నమస్కారం అమ్మ, ఎంత చక్కని సాహిత్యం వున్న పాట నేర్పించారు, మీరు పాడుతూ నేర్పిస్తువుంటే మనసంతా భక్తి భావం తో ఆ గోవిందుడు కనుల ముందు నిలుపుకొన్న అనుభూతి కలిగింది అమ్మ, ఒకటి కీ రెండుసార్లు చెపుతూ అర్ధం తో సహా వివరించే గురువు దొరకడం మా అదృష్టం 🙏🙏గోవిందా గోవిందా 🙏🙏
నాకు చాలా ఇష్టమయిన పాట. నేను ఇష్టంగా పాడే పాట. నన్ను చాలామంది ఇష్టపడి పాడించుకునే పాట...మీరు జీవం పోశారు గీతాంజలి గారూ... వేంకటేశ్వర స్వామి కరుణా కటాక్షములు మీపై మీ కుటుంబముపై సదా ఉండాలని ఆశిస్తూ
నమస్కారం అమ్మ. ఎంత చక్కని సాహిత్యం ఉన్న పాటను మాకు మీరు యంతో హావబావ ముతో అర్ధము. తో మాకు నేర్పంచరు నాకు చాలా ఇష్టమైన పాట. వేంకటపతి. ఆ వేంకటేస్వరుడు మీలో నే కనిపించాడు. ఆ గోవిందుడు. ఆ స్వామి కరుణ మీ పైన ఉండాలి. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉
అన్నమాచార్య కీర్తన చాలా చాలా బాగుంది..నేను ఇదే మొదటి సారి వింటున్నాను మేడం..పాట వింటుంటే చాలా భక్తిభావం కలుగుతుంది..మనల్ని మనం మరచిపోతాము..ఇంత మంచి పాటను మాకు నేర్పినందుకు. మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను..🙏👌👌💐💐
మేడం ధన్యవాదములు మీరు నేర్పిన అన్నమాచార్య కీర్తన ఎంతో మధురంగా ఉంది చాలా బాగా నేర్పించడం మీరు భావము చెప్పటం సాహిత్యం వివరించడం ఎంతో బాగుంది చాలా చాలా కృతజ్ఞతలు🙏🙏
అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కలడెవ్వడెచట కలడనినా....తలతురెవ్వరిని తనువియోగదిశ ఇలనాతని భజియించుడీ......త్రిదశ వంద్యుడగు తిరువేంకటపతి వెదకి వెదకి సేవించుడీ...ఎన్నో జన్మ లెత్తితే తప్ప ఈ కీర్తన పాడుకునే,వినే అవకాశం దొరకదు..
శ్రీ బాబా శివనందన పాట నే
ర్పించండమ్మా మీరు నేర్పే పాటలన్నీ నేర్చుకొంటున్నాము. మీ గొంతు చాలా అద్బుతమమ్మా
నమస్కారం అమ్మ, ఎంత చక్కని సాహిత్యం వున్న పాట నేర్పించారు, మీరు పాడుతూ నేర్పిస్తువుంటే మనసంతా భక్తి భావం తో ఆ గోవిందుడు కనుల ముందు నిలుపుకొన్న అనుభూతి కలిగింది అమ్మ, ఒకటి కీ రెండుసార్లు చెపుతూ అర్ధం తో సహా వివరించే గురువు దొరకడం మా అదృష్టం 🙏🙏గోవిందా గోవిందా 🙏🙏
👌👍 ఎంత చక్కగా పాడావమ్మా తల్లీ.
Very good teaching.n very nice song.
Memu padutunna paatale ainaa konni kotta sangathulu telusu kuntunnamu.implement chestunnamu.good.
chala Baga vivaristunnaru🙏🙏🙏
వేదం బెవ్వని వెదకెడివి |
ఆదేవుని గొనియాడుడీ ||
అలరిన చైతన్యాత్మకు డెవ్వడు |
కలడెవ్వ డెచట గలడనిన |
తలతు రెవ్వనిని దనువియోగదశ |
యిల నాతని భజియించుడీ ||
కడగి సకలరక్షకు డిందెవ్వడు |
వడి నింతయు నెవ్వనిమయము |
పిడికిట తృప్తులు పితరు లెవ్వనిని |
దడవిన ఘనుడాతని గనుడు
కదసి సకలలోకంబుల వారలు |
యిదివో కొలిచెద రెవ్వనిని |
త్రిదశవంద్యుడగు తిరువేంకటపతి |
వెదకి వెదకి సేవించుడీ ||
6 erygood
Memu padutunna paatale istunnaaru.ainaakothagaa feel ai malli meedwara nestukunyunnaamu.very pleasure to say these words.
Malli nerchukunna mu.
చాలా చాలా బాగుంది మేడం పాట నేర్చుకుంటుంటే కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి 🙏
చక్కగా నేర్పించారు అమ్మ మీకు ధన్యవాదాలు.
నాకు చాలా ఇష్టమయిన పాట. నేను ఇష్టంగా పాడే పాట. నన్ను చాలామంది ఇష్టపడి
పాడించుకునే పాట...మీరు జీవం పోశారు గీతాంజలి గారూ... వేంకటేశ్వర స్వామి కరుణా కటాక్షములు మీపై మీ కుటుంబముపై సదా ఉండాలని ఆశిస్తూ
Excellent explanation !! Jai Sri mannarayana !!
అమ్మ గొంతు నిండా అమృతమేచాలా బాగుంది పాట
నమస్కారం మేడం చాలా బాగా నేర్పిస్తున్నారు నేను నేర్చుకుంటున్నా పాటలంటే నాకు చాలా ఇష్టం మీ ద్వారా నేర్చుకుంటున్నా
అమ్మ మీ వీడియోలు గత రెండు రోజుల నుంచి చూస్తున్న అమ్మ మీరు చెప్పే విధానం పాడే విధానము మనసుకి ఎంతో సంతోషంగా ఉంది చాలా చాలా ధన్యవాదాలు
చాలా చక్కటి కీర్తన చక్కగా నేర్పించారు. కృతజ్ఞతలు.
హమ్మయ్య 😍మీరు చెప్పిన విధంగాఈ కీర్తన నేర్చుకున్నాను 🙏🏻🙇♀️🙏🏻ధన్యవాదములు గీతాంజలి గారు 🙏🏻🙇♀️🙏🏻
గురువుగారు కి 🙏
Chala clear ga explain chestunnaru maam meru 🎉 me voice chalaaa bavundi u r so blessed to have this and your hard work that matters always
👌👌👌song అమ్మ... మీకు ధన్య వాదాలు...🙏🙏🙏🙏
Chala Baga chakkaga nerpistunnaru madam alagae indariki abhayambulichhu chei song annamacharya keertana kooda nerpinchagalarani manavi
వేదంబెవ్వని వేడికేడని ఆ దేవుని కొని యాడుడీ ఇంతకు ఆ దేవుడు ఎవరు మరి అన్న మీరు వెంకటేశ్వరుడు అన్న మీ హావభావం సూపర్
నమస్కారం అమ్మ. ఎంత చక్కని సాహిత్యం ఉన్న పాటను మాకు మీరు యంతో హావబావ ముతో అర్ధము. తో మాకు నేర్పంచరు నాకు చాలా ఇష్టమైన పాట. వేంకటపతి. ఆ వేంకటేస్వరుడు మీలో నే కనిపించాడు. ఆ గోవిందుడు. ఆ స్వామి కరుణ మీ పైన ఉండాలి. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉
Yentha baga nerpisthunnaru amma
Meeku dhnyawadamulu
Memu chesukunna punyam
చాలా చక్కగా నేర్పేరమ్మా ధన్యవాదాలు
అన్నమాచార్య కీర్తన చాలా చాలా బాగుంది..నేను ఇదే మొదటి సారి వింటున్నాను మేడం..పాట వింటుంటే చాలా భక్తిభావం కలుగుతుంది..మనల్ని మనం మరచిపోతాము..ఇంత మంచి పాటను మాకు నేర్పినందుకు. మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను..🙏👌👌💐💐
చాలా అద్భుతం గా ఉంది amma🎉🎉🎉🎉🎉
Very Divine
అమ్మ మహాలక్ష్మి పాట చాలా చాలా బాగుందమ్మా
Meeku padhabi vandanalu thalli
Super song chala bagundi madam
amma chala chala baga paddaru, venkeshwaraswamy mundu untey annipichindi, thankyou amma
Akka meru nerpe
patalu anni nerchu kuntunanu. Sanggetam koncham nerchukunanu padatanu. Vere patalu patalu youtub veni nerchu kunanu. Meru nerpadum start chesaka naku best gurudorikaru anni Santhosha padanu. Meeku pandabhi vandanalu. 🙏🙏🙏
Chala chala krithagnathalu Amma🙏
చాలా చాలా బాగుంది గురువు గారు. 🙏🙏🙏
super super mam .chalaabagundi pata meeru chakkaga nerpincharu.
Meeku Padabivandanalu amma meeru cheptunte swami kallamundu kanipistunnadu 🙏🙏🙏🙏🙏
Udayadri telupaye hyuduraju koluvide annamayyagari keertana nerpinchutara plz talli plz😮😮😮
Chala bagundi song tq madam
చాలా చాలా బాగా పాడారు
Super amma
Devi navaraaatrulu dagariki vasthunayi guruvu gaaru ipatinunde prathi ammavari avathaara keerthanalu nerpinchadi guruvugaaru nerchukuntam🙏🙏🙏
Mam i learnt Ganesha song and madhava keshava and sung at Ganesha cultural programme i fels so happy
మేడం ధన్యవాదములు మీరు నేర్పిన అన్నమాచార్య కీర్తన ఎంతో మధురంగా ఉంది చాలా బాగా నేర్పించడం మీరు భావము చెప్పటం సాహిత్యం వివరించడం ఎంతో బాగుంది చాలా చాలా కృతజ్ఞతలు🙏🙏
Madam namashe jayatu jayayu mantram nerpinchandi madam gaaru
Very nice
I learnt Ganesha songs from your channel and sang at my Temple ..thank you so much madam 🙏🙏🙏
Mee voice tho aa demununi sthuthisthunte Kalla mundu prathyamayyinatlu vundi amma 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Madam thanpura speed Ela use cheyyalo cheppandi please
Jai sreemannarayana madamgaru. Vengamamba mutyala harati pata cheppandi pleaseeeee
Namaskaram amma meeku
Very nice thanks
Mam Namaskaram, your tutorials are very good. Can you please make a tutorial for Brahmam Okate please mam.
Happy teacher's day madam 🙏🙏🙏🙏🙏🙏🙏🌹
Chala Baga cheputunnaru meeku dhanyavadalu
Madam namaskaram, meri padi na patalu chala bhagunnai. Nenu meri padutunte vini nerchukontunnanu
Chala chala Baga vundimadam 🙏🙏
Supar mam
Super madam chala bagunadi
Muchala harhi nerpara madam
Chaala chaala Baagundandi madam
అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కలడెవ్వడెచట కలడనినా....తలతురెవ్వరిని తనువియోగదిశ ఇలనాతని భజియించుడీ......త్రిదశ వంద్యుడగు తిరువేంకటపతి వెదకి వెదకి సేవించుడీ...ఎన్నో జన్మ లెత్తితే తప్ప ఈ కీర్తన పాడుకునే,వినే అవకాశం దొరకదు..
🙏
మీరు ఇలాగే భగవన్నామ కీర్తనలు పాడుతూ,నేర్పుతూ ఉండండి. ధన్యవాదములు
🙏
నమస్కా రమమ్మా శ్రీబాబా శివనందన పాట నేర్పించండి
Superakka
ವೇದಂ ಬೆವ್ವನಿ ವೆದಕೆಡಿವಿ ।
ಆದೇವುನಿ ಗೊನಿಯಾಡುಡೀ ॥
ಅಲರಿನ ಚೈತನ್ಯಾತ್ಮಕು ಡೆವ್ವಡು ।
ಕಲಡೆವ್ವ ಡೆಚಟ ಗಲಡನಿನ ।
ತಲತು ರೆವ್ವನಿನಿ ದನುವಿಯೋಗದಶ ।
ಯಿಲ ನಾತನಿ ಭಜಿಯಿಂಚುಡೀ ॥
ಕಡಗಿ ಸಕಲರಕ್ಷಕು ಡಿಂದೆವ್ವಡು ।
ವಡಿ ನಿಂತಯು ನೆವ್ವನಿಮಯಮು ।
ಪಿಡಿಕಿಟ ತೃಪ್ತುಲು ಪಿತರು ಲೆವ್ವನಿನಿ ।
ದಡವಿನ ಘನುಡಾತನಿ ಗನುಡು ॥
ಕದಸಿ ಸಕಲಲೋಕಂಬುಲ ವಾರಲು ।
ಯಿದಿವೋ ಕೊಲಿಚೆದ ರೆವ್ವನಿನಿ ।
ತ್ರಿದಶವಂದ್ಯುಡಗು ತಿರುವೇಂಕಟಪತಿ ।
ವೆದಕಿ ವೆದಕಿ ಸೇವಿಂಚುಡೀ ॥
Shyamala devi song plz naripichadhi
Brahmurari sivarchaka lingam ane pata padandi
Excellent madam Thanks madam 🙏💐
గీతాంజలి గారు మీరు సరస్వతి దేవి పుత్రిక
🙏
నమస్కారం గీతాంజలి గారూ... నేను మీ దగ్గర 4 నేర్చుకోవాలనుకుంటున్నాను. మేము ఢిల్లీలో ఉంటాము. ఆన్లైన్లో మీ దగ్గర సంగీతం నేర్చుకునే అవకాశం ఉందా
Mam please teach us ksheerabdhi kanyakaku annamayya keerthana
Hiii madam
Nice song pls madam lalitha sahasranamam complete cheyadi pls
Aranikuma e dhipam song cheyandi amma
Excellent madam
Thalli nila Saraswati stotram mariyu Bombay sharadagari shyamala dandakam nerpinchandi
Eakhadantha vakrathundaya gowri thana yaya dhimahi song nerpinchandi mam plsss
MedamThankyou😊
Soooo...nice....I love this song
🙏🙏🌹
Indariki abhayambu lichhu chey keertana nerpinchandi please
🙏🙏
🙏
Supermedam
Super mam thank you
Super rrrrrr madam
🙏🏽🙏🏽🙏🏽🙏🏽
🌺🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏
Sai hariti nerpinchara pls mam
mam anni manthramulu cheppandi,dachuko okati,rendu cheppandi mam please,
Thank you madam
GOVINDHA GOVINDHA.
❤❤
Madam , Dussehra is next coming festival .please let us learn songs on amma 🙏
Mam janta svaraalu pettand please
Enta Chakkaga Padaru Amma Garu
Plz add swaras madam
👌👌👌🙏🙏🙏💐💐💐
🙏🏻👌🏻
Can you give lyrics please in
Chala baundi meadm song meru song visleshinchi aradm cheppadam enka baundi
beautiful mam ,tq sooomuch
🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌
🙏🙏🙏🙏🙏
👌🙏🙏🙏🙏👏👏👏👏
👌👌👌👌🙏🙏🙏🙏👏👏👏👏
👌👌👌
Mam 👌👌👌
Mam vinaro bhagayam vishnu katha
Keerthana cheppandi
Aaha atyatbutam amma
🙏