వెంకటలక్ష్మి పలనాటి రుచులు
వెంకటలక్ష్మి పలనాటి రుచులు
  • Видео 200
  • Просмотров 18 189 569
ఉల్లి గారే ఫర్ఫెక్ట్ కొలతలతోటి స్వీట్ షాప్ లో తయారు చేసే ఉల్లి గారెలు
#ఉల్లి గారే #గారెలు #మినప గారెలు
వెంకటలక్ష్మి పలనాటి రుచులు
ఉల్లికాడ తయారీ విధానానికి వాడిన పదార్థాలు మినప గుళ్ళు ఉల్లిగడ్డలు కొత్తిమీర పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు మంచినీరు ఆయిల్ వాడాము ఇంకా ఈ వీడియో షూట్ చేయటానికి ఒక మొబైల్ ఒక మైక్ వాడను
Просмотров: 16 522

Видео

మిరపకాయ బజ్జి బళ్ళ మీద టిఫిన్ షాపులు అమ్మే బజ్జీలు స్ట్రీట్ ఫుడ్ స్టైల్ లో సూపర్ టేస్టీ వాము బజ్జీ
Просмотров 36 тыс.12 часов назад
#మిరపకాయ బజ్జి #వాము బజ్జీ #బజ్జీలు వెంకటలక్ష్మి పలనాటి రుచులు బజ్జీలు తయారీ విధానానికి వాడిన పదార్థాలు బజ్జీ మిరపకాయలు వాము ఉప్పు సెనగపిండి ఆయిల్ మంచినీళ్లు వంట సోడా ఈ వీడియో షూట్ చేయడానికి ఒక మొబైల్ ఒక మైక్ వాడను
కరకరలాడే కారం బూంది గరిటతో పని లేకుండా ఇలా ఈజీగా బూందీ చేసుకోండి
Просмотров 80 тыс.21 час назад
#కరకరలాడేకారంబూంది #కారంబూంది #స్వట్షాప్లోతయారుచేసేకారబూం వెంకటలక్ష్మి పలనాటి రుచులు కారంపొంది తయారీ విధానానికి వాడైన పదార్థాలు శనగపిండి మంచిది ఆయిల్ ఉప్పు కారం వెల్లుల్లి జీలకర్ర కరివేపాకు ఈ భూమిని తయారీ విధానానికి చిల్లుల బొచ్చ ఈ వీడియో షూట్ చేయడానికి ఒక్క మొబైల్ ఒక మైక్ వాడాను
గోంగూర ఒకసారి ఇలా ట్రై చేస్తే పచ్చళ్ళు కానీ కారంపొళ్ళు కానీ ఇష్టపడరు దీంతోనే అన్నం మొత్తం ఖాళీ
Просмотров 11 тыс.14 дней назад
#గోంగూర #గోంగూర కారం #గోంగూర పచ్చడి వెంకటలక్ష్మి పలనాటి రుచులు గోంగూర కారానికి వాడిన పదార్థాలు గోంగూర కారం ఉప్పు వెల్లుల్లి జీలకర్ర నూనె తాలింపు గింజలు కరివేపాకు
పనికి వెళ్తున్నారా అక్క పని ఎక్కడ చేస్తున్నారు వీడియోస్ మరి పని దగ్గర వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు
Просмотров 30 тыс.14 дней назад
పనికి వెళ్తున్నారా అక్క పని ఎక్కడ చేస్తున్నారు వీడియోస్ మరి పని దగ్గర వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు
బాదుషా సింపుల్గా ఒక కప్పు మైదా ఒక్క కప్పు పంచదార తోటి ఈజీగా బాదుషా ఇలా రెడీ చేసుకోవచ్చు ఇంట్లోనే
Просмотров 36 тыс.14 дней назад
#బాదుషా #స్వీట్స్ #ఒకకప్పుమైదాఒక కప్పుపంచదార ఈజీ చేసుకునేబాదుషా వెంకటలక్ష్మి పలనాటి రుచులు బాదుషా తయారీ విధానానికి వాడరు పదార్థాలు మైదా ఆయిల్ పెరుగు బేకింగ్ పౌడర్ వంటసోడా వాటర్ పంచదార యాలకుల పొడి వాడాను ఇంకా ఈ వీడియోస్ చేయడానికి ఒక మొబైల్ ఒక మైక్ అవడం
ఒక కేజీ బాస్మతి రైస్ ఒక కేజీ చికెన్ తో చేసిన సూపర్ టేస్ట్ బిర్యాని చికెన్ గ్రేవీ కర్రీ
Просмотров 11 тыс.21 день назад
#బిరియాని #చికెన్ గ్రేవీ కర్రీ #పలావ్ చికెన్ బిర్యాని వెంకటలక్ష్మి పలనాటి రుచులు ఈ బిర్యానీకి చికెన్ గ్రేవీ కర్రీకి వాడిన పదార్థాలు కేజీ బాస్మతి రైస్ కేజీ చికెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర పొడి ధనియా పొడి ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి టమాటాలు కొత్తిమీర పుదీనా దాల్చిన చెక్క లవంగాలు మరాఠీ మొగ్గ స్టార్ పువ్వు బిర్యానీ ఆకు బిర్యానీ మసాలా రెండిట్లోకి ఇవే మసాలాలు వాడను ఈ వీడియో షూట్ చేయడానికి ఒక మొబై...
బాస్మతి రైస్ చికెన్ కర్రీ నా పెద్ద బిడ్డ చిన్న బిడ్డ ఇద్దరు ఈరోజు అయితే ఫుల్ గా కడుపు నిండుగతినేశారు
Просмотров 12 тыс.21 день назад
#బాస్మతి పలావ్ #చికెన్ కర్రీ #తిండి పోటీ వెంకటలక్ష్మి బలనాటి రుచులు ఈ తిండి పోటీకి బాస్మతి ఫలాలు చేశాను ఇంకా చికెన్ గ్రేవీ కర్రీ పెరుగు చెట్నీ చేశాను ఈ తిండి పోటీలో నా చిన్న బిడ్డ మా పెద్ద బిడ్డ వెంకట్ కుషల్ కుమార్ ఇద్దరు తిన్నారు
ఇది తినటం వల్లనాఒంట్లో ఉన్నవేడి బలంగా స్త్రెంత్ గా నేను చేసే వేడి పనికి ఇది నేను తింటాను బలం
Просмотров 21 тыс.21 день назад
#రాగి పిండితోటి #రాగి అంబలి #రాగి పిండితో చేసిన పదార్థాలు అంబలి చేయడానికి వాడిన పదార్థాలు రాగి పిండి పెరుగు ఉప్పు మంచినీరు కొత్తిమీర ఉల్లిపాయలు పచ్చిమిర్చి పాడాము ఇంకా ఈ వీడియో షూట్ చేయడానికి ఒక మొబైల్ ఒక మైక్ వాడను
పచ్చిమిర్చి టమాటా రోటి పచ్చడి గుత్తి వంకాయ వేపుడు కాంబినేషన్ సూపర్ టేస్ట్ సూపర్ కాంబినేషన్
Просмотров 10 тыс.21 день назад
#టమాటపచ్చిమిర్చిరోటిపచ్చడి #గుత్తివంకాయ #టమాటపచ్చడిగుత్తివంకాయకాంబినేషన్ టమాటా రోటి పచ్చడి కి వాడిన పదార్థాలు పచ్చిమిర్చి టమాటాలు ఆయిల్ ఉప్పు చింతపండు జీలకర్ర వెల్లుల్లి అల్లం కొత్తిమీర వాడాము వంకాయ ఎప్పటికీ వంకాయలు పసుపు, ఉప్పు, కారం ఆయిల్ ఈ వీడియో షూట్ చేయడానికి ఒక మొబైల్ ఒక మైక్ వాడాను
మా చిన్న అబ్బాయి పుట్టినరోజు ఈరోజు కేక్ తయారు చేశాను నేను
Просмотров 39 тыс.28 дней назад
#కేక్ తయారీ విధానం #క్రీమ్ కేక్ #బేకరీ కేక్ కేక్ తయారు చేయడానికి వాడిన పదార్థాలు మైదా సన్ఫ్లవర్ ఆయిల్ వెన్నెల ఎసెన్స్ బేకింగ్ పౌడర్ వంటసోడా పంచదార కార్న్ ఫ్లవర్ పాలు పెరుగు అమూల్ బటర్ ఐసింగ్ షుగర్ వాడేమో ఇంకా ఈ వీడియో రికార్డ్ చేయడానికి వీడియో షూట్ చేయడానికి ఒక మొబైల్ ఒక మైక్ వాడాను
ఈరోజు నేను మా బాబు అయితే తింటున్నాము హెవీగా
Просмотров 13 тыс.28 дней назад
#గుత్తి వంకాయ #టమాటా రోటి పచ్చడి #నిల్వ టమాటా పచ్చడి ఈరోజు నేను మా బాబు అయితే ఇద్దరం తిండి పోటీ పెట్టుకున్నాం ఫస్ట్ టైం వైట్ రైస్ మాట పచ్చిమిరపకాయలు రోటి పచ్చడి నిలవ టమాటా పచ్చడి గుత్తి వంకాయ ఇంకా రాగి అంబలి వీడి తోటి ఫుడ్ అయితే పెట్టుకుంటున్నాము ఇంకా ఈ వీడియో షూట్ చేయడం ఒక మొబైల్ ఒక మైక్ పాడాను ఈ వీడియో షూట్ చేసింది మా చిన్నబాబు
murukulu మురుకులు పర్ఫెక్ట్ కొలతలతోటి స్వీట్ షాప్ లో తయారీ
Просмотров 87 тыс.Месяц назад
murukulu మురుకులు పర్ఫెక్ట్ కొలతలతోటి స్వీట్ షాప్ లో తయారీ
ఈరోజు మంచి పని మానుకుంటున్నా ను ఇంక వెళ్ళనంటే ముందు ముందు ఎలా ఉంటుందో తెలియదు
Просмотров 146 тыс.Месяц назад
ఈరోజు మంచి పని మానుకుంటున్నా ను ఇంక వెళ్ళనంటే ముందు ముందు ఎలా ఉంటుందో తెలియదు
చెక్కలు చిట్టి చెక్కలు పర్ఫెక్ట్ కొలతలతోటి స్వీట్ షాప్ లో తయారు చేసే చిట్టి చెక్కలు
Просмотров 59 тыс.Месяц назад
చెక్కలు చిట్టి చెక్కలు పర్ఫెక్ట్ కొలతలతోటి స్వీట్ షాప్ లో తయారు చేసే చిట్టి చెక్కలు
వినాయక చవితి స్పెషల్ లడ్డు వినాయకుడికి పెట్టే ప్రసాదం ఈ లడ్డు vinakachoutispecialloddu
Просмотров 21 тыс.Месяц назад
వినాయక చవితి స్పెషల్ లడ్డు వినాయకుడికి పెట్టే ప్రసాదం ఈ లడ్డు vinakachoutispecialloddu
మూడు రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది వర్షం పడి పడి నీళ్లంతా నిలిచిపోయి మా ఇంట్లో కూడా నీళ్లు వచ్చేసి
Просмотров 18 тыс.Месяц назад
మూడు రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది వర్షం పడి పడి నీళ్లంతా నిలిచిపోయి మా ఇంట్లో కూడా నీళ్లు వచ్చేసి
యాక్సిడెంట్ అయిందండి ఆక్సిడెంట్ అయ్యి బండి అంతా పాడైపోయింది కొన్ని పాటలు అయితే విరిగిపోయినయ్
Просмотров 5 тыс.Месяц назад
యాక్సిడెంట్ అయిందండి ఆక్సిడెంట్ అయ్యి బండి అంతా పాడైపోయింది కొన్ని పాటలు అయితే విరిగిపోయినయ్
పల్లి స్నాక్స్ చెనక్కాయ విత్తనాలు తోటి ఇలా ఒకసారి చేసి చూడండి చాలా టేస్టీగా మళ్లీమళ్లీ చేసుకుంటారు
Просмотров 13 тыс.Месяц назад
పల్లి స్నాక్స్ చెనక్కాయ విత్తనాలు తోటి ఇలా ఒకసారి చేసి చూడండి చాలా టేస్టీగా మళ్లీమళ్లీ చేసుకుంటారు
చలివిడి సలిపిండి తయారీ విధానం కొత్త పెళ్లయిన వాళ్లు బాలింతలు అత్తగారిల్లకు తీసుకెళ్లే చలివిడి
Просмотров 4,9 тыс.Месяц назад
చలివిడి సలిపిండి తయారీ విధానం కొత్త పెళ్లయిన వాళ్లు బాలింతలు అత్తగారిల్లకు తీసుకెళ్లే చలివిడి
కరివేపాకు కారపొడి ఇడ్లీ దోశ టిఫిన్ భోజనం అన్నిట్లోకి పర్ఫెక్ట్ కారంపొడి
Просмотров 6 тыс.2 месяца назад
కరివేపాకు కారపొడి ఇడ్లీ దోశ టిఫిన్ భోజనం అన్నిట్లోకి పర్ఫెక్ట్ కారంపొడి
Pappu chakodi. బియ్యప్పిండితో చేసిన లావు పప్పు చెకోడి ఇలా చేయండి కరకరలాడే విధంగా సూపర్ టేస్ట్ తోటి
Просмотров 115 тыс.2 месяца назад
Pappu chakodi. బియ్యప్పిండితో చేసిన లావు పప్పు చెకోడి ఇలా చేయండి కరకరలాడే విధంగా సూపర్ టేస్ట్ తోటి
చెనక్కాయ ఉండలు పర్ఫెక్ట్ కొలతలతోటి చాలా ఖచ్చితమైన పాకం తోటి చూపించండి
Просмотров 61 тыс.2 месяца назад
చెనక్కాయ ఉండలు పర్ఫెక్ట్ కొలతలతోటి చాలా ఖచ్చితమైన పాకం తోటి చూపించండి
పాలకోవా చాలా న్యాచురల్ గఈజీగాచాలా సింపుల్ లో ఖర్చుతక్కువలోతాపేశ్వరం పాలకోవా టేస్ట్ టు సేమ్ అలానే
Просмотров 6 тыс.2 месяца назад
పాలకోవా చాలా న్యాచురల్ గఈజీగాచాలా సింపుల్ లో ఖర్చుతక్కువలోతాపేశ్వరం పాలకోవా టేస్ట్ టు సేమ్ అలానే
పాలతాలికలు వెనకట పద్ధతిలో మట్టి మూగిల్లో చేసే పాలతాలికలు ఇలా చేసుకుంటే రుచి అదిరిపోయింది
Просмотров 18 тыс.2 месяца назад
పాలతాలికలు వెనకట పద్ధతిలో మట్టి మూగిల్లో చేసే పాలతాలికలు ఇలా చేసుకుంటే రుచి అదిరిపోయింది
russagulla రసగుల్లా తయారీ విధానం స్వీట్ షాప్ లో తయారీ పర్ఫెక్ట్ కొలతలతోటి స్మూతీ జూసి రసగుల్లా
Просмотров 100 тыс.2 месяца назад
russagulla రసగుల్లా తయారీ విధానం స్వీట్ షాప్ లో తయారీ పర్ఫెక్ట్ కొలతలతోటి స్మూతీ జూసి రసగుల్లా
చేసే పని పోయేటట్టు ఉందండి ఏం చేయాలో అర్థం కావట్లేదు మీ సలహా కోసం ఈ వీడియో పెట్టాను
Просмотров 35 тыс.2 месяца назад
చేసే పని పోయేటట్టు ఉందండి ఏం చేయాలో అర్థం కావట్లేదు మీ సలహా కోసం ఈ వీడియో పెట్టాను
నాలుగు మామిడికాయలతో ఇంట్లో సింపుల్గా పెట్టుకునే పచ్చడి
Просмотров 4,7 тыс.2 месяца назад
నాలుగు మామిడికాయలతో ఇంట్లో సింపుల్గా పెట్టుకునే పచ్చడి
తొలి ఏకాదశి స్పెషల్ మెట్ల పూజ చేశామూ కోటప్పకొండ దర్శనం బాగా జరిగింది
Просмотров 4,3 тыс.3 месяца назад
తొలి ఏకాదశి స్పెషల్ మెట్ల పూజ చేశామూ కోటప్పకొండ దర్శనం బాగా జరిగింది

Комментарии