మీ ఇల్లు చిన్నదే అయినా మీ కష్టం మీటాలెంట్ చాలా పెద్దది .గుడిసెల్లో ఉండే కష్టం. టాలెంట్ బయట ప్రపంచానికి తెలియాలి .మీ ఇంట్లో నుంచే వీడియోలు పెట్టండి . మిమ్మల్ని మీరే చులకన గా భావించ రాదు. 💐👌👌👌👌🙏
వెంకటలక్ష్మి గారు మీరుచేసే ప్రతీ వంటకం చాలా బాగా అర్థమయ్యే ట్టుగా వివరిస్తున్నారు థాంక్స్ అండి మీరు చేసే ప్రతి వంట మేము రుచి చూసినట్టున్నాయి ఇలాగే మీ ప్రతి వీడియో మరింత పాపులర్ కావాలని కోరుకుంటున్నాము.లక్ష్మి గారు మాది కడప అండి
మీరు చాలా బాగా వివరంగా వివరిస్తున్నారునీ మాటల్లోచాలాదీన స్వభావంనాకు చాలా జాలివేసిందిమీరు తప్పకుండాపైకి వచ్చిపెద్ద స్వీట్ షాప్ కు ఓనర్ అవుతారు రాజేశ్వరి కర్నూలు
💐అమ్మ మీరు చాలా చక్కగా చేస్తున్నారు. మీ ఇల్లు చిన్న దని బాధ పడకండి. మీ శ్రమ కి మంచి ఫలితం వస్తుంది. మంచి ఇల్లు కట్టుకుంటారు ఇంకా బాగా మీరు పాపులర్ అవుతారు 👌👍💐💐
IHi madam. Very nice. But ivi panneer jamoon. . Kova jamoon kaadhu. Kova jamoon lo paala Kova vesi..panneer kooda vesi chestaaru. Nenu regulargaa chesthaanu.
పాల పాకెట్ నోటి తో కట్ చేయ కండి,, ఎంగిలి కదూ!,, ఎప్పుడు అల చేయకండి,, మీకు కనిపించింద అం టారేమో,, నోటి తో కొరికిన శబ్దం తెలు స్తోoది,,కత్తిెర వాడoడి,, nice vlog
Nenu me subscriber ni. Nenu USA nundi chustunanu. Chala bagundi Ma friends ki kooda cheputunnanu me videos ni like cheyamani. Me shop e vuru lo? Nenu india vachinappudu ravataniki try chestanu. Good luck Meru definitely successful avutaru. Don’t worry. Thank you for your videos 💕💕
మీ ఇల్లు చిన్నదే అయినా మీ కష్టం మీటాలెంట్ చాలా పెద్దది .గుడిసెల్లో ఉండే కష్టం. టాలెంట్ బయట ప్రపంచానికి తెలియాలి .మీ ఇంట్లో నుంచే వీడియోలు పెట్టండి . మిమ్మల్ని మీరే చులకన గా భావించ రాదు. 💐👌👌👌👌🙏
🎉 బావుందండీ నిజం గా బాగా వేడి వేడిగా ఉన్నా కూడా మీరు పని చేస్తున్నారు. అర్థం అయ్యే విధంగా చెప్పారు. ఆ భగ వంతుడు మీ శ్రమ కి ఫలితం ఇవ్వాలని కోరుతూ 🙏🙏👌
Un
హాయ్ హలో అక్క మంచి వీడియోస్ పెడుతున్నారు
Chalabaga cheshunnaru
వెంకటలక్ష్మి గారు మీరుచేసే ప్రతీ వంటకం చాలా బాగా అర్థమయ్యే ట్టుగా వివరిస్తున్నారు థాంక్స్ అండి మీరు చేసే ప్రతి వంట మేము రుచి చూసినట్టున్నాయి ఇలాగే మీ ప్రతి వీడియో మరింత పాపులర్ కావాలని కోరుకుంటున్నాము.లక్ష్మి గారు మాది కడప అండి
Chalabaga chepparu thankyou
Super
Andi
Chalabagachestunnaru
Chala opikaga chestunnavamma. Anni vantalu super.
Baga chupistunnaru thanks
Inni.vantalu.ela.nerchukunnavu.super.
Chala Baga chestunaru
May God bless u
మీరు చాలా బాగా వివరంగా వివరిస్తున్నారునీ మాటల్లోచాలాదీన స్వభావంనాకు చాలా జాలివేసిందిమీరు తప్పకుండాపైకి వచ్చిపెద్ద స్వీట్ షాప్ కు ఓనర్ అవుతారు రాజేశ్వరి కర్నూలు
Super thalli God bless you chala test🎉top
Nice recepies.... From machilipatnam..
Chalabaga chesthunnaru andi, sricity
నేను చూసిన ప్రతి సారి లైక్ కొట్టుచున్న్నాను
థాంక్యూ
💐అమ్మ మీరు చాలా చక్కగా చేస్తున్నారు. మీ ఇల్లు చిన్న దని బాధ పడకండి. మీ శ్రమ కి మంచి ఫలితం వస్తుంది. మంచి ఇల్లు కట్టుకుంటారు
ఇంకా బాగా మీరు పాపులర్ అవుతారు 👌👍💐💐
Sweet ga vunnaiy sister
Amma super ga vundhi meeru bhagundali.
Chala natural ga vundhi meeru cheysay vidhanam. Matladey vidhanam. Chandragiri
Me vantalu chala bagunnayi
Nalla halwa recipe cheyandi
Super andi chala baga chestunnaru
Meeku Anni vantalu bagachesthunnaru
అమ్మ చాలా సహజంగా ఉన్నది బాగా చేశారు ధన్యవాదాలు
అమ్మ నాకు బాగా నచ్చింది
Chalaa bagundi tanuku nundi
Meeru chala vediga vunna kalayini cloth lekunda vatti chethulatho poyi meda nunchi dinchesthunnaru meku chethulu kalava
Super amma
Super, amma, hyd
ఇల్లు చిన్న అయినా నీ మనసు పెద్దది నీ వంటలు టాలెంట్ యింకా పెద్ద ది పంచదార అరిసెలు చేసి చూపండి చీరాల నుండి
Mee gurinchi subscribe chesanu, meeru chala kashtapaduthunaru, mee vantalu chala bagunnayi
Bagundhi
చాలా.. కష్ట పడుతూ చాలా బాగా చేసేస్తున్నారు మా..
Super andi made vijayawada
chala baga vunai
Jonna rotti cheyandi akka
Please akka
Guntur nunchi chustunnam very good.
Akka kova jamun super ga chesaru i video s ani bagunty frm vizag
Very good akka
Meeru chala bga chestunaru ma wantalu😊
సూపర్ గులాబ్ జామ్ సూపర్ సౌదీ నుంచి కామెంట్
Supar akka
Nenu madhrash 👍
Channia
అమ్మ నేను విశాఖ ప్రక్కన నర్సీపట్నం. నాపేరు శ్యామల. మీ ప్రతి వింటా నాకు నచ్చిది.
Thappakunda success avutharu....Goodluck madi Anantapuram ...Sister...bellamtho kobbari burfi kavali ....
Very nice..
Hotel idli chutney cheyaraa aunty plz.
IHi madam. Very nice. But ivi panneer jamoon. . Kova jamoon kaadhu.
Kova jamoon lo paala Kova vesi..panneer kooda vesi chestaaru. Nenu regulargaa chesthaanu.
Super andi madhi khammam
❤
Hi amma super 👌 chesaru hyderabad
Very nice
Superrrr madam madi Bangalore madi Andra Pradesh
Superrrrrr chudagane thinalani pichindhi 👌👍
Madata kaja vedio cheyandhi madam
Super madamu hyd
చాలా కష్ట పడుతున్నారు.
God bless you. 👌👌👌
Hi
Hii aunty super mire🎉🎉
Wow super
Palli chutney cheyandi plzzz
Chala bagundi
Baga kashtapadutunnaru success avutaru nenu vizag nuchi
Superverysupersubbaraosujathasumanthgopi
Super 👍
Pootha rekulu chyatam chepandi
Super ga chesaru amma.
Super andi. In kakinada.
Acchi batani
Meeru cheyadam chuste memu sweet shop konedanike bayamga undi..ala paallallo chetulu pala pavket notitho chinchadam entamma memu idi okosari devudi dagara kuda pedatamu meeku namaskaram dayachesi. Hygiene ga cheyandi plz mee nails unna Matti kuda vellutundamma
Palani viraggodithe adi paneer authadi kda khova ante only palani marigisthoo chesedi
Chala bhaga chupincharu thak you
nice madam
Super 👌 andi
All the best maa mi Videos anni chustuna mu supper ga tistunna ru
Nenu Bengaluru Karnataka nunchi
Virigana laalu ni steel jalledalo vesthey niru antha kari pothundi..
Aa tharuvatha white cloth lo veyyochhu.. Meeku antha risk vundadu..
Venkatalakshmi garu
Mee kastam vruda kadu devudu Mee kastanni gurthistadu
God bless you 🙏
Baga chesru
Super Amma Hyedarabad
నెల్లూరు నుంచి
Super andi
Chala baga. Chestunnaru
పాల పాకెట్ నోటి తో కట్ చేయ కండి,, ఎంగిలి కదూ!,, ఎప్పుడు అల చేయకండి,, మీకు కనిపించింద అం టారేమో,, నోటి తో కొరికిన శబ్దం తెలు స్తోoది,,కత్తిెర వాడoడి,, nice vlog
Correct cheparu thapu ledhuandi ayana devdki kontam pedtham ala cheyagudadhu
Chaala mandiki asalu engili ane feeling ledu direct video lone arachetilo vesukuni taste chusi ade chetto vanta chestaaru
ఆ అమ్మాయి ఏ కల్మషం లేకుండా ఎలా చేయాలి చెప్తున్నారు.పని చూడండి.నేర్చుకుని మీ ఇంట్లో శుభ్రంగా చేసుకోండి
Correct gaa chepparu
@@sirishavenkat7808కరక్ట్ గా చెప్పారు.
From telangana
👌
Chala bagundi. andi❤
Nenu me subscriber ni. Nenu USA nundi chustunanu. Chala bagundi
Ma friends ki kooda cheputunnanu me videos ni like cheyamani.
Me shop e vuru lo? Nenu india vachinappudu ravataniki try chestanu. Good luck Meru definitely successful avutaru. Don’t worry.
Thank you for your videos 💕💕
Tulasi vzm
మేము రాజమండ్రి నుండి చేస్తున్నాను అక్క నీ వంటలు చాలా బాగున్నాయి నాకు మీ వంటలు అంటే చాలా ఇష్టం
❤❤❤❤❤
Memu south Africa nunde chustunnanu .Mee subscriber ni .all the best Andi .
Tirupathi to anantapur and pamidi
Superb
I am kadapa
Rasgulla recipe please
👌😋
Hi akka devudu mi sramaki tapakunda falitam anedi estadu mirem bayapada Kandi. 😍🥰😘😋
I am Bapatla
Super amma Naa chanal kooda choodamma
👍👍👍 super resipi
Awesome👏👏👏
Nice video I like it.. perfect kova bun recipe chupinchadi plss.
Veg non veg currys pachallu anni vedios pettandi.