కుంటుంబం కోసం డైరెక్టర్లకి, హీరోలకి లొంగిపోవాల్సి వచ్చింది | Actress Jayalalitha Emotional Interview
HTML-код
- Опубликовано: 8 мар 2024
- కుంటుంబం కోసం డైరెక్టర్లకి, హీరోలకి లొంగిపోవాల్సి వచ్చింది | Actress Jayalalitha Emotional Interview | IDream Prime
#idreamprime #idreammedia #idreamwomen #actressjayalalitha #jayalalitha - Хобби
చిన్నప్పుడు ఒక కథ విన్నాను, ఒక బ్రాహ్మణుడు మరియు ఒక వేశ్య ఇల్లు ఎదురెదురుగా ఉంటాయి, ఆ బ్రాహ్మణుడు సంప్రదాయకంగా అన్ని పూజలు చేసేవాడు, కానీ ఆ వేశ్య ఇంటికి ఎంత మంది విటులు వెళ్తున్నారు అని గమనిస్తూ, లెక్కపెట్టే వాడట, కానీ ఆ వేశ్య చాలా భక్తురాలు, వేశ్య వృత్తిలో తప్పక ఉన్నప్పటికీ, ఆమె మనసు లో మాత్రం ఆ దేవుడి గురించే ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేదట. వాళ్లిద్దరూ మరణించాక ఆ వేశ్య స్వర్గానికి, ఆ బ్రాహ్మణుడు నరకానికి వెళ్లారట, దాని కీ కారణం ఆమె శరీరం మలినము అయినా, మనస్సు మలినం అవలేదు, కానీ ఆ బ్రాహ్మణుడు దస్త్రబద్దంగా అన్ని పూజలు చేసిన అతని మనసు మాత్రం ఆ వేశ్య చేసే పనిపై ఉండేది అందుకే అతడి మనస్సు మలినం అయ్యింది, అందుకే నరకానికి వెళ్ళాడు.
అమ్మా మీరు కూడా జీవితంలో ఎన్ని దెబ్బలు తిన్నారు, అయిన మీ మనసు పవిత్రంగా ఉంది, అందుకే మీ నవ్వు అంత శ్వచ్చంగా ఉంది. ఒక సత్ బ్రాహ్మణుడైన మీ నాన్న అత్యాశకు మీ జీవితం నాశనం అయింది, ఒక మంచి నర్థకిగా మీరు జీవించలన్న మీ కల, కలలాగే ఉండిపోయింది, అలాగే మీ తంద్రితోసహ, మీ జీవితం లో, మగవాళ్ళ వల్ల చాలా కోల్పోయారు, కానీ ఆ దేవుడి కీ సన్నిహితంగా ఉంటున్నారు, అంతకు మించిన ఆనందం ఇంకేమి ఉంటుంది. మీ గురించి తప్పుగా అనుకునే వాళ్ళకి ఆ బ్రాహ్మణుడి గతే పడుతుంది. ఎప్పుడైనా మీకు నచ్చినట్లు మీరు జీవిస్తున్నారు, అలాగే మీరు, సంగీత పాఠశాల పెట్టి, మీ కోరికను తీర్చుకోండి అమ్మా, నచ్చిన వాళ్ళే వాళ్ళ పిల్లలను డాన్స్ కి పంపిస్తారు, ఒకసారి ఆలోచించి చూడండి, మీకు అంతా మంచే జరగాలని ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏
మీరు రాసిన బ్రాహ్మణ కథకు ఈ కథకు ఎలాంటి సంబంధం లేదు ఆమె ఆ రోజు డైరెక్టర్ నువు నాకు కావాలి అన్నప్పుడు ఆమె అక్కడనింక బయటికి వచ్చి ఏమైనా కూలిపని చేసుకొని జీవనము ఎందుకు నడపలేదు???? ఆ డైరెక్టర్ చాన్స్ ఇవ్వడానికి ఈమె వల్లు అమ్ముకొనుంది అంటే ఇది ఒక రీతి ప్రాస్టిట్యూట్ కదా
This story has nothing to do with the Brahmin story written by you. When she said that day I want you to be the director, why didn't she come out there and do some labor and make a living???? She sold her to give the director a chance, so it is a kind of prostitute
Brahmana is not a cost
Coolie Pani chesikonna safety vunda ee fields lo kooda women ki security safety ledu. Heroes antha chettavedavalu inkokallu leru even dire ctors also vaalla pellaallu maa husband's sree Rama chandrulu ani maatlaadutaaru vaalla batuku cheda Jayalalithaa cheppaaru vere vaallu cgeppaledu ante. Bollywood lo Kapoor family pedda seni rajkapoor kooda heroins Ila ge chesevaadu.
@@venkatesh.n7196Hello sir according to your explanation may be it is wrong but think about her situation , no option so she has to obey her father.
Akadena. Elanti ebhadulu ఉంటాయే
🙏 హీరోయిన్ జయలలిత లైఫ్ స్టోరీ చాలా చక్కగా సంభాషించారు
నిజం చెప్పాలంటే చాలా దైర్యం కావాలి ఇంత సూటిగా చెప్పడం మీకే ఆ దైర్యం దేవుడు మీకు ఇచ్చిన అద్రృష్టం
జయలలిత గారు మనసులో మాట నిర్భయం గా, నిజాయితీగా చెప్పారు.ధన్యవాదాలు మేడం...🙏🙏🙏
ఎంతో అందమైన జయలలిత గారికి హీరోయిన్ కి కావలసిన అన్నీ అర్హతలు కలిగి ఉన్న కూడా కొంత మంది దుర్మార్గులు ఆమె ప్రతిభ ను తొక్కేశారు. నేనైతే జయలలిత గారి పెద్ద అభిమానినే.
మేడం ఏ సాయిబాబా గారిని చూసి పరిచయం చేసుకొన్నారో అ బాబా ఉన్న దవలేశ్వరం మా ఊరు, మేడం ఇంటర్వ్యూ చాలా ఓపెన్ గా ఉంది 😍
First time industry lo lady yevvaru intha genuine ga interview ivvaledu ....ivvaru kuda really hatsoff Jayalalitha garu
తల్లీ! నీ నిజాయితీకి పాదాభివందనం.
🙏🙏🙏
అమ్మమ్మ . కామ్ సీరియల్ లో జయలలిత గారిని చూసిన వాళ్ళు చాలా మంది వుంటారు, అలాంటి ఎన్నో మంచి అవకాశాలు రావాలి అని మనసారా కోరుకుందాం అందరం
14:41 matter starts
Thanks mava
అక్క నీవు చాలా నీతి నిజాయతీ గల స్త్రీవి ఈరోజుల్లో తారలు
మిడ్డీలు చెడ్డిలు
వేసుకుని మినుక్
మంటాయి నిజాలు ఒప్పుకోవు
రియాల్లి గ్రేట్ అక్క.....
V. V. Nice సిస్టర్ god బ్లెస్స్ యు
ఏ స్త్రీ కూడా సినీ రంగంలో ఇంత నిజాయితీగా సమాధానం చెప్పి ఉండరు. 🙏
Hollywood valu cheputharu...mana dhagara kuda matladuthunaru ee madhya...though our land is well known as God's own country, country with good cultural heritage...now a days people are practicing western culture..she is not feeling that she has done anything wrong, now a days, even ladies are OK with living relationship...those are so immatured and don't know that boys take advantage of the situation...
We should also understand that other people watch these kind of interviews n it affects general public...people may not feel guilty doing these kind of activities
Amma mee matalu vinte chala badagaundi meeru great amma
Avida anno badhalu padi e age ki vacharu
👠👠
జయలలిత గారికి నిజాయితీకి పాదాభివందనాలు
A great philosopher. తపస్వికులు కూడా నిర్వచించ లేని తత్త్వాన్ని అవలీలగా వివరించిన జయమ్మ ధన్యురాలు.❤❤
❤ప్రతీ స్త్రీ లో ఒక అమ్మ మనసు దాగి ఉంటుంది❤ మీ మనసు ఆ భగవంతుడు శాంతిని ఇవ్వాలని కోరుకుంటున్నాను.
జయ లలిత గారు మీ స్టోరీ వింటే చాల బాధ అనిపించింది మీలాగా సినిమా రంగంలో జరిగే నిజాలు ఇంత గా చెప్పి ఒప్పుకునే వాళ్లు లేరు అమ్మ. మీరు సినిమా రంగంలో భక్తి ముక్తి రక్తి అన్ని చూశారు నిజాలు నిర్భయంగా చెప్పారు మీరు గ్రేట్ అండి ఆ బాబాగారి దయ మీకు ఎప్పుడు వుండాలి అని కోరుకుంటున్న మీరు బాగుండాలి కలకాలం మీ పెదవులపై చిరు నవ్వు అట్లాగే వుండాలి అని కోరుకుంటున్న 🙏🙏
జయ లలిత గారు మీ లా నిజాయితీగా చెప్పేవారు సినిమా రంగంలో చాలా తక్కువ మంది ఉంటారండి 🙏🏽🙏🏽🙏🏽
😮
😢😢😢
ఇంటర్వ్యూ అంతా చూసాక
కామెంట్ చెయ్యకుండా ఉండలేక పోతున్నాను...
మనస్సు కు సంతోషం గా అనిపించింది.
చాలా మంచి ముఖాముఖి. A very graceful artiste
😢
Very honest of her to say what she has gone through..God takes all the broken pieces to renew a life ..May God always be with her and renew her spirit forevermore
మీ ఇంటర్వ్యూ choosaka movie ఆర్టిస్ట్ ల జీవితాలు ఇంత నరకమా. మీరు అందర్నీ నవ్విస్తూ మీరు మీలోనే బాధ పడతారని అర్ధమవుతుంది.
చాలా మంచి ఇంటర్వ్యూ చూశాను...జయలలిత గారు చాలా బాగా మాట్లాడతారు & నిజాయితి గా మాట్లాడతారు...very nice interview
నేను గౌరవించేవారు లలో సిల్క్ స్మిత గారు 💐 జయలలిత గారు
So much respect for you Jayalalitha Mam
Hatsoff tp
Swapna garu im a big fan of yours. Meeru interview chese paddhati chala hundha ga untundi.
I think this is one of the most genuine open heart interviews I have ever come across. I had tears watching her speak. My God . What a great woman❤
మీ రేటింగ్స్ కోసం ఇంత నీచమైన thumb nail పెట్టారు. ఇంటర్వ్యూ చూసాక ఆమె పట్ల గౌరవం పెరిగింది. మీ channel పట్ల, యాంకర్ పట్ల ఉన్న గౌరవం తగ్గింది.
Full ga interview chudandi amee chepindhee vesaru thumb nail lo
జయలలిత గారు చాలా గొప్పగా నిజాయతీగా మాట్లాడారు...మరింత గౌరవం పెరిగింది
SHE IS A GOOD LADY.
Best interview I saw ever ❤️
మీరు తప్పనిసరిగా డాన్స్ స్కూల్ పెట్టండి.. దానితో పాటు, నిష్కల్మషమైన, మనస్సు కలిగిన,మనుషులను, మీరు తయారు చేస్తారు..🎉🎉🎉🎉🎉🎉
చాలా బాగుంది జయలలిత గారి హృదయం, మాటలు
Nice person. So sincere. 🙏🏼
మీరు మానస సరోవరం వెళ్లే మార్గం తొందరగా దొరకాలని కోరుకుంటున్నాను.
ఆ భగవంతుడు మీకు మంచి ఆరోగ్యాన్ని, ఏ లోటు లేని ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను🙏
Her eyes reflect what she said. She has seen everything in her life and have guts to open up like this 🙌
🙏🙏🙏🙏 మీరు జీవితం గురించి చాలా చక్కగా చెప్పారు విజయలక్ష్మి గారు బయట ప్రపంచం ఎలా ఉంటుందో తెలిసింది
Wonderful human being and stay happy and healthy god bless you lalita garu
చాలా నిజయతీగా చెప్పారు all the best
Amma me interview chusaka me pina chala respect వచ్చింది అమ్మ అమ్మ ఒక్క మాట ఆడపిల్లకి ఒక్క అమ్మ గర్భం లో తప్ప ఎక్కడ సేఫ్ ఉండదు అని eppatiki వరకు న యొక్క అభిప్రాయం కానీ eppudu నిజంగా అదే నిజం అని తేలిపోయింది అమ్మ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అమ్మ
Chaala painful life lead chesaaru madam. కానీ ఎవ్వరినీ ఏమి బ్లేమ్ చెయ్యని ఒక గొప్ప గుణం వుండడం మామూలు విషయం కాదు. జోహార్లు మీకు. ❤
Good interview and good and honest response.May God bless her !!!
Good interview. Jayalalitha madam gaaru legend mentality. Miku always manchi jaragaalani koruku ntaanu.
What an honest woman hat's off to you madam 👏👏
జయలలిత గారు మీ నిజాయితీకి హాట్స్ ఆఫ్ చెప్తున్న
అమ్మ మీకు భగవంతుడు ఆయు ఆరోగ్యం మెండు గా ఇవ్వాలని కోరుతూ
మీకు
ధన్యవాదాలు అమ్మ ❤
First time full video chusanu chala nijayeetiga maatladaru jayalalitha gaaru
Very inspiring life journey. You are blessed by god. You’re a wonderful living example and legend. God bless you always 🙏
Meeru chala gret amma. Anni chala baga chepparu.❤❤
Very honest women 🙏🏻 by listening your words can make it how truth you are mam.. god bless you with health and wealth 🙏🏻
Jayalalitha garu ee interview tharuvatha....mee fan ayipoya.....love you so much....chala bagaa chepparu ani........naa peru Bhavani,Vijayawada................
Akka meeru great Lady Like you Akka 🎉🎉😢😢❤❤❤
నిజం. మంచి మనసు ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు రాలేదు.
me face enta andam ga undi manasu kuda ante andam ga undi honestt ga answer chesaru super amma
Great Amma
మేడం జయలలిత గారు ఆ స్టార్ హీరో పేర్లు చెప్పండి భయం ఎందుకు మేము కూడా ఆ హీరో లను తిడతాం 🙏🏽
Chiranjeevi, bala krishna, mohabbabu
Very good actress....and very Frank Answers she gave....👌👌👌
Chala open ga matladinaru lalitha garu
Beautiful and bold open interview❤🎉😊
A fair interview.
Excellent
Love you medam you are doing great job like honestly
Beautiful interview, the anchor is by far the best in Telugu media 🙏🏽 god bless you
Madam you are great your laugh is fully trasparent you are my lovely sister
You are so great mam.
Your character is soooooo pure.
చాలా సంతోషం గా ఉంది జయ లలిత గారు. మా చిన్న కూతురుని మీ చేతుల్లో పెడతాను తల్లి. మీరే ఆమెకు గురువుగా ఉండాలి తల్లి.
Madam meeru chala directga nijayiteega chepparandi, family kosam meeru chesina tyagam nijamga goppadamma🙏🙏🙏🙏
Salute for Transparency
I feel respect on you amma when i saw your interview
U r really great
God bless you amma
She s amazing I like her and acting also
Superrrrr dance jayalalitha garu.
Amma🙏🙏🙏
జీవితంలో ఓడలేదు...నిజంగా గెలిసింది...
Mee asayam neraverali sister meru aa daivanugraham tho manasa sarovaram vellali🙏🏼
నీ అమాయకత్వం, నీ నిజాయితీ లో మార్పు లేదు.చంటీ!!!❤
One of the very beautiful interviews i have ever seen in recent days ❤️
Great woman and fantastic human being ❤❤❤❤
ఎన్నో ఇబ్బందులనీ, బాధల్ని దిగమింగుతూ తను గడిపిన జీవితాన్ని ఎదుట వాల్లకు బాధ కలగ కూడదని చిరునవ్వు సహాయం తో వాస్తవాని చెప్పారు. I respect her. Some facts faced by our passion cannot be digested...so called "TEARS"
Nice interview Jayalalitha garu meeku hat's off
❤
రమాప్రభ గారినీ ఇంటర్వ్యూ చేయంద్ స్వప్న గారు
Jayalalitha mam miru chala baga matladeru miru chala baga act chestaru man🎉
I am not sure but she is very special. Very rare human being.
Thanq madam nice interview
She is very honesty andfrank
Meru madam really open talking
Chepparu madam
Amma meru great amma ❤
You are great medam meeku vandhanam
Very nice woman. Very honest God bless you madam.
Genuine ga oppukunnaru konni sarlu commitment ayyaru ani hats off jaya lalitha garu
My respect for you increased 100 fold, Jayalalitha గారు 🙏
జయ గారు మీకు 🙏🙏🙏🙏🙏
I appreciate your honest Jayalalitha garu.
Am a big fan of you Swapna mam. Swapna garu is always a great host. She knows how to elicit information from the guest in a pleasant way. ❤ Hatsoff
Mam me matalu vintunte oka anubuthi vastundi
Ur great mam
Wow a wonderful women, amazed to know her 🙌
MAY GOD BE WITH U ALWAYS JAYALALITHA MAAM
నిజాయితీగా జయలలితగారు కూడా వారివిశయాలను తెలిపినందుకు 🙏
బంగారుతల్లి🙏
Lots of respect to you Ma'am 🙏🙏
Really honest interview..great
Amma miru great
Amma miru great ammm 🙏🏼