అరెకరం భూమిలో 17 రకాల కూరగాయలు పండిస్తున్నాం | 17 Crops in Half Acre Land | తెలుగు రైతుబడి

Поделиться
HTML-код
  • Опубликовано: 30 янв 2021
  • తక్కువ భూమిలో ఎక్కువ కూరగాయలు పండించి.. రసాయనాలు వినియోగించని ఆహారాన్ని గ్రామస్తులకు అందిస్తున్నారు సూర్యాపేట జిల్లా సంగెం గ్రామానికి చెందిన సీనియర్ రైతు నల్లు లక్ష్మీ నరసింహా రెడ్డి గారు. తమ ఇంటి ముందు ఉన్న అరెకరం స్థలంలో 17 రకాల కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. గత ఆర్నెల్లుగా సాగు చేస్తూ.. ఇప్పటికే రూ. 2 లక్షలు ఆదాయంగా పొందారు. ఆ వివరాలు ఈ వీడియోలో వివరించారు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : అరెకరం భూమిలో 17 రకాల కూరగాయలు పండిస్తున్నాం | 17 Crops in Half Acre Land | తెలుగు రైతుబడి
    #RythuBadi #రైతుబడి #MultiCrop

Комментарии • 519

  • @anilkota8932
    @anilkota8932 Год назад +4

    తెలుగు రైతుబడి ఛానల్ వారికి ధన్యవాదములు . నరసింహారెడ్డి గారికి నా పాదాభి వందనములు

  • @devendarmattipalli9263
    @devendarmattipalli9263 3 года назад +15

    మీరు వెళ్ళింది మా గ్రామం అన్న .
    మంచి వివరణ ఇచ్చారు రెడ్డి గారు .
    మా గ్రామం లో మంచి ప్రకృతి వ్యవసాయం , చేసి ప్రజలకు ఎలాంటి పెస్టిసైడ్ లేకుండా అందిస్తున్నారు ....

  • @srithikathakkallapally8375
    @srithikathakkallapally8375 3 года назад +59

    ఈ వయస్సు లో కూడా కష్టపడుతూ ఎంత బాగా పండిస్తున్నారు,ఇంకా అందరికీ సలహాలు ,సూచనలు ఇస్తూ ,వీలైన సహాయం చేస్తూ.గ్రేట్ అండి👏👏,చక్కటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు తమ్ముడు మీరు👏👏ఇలానే ఉపయోగపడే వీడియోలు ఇంకా ఇంకా తియ్యండి.

  • @EXCLUSIVEDESIGNERSAREESARKA
    @EXCLUSIVEDESIGNERSAREESARKA 3 года назад +7

    రియల్లీ గ్రేట్ లక్ష్మి నరసింహ రెడ్డి గారు ఈ వయస్సులో కూడా చాలా కష్ట పడుతూ ప్రకృతి వ్యవసాయం వైపు చేస్తూ అందరికీ ఆదర్శం గా నిలుస్తున్నారు చాలా మంచి విషయాలు తెలియజేశారు ముఖ్యముగా మహిళలకి. తోడ్పాటు అందించడానికి విత్తనాలు,ఆవులు ఉచితంగా ఇవ్వడానికి సంకల్పించారు వారికి పాడాభి వందనాలు 🙏 మీ వీడియోస్ చాలా బాగున్నాయి రైతులకి చాలా ఉపయోగ పడతాయి ధన్య వాదములు మీకు 🙏🙏

    • @RythuBadi
      @RythuBadi  3 года назад +1

      మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు

    • @ramadevi9830
      @ramadevi9830 5 месяцев назад

      ​@@RythuBadithankssir

  • @bharathpawar3716
    @bharathpawar3716 3 года назад +17

    Anna super video ఆ రైతు తన పంట కోసం ఎంత కష్ట పడుతున్నారో నువ్వు మాకు వారి కష్టాన్ని చూపించి మమ్మల్ని inspire చేయడానికి ఇంకా కష్టపడుతున్నావు నువ్వు అడిగే ప్రశ్నలు చాలా వరకు మా మనసులో అనుకున్నవే .
    చాలా చాలా థాంక్స్ అన్న ఎలాంటి వీడియో లు నువ్వు ఇంకా చాలా చేయాలి
    Love from PDPL

    • @RythuBadi
      @RythuBadi  3 года назад +1

      తప్పకుండా అన్నా.
      Thank you

  • @kutumbarao55
    @kutumbarao55 3 года назад +8

    నరసింహ రెడ్డి గారు చెప్పినది చాలా బాగుంది. పొయ్యి మీద గిన్నె పెట్టి కూర కోసం వచ్చి కూరగాయలు తీసుక్కెళ్తున్నారంటే కొనుగోలు దారు అదృష్టవంతులు.

  • @prabhakartadichetla9881
    @prabhakartadichetla9881 3 года назад +24

    పాదాభివందనాలు sir ఈ వయసులో మీరు ఇంత శ్రమ పడుతున్నారు కేవలం ప్రజలకు నాణ్యమైన పంటలు అందించాలని

  • @dhurshanamsagar1770
    @dhurshanamsagar1770 3 года назад +5

    రైతన్న రాజు గారికి ధన్యవాదాలు 🙏🙏.
    అన్ని గ్రామాల్లో సమావేశం ఏర్పాటు చేసి అందరికీ మేలు జరిగే విధంగా సహకరిస్తారని.

    • @RythuBadi
      @RythuBadi  3 года назад

      Thank you
      Will try

    • @dhurshanamsagar1770
      @dhurshanamsagar1770 3 года назад

      @@RythuBadi గ్రామ రైతు సంఘాలు ఆలోచించాలి.మనకు శులభతర మార్కెటింగ్ వ్యవస్థ కావాలి.
      త్వరలో నేను మన బడికి 🙏🙏🇮🇳

    • @HemaLatha-yo9wb
      @HemaLatha-yo9wb Год назад

      @@RythuBadi m

  • @putlurubayapareddy4218
    @putlurubayapareddy4218 3 года назад +8

    నేనొక సీనియర్ జర్నలిస్టును. గత వారం రోజులుగా మీ వీడియోలు చూస్తున్నా. మంచి కంటెంట్ ఇస్తున్నారు. అభినందనలు 👍

  • @vannelarajesh9877
    @vannelarajesh9877 3 года назад +5

    నాళ్ళు లక్ష్మి నర్సిమ రెడ్డీ గారికి మరియు రాజేందర్ రిఫడే గారికి ధన్యవాదములు

  • @kvsrinivasu5268
    @kvsrinivasu5268 3 года назад +3

    సర్ మీరు చేస్తున్న వీడియోలు బావున్నాయి కానీ రైతు కాంటాక్ట్ నెంబర్ ఇస్తే కొత్తగా కూరగాయలు పండించే వారికి చాలా ఉపయోగం.🙏👏

    • @RythuBadi
      @RythuBadi  3 года назад +1

      Thank you
      ఈ రైతు నంబర్ వీడియోలో ఉంది. చూడండి.
      అందరు రైతులు నంబర్ ఇవ్వడానికి ఇష్టపడరు. ఫోన్లు మాట్లాడలేరు. వాళ్ల నంబర్లు ఇవ్వలేము. అడగకూడదు. అర్థం చేసుకోవాలి.

  • @amoghjasthi6285
    @amoghjasthi6285 3 года назад +27

    మహిళలకు సాయం చేయాలనేది చాలా మంచి ఆలోచన . Hats off to you sir.

    • @RythuBadi
      @RythuBadi  3 года назад +1

      Thank you

    • @k.kvideochannel9375
      @k.kvideochannel9375 3 года назад

      Anna contact number kavali

    • @vedanshiknowlege
      @vedanshiknowlege 3 года назад

      @@RythuBadi o9o99o9o9o999999ooo99o999ooooo9oo99999o9ooo9o99ooo99oo9999o9o99o99oooooo99o999oo9oooo9oooo9oo99o9999ooo9o99o9ooooooooooo9o9o9o99oo99oo9o9oo999o9ooo9ooo9ooooo9ooo99ooooooo999o9o9o9ooo9o9o9o99o9oooooooo9oooooo9ooooooooooooooooooo9oo9oo9oooooooooooooooooooooo9oo9o9oooooooooo9ooooooo999ooooooooo9. O. X😉😉😉😉😌🤣🤣🤣🤣😜🤣🤔🤔🤔🤔🤔🤔🤔🤣🤔🤣🤣🤣🤣🤔🤣🤣🤔🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤔🤣🤔🤣🤣🤣🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤣🤔🤣🤔🤔🤔🤣🤔🤣🤔🤣😒😜🤣😒🤔😒😒😜😒🤔😒🤔😜😒😜😒😒🤔😒😒😒🤔😜😜😒😜😒😜😒😒🤔🤔😒😒🤣😒😐😌😉😌😉😉😌😐😉😉😌😉😉😉😉😌😉😉😌😌😌😌😌😌😘🤣🤣🤣🤣🤣🤣

    • @Jaikisan2021
      @Jaikisan2021 2 года назад

      పంట భద్రతకు మరియు పంట అధిక దిగుబడికి హింగువ ఉత్తమ ఔషధం. ఇది తెల్ల దోమ మరియు ఆకుపచ్చ దోమల నుండి రక్షిస్తుంది. హింగువా కీటకాల నుండి రక్షిస్తుంది. ఇది ప్రతి పంటకు పండ్లు, పూలు, వరి, మొక్కజొన్న,
      నాకు కాల్ చేయండి నేను సరఫరా చేస్తాను.

    • @sivaprasadreddy8627
      @sivaprasadreddy8627 2 года назад

      A

  • @nettimnk8006
    @nettimnk8006 3 года назад +8

    మీరు పెట్టే ప్రతి వీడియో సమాజానికి ఉపయోగకరంగా ఉన్నాయి

    • @RythuBadi
      @RythuBadi  3 года назад

      ధన్యవాదాలు

    • @sabbireddymadhureddy638
      @sabbireddymadhureddy638 3 года назад

      @@RythuBadi koncham vala contact number untee yevarikaina sala tisukuntara sir

  • @p.v.raosrjournalist7731
    @p.v.raosrjournalist7731 3 года назад +5

    మంచి ప్రయత్నం చేసి విజయం సాధించావు రాజేందర్

  • @revathik8035
    @revathik8035 3 года назад +8

    Very great Info for farmers and all beginners who are interested in cultivation...❤️

  • @shivashankarsanganamoni3696
    @shivashankarsanganamoni3696 3 года назад +2

    Chala bagundhi mi work

  • @venkatagandi3156
    @venkatagandi3156 3 года назад +6

    Reddy Garu, God bless you. Big thanks to the channel and highly worthy anchoring. Appreciate that.

  • @houseplotsandagriculturela965
    @houseplotsandagriculturela965 3 года назад +5

    నేను కూడా ఇలా చేయాలి అనుకుంటున్న.. సూపర్ సార్ 👌👌👍

  • @sangameshyadav1059
    @sangameshyadav1059 3 года назад +4

    Very nice great information video thanx good inspirational message to all farmers thank u Narsimha reddy garu and ur channel all the best

    • @RythuBadi
      @RythuBadi  3 года назад

      Thank you so much 🙂

  • @maruthi003
    @maruthi003 2 года назад +1

    శాస్త్రావెత్తలు కనిపెట్టిన విత్తనాలు రైతులు తిరిగి వాడుకోలేరు మళ్ళీ ప్రైవేట్ కంపెనీల చేతిలో చితికి పోవాల్సిందే అందుకే ప్రకృతి వ్యవసాయ పద్ధతి చేయమని చెప్పేవారు పురాతన మన విత్తనాలు వాడమని చెప్పేది

  • @srilekha6519
    @srilekha6519 3 года назад

    Raythulaku Manchi vidiyoni andhimcharu Chala vupayoga padutundhi brother 👏👏👏👏👏

  • @poojithaerelli5053
    @poojithaerelli5053 3 года назад +8

    Thank you for making amazing videos like this, more power to you....

  • @kamarajutimes8472
    @kamarajutimes8472 3 года назад +3

    Excellent and useful video.... సోషల్ మీడియా లో పనికిమాలిన చెత్త పెట్టేవారు ఇలాంటివి చూసి నేర్చుకోవాలి.

    • @RythuBadi
      @RythuBadi  3 года назад

      Thank you

    • @kamarajutimes8472
      @kamarajutimes8472 3 года назад

      @@RythuBadi NSN Reddy గారి మొబైల్ ఇవ్వండి దయచేసి.

  • @manasamudiraj3320
    @manasamudiraj3320 3 года назад +2

    Anchoring very good brother chala Manchi questions vesaru

  • @varalakshmi9454
    @varalakshmi9454 3 года назад +3

    మీకు చాలా చాలా ధన్యవాదాలు sir చాలా మంచి కృషి.....

    • @RythuBadi
      @RythuBadi  3 года назад

      థ్యాంక్యూ మేడమ్

  • @user-pm7rg5ck4p
    @user-pm7rg5ck4p 2 года назад

    చాలా బాగుంది సార్ మీ వీడియో చూశాను 👌🙏

  • @voleti19
    @voleti19 3 года назад +10

    Best job and happy life - respect farmers, there is no existence with out them, because they feed each and everyone 🙏🙏🙏

  • @dhruvikajonnalagadda5933
    @dhruvikajonnalagadda5933 3 года назад

    Me valla me voori prajalu manchi aaharaanni tinagalugutunnaru andaru manchiga healthy ga vundalanukovadam nijamga me kashtaniki tagina prati phalam ani anukuntunnanu me hard work ki chala santhosham andi....

  • @AT-yp4py
    @AT-yp4py 3 года назад +7

    Thank you , manchi inspiration Sir 🙏

  • @KiranKumar-wp2bk
    @KiranKumar-wp2bk 3 года назад +1

    Super anna. Meeru rhythulu nunchi manchi information collect chesthunaru. Andhari rythulaku upayogamga untadhi. Andhari Rythulu vyupununchi dhanyavadhulu. 👍👍👍🙏🙏

  • @korabusimhachalamnaidu1640
    @korabusimhachalamnaidu1640 3 года назад +3

    రైతులకు మంచి information sir

  • @vrm3798
    @vrm3798 3 года назад +3

    Very good informative video for young farmers..jai kisan

  • @dileepkakumanu8205
    @dileepkakumanu8205 3 года назад +3

    Wonderful. Appreciate your hardwork sir.

  • @udayabhaskarmamidi7996
    @udayabhaskarmamidi7996 2 года назад +4

    Great service Sir 🙏🏻

  • @shirohero1
    @shirohero1 3 года назад +2

    Excellent... Thank you for sharing👍

  • @bandisuresh611
    @bandisuresh611 3 года назад

    Excellent organic vegetable forming

  • @sudhakar00000
    @sudhakar00000 3 года назад +5

    TV9, ABN, epudaina oka Raithu ni studio ki thesukoni vachi valla problems discuss chesindha?? adhe kathi mahesh gadini 30 sarlu pilisindi! Awarness on our food is very important and what we eat is what we are!!!

  • @ravichandracheede5819
    @ravichandracheede5819 3 года назад +6

    Very good video. Please do more such videos. GAP is a good concept.💚

  • @user-ow5fb8ix4r
    @user-ow5fb8ix4r 4 месяца назад

    Super sir ,meeru e age lo great former

  • @deeherdhanyasreenv9158
    @deeherdhanyasreenv9158 3 года назад +3

    Great sir👏👏👏👏meeku Dhanyavaadhalu

  • @gundalavaralaxmi5897
    @gundalavaralaxmi5897 3 года назад +1

    Namaskaram sir meeku danyavadamulu sir

  • @saibabapokala
    @saibabapokala 3 года назад +4

    Another amazing inspiring interview

    • @RythuBadi
      @RythuBadi  3 года назад

      Thanks for listening

  • @vuyyalanareshnaresh6952
    @vuyyalanareshnaresh6952 3 года назад +1

    Your great help motivatie chanel

  • @kolipakakavitha9440
    @kolipakakavitha9440 3 года назад +5

    Chaala chaala baagundi

  • @youtubeyoutube1611
    @youtubeyoutube1611 3 года назад +2

    Sir hats off 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @bijjamaheshkurnool4162
    @bijjamaheshkurnool4162 3 года назад +1

    Excellent and new farmers ki good information

  • @shivaab
    @shivaab 3 года назад +1

    Excellent video.. great service..

    • @RythuBadi
      @RythuBadi  3 года назад

      Thank you very much!

  • @sharathcr1503
    @sharathcr1503 3 года назад +2

    చాలా మంచి వీడియో ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయగలరు!!!!

  • @veerendrapendyala
    @veerendrapendyala 3 года назад +1

    watching first time this kind of video. Subscribed channel in the middle of video. Very satisfying

  • @sagarchinthala7702
    @sagarchinthala7702 3 года назад +5

    అన్న మీరు తోపు......

  • @smileychannel2754
    @smileychannel2754 3 года назад +4

    GOOD INFORMATION REDDY GARU

  • @lhohethreddy4352
    @lhohethreddy4352 3 года назад +2

    Congratulations sir this is lohith Reddy thank you sir.and Rajendar Reddy... also

  • @venkatk1414
    @venkatk1414 3 года назад +2

    ఇలాంటి వారు కావాలి దేశానికి

  • @srinivasareddy1185
    @srinivasareddy1185 3 года назад +1

    Thanks sir. Eerosu prathivyakthi govt.pai dependai jeevisthunnaru. But meeru evaripai aadhrapadakunda eeagelo kuda intha kashtapaduthinnarante meeku🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌. Ssr. Madhira
    Kmmdt.

  • @ravimanuka5346
    @ravimanuka5346 3 года назад +9

    ఉపయోగరమైన వీడియో

  • @chandu_dh
    @chandu_dh 3 года назад +1

    Excellent work bro ..thanks for ur video

    • @RythuBadi
      @RythuBadi  3 года назад

      Thanks and welcome bro

  • @koduribhaskar7171
    @koduribhaskar7171 3 года назад +1

    Eelanti upayoge videos chesi interviews to teliya chesinamdhuku dhanya vaadhamulu

  • @ashokkondamadugu2884
    @ashokkondamadugu2884 3 года назад +5

    Keep going both of you brother s💐🙏

  • @bhavyaguguloth8171
    @bhavyaguguloth8171 3 года назад +9

    The moment he said "Senior Raithu"
    I felt a hint of pride

  • @balajibadrinath70
    @balajibadrinath70 3 года назад +3

    Very good and great idea

  • @sumanchannel2467
    @sumanchannel2467 3 года назад

    sooper bro choodali undi aayana polam

  • @madhurig338
    @madhurig338 3 года назад +7

    Very satisfied video how confidence he was at that age.... Hats off

    • @RythuBadi
      @RythuBadi  3 года назад +1

      Yes
      Thank you

    • @RajuRaju-gn2zn
      @RajuRaju-gn2zn 3 года назад +1

      👌👌👌👌👌🙏🙏🙏👍👍👍👍

  • @ramyakapa7072
    @ramyakapa7072 3 года назад +5

    We expected more video's like this anna😍

    • @RythuBadi
      @RythuBadi  3 года назад

      Sure
      Will try to do more

  • @kutumbarao55
    @kutumbarao55 3 года назад +1

    రైతుకు కావాల్సిన సమాచారం ఏమిటంటే ప్రతి పంటకు కావల్సిన సదుపాయాలు, విత్తే సమయం, విత్తిన తరువాత ఏ ఏ సమయంలో మొక్కలు ఎట్లా పెరుగుతాయి, తరువాత చీడపీడలను ఎదుర్కోవటం, పంట కాలం, కోత సమయం, పంట కోతకు వచ్చిందని యెట్లా తెలుస్తుంది, మార్కెటింగ్ ఎట్లా చేస్తున్నారు, ఇట్లాంటివి ముఖ్యమైనవి ఇంటర్వ్యూ చేయబడుతున్న రైతు నుంచి తెలుసుకోవాలి. ఇది ముఖ్యం. కాబట్టి తెలుగు రైతుబడి ఇట్లా సమాచారం అందించాలని కోరుతున్నాను.

  • @swaroopkunduru8557
    @swaroopkunduru8557 3 года назад +1

    Good education video. One more video requesting on how they are managing the fertilizations, How they preparing fertilizer for all the crops. Please considering video on the requested topic.

  • @sreeramallvideos4827
    @sreeramallvideos4827 3 года назад +2

    Channel 🙏👍 super.. good information

    • @RythuBadi
      @RythuBadi  3 года назад

      Thank you so much 👍

  • @chanduvolgs2058
    @chanduvolgs2058 3 года назад +1

    Meru Chala great work chestunnaru brother

  • @srithikathakkallapally8375
    @srithikathakkallapally8375 3 года назад +2

    కోతుల బెడద గురించి ,అవి తినని కూరగాయల గురించీ ,కోతులను ఎలా కంట్రోల్ చేయడం గురించి వీలైతే ఒక వీడియో తీయండి ,చాలామందికి ఉపయోగపడుతుంది తమ్ముడు. ధన్యవాదాలు

    • @RythuBadi
      @RythuBadi  3 года назад +1

      Sure

    • @gamerworld1084
      @gamerworld1084 3 года назад

      Memaithe market lo West ga unna kuragayalu vatiki vestham so avi tini ma pantala joliki ravu

  • @baburaonayak5502
    @baburaonayak5502 Год назад +1

    దేశవాళి విత్తనాలతో ఎక్కువ రోజులు వస్తాయి సార్ క్రాఫ్ట్ 6 నెలల నుంచి సంవత్సరం వరకు దిగుబడినిస్తాయి

  • @madhuphanindranathappaji8923
    @madhuphanindranathappaji8923 3 года назад +1

    కృషి తో నాస్థి దుర్భిక్షం, ధన్యవాదములు

  • @bhaskarvattipally6952
    @bhaskarvattipally6952 3 года назад +1

    Good information thank u

  • @madhavirajtalks5903
    @madhavirajtalks5903 3 года назад +2

    Very good information
    from madhavi raj talks

    • @RythuBadi
      @RythuBadi  3 года назад

      Thank you so much 🙂

  • @anileduguralla628
    @anileduguralla628 3 года назад +3

    ధన్యవాదములు అన్న
    అలాగే ట్రాక్టర్ తో చేసే బోదెలు, మాల్చింగ్ గురించి ఒక వీడియో చెయ్ అన్న 🙏🙏

  • @lakpathim8880
    @lakpathim8880 3 года назад +1

    Chala bhaga chestunnaru Abhimi chuste 2 acralu daka undi
    Makuda help kavali sir Kani landi akkava undi midi

  • @chidara143
    @chidara143 3 года назад +2

    Good and nice explanation .bro..🙏

    • @RythuBadi
      @RythuBadi  3 года назад

      Thank you so much 🙂

  • @user-wm9hu9wk6u
    @user-wm9hu9wk6u 4 месяца назад

    Very good supper👍👍👍👍👍

  • @mudivetishankar5649
    @mudivetishankar5649 2 года назад

    Good message sir 👍

  • @gprao800
    @gprao800 3 года назад +3

    Thank you .sir

  • @rajubiddika6647
    @rajubiddika6647 3 года назад +1

    Chala chala interesting ga undandi Naaku eetuvanti pantalu veyyalaniundandi, please guide me

  • @nreddy2230
    @nreddy2230 3 года назад +1

    Great Reddy gaaru

  • @nattavasuryanarayana424
    @nattavasuryanarayana424 3 года назад

    Naku farming Chala istam flowers,vegetables I loved but maku land ledu,future lo Ina 1 ecr Ina koni farming chesta

  • @MySimpleSpace
    @MySimpleSpace 3 года назад +1

    Very useful video andi

    • @RythuBadi
      @RythuBadi  3 года назад

      Thank you so much 🙂

  • @gunadhrmasai9945
    @gunadhrmasai9945 3 года назад +3

    Na korikakuda Ede sar
    Nanu bless cheyandi🙏

  • @nagarajuk4095
    @nagarajuk4095 2 года назад +2

    Anna super 🙏🙏🙏🙏🙏🙏🙏🤷‍♂️

  • @indiradevikola2926
    @indiradevikola2926 3 года назад +1

    Very nice

  • @Rithika3331
    @Rithika3331 3 года назад +2

    Very nice work...

  • @kavithakoduru569
    @kavithakoduru569 3 года назад +2

    Good work keep it up👍🏼

  • @chalamareddy5413
    @chalamareddy5413 3 года назад +1

    Anna miru pette namaskaram lo telustundhi anna ninnu mi amma nanna goppaga pencharu ani great Anna thank q

  • @sohailshariff6647
    @sohailshariff6647 3 года назад +2

    Mee krushi amogham.chala baga different interviews chestunnaru. Maku chala inspiration ga vunnadi.

  • @basaraju7898
    @basaraju7898 3 года назад +2

    Very interesting video

    • @RythuBadi
      @RythuBadi  3 года назад +1

      Thanks for visiting

  • @choppariiingaswamy3661
    @choppariiingaswamy3661 3 года назад +1

    Nenu kuda

  • @venkannajangili6237
    @venkannajangili6237 3 года назад +3

    Best video it's
    Good bro

  • @neeradinaryana9461
    @neeradinaryana9461 3 года назад +1

    Wow that is great sir super video screen Panna phonenamber pittagalu

  • @thirupathikasadi6419
    @thirupathikasadi6419 3 года назад +1

    Excellent agriculture sir

  • @anildonakonda5524
    @anildonakonda5524 3 года назад +1

    Great sir 👏👍👌🙏

  • @padmasornapudi9089
    @padmasornapudi9089 3 года назад +3

    Excellent sir👍👍👍👍

  • @yadlapallimahesh2663
    @yadlapallimahesh2663 3 года назад +2

    Very very good 👍👍👍

  • @sunitharrvs6924
    @sunitharrvs6924 3 года назад +2

    Really very Happy sir

  • @Gardening424
    @Gardening424 3 года назад +3

    Finally found a great video

  • @LachaiahNerella-iz3yl
    @LachaiahNerella-iz3yl 5 месяцев назад

    RAjender garu made rajanna sircilla Bahrain patamu