహి నవరాత్రులు చక్కగా ఊపందుకున్నాయి అలాగే ఈ అమ్మవారి దసరా నవరాత్రులు కూడా అందరూ తప్పకుండా చేసి అమ్మవారి కృపకు పాత్రులు అవ్వాలని అభిలాషించే మీ అభిమాని
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏...ఉదయం నుండి ఈ వీడియో కోసం ఎదురుచూస్తున్నాను... గత రెండు సంత్సరాలుగా నేను మీ వీడియోస్ చూసి నిత్యపూజ , సంవత్సరం లో వచ్చే నాలుగు నవరాత్రులు చేస్తున్నాను... దేవుడు అంటే చిన్నప్పటి నుండి భక్తి ఉన్న... నిత్యపూజ అలవాటు లేదు... కానీ కానీ ఎప్పుడూ ఒక్క రోజు కూడా పూజ చేయకపోతే నా మనసంతా ఏదోలా ఉంటుంది. మీ ఛానల్ వల్లే నేను ఎంత భక్తిగా మార గలిగాను ధన్యవాదాలు సర్...
Me, my sister in laws( one of whom didn't have children for 11 years) did it in the second year of my marriage....you wont believe, even my siste inlaw was blessed by a daughter on friday the next year
🙏 నాకు ఈ సారి విజయవాడలో సేవ కి పిలిచారు అడిగింటే.కాని నేను నవరాత్రి ఉత్సవాలు చేస్తూంటి 31-09-24 విజయవాడకి రమ్మన్నారు . అమ్మ నిర్ణయం ఏ నిర్ణయం తీసుకున్నా చాలా సంతోషం జై మా దుర్గా, శివ ప్రియా నమః
విగ్రహం కలశం అఖండ దీపారాధన పెడితే చాలా నిష్టగా చేయాలి కానీ చాలామందికి వంటగది లోనే దేవుడి గది ఉంటుంది లేదా చిన్న ఇల్లు అయితే హాల్లోనే ఉంటుంది వారికి నిష్టగా చేసుకోవడం చాలా కష్టం అవుతుంది అందువల్ల అమ్మవారి పటాన్ని పెట్టుకొని చేసుకుంటే అమ్మవారికి అపచారం చేయలేదు అనే భావన ఉంటుంది అనుకుంటున్నాను ఇలాగ చేయమంటారా
Gurugari ki dhnyavadhalu I followed your video last year about navratri and I completed the pooja with Durga devi bless successfuly, I got a reply from Durga Amma as swastik symbol with kumkuma which I used for kumkuma pooja I feel very/too much... Happy for such an experience for the 1st time i got a reply from amma for my pooja That means amma will observe each and every person without any bariors and got a job immediately Thq guru ji for such a wonderful vedios Now i am reddy to do Pooja in this year also
Nen 7th month pregnant andi nen navratri every year chestanu e yr cheyochaa guruvu. Garu nd ma first babu mimalini thatha antunadu😊 nen pregnant ga unapudu motham me videos chuse dani😊
Nenu na 10nth class nundi navaratrulu chesthunna chala santhoshanga 😊 eppudu na degree ayyi 1 year ayyindi naku oka manchi job dorakatledu intlo kurchonna naku thandri kuda ledu amma thammudu okkade 😢😢eppudu rent thammudi fees ki ma amma chala kasta padthundi,, nenu enni years nunchi chesthunna pooja naku okka margam kuda chupinchatledu chala bhadaga undi 😢 e year cheyalani aasha kuda ledu. 😢
గురువు గారు నమస్కారం నేను నవారాత్రులు చేయలని అనుకుంటునాను, కలసం పెట్టి చేసే విధానం మ అత్తగారికి ఆనవాయి లేదు. Normal గా photo పెట్టి చేయవచ్ఛ. 9రోజులలో కొన్ని మా ఇంట్లో కొన్ని రోజులు మా అత్త గారి ఇంట్లో చేయవచ్ఛ.
Hi sir / madam , request is to make a video on satvik food which includes onion and garlic or not chala videos chusanu sir me videos chala useful ka undi , satvik food vishyam lo matram clarity ravadam ledu sir plz make on it , and another request vrathams or sny pooja satvik food anapudu onion and garlic tinala or vodha ani kuda add cheyandi sir na lanti valaki chala chala useful ayitha hope understand it sir jai guru datta sir
గురువుగారు మీ పాదాలకి నమస్కారం, మీ వీడియోలు అన్నిటిని నేను చూస్తున్న, దయచేసి అక్కదేవతలు, బండ్డేన్న స్వామి గురించి ఒక్క వీడియో చేయండి. 🚩🕉️శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ🕉️ 🚩
Ma ilavelpu Lalitha ammavaru ma nanna garu ayanaki uha unnapayi nundi ammavaru navarathrulu chesayvaru ayana ni Amma 2010 navarathrulalo Vijaya Dasami naadu amma ki anni upachaaralu chesi amma lo adhay roju ikyam ayyaru. Memu adhi konasagisthunamu maku nava rathrulu oka pedha pandaga amma ma intlo ala kurchuntaru kuda bangaru talli
గురువు గారు నాది కన్యారాశి హస్తా నక్షత్రం. అక్టోబర్ 2న గ్రహణం నా రాసి నక్షత్రం లో ఏర్పడుతుంది అంటున్నారు. దాని ప్రభావం ఏంటి కొంచెం చెప్పర.నేను మీ video నుంచి చాలా నేర్చుకున్నాను. ఇది కూడా కొంచం చెప్పండి
Nenu ammani na uha telisinappudu nunchi navaratrulu chestunna naku apadha vasthe nijam ga amma ante nenu unna ani adukunattu nannu hathukunattu ah talli andaga untundhi okati ani cheppalenu nijam ga "amma daya unte anni unnatte"🙏🙏💯
🙏🙏Namaskara Gurugale this year you didn't inform about Vastu Pooja guruji i came across your vastu pooja and i was doing this for last few years on the dates you informed guruji i was waiting and i'm praying Amma on all four navaratri‘s as per your pooja vidhi i'm so blessed by that guruji thank you guruji for guiding us🙏🙏🙏
Last year result vacchina constable exam lo Naku ravaddu vasthe 9months waste avthyi malli inko job ki preparation cheyyalenu anukunna a దుర్గాదేవి దయ వల్ల అది రాలేదు ఇప్పుడు నా ముందు నేను కోరుకున్న జాబ్స్ సిద్ధంగా ఉన్నాయి...
Nenu vepa pulla and pasupu kommu joint chesi Amma ga bhavinchi Pooja cheyali anukumtunna.after navratri nimarjanam ga nitilo thadipi thota Leda Tulsi Kota lo pathi pettali anukuntunna.is it right pls make video and give reply.navratri ki 3 days time undi ante nenu prepare kavali kabatti please twaraga video upload cheyandi.please. 3:02
Sir maa intlo sri chakram tho unna amma vari chinna prathima undhi nenu a prathimaki navaratri pooja lu chedukovachaa?? Ela chesukovali o koncham cheppandhi
ఇంట్లో లడ్డు గోపాలుడు ఉన్నారు ఆండీ. అయితే నేను నార్మల్ గా ఇంట్లోపూజ చేసుకొన్నాట్లు చేసుకోవచ్చా లేదా స్పెషల్ గా పూజ చేయాల గురువుగారు. స్పెషల్ గా పూజ చేయకపోతే మాకు మంచిది కాదు అని కొంత మంది అంటున్నారు గురువుగారు ఆండీ🙏
Pantulu garu esari navratrulu eh roju start avtunai 3rd inka 4th antunaru can you please let me know which is the start date plssss 🙏 Sri mathreya namaha 🙏
గురువుగారి పాదాలకు నమస్కారం నాదొక సందేహం పిల్లల స్కూల్ కోసం వేరే ఊర్లో ఉంటాము నవరాత్రులు కొన్ని రోజులు మేము ఉండే దగ్గర కొన్ని రోజులు అత్తగారింట్లో చేయవచ్చా దయచేసి రిప్లై ఇవ్వండి 🙏🙏🙏
Nenu last year chesetapudu 7th day lope Naku government job order copy vachidi ..epudu pregnant ga una...esari kuda Naku velina rojulu chesukunta .talli na kadupulo una bidaku ye problem unda kuda chusko..ninu namukoni una
నమస్తే అండి మీరు చెప్పిన మాటలు విని వీడియోలు చూసి నేను నవరాత్రులు చేయడం మొదలు పెట్టాను ఇది మూడోవ సంవత్సరం. నేను నవరాత్రులు మొదలు పెట్టే సరికి ఎన్నో సమస్యలు కానీ అమ్మ వారిని నమ్మి ఎంతో శ్రద్ధ తో పూజలు చేసాను నాకు అమ్మ నా దగ్గర ఉన్నట్లు నా పూజలు తాను స్వీకరించినట్లు చాలా ఆనందంగా అనిపించింది నాకు ఉన్న సమస్యలు జాయిగా తీర సాగాయి ఈ విషయం మీకు తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ సంవత్సరం కూడా ఆనందంగా తల్లి నీ పూజించుకుంటాను
Nenu last year chesa guruvugaru, ఈ year నవరాత్రులు nenu, na friends కలసి
శ్రీకాళహస్తి లో సేవ కు వెళ్లే భాగ్యo అమ్మ ఇచ్చింది, మీరు చెప్పేదంతా అక్షర సత్యం... మీ videos మా లాంటి సామాన్యులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి గురువుగారు మీ పాదలకు శతకోటి నమస్కారం లు 🙏🏻🙏🏻🙏🏻
10 రోజుల మరియు ఏ రోజుకారోజు పూజ విధానం pdf ఇవ్వండి గురువుగారు
నాకు ఒక్క చిన్న సహాయం చేయండి అదేంటంటే కైలాస పర్వతం ఎలా ఉంటుందో మన పురాతన గ్రంధాలు పరిశీలించి వీడియో చేసి తెలియజేయగలరు అని మనవి చేసుకుంటున్నాను🙏
1) sodasopachara puja
2) kumari puja
3) aprajitha puja on vijaya dasami
4) sami vruksha puja
5) deenaaandha puja
మీరు చెప్పిన తర్వాత వారాహి నవరాత్రులు చక్కగా ఊపందుకున్నాయి అలాగే ఈ అమ్మవారి దసరా నవరాత్రులు కూడా అందరూ తప్పకుండా చేసి అమ్మవారి కృపకు పాత్రులు అవ్వాలని అభిలాషించే మీ అభిమాని
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏...ఉదయం నుండి ఈ వీడియో కోసం ఎదురుచూస్తున్నాను... గత రెండు సంత్సరాలుగా నేను మీ వీడియోస్ చూసి నిత్యపూజ , సంవత్సరం లో వచ్చే నాలుగు నవరాత్రులు చేస్తున్నాను...
దేవుడు అంటే చిన్నప్పటి నుండి భక్తి ఉన్న... నిత్యపూజ అలవాటు లేదు...
కానీ కానీ ఎప్పుడూ ఒక్క రోజు కూడా పూజ చేయకపోతే నా మనసంతా ఏదోలా ఉంటుంది. మీ ఛానల్ వల్లే నేను ఎంత భక్తిగా మార గలిగాను ధన్యవాదాలు సర్...
Me, my sister in laws( one of whom didn't have children for 11 years) did it in the second year of my marriage....you wont believe, even my siste inlaw was blessed by a daughter on friday the next year
🙏 నాకు ఈ సారి విజయవాడలో సేవ కి పిలిచారు అడిగింటే.కాని నేను నవరాత్రి ఉత్సవాలు చేస్తూంటి 31-09-24 విజయవాడకి రమ్మన్నారు . అమ్మ నిర్ణయం ఏ నిర్ణయం తీసుకున్నా చాలా సంతోషం జై మా దుర్గా, శివ ప్రియా నమః
Nenu kuda vellalani anukuntunna.ammavavaru eppudu pilustundo 🙏🙏
అమ్మానాన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు 🙏.
నేను అమ్మ వారిని ఆరాదించటనికి రడి గా ఉన్న. అమ్మ దయవల్ల 3 సారి భవాని దీక్ష కూడ తీసుకుంటున్న 🙏🙏🙏🙏🙏🙏
Nenu mi videos chusi vasantha navaratrulu, varahi, shyamala navaratrulu chestunna, sharannavaratrulu chalakalam nundi maa entlo chestamu. Lalitha sahasra namalu kudaa baga alavatu ayyindi, Miru echina sri devi khadgamala kuda baga alavatu ayyindi. Anubhavalu kudaa bagaa jaruguthunnayi🙏 శ్రీ మాత్రే నమః 🙏
మీ నవరాత్రి వీడియో కోసం ఎదురు చూస్తున్న అండి 😊
Guruv garu meru chepindhi mottam nijam.💯.na jeevitam lo chala marpu vachindi.next year Inka baguntadhi ani asistuna.
విగ్రహం కలశం అఖండ దీపారాధన పెడితే చాలా నిష్టగా చేయాలి కానీ చాలామందికి వంటగది లోనే దేవుడి గది ఉంటుంది లేదా చిన్న ఇల్లు అయితే హాల్లోనే ఉంటుంది వారికి నిష్టగా చేసుకోవడం చాలా కష్టం అవుతుంది అందువల్ల అమ్మవారి పటాన్ని పెట్టుకొని చేసుకుంటే అమ్మవారికి అపచారం చేయలేదు అనే భావన ఉంటుంది అనుకుంటున్నాను ఇలాగ చేయమంటారా
Om namo venkatesaya 🙏
Guruvu gariki padabhivandanalu,
Idi naku 3 rd year....na manasuku nachhinatlu chala bhakti,shraddala tho cheskutunnanu...chala connect ayyanu... financial ga chala chala paiki ethhukunnaru ammavaru....memu vuhanchani salary tho ma variki oka manchi company lo job vochhindi....matallo cheppaleni anandam.....aa Amma Venkateswara swamy vari Abhishekam jalam,swamy vari akshithalu inka enno enno ippinchi swamy varini kuda Baga daggara chesindu aa thalli..om srimatre namaha..
Gurugari ki dhnyavadhalu
I followed your video last year about navratri
and I completed the pooja with Durga devi bless successfuly,
I got a reply from Durga Amma as swastik symbol with kumkuma which I used for kumkuma pooja
I feel very/too much... Happy for such an experience for the 1st time
i got a reply from amma for my pooja
That means amma will observe each and every person without any bariors
and got a job immediately
Thq guru ji for such a wonderful vedios
Now i am reddy to do Pooja in this year also
Nen 7th month pregnant andi nen navratri every year chestanu e yr cheyochaa guruvu. Garu nd ma first babu mimalini thatha antunadu😊 nen pregnant ga unapudu motham me videos chuse dani😊
Mee videos valla Naku chala bhakthi perigindi meeku so many thanks
Nenu na 10nth class nundi navaratrulu chesthunna chala santhoshanga 😊 eppudu na degree ayyi 1 year ayyindi naku oka manchi job dorakatledu intlo kurchonna naku thandri kuda ledu amma thammudu okkade 😢😢eppudu rent thammudi fees ki ma amma chala kasta padthundi,, nenu enni years nunchi chesthunna pooja naku okka margam kuda chupinchatledu chala bhadaga undi 😢 e year cheyalani aasha kuda ledu. 😢
గురువు గారు నమస్కారం
నేను నవారాత్రులు చేయలని అనుకుంటునాను, కలసం పెట్టి చేసే విధానం మ అత్తగారికి ఆనవాయి లేదు. Normal గా photo పెట్టి చేయవచ్ఛ.
9రోజులలో కొన్ని మా ఇంట్లో కొన్ని రోజులు మా అత్త గారి ఇంట్లో చేయవచ్ఛ.
🙏🙏🙏 మా పాప వాళ్ళు అమెరికా లో ఉంటారు గురువుగారు మీ వీడియో చూసి వ్రతాలు పూజలు చేసుకుంటున్నారు థాంక్స్ అండీ ❤️🙏🙏🙏
Nenu every year chesukuntanu ,Amma Daya unte Anni unnatle ❤❤🙏🙏🙌
Hi sir / madam , request is to make a video on satvik food which includes onion and garlic or not chala videos chusanu sir me videos chala useful ka undi , satvik food vishyam lo matram clarity ravadam ledu sir plz make on it , and another request vrathams or sny pooja satvik food anapudu onion and garlic tinala or vodha ani kuda add cheyandi sir na lanti valaki chala chala useful ayitha hope understand it sir jai guru datta sir
Namaskaram guruvu garu miru cheppina vaarahi amma pooja chesaka na jeevitam bagundi enno prblms nundi byta paddam miku padabivandanalu
గురువుగారు మీ పాదాలకి నమస్కారం, మీ వీడియోలు అన్నిటిని నేను చూస్తున్న, దయచేసి అక్కదేవతలు, బండ్డేన్న స్వామి గురించి ఒక్క వీడియో చేయండి.
🚩🕉️శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ🕉️ 🚩
🙏 Swami Karthika masamlo prathi roju thalastanam cheyala chepandi gurugaru 🙏🙏🙏🙏🙏🙏
Eeroju podduna puje chesukunnnanu..
Anukokunda oka muutaidiva intiki vaccharu.. Tambulam icchaanu ammavaru vaccharu anipinchindi🙏 chala santosham ga undi manasuki
Ma ilavelpu Lalitha ammavaru ma nanna garu ayanaki uha unnapayi nundi ammavaru navarathrulu chesayvaru ayana ni Amma 2010 navarathrulalo Vijaya Dasami naadu amma ki anni upachaaralu chesi amma lo adhay roju ikyam ayyaru. Memu adhi konasagisthunamu maku nava rathrulu oka pedha pandaga amma ma intlo ala kurchuntaru kuda bangaru talli
ಗುರುಗಳೇ ನಿಮ್ಮ ಮಾಹಿತಿಗಾಗಿ ವಂದನೆಗಳು
Sandhyavandhanam ela Prathi roju cheyalo oka video pettandi guruvu garu
చాలామంది అశ్రద్ధ చేసే విభూతి ధారణ గురించి ఒక వీడియో చేయగలరు🙏
Aha adbutham...ma ammavaaru ochey rojulu modhalayayi
Guruvu gariki yenni namastaralu chesina takkuve 🙏🙏🙏🙏
Guru garu, bhavani mala gurinchi oka video cheyandi plz. Eppudu mala veyali, Ela process anta cheppandi
Varahi matha photo ni dhurgammaga bavinchi cheyocha Andi?
Durga Navratri Kumkum Archana Rooju cheyali video pampandi
Guruvu garu meku me kutambaniki me team ki sethakoti padhabhi vandanallu
Iam waiting for this vedio guruvu garu thanks to upload
గురువూ గారికి పాదాభివందనాలు 🙏🙏🙏
Guruvugaru nenu hostl lo vuntanu. navarathurlu ela chesukovlo cheppandi
గురువు గారు వేంకటేశ్వర గానమృతం గురించి చెప్పరా🙏
Pellikanivallu cheyavacha
Guruvu gaaru Lalitha sahasra Naamala gurinchi marikonni arthalu vivarinchandi .
Namaskaram Guru garu. Thankyou for the video sir.
Roju talara snanam chesi prasadam vandi nivedana cheyala andi
Bachelor's ki inti nundi dooram ga undevallaki ela chesukovalo chepandi
Navaratrullo Periods vasthe migitha 5 days puja cheyocha
Rahukalam timings kuda chapandi. Rahudeepam padatam
గురువు గారు నాది కన్యారాశి హస్తా నక్షత్రం. అక్టోబర్ 2న గ్రహణం నా రాసి నక్షత్రం లో ఏర్పడుతుంది అంటున్నారు. దాని ప్రభావం ఏంటి కొంచెం చెప్పర.నేను మీ video నుంచి చాలా నేర్చుకున్నాను. ఇది కూడా కొంచం చెప్పండి
HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏
Namaskharam Guruvu Garu ,
Na peru Manohari ,
Lalitha Ammavari Shodashopachara Pooja Cheppandi Guruvu Garu .
Thank you Guruvu Garu.
నిలబడి షోడాచోపాచ్చారా పూజ చేయవచ్చా చెప్పండి గురువు గారు
Naskaram Guruvu garu kumari pooja slokalu chadi one video cheyandi chadava Rani varu untaru
Navarathri pooja lo akhanda deepak pettavacha , niyamalu cheppandi guruvugaru 🙏
Guruvu gariki padabivandanamulu 🙏🙏🙏
Gurugaru navarathri pooja udvasana chesina roju can we eat non veg
E vedio kosam waiting guruvu garu
చాలా తృప్తి ఉంది శ్రీమాత్రే నమః
guruvugaaru pelli kaani ammayilu navarathrulu cheyyavochcha.....
నవరాత్రుల్లో చేసే సువాసినీ పూజ గురించి వివరిస్తూ ఒక వీడియో చేయగలరు 🙏
Guruvu garu... Eee 9 rojulu emi emi cheyyali ela ela cheyyali ani cheppandi please
🙏 for this wonderful vedio
గురువుగారు నీ పాదాలకి నమస్కారం కాళహస్తిలో జరిగే కొండ చుట్టు కి మీరు అమ్మగారు పిల్లలు రావాలని కోరుకుంటున్నాను
Om Sri Mathre Namaha 🙏🙏 from Andhra Pradesh Srikalahasti 🙏🙏
Lalitha sahasranamam chadive 41 days brahmachayam patinchala guruvugaru
Hi sir , mushrooms kuda tinadhu Ani kuda chaptunaru sir , so which one should avoid ani clarity ka chapandi sir on Satvik food
Nanduri garu 5 days chesukovacha
Thank you so garuvu garu 🙏🙏🙏🙏🙏🙏
Nenu ammani na uha telisinappudu nunchi navaratrulu chestunna naku apadha vasthe nijam ga amma ante nenu unna ani adukunattu nannu hathukunattu ah talli andaga untundhi okati ani cheppalenu nijam ga "amma daya unte anni unnatte"🙏🙏💯
🙏🙏Namaskara Gurugale
this year you didn't inform about Vastu Pooja guruji
i came across your vastu pooja and
i was doing this for last few years
on the dates you informed
guruji
i was waiting
and i'm praying Amma on all four navaratri‘s as per your pooja vidhi
i'm so blessed by that guruji
thank you guruji for guiding us🙏🙏🙏
చాలా బాగా వివరించారు
Assalu mi vallane pujalu chesukuntunaa guruvgaru 🙏🙏
Guruvu gaaru ammavari navaratrulu back story cheppandi ela jarigindhi ani please 🙏🏼
guru garu thanks for videos and lokam maa kamkhya devi i love u iam your sevak
Guruvu garu nenu intlo Pooja chesukundam ante ma atthagari ki nachadu nenu deepam pettina edhina Pooja chesukuna avida orchukoleru andhukane nenu gudiki veli deepam pettukuna alaga kuda chesukovachu kadha ????
Guruvu gaaru,pradosha kala vratham gurinchi cheppandi swamy...
Dear channel admin Sir, please do re-upload secrets of Varanasi unavailable video's 🙏🙏🙏
Mam laxminarayana shoda shopachara pooja link pettandi mam please
Can I read 30 times a day morning and evening even in normal days
Namaskaram guruvu garu
Maaku 30 lakshalu aappulu unnayandi
Emi Pooja cheste teeruthay guruvu garu
Guruvu gariki namaskaram ma babuki healt bagaledhu diet chestunam andholo non veg vuthadhi sir nenu navaratulu chesuko vacha sir plase reply sir
అరుణ చాలా శివ 🙏💯
Last year result vacchina constable exam lo Naku ravaddu vasthe 9months waste avthyi malli inko job ki preparation cheyyalenu anukunna a దుర్గాదేవి దయ వల్ల అది రాలేదు ఇప్పుడు నా ముందు నేను కోరుకున్న జాబ్స్ సిద్ధంగా ఉన్నాయి...
Yatisuthakam lo unnavaaru navarathri pooja chesukovachha guruvu gaaru
Guruvu garu Sept 5th ki maa nanamma chanipoyaru.
Nenu ee Year Navarathri poojalu cheyocha. Telupandi please
Nenu vepa pulla and pasupu kommu joint chesi Amma ga bhavinchi Pooja cheyali anukumtunna.after navratri nimarjanam ga nitilo thadipi thota Leda Tulsi Kota lo pathi pettali anukuntunna.is it right pls make video and give reply.navratri ki 3 days time undi ante nenu prepare kavali kabatti please twaraga video upload cheyandi.please. 3:02
మీ వీడియో లు అన్ని చూస్తాను అయ్యగారు మీరు చెప్పే విధానం తేలికగా అర్థం అవుతుంది 🙏🙏
Sir maa intlo sri chakram tho unna amma vari chinna prathima undhi nenu a prathimaki navaratri pooja lu chedukovachaa?? Ela chesukovali o koncham cheppandhi
ఇంట్లో లడ్డు గోపాలుడు ఉన్నారు ఆండీ. అయితే నేను నార్మల్ గా ఇంట్లోపూజ చేసుకొన్నాట్లు చేసుకోవచ్చా లేదా స్పెషల్ గా పూజ చేయాల గురువుగారు. స్పెషల్ గా పూజ చేయకపోతే మాకు మంచిది కాదు అని కొంత మంది అంటున్నారు గురువుగారు ఆండీ🙏
Sir ma entlo ma adapaduchudelivery avvindi navaratri puja chesukovocha plz cheppandi
3rd oct nundi a roju varaku cheyali.. udvasana a roju cheppali.. cheppandi please.. nen first time ee year navratri chedham anukuntunna
8th day navaratri pooja cheppa ndi 🙏
Miru chepparani nenu poina year sarn navarathrulu chesanu ee year kuda chesthanu guru garu namaste kani akanda dipam pethaledu kani roju nithya diparadana chesthunna udayam sayathram pooja chesthuna velluli onion karrilo veyavacha kocham cheppandi guruv garu namaste 🙏🙏🙏🙏
Om Sri Matre Namaha 🌺🌺🙏🌺🙏🌺
Pantulu garu esari navratrulu eh roju start avtunai 3rd inka 4th antunaru can you please let me know which is the start date plssss 🙏 Sri mathreya namaha 🙏
నేను గత రెండు సంవత్సరాలుగా శరన్నవరాత్రులు చేసుకుంటున్నాను
గురువుగారి పాదాలకు నమస్కారం నాదొక సందేహం పిల్లల స్కూల్ కోసం వేరే ఊర్లో ఉంటాము నవరాత్రులు కొన్ని రోజులు మేము ఉండే దగ్గర కొన్ని రోజులు అత్తగారింట్లో చేయవచ్చా దయచేసి రిప్లై ఇవ్వండి 🙏🙏🙏
గురువు గారు మాకు ఒక 6+ సంవత్సరాలు పాప ఉంది అండి 6 సంవత్సరాలు గా పరిగణించాలా లేక 7 సంవత్సరాలు అండి?
Eargly waiting for this video thanks gurvu garu