అడ్మిన్ గారికి నమస్కారం. గత నాలుగు నెలలుగా రావుగారి ఉపన్యాసాలు అర్థంచేసుకోవడానికి సులభంగా ఉన్నాయి. దయచేసి బ్రహ్మసూత్రాలు ప్రవచనం/ మిగితా ప్రవచనాలు video లుగా upload చేయండి.
బ్రహ్మ సూత్రాలు మొదటి నుండి అన్ని సూత్రాలు అర్థం వివరణ వుండే విధంగా ప్రవచనాలు వుంటే దయ చేసి చెప్ప గలరు .ప్రారంభములో వున్న సామాన్యులకు అర్థం అయేటట్లు వున్నవి దయతో చెప్పగలరు.
అన్ని యూత్యుబ్ లో ఉన్నాయి . ప్లే లిస్ట్ చూడండి. ఓపికగా వినాలి. మొదట వెబ్సైట్ లో ఉన్న పరిభాష పదాలు చదివి అర్థం చేసుకొని ఆ తరువాత వేదాంత పరిభాష ప్లే లిస్ట్ వినండి. తరువాత జగద్గురు మహోపదేశం అనే పుస్తకం చదవండి. తరువాత యోగ దర్శనం ప్లే లిస్ట్ వినండి. తరువాత బర్త్రుహరి సందేశం వినండి. ఆ తరువాత బ్రహ్మ సూత్రాలు 192 భాగాలు మొత్తం సుమారు 320 గంటలు కనీసం 5 సార్లు వినగలిగితే శ్రవణం పూర్తి అవుతుంది.
Guruvu garuki namaskaralu
హరి ఓం. మహాదేవ.
అడ్మిన్ గారికి నమస్కారం. గత నాలుగు నెలలుగా రావుగారి ఉపన్యాసాలు అర్థంచేసుకోవడానికి సులభంగా ఉన్నాయి. దయచేసి బ్రహ్మసూత్రాలు ప్రవచనం/ మిగితా ప్రవచనాలు video లుగా upload చేయండి.
Who is next after Guruvu gaaru ?
No one can match
Brahma sutra Bhashyam చాలాబాగా selavicharu
🙏🙏🙏🙏🙏
Om namah shivanandha gurubyho namaha 🙏🙏🙏🙏🙏🙏
Hats off. Explanation is very interesting. Get the Wisdom, the essence of all education.
Sree Gurubyo namaha 🙏🙏🙏
Chethananiki achethananiki unna thedanu suspastanga ye konamlo choodalo bhagavathpadulu vivarana theerunu sri yellamrajuvaru cheppinatheeru maruvalenidi,variki kruthagnathalu,,ssrao 85 years guntur...
బ్రహ్మ సూత్రాలు మొదటి నుండి అన్ని సూత్రాలు అర్థం వివరణ వుండే విధంగా ప్రవచనాలు వుంటే దయ చేసి చెప్ప గలరు .ప్రారంభములో వున్న సామాన్యులకు అర్థం అయేటట్లు వున్నవి దయతో చెప్పగలరు.
అన్ని యూత్యుబ్ లో ఉన్నాయి . ప్లే లిస్ట్ చూడండి. ఓపికగా వినాలి. మొదట వెబ్సైట్ లో ఉన్న పరిభాష పదాలు చదివి అర్థం చేసుకొని ఆ తరువాత వేదాంత పరిభాష ప్లే లిస్ట్ వినండి. తరువాత జగద్గురు మహోపదేశం అనే పుస్తకం చదవండి. తరువాత యోగ దర్శనం ప్లే లిస్ట్ వినండి. తరువాత బర్త్రుహరి సందేశం వినండి. ఆ తరువాత బ్రహ్మ సూత్రాలు 192 భాగాలు మొత్తం సుమారు 320 గంటలు కనీసం 5 సార్లు వినగలిగితే శ్రవణం పూర్తి అవుతుంది.
🙏
Pl had manasa ullasa
Please upload other parts of Bramha Sutras Tarkam (in continuation to 15 days)
Please upload complete Brahmasutras bhasyam if available.
నమస్కారం సుధాకర్ గారు,
Day 5 video లో కణాదుడు గురించి ఉన్నది.
దానిని వేరు చేసి పెట్టగలరు.
కణాదుడు.