అంబానీ నాకు ఇల్లు కొనిచ్చాడు |Karate Kalyani With Senior Actress Jayalalitha Exclusive Interview

Поделиться
HTML-код
  • Опубликовано: 4 фев 2025

Комментарии • 232

  • @narendranarthu5158
    @narendranarthu5158 6 месяцев назад +65

    ఇంటర్వూ చాలా బాగుంది. నేను చిన్నప్పుడు జయలలిత గార్ని సినిమాలలో చూస్తున్నప్పుడు ఇంత మంచి అందమైన అమ్మాయి చేత వేంప్ గా చేయించడమేంటి అనుకునేవాడిని. ఇప్పుడు తెలిసింది జయలలిత గారు అందమైన అమ్మాయి మాత్రమే కాదు స్వభావ సిద్దమైన నర్తకి అని. ఇప్పటి వరకూ తెలుగు సినిమాలలో హీరోయిన్ చేసిన వారెందరో కన్నా ఉత్తమ ప్రతిభ కల జయలలిత గారు సరైన అవకాశాలు అందుకోలేక పోయారు అని అర్ధమైంది.

  • @padmapaladugula8139
    @padmapaladugula8139 6 месяцев назад +31

    నా ఫేవరెట్ హీరోయిన్ తో ఇంటర్యూ చేసారు కళ్యాణి గారు థాంక్స్ అండి

  • @sudershankadarla6783
    @sudershankadarla6783 6 месяцев назад +26

    కల్యాణి గారు ! ఇంటర్వ్యూ
    మీ హరి నామ సంకీర్తనం లాగా పవిత్రంగా,ఆహ్లాదంగా ఉంది !

  • @plokanadham2960
    @plokanadham2960 5 месяцев назад +10

    కల్యాణి గారు చాలా మంచి వ్యక్తితో ఇంటర్వ్యూ చేశారు, నిజంగానే జయలలిత గారు చాలా అందమైన ఆవిడ కానీ తనకి సినిమాల్లో మంచి హీరోయిన్ పాత్రలు రాకపోవడం చాలా బాధాకరం. ఇంటర్వ్యూ చాలా చక్కగా ఉనింది కల్యాణి గారు.

  • @kalyanivasanth3607
    @kalyanivasanth3607 5 месяцев назад +10

    నాకయితే ఇది ఇంటర్వ్యూ అనిపించలేదు. ఇద్దరి ఆత్మీయుల అంతరంగ ఆవిష్కరణ అనిపించింది.. ఆద్యంతం వినాలనిపించింది. Good job by Kalyani 🎉

  • @vishnuleelatelugueducation369
    @vishnuleelatelugueducation369 6 месяцев назад +23

    సూపర్ షో. కళ్యాణి గారు. జయలలిత గారంటే నాకు చాలా ఇష్టం. కానీ. ఈమె. అందాన్ని. ఇండస్ట్రీ లో. వాడుకున్న వెదవ లే. కానీ. ఆవిడకి. ఎవ్వరూ. మంచి. లైఫ్ నీ. ఇవ్వలేదు. ఇండస్ట్రీ లో. తొక్కేసారు. నిన్న కాకమొన్న వచ్చినవాళ్ళు. గొప్పోలు. అయిపోయారు. ఇప్పటికైనా. దేవుడు. చల్లగా. చూడాలని. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మా

  • @Alitelife
    @Alitelife 6 месяцев назад +49

    కల్యాణి గారు. మంచి వ్యాఖ్యాత. ఆమె మాటలు. చాలా స్పష్టంగా. వుంటాయి. జయలలిత గారంటే. నాకు. చాలా ఇష్టం. చాలా. అందంగా. వుంటారు అందరూ శ్రీదేవి. అంటారు. కానీ. జయలలిత గారే ఆందంగా వుంటారు ఇండస్ట్రీ లో. ఈమెని. వాడుకొని. తొక్కేశారు ఎదవ లు. ఆమె. మంచిది కాబట్టే. ఎప్పుడూ. ఎవరినీ. విమర్శించలేదు. ఎవరి పేరు. బయట పెట్టలేదు. ఏదైనా. దేవుడు నిండు నూరేళ్ళు. చల్లగా. చూడాలి🙏🙏🙏

  • @lakshmimvs3515
    @lakshmimvs3515 6 месяцев назад +6

    మీరిద్దరూ నాకు చాలా ఇష్టం
    కంటే ఒకరే లేకపోతే పార్వతీదేవి లాగా ప్రపంచం అంతా మనపిల్లలే❤❤❤❤

  • @LakshmanDalli123
    @LakshmanDalli123 2 месяца назад

    ❤️ touching interview great 👍 pleasent,peace full and beautiful....

  • @bhanugopal7132
    @bhanugopal7132 5 месяцев назад +1

    Such a wonderful interview. Always admired her for her acting and grace and now I’m a fan of Jayalalita Amma for her kind heart. She will achieve happiness and more success in the coming future. 🫶🏽

  • @vijayamahalakshmi4362
    @vijayamahalakshmi4362 6 месяцев назад +42

    కళ్యని గారూ ఇటువంటి షోస్ cheyyandi👌👌👌👌

  • @sangadajaya5538
    @sangadajaya5538 6 месяцев назад +21

    జై లలిత గారు నమస్కారమండి నేను చిన్నప్పుడు నుంచి కూడా మీ సినిమాలు చూస్తూ ఉన్నాను ఇది చాలా మంచి మనసు నిజంగా మీరు అమాయకులే మీలా అంటే మీరు ఒక గట్టిగా మోసపోయారు నేను ఒక మామూలు సామాన్య శ్రీ గా నేను మోసపోయాను నా పేరు కూడా మీ పేరే కానీ మీకు దేవుడ అన్యాయం చేయడానికి మన కన్యాయం చెయ్యడు మీరు మళ్ళీ మంచి మీరు ఏదైతే ఆశిస్తున్నారు అవన్నీ మీరు పొందుతారు ఇది మాత్రం సత్యం

  • @viswanadhamvudattu972
    @viswanadhamvudattu972 5 месяцев назад +5

    Really heart touching

  • @brk18pearls70
    @brk18pearls70 5 месяцев назад +8

    కల్యాణి గారు మీ ఇంటర్వ్యూ బావుంది.జయలలిత గారు స్వచ్ఛం గా మాట్లాడారు. నిజం గా ఆమెకి పాప వుంటే జయలలిత గారు పేరు ఇంకా కొంతకాలం ఇండస్ట్రీ లో వుండేది.

  • @kumargaru7327
    @kumargaru7327 5 месяцев назад +3

    Excellent jaya ji ..... what a humble person you are....

  • @Gift_Of_Universe
    @Gift_Of_Universe 6 месяцев назад +9

    Kalyanigaru chaala baga , relevant stories chepthu questions adigaaru...Congratulations meeku

  • @mounikanomula3468
    @mounikanomula3468 6 месяцев назад +127

    కళ్యాణి గారు ఇంటర్వ్యూ బాగుందండి..బట్ మీరు ఇంటర్వ్యూ చేస్తున్నవాళ్ళని కూడా మాట్లాడనివ్వండి..ప్రశ్న అడుగుతున్నారు జయలలితమ్మ మాట్లాడుతుంటే మొదట్లోనే ఆవిడకి అడ్డుపడుతున్నారు.. మీరు అడిగిన ప్రశ్నకి ans ఇవ్వబోతుంటే ఎందుకలా ప్రతీది మధ్యలోనే ఆపేస్తుస్తున్నారు..అసలు ఏ ఒక్క ప్రశ్నకి కూడా జయమ్మని పూర్తిగా మాట్లాడనివ్వలేదు...ఈసారి నుండి చేసే ఇంటర్వూస్ లో ఇది గమనించుకొని చేయండి అమ్మ😊😊

  • @umaranigoparaju3586
    @umaranigoparaju3586 6 месяцев назад +15

    Jayalalitha garu very pure heart touching words
    Kalyani garu mee 1st program chala bagundi vizag lo okasari maa abbaytho kalisi matladaru all the best kalyani garu

  • @umad4843
    @umad4843 4 месяца назад

    Amma, meeru nizam ga, meelaaga, evvaruu inthavaraku, positive ga, prashantham ga interview ichhina vyakthi leru. U r so great person....

  • @Rajraj-rh1kf
    @Rajraj-rh1kf 5 месяцев назад +17

    పిన్నిని పెళ్ళికి పిలవడం ముకేశ్ అంబానీ మర్చిపోయినట్లున్నాడు

  • @sugunakarri3734
    @sugunakarri3734 6 месяцев назад +24

    Kalyani Garu Ur 1st day program so super . U and Jayalalitha Garu so so super🎉🎉

  • @vsr4682
    @vsr4682 5 месяцев назад +8

    ఈ క్యారెక్టర్ జనాలకు నచ్చటం ఏంటో
    ఇష్టం అంటున్నారు కలికాలం 😢

    • @SujathaGulla-r9q
      @SujathaGulla-r9q 5 месяцев назад

      Thappante prathidi thappe dorikithe andaru dongale

  • @Siva-o4c
    @Siva-o4c 2 месяца назад

    You both are very good,
    And great conversation.
    Chala vishayaalu me iddarinunchi nerchukovochu.
    Keep it up!!
    Shiva
    USA

  • @suryateja2402
    @suryateja2402 6 месяцев назад +7

    జయలలిత గారు మంచి నట‌ే కాదు, మంచి మనసున్న మనిషి కూడా అందుకే నాకు ఆవిడ అంటే చాలా గౌరవం, అంతకన్నా ఎక్కువ అభిమానం, కానీ ఆవిడ చేసిన పెద్ద తప్పు ఆ మళయాళం వాడిని నమ్మి పెళ్ళి చేసుకుని సర్వస్వం అప్పగించడం, అలాగే చాలా మందిని నమ్మి మోసపోవడం,B గ్రేడ్ సినిమా ల్లో నటించడం.తర్వాత ఎంత బాధ పడినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ జీవితం మలిదశలో నైనా ఆవిడ కి ఆ ఈశ్వరుడు సుఖశాంతులు ప్రసాదించాలని కోరుకుంటున్నాను

  • @nagapratishta1891
    @nagapratishta1891 5 месяцев назад +8

    కళ్యాణి గారు జయలలిత గారు మీ మనసులో మాటలు చాలా బాగున్నాయండి జయలలిత గారి యొక్క జీవితంలోంచి ఒక పరిపూర్ణమైన మనిషి ఈ రోజున మన ముందు ఉన్నారు

  • @chandrakalagangapatnam8711
    @chandrakalagangapatnam8711 5 месяцев назад +2

    Manchi interview chestandi Thank you🌹😊

  • @venkataratnamkoppala9795
    @venkataratnamkoppala9795 4 месяца назад +2

    Me. Interview chala bavundi 👌👌

  • @lomborigayatri303
    @lomborigayatri303 28 дней назад

    Jaya amma a meeru appudu happy ga undali ❤

  • @-appoltics175
    @-appoltics175 3 месяца назад

    Great interview

  • @sudhirkumarparakala7319
    @sudhirkumarparakala7319 5 месяцев назад +3

    జయలలితా గారి ఖాతాదారుల వివరాలు కల్యాణి గారు బాగా వివరించారు.

  • @suprajachintada4985
    @suprajachintada4985 6 месяцев назад +11

    Chala bagundi Kalyani garu....elanti interwes maku kaavali......Kalyani garu mee hosting chala bagundi

  • @suryakumari8238
    @suryakumari8238 6 месяцев назад +3

    Super and heart touching interview with my favourite heroine

  • @kavithapaladugu3288
    @kavithapaladugu3288 5 месяцев назад +4

    కళ్యాణి గారూ…! మీరు గుండమ్మకథ ని నేటి కాలానికి సరిపోయే story ready చేసుకోండి. 2024 గుండమ్మ character మీరు చేయండి. జయలలిత గారి bold and pure heart కు ❤ఆవిడకు మీ మూవీలో ఉన్నతమైన character ఇవ్వండి.

  • @syed_najma
    @syed_najma 5 месяцев назад +1

    మా కల్యాణి చెల్లి ఇంటర్వ్యూ super 👌👏

  • @nurjahansk9777
    @nurjahansk9777 6 месяцев назад +8

    Super kalyani 🎉🎉

  • @itsmeseetha
    @itsmeseetha 6 месяцев назад +1

    Wow nice interview ❤❤❤❤❤❤

  • @Safronpower
    @Safronpower 5 месяцев назад +2

    Great KK show

  • @bhuvanabhuvana2179
    @bhuvanabhuvana2179 5 месяцев назад

    I changed my perception about Jayalalithaa amma good soul

  • @772_a.srinivas4
    @772_a.srinivas4 5 месяцев назад +3

    Kalyani garu great interview good job medem Jayalalitha garu best wishes great kuchpudi dancer

  • @padmaraokakulavarapu671
    @padmaraokakulavarapu671 5 месяцев назад +5

    ఇంటర్వ్యూ ఎవరిని చేస్తును? కళ్యాణిగారు మీరు టూ మచ్ మాట్లాతున్నారు. ప్లీజ్ గివ ఛాన్స్ టూ గెస్ట్. పీపుల్ అర్ ఇంటరెస్ట్ వాట్ జయలలిత గారు ఐస్ టాకింగ్.

  • @memoriesworld1458
    @memoriesworld1458 5 месяцев назад +1

    జయమ్మ మీరు కోరుకున్నది జరగాలని కోరుకుంటున్నను

  • @VijayaLakshmi-ke3in
    @VijayaLakshmi-ke3in 5 месяцев назад

    సూపర్ షో కల్యాణి గారు. నాకు జయలలిత గారు అంటే చాలా ఇష్టం. ఆమె నటన అంటే ఇష్టం.

  • @amruthakumari1644
    @amruthakumari1644 6 месяцев назад +2

    Exllent speech both of you.

  • @Safronpower
    @Safronpower 5 месяцев назад +4

    KK talk show rocks

  • @swarajyasrinivas241
    @swarajyasrinivas241 2 месяца назад

    ఇద్దరినీ చూస్తుంటే వృద్దనారి పతివ్రత అనే సామెత గుర్తుకు వస్తుంది. వయస్సులో వున్నప్పుడు అడ్డు అదుపు లేదు. ఇప్పుడు ప్రవచనాలు వల్లిస్తున్నారు....

  • @gadudulaupendaryadav8765
    @gadudulaupendaryadav8765 5 месяцев назад

    Manchi interview madam keep continue

  • @lakshmip4256
    @lakshmip4256 5 месяцев назад

    Nenu degree lo bullayya college chaduvutu unnappudu jayalalith gaaru rajendra prasad niroshavgaaru shooting ki vacharu. Appudu nenu adiga intha andamgaa vunna miru enduku ilanti character chesthuunnaru ante aame director ami isthe adey cheyyali kadamma annaru. Appatiki ippatiki aame andam gane behavior kuda alane vundi. She is a real legendary. Ippatiki chala andam gaa vunnaru. God bless u amma.

  • @ramamohanjonnalagadda3254
    @ramamohanjonnalagadda3254 4 месяца назад

    Nice interview

  • @arifuddin3010
    @arifuddin3010 5 месяцев назад +1

    GOOD INTERVUI.

  • @nagamanighatty384
    @nagamanighatty384 6 месяцев назад +3

    Jayalalita garu yela vunnaru Maadi guntur Mee family,meru Naku telusu nenu yeppudu mimmalani kalavaledu chala baaguntaru Mee interview okati chusanu inta open ga maatladali ante chala dhairyam kavali mam meeto maatladalani vundi mam

  • @ReyaanshWorld-og7my
    @ReyaanshWorld-og7my 5 месяцев назад +1

    Intake mee chetha Thandri emaiyadu❤🎉❤

  • @padmavathikollapudi3874
    @padmavathikollapudi3874 5 месяцев назад +1

    Use great words between their conversations

  • @mp5854
    @mp5854 4 месяца назад

    ఇద్దరు బ్రాహ్మణులు. ఇంటర్వ్యూ ముందు దేవుడి బొమ్మలు, ప్రసాదాలు ఇచ్చి పుచ్చుకున్నారు. చెప్పుకున్న కబుర్లు ఎక్కువగా వివాహేతర సంబంధాలు etc., కానీ హైపోక్రసీ లేకుండా నిజాయితీ గా మాట్లాడారు. అద్భుతమైన నృత్య కళాకారిణి అయివుండి.. అలాంటి కష్టాలు, జీవితం, పరిస్థితులు లో ఇరుక్కోవడం, మనసు లో వారి ఆవేదన బాధ కలిగించినా, ఆవిడ ధయిర్యం మెచ్చుకోవాలి.

    • @srikanthneelamraju8338
      @srikanthneelamraju8338 4 месяца назад

      Kalyani Garu brahmalu kaaru..Aavida Harikathalu cheppey kutumbamlo puttaru..Yadavulu

  • @srinivask2565
    @srinivask2565 6 месяцев назад +23

    జయలలిత గారు...మీరు చాలా భావున్నారు మేడమ్...

  • @YohanYohan-x8u
    @YohanYohan-x8u 4 месяца назад

    ఇది ఇంటర్యూల లేదు ఇద్దరు ఆడవాళ్లు పర్సనల్ విషయాలు షేర్ చేసుకున్నట్టు ఉంది...

  • @indirag5941
    @indirag5941 6 месяцев назад +1

    Jayalalitha garu appatilo sruthilayalu chuse meru inkha ekkadiko vellipotharu goppanatiga ankunnanu, mee interviews chuseka chaala badha anipistundhi aadapillaki puttinti prema vuntundhi nenu kuda maa parents,naku marriage avvina kuda naku vunnathalo maa parents ni chusukunanu aa vushawyamlo vaalu, nenu kuda thrupthi chendhamu, kaani memmalni me parents oka sandal wood laga use chesukunaru, prakana petteru meru aa field lo vundi intha amayakam ga ella vunaro thalachukunte chaala badha vestundhi, vanisri garu cheppindhi correct, meru enno pilgrimages therigaru, bagavanthudu mee manchi manasuni mecchi, manasasarovaram darsana bagyam kalaga cheyalani meru healthy ga, happyga vundali manaspurthiga korukuntunanu 👍👍👍

  • @AnuradhaBhattar-df1fo
    @AnuradhaBhattar-df1fo 6 месяцев назад

    👌👌👌. Jayalalithagaru Naku entho ishtamaina nati Jai shree Ram 🙏 Jai Bharat 🙏

  • @shrii1857
    @shrii1857 6 месяцев назад +1

    Only these two ladies chustunna, 🎉

  • @VenkataLakshmi-rz3ns
    @VenkataLakshmi-rz3ns 6 месяцев назад

    చాలా బాగుంది ఇంటర్వ్యూ

  • @sundareshkuchipudi
    @sundareshkuchipudi 6 месяцев назад +2

    Jayalalitha Akka You Are A Pure Soul Andi & Even I Think Maybe This Is Your Last Janma.

  • @srikrishna1748
    @srikrishna1748 5 месяцев назад +1

    Definitely industry mistake...She is a heroine material.....no doubt.

  • @sivanageswararaopasupuleti5461
    @sivanageswararaopasupuleti5461 5 месяцев назад +1

    kalyani garu please support Jayalalitha garu.🙏🙏🙏🙏

  • @Msnjanna
    @Msnjanna 5 месяцев назад

    మేడం స్పీకర్ మీ నిజాయితీ నచ్చింది మీ తప్పులు ఒప్పులు తెలుగింటి ఆడపడుచు ఎలా అమాయకంగా ఒప్పుకుంటారో అలా ఒప్పుకున్నారు నీ అమాయకత్వం మాకు నచ్చింది సూపర్ మేడం స్పీకర్ భరత్ అనే నేను లో నీకు ఆ పాత్ర రావడం సాలు మేడం నీలో అమ్మ తనం కనపడుతుంది మేడం స్పీకర్ గారు

  • @harshamohana8665
    @harshamohana8665 4 месяца назад +1

    జయలలిత గారు post graduation చేసినట్లు గా విన్నాను

  • @blkvraju4323
    @blkvraju4323 5 месяцев назад +3

    ముందుగా కరాటే కల్యాణి ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలో ట్రైనింగ్ తీసుకుంటే మంచిది. తరువాత ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలి. అంతవరకు ఇలా ఇంటర్వ్యూలు చేయకుండా ఉండటమే మా అందరికీ మంచిది.

  • @nalluributchiprasadarao3665
    @nalluributchiprasadarao3665 5 месяцев назад +1

    మీ ఇద్దరికీ అభివందనములండి.

  • @Jag16841
    @Jag16841 6 месяцев назад +1

    True people speak honestly, this is classical example of this interview. Brahims should not suffer not good for country. If one woman don't get settled properly with husband on own her community, the entire race is gonna suffer. But ultimately aa per Ramana bhagwaan you be just sakshi because Eswara is, driving as per your past lives. 🙏🙏

  • @lakshmipolavarapu8550
    @lakshmipolavarapu8550 5 месяцев назад +1

    Super Nati manchi manishi ❤❤❤❤🌹

  • @sunandag8504
    @sunandag8504 5 месяцев назад

    Good interview

  • @PuralasettiVenkataKishore
    @PuralasettiVenkataKishore 6 месяцев назад +3

    Kalaynigaru🙏🙏👌👌💯💯

  • @padmajaguddeti5990
    @padmajaguddeti5990 6 месяцев назад +3

    షో మొదలయినప్పటి నుంచి కల్యాణి మెడలో గొలుసు choostoone వున్నాను. ఇంతకీ అది మా జయ ఇచ్చిందా. తనలానే చాలా బావుంది.

  • @chivukulalakshminarayana8573
    @chivukulalakshminarayana8573 5 месяцев назад

    REALLY JAYALAITHA GARU GOLD AND MORE THAN ANYTHING ELSE, I WISH HER GOOD CHARCTERS

  • @annapurnadarbha9807
    @annapurnadarbha9807 5 месяцев назад +3

    Jaya garu madi guntur mee నాన్నగారు మా నాన్నగారు స్నేహితులు మీ నాన్నగారు మాఇంటికి కూడా వచ్చేవారు మా నాన్నగారు అంబాటిపూడి

  • @vineelan9584
    @vineelan9584 6 месяцев назад +2

    Super 🎉

  • @sridevimanchikanti7225
    @sridevimanchikanti7225 5 месяцев назад +3

    బంగారు తల్లివి జయలలిత గారు

  • @padmapriyarajavarapu514
    @padmapriyarajavarapu514 5 месяцев назад +2

    ఆ రత్నం కొంటాము జయలలితా గారు తప్పకుండా కానీ మీకు పూర్వ వయిభవం వచ్చినతరువాత

  • @srilaxmichalla7757
    @srilaxmichalla7757 6 месяцев назад

    Super interview .All the best great jaya

  • @k.nagalakshmi9722
    @k.nagalakshmi9722 5 месяцев назад +1

    Super ma ❤❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏

  • @lalithayadav1979
    @lalithayadav1979 6 месяцев назад +1

    Nice sister's 👌👌👌

  • @nagaratnakumarisure5643
    @nagaratnakumarisure5643 4 месяца назад

    అంబానీ అలా అన్నాడు చిరంజీవి ఇలా అన్నాడు ఇన్నేళ్ల తర్వాత మీకు ఆ మాటలు అనుకోవటానికి కూడా సిగ్గు అనిపించడం లేదా పదిమంది తెలుసుకోవాలి ఇవన్నీ ఆరోజు కళ్ళు మూసుకుపోయినియా. ఇక మీరు ఆ రోజు ఎందుకు మీరు ఓపెన్ అవలేదు మీ తప్ప ఏమీ లేదా మీకు సిగ్గుండాలి ఇలాంటివి అన్ని బయట పెట్టుకోవటానికి మీకు సిగ్గు అనేది ఉండాలి.

  • @SuseelaK-i1d
    @SuseelaK-i1d 5 месяцев назад

    ❤God bless you ❤🎉

  • @vinnakotasreenagabhadra1712
    @vinnakotasreenagabhadra1712 4 месяца назад

    Super intarew ❤

  • @vedullapallilavanya6804
    @vedullapallilavanya6804 6 месяцев назад +3

    All the best

  • @chivukulalakshminarayana8573
    @chivukulalakshminarayana8573 5 месяцев назад

    JAYALALITHA GARU REALLY CORRRECT, KARMA ALWAYS FOLLOWS, AND EVERYTHING LORD KRISHNA DECIDES IN OUR FATE

  • @imumaryratnammummidi4198
    @imumaryratnammummidi4198 5 месяцев назад +1

    Ee Telugu directors ki talented vallu nacharu kalyani garu.intha manchi Jaya gariki manchi jaragali

  • @afalee1849
    @afalee1849 5 месяцев назад

    Very well

  • @gorlapullaiah9286
    @gorlapullaiah9286 4 месяца назад

    Good

  • @GugulothRadhika-of3wo
    @GugulothRadhika-of3wo 6 месяцев назад +1

    Good show

  • @karunak6556
    @karunak6556 6 месяцев назад +11

    Chakkati Telugu lo chala hayiga vundi

  • @BhagibhagiGattupalli
    @BhagibhagiGattupalli 5 месяцев назад +2

    అమ్మ రాణి రుద్రమదేవి కళ్యాణి .... నీ అతి వాగుడికి విసుగు వచ్చేసింది.... తల్లి ఆవిడని నిజంగా సరిగా మాట్లాడనివ్వలేదు

  • @somasupdt6587
    @somasupdt6587 6 месяцев назад +1

    Good interview now u r write kalyani gaaru

  • @elitedeepthiwithcutiepies
    @elitedeepthiwithcutiepies 5 месяцев назад

    Karate kalayani gari gurinchi iroju oka manchi vishayam telusukunna
    Ame gurinchi nanduri srinivas spiritual channel lo nanduri garu yenta goppaga chepparo .
    Tanu burra kathalu 100hrs pyga alavokaga cheppi record chesaranta.
    Andari valla adi sadhyam kadu
    Great 😊

  • @padmajaguddeti5990
    @padmajaguddeti5990 6 месяцев назад +2

    కల్యాణి చాలా బాగా చేసావు తల్లి ప్రోగ్రామ్.All the best and Director ga kuda baga రాణించాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను.

  • @imumaryratnammummidi4198
    @imumaryratnammummidi4198 5 месяцев назад

    Jayalalitha garu is agood human being.we like her.

  • @chivukulalakshminarayana8573
    @chivukulalakshminarayana8573 5 месяцев назад

    KALYANIGARU CONDUCTED THE BEST PROGRAMME

  • @karridhanalakshmi5436
    @karridhanalakshmi5436 5 месяцев назад +2

    మీ ఇంటర్వ్యూ అప్పుడే అయిపోయిందా అనిపించింది బావుంది కానీ యాంకర్ గా మీరు తక్కువ మాట్లాడి వచ్చిన ఆర్టిస్ట్ తో ఎక్కువ మాట్లాడిస్తే బావుంటుంది అనిపించింది చెప్పాను అని తప్పుగా అనుకోవద్దు కళ్యాణి అక్క

  • @venkateswararaokandi1163
    @venkateswararaokandi1163 5 месяцев назад +1

    Excellent Interview. God Bless To Kalyani Garu And Jayalalitha Garu With Good Health, Wealth, Peace, Prosperity And Happiness. 🙏 Hara 31:35 31:37 31:40 31:45 31:46

  • @ayyalasomayajulanarasimham1498
    @ayyalasomayajulanarasimham1498 5 месяцев назад +1

    అంబానీ పుణ్యమా అని, ఒంపు సొంపులు, ఎత్తు, పల్లాలు బాగా వున్న అదృష్టవంతులకు ఇళ్ళు దొరికాయి. ఇటువంటి బానీణులు ఉన్నంత వరకూ భారత దేశం రత్నాల దేశం. వీరికే అంతా దాసోహం. No difference between Britishers and these fellows.

  • @saikumarn5291
    @saikumarn5291 4 месяца назад

    భాను ప్రియ గారినీ ఇంటర్వూ చేయండి...

  • @Vihanandfriendssquad
    @Vihanandfriendssquad 5 месяцев назад

    I like Jayalalitha garu very much.