బాగా చెప్పారు స్వామి జీ.... చాలా మంది కి అర్థం కాలేదు కారణం వివరం గా చెప్పలేదు... అందుకే... నాకు స్పష్టంగా అర్ధం అయ్యింది.... నేను ఇదివరకే చాలా. తెలుసుకున్న... నాకు ఉన్న సందేహం మీరు తీర్చారు... నమస్తే
పరబ్రహ్మ సత్యము అన్నప్పుడు ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు ఆ పరబ్రహ్మమే కారణమని, కనక ఒప్పుకుంటే అట్టి బ్రహ్మ సత్యం అయితే ఆ బ్రహ్మ చేత జరిగే ప్రతి చర్య సత్యమే అవుతుంది ఈ జగత్తు పరిణామశీలం కలిగినది. ఈ జగత్తు ఎలా వచ్చింది కల్పాంతంలో ఈ జగత్తంతా ఏమైపోతుంది అనే ఒకే ఒక విషయాన్ని అర్థం చేసుకుంటే విశిష్టాద్వైతము అర్థమవుతుంది
ఈ ఒక్క మంత్రాన్ని జపిస్తే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది, సర్వ శత్రు బాధలు నశిస్తాయి | varahi devi ruclips.net/video/-Ke07oPe3Nk/видео.html యోని పూజా సాధన విధానం | Yoni Pooja Vidhanam | Yoni Puja in Kamakhy Mandir | Shocking Secrets Of Yoni ruclips.net/video/C_nPfDxPrZs/видео.html వారాహి ఆరాధన మీ సొంతంగా చేసుకునే విధానం Varahi Devi Worship at home in easy way | jagathsrishti ruclips.net/video/ycYmCuXmnx8/видео.html కష్టాలలో కూరుకుపోయిన, స్థిర చరాస్థి వివాదాలు, శత్రు వినాశనం, Varahi Devi | jagathsrishti ruclips.net/video/zLl2saiiLFM/видео.html శ్రీ ప్రత్యంగిరా దేవి దీక్ష ఎలా చేయాలి అమ్మవారికి బలి ఇచ్చిన నిమ్మకాయను ఏం చేయాలి Jagathsrishti ruclips.net/video/L4wJDjuHkXw/видео.html మహా కాళీ మంత్రం కంటికి రెప్పలా ప్రతి క్షణం మిమ్మల్ని కాపాడుతుంది Maha Kali Mantram | Jagathsrishti ruclips.net/video/gwc8iLfZ180/видео.html సమస్య ఏదైనా విజయం మీదే ఈ మంత్రాన్ని జపిస్తే చాలు ఏకవీరికా దేవి మంత్రం Ekaveerika Devi Mantram ruclips.net/video/DbRfpRf3EW8/видео.html మీ సంపదను వృద్ధి చేసే 4 కుబేర మంత్రాలు | Kubera Mantra Chant | 108 Kubera Chat | jagathsrishti ruclips.net/video/APoM_28e-Xs/видео.html ఎటువంటి వారిపైన అయినా విజయం సాధించే అత్యంత రహస్యమైనటువంటి మంత్రం Trailokya Vijaya Vidya Mantram ruclips.net/video/eO3oRwNwcQ4/видео.html ఏ పూజా , వ్రతానికైనా కంకణం ఇలా కట్టుకోండి Raksha Kankanam | Rasha Thoram Jagathsrishti ruclips.net/video/_SAdP_6B2IU/видео.html 30 రోజుల్లో పెళ్లి Marriage Problems | Late Marriage Remedies | Remedies of Late Marriages Problems ruclips.net/video/R8LBFwVppJY/видео.html సంతానం కోసం ఆరాటపడే వాళ్లకి కృష్ణాష్టమి అత్యంత ముఖ్యమైన (తిధి) రోజు Santana Gopala Stotram | Jagath ruclips.net/video/5WyX1Tq55Bc/видео.html kumara sashti 2021 | Subramanya Sashti Pooja Vidhanam సంతానం కోసం ఇంట్లో చేసుకోగలిగే పూజా విధానం ruclips.net/video/AnJvVlMhNq4/видео.html లలితా సహస్రనామ కుంకుమార్చన లోని విశిష్టత, మహా మంత్రం, జీవిత పరమార్దం Maruthi Rama Sharma | Jagathsri ruclips.net/video/b5umcHnK7R4/видео.html Dasara Ayudha Pooja | దసరా రోజు ఆయుధ పూజ ఇలా చేస్తే తిరుగుండదు | jagathsrishti ruclips.net/video/3UysQPQPQ8o/видео.html మీకు ఇలాంటి సంకేతాలు కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మిదేవి అడుగుపెట్టబోతుందని అర్థమట | Jagathsrishti ruclips.net/video/xw-dMqpvTa0/видео.html ధనసు, మీన రాశికి సమస్త చీడ,పీడ,గ్రహ దోష నివారణ | Excellent Graha Dosha Nivarana for Danasu and meena ruclips.net/video/CDc1_-hPk90/видео.html కుజుడు వక్రించడం అంటే ఏంటి..? కుజుడి స్థంభన అంటే ఏంటి..? kuja graha phaliharalu | jagathsrishti ruclips.net/video/dYbF7aZaFyQ/видео.html
విశిష్టాద్వైతము అనగా ఏ పరబ్రహ్మ అయితే జగత్తుకు మూల కారణమే ఉన్నాడు ఆ పరబ్రహ్మ నిర్గుణుడు నిరాకారుడు నిష్క్రియుడు అని ఏదైతే సిద్ధాంతమును ద్వైతము ప్రతిపాదన చేసిందో దానికి ఇంకాస్త విశిష్టంగా భగవంతుడు అనేక కల్యాణగుణ గణముల నిలయుడు ఆ పరబ్రహ్మ కారణ బ్రహ్మ కార్య తత్వం రెండు అయి ఉన్నాడు, జీవుడు ఆ పరబ్రహ్మ యొక్క అంశ భూతములే అని అద్వైతాన్ని చెబుతూ పరబ్రహ్మ యొక్క వేద ప్రతిపాదితమైన విషయము బ్రహ్మసూత్రములలో వేదవ్యాస మహర్షిచే విశదీకరించబడిన విషయములను సమన్వయం చేస్తూ జగత్ జన్మాది లయ కారణ భూతుడు అగు పరబ్రహ్మ యొక్క తత్వాన్ని, అంతర్ బహిశ్చ తత్సర్వం వ్యాప్త్య నారాయణః నారాః యః ఆయణః సర్వ చరాచర జగత్తు యందు లోపల బయట వ్యాపించి ఉన్న తత్వాన్ని విశిష్టమైన రీతిలో సమన్వయం చేసి అద్వైతము,ద్వైతము ల కంటే విశిష్టముగా విశవిశదపరచిన సిద్ధాంతము విశిష్టాధ్వైతము. తనకంటే గొప్పవారైన ది తనతో సమానమైన మరొకటి లేనిది అయిన పరబ్రహ్మ మమైవాంశో జీవ లోకః అని ఊర్ణ నాభి ఐన సాలెపురుగు ఉదాహరణగా ఈ జగత్తును సృజింపజేసి ప్రళయకాలంలో తనలోనికి చేర్చుకుంటూ, సృష్టి కాలంలో తానూ ఈ జీవులను విడచిపెట్టక లోపలాబయటా వ్యాపించిఉండీ కల్యాణకారకమై సత్తాయకమై స్వామియై ఉండే ఆ పరబ్రహ్మ తత్వాన్ని ఉపనిషత్తులు వేదము భగవద్గీత ఇతిహాసములు ఏ విధంగా ప్రవచిస్తున్నాయో ఆ తత్వాన్ని యధాతధంగా అందించిన సిద్ధాంతము విశిష్టాద్వైతము
Naku, we moody correct ani anipusthuvunnadhi, Meeru kuda chivaraga mukyamaina vishayam chepunaru, Beware of christianity and muslims, dangerous people are there, secular hindu yadhavalu you are not understanding these, But other religions, they are following their religion, but you.
Jai madwacharya Hari sarottama vayuji ottama 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
Namaskarum
Excellent explanation without any contradictory statement
Glad you think so!
హరి సర్వోత్తమ తత్వమే ..ద్వైతము..
బాగా చెప్పారు స్వామి జీ.... చాలా మంది కి అర్థం కాలేదు కారణం వివరం గా చెప్పలేదు... అందుకే... నాకు స్పష్టంగా అర్ధం అయ్యింది.... నేను ఇదివరకే చాలా. తెలుసుకున్న... నాకు ఉన్న సందేహం మీరు తీర్చారు... నమస్తే
Chala baga bhodincharu guruvu garu....
Nice explanation guruji..thank u..
Goodnamaskarum
ఇప్పటికీ శ్రీ రంగంలో రామానుజాచార్యుల వారి పార్థివ దేహం చెక్కు చెదరకుండా పూజలు అందుకొంటోంది.నేను దర్శించాను.
Aham brahmaani 🙏🙏
Best explanation for three theories sir..
Keep watching
గురువు గారికి నమస్కారం , బాగా చెప్పారు , ధన్యవాదాలు .
Nice
🙏🙏🙏 ఎంత కాలం నుండి ఉన్న సంశయం కొద్దిగా అర్ధం అయిందేమో అనిపించింది. 🙏🙏🙏
Super sir
చాలా చక్కగా వివరించారు
Well said sir faith in GOD is main. But the 3theory's are not easy to understand
అద్వైతం వల్ల నేమోక్షంఉపనిషత్తులువింటేతెలుస్తుంది
పరబ్రహ్మ సత్యము అన్నప్పుడు ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు ఆ పరబ్రహ్మమే కారణమని, కనక ఒప్పుకుంటే అట్టి బ్రహ్మ సత్యం అయితే ఆ బ్రహ్మ చేత జరిగే ప్రతి చర్య సత్యమే అవుతుంది ఈ జగత్తు పరిణామశీలం కలిగినది. ఈ జగత్తు ఎలా వచ్చింది కల్పాంతంలో ఈ జగత్తంతా ఏమైపోతుంది అనే ఒకే ఒక విషయాన్ని అర్థం చేసుకుంటే విశిష్టాద్వైతము అర్థమవుతుంది
ఈ ఒక్క మంత్రాన్ని జపిస్తే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది, సర్వ శత్రు బాధలు నశిస్తాయి | varahi devi
ruclips.net/video/-Ke07oPe3Nk/видео.html
యోని పూజా సాధన విధానం | Yoni Pooja Vidhanam | Yoni Puja in Kamakhy Mandir | Shocking Secrets Of Yoni
ruclips.net/video/C_nPfDxPrZs/видео.html
వారాహి ఆరాధన మీ సొంతంగా చేసుకునే విధానం Varahi Devi Worship at home in easy way | jagathsrishti
ruclips.net/video/ycYmCuXmnx8/видео.html
కష్టాలలో కూరుకుపోయిన, స్థిర చరాస్థి వివాదాలు, శత్రు వినాశనం, Varahi Devi | jagathsrishti
ruclips.net/video/zLl2saiiLFM/видео.html
శ్రీ ప్రత్యంగిరా దేవి దీక్ష ఎలా చేయాలి అమ్మవారికి బలి ఇచ్చిన నిమ్మకాయను ఏం చేయాలి Jagathsrishti
ruclips.net/video/L4wJDjuHkXw/видео.html
మహా కాళీ మంత్రం కంటికి రెప్పలా ప్రతి క్షణం మిమ్మల్ని కాపాడుతుంది Maha Kali Mantram | Jagathsrishti
ruclips.net/video/gwc8iLfZ180/видео.html
సమస్య ఏదైనా విజయం మీదే ఈ మంత్రాన్ని జపిస్తే చాలు ఏకవీరికా దేవి మంత్రం Ekaveerika Devi Mantram
ruclips.net/video/DbRfpRf3EW8/видео.html
మీ సంపదను వృద్ధి చేసే 4 కుబేర మంత్రాలు | Kubera Mantra Chant | 108 Kubera Chat | jagathsrishti
ruclips.net/video/APoM_28e-Xs/видео.html
ఎటువంటి వారిపైన అయినా విజయం సాధించే అత్యంత రహస్యమైనటువంటి మంత్రం Trailokya Vijaya Vidya Mantram
ruclips.net/video/eO3oRwNwcQ4/видео.html
ఏ పూజా , వ్రతానికైనా కంకణం ఇలా కట్టుకోండి Raksha Kankanam | Rasha Thoram Jagathsrishti
ruclips.net/video/_SAdP_6B2IU/видео.html
30 రోజుల్లో పెళ్లి Marriage Problems | Late Marriage Remedies | Remedies of Late Marriages Problems
ruclips.net/video/R8LBFwVppJY/видео.html
సంతానం కోసం ఆరాటపడే వాళ్లకి కృష్ణాష్టమి అత్యంత ముఖ్యమైన (తిధి) రోజు Santana Gopala Stotram | Jagath
ruclips.net/video/5WyX1Tq55Bc/видео.html
kumara sashti 2021 | Subramanya Sashti Pooja Vidhanam సంతానం కోసం ఇంట్లో చేసుకోగలిగే పూజా విధానం
ruclips.net/video/AnJvVlMhNq4/видео.html
లలితా సహస్రనామ కుంకుమార్చన లోని విశిష్టత, మహా మంత్రం, జీవిత పరమార్దం Maruthi Rama Sharma | Jagathsri
ruclips.net/video/b5umcHnK7R4/видео.html
Dasara Ayudha Pooja | దసరా రోజు ఆయుధ పూజ ఇలా చేస్తే తిరుగుండదు | jagathsrishti
ruclips.net/video/3UysQPQPQ8o/видео.html
మీకు ఇలాంటి సంకేతాలు కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మిదేవి అడుగుపెట్టబోతుందని అర్థమట | Jagathsrishti
ruclips.net/video/xw-dMqpvTa0/видео.html
ధనసు, మీన రాశికి సమస్త చీడ,పీడ,గ్రహ దోష నివారణ | Excellent Graha Dosha Nivarana for Danasu and meena
ruclips.net/video/CDc1_-hPk90/видео.html
కుజుడు వక్రించడం అంటే ఏంటి..? కుజుడి స్థంభన అంటే ఏంటి..? kuja graha phaliharalu | jagathsrishti
ruclips.net/video/dYbF7aZaFyQ/видео.html
Best explanation 🙏
Sir advaita name pettavacha ma papaki
pettavacchu
విశిష్టాద్వైతము అనగా ఏ పరబ్రహ్మ అయితే జగత్తుకు మూల కారణమే ఉన్నాడు ఆ పరబ్రహ్మ నిర్గుణుడు నిరాకారుడు నిష్క్రియుడు అని ఏదైతే సిద్ధాంతమును ద్వైతము ప్రతిపాదన చేసిందో దానికి ఇంకాస్త విశిష్టంగా భగవంతుడు అనేక కల్యాణగుణ గణముల నిలయుడు ఆ పరబ్రహ్మ కారణ బ్రహ్మ కార్య తత్వం రెండు అయి ఉన్నాడు, జీవుడు ఆ పరబ్రహ్మ యొక్క అంశ భూతములే అని అద్వైతాన్ని చెబుతూ పరబ్రహ్మ యొక్క వేద ప్రతిపాదితమైన విషయము బ్రహ్మసూత్రములలో వేదవ్యాస మహర్షిచే విశదీకరించబడిన విషయములను సమన్వయం చేస్తూ జగత్ జన్మాది లయ కారణ భూతుడు అగు పరబ్రహ్మ యొక్క తత్వాన్ని, అంతర్ బహిశ్చ తత్సర్వం వ్యాప్త్య నారాయణః నారాః యః ఆయణః సర్వ చరాచర జగత్తు యందు లోపల బయట వ్యాపించి ఉన్న తత్వాన్ని విశిష్టమైన రీతిలో సమన్వయం చేసి అద్వైతము,ద్వైతము ల కంటే విశిష్టముగా విశవిశదపరచిన సిద్ధాంతము విశిష్టాధ్వైతము. తనకంటే గొప్పవారైన ది తనతో సమానమైన మరొకటి లేనిది అయిన పరబ్రహ్మ మమైవాంశో జీవ లోకః అని ఊర్ణ నాభి ఐన సాలెపురుగు ఉదాహరణగా ఈ జగత్తును సృజింపజేసి ప్రళయకాలంలో తనలోనికి చేర్చుకుంటూ, సృష్టి కాలంలో తానూ ఈ జీవులను విడచిపెట్టక లోపలాబయటా వ్యాపించిఉండీ కల్యాణకారకమై సత్తాయకమై స్వామియై ఉండే ఆ పరబ్రహ్మ తత్వాన్ని ఉపనిషత్తులు వేదము భగవద్గీత ఇతిహాసములు ఏ విధంగా ప్రవచిస్తున్నాయో ఆ తత్వాన్ని యధాతధంగా అందించిన సిద్ధాంతము విశిష్టాద్వైతము
Dvaitham no1 brother
Guru Garu Pl listen .Instead of Visitadwaitam you are telling Dwairam.No clarity in you.Pl check
త్రిలోక దైవసిద్దాంతవివర్ణలో i.ఖగోళరాశి(ద్త్వేతం), ii. జీవరాశి (ఆద్త్వేతం) యీ రెండింటి వివర్ణయే (విశిష్టాద్త్వేవం)మే దివ్యం (శాస్త్రీయం).
సైన్స్ devolep ఐన ఈ రోజుల్లో కూడా జనాల్ని ఇంకా అంధకారంలోకి నెట్టడం కేవలం బ్రహ్మనిజానికి, ఇతర మతాలకు మాత్రమే చెల్లుతుంది.
@@surveyingvideos7988 సైన్స్ ఎక్కడనుండి వచ్చింది సర్వే చెయ్ 😂😂😂😂
@@surveyingvideos7988 arey scientific gorre poyi eedey mata church lo mosque lo poyi cheppu nee gorre
your understanding of three Siddhantams needs to be improved before making videos.swamy .
మ్మిత్య అంటే వున్నది లేనట్లు గాను లేనిది ఉన్నట్లు గాను కలిగించే బ్రమను మిత్య అని అంటారు స్వామి.
Vuntundi kani kanapadadu, kanapadutundi kani vundadi.bhrama ante kadu
Advaitham sanathanam.apourusheyam preached to vivaswantha.other theories created by pravaktas like ramanuja madhva and others till to day
విషయం లేదు....
Naku, we moody correct ani anipusthuvunnadhi,
Meeru kuda chivaraga mukyamaina vishayam chepunaru,
Beware of christianity and muslims, dangerous people are there, secular hindu yadhavalu you are not understanding these,
But other religions, they are following their religion, but you.
Not usable
మీ వివరణ సరిగ్గా లేదు.
Not good explanation.
Stupidity...😢