Guru deva mee vaakhu cheta vostunna gnanaamrutam ma agnaanapu cheekatalani kadigestundi, mee paada padmamuluki e agnnani(jeevudu) saastamga pranamilllutunadu🙏🙏🙏🙏🙏
🙏Jai Gurudev Gurudev🙏 GURU GARI PADALAKU SHATANGA NAMASKARAM. NAA KOCCHINA BRAMA, I.e. ANNI LOPALA VNTE, BAYALU KOODA LOPALE KHADA OM NAMAHA SHIVAYA. THANK YOU
The question is very simple but answer very broad and difficult in so many ways spiritually philosophically.. many intellectuals in the world could not able to answer completely and properly
నేను కు నేను అని ఎవరు పేరు పెట్టారు నేను అని సంబోధించుకోమని ఎవరు చెప్పారు సాక్షి దేహం లోపలా వెలుపలా అనే ప్రసక్తి లేకుండా సాక్షీ గా ఉంది గాఢనిద్రలో ఉన్న చీకటి వెలుగులు మెలకువ లోనే గుర్తుపట్ట బడుతోంది గాఢనిద్రలో నేను ఉన్నాను అనేది అక్కడ తెలియదు పదార్ధము గుర్తించేది జ్ఞాపకం జ్ఞానం అనేది పనిముట్టు. ఈ జ్ఞానం సహజంగా ఉంది సాక్షి లక్షణం గమనించడం ఈ గమనించడం లోనే గుర్తిఃచడం తెలుసుకోవడం మననం చేయడం లక్షణాలు అవిభాజ్యంగ ఉన్నాయి.
మీ ప్రసంగం చాలా అంటే చాలా బాగుంది వింటూంటే ఎంత సమయమైనా వినాలనిపిస్తుంది
Guru deva mee vaakhu cheta vostunna gnanaamrutam ma agnaanapu cheekatalani kadigestundi, mee paada padmamuluki e agnnani(jeevudu) saastamga pranamilllutunadu🙏🙏🙏🙏🙏
ప్రశ్న:- నేను ఎవరు కాదు.
ఈ నేను నేను అని అనుకునే నేను ఎలాఉంది?
గర్భం లో పడక ముందే నేను స్పృహ ఉంది
నేను కు పుట్టడం పెరగడం మరణము అనేది లేదు
జై గురువు దేవ్ ద్వాదశి నమస్కారం
Jai gurudev.
Sai ram🙏🙏 jai guru dev
మీరు చెప్పిన విధానం చాలా బాగుంది గురువు గారు
🙏Jai Gurudev Gurudev🙏 GURU GARI PADALAKU SHATANGA NAMASKARAM. NAA KOCCHINA BRAMA, I.e. ANNI LOPALA VNTE, BAYALU KOODA LOPALE KHADA
OM NAMAHA SHIVAYA. THANK YOU
🙏
మనం ఆదేవుడి చేతిలో అట బొమ్మలం
Really superb and clear explanation. Jai guru deva
ఈ విషయం తెలుసుకున్నా అర్థమయి నా జీవితం ధన్యం
Simplistic mind blowing questioning. He is amazing.
గురూజీ గార్కి,
ప్రణామములు.
నేనెవరు .? విదాయసాగర్ గురవు గారి ఉపనాయసము చాలా బాగుంది.Hrlswamy.
బ్రహ్మా విద్య అంటే ఇంత గొప్పగా ఉంటుంది మరి సృష్టిలో ఈ విద్యకు మినహా ఏ విద్యలు లేవు
Achala vasudev Siddipet
Arunachala Shiva 🌷.
True vedanta in simple words.May God bless him with long life,to improve better life to mankind.Nenu
jaigurudatta manchiga vishlyashicharandi
చాలా థ్యాంక్స్ అండి.
Very nice Topic nene vasu ThankQ
Jai gurdeva
Chal good words sar
Super pravachanam
Koti dandaalu Swamy.
Super super super
Excellent Sir
🙏🙏🙏🙏🙏
good
D
good one
Ram Pamarthi is excellent speech
🙏💐
The question is very simple but answer very broad and difficult in so many ways spiritually philosophically.. many intellectuals in the world could not able to answer completely and properly
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
manchi vicharam chepoi mammalni danyulu chesaru
👌🙏🙏🙏
Supar
Yedi cheppina shortcut lo yenduku chepparu. Pravachanam cheppevadi ki kaani, vinevaadi ki kaani kalam viluva theliyada. Jarigi pothunna prathikshana karigi pothunna jeevithamgaa yenduku gurthincharu.
How to meet sri vidyasagar guruji
Koham ante Soham
So atadu,
Ham nenu,
Soham ante nenu paramatmani
ఇంతకు నేను అంటే ఏమిటో చెప్పలేదు.
అయితే
Very good, let me know mob. No. Of Guru Vidyasaagar
ba yam andhuku vasthundhe
I tha de see ges andhuku vasthundhe
ga da ne dra ala vastundhe
నేను కు నేను అని ఎవరు పేరు పెట్టారు
నేను అని సంబోధించుకోమని ఎవరు చెప్పారు
సాక్షి దేహం లోపలా వెలుపలా అనే ప్రసక్తి లేకుండా సాక్షీ గా ఉంది
గాఢనిద్రలో ఉన్న చీకటి వెలుగులు మెలకువ లోనే గుర్తుపట్ట బడుతోంది
గాఢనిద్రలో నేను ఉన్నాను అనేది అక్కడ తెలియదు
పదార్ధము గుర్తించేది జ్ఞాపకం
జ్ఞానం అనేది పనిముట్టు. ఈ జ్ఞానం సహజంగా ఉంది
సాక్షి లక్షణం గమనించడం
ఈ గమనించడం లోనే గుర్తిఃచడం తెలుసుకోవడం మననం చేయడం లక్షణాలు అవిభాజ్యంగ ఉన్నాయి.
ధన్యవాదాలు
Jai Gurudev.
🙏💐
🙏💐