ఎకరం ఉల్లిగడ్డ.. 10 టన్నుల పంట | Onion Cultivation | రైతు బడి

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • ఎకరం భూమిలో ఉల్లిగడ్డ పంట వేసి.. 10 టన్నుల దిగుబడి తీసిన రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. తెల్ల రకం ఉల్లిగడ్డ సాగు చేసిన ఈ రైతు అందుకోసం చేసిన ఖర్చు, వచ్చిన లాభం వంటి వివరాలన్నీ తెలిపారు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
    whatsapp.com/c...
    Facebook : / telugurythubadi
    Instagram : / rythu_badi
    తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : ఎకరం ఉల్లిగడ్డ.. 10 టన్నుల పంట | Onion Cultivation | రైతు బడి
    #RythuBadi #రైతుబడి #onionfarming
  • РазвлеченияРазвлечения

Комментарии • 62

  • @RahashyaTelugufacts
    @RahashyaTelugufacts 9 месяцев назад +46

    Naa చిన్న తనంలో ఈటీవీ లో అన్నదాత ప్రోగ్రాం చూసేవాడిని,ఇపుడు మీ ఛానెల్

  • @sreeroyal75
    @sreeroyal75 9 месяцев назад +9

    అన్నా ఆగష్టు లో వీళ్ళు ఉల్లిపాయలు నాటే విధానం వీడియో చేయండి

  • @sridharsridharthota1077
    @sridharsridharthota1077 9 месяцев назад +8

    Meeru e panta plantation nunchi harvesting varaku video cheste inka helpful ga vuntundhi anukuta. !

  • @thoparamsagar8932
    @thoparamsagar8932 9 месяцев назад +11

    సూపర్ ఆర్మూర్ 🎉🎉🎉🎉

  • @ksureshraju8682
    @ksureshraju8682 9 месяцев назад +8

    Brother january lo vesi chinna gadda ragane store ela chestaru

  • @ManaRaithubidda-tx4qq
    @ManaRaithubidda-tx4qq 9 месяцев назад +5

    Anna meru super Anna 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @chinthammaheswarreddy6986
    @chinthammaheswarreddy6986 9 месяцев назад +4

    Drone shots super anna

  • @seetaramamurtygonapa5186
    @seetaramamurtygonapa5186 9 месяцев назад +17

    అదృష్ట వంతులు.అడవి పందులు,కొండ ముచ్చుల తాకిడి లేదు కాబట్టి ఆదాయం అందుకొగలుగుతున్నారు.ప్రస్తుతం శ్రీకాకు ళం జిల్లాలోని కొన్ని మైదాన ప్రాంతాలలో , ఇరవై ఏళ్ల కిందట వరకు అడవిపందిని చూడని వాళ్ళు కూడా నేడు గుంపులు, గుంపులుగా ఆజంతువులు చేస్తున్న దాడులతో భారీగా పంట నష్టాన్ని చవి చూస్తున్నారు.ఇక కొండ ముచ్చులయితే ఏకంగా గ్రామాల్లోకి వచ్చి తిష్ట వేస్తున్నాయి. అందుకని అక్కడ రైతులు ఇలాంటి పంట లు వేద్దామని అనుకున్నా జరిగేపనికాదు.

    • @sachinkumarchalvaji7210
      @sachinkumarchalvaji7210 9 месяцев назад +2

      Ankapur rythulu state famous baaga pandutayi akada most of the farmers have duplex houses

    • @harikrishnagoud9284
      @harikrishnagoud9284 8 месяцев назад +2

      Nadi 8 acre lo motham adavi pandulu nasanam chesai sir😢

  • @saikumarnationalist9912
    @saikumarnationalist9912 8 месяцев назад +8

    అంకాపూర్ 💪 రైతులు రాష్ట్రానికి ఆదర్శం జై కిసాన్ ✊

  • @KashiNath-ip6bl
    @KashiNath-ip6bl 9 месяцев назад +3

    I love Ankapur

  • @KashiNath-ip6bl
    @KashiNath-ip6bl 9 месяцев назад +3

    Anna mokka jonna gurinchi video petandi

  • @GGBY7799
    @GGBY7799 9 месяцев назад +4

    Super anna

  • @errakumaraswamy35
    @errakumaraswamy35 9 месяцев назад +6

    January lo vese pantanu vedio chesi pettandi

  • @user-nd3oc1fe3u
    @user-nd3oc1fe3u 8 месяцев назад +2

    Anna miru chala great ........aaa big boss Prasanth gadu me saka Nika kuda paniki radu .....miru nijamaina farmer

  • @Greshma-u5i
    @Greshma-u5i 9 месяцев назад +2

    suparanna

  • @muralimohan2074
    @muralimohan2074 9 месяцев назад +6

    కౌలు పొలం అయితే మగతా ఖర్చులు కూడా తీయాలి.

  • @saleemvijayawada9679
    @saleemvijayawada9679 9 месяцев назад +3

    2 nd comment from Vijayawada junction

  • @ShaikSharif-v5h
    @ShaikSharif-v5h 17 дней назад

    Jai Javan Jai kisan

  • @Rniranjan-zt4pd
    @Rniranjan-zt4pd 9 месяцев назад +3

    Hi Anna namaste im from achampet balmoor

  • @krishnaraju1248
    @krishnaraju1248 9 месяцев назад +2

    Chinna Ulli gaddafi seed elaa cheyyali
    Ela store cheskovaalo cheppandi anna

  • @Ruth-c4q
    @Ruth-c4q 9 месяцев назад +4

    Telengana lo pantalu chala Baga pandu thunnai.

  • @Manoharpedakotla-
    @Manoharpedakotla- 9 месяцев назад +1

    Maharashtra State lo velli cheye anna red ulli video

  • @KashiNath-ip6bl
    @KashiNath-ip6bl 6 месяцев назад

    I love armour

  • @krishnayerrolla3730
    @krishnayerrolla3730 9 месяцев назад +1

    seed onion gurunchi chepandi chupinchandi

  • @guddamprabhau5329
    @guddamprabhau5329 9 месяцев назад +2

    Hai Anna

  • @lakavathshanker8960
    @lakavathshanker8960 9 месяцев назад +2

    Hi 👋
    Anna
    Maka
    Video
    Teyadi

  • @santhoshreddy9611
    @santhoshreddy9611 9 месяцев назад +2

    Pani vunna pani ki dagga results kuda vunnai

  • @1234venkatt
    @1234venkatt 9 месяцев назад +4

    Now farmers focus on unseasonal crops by selecting suitable varieties of seeds ,then only he survived

  • @gnagaraju8673
    @gnagaraju8673 9 месяцев назад +1

    Hi..brother ❤❤

  • @ginnakankiah9331
    @ginnakankiah9331 9 месяцев назад +1

  • @rajkumarvarma1743
    @rajkumarvarma1743 9 месяцев назад +2

    Eppudu veyacha

  • @anandreddypanyala1909
    @anandreddypanyala1909 9 месяцев назад +2

    1st comment

  • @shivasandeep7838
    @shivasandeep7838 9 месяцев назад +1

    store ala chaystharu

  • @SkMastanvali-tl4oc
    @SkMastanvali-tl4oc 6 месяцев назад

    Super brother❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @SubbuSubuddi
    @SubbuSubuddi 7 месяцев назад

    😮

  • @vasup9369
    @vasup9369 9 месяцев назад

    Ankapur lo one ACRE COST enta vundi.

  • @Akatar-tv5qu
    @Akatar-tv5qu 2 месяца назад

    Ulli palnateshan chupetandi

  • @mahammadjaffar8690
    @mahammadjaffar8690 9 месяцев назад

    August lo chinna gaddalu esthara

  • @user-hb2kd4je6d
    @user-hb2kd4je6d 16 дней назад

    అన్నా ఫోన్ నెంబర్ కావాలి

  • @sanjaypatil7414
    @sanjaypatil7414 9 месяцев назад +6

    అన్న తెల్ల ఉల్లిగడ్డ ఎందుకు ఎంచుకున్నారు

  • @lsunil300
    @lsunil300 7 месяцев назад

    Anna ulli gadda seed yakkada dhorukuthadhi anna

    • @lsunil300
      @lsunil300 7 месяцев назад

      Thella rakam ulli gadda Seed akkada dhorukuthadhi anna please reply

  • @NatureLover-my7gv
    @NatureLover-my7gv 8 месяцев назад

    Sendriya pantala anndi

  • @user-hr1zz2kw4y
    @user-hr1zz2kw4y 11 дней назад

    Sar Hindi bhasha mein boliye

  • @narupallijayachakradharred3117
    @narupallijayachakradharred3117 9 месяцев назад

    నాకు తెల్ల ఉల్లి విత్తనాలు కావాలి ఎక్కడ దొరుకుతాయో చెప్పండి

  • @venkygunupati-eg9gb
    @venkygunupati-eg9gb 9 месяцев назад +2

    Shop lo 150 nunchi 180 ammuthunnaru kg

  • @kotlaparanitha
    @kotlaparanitha 9 месяцев назад

    Annada jan. Lo petta vacha

  • @mahammadjaffar8690
    @mahammadjaffar8690 9 месяцев назад

    Chinna gadda ammuthara

  • @ntramarao9383
    @ntramarao9383 8 месяцев назад

    రైతు నంబరు పంపు అన్న

  • @prasadbandaru6028
    @prasadbandaru6028 9 месяцев назад +1

    తెల్ల గడ్డ అంటే.. వెల్లుల్లి నే?

    • @Kumar-yu8sz
      @Kumar-yu8sz 9 месяцев назад +1

      Kadhu bro,vulli lo adoka variety