పాలతాలికలు వెనకట పద్ధతిలో మట్టి మూగిల్లో చేసే పాలతాలికలు ఇలా చేసుకుంటే రుచి అదిరిపోయింది

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • #పాలతాలికలు #మట్టి ముఖంలో చేసిన పాలు తాలికలు #వెనకట కాలం పద్ధతిలో పాలు తాలికలు
    వెంకటలక్ష్మి అలా నాటి రుచులు పాలతాలికలు తయారీ విధానం బియ్యం తడి బియ్యప్పిండి చేసుకోవాలి అరిసెలు పిండిలాగా బెల్లం యాలకులు, పాలు నీళ్లు అంతేనండి సింపుల్గా అయిపోతుంది ఈ వీడియో షూట్ చేయడానికి ఒక మొబైల్ ఒక మైక్ ఇవ్వండి

Комментарии • 35

  • @DeviK-w6t
    @DeviK-w6t 7 дней назад

    Cup llo chepandi kolathalki

  • @BujjiDarsi-h9y
    @BujjiDarsi-h9y 20 часов назад

    Maku thayaru chesi istharA andi

  • @taherabegum9201
    @taherabegum9201 Месяц назад +2

    Bagundi

  • @PramilaS-h1n
    @PramilaS-h1n Месяц назад

    మీరు చెప్పే పద్ధతి, చేసే విధానం చాలా బాగుంటుంది లక్ష్మి గారు

  • @laxmiparvata4602
    @laxmiparvata4602 Месяц назад

    చాలా బాగా చేసి చూపించా రండి లక్ష్మీ గారు

  • @madhavikatta2969
    @madhavikatta2969 Месяц назад +1

    చేసే విధానం చిల్లుల మూకుడు చూస్తే ఈజీగా అనిపించింది బాగుంది వైజాగ్ మాధవి

  • @jahnavisaisuchita8887
    @jahnavisaisuchita8887 Месяц назад +1

    Supet❤

  • @sonymortha4121
    @sonymortha4121 Месяц назад

    Kobari vesthe super

  • @suryakumarigadde9258
    @suryakumarigadde9258 Месяц назад

    Super😂 kattela poyyi chala bavundi akka

  • @luckylakshmi1966
    @luckylakshmi1966 Месяц назад +2

    Bellam vesaka palu veste virigipotai antaru ga andi...stove on chesi milk add cheyyocha bellam mixture lo

  • @nithyavenky9820
    @nithyavenky9820 Месяц назад

    Soo nice Andi Take Care All 👍👌

  • @malleshchidarapu7626
    @malleshchidarapu7626 Месяц назад

    సూపర్

  • @user-ud3cg2rt7x
    @user-ud3cg2rt7x 2 дня назад

    Gidda ante?

  • @bhimavarapuanuradha7481
    @bhimavarapuanuradha7481 Месяц назад +1

    సగ్గుబియ్యం వేస్తే బాగుంటుంది

  • @NaniNani-xl5gj
    @NaniNani-xl5gj Месяц назад

    బాగా ఛైసారు లక్ష్మి గారు

  • @arunamangipudi9039
    @arunamangipudi9039 Месяц назад

    🎉🎉🎉

  • @madhaboyinasubrahmanyam2345
    @madhaboyinasubrahmanyam2345 Месяц назад

    ఇలచీపొడి తయారి పెట్టండి అండి.

  • @BalaAadiofficial
    @BalaAadiofficial Месяц назад

    అక్క ఈ పిండి నైట్ ఇలా వేసి ఫ్రిజ్లో పెట్టుకొని పిండిని మార్నింగ్ చేసుకోవచ్చా అక్క

    • @palanatiruchulu
      @palanatiruchulu  Месяц назад

      అప్పుడు పులుపు వస్తదండి పిండి అప్పుడప్పుడు వేసుకుంటేనే బాగుంటది

  • @prakashtnl9214
    @prakashtnl9214 Месяц назад +1

    అక్క ఫంక్షన్ స్టైల్ వెజిటెబుల్ పులావ్ కూడా పెట్టండి pls

  • @ankaraopamuri5227
    @ankaraopamuri5227 Месяц назад

    hi🎉❤

  • @nallapuchathrapathi6176
    @nallapuchathrapathi6176 Месяц назад +1

    Akka me phone esthe oder pettukunttam

  • @lakshmikakumani5068
    @lakshmikakumani5068 Месяц назад +1

    Mi.. Videos.. Chala.baguntaee.. Mi.. Phone.. No.. Pettandi.. Na.. Peru.. Lakshmi

  • @prakashtnl9214
    @prakashtnl9214 Месяц назад

    అక్క కుదిరితే ఓక 1/2 లైట్ పాలు తో రసగుల్లా చెయ్యండి

  • @BalaAadiofficial
    @BalaAadiofficial Месяц назад

    అక్క పచ్చిపాలు పోస్తే పాలు విరగవా

    • @palanatiruchulu
      @palanatiruchulu  Месяц назад

      పాలు ఇరగ చూపించా కదా పచ్చిపాలు పోసుకుంటే ఏమీ ఇరగదు

  • @chanikyatechintelugu6319
    @chanikyatechintelugu6319 Месяц назад

    Edi akkda dorukuthundi sister thakekalu chysay mukudu reply evvandi mamu kuda tesukunytamu

  • @BujjiDarsi-h9y
    @BujjiDarsi-h9y 20 часов назад

    Order cheskuntam maku kavali phone number pettandu

  • @rojamani6564
    @rojamani6564 Месяц назад

    లక్ష్మీ గారు పాలతాలికలు సూపర్ వైర్లెస్ మైక్ పెట్టుకో అమ్మ ఆ వైర్ ఎక్కడ కాళ్లలో పడుతుందో అని కంగారుగా ఉంది

    • @palanatiruchulu
      @palanatiruchulu  Месяц назад +1

      అంత ముందు ఒక మైక్ ఆన్లైన్లో తెప్పించుకున్నానండి అది నా ఫోన్ కి సూట్ అవ్వలేదు షాపులకి ఎల్లి దౌలాడితే వైర్లెస్ మైకులు దొరకట్లేదు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే మళ్లీ సూట్ అయిందో లేదో తెలియదు కదా ఇప్పుడు ఉన్న మైకు బాగానే ఉంది అదే వాడుకుంటున్న

  • @prakashtnl9214
    @prakashtnl9214 Месяц назад +1

    అక్క మీరు చెప్పినట్టేయ్ రసగుల్లా చేసాను కానీ కొంచెం పిండి ముద్దలుగా,కొన్ని పాకం లో కరిగిపోయింది ఎందుకు అలాయా ఒక్కసారి చెప్పు అక్కా

    • @palanatiruchulu
      @palanatiruchulu  Месяц назад

      కరిగిపోతే మొత్తం కరిగిపోవాలి కదా పాకంలో లేదా మొత్తం పిండి ముద్దగా రావాలి కొంచెం అలా కొంచెం ఇలా ఏంటి అంటే పిండి కలపటమే సరిగ్గా కలపలేదండి పిండి సరిగ్గా కలపకపోయినా పాకం పొయ్యి మీద పెట్టినప్పుడు మంట సమపాళ్లలో లేకపోయినా అట్లా పాడైపోతాయి

    • @arunamangipudi9039
      @arunamangipudi9039 Месяц назад

      Please watch rasgulla recipe by a Bengali person . U can find them on RUclips. rasgullalo pindi kalapatam naa 76 years lo yekkada choodaledu😂
      I was born and brought up in Kolkata.