Great composition by the great K V Mahadevan..... We are blessed to listen to such great songs......the only music director who can compose after songs written by the lyricist ........
ఏం పాట అండి ఎన్ని సార్లు విన్నా చూసిన తనివి తీరడం లేదు.ఈ పాట రాసిన వేటూరి గారు పాడిన బలు గారి జన్మలు ధన్యం అయినవి.🙏🙏🙏🙏🙏🙏 వింటున్న వినబోయే వాళ్ళందరి తరుపున పాదాభివందనం చేస్తున్నాము మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దేశ భాష లందు తెలుగు లెస్స. తెలుగు సాహిత్యం నీ మించిన సాహిత్యం ఇహమందు లేదు. మోక్ష మార్గానికి తెలుగు మాధ్యమం... ఎంతో విలువైన ఇంకా సుగమమైన దారి. ఓం నమః శివాయ
It is from this song, spb who was just a singer emerged as a super singer. Since then he didn't look back and reigned the south indian cinema as an emperor. Though a legend, he was very humble and down to earth. A big salute to our ever beloved SPB
Oh..vow..great rendition..who else can do it greater than this wonderful singer.. he's God in every way..thank you spb sir for giving us these kind of blissful time in this world.. you're a legend , god , everything for people who love music..
కరుణించని సూర్యుని చాటున కరిగిన వర్షపు మేగమా, ఎ యోగి వేడెనో నీ పతిని ఈ వేలా, తాండవ రూపుడై నిన్ను నేలకు జర్చగా, జేటాజూటం నుండి జారిన గంగవా, చిరుగాలితో చిరు చినుకువై చేరగా, మా అమ్మ వొడిలో నిదురించన చల్లగా.
పైకి కనబడే, వినబడే SPB గొంతు కాదు గొప్ప, వేటూరి సుందర రామ మూర్తి గారు శివుడి గురించి రాసిన భక్తి పంక్తులు గొప్ప ఇంకెవ్వరూ సినిమా ఇండస్ట్రీ లో అల పరమేశ్వరుని స్తుతిస్తూ రాసే దమ్ము లేదు , ఈ జనరేషన్ లో , సిరివెన్నెల గారికి ఉండచ్చు, వెనకటి జనరేషన్ లో ఉన్నారు మళ్ళీ సముద్రాల , ఆరుద్ర లాంటివారు
భక్తితో శర్దధతో రాసే వాలు ఎందరో గొప్ప కవులు ఉన్నారు మన తెలుగు ఇండస్ట్రీలో కాని ఎంత గొప్పగా రాసినా దానిని అర్థ వంతమైన ఉచ్చెఁఱనఁతో పాట పాడే శక్తి సామర్ధ్యం ఓక బాలు గారి కె ఉంది So Please Don't underestimate singers Singers s
మరీ తీసికట్టుగా మాట్లాడొద్దు. దిగ్ధంతులనదగ్గ గేయ రచయితలు ఎందరో ఉన్నారు. లైలా మజ్ను చిత్రం (1949) లో సముద్రాల రాసిన పాటల గురించి ఎన్ని విమర్శలు మరి. అలా అనుకుంటే ప్రతీ ఒక్కరిలో పేలవమైన ప్రదర్శనా ఉంది. అంతకుమించి ఉత్కృష్టమైన సన్నివేశమూ ఉన్నది. మీకు వేరే చెప్పాలా?
@@kanalamanohar412 before that Mr Suresh Babu should mention that who ever sing this song after spb and their names and I can easily take a decision from that anyone here with better perfection than spb with the footage of singing this song by others
శంకరా... నాదశరీరా పరా...
వేదవిహారా హరా.. జీవేశ్వరా
శంకరా... నాదశరీరా పరా...
వేదవిహారా హరా జీవేశ్వరా
శంకరా...
ప్రాణము నీవని గానమె నీదని.. ప్రాణమె గానమనీ...
మౌన విచక్షణ.. గాన విలక్షణ.. రాగమె యోగమనీ...
ప్రాణము నీవని గానమె నీదని.. ప్రాణమె గానమనీ...
మౌన విచక్షణ.. గాన విలక్షణ.. రాగమె యోగమనీ...
నాదోపాసన చేసిన వాడను.. నీ వాడను నేనైతే
నాదోపాసన చేసిన వాడను.. నీ వాడను నేనైతే
ధిక్కరీంద్రజిత హిమగిరీంద్రసితకంధరా నీలకంధరా
క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్ణిద్ర గానమిది అవధించ రా...
విని తరించరా ...
శంకరా... నాదశరీరా పరా...
వేదవిహారా హరా జీవేశ్వరా
శంకరా...
మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు
ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు
మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు
ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు
పరవశాన శిరసూగంగా... ధరకు జారెనా శివగంగా
పరవశాన శిరసూగంగా... ధరకు జారెనా శివగంగా
నా గానలహరి నువు మునుగంగ
ఆనందవృష్టి నే తడవంగా ఆ... ఆ... ఆ... ఆ..
శంకరా... నాదశరీరా పరా...
వేదవిహారా హరా జీవేశ్వరా
శంకరా... శంకరా... శంకరా...
Great bro nvu
Type chesthara leka Adina app unda bro
Baga type chesaru chala bagundi ❤
Super bro Taiping
Thank you andi
మన గాన గంధర్వుడు మన SP, బాలసుబ్రమణ్యం గారు అద్భుతంగా పాడినారు బాలు గారికి మరణం లేదు మహాదేవుడు దగ్గర ఉన్నాడు మన బాలసుబ్రమణ్యం గారు
ಶಂಕರಾ....
ನಾದ ಶರೀರ ಪರಾ...
ವೇದವಿ ಹಾರ ಹರಾ ಜೀವೇಶ್ವರಾ
ಶಂಕರಾ ನಾದ ಶರೀರ ಪರ
ವೇದವಿ ಹಾರ ಹರಾ ಜೀವೇಶ್ವರಾ
ಶಂಕರಾ…
♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫
ಪ್ರಾಣಮು ನೀವನಿ ಗಾನಮೆ ನೀದನಿ
ಪ್ರಾಣಮೆ ಗಾನಮನೀ
ಮೌನ ವಿಚಕ್ಷಣ ಗಾನ ವಿಲಕ್ಷಣ
ರಾಗಮೆ ಯೋಗಮನೀ
ಪ್ರಾಣಮು ನೀವನಿ ಗಾನಮೆ ನೀದನಿ
ಪ್ರಾಣಮೆ ಗಾನಮನೀ
ಮೌನ ವಿಚಕ್ಷಣ ಗಾನ ವಿಲಕ್ಷಣ
ರಾಗಮೆ ಯೋಗಮನೀ
ನಾದೋಪಾಸನ ಚೇಸಿನ ವಾಡನು
ನೀ ವಾಡನು ನೇನೈಥೆ
ನಾದೋಪಾಸನ ಚೇಸಿನ ವಾಡನು
ನೀ ವಾಡನು ನೇನೈಥೆ
ಧಿಕ್ಕರೆಂಧ್ರ ಜಿತ ಹಿಮಗಿರೀಂದ್ರ ಸಿತ
ಕಂಧರ ನೀಲ ಕಂಧರ
ಕ್ಷ್ರುಧ್ರು ಲೆರುಗನಿ ರುದ್ರವೀಣ ನಿರ್ ನಿದ್ರ ಗಾನಮಿದಿ ಅವತರಿಂಚರ ವಿನಿತರಿಂಚರ
ಶಂಕರಾ ನಾದ ಶರೀರ ಪರಾ
ವೇದ ವಿಹಾರ ಹರಾ ಜೀವೇಶ್ವರಾ
ಶಂಕರಾ... ಆ ಆ ಆ ಆ
♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫
ಮೆರಿಸೆ ಮೆರುಪುಲು ಮುರಿಸೆ ಪೆದವುಲ
ಚಿರು ಚಿರು ನವ್ವುಲು ಕಾಬೋಲು
ಉರಿಮೆ ಉರು ಮುಲು ಸರಿಸರಿ ನಟನಲ
ಸಿರಿಸಿರಿ ಮುವ್ವಲು ಕಾಬೋಲು
ಮೆರಿಸೆ ಮೆರುಪುಲು ಮುರಿಸೆ ಪೆದವುಲ
ಚಿರು ಚಿರು ನವ್ವುಲು ಕಾಬೋಲು
ಉರಿಮೆ ಉರು ಮುಲು ಸರಿಸರಿ ನಟನಲ
ಸಿರಿಸಿರಿ ಮುವ್ವಲು ಕಾಬೋಲು
ಪರವಶನ ಶಿರಸೂಗಂಗಾ
ಧರಕು ಜಾರೆನಾ ಶಿವಗಂಗಾ
ಪರವಶನ ಶಿರಸೂಗಂಗಾ
ಧರಕು ಜಾರೆನಾ ಶಿವಗಂಗಾ
ನಾ ಗಾನ ಲಹರಿ ನುವ್ವು ಮುನುಗಂಗ
ಆನಂದ ವೃಷ್ಟಿನೇ ತಡವಂಗಾ
PP.MM RR SS NN PP
Aa..........
ಶಂಕರಾ ನಾದ ಶರೀರ ಪರಾ
ವೇದ ವಿಹಾರ ಹರಾ ಜೀವೇಶ್ವರಾ
ಶಂಕರಾ.... ಶಂಕರಾ..... ಶಂಕರಾ.
ಹಾಡುವುದರ ಜೊತೆ ಒಳ್ಳೆಯ ಸಾಹಿತ್ಯವನ್ನು ಅಳವಡಿಸಿರುವ ನಿಮಗೆ ಅನಂತ ಧನ್ಯವಾದಗಳು.
Telugu
Great composition by the great K V Mahadevan..... We are blessed to listen to such great songs......the only music director who can compose after songs written by the lyricist ........
ఏం పాట అండి ఎన్ని సార్లు విన్నా చూసిన తనివి తీరడం లేదు.ఈ పాట రాసిన వేటూరి గారు పాడిన బలు గారి జన్మలు ధన్యం అయినవి.🙏🙏🙏🙏🙏🙏 వింటున్న వినబోయే వాళ్ళందరి తరుపున పాదాభివందనం చేస్తున్నాము మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Mari vinnavalla janma?😮
Suppar
Sankaraa.... naada sareera para...
Sankaraa.... naada sareera para...
veda vihaara haraa... jeeveswaraa...
Sankaraa.... naada sareera para...
veda vihaara haraa... jeeveswaraa...
Sankaraa....
Praanamu neevani gaanamey needani.. praanamey gaanamani...
Mouna vichakshana Dhyaana vilakshana.. raagamey yogamani
Praanamu neevani gaanamey needani.. praanamey gaanamani...
mouna vichakshana Dhyaana vilakshana.. raagamey yogamani
Naadopaasana chesina vaadanu nee vaadanu nenaithe...
Naadopaasana chesina vaadanu nee vaadanu nenaithe...
dhikkareendhrajitha himagireendrasita kandhara.. neelakandhara...
Kshrudhrulerugani rudraveena ninnidra gaanamidi avatharinchara vini tarinchara
Sankaraa.... naada sareera paraa...
Veda vihaara haraa... jeeveswara...
Sankaraa....Aa..Aa.aaa..
Merise merupulu murise pedhavula chiru chiru navvulu kaabolu..
Urime Urumulu sari sari natanala... siri siri muvvalu kabolu
Merise merupulu murise pedhavula chiru chiru navvulu kaabolu..
Urime Urumulu sari sari natanala... siri siri muvvalu kabolu
paravasana sirasooganga.. dharaku jaarena siva ganga...
paravasana sirasooganga.. dharaku jaarena siva ganga...
na gaana lahari nuvvu munuganga...
aananda vurshtine tadavgaa....Aaa...
Sankaraa.... nadha sareera para...
veda vihaara haraa... jeeveswara...
Sankaraa....Sankaraa.....Sankaraa.....
Thank u I am learning this song by ur words
Thanks
Thank you so much for the lyrics ❤ God bless you.
SPB గారి పేరు విన్న వెంటనే నాకు ఈ అద్భుతమైన పాట స్ఫురణ వస్తుంది.... సోమయాజులు మరియు SPB గారి ఆత్మలకు శాంతి చేకూరాలి
One of my favourite song even in 2024❤🎉
Me too 🎉❤
I agree .Mine too
❤❤❤❤❤❤❤❤
Nakkuda
GOD BLESS YOU
മനസ്സും, ശരീരവും, ശുദ്ധമാവാൻ, oru നേരമെങ്കിലും കേൾക്കുക
Hàn
Shankara
ശങ്കരാ…നാദശരീരാ പരാ
വേദവിഹാരാ ഹരാ ജീവേശ്വരാ
ശങ്കരാ…നാദശരീരാ പരാ
വേദവിഹാരാ ഹരാ ജീവേശ്വരാ
ശങ്കരാ…
പ്രാണമുനീവനി ഗാനമേ നീതനി
പ്രാണമേ ഗാനമണീ…
മൗനവിചക്ഷണ ധ്യനവിലക്ഷണ
രാഗമേ യോഗമണീ…
പ്രാണമു നീവനി ഗാനമേ നീതനി
പ്രാണമേ ഗാനമണീ…
മൗനവിചക്ഷണ ധ്യനവിലക്ഷണ
രാഗമേ യോ...ഗമണീ…
നാദോപാസന ചേസിന വാടനു നീ വാടനു നേനൈതേ
നാദോപാസന ചേസിന വാടനു നീ.... വാടനു നേനൈതേ
ധിക്കരീന്ദ്രജിത ഹിമഗിരീന്ദ്രസിത കന്ധരാ നീലകന്ധരാ
ക്ഷുദ്രുലെരുഗനി രുദ്രവീണ നിർനിദ്രഗാനമിതി
അവതരിൻസരാ വിനി തരിൻസരാ
ശങ്കരാ…നാദശരീരാ പരാ
വേദവിഹാരാ ഹരാ ജീവേശ്വരാ
ശങ്കരാ…
മെരിസേ മെരുപുലു മുരിസേ പെദവുല
ചിരു ചിരു നവ്വുലു കാബോലൂ
ഉരിമേ ഉരുമുലു സരി സരി നടനല
സിരി സിരി മുവ്വലു കാബോലൂ
മെരിസേ മെരുപുലു മുരിസേ പെദവുല
ചിരു ചിരു നവ്വുലു കാബോലൂ
ഉരിമേ ഉരുമുലു സരി സരി നടനല
സിരി സിരി മുവ്വലു കാബോലൂ
പരവശാന ശിരസൂഗംഗാ ധരകു ജാരിനാ ശിവഗംഗാ
പരവശാന ശിരസൂഗംഗാ ധരകു ജാരിനാ ശിവഗംഗാ
നാ ഗാനലഹരി നുവു മുനുഗംഗാ
ആനന്ദവൃഷ്ടി നേ തടവംഗാ…ആ…
ശങ്കരാ…നാദശരീരാ പരാ
വേദവിഹാരാ ഹരാ ജീവേശ്വരാ
ശങ്കരാ…ശങ്കരാ…ശങ്കരാ…
Great song of all times. Pranamam SPB garu.
దేశ భాష లందు తెలుగు లెస్స. తెలుగు సాహిత్యం నీ మించిన సాహిత్యం ఇహమందు లేదు. మోక్ష మార్గానికి తెలుగు మాధ్యమం... ఎంతో విలువైన ఇంకా సుగమమైన దారి. ఓం నమః శివాయ
పల్లవి :
శంకరా... నాదశరీరా పరా...
వేదవిహారా హరా.. జీవేశ్వరా
శంకరా... నాదశరీరా పరా...
వేదవిహారా హరా జీవేశ్వరా
శంకరా...
చరణం 1 :
ప్రాణము నీవని గానమె నీదని.. ప్రాణమె గానమనీ...
మౌన విచక్షణ.. గాన విలక్షణ.. రాగమె యోగమనీ...
ప్రాణము నీవని గానమె నీదని.. ప్రాణమె గానమనీ...
మౌన విచక్షణ.. గాన విలక్షణ.. రాగమె యోగమనీ...
నాదోపాసన చేసిన వాడను.. నీ వాడను నేనైతే
నాదోపాసన చేసిన వాడను.. నీ వాడను నేనైతే
ధిక్కరీంద్రజిత హిమగిరీంద్రసితకంధరా నీలకంధరా
క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్ణిద్ర గానమిది అవధించ రా...
విని తరించరా ...
శంకరా... నాదశరీరా పరా...
వేదవిహారా హరా జీవేశ్వరా
శంకరా...
చరణం 2 :
మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు
ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు
మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు
ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు
పరవశాన శిరసూగంగా... ధరకు జారెనా శివగంగా
పరవశాన శిరసూగంగా... ధరకు జారెనా శివగంగా
నా గానలహరి నువు మునుగంగ
ఆనందవృష్టి నే తడవంగా ఆ... ఆ... ఆ... ఆ..
శంకరా... నాదశరీరా పరా...
వేదవిహారా హరా జీవేశ్వరా
శంకరా... శంకరా... శంకరా...
എന്റെ മഹാദേവ.. എന്നിലെ സങ്കടങ്ങൾ എല്ലാം നീക്കി എന്നെ അനുഗ്രഹിക്കണേ 🙏🌹💞
Sri KvMahadevan and Sri k.viswanadh are good combination sankarabaranam ever green great ... satyanandam
Great loss, you will live for ever through your songs sir
SPB really took us to Kailasa, to show us how Lord Shiva is.... by this song and by his voice... God bless him...
It is from this song, spb who was just a singer emerged as a super singer. Since then he didn't look back and reigned the south indian cinema as an emperor. Though a legend, he was very humble and down to earth. A big salute to our ever beloved SPB
The acting, the lyrics, the music, the voice, the emotions. Goosebumps
ಶಂಕರಾ……….
ನಾದಶರೀರ ಪರಾ….
ವೇದ ವಿಹಾರ ಹರಾ… ಜೀವೇಶ್ವರಾ…
ಶಂಕರಾ……….
ಪ್ರಾಣಮು ನೀವನಿ ಗಾನಮೆ ನೀದನಿ
ಪ್ರಾಣಮೆ ಗಾನಮನೀ…
ಮೌನ ವಿಚಕ್ಷಣ ಧ್ಯಾನ ವಿಲಕ್ಷಣ ರಾಗಮೆ ಯೋಗಮನೀ….
ಪ್ರಾಣಮು ನೀವನಿ ಗಾನಮೆ ನೀದನಿ
ಪ್ರಾಣಮೆ ಗಾನಮನೀ…
ಮೌನ ವಿಚಕ್ಷಣ ಧ್ಯಾನ ವಿಲಕ್ಷಣ ರಾಗಮೆ ಯೋಗಮನೀ….
ನಾದೋಪಾಸನ ಚೇಸಿನವಾಡನು
ನೀವಾಡನು ನೇನೈತೇ
ನಾದೋಪಾಸನ ಚೇಸಿನವಾಡನು
ನೀವಾಡನು ನೇನೈತೇ
ಧಿಕ್ಕರೀಂದ್ರಜಿತ ಹಿಮಗಿರೀಂದ್ರಸಿತ
ಕಂದರ ನೀಲಕಂದರಾ
ಕ್ಷುದ್ರಲೆರುಗನೀ ರುದ್ರವೀಣ ನಿರ್ನಿದ್ರಗಾನಮಿದಿ
ಅವಧರಿಂಚರಾ ವಿನಿತರಿಂಚರಾ
ಶಂಕರಾ……….
ನಾದಶರೀರ ಪರಾ….
ವೇದ ವಿಹಾರ ಹರಾ… ಜೀವೇಶ್ವರಾ…
ಶಂಕರಾ … ಆ……ಆ…..ಆ…
ಮೆರಿಸೇ ಮೆರುಪುಲು ಮುರಿಸೇ ಪೆದವುಲು
ಚಿರುಚಿರು ನವ್ವುಲು ಕಾಬೋಲು
ಉರಿಮೇ ಉರುಮುಲು ಸರಿಸರಿ ನಟನಲ
ಸಿರಿಸಿರಿ ಮುವ್ವುಲು ಕಾಬೋಲು
ಮೆರಿಸೇ ಮೆರುಪುಲು ಮುರಿಸೇ ಪೆದವುಲು
ಚಿರುಚಿರು ನವ್ವುಲು ಕಾಬೋಲು
ಉರಿಮೇ ಉರುಮುಲು ಸರಿಸರಿ ನಟನಲ
ಸಿರಿಸಿರಿ ಮುವ್ವುಲು ಕಾಬೋಲು
ಪರವಸಾನ ಶಿರಸೂಗಂಗಾ ….
ಧರೆಕು ಜಾರೆನ ಶಿವಗಂಗಾ ……
ಪರವಸಾನ ಶಿರಸೂಗಂಗಾ
ಧರೆಕು ಜಾರೆನ ಶಿವಗಂಗಾ
ನಾ ಗಾನ ಲಹರಿನುವು ಮುನಗಂಗಾ
ಆನಂದವೃಷ್ಟಿನೇ ತಡವಂಗಾ …
ಆ ………… ಆ…… ಆ…….
ಶಂಕರಾ……….
ನಾದಶರೀರ ಪರಾ….
ವೇದ ವಿಹಾರ ಹರಾ… ಜೀವೇಶ್ವರಾ…
ಶಂಕರಾ……. ಶಂಕರಾ………. ಶಂಕರಾ……..
***
S.P.B sir, no one can match you,
you are true "YUGAPURUSHA"
ಶತ ಕೋಟಿಗೊಬ್ಬರೆ, ಯುಗಕೊಬ್ಬರೇ
"ಎಸ್.ಪಿ. ಬಾಲಸುಬ್ರಹ್ಮಣ್ಯಂ"
Avatharinchara, vini tharinchara paata raasina veturigariki, gaathram and hi china sp Bala subrahmanyamgaariki satha koti padhaabhivandhanamulu
We Miss You Sir
No One Can Replace Your Place.🙏🙏
ఈ పాట అంటే నాకు ప్రాణం ఎస్పీ బాలసుబ్రమణ్యం చాలా మంచిగా పాడారు వారిని నా జన్మలో మరచి పోలేను.
SO.. GREATFULL. SPB SIR
SP B is a great singer, the legend, respect🙏
వేటూరి గారు శంకరుడు మీద మంచి వర్ణం రచ్చించారు. 🙏🙏🙏. శంకరనాదశేరీరఫరా
Thnks SP sir ...for everything ...we miss you always
Oh..vow..great rendition..who else can do it greater than this wonderful singer.. he's God in every way..thank you spb sir for giving us these kind of blissful time in this world.. you're a legend , god , everything for people who love music..
It's my all time favourite of yours, sir. Condolences!
ఎంత బాధలో ఉన్నాసరే ఈశ్వరుని పాటే ఓదార్పు. ఆ ఓదార్పు ఆయన ఉన్నాడని అని అర్ధం
❤❤
Nijanga.
+We are very much like respected Sri. Bala Subramannyamji and his marvilous song of this sankaraa..Nadhasareepara....*
Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya
Spb..rip..who listening 2024
Me
What a song... Heart touching..no words😢
కరుణించని సూర్యుని చాటున కరిగిన వర్షపు మేగమా,
ఎ యోగి వేడెనో నీ పతిని ఈ వేలా,
తాండవ రూపుడై నిన్ను నేలకు జర్చగా,
జేటాజూటం నుండి జారిన గంగవా,
చిరుగాలితో చిరు చినుకువై చేరగా,
మా అమ్మ వొడిలో నిదురించన చల్లగా.
Yeesss annisarlu vinnaa Inka vinalane anipistundii sir ❤❤❤
పైకి కనబడే, వినబడే SPB గొంతు కాదు గొప్ప, వేటూరి సుందర రామ మూర్తి గారు శివుడి గురించి రాసిన భక్తి పంక్తులు గొప్ప ఇంకెవ్వరూ సినిమా ఇండస్ట్రీ లో అల పరమేశ్వరుని స్తుతిస్తూ రాసే దమ్ము లేదు , ఈ జనరేషన్ లో , సిరివెన్నెల గారికి ఉండచ్చు, వెనకటి జనరేషన్ లో ఉన్నారు మళ్ళీ సముద్రాల , ఆరుద్ర లాంటివారు
Lyricist ni Singer ni compare chesi Ela chepthav asal goppa kadu ani evari importance valladhe. Ee mindset change chesuko brother
@@vinayvictory6696 correct brother music ki song ki link enti asalu
Infact yamaho ni yama yama Anna, bangaru kodi petta Anna, nene mutha mestiri anna, kurralloy kurrallu Anna sandarbhanu saram advitiyamga pade baluni endulonu takkuva cheyyalem
భక్తితో శర్దధతో రాసే వాలు ఎందరో గొప్ప కవులు ఉన్నారు మన తెలుగు ఇండస్ట్రీలో కాని ఎంత గొప్పగా రాసినా దానిని అర్థ వంతమైన ఉచ్చెఁఱనఁతో పాట పాడే శక్తి సామర్ధ్యం ఓక బాలు గారి కె ఉంది So Please Don't underestimate singers Singers s
మరీ తీసికట్టుగా మాట్లాడొద్దు. దిగ్ధంతులనదగ్గ గేయ రచయితలు ఎందరో ఉన్నారు. లైలా మజ్ను చిత్రం (1949) లో సముద్రాల రాసిన పాటల గురించి ఎన్ని విమర్శలు మరి. అలా అనుకుంటే ప్రతీ ఒక్కరిలో పేలవమైన ప్రదర్శనా ఉంది. అంతకుమించి ఉత్కృష్టమైన సన్నివేశమూ ఉన్నది. మీకు వేరే చెప్పాలా?
Pure goosebumps
E Song ante Naku pranam sivayya ante picchhi
It's my favourite song.
So grateful & humble man
Very melodies song by singing god spb sir
I can't believe there are thumbs down for this song. 🙄
Yes.Must be done by mistake by some people
No it's not there
There were no downs
❤❤❤ one off the my feveret song
Super Song Super 🙏🙏🙏🙏🙏💯
🙏🙏my most favourite song forever
Excellent voice🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Listen every day to purify your mind
SHANKARABHARANAM is THE GREATEST MOVIE IN WORLD CINEMA.
🙏🙏🙏🙏
One of the golden jewels..of spb❤❤❤❤... Love to hear this song
Who else can sing with perfection other than the SPB
K J yesudas and Madhubalakrishnan
@@Vishnu-in3ws wrong comparison.Rectify your comparison.
@@kanalamanohar412 before that Mr Suresh Babu should mention that who ever sing this song after spb and their names and I can easily take a decision from that anyone here with better perfection than spb with the footage of singing this song by others
పుంభావ సరస్వతి వేటూరి సుందర రామమూర్తి గారు.
India lost such a great person.. no one can replace you sir..
Krishna
Prasanthi ani peru pettinavaariki thanks
SPB will live in the heart of each every people of the world.
90% view from kerala
ఓం నమఃశివాయ 🙏💐
My ❤ favourite song all ways
Shankara ,om namashivaya.
My favourite Song,Ravi thekjath,
Next level song❤❤❤❤
Hara Hara Mahadeva 💙🤍💙🤍
Great SP Balu sir
Listen with headphones 🔥🔥
One of my fav song.....🙏💫💫
Excellent..
2024... March 3 ....watch video
సూపర్ హిట్ చిత్రం సూపర్ song ❤
Life long I will cherish hearing this song.
Excellentsong
Sankara nada sareera
para veda vihara hara
Goosebumps
Sabu❤❤❤❤
My favorate song
Om namashivaya❤
ఎన్ని.సార్లు.విన్న.తవిర్తే
Balu paadinaadaa!!!??? Somayajulu paadinaaadaa!!!??? annatlundi Balu gontu, maadhuryam. Ajaraamarudu Balu.
Om namaha shivayya
The song is recivetogodpower divineconnecation
Om namah shivaya hara hara mahadev shambo Shankara
Excellent ಹಾಡು.
Nangu gottu
Tumba chennagide
Super song🙏🙏🙏🙏🙏
RIP SPB SIR
I love this song❤️
2024 may 1 still watching
The great person is lost his life I pray God will give brave his family
Sankara
శ్రీ రామచంద్రుడు hd పాటలు పెట్టండి
Superb song
Epatarasinaveturi,padinabalu,epata,korina,viswanath garu,maraninchina,patavinnamanam,maraninchina,epata,kotlataralubatiki,vallanibatikistayi
Oneofthegoldentohertthissong
S P BALU garu thondaraga kolukuni arogyamga manamunadhuku ravalani a PARAMESHWARUNINI vedukuntu e pata venalani korukuntunnanu
Inka ...ekkada bro.....we miss him..😭😭😭😭
Sruthiyum thalavum chrernne ganam srothasugam nalku
Mouna vichakshana gaana vilakshana @unique comparison
🙏🌹
❤🙏🙏👌👌
S❤
ఓం నమః శివయా
Verygoodsong
Such song no body songs
❤🌏
🎉🎉🎉🎉