Earlier it's a ECRF dam to a length of 140 meters at Gap-3. But the central design team of Polavaram project cautioned on earth cum rockfill dam at Gap-3 as it will not withstand the water turbulence due to it's critical location. Hence sri YSJagan gari government issued G.O. by converting ECRF dam into Concrete dam. So concrete dam will come at Gap-3 and the Gap-3 site is suitable to construct a concrete dam.
@@heybrotelugu Gap 1 and Gap 2 lo kuda concrete dam enduku construct cheyatledu ?. Earth cum rock fiill dam handle cheyagalalda ekkuva floods vachina ?? Edaina difficulty vunda Gap-1 and Gap-2 lo Complete ga concrete dam kattadaaniki. Nenu chusina chala pedda dams anni kuda concrete dams idi enduku earth cum rock fill dam kadutunnaru ?
1 Those rods in the mountains are for rock sockets which is used for shoring. They will put a metal plate and bolt to thet rod and apply post tension (if required) and they will use shotcreat concrete in lose rock sections.(inoder to prevent rock collapse) 2. Rails over bridge used for permanent movable crane for matenance of dam after completion.
You have explained very well about details of the dam. Also you have presented the technical details in a simple way. Thanks for sharing such a nice vid. Keep up the good work. 1. You have asked about holes on rock face. They are meant for cement grouting for strengthening the rock. 2. Rails on the bridge is for operating the maintenance cranes.😎😀
Nice over view on dam. Great job. As everyone says that rail for crane movement for fixing gates operations equipment and maintenance as well. 2. Rods in rock surface is like soil nailing work and for concrete Shortcreting.
Thank you bro for the past few years you are explaining the actual progress of this project by each and every details of the works going on.And please upload the total videos same as this first part of each and every section of work.And one more thing please explain the tunnels work in detail little bit confusion in this tunnel works.Thanks for the great work done by you.
Thanks bro..Already part2 videos teesesi bro..Next time I will try fr sure. Twin tunnels gurinchi ee video chudandi ruclips.net/video/YtBP3BXWLnk/видео.html
Amazing Video !! By far better than any other news channel. Great clarity in progress, we could use this video as a bench mark to measure the progress from time to time. This differentiates reality from noise around this project. Great work! Lets all share this video with other friends and make our Bro Popular. Good work Buddy!
Rythulaku janalaku upayogam pade information antey edhi. Good bro technically terms thelika.poina mee presentation valla kontha avagahana vachindi good
Well explained. Very neat presentation. Keep it up. Add one more point. Give details of progress over last month and do at least one vedeo presentation every month. God bless you.
Bhayyya..10TV, NTV, Sakshi TV enni TV's cheppina nuvvu cheppe details super. You have your own way of presentation. Keep it up. By the way GAP-3 is not a Earthen Dam, its a Non Overflow concrete dam. Please cross check. Following you since years.
Good presentation evey common man can watch with out visit to site save money too. Previous Govt spent money for visit only for food almost 120 crores....I directly you are saving money for people's money....I can say lot but ... Good work. Keep it up
Super brother you gave a real picture and real progress of the work and it was an eye opener for those who are commenting (through media regularly ) that during this government polavaram project neglected completely . 🙏
Excellent explanation bro. The rails on the bridges are for movement of gantry cranes. The holes drilled in rock is for rock bolting or anchoring to avoid slipping of rocks. Cement grouting can also be done for watertightness.
బీజేపీ ప్రభుత్వ సహాయ సహకారములు ఎంతో విలువైనవి. ఇంత ఉన్నతమైన ప్రజోపయోగ కార్యక్రమం పూర్తి చేసుకున్న సందర్భంగా దానిని "" దేశ ప్రధాని హోదాలో మోడీ గారు పోలవరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం గా జాతికి అంకితం చేయడం ద్వారా ఆంధ్రావని ఆకాంక్ష నెరవేరుతుంది . ఇది చరిత్రలో అత్యంత కీలకమైన ఘట్టంగా నిలుస్తుంది."" ఇది బీజేపీకి అనుకూల మరియు కలిసి వచ్చే అంశం. మంచి వీడియో మిత్రమా.
Video chala bagundi... Polavaram lo ni 2 canals ki malla cinnacinna canals ni tavvali anaga polavaram lo ni 2 canals (rendu kalavala ki Upa kaluvala ni tavvi 'eetara stala'(other please)lako koda nilla water nu vadala li... Government ala alochana cheste baguntundi kada......
తెలుగు చెత్త చానెల్స్ ఎంతసేపు రేపులు మర్డర్స్ kidnapulu, ఆక్సిడెంట్ లు ... సినీ న్యూస్ ఇదే వాళ్ళ బతుకు,, మన బతుకులు అట్లనే ఉంచుతారు.. ఇట్లాటివి... చూపితే ఎదుగుతాము కదా.. తెలుగు చానెల్స్, సినిమాలు చూడ్డము manandi
హే బ్రో నమస్తే వీడియో చాలా బాగుంది సూపర్ అండ్ ఎక్సేలెంట్ హార్డ్ వర్క్ బ్రో మీది💐👏👏 వన్ స్మాల్ డౌబ్ట్ బ్రో 50 లక్షల క్యూసెక్స్ ఫ్లడ్ వాటర్ అంటున్నారు అది ఎన్ని TMC గా పరోగణిస్తారు బ్రో . అండ్ టోటల్ డాం స్టోరేజ్ కెపాసిటీ 192 TMC అంటే ఎన్ని లక్షల క్యూసెక్స్ గా పరిగణిస్తారు బ్రో. ప్లీస్ ఆన్సర్ మీ బ్రో ? అండ్ థాంక్స్ ఫర్ యువర్ వీడియో👏
Bro one small request can you explain total Polavaram project in detail by each and every work detail by how much Perecentage it is completed upto now. For example Spillway Gap 1,2,3 Saddle dams Tunnels Ela each and evary work how much percentage it is completed
) 1870 లో కల్నల్ హెక్ , 1896 లో వాల్స్ అనే ఇంజనీర్లు తొలిసారిగా పోలవరం ప్రాజెక్టు ప్రస్తావన తెచ్చారు. 2) 1930 లో సర్ ఆర్థర్ కాటన్ దొర పోలవరం దగ్గర ఒక ప్రాజెక్టు కట్టి గోదావరి , కృష్ణా , కావేరి నదుల అనుసంధానం చేయాలని ప్రతిపాదన చేశారు. 3) 1930 నుండి 1940 వరకు ఎవరు పట్టించు కోలేదు. 4) 1941 లో మద్రాస్ ప్రధాన ఇంజనీరు దివాస్ బహద్దూర్. , L. వెంకట కృష్ణ అయ్యర్ లు గోదావరిపై పోలవరం వద్ద జలాశయాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు. 5) 1946-47 లో ప్రఖ్యాత ఇంజనీరు K.L . రావు భద్రాద్రి రాముని పేరున """ రామపాద సాగర్ "" పేరున ₹ 129 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కుడి కాలువ 200 KM , ఎడమ కాలువ 209 KM పొడవుతోను , 150 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యo తోను ప్రతిపాదించడం జరిగింది. 6) 1976 లో పోలవరం ప్రాజెక్టు కోసం కొత్త ప్రతిపాదనలు తయారు చేశారు . 7) 1980 -81 లో నాటి ముఖ్యమంత్రి T. అంజయ్య పోలవరం ప్రాజెక్టు కోసం శంకు స్థాపన మాత్రమే చేశారు. 8) తిరిగి 1986 లో మూడు దఫాలుగా అంచనాలు మార్చి ఈ పోలవరం ప్రాజెక్టు అంచనా ₹ 2665 కోట్లు గా నిర్ణయించారు. 9) ఆ తర్వాత పోలవరం వూసు ఎత్తిన పాపాన ఎవరు పోలేదు. 9)! ఆ తర్వాత 2004 లో వైఎస్ రాజశేఖరరెడ్డి గారు అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ కార్యక్రమాలు చిగురించి వేగం పుంజుకున్నాయి. 90 % కాదు నాన్నా 100% అనుమతులు సాధించి చిరకాల స్వప్నం సాకారం చేసేందుకు అవసరమైన అన్ని అనుమతులు మంజూరు చేయించి 15 దశాబ్దాల అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి మహనీయుడు. అది కూడా అత్యధిక ఎంపీ సీట్లు గెలిచిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అంటే రాజశఖరరెడ్డికి ఏది అడిగినా కాదనను అని సోనియా మాట ఇస్తే దాన్ని పోలవరం ప్రాజెక్టు కోసం ఉపయోగించారు ఎంతో విజన్ గల వైఎస్ రాజశేఖరరెడ్డి గారు. ఆయన హయాంలో భూ సకరణ కుడి ,ఎడమ కాలువలు దాదాపు లైనింగ్ తో కలిపి దాదాపు పూర్తి చేశారు. దాదాపు ₹ 6000 కోట్ల రూపాయల ఖర్చుతో అవి చేయడం జరిగింది. 10) మెయిన్ dam పనులను టీడీపీ నేత నామా నాగేశ్వరరావు కోర్టు కెళ్ళి స్టే తేవడం వలన ఆగిపోయాయి. 11) అప్పుడు వైఎస్సార్ ఏమన్నారంటే "" టీడీపీ ప్రాజెక్టు పనులు జరుగ కూడదని అడ్డుపడుతోంది అని , అందుకే కాలువల నిర్మాణాలు పూర్తి చేసి ఆ తర్వాత మెయిన్ dam పనులను చేపడతామ""ని తెలిపారు. 12) టీడీపీ హయాంలో కేవలం 10% పనులు మాత్రమే పూర్తయ్యాయి. 13) వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చే నాటికి కేవలం 30% శాతం ( over all గా) పనులు మాత్రమే పూర్తయ్యాయి అని నిందు అసెంబ్లీలో ప్రభుత్వం చెప్పింది . టీడీపీ 400 కోట్ల రూపాయల వ్యయం ఏ మాత్రం . కాబట్టి ప్రభుత్వం పూర్తి లెక్కలు , పనుల శాతం పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి.
Earlier it's a ECRF dam to a length of 140 meters at Gap-3. But the central design team of Polavaram project cautioned on earth cum rockfill dam at Gap-3 as it will not withstand the water turbulence due to it's critical location. Hence sri YSJagan gari government issued G.O. by converting ECRF dam into Concrete dam. So concrete dam will come at Gap-3 and the Gap-3 site is suitable to construct a concrete dam.
Yes bro...It is concrete dam oNly...My apologies guys.
I didn't kNow that gap-3 dam type is changed
♥️💞🍚
@@chiruraju1306 ....
Pls support me frds I'm also doing videos content nachhithe subscribe cheskondi 😊
@@heybrotelugu Gap 1 and Gap 2 lo kuda concrete dam enduku construct cheyatledu ?. Earth cum rock fiill dam handle cheyagalalda ekkuva floods vachina ?? Edaina difficulty vunda Gap-1 and Gap-2 lo Complete ga concrete dam kattadaaniki. Nenu chusina chala pedda dams anni kuda concrete dams idi enduku earth cum rock fill dam kadutunnaru ?
మంచి సమాచారం అందించారు మిత్రమా,
ప్రాజెక్టు కు దూరంగా గా ఉన్న (కడపజిల్లా) మాకు దగ్గరగా చూసిన అనుభూతిని కల్పించినందుకు మీకు ధన్యవాదాలు.
What is the m.s.L of right way canal regulator.
@@KLRaju-xc7gv np0p ink ppnppp00 on nmp0m0
Mmmmm on m mnnnnnp
On on n on
1 Those rods in the mountains are for rock sockets which is used for shoring. They will put a metal plate and bolt to thet rod and apply post tension (if required) and they will use shotcreat concrete in lose rock sections.(inoder to prevent rock collapse)
2. Rails over bridge used for permanent movable crane for matenance of dam after completion.
Yenti bro Aratipandu valichi notlo pettinattu antha Clearga చెప్పావు, 👌👌
Rails provided for over head gantry crane for Maintanence works.
Meru polavaram manchi vedious pedtunnavu bro u r great bro u r duing nice work nice vedious
You have explained very well about details of the dam. Also you have presented the technical details in a simple way. Thanks for sharing such a nice vid. Keep up the good work.
1. You have asked about holes on rock face. They are meant for cement grouting for strengthening the rock.
2. Rails on the bridge is for operating the maintenance cranes.😎😀
News channels have to follow him to give good and real information about the project.
Nice over view on dam. Great job.
As everyone says that rail for crane movement for fixing gates operations equipment and maintenance as well.
2. Rods in rock surface is like soil nailing work and for concrete Shortcreting.
Explained very well...I am watching your videos without missing, great effort...appreciate your efforts
మీరు చాలా క్లియర్ గా చూపించారు, మీకు దన్యవాధాలు,
Thank you very much for showing this much of vision about the project. I appreciate your sincere dedication about the information.
Really It's very good informative and great Job.. Thanks a lot....
Thank you bro for the past few years you are explaining the actual progress of this project by each and every details of the works going on.And please upload the total videos same as this first part of each and every section of work.And one more thing please explain the tunnels work in detail little bit confusion in this tunnel works.Thanks for the great work done by you.
Thanks bro..Already part2 videos teesesi bro..Next time I will try fr sure.
Twin tunnels gurinchi ee video chudandi
ruclips.net/video/YtBP3BXWLnk/видео.html
@@heybrotelugu bro send ur no.we sholud discuss on polavaram.i will give u footage.
@@PulendraV u can contact me via heybrotelugu@gmail.com
Amazing Video !! By far better than any other news channel. Great clarity in progress, we could use this video as a bench mark to measure the progress from time to time. This differentiates reality from noise around this project. Great work! Lets all share this video with other friends and make our Bro Popular. Good work Buddy!
Really good.. like serial shoots with organised description..
Very nice video and good info...waiting for part 2 :)
nicely presented with detailing all aspects.felt like visited the project site.
చాలా బాగా వచ్చింది మీ విడియో మరియు వివరాలు కూడా
Rythulaku janalaku upayogam pade information antey edhi. Good bro technically terms thelika.poina mee presentation valla kontha avagahana vachindi good
My fav u tube channel., learned a lot from your videos
Last 4 Months i am waiting for you are video well explained
Nice information. Keep going bro. Your presentation is also good🤩
Well explained. Very neat presentation. Keep it up. Add one more point. Give details of progress over last month and do at least one vedeo presentation every month. God bless you.
Excellent presentation brother
Bro, I like your presentation.keep it up.
Hi sir
Pp a
V
chala thanks babu polawaram dam ni intiki techi chupavu kep it up
Super bro awesome work . Thanks for posting it as I am waiting for this from you from last year
My pleasure bro....
Since 2017 iam giving the status videos..Plz watch if u haven't watched them...
@@heybrotelugu I have seen all your videos bro not missed a single one and expecting many more on this polavaram project
@@battinasainath3460 thank u bro.thappakunda i will try to cover all places in all times 👍👍
Super bro
Polavaram complete information oka video cheyandi bro
Bhayyya..10TV, NTV, Sakshi TV enni TV's cheppina nuvvu cheppe details super. You have your own way of presentation. Keep it up.
By the way GAP-3 is not a Earthen Dam, its a Non Overflow concrete dam. Please cross check.
Following you since years.
Thanks bro.
I will check it once again
మంచి వీడియో చేశావు మిత్రమా......
ఇప్పటి వరకు ఎంత % వర్క్ అయిందో చెప్పండి....
Super,very good information 👍👍👍
Super presentation bro, vunnadi vunnatu ga chupinchav. 👍👍. Konchem aa media vallaki kuda ee video ni share chey bro, telusu kuntaru.
Thanks for the appreciation bro 😇😇
Good presentation evey common man can watch with out visit to site save money too. Previous Govt spent money for visit only for food almost 120 crores....I directly you are saving money for people's money....I can say lot but ... Good work. Keep it up
Nice information bro..Keep it up
Well-done BRO........ good job......to aware the critics........
Good work, thank you for bringing latest position of polavaram. CBN is telling one inch work was not done, people will decide which is the fact.
Super brother you gave a real picture and real progress of the work and it was an eye opener for those who are commenting (through media regularly ) that during this government polavaram project neglected completely . 🙏
HEY BRO super video bro am fidaa this video shooting is very closed ఇంకా మరెన్నో video's cheyaali BROTHER........
Good information bro .. thanks for sharing the status regularly
Good work bro.. Hope project will complete as soon as possible
Hi
Really very good information good presentation tq brother
Reply to your question why rods placed in hill after blasting. It’s for concrete patching or building concrete wall
నేను చూడలేదు అన్న బట్ నాకు చుపించావ్ చూసినట్టు థాంక్ యు
NICE VIDEO ABOUT POLAVARAM PROJECT SPILLWAY WORKS BROTHER, THANK YOU.
Very good information. Nice work
Tq bro good information isthunnadhu ku
Excellent presentation bro. Good work
Nice presentation.. keep it up..!!
Very nicely done video with all details.
Excellent explanation bro. The rails on the bridges are for movement of gantry cranes. The holes drilled in rock is for rock bolting or anchoring to avoid slipping of rocks. Cement grouting can also be done for watertightness.
Great presentation bro.. 👌
Very much tq u bro...great job
Thanks bro
Thanks.. Pls continue
Nice presentation brother..
Plz update the hydal power work status also....👍👍
4:15 gap 1,2,3 map explanation 💥
Super brother...
Very good brother please keep it up God bless you ,
Thanku bro
Super explaintion bro , excellent knowledge
బీజేపీ ప్రభుత్వ సహాయ సహకారములు ఎంతో విలువైనవి. ఇంత ఉన్నతమైన ప్రజోపయోగ కార్యక్రమం పూర్తి చేసుకున్న సందర్భంగా దానిని "" దేశ ప్రధాని హోదాలో మోడీ గారు పోలవరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం గా జాతికి అంకితం చేయడం ద్వారా ఆంధ్రావని ఆకాంక్ష నెరవేరుతుంది . ఇది చరిత్రలో అత్యంత కీలకమైన ఘట్టంగా నిలుస్తుంది."" ఇది బీజేపీకి అనుకూల మరియు కలిసి వచ్చే అంశం. మంచి వీడియో మిత్రమా.
Thanks very nice 👍 bro
Very good..you have included technical information 👌👌👌
Nice సర్ height విషయం పై ఇష్యూ జరుగుతుంది కధ సర్ clarity ఇవ్వగలరు
Good effort , Brother 👍👍👍
Tnq chala bhaga explain chesaru malli diaphragm wall works enti anna doubt clear ayindhi avi gap 1 and gap 2 works Ani clear ayindhi
What a video bro keep it up
Bhimavaram to niddavolu, bhimavaram to narasapur and uppalluru to Vijayawada railway doubling and electrification works update chae bro
Very good information.. thank you sir 👍
Video chala bagundi... Polavaram lo ni 2 canals ki malla cinnacinna canals ni tavvali anaga polavaram lo ni 2 canals (rendu kalavala ki Upa kaluvala ni tavvi 'eetara stala'(other please)lako koda nilla water nu vadala li... Government ala alochana cheste baguntundi kada......
Excellent work 👌👌👌👌
Nice information
Super information
Very very good super , sir,.
Very nice bro
Great job bro
Super👍👍👍
Video editing chala bagundi
Thanks bro 😇
Good job brother
Nice video
Very good information
Thanks for update bro
తెలుగు చెత్త చానెల్స్ ఎంతసేపు రేపులు మర్డర్స్ kidnapulu, ఆక్సిడెంట్ లు ... సినీ న్యూస్ ఇదే వాళ్ళ బతుకు,, మన బతుకులు అట్లనే ఉంచుతారు.. ఇట్లాటివి... చూపితే ఎదుగుతాము కదా.. తెలుగు చానెల్స్, సినిమాలు చూడ్డము manandi
హే బ్రో నమస్తే వీడియో చాలా బాగుంది సూపర్ అండ్ ఎక్సేలెంట్ హార్డ్ వర్క్ బ్రో మీది💐👏👏
వన్ స్మాల్ డౌబ్ట్ బ్రో
50 లక్షల క్యూసెక్స్ ఫ్లడ్ వాటర్ అంటున్నారు అది ఎన్ని TMC గా పరోగణిస్తారు బ్రో .
అండ్ టోటల్ డాం స్టోరేజ్ కెపాసిటీ 192 TMC అంటే ఎన్ని లక్షల క్యూసెక్స్ గా పరిగణిస్తారు బ్రో.
ప్లీస్ ఆన్సర్ మీ బ్రో ?
అండ్ థాంక్స్ ఫర్ యువర్ వీడియో👏
Super . How many madals supply water one vedio please.
Bro one small request can you explain total Polavaram project in detail by each and every work detail by how much Perecentage it is completed upto now.
For example
Spillway
Gap 1,2,3
Saddle dams
Tunnels
Ela each and evary work how much percentage it is completed
Sir what is the correct spilway MSL.at base to calculate gm height of pillar.
Great work
Good job
Manchi project. Cases Kosam Bali avuthundi
Bro veligonda project status mida kuda video chai bro
Thnks for giving information
Tq sm sir
) 1870 లో కల్నల్ హెక్ , 1896 లో వాల్స్ అనే ఇంజనీర్లు తొలిసారిగా పోలవరం ప్రాజెక్టు ప్రస్తావన తెచ్చారు.
2) 1930 లో సర్ ఆర్థర్ కాటన్ దొర పోలవరం దగ్గర ఒక ప్రాజెక్టు కట్టి గోదావరి , కృష్ణా , కావేరి నదుల అనుసంధానం చేయాలని ప్రతిపాదన చేశారు.
3) 1930 నుండి 1940 వరకు ఎవరు పట్టించు కోలేదు.
4) 1941 లో మద్రాస్ ప్రధాన ఇంజనీరు దివాస్ బహద్దూర్. , L. వెంకట కృష్ణ అయ్యర్ లు గోదావరిపై పోలవరం వద్ద జలాశయాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు.
5) 1946-47 లో ప్రఖ్యాత ఇంజనీరు K.L . రావు భద్రాద్రి రాముని పేరున """ రామపాద సాగర్ "" పేరున ₹ 129 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కుడి కాలువ 200 KM , ఎడమ కాలువ 209 KM పొడవుతోను , 150 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యo తోను ప్రతిపాదించడం జరిగింది.
6) 1976 లో పోలవరం ప్రాజెక్టు కోసం కొత్త ప్రతిపాదనలు తయారు చేశారు .
7) 1980 -81 లో నాటి ముఖ్యమంత్రి T. అంజయ్య పోలవరం ప్రాజెక్టు కోసం శంకు స్థాపన మాత్రమే చేశారు.
8) తిరిగి 1986 లో మూడు దఫాలుగా అంచనాలు మార్చి ఈ పోలవరం ప్రాజెక్టు అంచనా ₹ 2665 కోట్లు గా నిర్ణయించారు.
9) ఆ తర్వాత పోలవరం వూసు ఎత్తిన పాపాన ఎవరు పోలేదు.
9)! ఆ తర్వాత 2004 లో వైఎస్ రాజశేఖరరెడ్డి గారు అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ కార్యక్రమాలు చిగురించి వేగం పుంజుకున్నాయి. 90 % కాదు నాన్నా 100% అనుమతులు సాధించి చిరకాల స్వప్నం సాకారం చేసేందుకు అవసరమైన అన్ని అనుమతులు మంజూరు చేయించి 15 దశాబ్దాల అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి మహనీయుడు. అది కూడా అత్యధిక ఎంపీ సీట్లు గెలిచిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అంటే రాజశఖరరెడ్డికి ఏది అడిగినా కాదనను అని సోనియా మాట ఇస్తే దాన్ని పోలవరం ప్రాజెక్టు కోసం ఉపయోగించారు ఎంతో విజన్ గల వైఎస్ రాజశేఖరరెడ్డి గారు. ఆయన హయాంలో భూ సకరణ కుడి ,ఎడమ కాలువలు దాదాపు లైనింగ్ తో కలిపి దాదాపు పూర్తి చేశారు. దాదాపు ₹ 6000 కోట్ల రూపాయల ఖర్చుతో అవి చేయడం జరిగింది.
10) మెయిన్ dam పనులను టీడీపీ నేత నామా నాగేశ్వరరావు కోర్టు కెళ్ళి స్టే తేవడం వలన ఆగిపోయాయి.
11) అప్పుడు వైఎస్సార్ ఏమన్నారంటే "" టీడీపీ ప్రాజెక్టు పనులు జరుగ కూడదని అడ్డుపడుతోంది అని , అందుకే కాలువల నిర్మాణాలు పూర్తి చేసి ఆ తర్వాత మెయిన్ dam పనులను చేపడతామ""ని తెలిపారు.
12) టీడీపీ హయాంలో కేవలం 10% పనులు మాత్రమే పూర్తయ్యాయి.
13) వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చే నాటికి కేవలం 30% శాతం ( over all గా) పనులు మాత్రమే పూర్తయ్యాయి అని నిందు అసెంబ్లీలో ప్రభుత్వం చెప్పింది . టీడీపీ 400 కోట్ల రూపాయల వ్యయం ఏ మాత్రం .
కాబట్టి ప్రభుత్వం పూర్తి లెక్కలు , పనుల శాతం పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి.
Good job brother 👍
Good video bro.. make video on veligonda project
Good information brother
Bro waiting for Part-2 of Polavaram status
Yes bro, koncham busy ga unna
Spilway ni inka koncha 20,30 metars ni mondu diguvana katti unte inka 10,15 tmc la vara ko water ni store unde di kada .....