Bro neeku teluso ledo kaani actual ga youtube videos lo nuvvu oka kottha category ne create chesav(Development & construction videos), ilanti videos Telugu lo 1st start chesindi nuvve tarvata chala channels vacchai
This Polavaram project 👷 I'm 5 years Services and Running My job Work HYDRAULICS Engineer In India one of the biggest project. POLAVARAM PROJECT This project I'm proud of Indian 🤝✊👍😍💖
నువ్వు చేసిన ప్రతివీడియో చూస్తుంటాను బ్రో ప్రతిఒక్కరికి అర్థమయ్యేలాగా వివారిస్తుంటారు నేను చాలా తెలుసుకున్నాను పోలవరం ప్రాజెక్టును గురించి మీ ద్వారా అభినందనలు. ఇలాంటి మంచి వీడియోలు ఇంకా చేయండి.
No doubt, u r an expert in పోలవరం dam explanation. Ur vacabulary using nice local and clear telugu words is an exemplury. I think u r a civil engineer. నీ అన్నీ వీడియోలు కలిపి concisely polavarm dam foundation to commissioning అనే ఒక one hour video నిర్మాణం పూర్తి అయిన తర్వాత తెలుగు, ఇంగ్లీష్ లో వెనక background noise లేకుండా ఒకటి చేయండి. నేషనల్ జిగ్ర ఫిక్ channel కి పంపండి. మామూలుగా వుండదు. నీ పేరు నిలుస్తుంది. బెస్ట్ అఫ్ లక్. కీప్ ఆన్ డుఇంగ్.
Hey Bro చాలా కాలం తర్వాత మీరు పోలవరం స్టేటస్ వీడియో పెట్టారు చాలా సంతోషం, మీ వాయస్లో హెచ్చు తగ్గులు వస్తున్నాయి కాస్త చూసుకోండి, తరువాత మీరు రైట్ బాంక్ ఇన్ టేక్ కెనాల్ సిద్దపాటును కూర్చివీడియో పెడితే బాగుంటుంది ఎందుకంటే ECRF dam సిద్దపాటు లేకపోయినా RBC intake tunnels ready అయితె బహుశా పట్టిసీమ లిఫ్ట్ అవసరం లేకుండానే గ్రావిటీ ద్వారా నీటిని విడుదల చేయవచ్చు, లిఫ్ట్ కు సంబంధించిన ఖర్చు తగ్గించవచ్చు
So manam 2017 lo diaphragm wall construction start chesamo malli 2025 ki akkadike vacham… in bet coffee dam gap konchem fill chesaru and spill way gates pettaru. Cottage Kattina guide and kuda poyindi.. RR pkg inch kadalaledu.
పోలవరం ఓ అద్భుత బహుళార్ధక ప్రాజెక్టు . సాధారణంగా ఏ ప్రాజెక్ట్ లోనైనా గేట్స్ రోప్ అండ్ ఆయిస్ట్ సిస్టంతో వర్టికల్ గా లేవనెత్త బడతాయి .. కానీ అందుకు భిన్నంగా పోలవరంలో గేట్స్ పైకి లేవనెత్తబడతాయి ..పోలవరంలో ఒక్కో గేట్ 300 మెట్రిక్ టన్నుల (ఒక లారీ మాక్సిమం 20 టన్నులు బరువుతో ఉంటుంది . ఇటువంటి లారీలు 15 కలిపితే ఓ గేట్ అవుతుందన్న మాట ) బరువుతో వుండి రేడియల్ ఆర్మ్స్ తో హైడ్రాలిక్ ఆయిస్ట్ సిస్టంతో రేడియల్ మూమెంటంతో పైకి లేవనెత్తబడతాయి .( అంటే తిన్నగా పైకి కాదు ) .. ఒక్క గేట్ 300 టన్నుల బరువు కలవి , వాటి అర్మ్స్ , హైడ్రాలిక్ సిలిండర్లు జర్మనీ దేశం నుండి సంబంధిత బుషులు లాంటివి జపాన్ దేశం నుండి తెప్పించడం , వాటినన్నిటిని అసెంబ్లింగ్ చేయించడం , బిగించడం , టెస్ట్ రన్ చేయించడం ఓ మహత్తర , బృహత్తర కార్యము .. అది ఓ తపస్సు లాంటిది . ఓ యజ్ఞం లాంటిది .. నింజంగా జగన్ మోహన్ రెడ్డి గారు ఓ కార్య సాధకుడు , ఓ తపస్వి , అలుపెరుగని నిరంతర శ్రామికుడు .. ఇంత చేసినా జరిగిన పనిని మాత్రమే చెప్తున్నారు తప్ప తన వలననే జరిగినప్పటికీ , తన గొప్పతనమని ఎక్కడ చెప్పుకోకపోవడం జగన్ మోహన్ రెడ్డి గారి మహోన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం . ఇంతటి ఘనమైన విజన్ ఎక్కడ ? ఓ రేకు అడ్డం పెట్టి " జయం , జయం చంద్రన్న భజన లెక్కడ? '" అందుకే ఓ మహిళ ఓ నిండు సభలో (ఇంగ్లీష్ మీడియం గురించి) జగన్ మోహన్ రెడ్డి గారి నుద్దేశించి "' జగన్ మోహన్ రెడ్డి గారు మీరు ఏది మంచిది అనుకుంటారో అదే చేసుకుపోండి , ఏ కోర్టు అడ్డు వస్తుందో , ఎవడు అడ్డు తగులుతాడో మేము చూసుకుంటాం '' అని చేయి ఎత్తి చూపుతూ అన్న మాటలు నిత్య సత్యాలు .. సర్ , జగన్ మోహన్ రెడ్డి గారు మీరు నిజమైన పితృ వాక్య పరిపాలకులు . మీరు ఆంధ్రావనికి నిజమైన వారసత్వ సంపద .. పోలవరం పేరు వినపడగానే గుర్తుకు వచ్చే రెండు అక్షరాలు -- Y.S .
@HeEY BRO! Hello any updates of NH 165 iam eagerly waiting for your updatr in recent times central minister Nithin gadkari sir visted Vijayawada inagrated so many projects is there Nh 165 in that list or not
Super ❤️❤️ bro ... E project epude completed avadhu.... Naku telisi e project completed chesedhi power ⭐ Pawan Kalyan anna chetulo undhi anipistundhu.....Jai power ⭐ ...my opinion
Polavaram : "తన 9 సంవత్సరకాలంలో పోలవరం ప్రాజెక్టు గురించి ఒక మాట ఒక ఉత్తరం ఒక భరోసా కూడా ఇవ్వని చంద్రంతాతకు అతని మీడియాకు పోలవరం గురించి మాట్లాడే హక్కు అర్హతలు లేవు". పైగా 1998లో పోలవరం ప్రాజెక్టు పనులు మొదలెట్టాలని 'కేంద్ర ప్రభుత్వం' మీద రైతులు ప్రజలు ధర్నాలు, ఉద్యమాలు చేశారు. NTRను కుట్రల ద్వారా పడగొట్టి అధికారాన్ని అనుభవించే చంద్రబాబు ఆ ఉద్యమాల ప్రభావం తన రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతుందేమోనని "పోలవరం గురించి ఉద్యమాలే కాదు మాట్లాడినా కూడా ప్రజలను, రైతులను ఉక్కుపాదంతో అణచివేస్తానని, అరెస్ట్ చేయిస్తానని, పోలవరం రాష్ట్ర ప్రాజెక్టు కాదని నేషనల్ ప్రాజెక్ట్ అని, ఆమాత్రం తెలీదా? బుద్ధి లేదా? సెన్స్ లేదా? తోకలు కత్తిరిస్తా!" అంటూ ప్రజల మీద, National Nutral media మీద 1998 నుండి 2003 వరకు గగ్గోలు పెట్టాడు. అప్పటివరకు మాటలకే పరిమితమైన జాతీయ పోలవరం ప్రాజెక్టు మొట్ట మొదటిసారి Y.S. రాజశేఖర్ రెడ్డి 2004లో అదికారంలోకి రాగానే పనులకు పరిమితమై ప్రజలకు వరంగా మారింది. YSR అధికారంలోకి వచ్చి పోలవరం ప్రాజెక్టును మొదలుపెట్టగానే, 'ముంపు ప్రాంతమని, వేరే ప్రాంత రైతులకు ఎన్నో ఇబ్బందులంటూ' కోర్టులలో ఎన్నో పిటిషన్స్ వేసి పోలవరాన్ని చంద్రబాబు ఆపాలని చూసాడు. (ఆనాటి చంద్రబాబు నీచ రాజకీయాలు ఇలాంటివి చాలా ఉన్నాయ్. అవన్నీ చెప్పటానికి ఇక్కడ స్పేస్ సరిపోదు. లేకుంటే అప్పట్లోనే polavaram చాలా వరకు పూర్తి కావలిసింది. దానివల్ల ప్రజలకు ఎన్నో కష్టనష్టాలు వచ్చాయ్. అదీగాక చంద్రబాబు పరిపాలనలో 9 సంవత్సరాలు వర్షాలు రాక ప్రజలు, రైతులు కరువు కాటకాలతో అల్లడిపోయ్యారు. తెలంగాణాలో ఫ్లోరైడ్ వాటర్ తో ఎంతోమంది అంగవికలాంగులయ్యారు. ప్రతి రోజూ ఎన్నో రైతుల ఆత్మహత్యలు. పైగా రైతులకు ఎక్స్ గ్రేసియా ప్రకంటిచమంటే చంద్రబాబు చాలా నిర్లక్ష్యంగా మాట్లాడేవాడు. ప్రజలకు తాగటానికి నీరే లేదు ఇక రైతుల వ్యవసాయానికి సాగునీరు ఎక్కడ? ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎక్కడా?? ఏదో సత్యసాయి ట్రస్టువారి నీళ్ళు చివర్లో ప్రజలను కాస్త ఆదుకున్నాయి. తరువాత వైఎస్సార్ రావడం వర్షాలు పడ్డం జరిగాయి. అప్పుడే దేశంలోనే మొట్టమొటిసారిగా YSR ప్రారంభించిన ₹2/ లకే ఫిల్టర్ వాటర్ కూడా ప్రజలను ఆదుకున్నాయి). అలా చంద్రబాబు ఎన్ని కుట్రలు జరిపినా, YSR ఎక్కడ తగ్గకుండా భూసర్వే పూర్తి చేసి, ముంపు ప్రాంత ప్రజల జనాభా లెక్క కట్టి, ఫారిన్ కొలాబరేషన్ తప్పనిసరి చేస్తూ సెంట్రల్ నుండి ఎకో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ వరకు అన్ని పనులు పూర్తి చేసి పోలవరాన్ని ఆరంభించాడు. నిజానికి "ఇలాంటి పనులే అసాధ్యం" అని చాలామంది ముఖ్యమంత్రులు అప్పటివరకు పోలవరానికి దూరంగా ఉన్నారు. ఇలాంటి పనులు, చర్యలు పోలవరం ప్రాజెక్టును కట్టటం కన్నా చాలా కష్టతరమైనవి. అలాంటివాటిని ధైర్యంగా పూర్తి చేశాడు. YSR హయాంలోనే పూర్తి కావలసిన ప్రాజెక్టు చంద్రబాబు కోర్టులలో అడ్డుకోవడం ద్వారా, తరువాత వైఎస్సార్ మరణం వల్ల ఆగింది. మళ్ళీ 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినా కూడా, 2016 సెప్టెంబర్ 22 వరకు అంటే దాదాపు రెండున్నర ఏళ్లుగా ఎలాంటి పనులు చెయ్యకుండా ఉంటే ప్రజల్లో టీడీపీ పట్ల అనేక విషయాల్లో వ్యతిరేకత రావడంతో ప్రజల దృష్టిని మరల్చడానికి, "ఓటుకి నోటు కేసు"ను ప్రజలు మార్చిపోవటానికి అతని మీడియాలో పోలవరాన్ని చంద్రబాబు టచ్ చేశాడని, పూర్తవుతుందని ఊదరగొట్టిరు. ఒక్క రూపాయి కూడా అక్కడి ముంప్పు ప్రాంత ప్రజలకు, R&Rకు చంద్రబాబు చెల్లించలేదు. అలా చంద్రబాబు ఐదు శాతం పనులు కూడా చెయ్యకుండా సోమవారం పబ్లిసిటీ, బస్సుల పబ్లిసిటి చేశాడు. కేంద్రం వేల కోట్లు పంపితే చంద్రబాబు అంతా అవినీతిమయం చేస్తే దేశ ప్రధాని మోడీ వచ్చి, "ఏ చంద్రబాబు నహిహే ఏ ATMబాబు Uturnబాబు ఏ బడా చోర్ ఏ..." అని పోలవరం విషయంలో విమర్శించాడు. దాంతో అనేక విషయాలతో పాటు పోలవరం పని తీరు కూడా ప్రజలలో చిరాకు పుట్టించడంతో TDPని ఘోరంగా ఓడించారు. జగన్ పార్టీ అధికారంలోకి రాగానే తన తండ్రి వైఎస్సార్ కలను, కోరికను పూర్తి చెయ్యబోతున్నాడు. కేంద్రం సహాయం చేసినా చేయకపోయినా ముంపు ప్రాంతాల ప్రజలకు జగన్ ఇళ్లు కట్టిస్తూ, ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తున్నాడు. So YSR is a Polavaram, Polavaram is a YSR. It's a YSR BRAND of Jalayagnam. ఉమ్మడి రాష్ట్రంలో జలయజ్ఞంలో భాగంగా వ్యవసాయానికి కోటి ఎకరాలకు సాగునీరు అందించే "80 ఇరిగేషన్ ప్రాజెక్టులను" అభివృద్ధి చేసిన YSR నిజంగానే గ్రేట్. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు అప్పట్లో YSR పెట్టిన పేరు "ప్రాణహిత చేవెళ్ల". రాజకీయాలకు అతీతంగా YS రాజశేఖర్ రెడ్డి పరిపరిపాలన చేశాడు. కాబట్టే రెండవ సారి కూడా ఎలాంటి పొత్తులు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు.
😂2004 లో ఎన్ని పార్టీ లతో పొత్తులు పెట్టుకొని గెలిచాడో అందరికి తెలుసు సోదరా..2004 లో 186 సీట్లు కాంగ్రెస్ కి వచ్చినవి పొత్తుల తో కాకుండా.టీడీపీ కి 40 సీట్లు వచ్చినవి.మరి అంత గొప్ప పరిపాలన చేసిన మీ మహా నేత కి 2009 లో 155 సీట్లు మాత్రమే వచ్చినవి ఒక 10 అటూఇటూ అయితే.అలాగే టీడీపీ కి 90 పైన సీట్లు వచ్చినవి.2004 తో పోలిస్తే 50 సీట్లు పెరిగినవి.అసలు PRP లేకపోతే టీడీపీ కచ్చితంగా అధికారంలోకి వచ్చేది.2019 లో ఒక్క చాన్స్ అంటూ అడగటం వలన అవకాశం ఇచ్చారు ఇంకా అదే లాస్ట్ ఛాన్స్.2024 టీడీపీ వస్తుంది.
వీడు ఎవడో గానీ జిరాక్స్ కాపీ కొట్టినట్టు ఉన్నాడు అప్పట్లోనే వస్తే రాజశేఖర్ రెడ్డి ఎవరి మడ చీకాడు అసలు దాని గురించి ఊసేలేదు చంద్రబాబు వచ్చిన తర్వాత పోలవరం అనే ప్రాజెక్టు ఒకటి ఉందని జనాలకు కొంచెం తెలిసి వచ్చింది ఒక్క అవకాశం అని ప్రజలందరినీ మడ్డకుడు పెంచండి నా సెల్లులో పథకాలు పెట్టి జనాలని సోమరిపోతు లాగా చేసిండు
తమిళనాడు,కర్ణాటక, తెలంగాణా లు నీటికోసం చస్తుస్తున్నాయి కొట్టుకుంటున్నాయీ. దొంగతనాలు చేస్తున్నాయి.వారికి గోదావరిలో నుంచి వృధాగా పోయే వే ల టీ ఏం సి ల నుంచి ఎన్ని కావస్తే అన్ని అమ్మి అసమగ్ర రాష్ట్రవిభజన వల్ల వస్తున్న నష్టాన్ని ఆంధ్ర ప్రదేశ భర్తీ చేస్కోవచ్చు కదా! దయచేసి మీరు వోపిగ్గా సమాధానం తీస్తున్నారు కాబట్టి సమాధానం యిస్తారని ఆశిస్తున్నాను.
Nice joke from yellow bafoon 🤣, Thanks to visionary 420 CBN for not completing polavaram and making it as ATM for commissions from his K gang Contractors from 2014 to 2019
పోలవరం లో 2019 నుండి ఇప్పటి వరకు 2 % మాత్రమే పనులు జరిగాయి... డబ్బులు లేకుండా. వాళ్ల మాత్రం ఏమి చేస్తారు. పురుషోత్తం పట్టణంలో నుండి విశాఖపట్నం కాలువ పనులు పూర్తిగా అస్సలు పట్టించుకోవడం లేదు. పట్టిసీమ కు నీళ్లు వెళ్ళడానికి ఏర్పాట్లు చేసిన టన్నెల్ మధ్య భాగం కృంగి పోయింది ఇప్పుడు ఆ పనులు కూడా కనీసం పట్టించుకోకుండా టైం పాస్ చేస్తున్నారు.
@@Raajashekkar పురుషోత్తం పట్టణం నుండి వైజాగ్ వైపు వర్క్ చేస్తున్న ఒక్క వీడియో షేర్ చెయ్యి బ్రో.... ఇంకో విషయం ఇప్పటికే నిర్వాసితులకు 1 రూపాయి పరిహారం ఇవ్వకుండా వాళ్ల ను వేరే చోటికి తరలించారు.....
@@Raajashekkar నేను అక్కడ 4 ఇయర్స్ పనీ చేశాను...bro మొత్తం వర్క్ చేసింది నవాయుగా & త్రివేణి ఇంజనీరింగ్ కంపెనీ . పట్టిసీమ ఎత్తిపోతల నిర్మించిది mail కంపెనీ....
70 % CBN టైం లో అయింది, HI BRO 2107 నుండి వీడియోస్ చేస్తున్నారు ఆ వీడియోస్ చూడకపోతే ఒకసారి చూడండి BRO, ఇంకా 30% చేయడానికి నానా తంటాలు పడుతున్నారు ఇపుడు ఉన్న పాలకులు.
meeku video ardhaam ayindaa leda ? 1. once 6 gates are done, they will be able to release water because coffer dam is done. 2. until power project is done they wont blast the coffer dams
Bro neeku teluso ledo kaani actual ga youtube videos lo nuvvu oka kottha category ne create chesav(Development & construction videos), ilanti videos Telugu lo 1st start chesindi nuvve tarvata chala channels vacchai
😀 thank you for ur appreciation and knowing the fact bro 😁😁😍
Super bro. Regular గ updates పెట్టండి, మీ లాగ ఇంత detailed గ ఎవరు చెప్పరు. Nice bro. Thank you.
Ok andi thank u 😍👍
It is a great video with excellent explanations in Telugu and is worth watching by anyone who wishes to understand every element of the project.
This Polavaram project 👷
I'm 5 years Services and Running
My job Work HYDRAULICS Engineer
In India one of the biggest project.
POLAVARAM PROJECT
This project I'm proud of Indian 🤝✊👍😍💖
Could you please mention what percentage of work was finished by CBN government and jagan government?
నువ్వు చేసిన ప్రతివీడియో చూస్తుంటాను బ్రో ప్రతిఒక్కరికి అర్థమయ్యేలాగా వివారిస్తుంటారు నేను చాలా తెలుసుకున్నాను పోలవరం ప్రాజెక్టును గురించి మీ ద్వారా అభినందనలు. ఇలాంటి మంచి వీడియోలు ఇంకా చేయండి.
Thank you very much andi 🔥👍
బ్రో మీరు చాలా బాగా అర్థం అయ్యేలా పోలవరం గురించి వివరించారు.....
After a long gap 😊 , good work bro keep doing...
Yes We are following your videos from the beginning. Thank you for your efforts. Thank you. SVS from RAJAHMUNDRY
దిగువ కాపర్ డ్యాం ఎప్పుడు కల్లా పూర్తవుతుంది, పోలవరం ప్రాజెక్ట్ మిగిలిన ఆరు గంటలు ఎప్పుడు కనిపెడతారు 👏👏
Great efforts friend , most useful information for future engineering community. i appreciate ur efforts. u deserve for the future recognition
I'm glad it helped u. Thank u so much brother
Great work my dear young man 👨 and your explanation is very nice and easy to understand for any lame man. Your collection contribution is priceless.
Thank u very much 😍😍👌👍
Polavaram chala peddha bayankaranga kanabaduthadhe, Sri CBN pinnayya Garu project complete chestharu 🌻🇮🇳🌻 vandhee matharam 🌻🙏🙏🙏
Jagan anna ❤
Super photography,very nice comentary super news చెప్పావు బ్రో to...
Thnk u bro 😍😍👍👍
🔥8:30 స్పిల్వేయ్ రేడియల్ గేట్లు పైకి కిందకి ఎలా వెళ్తాయి ??🤔
No doubt, u r an expert in పోలవరం dam explanation. Ur vacabulary using nice local and clear telugu words is an exemplury.
I think u r a civil engineer.
నీ అన్నీ వీడియోలు కలిపి concisely polavarm dam foundation to commissioning అనే ఒక one hour video నిర్మాణం పూర్తి అయిన తర్వాత తెలుగు, ఇంగ్లీష్ లో వెనక background noise లేకుండా ఒకటి చేయండి.
నేషనల్ జిగ్ర ఫిక్ channel కి పంపండి.
మామూలుగా వుండదు. నీ పేరు నిలుస్తుంది.
బెస్ట్ అఫ్ లక్. కీప్ ఆన్ డుఇంగ్.
Thnks bro for ur suggestions 👍👌🔥😍
Btw I'm not a civil engineer 😊
I too expect the same
Super effort bro thanks a lot for very informative and visual clarity 🙏
Thank you Bro. Polavaram status kosam waiting
Jai jagan ❤️ johar YSR ❤️
Very nice narration.Thank you brother.Go ahead.
Thanks a lot bro 🙏....I gave 10 likes from my friends for this post 👍... good job 🎉
I'm thankful for ur interest bro 😍👌👍
Last video lo polavaram status adiga.tq
Finally update ichava bro waiting over thanks for the updates please continue to do at least one video per month upto August …
Bro mail chesa kindly reply
Chala baga explain chesaru bro, thanks for your efforts
My pleasure bro.thnks for watching 👍🔥
Superb video first time ni channelo e video chudatam ni video first videolone special channel anukotam okesari jargimdhi
Thank u so much 😍🔥👍👍👌
Excellent explanation Bro..
Thank you very much for providing such a nice information..
Bro! Commendable effort. Keep up the good work 🤗
After long time. Nice progress.
It's a good work. Very Africiatable.
Hai bro chana rojulaki vachav video matram supar 👌😎
Another great up date thank you for posting
Hey Bro చాలా కాలం తర్వాత మీరు పోలవరం స్టేటస్ వీడియో పెట్టారు చాలా సంతోషం, మీ వాయస్లో హెచ్చు తగ్గులు వస్తున్నాయి కాస్త చూసుకోండి, తరువాత మీరు రైట్ బాంక్ ఇన్ టేక్ కెనాల్ సిద్దపాటును కూర్చివీడియో పెడితే బాగుంటుంది ఎందుకంటే ECRF dam సిద్దపాటు లేకపోయినా RBC intake tunnels ready అయితె బహుశా పట్టిసీమ లిఫ్ట్ అవసరం లేకుండానే గ్రావిటీ ద్వారా నీటిని విడుదల చేయవచ్చు, లిఫ్ట్ కు సంబంధించిన ఖర్చు తగ్గించవచ్చు
Good video on Polavaram project
So manam 2017 lo diaphragm wall construction start chesamo malli 2025 ki akkadike vacham… in bet coffee dam gap konchem fill chesaru and spill way gates pettaru. Cottage Kattina guide and kuda poyindi.. RR pkg inch kadalaledu.
Do one video on ongoing fishing harbours... And medical colleges in narasaravpet and primary health centers development and new equipment in it..
Good explain br0 😘
Ys jagan dream project. 2024 cmplte
Excellent information 👍
My pleasure 😑👍
Super explaining
Good clear neat
2018 Dec lo vella, akkda oka pedda war la panulu jarigedi.
Last 5 Years lo denini malli 2015 stage ki tesuku vellaru anukunta.
Excellent video.
గుడ్
Great job bro
well explained
👏What about twin tunnels? No news about it? What about R & R issue? 👏
Bro,monna assembly sessions lo diaphragm wall damage ayyindhi lower coffer dam complete avvakapovadam valla annaru nijamena
Bro inka yantha %work pending undi, 2022 ki complete ietunda ?
Bro rehabilitation gurinchi video cheyyandi brother please
సూపర్ బ్రో..... ప్రాజెక్ట్ హైట్ ఎంత
Could you please mention what was the percentage of word done by CBN and Jagan government in polavaram project?
Thanks Bro, one quick question, will US copper dam removed once ECRF is done? How water will flow to power house if US copper dam can’t be removed?
US coffee dam will be removed
Good keep it up
What is the completion date ?
It will be helpful if in English or Hindi
పోలవరం ఓ అద్భుత బహుళార్ధక ప్రాజెక్టు .
సాధారణంగా ఏ ప్రాజెక్ట్ లోనైనా గేట్స్ రోప్ అండ్ ఆయిస్ట్ సిస్టంతో వర్టికల్ గా లేవనెత్త బడతాయి ..
కానీ అందుకు భిన్నంగా పోలవరంలో గేట్స్ పైకి లేవనెత్తబడతాయి ..పోలవరంలో ఒక్కో గేట్ 300 మెట్రిక్ టన్నుల (ఒక లారీ మాక్సిమం 20 టన్నులు బరువుతో ఉంటుంది . ఇటువంటి లారీలు 15 కలిపితే ఓ గేట్ అవుతుందన్న మాట ) బరువుతో వుండి రేడియల్ ఆర్మ్స్ తో హైడ్రాలిక్ ఆయిస్ట్ సిస్టంతో రేడియల్ మూమెంటంతో పైకి లేవనెత్తబడతాయి .( అంటే తిన్నగా పైకి కాదు ) .. ఒక్క గేట్ 300 టన్నుల బరువు కలవి , వాటి అర్మ్స్ , హైడ్రాలిక్ సిలిండర్లు జర్మనీ దేశం నుండి సంబంధిత బుషులు లాంటివి జపాన్ దేశం నుండి తెప్పించడం , వాటినన్నిటిని అసెంబ్లింగ్ చేయించడం , బిగించడం , టెస్ట్ రన్ చేయించడం ఓ మహత్తర , బృహత్తర కార్యము .. అది ఓ తపస్సు లాంటిది . ఓ యజ్ఞం లాంటిది .. నింజంగా జగన్ మోహన్ రెడ్డి గారు ఓ కార్య సాధకుడు , ఓ తపస్వి , అలుపెరుగని నిరంతర శ్రామికుడు ..
ఇంత చేసినా జరిగిన పనిని మాత్రమే చెప్తున్నారు తప్ప తన వలననే జరిగినప్పటికీ , తన గొప్పతనమని ఎక్కడ చెప్పుకోకపోవడం జగన్ మోహన్ రెడ్డి గారి మహోన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం .
ఇంతటి ఘనమైన విజన్ ఎక్కడ ? ఓ రేకు అడ్డం పెట్టి " జయం , జయం చంద్రన్న భజన లెక్కడ? '"
అందుకే ఓ మహిళ ఓ నిండు సభలో (ఇంగ్లీష్ మీడియం గురించి) జగన్ మోహన్ రెడ్డి గారి నుద్దేశించి "' జగన్ మోహన్ రెడ్డి గారు మీరు ఏది మంచిది అనుకుంటారో అదే చేసుకుపోండి , ఏ కోర్టు అడ్డు వస్తుందో , ఎవడు అడ్డు తగులుతాడో మేము చూసుకుంటాం '' అని చేయి ఎత్తి చూపుతూ అన్న మాటలు నిత్య సత్యాలు ..
సర్ , జగన్ మోహన్ రెడ్డి గారు మీరు నిజమైన పితృ వాక్య పరిపాలకులు . మీరు ఆంధ్రావనికి నిజమైన వారసత్వ సంపద ..
పోలవరం పేరు వినపడగానే గుర్తుకు వచ్చే రెండు అక్షరాలు -- Y.S .
👍👍👍👍👍
Copper dam chupiyanna,🌻🇮🇳🌻🙏
Good effort bro
Thank u bro 👍👍😍🔥
Hey bro when are you giving updates on renigunta naidupeta highway
Under construction bro inka 2 years patochu bro
@@babaisgarage4605 any update regarding project status
@@sivasaitarun7999 ha bro nemadiga chestunaru, kalahastri dagara bridge construction start chesaru bro
@@babaisgarage4605 ok
Naidupeta dagara intersection works start chesara
Yerpedu and Sri kalahasthi bypass
Naidupeta bypass
I can’t understand bro in this project like copper dam upper & lower, reverse sluice . What is the purpose
Plz watch the polavaram video playlist ,link given in description .It will clear all ur doubts
Very good video
Thank u 😍
How much work is completed by polavaram project .good job doing videos of polavaram project brother
Good..
Nice Video👌
Don’t worry bro, we are there👍
@HeEY BRO! Hello any updates of NH 165 iam eagerly waiting for your updatr in recent times central minister Nithin gadkari sir visted Vijayawada inagrated so many projects is there Nh 165 in that list or not
Yes ,foundation stone for package -1 ,pamarru to akividu is layed by minister
Xlent
శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ
Veligondha midha kuda cheyandhi
Super ❤️❤️ bro ... E project epude completed avadhu.... Naku telisi e project completed chesedhi power ⭐ Pawan Kalyan anna chetulo undhi anipistundhu.....Jai power ⭐
...my opinion
🤣🤣
Burra unda vedu kadithe vadu open cheyadam entii broo pawan oka vela cm ithey vade inkedoo kattalani korukoo brooo
Inka enni months padatadi bro... Complete avvataniki???
gap-1&2 ECRF dams complete avvali bro,so eppudu avthundho cheppalem
Nice
👌👌
👍👍👍👍👍👍👍👍👍👍
Bro please show left and right canals status
Idantha last r years back e unai ga jagan vachina tarvta ongoing kuda chepte baguntadi...
పోలవరం కోసం వీడియో చేయడం గొప్ప కాదు నిర్వ్సిసితుల త్యాగం గొప్పదని వీడియో చెయ్యాలి.
Adhenti Anil Anna enka complete cheyya Leda
Carona lock down lo labour vellipoyaru, andhukee 6-8 months delay, but let’s hope will complete by end of 2022
@@Raajashekkar Anna next win ayyi kadathada vote veyyala annaki
Eppudu avtundi raa babu
Polavarum project blue print copy mke to divert the situations, i think steel desigh analysis are to ooooo
Polavaram :
"తన 9 సంవత్సరకాలంలో పోలవరం ప్రాజెక్టు గురించి ఒక మాట ఒక ఉత్తరం ఒక భరోసా కూడా ఇవ్వని చంద్రంతాతకు అతని మీడియాకు పోలవరం గురించి మాట్లాడే హక్కు అర్హతలు లేవు". పైగా
1998లో పోలవరం ప్రాజెక్టు పనులు మొదలెట్టాలని 'కేంద్ర ప్రభుత్వం' మీద రైతులు ప్రజలు ధర్నాలు, ఉద్యమాలు చేశారు.
NTRను కుట్రల ద్వారా పడగొట్టి అధికారాన్ని అనుభవించే చంద్రబాబు ఆ ఉద్యమాల ప్రభావం తన రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతుందేమోనని
"పోలవరం గురించి ఉద్యమాలే కాదు మాట్లాడినా కూడా ప్రజలను, రైతులను ఉక్కుపాదంతో అణచివేస్తానని, అరెస్ట్ చేయిస్తానని, పోలవరం రాష్ట్ర ప్రాజెక్టు కాదని నేషనల్ ప్రాజెక్ట్ అని, ఆమాత్రం తెలీదా? బుద్ధి లేదా? సెన్స్ లేదా? తోకలు కత్తిరిస్తా!"
అంటూ ప్రజల మీద, National Nutral media మీద 1998 నుండి 2003 వరకు గగ్గోలు పెట్టాడు.
అప్పటివరకు మాటలకే పరిమితమైన జాతీయ పోలవరం ప్రాజెక్టు మొట్ట మొదటిసారి Y.S. రాజశేఖర్ రెడ్డి 2004లో అదికారంలోకి రాగానే పనులకు పరిమితమై ప్రజలకు వరంగా మారింది.
YSR అధికారంలోకి వచ్చి పోలవరం ప్రాజెక్టును మొదలుపెట్టగానే,
'ముంపు ప్రాంతమని, వేరే ప్రాంత రైతులకు ఎన్నో ఇబ్బందులంటూ' కోర్టులలో ఎన్నో పిటిషన్స్ వేసి పోలవరాన్ని చంద్రబాబు ఆపాలని చూసాడు.
(ఆనాటి చంద్రబాబు నీచ రాజకీయాలు ఇలాంటివి చాలా ఉన్నాయ్. అవన్నీ చెప్పటానికి ఇక్కడ స్పేస్ సరిపోదు. లేకుంటే అప్పట్లోనే polavaram చాలా వరకు పూర్తి కావలిసింది. దానివల్ల ప్రజలకు ఎన్నో కష్టనష్టాలు వచ్చాయ్.
అదీగాక చంద్రబాబు పరిపాలనలో 9 సంవత్సరాలు వర్షాలు రాక ప్రజలు, రైతులు కరువు కాటకాలతో అల్లడిపోయ్యారు. తెలంగాణాలో ఫ్లోరైడ్ వాటర్ తో ఎంతోమంది అంగవికలాంగులయ్యారు. ప్రతి రోజూ ఎన్నో రైతుల ఆత్మహత్యలు. పైగా రైతులకు ఎక్స్ గ్రేసియా ప్రకంటిచమంటే చంద్రబాబు చాలా నిర్లక్ష్యంగా మాట్లాడేవాడు.
ప్రజలకు తాగటానికి నీరే లేదు ఇక రైతుల వ్యవసాయానికి సాగునీరు ఎక్కడ? ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎక్కడా??
ఏదో సత్యసాయి ట్రస్టువారి నీళ్ళు చివర్లో ప్రజలను కాస్త ఆదుకున్నాయి. తరువాత వైఎస్సార్ రావడం వర్షాలు పడ్డం జరిగాయి. అప్పుడే దేశంలోనే మొట్టమొటిసారిగా YSR ప్రారంభించిన ₹2/ లకే ఫిల్టర్ వాటర్ కూడా ప్రజలను ఆదుకున్నాయి).
అలా చంద్రబాబు ఎన్ని కుట్రలు జరిపినా,
YSR ఎక్కడ తగ్గకుండా భూసర్వే పూర్తి చేసి, ముంపు ప్రాంత ప్రజల జనాభా లెక్క కట్టి, ఫారిన్ కొలాబరేషన్ తప్పనిసరి చేస్తూ
సెంట్రల్ నుండి ఎకో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ వరకు అన్ని పనులు పూర్తి చేసి పోలవరాన్ని ఆరంభించాడు.
నిజానికి "ఇలాంటి పనులే అసాధ్యం" అని చాలామంది ముఖ్యమంత్రులు అప్పటివరకు పోలవరానికి దూరంగా ఉన్నారు.
ఇలాంటి పనులు, చర్యలు పోలవరం ప్రాజెక్టును కట్టటం కన్నా చాలా కష్టతరమైనవి. అలాంటివాటిని ధైర్యంగా పూర్తి చేశాడు.
YSR హయాంలోనే పూర్తి కావలసిన ప్రాజెక్టు చంద్రబాబు కోర్టులలో అడ్డుకోవడం ద్వారా, తరువాత వైఎస్సార్ మరణం వల్ల ఆగింది.
మళ్ళీ 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినా కూడా,
2016 సెప్టెంబర్ 22 వరకు అంటే దాదాపు రెండున్నర ఏళ్లుగా ఎలాంటి పనులు చెయ్యకుండా ఉంటే ప్రజల్లో టీడీపీ పట్ల అనేక విషయాల్లో వ్యతిరేకత రావడంతో ప్రజల దృష్టిని మరల్చడానికి, "ఓటుకి నోటు కేసు"ను ప్రజలు మార్చిపోవటానికి అతని మీడియాలో పోలవరాన్ని చంద్రబాబు టచ్ చేశాడని, పూర్తవుతుందని ఊదరగొట్టిరు.
ఒక్క రూపాయి కూడా అక్కడి ముంప్పు ప్రాంత ప్రజలకు, R&Rకు చంద్రబాబు చెల్లించలేదు. అలా చంద్రబాబు ఐదు శాతం పనులు కూడా చెయ్యకుండా సోమవారం పబ్లిసిటీ, బస్సుల పబ్లిసిటి చేశాడు. కేంద్రం వేల కోట్లు పంపితే చంద్రబాబు అంతా అవినీతిమయం చేస్తే దేశ ప్రధాని మోడీ వచ్చి,
"ఏ చంద్రబాబు నహిహే ఏ ATMబాబు Uturnబాబు ఏ బడా చోర్ ఏ..." అని పోలవరం విషయంలో విమర్శించాడు.
దాంతో అనేక విషయాలతో పాటు పోలవరం పని తీరు కూడా ప్రజలలో చిరాకు పుట్టించడంతో TDPని ఘోరంగా ఓడించారు.
జగన్ పార్టీ అధికారంలోకి రాగానే తన తండ్రి వైఎస్సార్ కలను, కోరికను పూర్తి చెయ్యబోతున్నాడు.
కేంద్రం సహాయం చేసినా చేయకపోయినా ముంపు ప్రాంతాల ప్రజలకు జగన్ ఇళ్లు కట్టిస్తూ, ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తున్నాడు.
So YSR is a Polavaram, Polavaram is a YSR. It's a YSR BRAND of Jalayagnam.
ఉమ్మడి రాష్ట్రంలో జలయజ్ఞంలో భాగంగా వ్యవసాయానికి కోటి ఎకరాలకు సాగునీరు అందించే "80 ఇరిగేషన్ ప్రాజెక్టులను" అభివృద్ధి చేసిన YSR నిజంగానే గ్రేట్.
కాళేశ్వరం ప్రాజెక్ట్ కు అప్పట్లో YSR పెట్టిన పేరు "ప్రాణహిత చేవెళ్ల".
రాజకీయాలకు అతీతంగా YS రాజశేఖర్ రెడ్డి పరిపరిపాలన చేశాడు. కాబట్టే రెండవ సారి కూడా ఎలాంటి పొత్తులు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు.
😂2004 లో ఎన్ని పార్టీ లతో పొత్తులు పెట్టుకొని గెలిచాడో అందరికి తెలుసు సోదరా..2004 లో 186 సీట్లు కాంగ్రెస్ కి వచ్చినవి పొత్తుల తో కాకుండా.టీడీపీ కి 40 సీట్లు వచ్చినవి.మరి అంత గొప్ప పరిపాలన చేసిన మీ మహా నేత కి 2009 లో 155 సీట్లు మాత్రమే వచ్చినవి ఒక 10 అటూఇటూ అయితే.అలాగే టీడీపీ కి 90 పైన సీట్లు వచ్చినవి.2004 తో పోలిస్తే 50 సీట్లు పెరిగినవి.అసలు PRP లేకపోతే టీడీపీ కచ్చితంగా అధికారంలోకి వచ్చేది.2019 లో ఒక్క చాన్స్ అంటూ అడగటం వలన అవకాశం ఇచ్చారు ఇంకా అదే లాస్ట్ ఛాన్స్.2024 టీడీపీ వస్తుంది.
@@nagarjuna2332 nidhra poyi kala kanu andhulo tdp gelusthundhi
@@bandhelanagarjun9225 నిద్రలో బాబాయి పైకి పోయాడు
@@bandhelanagarjun9225 ap engineering students ki ani telusu babai lite tesuko
వీడు ఎవడో గానీ జిరాక్స్ కాపీ కొట్టినట్టు ఉన్నాడు అప్పట్లోనే వస్తే రాజశేఖర్ రెడ్డి ఎవరి మడ చీకాడు అసలు దాని గురించి ఊసేలేదు చంద్రబాబు వచ్చిన తర్వాత పోలవరం అనే ప్రాజెక్టు ఒకటి ఉందని జనాలకు కొంచెం తెలిసి వచ్చింది ఒక్క అవకాశం అని ప్రజలందరినీ మడ్డకుడు పెంచండి నా సెల్లులో పథకాలు పెట్టి జనాలని సోమరిపోతు లాగా చేసిండు
తమిళనాడు,కర్ణాటక, తెలంగాణా లు నీటికోసం చస్తుస్తున్నాయి కొట్టుకుంటున్నాయీ. దొంగతనాలు చేస్తున్నాయి.వారికి గోదావరిలో నుంచి వృధాగా పోయే వే ల టీ ఏం సి ల నుంచి ఎన్ని కావస్తే అన్ని అమ్మి అసమగ్ర రాష్ట్రవిభజన వల్ల వస్తున్న నష్టాన్ని ఆంధ్ర ప్రదేశ భర్తీ చేస్కోవచ్చు కదా! దయచేసి మీరు వోపిగ్గా సమాధానం తీస్తున్నారు కాబట్టి సమాధానం యిస్తారని ఆశిస్తున్నాను.
Bhayya first time nenu chustham ne thumbnail lo graphics ekkuva ayinae.. Bahubali movie jannalu vacharu ne thumbnail 😁😂.
🤣🤣 project chuddaniki vacharle bhayya 😂😂
@@heybrotelugu Nice answer 😁
Hi bro
ARE you CIVIL ENGINEER ❓❓
Hello.
No bro
@@heybrotelugu Ok bro
Jai jagan..
R n R package 📦 is the last thing in this project
Workers heavga laru
Veligonda tunnel 2 update
Polavaranni pilla kaaluvugaa chesaaru kadara.. AP ni sarvanashanam chesaaru
Chandra babu.punyamu.polavaram.panulumodalapetti.75per.panuluseasaru.mallibabuvastay.prosect.purtuavvutadi.
CBN APPROVA MAINA ALOCHANA THO 70 PERCENT POORTEY CHEYSARU CBN CONTINUE CM AYE VUNTEY E DAM COMPLETE AYE AP PANTALATHO SASYA SHYAMALAMUGA KALA KALA LADUTHU VUNDEY DEY DURMARUGULA HANDS LOO PADEY NASANAU AYENDEY CBN EVERY MONDAY EKKADEY KEY VACHEY VARU 5 YEARS CONTINUE GAA VACHARU ETUVNTEY MAHA PROJECT NEY OKKA DURMARUGUDU POLAVARM LEDU EMEY LEDU ANTHA SETTINGS ANADU VADU MANEYSHEYNA public vadey donga matalu namey vote vesey AP key matalu peytaru nenu dadapu 10 sarlu vachey choosanu akkada pratey design loo CBN sramma vunadey antha sarva nasanmu cheysaru chey / Amaravathi alladey cheysaru / daney nasanamu cheysaru / vellu peykeyndey endey emey ledu
Nice joke from yellow bafoon 🤣,
Thanks to visionary 420 CBN for not completing polavaram and making it as ATM for commissions from his K gang Contractors from 2014 to 2019
Bro a work and 30% complete in Hindi
పోలవరం లో 2019 నుండి ఇప్పటి వరకు 2 % మాత్రమే పనులు జరిగాయి... డబ్బులు లేకుండా. వాళ్ల మాత్రం ఏమి చేస్తారు. పురుషోత్తం పట్టణంలో నుండి విశాఖపట్నం కాలువ పనులు పూర్తిగా అస్సలు పట్టించుకోవడం లేదు. పట్టిసీమ కు నీళ్లు వెళ్ళడానికి ఏర్పాట్లు చేసిన టన్నెల్ మధ్య భాగం కృంగి పోయింది ఇప్పుడు ఆ పనులు కూడా కనీసం పట్టించుకోకుండా టైం పాస్ చేస్తున్నారు.
Not true bro, work chala speed ga jarigutuundhi
@@Raajashekkar పురుషోత్తం పట్టణం నుండి వైజాగ్ వైపు వర్క్ చేస్తున్న ఒక్క వీడియో షేర్ చెయ్యి బ్రో.... ఇంకో విషయం ఇప్పటికే నిర్వాసితులకు 1 రూపాయి పరిహారం ఇవ్వకుండా వాళ్ల ను వేరే చోటికి తరలించారు.....
@@Raajashekkar నేను అక్కడ 4 ఇయర్స్ పనీ చేశాను...bro మొత్తం వర్క్ చేసింది నవాయుగా & త్రివేణి ఇంజనీరింగ్ కంపెనీ . పట్టిసీమ ఎత్తిపోతల నిర్మించిది mail కంపెనీ....
Siggu undalii
Ayn apudu cbn garu max complete chasanu anaru inka ami alane undi
70% finish chesaru, most important part is coffer dam and diaphragm wall, which is mostly below earth surface, those 2 are completed in TDP rule.
2018 lone complete ayindhi guru
70 % CBN టైం లో అయింది, HI BRO 2107 నుండి వీడియోస్ చేస్తున్నారు ఆ వీడియోస్ చూడకపోతే ఒకసారి చూడండి BRO, ఇంకా 30% చేయడానికి నానా తంటాలు పడుతున్నారు ఇపుడు ఉన్న పాలకులు.
@@RAM0418 avvu kotuku poyayi bro
@@krishnavarmaindukuri8503 ఎక్కడికి కొట్టుకు పోయాయి BRO,😀
Manam kattukune house ki kuda roju 10 mandi workers vastaru, mari dam daggara chuddamanaa manushulu leru. Ila aithe inko 10 years guarantee.
It was Lunch time
meeku video ardhaam ayindaa leda ?
1. once 6 gates are done, they will be able to release water because coffer dam is done.
2. until power project is done they wont blast the coffer dams
Pk ni cm cheyubro
🥱😅
Hey bro nice explained 👌👌👌
Bro metho matladali, me number kavali metho ela contact avali
heybrotelugu@gmail.com