bellam vernondalu బెల్లంతో తయారుచేసిన వెన్నుండలు సూపర్ గా ఉంటాయి స్వీట్ షాప్ లో తయారీ
HTML-код
- Опубликовано: 19 окт 2024
- #బెల్లం వెన్నుండలు#వెంకటలక్ష్మి పలనాటి రుచులు#వెన్నుండలు
బెల్లం వెన్నుండలకి వాడని పదార్థాలు బెల్లం మైదా ఆయిల్ నెయ్యి యాలకుల పొడి ఫుడ్ కలర్ వాడాము ఇంకా ఈ వీడియో షూట్ చేయడానికి ఒక మొబైల్ ఒక మైక్ వాడాను
పిండి నేలమీద కలపకూడదు.మిఠాయి రంగు కలపకుండా తయారు చేస్తే ఆరోగ్యం.💯🙏
స్వీట్ షాప్స్ లో అలా గ్రనేట్ స్లాబ్స్ మీదే చేస్తారండి. కలర్ కూడా ఉపయోగిస్తారు మంచిగా కనబడటానికి.
Sweet shop lo alage kaluputaru
గ్రానైట్ రాయి మీకు నేలలా కనిపించి ఉండవచ్చు
Kalaru kalapakadi
Avida manaki shops style vi chesi chupisthunnaru.... Istam ity intlo chesukondi lekapothe ledu
అమ్మా మీరు చాలా హార్డ్ వర్కర్...మీరు అన్ని పిండి వంటలు...చేసే విధానం చాలా బాగా చెపుతున్నారు....అంతా ఒక్కరై చేస్తూ చాలా కష్ట పడుతున్నారు.... మైక్ వైర్ నీ..
డ్రెస్ లోపల ఉండేలా చూసుకోండి...లేకపోతే మీ వంటల వేడి లో...అది పాడయ్యే అవకాశం ఉంది
Thanks అండి..అడిగిన బెల్లం తో వెన్న ఉండలు చెప్పారు🙏🏻, బెల్లం గవ్వలు కూడా చూపించండి ప్లీజ్🙏🏻
Meeru chese Pindi Vantalu chala Bagunnaye🎉🎉
మీరు చాలా ఈజీగా చేస్తారు వంటలు బాగుంటాయి మీ వంటలు
మీరు సూపర్ గా చేస్తున్నారు స్వీట్ షాప్ స్టైల్ లో కొబ్బరి ఉండలు చేసి చూపించండి
Biscket salt packet okasari camera ki chupinchandi. Screenshot thisukuni try chestham
వెన్న ఉండలు చేసి చూపించారు చాలా బాగా వచ్చింది
Chala bagachestunnaru nice
చాలా చాలా బాగా చేసారు అక్క. (ఒంగోలు నుండి చూస్తున్నాం )మీ పిండి వంటలు చాలా చాలా బాగుంటాయి సింపుల్ గా చూపిస్తున్నారు
You.are.very.hard.worker.thalli
Teliyani vati gurenchi adiginappu samadhanamu opiga chepandi vetakaranga chepadhu okna
Aunu.malli meeradugutharu ani kuda ఎక్కువగావాడుతారు.విసుగ్గా మాట్లాడితే ఎవరు చూస్తారు
Meru chupinchina vantalu bagunae Baga ardam avtunae
Meru chala bhaga chiptunnar madam very nice
Me pindi vantalu chalabagunnaee okkasaree me vanta chusanu vadalalekapothunnanu super
Meru challa Baga andariki ardamai la chaputunaru challa thanks
Mee videos chala bagunayiii akha nenu roju chosthanu
Chala baga chesaru
Godhuma pindi tho chesthe baga vasthaya
మేము మీ వంటలన్ని చెయ్యక పోయిన మీ వీడియోస్ బాగుంటాయి క్లియర్ గా.
Chala easy ga chesy chupisharu tq.
mee video choosi chekodilu chesanu chala baga vacchayi
Biscuit salt Amazonlo undi .bakery salt ani sarch chayandi.nenu shusanu 500g 89res.
Super chala simple ga chesthonaru and chepothonaru very good
Sister meetu baaga chestunaaru vantalu
మీవంటలు చాలా బాగా ఉంటున్నాయి
Chala baga chepparu
Biscuit salt lekunda cheyyocha akka
Very tasty recipe 😊
Meeru chala baaga explain chestaru andi
Baga chsearandi venkata lakshmi garu 👌
చాలాబాగుంది
వెంకటలక్ష్మి గారు మీరు ఎంతో వివరంగా చెప్తున్నారు.బాగా చేస్తున్నారు.యీ సారి కత్తి మిఠాయి చూపించండి
Chala bagunavi
Chala bhaga chesthunnaru akka meeru
బావున్నాయి వెంకటలక్ష్మి అక్క...మీరు చేసినవి రుచి చూసి చెప్పండి.....అన్ని బాగా చేస్తున్నారు. ఈ సారి కజ్జికాయలు చెయ్యండి మీ స్టయిల్ లో.
వంటకు ఎంతో వివరంగా చెప్తున్నారు థాంక్స్ అక్క
Yentha pindyna easy ga cheyadam chipincharu tq
Chala thanks amma. Ye pindivanta, ye padarthalatho chesukovale, nuvvu cheppinake telisindamma.
Kodad super chepthunnaru
నేను ఎమ్ .బారతి నాలుగు రోజులు నుంచి చెతున్నాను చాలా బాగా చెతున్నారు వివరంగా చెపుతునారు
I love vanaa uodalu super
Packet chupinchandi biscuit salt di
Super 👌 Amma nice
Chala bagundi meru chasina Vanna undalu bobbattulu chasi chupinchandi
Super amma
Chaala talent undi akka meeku super
Chala Baga chesaru
Bisket Salt covar photo pettandi
Super super super 👍 madem
Hi sis chalabaga chesaru like dn
వేరుశనగ పకోడి తయారీ విదానం చెప్పండి మేడం..
Super karnataka
Super andi
MEDAM GARU KI NAA NAMSKHARAMULU, MEERU CHEPPEDI ANTHAA NIJAME CHEPPUCHUNNARU, NENU KOODA MITHAEE KARKHANALO WORK CHESIVUNNANU
Supar bellundalu
Meeru chala baga explain chesthunnaru madam.
Super ❤
Hi Laxmi garu nenu meru chesinatle badusha chesanu Chala baga vachindi.🙏
Haii sister bavunnara challa baga chupistunnaru tq sister nise bellam sundundallu chepparaa
Super baga cheparu
Pottu poyyi meeda easy ga chestunnaru
me videos chala baguntunnay andi.
Chala clear ga explain chesthunnaru.
aariselu yela cheyyalo a paakam ravalo koncham video chesi pedathara andi.
Good bless you
Meru cheypaytapudu kopamga cheypakamde
చాలా సంతోషం మెము రాజమహేంద్రవరం
మీ వంటల వీడియోలు చాలా బాగున్నాయి.
మీ కామెంట్ కి నేను ఫిదా #damdaarrecipes
Super ga undi
Colour badulu pasupu use cheyyavachhu .
Chala Baga chestunnaru Akka
Chala bagundi
Meera chale bagu chasher thanku you
madam garu rice floor, venna tho kuda chestaru kadadindi.
Explanation is very nice.
Anni pindivantalu baga chestunnavamma yee vennavundalu godhumapinditho cheyyavacha? Manchiga vastay? Meeru Dallas vadakunda maida vadakunda chese vantalu veelaite chupinchu thalli.wish u all the best.
Chala baagunnai andi nene venna undalu chupinchamani adugudaamani anukunnanu it's so yammy
Super
Me sweets chala bagunia
Supar supar belundalu
siser super
Chala baga chesaru 👌👌👌👌
👌👌👌👌👌
Meru Baga chestaru floor meda kalappaddu
Hi sister. guntur. Madata kaja chupinchandi please
Very nice super 👍
Super ga chesaru
Nice amma
Baking powder akka
బాగుందీ
మీరు చేస్తున్న స్వీట్స్ చూస్తున్నాను చాలా బాగున్నాయి వెంకట్ లక్ష్మి గారు మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేశాను ప్రతి ఛానల్ కి లైక్ కూడా కొడుతున్నా యు ఆర్ గ్రేట్👌👌👌👌👍
Daily video pettandi sis
Very.good.God.bless.you
Goduma Pindi to cheyocha chepandi maida Tina kudadu antunnaruga anduku
Biscuit salt ante nimma uppu kadandi
చాలా బాగా చేసావు❤
Good cooking
This comment I am impress #damdaarrecips
Me pindivantalu chala chala bagunnia
Thank you andi
యు y
Meevanta chala bavundi
I think biscut salt ante east anukunta
Super👍👍👌mam
Sooper sister i am vijaya from hyderabad
Pappu chegodiln recipe kavali please send and good video