Sankara Nada Sareera Para| swaramanjari music | Aswathy|

Поделиться
HTML-код
  • Опубликовано: 24 окт 2024

Комментарии • 1,9 тыс.

  • @pankajakshanpankajashan2121
    @pankajakshanpankajashan2121 9 месяцев назад +16

    Sound very good. Remember to SB. High rich. Very good songs. Good future
    Pankajakshan MV
    MA history (stenography)

  • @nudurupativlnarasimhamurth3158
    @nudurupativlnarasimhamurth3158 Год назад +5

    धन्यवादः आयुष्मान् भव

  • @raviprakashm7798
    @raviprakashm7798 Год назад +124

    బంగారు తల్లి.. నీ గొంతుకి, నీ పాటకు నా నమస్కారములు... అలాగే నిన్ను కన్న ఆ తల్లి దండ్రుల పాదాలకు నమస్కరిస్తున్నాను... బంగారు నీవు నూరేండ్లు చల్లగా ఉండాలని దీవిస్తున్నాను... థాంక్యూ..

    • @venkatramvenkatram-cj5bx
      @venkatramvenkatram-cj5bx Год назад +8

      4
      ³

    • @ASHOKKumar-sz8kf
      @ASHOKKumar-sz8kf Год назад +2

      Purandarulu.....
      Thyagaraajulu....
      Kanna daasa gaaru....(Tamil Nadu)
      Irayimman Tampi gaaru....( Keral)
      Bala murali Krishna gaaru......
      Bala subramaniam gaaru......
      Swathi thirunal...( Keral)
      Endaro...mahanu baavulooo....
      Andarigi....vandanamu.....🙏🙏🙏

    • @sanjeevagaddam2448
      @sanjeevagaddam2448 8 месяцев назад

      😢🎉🎉🎉🎉👌👌👌🌹🌹🌹🌹

    • @BalanK-c2v
      @BalanK-c2v 5 месяцев назад

    • @gnanamoorthy1528
      @gnanamoorthy1528 25 дней назад

      66⁶⁶7​@@venkatramvenkatram-cj5bx

  • @lakshminarasimhalugoddumar7444
    @lakshminarasimhalugoddumar7444 Год назад +44

    చాలా అద్భుతంగా పాడారు మేడం

  • @muralit.s8510
    @muralit.s8510 2 месяца назад +12

    ഒരു ഫീമെയിലിനു ഇത്ര ഭംഗിയായി പാടാൻ കഴിയുമെന്ന് വിചാരിച്ചില്ല. സൂപ്പർ❤❤❤❤👍

  • @darlaadinarayana7798
    @darlaadinarayana7798 Год назад +149

    తెలుగు... పాటను...చాలా బాగా పాడిన..
    . మీకు... తెలుగు వారందరి.... తరుపున... కృతజ్ఞతలు 🎉

  • @pydimohan8840
    @pydimohan8840 Год назад +36

    అద్భుతం తల్లి నీకు ఆ పరమ శివుని ఆశీస్సులు చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటున్నా

  • @vivaanandhvt1087
    @vivaanandhvt1087 Год назад +63

    ഇത്രയും പ്രതീക്ഷിച്ചില്ല നല്ല ഗാംഭീര്യമുള്ള ശബദം
    വളരെയധികം നന്നായി പടി

  • @ramammap.v3286
    @ramammap.v3286 Год назад +20

    నీ కంఠం నుండి అమృతం జాలువారుతోంది తల్లీ
    దీర్ఘాయుష్మతీ భవ, శుభం భూయాత్...

  • @harikumarannairml1985
    @harikumarannairml1985 Год назад +7

    Excellent performance of Aswathi...Beyond words...you are fully immersed in ur performance....The best of all ur songs..A bright future in near future...DR.M.L.Harikumar.

  • @velunagarajan3941
    @velunagarajan3941 11 месяцев назад +3

    വളരെ സ്പെഷ്യൽ അത്ഭുതകരമായ സൗന്ദര്യം ദീർഘായുസ്സോടെ സമൃദ്ധമായ ആരോഗ്യം ആരോഗ്യത്തോടെ ജീവിക്കാൻ ആശംസിക്കുന്നു

  • @vrr2997
    @vrr2997 7 месяцев назад +1

    You sing this Telugu song excellent with greatest energy levels and you took this song to a different level.

  • @prabhakargandhe5516
    @prabhakargandhe5516 2 года назад +35

    ఎక్స్లెంట్ సూపర్ వాయిస్ చాలా చక్కగా పాడారు

  • @syamprasad711
    @syamprasad711 Год назад +29

    മഹാദേവൻ മധുര ശബ്ദം നൽകി അനുഗ്രഹിച്ചതിൻ്റെ ഉത്തമ ഉദാഹരണം. മഹാദേവൻ്റെ കാൽക്കൽ തന്നെ: സൂപ്പർ - അഭിനന്ദനങ്ങൾ:

  • @kalidassai5608
    @kalidassai5608 2 года назад +51

    when sankarabharam movie got dubbed in to malayalam, from original Telugu language the malayalam cinema poets couldn't translate the songs into malayalam becuase of rich Telugu poetry which so close to Sanskrit - so the original songs from Telugu language in the movie were kept as it is, in Malayalam dubbed movie 🙏🙏🙏🙏this is a great tribute to the telugu poet veturi sumdara rama Murthy who wrote all songs in sankarabharam ( other than classical kruthis / keerthanas of Thyagaraja, Mysore vasudevacharya, Bhakta Ramadasu... Etc) pranams to director K Viswanath - music director KV Maha devan - singer Baalu 🙏🙏🙏🙏

    • @sree5278
      @sree5278 Год назад +2

      అవునా soo great🙏🏻🙏🏻🙏🏻

    • @umamahas5648
      @umamahas5648 6 месяцев назад

      A

    • @madhumandli
      @madhumandli 26 дней назад

      thanks for clarifying

    • @mandadipavan2384
      @mandadipavan2384 24 дня назад

      Telugu not close to Sanskrit , but effected

    • @madhumandli
      @madhumandli 24 дня назад

      @@mandadipavan2384 🤔🤔

  • @seemalanarasamhamurthy4205
    @seemalanarasamhamurthy4205 Год назад +1

    EXCELLENT GA PADARU VERY NICE VOICE EXCELLENT GA VUNDHI RA GOD BLESS YOU

  • @sureshbabur.v.g.2532
    @sureshbabur.v.g.2532 3 года назад +15

    The singer forget herself and others .she completely invollved and sinked in singing.This shows the real attitude of singer.Dear singer,hats of you and greatful to you.

  • @malinim9935
    @malinim9935 4 месяца назад +8

    ಹಾಡು ಕೇಳಿದಗಾ ಮೈ ರೋಮಾಚನ ಗೊಂಡಿತು 🙏🏻 ನಿನಗೆ ವಂದನೆಗಳು 🙏🏻🙏🏻🙏🏻

  • @dineshscb1924
    @dineshscb1924 3 года назад +18

    Fantastic performance my sister, keep it up, bright future ahead.

  • @manik-jv1jc
    @manik-jv1jc 10 месяцев назад

    Best beautiful courage Divine voice best wishes mani panruti

  • @AIOG_
    @AIOG_ 2 года назад +130

    పల్లవి :
    శంకరా... నాదశరీరా పరా...
    వేదవిహారా హరా.. జీవేశ్వరా
    శంకరా... నాదశరీరా పరా...
    వేదవిహారా హరా జీవేశ్వరా
    శంకరా...
    చరణం 1 :
    ప్రాణము నీవని గానమె నీదని.. ప్రాణమె గానమనీ...
    మౌన విచక్షణ.. గాన విలక్షణ.. రాగమె యోగమనీ...
    ప్రాణము నీవని గానమె నీదని.. ప్రాణమె గానమనీ...
    మౌన విచక్షణ.. గాన విలక్షణ.. రాగమె యోగమనీ...
    నాదోపాసన చేసిన వాడను.. నీ వాడను నేనైతే
    నాదోపాసన చేసిన వాడను.. నీ వాడను నేనైతే
    ధిక్కరీంద్రజిత హిమగిరీంద్రసితకంధరా నీలకంధరా
    క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్ణిద్ర గానమిది అవధించ రా...
    విని తరించరా ...
    శంకరా... నాదశరీరా పరా...
    వేదవిహారా హరా జీవేశ్వరా
    శంకరా...
    చరణం 2 :
    మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు
    ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు
    మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు
    ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు
    పరవశాన శిరసూగంగా... ధరకు జారెనా శివగంగా
    పరవశాన శిరసూగంగా... ధరకు జారెనా శివగంగా
    నా గానలహరి నువు మునుగంగ
    ఆనందవృష్టి నే తడవంగా ఆ... ఆ... ఆ... ఆ..
    శంకరా... నాదశరీరా పరా...
    వేదవిహారా హరా జీవేశ్వరా
    శంకరా... శంకరా... శంకరా...

  • @seachaitanya7
    @seachaitanya7 Год назад +26

    Absolutely wonderful. The way you just went on every note 🎶 is highly commendable. Deserve an ovation for grand performance

  • @sureshkumarkunjuramanasary785
    @sureshkumarkunjuramanasary785 2 года назад +31

    എനിക്ക് വളെരെ വളരെ ഇഷ്ടം ഉള്ളൊരു സോങ് ആണ് അത് ഇത്രയും നല്ലതുപോലെ ആലപിച്ച ഈ കൊച്ചു ഗായികയെ സർവശക്തനായ ഭഗവാൻ ഇനിയും അനുഗ്രഹിക്കട്ടെ 🙏🙏🙏

  • @prasadaraoprathapurao2721
    @prasadaraoprathapurao2721 10 месяцев назад +13

    మేడం గారు నమస్కారం ఈరోజు శుభ శుక్రవారం శుభ రాత్రి మీ నోటి ద్వారా చాలా మంచి పాట వినిపించినందుకు మీకు మీ కుటుంబానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తల్లి నమస్తే 🙏

  • @chennarao111
    @chennarao111 Год назад +83

    నీకు నా పాదాభివందనం తల్లి కళ్ళు మూసుకొని వింటే శివతాండవం అడుతున్నట్లు ఉంది

  • @pandemrajuyadavpandamraju4607
    @pandemrajuyadavpandamraju4607 11 месяцев назад +1

    Super song shankarabharanam song. Excellent perfomence godblees you

  • @mbtv7021
    @mbtv7021 Год назад +22

    మేడం నాకు సంగీతం గురించి పెద్దగా మీ గొంతు కి మీరు పాడిన విధానానికి మీ పాదాలకు నా శిరస్సు వంచి 🙏🙏🙏

  • @saideswaraosampatha3762
    @saideswaraosampatha3762 Год назад +36

    అద్భుతమైన గాత్రం

  • @kathamvenkatareddy4393
    @kathamvenkatareddy4393 3 года назад +7

    I am from Hyderabad telugu man very much enjoyed god bless you 🙏

  • @srinivasaraokandikuppa5170
    @srinivasaraokandikuppa5170 Год назад +25

    ఓం సాయిరాం. భగవత్ ప్రసాదిత మైన సుమధుర గాత్రం తో ఆ శంకరుని గీతాన్ని అద్భుతం గా ఆలపించావు.అభినందనలు🌺🕉️🌺

  • @pentaiahkatta6942
    @pentaiahkatta6942 3 года назад +70

    భాష గురించి తెలియకున్నా తెలుగు భాషలో ఎంత చక్కగా పాడావు తల్లి 🙏🙏🙏🙏

  • @bangarubabukothapalli767
    @bangarubabukothapalli767 Год назад +4

    This is the credit goes to ur mother & father. Finally ur haveing a good teaching with ur family encouragement. U have a very good trainer for ur nice voice.💐👏👏👏

  • @venkateshants1796
    @venkateshants1796 3 года назад +10

    A good attempt by aswati ,especially Telugu lyrics well managed, evergreen always in our mind, great salute to SPB,wishes

  • @purushothamareddyr1732
    @purushothamareddyr1732 2 года назад +23

    evergreen song and your performance also extraordinary 🙏🙏

  • @vijayakrishna617
    @vijayakrishna617 3 года назад +8

    మీకు ధన్యావాదాలు పాట చాలా బాగా పాడారు అక్క సంతోషం

  • @mumtazbegum8438
    @mumtazbegum8438 7 месяцев назад +13

    ಸೌಹಾರ್ದ ಭಾವನೆಗಳನ್ನು ಬೀರುವ ಇಂಥಹ ಹಾಡುಗಳನ್ನು ಕೇಳಿದಾಗ ಬಹಳ ಆನಂದವಾಗುತ್ತದೆ ❤🎉

  • @maniramanmuniyandy2969
    @maniramanmuniyandy2969 3 года назад +32

    Excellent singing my dear sweet angel. This is a gift from the God please continue to sing. God will Bless you.

  • @naladalanarasaiah
    @naladalanarasaiah 3 месяца назад +13

    మీకు... తెలుగు వారందరి.... తరుపున... కృతజ్ఞతలు

  • @barnabaspaturi2822
    @barnabaspaturi2822 3 года назад +11

    What a beautiful voice . thank you sahoodari God bless you and your future

  • @gangadhard3112
    @gangadhard3112 4 месяца назад +4

    ತುಂಬ ಚೆನ್ನ ಗೀತ ಗಾಯನ ಮಾಡಿರುವ ಧನ್ಯವಾದ ಗ ಳೂ
    ,

  • @jmohanrao6556
    @jmohanrao6556 3 года назад +14

    Good voice, nice song. Great thing is u did it without holding lyrics script. Best of luck.

  • @ravikiran5897
    @ravikiran5897 Год назад +8

    Beautifully sung, and beautifully written by Veturi SundaraRamaMurty, in the sweetest language of the world , Telugu. (Bengali is not even close to Telugu in sweetness)

  • @srspprakashrao8278
    @srspprakashrao8278 Год назад +13

    Lord Shiva bless you forever with noble awards and honours.Excellent performance.

  • @sajikg8140
    @sajikg8140 8 месяцев назад +1

    Despite some misses, she came back with those stunning finish.
    Created the real SPB feel.
    GREAT EFFORT by this young singer.... 🙏❤️👍

  • @syedabdulshukur6627
    @syedabdulshukur6627 Год назад +27

    చాలా చోట్ల అక్షరదోషాలున్నాయి.
    ఏది ఏమైనప్పటికీ ఒక మళయాలీ అమ్మాయి తెలుగులోని ఇంత కఠినమైన పాటపాడడం అభినందనీయమే.

  • @angukarthi8171
    @angukarthi8171 2 года назад +15

    நல்ல குரல்வளம் வாழ்க வளமுடன் வாழ்த்துக்கள்

  • @ChandraShekar-ei1qr
    @ChandraShekar-ei1qr 3 года назад +5

    తల్లి పాదాభివందనం మంచి పాట మంచి గొంతుతో పాడారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 👌👌👌👌👌 🌹🌹🌹🌹🌹

  • @SampangiramaiahSampangi
    @SampangiramaiahSampangi 3 месяца назад +9

    Super my sister all the best

  • @somidiraj
    @somidiraj 3 года назад +33

    Proud to be fan of K Vishwanath.. appreciate efforts to execute great telugu lyrics.

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 10 месяцев назад +3

    Glowing performance it's Gods gift MAA SAKTHI bless you❤❤❤❤❤❤❤❤❤

  • @pmsuresh2770
    @pmsuresh2770 3 года назад +5

    Love from Karnataka ಬೆಂಗಳೂರು... ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಹಾಡಿದ್ದಾರೆ...

  • @nagarajannagarajan1513
    @nagarajannagarajan1513 Год назад +4

    நான் மீண்டும் மீண்டும் கேட்கவேண்டும் மிக மிக அருமை நல்ல குரல் வளம் மிக்க மகிழ்ச்சி

  • @ManjunathManjunath-wr8se
    @ManjunathManjunath-wr8se 2 года назад +11

    Tumba ಚನ್ನಾಗಿ ಹಾಡಿದ್ದೀರಿ, ನಿಮಗೆ ದೇವರು ಒಳ್ಳೆಯದು ಮಾಡಲಿ.

  • @kotik6539
    @kotik6539 4 месяца назад +7

    నీ గానమృతానికి ఆ పరమేశ్వరుడు ఖచ్చితం గా మా మనసులో తాండవం చేశాడు తల్లి. ఓం నమః శివాయ

  • @venkatswamy4049
    @venkatswamy4049 3 года назад +9

    SUPER DUPER THALLEE EXLANT BAGA PADUCHUNNAARU YOUR SUPER VOICE CINIMA VACHINAPPUDU K.VISHVANATH SIR GAARIKI MEERU DHORUKEDHI UNDENU.

  • @srinivasaraop2201
    @srinivasaraop2201 Год назад

    Good singing.best.of.luck.🎉🎉🎉

  • @kmnagarajbhatt1871
    @kmnagarajbhatt1871 3 года назад +5

    Amazing voice beauty with talent good luck for lifetime achievement

  • @praneshramchandran6175
    @praneshramchandran6175 Год назад +2

    Terrific emulation of the legendary immortal SP Bala sir ...very good performance by this young female singer !

  • @bhaskarn8618
    @bhaskarn8618 3 года назад +7

    Grown-up by listening to these songs from Shankara Bharanam...... The Great S.P.B, Vishwanath

  • @markondaderangula6557
    @markondaderangula6557 Год назад +14

    We are very proud of you for singing Telugu song I am from Hyderabad
    Namaste 🎉

  • @balasubramaniamm1722
    @balasubramaniamm1722 3 года назад +23

    Being a Keralite the singer had sung the Telugu song with. Full sprit. Amazing ...... I wish the singer with best wished.

  • @nagarajumachavarapu5769
    @nagarajumachavarapu5769 7 месяцев назад

    Exlent Singing Super Mind Blowing Madam

  • @kambhampatisivanarayana9596
    @kambhampatisivanarayana9596 3 года назад +15

    Marvellous. That is Aswathi .Bright future ahead

  • @PadmanabhaShetty-e5f
    @PadmanabhaShetty-e5f 7 месяцев назад

    Melody blended with aesthetic beauty and the result is visible. Energy factor is good

  • @SAYUJYA1000
    @SAYUJYA1000 3 года назад +16

    Wow ,excellent melody ..beyond words ..

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 Год назад +2

    It's Rocking, God bless you

  • @kalarasigan001
    @kalarasigan001 3 года назад +6

    Excellent performance...
    God bless you Ashwathi.... Om Shanthi.

  • @anandkumar647
    @anandkumar647 10 месяцев назад +4

    Singing one of the top telugu gem song in Malayalam so beautiful, nice voice, so happy 👏👏👍👌

  • @ramkingcreativemind9899
    @ramkingcreativemind9899 3 года назад +7

    Wow what a beautiful and wonderful melodious voice ❤️

  • @കുരുക്ഷേത്രഭൂമി

    ഒരുപാട് തവണ കേട്ടു എങ്കിലും ഇന്ന് ഒരു കമെന്റ് ഇടുവാ,,,,,,,,,,, gud 🥰🥰🥰🥰ഭാഗവാനോടുള്ള ഭക്തി പാട്ടിൽ ഉണ്ട്

  • @koteeswarankolanthaiachari3408
    @koteeswarankolanthaiachari3408 2 года назад +11

    Super singer. No one could find a word beyond appreciation.

  • @mohananek7830
    @mohananek7830 11 месяцев назад +3

    സൂപ്പർ. ജീവിച്ചിരിക്കുന്നവർക്ക് ഊർജം നൽകുന്ന ആലാപനം.

  • @ravikumarbudumuru1155
    @ravikumarbudumuru1155 Год назад +9

    what an intensity in the voice.. no telugu people can do like this performance.. superb..

  • @saikrishnavedula8330
    @saikrishnavedula8330 Год назад +5

    Sang in a very high pitch but Marvelous.👍👍👍
    God bless you.

  • @maramrajender7151
    @maramrajender7151 Год назад +3

    గాయకులు చాలా అద్భుతంగా పాడారు సూపర్ ధన్యవాదాలు

  • @cvunnam
    @cvunnam Год назад +7

    క్షుద్ర (Kṣudra) Rest of all words pronounced very well.....listen this songs more than 100 times - Thank you. Lord Shiva also listens this song along with Amma (Parvathi) for sure.

    • @BabuC-tk5lt
      @BabuC-tk5lt Год назад

      Goodsound

    • @keralachapter3209
      @keralachapter3209 Год назад

      All Telugu words can be write in Malayalam without missing pronunciation

    • @sasank5246
      @sasank5246 Год назад

      No. Mahaprana letters doesn't exist in Malayalam

    • @keralachapter3209
      @keralachapter3209 Год назад

      @@sasank5246 mahaprana letters?

  • @rajulucbg7220
    @rajulucbg7220 3 года назад +48

    అద్భుతంగా పాడినారు అమ్మా !!
    ధన్యవాదములు .

  • @nagarajannagarajan1513
    @nagarajannagarajan1513 Год назад +3

    மிக மிக அருமை நல்ல குரல் வளம் மிக்க மகிழ்ச்சி

  • @madhusudhana9078
    @madhusudhana9078 3 года назад +10

    An excellent maam. God always help you

  • @bhaskarn8618
    @bhaskarn8618 3 года назад +11

    Great All the best and gave perfection to the Telugu Words

  • @ravidasika9589
    @ravidasika9589 2 года назад +15

    బంగారు తల్లి ...అమోఘంగా పాడింది..దేవుడి కృప ,దయ ఆమెకి కలగాలి.,,,

  • @BhanuAtoZeventsandsounds-70322
    @BhanuAtoZeventsandsounds-70322 3 года назад +13

    Exlent singing... super....mind Blowing.....

  • @alibabu3690
    @alibabu3690 Год назад

    Super ga padaru nenu 200times vinnanu Mee voice superb

  • @Ismart_Shankar_45_
    @Ismart_Shankar_45_ 3 года назад +9

    It's the Power of the practice 🔥✌👌
    Fabulous singing....💝💥

  • @balasubramanianm.t.9808
    @balasubramanianm.t.9808 Год назад +2

    I have heard the beautiful song many times
    sung by the singer with wonderful voice and feeling. Wish to hear more songs from the singer. My God bless

  • @gosuramnathreddy4465
    @gosuramnathreddy4465 3 года назад +51

    🙏🙏🙏 ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏

  • @kcbalasubramanyam
    @kcbalasubramanyam 5 месяцев назад

    She has sung very nice blissfully ✔️ May the Almighty Bless her more
    Beautiful voice to sing many more songs🎉in coming years 🙏🙏🙏 Thank Q madam Keep it up 👍

  • @tmadityapai5223
    @tmadityapai5223 2 года назад +4

    My God Bless You Wish All The Best Keep it up excellent

  • @varadaraj1608
    @varadaraj1608 Год назад +3

    Marvelous singing
    Listening in female voice excellent
    But can't compare with Dr.SPB Voice
    God bless you

  • @jayachandrareddygajjala3961
    @jayachandrareddygajjala3961 3 года назад +17

    Perfect singing. No words to say.

  • @rajarathnamvarikuti7694
    @rajarathnamvarikuti7694 Год назад +2

    I am a telugu parson from telangana state,i an very much enjoy with your telugu song thinks to you ma.

  • @madhumandli
    @madhumandli Год назад +8

    i am from telugu really you are singing without lyrics and without word missing great and talented lady

  • @jayanramani7205
    @jayanramani7205 Месяц назад

    ഒരിക്കലും മറക്കില്ല മാഷേ ഈ ഗാനം ഒരായിരം അഭിനന്ദനങ്ങൾ 🙏🙏🙏👍

  • @sathaiahvadakapuram9556
    @sathaiahvadakapuram9556 2 месяца назад +6

    Super song🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉🌹🌹🌹🌹🌹

  • @revathicheemalamarri8893
    @revathicheemalamarri8893 6 месяцев назад

    Apart from lyrical mistakes here and there, she sang really well. This much of high pitch is not needed but the intensity she carried was beautiful ❤️ God Bless Her

  • @sarmavemuri3475
    @sarmavemuri3475 3 года назад +6

    Wonderful. No words to praise. God bless you madam!

  • @RameshRamesh-dy2mn
    @RameshRamesh-dy2mn Год назад

    Supar. Vaise❤

  • @prashanthgoud4714
    @prashanthgoud4714 3 года назад +12

    Excellent singing God bless you

  • @krishnagadde-jh8ny
    @krishnagadde-jh8ny 9 месяцев назад

    Excellent performance of Aswthy

  • @rakeshvulise4761
    @rakeshvulise4761 2 года назад +9

    Iam from telangana...excellent performance