మాలతి గారు మీ గొంతు ఓపెన్ కాదమ్మా నీ మనసు కూడా ఓపెన్ ఇప్పుడు నీ ఇంటర్వ్యూ వినలేదు బాలసుబ్రహ్మణ్యం గారి గురించి మీరు చెప్పినప్పుడు నీకే కాదమ్మా జీవితమంటే ఇదేనా అని చాలామందికి విరక్తి భావము కలిగింది మీరు తప్పకుండా ఆల్బమ్ చేయాలి❤❤❤🎉🎉🎉❤
మాలతి గారు మీరు devotional album చెయ్యండి, చాలా బాగా success వస్తుంది, waiting for your new album, wishing you all success 🙏💐, thank you Swapna Garu 💐💐
Nice interview Swapna garu. One of my favarite singer Malathi garu. I likes very much her songs. She looks very tradational. Good. Future lo inka machi telugu songs padalani korukuntunnanu. All the best.
Swapna .... My dear darling... Love your interviews naanna.... You are such a good singer too.. please pursue your music too... Adi oka samskaaram, andarikii dorakadu.🙌
స్వప్న గారూ, మంచి కార్యక్రమం మాలతీ గారితో చేశారు చాలా బాగుంది. మీరన్న, మీ రాజకీయ విశ్లేషణా చాలా బాగుంటుంది. కానీ మీరు ఈ మధ్య మీ ధోరణ మారుతోంది. ఇంతకాలం మిమ్మల్ని మెచ్చుకున్నా వారు విభేదిస్తున్నారు. మీ ధోరణి మారుతోంది. ఒక పార్టీకి కొమ్ముకాస్తూ మాట్లాడుతున్నారు. మంచిదికాదు. డబ్బు ఎలాగైనా సంపాదించవచ్చు. కానీ మీ పేరు పోతే మళ్ళీ సంపాదించడం కష్టం సుమా.
Good Interview. We expect the more songs in Telugu, and other Languages as well. Your culture and dress style is Awesome 👌👌 which resembles the Indian Culture 👍🤝 All the Very Best
Good interview Madam Garu and I am very much impressed and I like all songs which were sung by Malathi Madam Garu and thanks Madam Garu for the above programme
👌👍👏🙌ఎక్కువగా ఆశించకపోతే.. ఆశాభంగము కూడా ఉండదు..తృప్తే కదా..కోవిడ్ , బాలసభ్రమణ్యం గారి మరణము, జీవితము పట్లమరింత గా దృక్పథాన్ని ఆత్మావలోక నము వైపు మరల్చింది..ఈనాటి వారి లో చాల మందికి కష్టము , వినయము , సహనము విలువతెలుసుకోలేక పరుగెడుతున్నారు…
Malathi madam, i request u kindly to create telugu divine album. Hope it will be released soon. God bless u. My sincere thanks to swapna madam for giving us ur interview.
మాలతి గారి యొక్క గాత్రము మధుర గాత్రము మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి
మాలతి గారు మీ గొంతు ఓపెన్ కాదమ్మా నీ మనసు కూడా ఓపెన్ ఇప్పుడు నీ ఇంటర్వ్యూ వినలేదు బాలసుబ్రహ్మణ్యం గారి గురించి మీరు చెప్పినప్పుడు నీకే కాదమ్మా జీవితమంటే ఇదేనా అని చాలామందికి విరక్తి భావము కలిగింది మీరు తప్పకుండా ఆల్బమ్ చేయాలి❤❤❤🎉🎉🎉❤
దేవుడు మీకు పాటపడే గొప్ప వరం ఇచ్చారు గొప్ప అదృష్టవంతులు
Lucky singer,స్వచ్ఛమైన పరభాషా గాయిని అయినా ఎటువంటి ఆరామరికలు లేకుండా ఇంగ్లీష్ పదాలు లేకుండా చాలా బాగుంది
అద్భుతమైన గాత్రమును ఆభగవంతుడు మీకు ప్రసాదించినాడు.ధన్యజీవివమ్మా.
First time phone దిం చకుండా 1.45 మినిట్స్ చూసాను..
మాలతీ గారు.. స్వప్న గారు hatts of to both of you.. 🎉🎉🎉🎉🤩🥰😍💐💐💐💐
స్వప్న గారు...మీ ఇంటర్వూ చేసే విధానము... సూపర్ 👌👌👌😍👍
అద్భుతమైన జీవితానుభవం ... మాలతి గారు 😍🙏🙏 నిజం గా నా అదృష్టం మీ ఇంటర్వ్యూ వినటం...👌👌🙌🙌👍👍
Excellent singer.personnel life కూడా బాగా వుంది.congratulations medam. మీరు grand children తో happy గా వుండండి
Malathi gari singing ki memu super fans. Super singer Malathi👌👌👌👌
స్వచ్ఛమైన పరభాషా గాయిని అయినా ఎటువంటి ఆరామరికలు లేకుండా ఇంగ్లీష్ పదాలు లేకుండా చాలా బాగుంది
అద్భుత గాయని 👌👏
ఆమె ఏం పాడినా.అద్భుతమే. 🙏💐💐
శీర్కాళి గోవింద రాజన్ గారిని గుర్తు చేశారమ్మా. ఎంత ఘనమైన ఓపెన్ వాయిస్ అమ్మా నీది. వావ్
మాలతి గారు మీరు devotional album చెయ్యండి, చాలా బాగా success వస్తుంది, waiting for your new album, wishing you all success 🙏💐, thank you Swapna Garu 💐💐
Madam garu you appreciated and u don't have any plans simple thinking person life hats off ❤
Swapna.. your voice is also good.. the gamakam was really taken well.. :) talented girl!!!
మంచి ఇంటర్వూ ❤
No words Amma just only❤ woww
Nice interview Swapna garu. One of my favarite singer Malathi garu. I likes very much her songs. She looks very tradational. Good. Future lo inka machi telugu songs padalani korukuntunnanu. All the best.
మాలతి గారి చక్కని గాయకురాలు🎉
మాలతి గారు నాకు సంగీతం అంటే చాలా ఇష్టం మీ దగ్గర నేను పాటలు నేర్చుకోవచ్చు
Swapna garu..Excellent interview andi...Tqsomuch ❤❤❤❤❤❤❤❤
మీరు దేవీ శ్రీ కే కాదు, మాకు కూడా అక్క లాగ. అద్భుతమైన గాత్రం
ఎంత మంచిదానివమ్మా. మంచిమనసు మీదమ్మా!! God bless you
మాలతి గారి ఇంటర్వూ చాలా బాగుంది, మేడమ్ గారు తెలుగు భాగా మాట్లాడారు
Swapna .... My dear darling... Love your interviews naanna.... You are such a good singer too.. please pursue your music too... Adi oka samskaaram, andarikii dorakadu.🙌
ఆహా ఓహో అదీ కుర్రకారును. ఉర్రుతలుగించే 💍💎☪️✝️🕉అమోఘమైన,దేవుడు
🕉✝️☪️💎💍 ఇచ్చిన కంఠ స్వరం.
Great singer Malathi garu 🎉❤
Excellent performance, thanks madam ❤🎉
స్వప్న గారూ,
మంచి కార్యక్రమం మాలతీ గారితో చేశారు చాలా బాగుంది. మీరన్న, మీ రాజకీయ విశ్లేషణా చాలా బాగుంటుంది. కానీ మీరు ఈ మధ్య మీ ధోరణ మారుతోంది. ఇంతకాలం మిమ్మల్ని మెచ్చుకున్నా వారు విభేదిస్తున్నారు. మీ ధోరణి మారుతోంది. ఒక పార్టీకి కొమ్ముకాస్తూ మాట్లాడుతున్నారు. మంచిదికాదు. డబ్బు ఎలాగైనా సంపాదించవచ్చు. కానీ మీ పేరు పోతే మళ్ళీ సంపాదించడం కష్టం సుమా.
Madam garu you are God blessed with good tune. Thank you
Good Interview. We expect the more songs in Telugu, and other Languages as well. Your culture and dress style is Awesome 👌👌 which resembles the Indian Culture 👍🤝 All the Very Best
Malathi garu. ❤ Swapna garu❤❤❤
Super Interview. Great singer Malathi garu 🌷🌹
Mee philosophy ki అందరూ ఫిదా...aptly said Swapnaji 🥰🤩👌👌👍
Malathi garu matladetappudu soft ga and paadetappudu loud ga oka vidhamayina sweetness vundi
Good interview Madam Garu and I am very much impressed and I like all songs which were sung by Malathi Madam Garu and thanks Madam Garu for the above programme
You are only one that you have special voice with special expressions
👌👍👏🙌ఎక్కువగా ఆశించకపోతే.. ఆశాభంగము కూడా ఉండదు..తృప్తే కదా..కోవిడ్ , బాలసభ్రమణ్యం గారి మరణము, జీవితము పట్లమరింత గా దృక్పథాన్ని ఆత్మావలోక నము వైపు మరల్చింది..ఈనాటి వారి లో చాల మందికి కష్టము , వినయము , సహనము విలువతెలుసుకోలేక పరుగెడుతున్నారు…
11111112111111111111112111111111111111111121111111111111111111¹11111¹
1
¹
😊❤😊😊😊😊😊😊😊బ
24:27
ుీ
😢
😂😊!బరG🎉🎉
స్వప్నా నిన్ను కూడా ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తే వినలనివుందమ్మా.
Yes
Waiting for your devotional album. All the best God bless you
మీరు బాగుండాలి సిస్టర్
Swapna garu,
This is one of your best Interviews I came across.
Mrs Malathi's voice resembles Late Soundar Rajan.
Swapna voice super.
Malathi garu soo great mimmalni choosi chala happy ga undi
chala chala Baga padaru Malathi garu
Swapna garu you are all roundar
మాలతమ్మ మీ పాటలంటే నాకు చాలా ఇష్టం
Yours is a very matured soul.
Lucky singer
Maa Akkaya laa vundi malati madam very dignified and so simple.Nice interview thanks to malati madamgarki and tv chanal wallki.
👏👏🙏🙏 God bless you madam
L. R. Eswari garini guruthu chesina anduku chala dhanyavadamulu
Telugu rakapoina aa bhashalone enthabaga chepparu thalli.hats off!
Sooper interview i heard thanks to both of u
Excellent malathi garu. All genres అద్భుతంగా పాడారు
You are great ladies malathi garu and swapna garu
Malathi garu kashtapadina rojulu poverty ni experience chesina vishayam vini naku kallalo tears vachindi
Swapna garu meeru bahumuka pragnasali talli devudu ichina varamu talli
Nice inspirational words
Adbutam 🙏 eswari amma janakamma suseela amma andarni gurtu chestunnaru🙏🙏🙏
Very good voice. God given gift
Great Singer Malathi Garu
ಕನ್ನಡ ದಲ್ಲೂ ತುಂಬಾ ಸಾಂಗ್ಸ್ ಗಳನ್ನ ಹಾಡಿದ್ದಾರೆ ಮಾಲತಿ ಮೇಡಂ,,,,, 💐💐💐ಕನ್ನಡ ಸಾಂಗ್ಸ್ ಬಗ್ಗೆ ಏನು ಮಾತನಾಡಲೇ ಇಲ್ಲ 😢
Heart-felt happiness after seeing this interview
Chala manchi interview...thank u swapna
గ్రీట్ అమ్మ తృప్తికి మించిన ఆనందం చాలు అమ్మ
🙏🙏 అద్భుతం అమ్మ
Great person God bless you
What a wonderful voice
MALATHI GARU ME GATHRAM ME KATTUBOTTU CHALABAGUNNAYANDI.GOD BLESS YOU.
Wow what a variation in her voice 🙏🙏🙏👌
Whar wonderful voice
Tq amma your legendary singer ❤❤❤
Excellent interview 👏👏👍🙏🤩
Please make a devotional album in Telugu as you are a great artist.
Swapna excellent ra
For Malathi gari interview
We all love her voice n simplicity
Eeme oka adbhutam❤
Heard your songs but did not know much about you maam your life is hit like your songs God bless. Rajinipriya
Malathi madam, i request u kindly to create telugu divine album. Hope it will be released soon. God bless u. My sincere thanks to swapna madam for giving us ur interview.
Wow❤❤ great singer 🙏🙏
Good INTERVIEW.
Vanga thota valupu kadaa song Chala istam naku ..nice to see you after this many years malathi garu.
Very good singer madam. Congratulations. Thanks to anchor mam
Vellu God gifts andi
Malati garu Alrovndar ma meeru ❤❤❤you
Melodious Beauty ❤🙏🙏🙏🙏🙏
మాలతి అమ్మకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
All the best to both of you.
Super malathi garu
Malathi madam meeru sariyaina pathlo unnaru deenitho meeru meditation chryandi madam please 👏👏👏💜💜💫 thankyou so ooooooo much sahana madam
Wonderfull singer ❤❤❤
I am big fan of you amma
Super madam
Super Voice. 🌹🌷👍
మంచి గాయని
🌹🌷👍🙏 Excellent program.
For certain songs need voice like yours, the sharpness and taking high pitches very easily , , u may take the place of our earlier LREswari Garu.
గొప్ప వాయిస్ గొప్ప సింగర్ గారు మాలతి గారు