గురువు గారు,, హయిగా, ఆనందంగా, నవ్వుతూ, మీ గంటల గంటల వీడియో లు చూస్తూ... అనంత మహ చైతన్యం అయి పోయా.. తమరి పాదాల కు నమస్కారము. అవీ నా పాదాలే కనుక... మిధ్యాత్మ రూపంలో వున్న మిమ్ము దర్శించుకోవాలి... దయ వుంచి ఫోన్ నెంబర్ తెలపండి
ఆ రోజుల్లో ఉదాహరణలతో చెప్పడం, ఆ భాష్యమ్మునకు అర్థం చెప్పడం వల్ల అదే వివరించి చెప్పల్సిసి వచ్చింది. Computers, cinema, AI may help explain Advaitam to the present generation.
గు డ్డి వానికి ఆరోజు రజ్జు సర్ప భ్రాంతి లేదు. వెలుతురులో సర్పం లేదు. సూర్య కాంతిలో లేని సర్పం, చంద్ర కాంతిలో కనిపిస్తుంది. చంద్రుడు మనసు. సూర్యుడు బుద్ధి. So సర్పం మన ఊహ. సర్పం మన భయం. సర్పం మనం కల్పించుకుని న్నది. ఆ మాట కి వస్తే, ఈ ప్రపంచం మనం కల్పించుకుని ఉ న్నది. ఇంకొల్లు మనని ప్రేమిస్తున్నా రాన్నది మన ఊహ. లేదన్నది మన ఊహ. వాళ్ళని గుడ్డిగా ప్రేమిస్తే, వాళ్ళు కూడా మనని ప్రేమిస్తారు. గుడ్డిగా ద్వేషిస్తూ, వాళ్ళూ ద్వేషిస్తారు. World is reflection, resound and r action. ఎప్పుడయితే, మనం సమబుద్ధి తో ఉంటామో, మనం స్థిత ప్రాజ్ఞుడు అయితే, ప్రపంచం మిథ్య. అంత వరకు ద్వైతము. ఆ తరువాత అద్వైతం. శ్రీనివాస రావు గారు ఒక దీపాన్ని వెలిగించినా, నా లో అద్వైత దిపాని వెలిగించారు. ఆ దీపం లేక ఈ దీపం లేదు. కానీ, వత్తీ, నూనె, లేక మన దీపం వెలగడు. దానికి దక్షిణా మూర్తి కూడా ఏమి చెయ్యలేడు.
చూపేలేనివాడు అధముడు. మెల్లకన్నుకలిగినవాడు మధ్యముడు. బాగా చూపు ఉన్నవాడు ఉత్తముడు. ఏ చూపుతో అవసరంలేని వాడు ఉత్తమోత్తముడు. అన్యత్వం మొత్తం గుడ్డి చూపు. లేక మెల్ల చూపు. ఎవరికి వారే గ్రహించాలి
I think guruvugaru is no more. But we do not know who is posting in you tube. If they give address we can meet and doubts can cleared. IF GOD IS where and and sankaracharya told about advantage why he established Soman peetas and wrote soundaryalahari sivanlandalahari.why not he remained at one place likes right Ramana Bhagavan.
గురువుగారికి శత సహస్ర కోటి పాదాభివందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹👌
అజ్ఞానానికి జనన మరణాలున్నాయి. జ్ఞానానికి జనన మరణాలు లేవు..
అద్వైతం అద్భుతం. 🙏🙏
గురువు గారి వివరణ అమోఘం🙏🙏🙏
Bhagavanthudu Ananthudu , Ani cheppagalgina chatanya swaroopam
Guruvugaaru chaala vivaranga cheppinaru meeku paadabhi vandanamulu meeru jeevanamuktulu meeku paadabhi vandanamulu.🙏🙏🙏
Meeku padhaabinandhamulu guruji gaaru
Guruvugaaru chaala vivaranga cheppinaru meeku paadabhi vandanamulu meeru jeevanamuktulu.🙏🙏🙏
Gurudeva
E video lo chuse bhagyam kaliginchina sudhakar gariki vandanalu
గురువు గారు,, హయిగా, ఆనందంగా, నవ్వుతూ, మీ గంటల గంటల వీడియో లు చూస్తూ... అనంత మహ చైతన్యం అయి పోయా.. తమరి పాదాల కు నమస్కారము. అవీ నా పాదాలే కనుక... మిధ్యాత్మ రూపంలో వున్న మిమ్ము దర్శించుకోవాలి... దయ వుంచి ఫోన్ నెంబర్ తెలపండి
Guruvugaru leru paramapadinchaaru😢
@@VenkatareddyPalugulla¹1111111111¹1¹¹¹¹¹1¹¹1¹¹¹¹¹qqq❤QQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQ
He lives with us through his voice, a day left without listening to him🙏
Guru vugaru vrasína books yekkada dórukutayi,please give information
Gurudeva
Mimmulani e video lo mimmulani darsinchina adrustam kaliginchina me sudhakar gariku vena vela vandanaalu.thanks. gurudeva
శ్రీ గురుభ్యోన్నమః❤❤❤
పరబ్రహ్మ నమోనమః
Mahaanubhaavulu,
Paadaabhivandanamulu.
గురువు గారికి నమస్కారము లు.. 🙏మహానుభావులు మీరు
అమోఘం🙏
గురువు గారి పాదపద్మములకు Namaskaram
హరి ఓం.మహదేవ. చాలా బాగా ప్రవచించారు. హరి ఓం.
Sri gurubhyonamaha.
నేను, నాది అన్న భావనే జన్మ, మరణ కారణం.
ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏🌹
శ్రీ గురుభ్యోన్నమః 🙏
Adhbutham amogham anithara sadhyam.
super guruvu gaaru. vina lucky fellow ni god blessed me to follow you.
Gurubhyonamaha
Jai Gurudeva❤🙏
Gurudeva tamare shankarulu guruvarya🎉🙏
మీ మాటల్లో ఇప్పడు ఎప్పుడూ వున్నారు గురు దేవో భవ
Both container["Self"] and contained[Universe(appearance of "Self")]
is "i"...💗🙏✨
Gnaninatatvadarshina.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👌🙏🙏🙏
🙏🙏🙏
Superb swamy
ఆ రోజుల్లో ఉదాహరణలతో చెప్పడం, ఆ భాష్యమ్మునకు అర్థం చెప్పడం వల్ల అదే వివరించి చెప్పల్సిసి వచ్చింది. Computers, cinema, AI may help explain Advaitam to the present generation.
🙏
❤
Please let the audience
know where the books available, written by our
immortal super Guru,
Nabhootho na bhavishyathi .
వెబ్సైటు లో బుక్స్ pdf లు ఉన్నాయి www.advaitavedanta.in
గు డ్డి వానికి ఆరోజు రజ్జు సర్ప భ్రాంతి లేదు. వెలుతురులో సర్పం లేదు. సూర్య కాంతిలో లేని సర్పం, చంద్ర కాంతిలో కనిపిస్తుంది. చంద్రుడు మనసు. సూర్యుడు బుద్ధి. So సర్పం మన ఊహ. సర్పం మన భయం. సర్పం మనం కల్పించుకుని న్నది. ఆ మాట కి వస్తే, ఈ ప్రపంచం మనం కల్పించుకుని ఉ న్నది. ఇంకొల్లు మనని ప్రేమిస్తున్నా రాన్నది మన ఊహ. లేదన్నది మన ఊహ. వాళ్ళని గుడ్డిగా ప్రేమిస్తే, వాళ్ళు కూడా మనని ప్రేమిస్తారు. గుడ్డిగా ద్వేషిస్తూ, వాళ్ళూ ద్వేషిస్తారు. World is reflection, resound and r action. ఎప్పుడయితే, మనం సమబుద్ధి తో ఉంటామో, మనం స్థిత ప్రాజ్ఞుడు అయితే, ప్రపంచం మిథ్య. అంత వరకు ద్వైతము. ఆ తరువాత అద్వైతం. శ్రీనివాస రావు గారు ఒక దీపాన్ని వెలిగించినా, నా లో అద్వైత దిపాని వెలిగించారు. ఆ దీపం లేక ఈ దీపం లేదు. కానీ, వత్తీ, నూనె, లేక మన దీపం వెలగడు. దానికి దక్షిణా మూర్తి కూడా ఏమి చెయ్యలేడు.
చూపేలేనివాడు అధముడు. మెల్లకన్నుకలిగినవాడు మధ్యముడు. బాగా చూపు ఉన్నవాడు ఉత్తముడు. ఏ చూపుతో అవసరంలేని వాడు ఉత్తమోత్తముడు. అన్యత్వం మొత్తం గుడ్డి చూపు. లేక మెల్ల చూపు. ఎవరికి వారే గ్రహించాలి
I think guruvugaru is no more. But we do not know who is posting in you tube. If they give address we can meet and doubts can cleared. IF GOD IS where and and sankaracharya told about advantage why he established Soman peetas and wrote soundaryalahari sivanlandalahari.why not he remained at one place likes right Ramana Bhagavan.
Meeruponameememuprachalaalawallmrmugnanamponduthunnamu
⁰00
శ్రీ గురుభ్యోనమః 🌹🙏
శ్రీ గురుభ్యోమ్ నమః 🙏