చాలా బాగుంది. మీ కృషి అభినందనీయం. మీకు ఈ ఛానల్ ద్వారా మంచి సంపాదన కూడా రావాలి అని కోరుకుంటున్నాను. All the best and thanks for showcasing the work of talented farmers.
Thank you Anna మీలాంటి వాళ్లు మా వీడియోలు చూస్తూ.. మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటే.. రైతు శ్రమ తగ్గిస్తూ.. లాభం పెంచే విధంగా ఇంకా ఎక్కువ వీడియోలు చేస్తూనే ఉంటాం. విలువైన సమాచారం రైతు నుంచి రైతుకు పంచుతూనే ఉంటాం.
Chalmeda గ్రామం దగ్గరలో మా ఊరు తెరట్ పల్లి ,ఇలాంటి సందేశాత్మక వీడియోల వల్ల రైతు యొక్క అనుభవాలు ,పండించే విధానంలో మెళుకువ లు ,ఆ రైతు మాటల్లో చెబితేనే ఇతర రైతులకు అర్ధం అవుతుంది.ఈ మధ్య మీ వీడియోలు చూస్తున్నాను నాకు కూడా కూరగాయలు పండించాలని ఉంది.thakyu తెలుగు రైతుబడి🌾🌾🌻🌴🌱🌷🌹🌾🌾
I found the best RUclips channel among many commercial and useless chnnels. Mr. Rajender Reddy you deserves great credit. The way you are finding the best concept oriented farmers is amazing. I'm inspired and i have stepped into vegetable cultivation. Thank you.
Very Inspiring. Just wanted to bring out to your attention that beet greens or leaves for the beetroot plant can also be consumed safely. You can sell it in the market like any other green leaves like palakura etc. Please propagate this. Thank you
May God bless you that for your mother's health you have raised the crop. So nice of you. We can make so many delicious dishes with best root i.e. beet root curry beet root chutney and so on. I wish you a very happy and prosperous life with agriculture. Lokah Samasthah sukhinobhavanthu!
Anna miru seed vesina nundi panta thise varaku am mandhulu kodu tharu Anni rojula ku kodurharu am masakalu vesthunaru adhe vidhanga a nelalu manchivi e vishayalu adugandi anna maku chala help chesina varu avutharu panta vesatham kani anna mandhulu am kotali ani thelika panta nasham avuthundhi anna plz e vishalu adugandi 🙏
rajendra garu, beetroot healthy ga vunnayi...kaani surprisingly rate takkuvaga undi...hyderabdlo .usual ga Rs40/- vuntundi kilo...dalari la tho kakunda rythu bazar lo ammithay baguntundaymo....reliance fresh,heritage fresh..super market laku direct ga supply chasthay rate vasthundaymo...
ఆకులు మొహానికి తగిలాయి అప్పుడు కొంచం నవు వచ్చింది. interviews అంతా సీరియస్ గా ఉంటే బాగుండదు కొంచం నవ్వి తే ఇలాంటి సన్నివేశంలో మాకు. హాయిగా ఉంటుంది కాస్త నవ్వండి sir...😀
బీట్రూట్ సీడ్స్ ఈ రైతు దగ్గర ఉండవు సార్. రాఘవేందర్ యాదవ్ గారి ఫోన్ నంబర్ వీడియోలో ఉంది. డిస్క్రిప్షన్లో కూడా ఉంది. ఎక్కడ కొనుక్కొచ్చారో కూడా చెప్పారు. వాళ్లను సంప్రదించండి.
Please let me know where the seeds of beet root are available with their mobile number. Can anyone propagate it in pots? If so kindly let's know how to prepare its soil?
కొలంబో కంది ఒక trash. పోయిన సంవత్సరం మేము 6 ఏకరాల్లో వేసి నష్టపోయాము. వాణిజ్య సరళిలో మార్కెట్ లేదు. కందిపప్పు పలచగవుంటుంది. ఇంటికి వాడుకోవడానికి మాత్రమే పనికి వస్తుంది. కాబట్టి ఇంటికోసం అయితే మాత్రమే వేసుకోండి 🙏🙏
అన్న మీరు రైతుల పాలిట వెన్నెముక లాగా వీడియో చేస్తున్నారు. Graeat anna
Thank you bro
చాలా గొప్ప ప్రయత్నం
మార్కెటింగ్ సమస్య రైతులు ఎప్పుడు ఎదురుకుంటున్న విషయమే
మంచి సమాచారం అదింస్తునందుకు మీకు మరియు యువ రెత్తు రంగవేంద్ర యాదవ్ కు ధన్యవాదములు సోదరాలారా... జై జవాన్ జై కిసాన్
ధన్యవాదాలు సోదరా..
జై కిసాన్
చాలా బాగుంది. మీ కృషి అభినందనీయం. మీకు ఈ ఛానల్ ద్వారా మంచి సంపాదన కూడా రావాలి అని కోరుకుంటున్నాను. All the best and thanks for showcasing the work of talented farmers.
Thank you
అన్నా! మీకృషి బాగుంది.... ఇలాంటి మారుమూల పల్లె ఆణిముత్యాలను... నూతన వాణిజ్య పంటలను ....పరిచయం చేయడం....దగాబడ్డ రైతును బలోపేతం చేయడం.... అభినందనీయం....🙏💐👍
Thank you Anna
మీలాంటి వాళ్లు మా వీడియోలు చూస్తూ.. మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటే.. రైతు శ్రమ తగ్గిస్తూ.. లాభం పెంచే విధంగా ఇంకా ఎక్కువ వీడియోలు చేస్తూనే ఉంటాం. విలువైన సమాచారం రైతు నుంచి రైతుకు పంచుతూనే ఉంటాం.
KALLMI Hi
Chalmeda గ్రామం దగ్గరలో మా ఊరు తెరట్ పల్లి ,ఇలాంటి సందేశాత్మక వీడియోల వల్ల రైతు యొక్క అనుభవాలు ,పండించే విధానంలో మెళుకువ లు ,ఆ రైతు మాటల్లో చెబితేనే ఇతర రైతులకు అర్ధం అవుతుంది.ఈ మధ్య మీ వీడియోలు చూస్తున్నాను నాకు కూడా కూరగాయలు పండించాలని ఉంది.thakyu తెలుగు రైతుబడి🌾🌾🌻🌴🌱🌷🌹🌾🌾
Thank you
Nice
I found the best RUclips channel among many commercial and useless chnnels. Mr. Rajender Reddy you deserves great credit. The way you are finding the best concept oriented farmers is amazing. I'm inspired and i have stepped into vegetable cultivation. Thank you.
Many many thanks
Very innovative crop in our area. Efforts of this young former are really commendable. Kudos to Rajender Reddy garu
Thank you so much sir
Anna Mee anchoring Chala bagundi meeru adige questions Chala use ha untundi thanks
Very Inspiring. Just wanted to bring out to your attention that beet greens or leaves for the beetroot plant can also be consumed safely. You can sell it in the market like any other green leaves like palakura etc. Please propagate this. Thank you
Genuine information from farmer and as usual excellent presentation from you bro..
Many many thanks
Handsoff andii miku 🙏
Super super super anchor garu. I am a budding farmer we will meet you soon
May God bless you that for your mother's health you have raised the crop. So nice of you. We can make so many delicious dishes with best root i.e.
beet root curry beet root chutney and so on. I wish you a very happy and prosperous life with agriculture. Lokah Samasthah sukhinobhavanthu!
Thank you
Rangareddy dist Shabad , chevella, Shankerpally famous for beetroot and carrot .
Thank you for the information
Beetroot summer lo vyavacha anna
@@nikhilyadavaddakula1613 veyachchu.tempr arround 30 to 33c
Awnu madhi kuda shabad a memu 2 acrs vesamu beetroot
@@pavangoud7394 adavipandulu thintaya
GREAT JOB BAYA🙏🏼
Thanks bro
Carrat cultivation gurinchi oka video cheyandi anna
Your way of telling is sonice bro
Thank you bro
ఇంతకీ ఎలా విత్తాలి చెప్పలేదు. 1.నాగలితో 2.,వేద జల్లడం 3.చెయ్ తో నాటడం.??????
Great farmer and inspirational
And Reddy garu mi anchoring peaks
Thank you brother
@@RythuBadi
O
L
L
@@RythuBadi 9
O
Wonderful bro Eswar Yadav from Visakhapatnam, Andhra Pradesh
Thank you bro
Draganfruits plant video cheyandi
Anna
ఎప్పుడో చేశాము. చూడండి.
Super anna nijam cheparu
Sure Anna good videos 📹👍👏👌😉
Thanks bro
A laanti bhoomulu anukoolam rajender anna gaaru . Good service .you are really great
చేవ గలిగిన ఏ భూములలోనైనా పంట దిగుబడి బాగానే వస్తుంది.
Thank you
దుంపలు అంటే బీట్ రూట్, ముల్లంగి, క్యారెట్, అలుగడ్డ వంటి వాటికి తేలికపాటి నెలలు అనుకూలం
Thank you for the Information 👍
Thank you
Good effort , you can cook leaves like amaranths( totakura Vespudu) very good for health.
Thank you
Super brother
hai brother....how are you
onion panta gurinchi oka video cheyandi brother
Sure brother
Good information. What is the variety and date of sowing.
Thank you
Anna miru seed vesina nundi panta thise varaku am mandhulu kodu tharu Anni rojula ku kodurharu am masakalu vesthunaru adhe vidhanga a nelalu manchivi e vishayalu adugandi anna maku chala help chesina varu avutharu panta vesatham kani anna mandhulu am kotali ani thelika panta nasham avuthundhi anna plz e vishalu adugandi 🙏
Wow 👌👌👌👌👌👌👌
Thank you
rajendra garu, beetroot healthy ga vunnayi...kaani surprisingly rate takkuvaga undi...hyderabdlo .usual ga Rs40/- vuntundi kilo...dalari la tho kakunda rythu bazar lo ammithay baguntundaymo....reliance fresh,heritage fresh..super market laku direct ga supply chasthay rate vasthundaymo...
Yes Sir.
May be!!!
Thank you
Anna super message
Thank you bro
Super anna
Thank you
సూపర్ మెసేజ్ అన్న
Thank you bro
Super
Thanks
మాకు కంది విత్తనాలు కావలెను ఎవరిని సంప్రదించాలి
Nice patel
Thank you Reddy saab
Good one sir!
Thank you
👌
very good sir
Thanks and welcome
Vaallakemo 10rs or 15rs Adi viniyogadarudi ki cherey sariki 30-40 untundi..
Yes
Telugu.raithu.badiki.🙏🙏mi.fan.tirupati.mahabubnar
Thank you bro
ఆకులు మొహానికి తగిలాయి అప్పుడు కొంచం నవు వచ్చింది. interviews అంతా సీరియస్ గా ఉంటే బాగుండదు కొంచం నవ్వి తే ఇలాంటి సన్నివేశంలో మాకు. హాయిగా ఉంటుంది కాస్త నవ్వండి sir...😀
Thank you. But,
మా కాన్సంట్రేన్ ఇన్ఫర్మేషన్ మీద ఉంటుంది.
ఎంటర్ టైన్మెంట్ మీద కాన్సంట్రేషన్ పెడితే సబ్జెక్ట్ డీవియేట్ అవుతుంది.
Super bro
Welcome bro
👏👌
Farmer selling price to market 15 to 20 rupees
Market Marchant selling price to customer's 45 to 50 rupees so sad 😔😔😔
👌👌👌💐
Thank you
నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతు బడి..నా పేరు రాజేందర్ రెడ్డి...🙏
Thank you bro
Hi Anna garu Ritu pono. Nombar kavali
బీట్రుాట్ విత్తనం నాటిన తర్వాత ఎన్ని రోజులు ములక వస్తుంది
5
Good bro
Thanks
Seed cost yentha untundho cheppaledu brother
Please provide the seed information
Yadav super
Thank you
I'ma a farmer brother my age 22 nenu farming chesthunnna
Ok
All the best
@@imranbasha1420. kk1wlp
@@imranbasha1420. llll
LlllLlllqlll
l
Lll
Seed type
Seed cost per box chepu anna
Chowdu bhoomi lo beet root pandinchavachaa?
May be..!!
కానీ మీ సమీపంలోని హార్టికల్చర్ అధికారులను అడిగి చూడండి.
Anna కొంచెం అన్న నంబెర్ పెట్టిగలరా నేను.nenu start ఛాయలి అను కుంటునా
Rajender Reddy garu meeru no pettara please me idia s super
Beetroot e type of land lo crop cheyyachu.....nalla regadi or erra nepa boomi?
వీడియోలో రైతు ఫోన్ నంబర్ ఉంది. మాట్లాడండి.
Rajendra Garu seeds kaavali Yadav annayya istharaa I'm a private college lecturer from bobbili vizianagaram
బీట్రూట్ సీడ్స్ ఈ రైతు దగ్గర ఉండవు సార్. రాఘవేందర్ యాదవ్ గారి ఫోన్ నంబర్ వీడియోలో ఉంది. డిస్క్రిప్షన్లో కూడా ఉంది. ఎక్కడ కొనుక్కొచ్చారో కూడా చెప్పారు. వాళ్లను సంప్రదించండి.
Seed cost chepaledhu annaya
వద్దు. ఈ సీడ్ వేయకండి. మార్కెట్లో కొలంబో కందులు వ్యాపారులు కొనడం లేదు. కొన్నా సగానికి సగం తక్కువ ధరకు కొంటున్నారని తెలిసింది. నష్టపోయే ప్రమాదం ఉంది.
Yadav great
🙏🙏🙏
anybody suggest good quality carrot seed
Manchi rithu
Anna seed neme
Good.sar
Thank you
Antha chesina rate lekapothe em labham
anna naku kandhi seed kavali phone no chapthara
Seeds kavali akkada dorukutai
Mi proper yekaada
అన్న జింకలు ఏమైనా ఆకులు తింటాయ
మాకు బీటురూట్ ఇత్తలు కావాలి సీడ్ ఇచ్చే వాళ్ల నంబర్ చెప్పండి.
Please let me know where the seeds of beet root are available with their mobile number. Can anyone propagate it in pots? If so kindly let's know how to prepare its soil?
👏👏👏👏
బీట్రూట్ లో కలుపు నివారణ గురించి తెలుపగలరు
కొలంబో కంది విత్తనాలు కావాలి ? ఇస్తారా?
కొలంబో కంది ఒక trash. పోయిన సంవత్సరం మేము 6 ఏకరాల్లో వేసి నష్టపోయాము. వాణిజ్య సరళిలో మార్కెట్ లేదు. కందిపప్పు పలచగవుంటుంది. ఇంటికి వాడుకోవడానికి మాత్రమే పనికి వస్తుంది. కాబట్టి ఇంటికోసం అయితే మాత్రమే వేసుకోండి 🙏🙏
💪👌👌👌👌
Thank you
Un like endhuku kottaRu reason cheppandi please
ధన్యవాదాలు.
కొందరు అలాగే ఉంటారు. అందరినీ పట్టించుకుంటే ముందుకుపోలేము.
Ragavendar Yadhav gari phone no. Evvagalara reddy garu
Check in description
Sir aa rythu number pamputara
వీడియోలో ఉంది. డిస్క్రిప్షన్లో కూడా ఉంది.
Can u say his number (red gram farmer
Sir please mention that farmer contact number
Namaste Anna menu lingam swamy phone number miseing call me anna
Ok bro
Hai darling ragavendraysdsv
Hi rajendar garu leves kuda happy ga
Pappu lo vesi thinavachu super ga vuntadi sir good luck
Number please
Anna nobel no plz
Number pampu
Mention the cell no please.
Number & address
Super
Super bro
Thank you bro
🙏🙏
Super
Thanks