5 ఎకరాల్లో ఉల్లి విత్తనం వెదజల్లిన.. ఖర్చు తగ్గింది | Onion Cultivation | రైతుబడి

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • తొలిసారి ఒక ఎకరంలో ఉల్లిగడ్డ సాగు చేసి ఆ అనుభవంతో.. రెండోసారి ఐదు ఎకరాల్లో ఉల్లి సాగు చేస్తున్న రైతు బైండ్ల లక్ష్మణ్ గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. వికారాబాద్ జిల్లాలోని ధరూర్ మండలంలో ఉన్న ఎబ్బనూర్ గ్రామంలో ఈ రైతు ఉల్లి, క్యారెట్, వాము, కుసుమలు సాగు చేస్తున్నారు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : 5 ఎకరాల్లో ఉల్లి విత్తనం వెదజల్లిన.. ఖర్చు తగ్గింది | Onion Cultivation | రైతుబడి
    #RythuBadi #రైతుబడి #onioncultivation

Комментарии • 60

  • @abdulrazzaq167
    @abdulrazzaq167 Год назад +25

    ఉల్లి పంట పండించడం అంత సులువైన విషయం కాదు ఇందులో చాలా సమస్యలు ఉన్నాయి
    1:- ఉల్లిలో రైతులను తీవ్రంగా వేధించే సమస్యల్లో ప్రధాన సమస్య కలుపు, వెల్లడిపు ఆకులు, గడ్డి జాతి కలుపుకు మందులు ఉన్నాయి కానీ తుంగ గడ్డికి మందు లేదు తుంగ ఉన్న నేలలు ఉల్లి పంటకు పనికిరావు..
    2:- ఉల్లి పంటకు తెగులు చాలా ఎక్కువ అందులో ముఖ్యంగా వేరుకుల్లుడు. ఆకుమచ్చ తెగులు, ఈ తెగులకు మందులు ఉన్న అవి అంతగా పంటపై ప్రభావం చూపవు చల్లటి వాతావరణం ఉన్న సమయంలో ఈ తెగులు పంటను కొన్ని రోజుల వ్యవధిలో నాశనం చేస్తాయి..
    3:- ఇంకా సమస్యల్లో ప్రధానమైన సమస్య మార్కెట్ లో 80 శాతానికి పైగా ఉల్లి ధర 10 నుంచి 20 రూపాయల లోపే ఉంటుంది ఒక్కొక్కసారి రెండు మూడు రూపాయలు కూడా ఉంటుంది అన్ని పంటల గిట్టుబాటు ధర లేకపోతే ఉల్లిని నిలువహించడం కుదరదు కాబట్టి ఎంత ధర వచ్చినా రైతు అమ్మేయవలసి వస్తుంది.. పెట్టిన పెట్టుబడికి వచ్చిన లాభానికి చాలా వ్యత్యాసం ఉంటుంది ముఖ్యంగా కౌలు రైతులు ఘోరంగా నష్టపోతారు..

    • @wahidwahidhussen8811
      @wahidwahidhussen8811 Год назад +1

      Nice

    • @ch.veeraiah5484
      @ch.veeraiah5484 Год назад +1

      Akula kosam baguntundaa

    • @anishkap4659
      @anishkap4659 Год назад +2

      Good information e panta a month lo start avuthundhi brother panta time season ple

    • @abdulrazzaq167
      @abdulrazzaq167 Год назад

      @@ch.veeraiah5484 ఆకుల కోసం పెద్ద మొత్తంలో సాగు చేయకుండా దశలవారీగా సాగు చేయండి మంచి గిట్టుబాటు ఉంటుంది

    • @abdulrazzaq167
      @abdulrazzaq167 Год назад

      @@anishkap4659 అన్నా అది నేల స్వభావాన్ని బట్టి ఉంటుంది ముఖ్యంగా మీ ప్రాంత వాతావరణాన్ని బట్టి కూడా ఉంటుంది

  • @maheshbatthiraju4784
    @maheshbatthiraju4784 Год назад +5

    రైతుకి ముఖ్యంగా అవసరము నీరు నేరే లేకపోతే వ్యవసాయము చేయలేము ఒక రెండు మూడు వీడియోలు బోర్లు . బావుల vidoes మరియు అందులో anni water వస్తున్నాయి anni acaralu panndisthunnaru videos చేయండి అన్న

  • @matambaswalingam8289
    @matambaswalingam8289 Год назад +4

    You Really Reathu.Thami
    Congerleation....Laxman.

    • @luckyly6949
      @luckyly6949 Год назад

      నమస్తే అండి థాంక్యూ

  • @ambatiroyalreddy3603
    @ambatiroyalreddy3603 Год назад +3

    Super rajender reddy anna gud job

  • @naredigangadhar755
    @naredigangadhar755 Год назад +6

    ఈ వేద చాల్లే పద్ధతి ని మా నిజామాబద్ లో ఉల్లి సత్కు అనీ పిలుస్తారు ఈ సాత్కు గడ్డలు నిలువ ఉండవీ అనీ అంటారు

    • @treddym
      @treddym Год назад

      Yes they don’t yield good size so won’t receive good rates.

  • @user-wm9hu9wk6u
    @user-wm9hu9wk6u 5 месяцев назад

    Very good supper👍👍👍👍

  • @jeystasivasankar2516
    @jeystasivasankar2516 Год назад

    Chala machi video Rajendra reddy sir, me videos Chala choostuntanu

  • @mahaboobali9350
    @mahaboobali9350 Год назад +14

    ఎబ్బనూర్ కి సంబంధించిన రైతు వీడియో రావడం చాలా మంచిది రైతుకు మంచి విధానాలు పాటించాలి సాంకేతికతను పాటించడం చాలా అవసరం

  • @reddyvehicles5419
    @reddyvehicles5419 Год назад +2

    Anna poultry gurinchi videos chei please

  • @varaprasadareti52
    @varaprasadareti52 8 месяцев назад

    Rajendra garu good information

  • @yadavallisuresh3176
    @yadavallisuresh3176 Год назад +1

    Nice video bro tq...

  • @laxmannikuda5211
    @laxmannikuda5211 Год назад +5

    కలుపు సమస్యను ఎలా అధిగమించారు

  • @FF-DEL_CLASSIC_2.0
    @FF-DEL_CLASSIC_2.0 9 месяцев назад

    Very good Products Ramcides Crop Since Pvt Ltd

  • @sanjeevareddy7502
    @sanjeevareddy7502 Год назад +6

    ఉల్లి విత్తనం ఎక్కడ దొరుకు తుంది అడ్రస్ చెప్పండిబ్రదర్

  • @BalekarTeja-jo9tb
    @BalekarTeja-jo9tb Год назад +1

    There are some variety of onions which gives tears from eyes be secured and safe for humans don't behave like enemies.

  • @boyaraghunath7489
    @boyaraghunath7489 Год назад +1

    OK super

  • @chintalagenidhanunjaya6078
    @chintalagenidhanunjaya6078 Год назад +1

    Thanks for giving information sir. 👍

  • @KiranKumar-zm2sr
    @KiranKumar-zm2sr Год назад +1

    Nice video bro

  • @srikanthsrikanth6349
    @srikanthsrikanth6349 Год назад +2

    God job brother 🙏🙏

  • @shorts-jb7vs
    @shorts-jb7vs Год назад +2

    Hi Anna mirchi video pettandi

  • @soorasaidulu897
    @soorasaidulu897 Год назад

    Good

  • @pnaresh6181
    @pnaresh6181 Год назад +2

    Hi Anna

  • @ramesh.v4933
    @ramesh.v4933 Год назад +1

    Telme about weedy sides

  • @eramrshgoud7814
    @eramrshgoud7814 Год назад +5

    ఉల్లి పండించడం నువ్వు చెప్పేంత సులువు కాదు బ్రో. కర్నూల్ జిల్లాకి రా తెలుస్తుంది బ్రో ఎకరాకు 80వేలు పెట్టుబడి అవుతుంది. దిగుబడి ఎకరాకు 150 క్వింటాలు వస్తుంది

    • @aprasad5421
      @aprasad5421 Год назад +2

      Bro midi kurnoola

    • @aprasad5421
      @aprasad5421 Год назад +1

      Eppudu mi side panta akkuvaga vesthunnara

  • @bmahesh6869
    @bmahesh6869 Год назад +1

    Ullinaru dorukuthundha bro

  • @SkMastanvali-tl4oc
    @SkMastanvali-tl4oc 6 месяцев назад

    Super brother❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @user-ex9lz1sb8d
    @user-ex9lz1sb8d Месяц назад

    మార్కెటింగ్ ఎక్కడ చేయాలి

  • @veereshkunkanur5301
    @veereshkunkanur5301 3 дня назад

    aactobar లో వెతజల్లుకోవా

  • @godaravikumarreddy1783
    @godaravikumarreddy1783 7 месяцев назад

    అన్న నారు ఇపుడు దొరుకుతుందా . ఇపుడు నాటు వేయవచ్చా

  • @polam7194
    @polam7194 Год назад +3

    నాసిక్ ల్హైట్ రెడ్ రకం వుండదు
    నాసిక్ రెడ్ మరియు లైట్ రెడ్ రెండు వేరు
    నాసిక్ రెడ్ వర్షాకాలం లైట్ రెడ్ డిసెంబర్ లో నాటుకోవాలి

    • @sathireddy9669
      @sathireddy9669 Год назад +1

      Undi

    • @luckyly6949
      @luckyly6949 Год назад

      నాసిక్ లో లైట్ రెడ్డు ఉంటుంది సార్ మీకు విత్తనాలు కావాలా .లేదంటే ఇంకా వేరే ఫర్మర్ని కనుకొండీ ఉంటుంది

  • @koilkondanewskknews3095
    @koilkondanewskknews3095 27 дней назад

    మీరు చేసే ప్రోగ్రాం బాగుంది వాళ్ల ఫోన్ నెంబరు స్రోల్ చేస్తే బాగుంటుంది.
    చాలాసార్లు అందరూ పెడుతున్నారు గాని ఎక్కడా మీరు సంబంధించిన వాళ్ళ ఫోన్ నంబర్స్ పెట్టడం లేదు ప్రాబ్లం ఏందో చెప్పండి

  • @kuruvaramesh7519
    @kuruvaramesh7519 Год назад +1

    Bb. No,onion, lose their farmer

  • @sumavattem6937
    @sumavattem6937 Год назад +1

    Organic panta cheyalianukunty msg cheyandi manchi organic products unavi

  • @benarjithummala5683
    @benarjithummala5683 10 месяцев назад

    బుల్లి నోరు మంచిది వరంగల్ దగ్గర కావాలి

  • @manjulas7461
    @manjulas7461 Год назад

    Ph no

  • @sumavattem6937
    @sumavattem6937 Год назад

    Vella phone No send me brother

  • @venkateswarreddy331
    @venkateswarreddy331 2 месяца назад

    Kurnool.ra.tellucthadi

  • @mohammadshafeeq2517
    @mohammadshafeeq2517 Год назад

    Brother your doing a good job, can i have your number pls