నమస్తే వెంకట లక్ష్మీ గారూ, నాకు డెభై ఏళ్ల వయసు వచ్చినా నాకు నచ్చిన మీ వంటలు చేసి ఆనందిస్తుంటారు. మనకు నచ్చిన వంటలు చిన్న పిల్లలైనా చేసి ఆనందిస్తాను. నాకు చిన్న వయసు నుంచే వంటలు,పికెల్స్ చేసి నలుగురికీ తినిపించి వారు బాగుంది అంటే చాలా సంతోషిస్తాను, ఒక వేళ వారు ఇంకా రుచిగా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుందో ప్రయత్నించి ఆ రిజల్ట్స్ వస్తే భలే ఆనందంగా ఉంటుంది. నేను జాబ్ చేసినన్ని సంవత్సరాల సమయంలో మా కొలీగ్స్ చాలా మంది కి పికెల్స్ రకరకాలు పెట్టి ఇచ్చాను. మా బంధువులు కోరితే అవసరం మేరకూ ఫంక్షన్ లకి వంటలు చేసి పెట్టి ఆనందించే దానిని. ఇప్పుడు వయసు మీద పడింది. మనవాళ్ళు, మనవరాళ్లు కోరితే వారికి,మా కుటుంబ సభ్యులందరికీ చేసిపెడతాను. మీ కష్టం చూస్తూ మీ పిండి వంటలు టిప్స్ చూసి చేస్తుంటాను. పిల్లలు మాత్రం మీరు రెస్ట్ తీసుకోండి అమ్మా, ఇంకా ఎందుకు ఇదంతా అని చెబుతారు. కానీ నా ప్రవృత్తి అది. నేను చేసిన జాబ్ కీ దీనికీ సంబంధమే లేదు. మంచి పొజిషన్ లో వున్నా నా ఇంట్రెస్ట్ అది. మీరు ఇంకా ఇంకా అభివృద్ధి లోకి రావాలి. ఇంకా మంచి వంటకాలు మీకు వచ్చిన వాటిని ఇలాగే విపులంగా చెబుతూనే వుండండి. ఇంతకీ నేను హైదరాబాద్ నుంచి చేస్తున్నాను తల్లీ. నా పేరు భారతీ దేవి.
Medam, meeru chese pindivantalaanni ఒక ఎత్తు, సోంపాపిడి ఒకటి ఒక ఎత్తు. ఇది చెయ్యడం చాలా కష్టం. హ్యాట్సాఫ్. అన్ని చెయ్యగలమేమో కానీ ఇది మాత్రం చె య్యలేము.👌👌👌👌👌
మీరు చెప్పే విధానం చాలా బాగుంది అమ్మ వీడియో లెన్త్ ఎక్కువగా ఉంటే ఏమయ్యింది చాలా వివరంగా చెపుతున్నారుగా అది చాలు మాది విశాఖపట్నం దగ్గర ఉన్న పెందుర్తి మాది 🙏
బాగా చెస్తున్నారు ర but మీరు మీ ఫ్యామిలీ story చెప్పండి ఇంత కష్టపడుతున్నారు మీకు vew s వస్తాయి కష్ట పడేవాళ్ళకి vew s ఇవ్వలేరు చీరలు, సరెలు, ఇల్లు నగలు అటువంటి వాళ్ళకి vew s తెమ్మంటే చూడరు ఇప్పుడు చూడండి ఇంట్లో చేసిన వంటలకు vews వస్తాయి కష్ట పడుతుంది కనీసం ఆమె వైరు అడ్డం వస్తూ ఉన్న చేస్తుంది
Yes. Correct. లోకో భిన్న రుచి అయినా, Only చీరలు, నగలు,. వాళ్లు కూర్చున్న, నుంచున్న , తుమ్మినా, దగ్గినా అదేదో గొప్పగా ఫీల్ అయి, తెలీని attraction కి లోనై suscribe చెయ్యడం అది ఒక అలవాటుగా తయారైంది నిజంగా ఎదుటి వాళ్ళకి suscribe చేసామంటే అది ఉపయోగకరంగా ఉండాలి. మనం చేసే పని (subscribe) విలువ మనకు తెలియాలి.
చాలా బాగా చూపించారు.
నమస్తే వెంకట లక్ష్మీ గారూ, నాకు డెభై ఏళ్ల వయసు వచ్చినా నాకు నచ్చిన మీ వంటలు చేసి ఆనందిస్తుంటారు. మనకు నచ్చిన వంటలు చిన్న పిల్లలైనా చేసి ఆనందిస్తాను. నాకు చిన్న వయసు నుంచే వంటలు,పికెల్స్ చేసి నలుగురికీ తినిపించి వారు బాగుంది అంటే చాలా సంతోషిస్తాను, ఒక వేళ వారు ఇంకా రుచిగా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుందో ప్రయత్నించి ఆ రిజల్ట్స్ వస్తే భలే ఆనందంగా ఉంటుంది. నేను జాబ్ చేసినన్ని సంవత్సరాల సమయంలో మా కొలీగ్స్ చాలా మంది కి పికెల్స్ రకరకాలు పెట్టి ఇచ్చాను. మా బంధువులు కోరితే అవసరం మేరకూ ఫంక్షన్ లకి వంటలు చేసి పెట్టి ఆనందించే దానిని. ఇప్పుడు వయసు మీద పడింది. మనవాళ్ళు, మనవరాళ్లు కోరితే వారికి,మా కుటుంబ సభ్యులందరికీ చేసిపెడతాను. మీ కష్టం చూస్తూ మీ పిండి వంటలు టిప్స్ చూసి చేస్తుంటాను. పిల్లలు మాత్రం మీరు రెస్ట్ తీసుకోండి అమ్మా, ఇంకా ఎందుకు ఇదంతా అని చెబుతారు. కానీ నా ప్రవృత్తి అది. నేను చేసిన జాబ్ కీ దీనికీ సంబంధమే లేదు. మంచి పొజిషన్ లో వున్నా నా ఇంట్రెస్ట్ అది. మీరు ఇంకా ఇంకా అభివృద్ధి లోకి రావాలి. ఇంకా మంచి వంటకాలు మీకు వచ్చిన వాటిని ఇలాగే విపులంగా చెబుతూనే వుండండి. ఇంతకీ నేను హైదరాబాద్ నుంచి చేస్తున్నాను తల్లీ. నా పేరు భారతీ దేవి.
థాంక్యూ భారతి గారు
మీరు నిజముగా అన్నపూర్ణ స్వరూపమే !మీకు అభినందనలు .
Medam, meeru chese pindivantalaanni ఒక ఎత్తు, సోంపాపిడి ఒకటి ఒక ఎత్తు. ఇది చెయ్యడం చాలా కష్టం. హ్యాట్సాఫ్. అన్ని చెయ్యగలమేమో కానీ ఇది మాత్రం చె య్యలేము.👌👌👌👌👌
మీరు పడుతున్న కష్టం ఇంకా పనీ పట్ల మీకు ఉన్న ఇంటరెస్ట్ కి హ్యాట్సాఫ్
మీది చాలా కష్టమైన పని.మీకు నా జోహార్లు.
బాగుంది, మీకు help చేసినవారి పేరు కూడ చెబితే వాళ్ళు కూడ సంతోషిస్తారుగా
M.Lata.Nagpur. చాలా బాగా చెప్పేరు మేడం మీరు ఎలాగ చెయ్యాలో చేసి చూపిస్తూ వివరంగా చెప్పేరు.ధన్యవాదములు.,
Venkata Lakshmi garu papidi antachakkagachesaru super
Super Rajahmundry
Super akka
Khi Andi chala Baga cheputunaru nenu chestunanu kuda
చాలా బాగా చేశారు అక్కా 👍
Mevantalanne super. Manchiriyal
సూపర్ కుంకిగ్ మాది గూంటూర్
Chala clarity ga cheppincharu Super 👌
Emanivarnichali Mee taleent
Super super akka 0k god bless you
సూపర్ అక్క మీ వీడియోస్
Venkata Laxmi Sister, meru pedda pedda items kuda simple ga chesthunnaru chusthuntey ala anipisthundhi kani chala srama paduthunnaru me kastaniki mani yekkuvuga ravalani korukuntunnanu
చాలా బాగా చేస్తున్నారు
Video is good
I am from Mumbai
మీరు అన్ని సూపర్ గా చెప్పారు
Superb. Vizag
సూ ప ర్ 🎉🎉👏👏
మీరు చెప్పే విధానం చాలా బాగుంది అమ్మ వీడియో లెన్త్ ఎక్కువగా ఉంటే ఏమయ్యింది చాలా వివరంగా చెపుతున్నారుగా అది చాలు మాది విశాఖపట్నం దగ్గర ఉన్న పెందుర్తి మాది 🙏
Very nice
Chala baga andariki nachchela chepparu. Thnq
super amma
Super Lakshmi gaaru vizag nunde
Super sister
Wow!!! super andi👌👌👌
Super tasty
తినండి తినండి తినండి నలుపు తుం కాదు తినండి బాగుందండి సూపర్ పాపిడి సూపర్ సౌదీ నుంచి కామెంట్
చాలా కష్టం చే య టం
Chala kastam great baga chysaru
Meeru super gaa chesaru andi
Super amma meeru
Very talented 👏
Very nice madam👌👌👌
Super maa 👌👌👌😋💖💫
Excellent venkatalakshmi
N:_%31y,fe i
k6cc
Perfect gaa nerpisthunnaru. Thank you.
Chala Baga chesaru my favorite rasapy
Super akka
Super akka.from Hanamkonda warangal
Oh my God! This is even worse than other sweets making. Looks delicious. Too much work you are a very strong lady!! God bless you Amma!!👍👌❤️
Supar Amma
Super Laxmi garu
బాగుందమ్మ ,
Wonderful✨😍
Mee vadda chala talent vundi.
Chala kashtam makosam meeru chestu chupincharu asalu pindi vantalu chese tappudu chala concentration avasaram ayina maa kosam chupincharu idi
Super amma
థాంక్యూ మేడమ్ బాగా చేస్తున్నారు.
Sompapidi chala kastamayina vantakam venkata lakshmi you are great
We are with you amma..
Really u r great... మీ దగ్గర train అవాలని ఉన్నది.
Very nice madame 👌👌👌
సూపర్ 👌👌👌
Very tasty😛.. But process very hard.. 🏋️♂️🏋️♂️🏋️♂️.. Thanks for vedio..
Super.
చాలా బాగా చేసారు మేడం 👍
Chala bags chesyaru akka
👌👌👌👌అక్క
Good recipes
Pappu chekodilu chupinchandi
లక్ష్మీ గారూ... మీ ప్రోగ్రామ్స్ చూస్తున్నాను...బాగుంటున్నాయి. వీడియో నిడివి ఎక్కువగా వుంటుంది,తక్కువ నిడివి వీడియోలు చేయగలరు.
Super madam 👌👌👌
నిజమైన కొలతలతో చక్కగా నేర్పిస్తున్నారు..మీకు ఆర్డర్ ఇస్తే చేసిస్తారా
Super amma ❤
Nice
Meeku chaala sahanam ekkuva sister.........chaala baaga explain chesthunnaru
Supers sister vizag
First time నేను మీ వీడియో చూశానిప్పుడు. అమ్మో చాలాకష్టం. కానీ 👌😊. From USA 🇺🇸 (Seattle) god bless you maa.👍
Mee papidi super chala kastapadalandi
Papidi chala kastam but aa sweet ni cheap ga chustam but papidi making chala tough
Katte pullaki cloth chutti kattesi thudavochu kadha aaviri pattesthundhiga
Please make nalla halva
How much water lakshmi garu
Great
👌👌👌👌👌
❤️❤️❤️🙏🙏🙏అక్క 🙏🙏🙏🙏😘
👌👌👌👌👍
✌👋👋✌
Chala baaga chesharu
Eluru. Dt. DTL mandal. Pagidigudem
Happy women's day Amma
Only chengapinditho chesukovacha
Baga kastapodutunnaru
Jangrey chese chupinchedhi
Nice 👌
మాది తెలంగాణ, ఖమ్మం మీ కష్టానికి 🙏🙏
Hey madi koda khammame❤
బాగా చెస్తున్నారు ర but మీరు మీ ఫ్యామిలీ story చెప్పండి ఇంత కష్టపడుతున్నారు మీకు vew s వస్తాయి కష్ట పడేవాళ్ళకి vew s ఇవ్వలేరు చీరలు, సరెలు, ఇల్లు నగలు అటువంటి వాళ్ళకి vew s తెమ్మంటే చూడరు ఇప్పుడు చూడండి ఇంట్లో చేసిన వంటలకు vews వస్తాయి కష్ట పడుతుంది కనీసం ఆమె వైరు అడ్డం వస్తూ ఉన్న చేస్తుంది
😊😊
సూపర్
Yes. Correct. లోకో భిన్న రుచి అయినా, Only చీరలు, నగలు,. వాళ్లు కూర్చున్న, నుంచున్న , తుమ్మినా, దగ్గినా అదేదో గొప్పగా ఫీల్ అయి, తెలీని attraction కి లోనై suscribe చెయ్యడం అది ఒక అలవాటుగా తయారైంది
నిజంగా ఎదుటి వాళ్ళకి suscribe చేసామంటే అది ఉపయోగకరంగా ఉండాలి. మనం చేసే పని (subscribe) విలువ మనకు తెలియాలి.
@@umadevi6238reasepies are super😊
@@umadevi6238o
👍
Jangri yela cheyalo chupinchandi
శెనగపప్పు చేగోడీలు చేయండి
🙏👍
❤❤❤❤❤❤
నిజామాబాద్ జిల్లా తెలంగాణ
👌👌