రమగారు నమస్కారమండి, నిజంగా మీరు చాలా అదృష్టవంతులండి, ఒక సంస్కృత అధ్యాపకుడిగా మీ వూరు చూడాలని చిన్న కోరిక. ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంస్కృత భాషా బోధన వల్ల మీతాతగారి గుఱించి మీరు చెబుతుంటే ఎంతో ఆనందం కలిగింది.
Thank you Amma...me tho paatu memu kooda Mee anandam ni panchukunamu... Chala santhoshamga anipinchindi....vintunte chittiguduru gurunchi... Me Valle theliyani vishayalu enno telsukuntunamu... Thank you so much for sharing with us... From Hyderabad only...
Madam Mee family members Mee vathavaranam Naku Baga nacchinadi next janmloo nanu Mee family member loo puttale anukuntanu naaku peddafamily busy life chala estam
Naku vundhi interest but maa college lo sariga chepaledhu….. but if anyone know a online course that could teach reading and writing Sanskrit or Rama Garu Miru class tisukunte nenu join avuthanu
నమస్కారము రామారావి(కుట్టీ)గారు నేను కూడా చిట్టి గూడూరులో చదువుకున్నాను తాయారమ్మ గారిని చూసిన ఫీలింగ్ కలిగింది.చిట్టిగూడూరునీ,తాతా గారి కృషి ని దర్శనీయంబు గావించారు.జయహో తాత గారు..
మీ మాట తీరు అద్భుతమైన, వాక్ చాతుర్యం, బట్టి, మీరు కృష్ణ district. అనిపించింది, మేడం, మీ సహజ సిద్ధమైన వంటలు, కథలు ఆధ్యాత్మిక అమృతవాహిని లాంటి పురాణం సాంఘిక చరిత్ర,ఎన్నో విషయాలు అవగాహన వెనుక మీ family background చాలా బాగుంది. అభినందనలు మేడం గారు
I expected that you might be from krishna district but not machilipatnam. It's a great surprise I am also from machilipatnam Hello madam, Happy be proud to see you
beautiful andi rama garu, mee ooru gurinchi vintunte chustunte Sirivennela garu raasina "Ee gaali ee nela, ee ooru selayeru" ane paata meeku chaala apt ani anipistundi :) Mee siblings gurinchi kooda oka video cheyandi rama garu :)
అయితే మా నాన్నగారు కూడా మీ చిట్టి గూడూరు సంస్కృత కళాశాల చూసుంటారు ఆయన కావూరి సుబ్బరామయ్యగారు సంస్కృత కళాశాల గుంటూరు తెనాలి లో1940- 60 మధ్య Principal తరువాత VSR College shift అయ్యారు. అమ్మకూడా గుంటూరు లోభాషప్రవీణ చేసీ తెనాలి లో teacher చేసింది మంచి విషయాలు చెప్పారు 🙏👍
గేదె వెళితే గేదె ఆసరా పట్టుకుని నడుస్తారా 😃 , అధి ఒక్కసారి కాలితో తంతే ఇంకా అంతే సంగతులు , ఒకసారి మా అక్క రెండు జడలు స్కూల్ కి వెళ్ళే పిల్లలు వేసుకుంటారు కదా ఆ జడలు, ఆ పొడుగు జడలో గేదె కొమ్ము దూర్చి ఈడ్చుకెల్లిపోయింది😃😃 , ఎవరో వచ్చి తీశారు లెండి , ఇంకో సారి పూలు కొస్తుంటేవ్చెరువు పక్కన గేదె వచ్చే సరికి ఆ గేదె తలతో ఒక్కసారి ఇలా ఉపేసరికి చెరువులో పడింది పాపం , ఏమిటో ఇప్పుడు ఎవ్వరికీ అలాంటి గుర్తులు లేవు చిన్నప్పటి విషయాలు చెప్పుకోవడానికి 😃😃 , 🙏🙏🙏
Namasthe Ramaa garu Me vedios chestu untanu Madee Bander Ma nanna garu National high school lo Headmaster ga checinaru Nidumolu Surya Prakash RAO garu Nenu 1965 66 lo oriental school chadevinanu. Me Tatagare ni kalicinanu varu ma home ki 2 times vachinaru. Rajya lakshmi
రమా నేను 77 ----82 విద్యాప్రవీణ చదివాను. మీ అరుగుమీద కూర్చుని భాషాశాస్త్ర సంగ్రహం తాతగారి దగ్గరె చదీవాను. మళ్ళీ ఇన్నీ సంవత్సరాల తరువాత ఊరంతా కాలేజ్ మీ ఇల్లు అన్నీ చూపీంచావు .ఆండాళ్ళక్క నెను తిరుపతిలో క్లాస్ మేట్స్ ,,మరీయు రూమ్ మేట్స్ మి కూడా.
అమ్మా, మేము కూడా గూడూరు లోనే పుట్టాము.నేను మీ వీడియో ల గురించి మా స్నేహితులతో రమా రావి గారు మా పక్కన ఊరే అని చెబుతుంటాను. ఇప్పుడు మేము అక్కడ ఉండకపోయినా....
Madam,meeru chepthunte naaku maa ammama vuru vizayanagaram gurtuku vastuundhi,same big old house wth lot of space,actually,our ammama house was a big veda paatasala school it seems,purchased by our grandfather at that time it seems,but,now,half of the house renovated but remaining they kept as it is like that
రమా నాజీవితం లో చిట్టి గూడూరు ఎంతో అపురూపమైన బహుమతి అరుణా పిన్ని అక్కడి కి రావడం నా అదృష్టం తాయమ్మగారిని చూడటం ఆమె చేతి భోజనాలు ఆ దేవత సహనం రమా ఫ్రెండ్ కావడం మా జీవితం లో ఎన్ని చూసి నా వెంకన్న పిన్ని సుధా పిన్ని మేము నలుగురం చదువుకున్నాం రమా ఎన్నో జన్మల ఋణానుబంధం 🙏
రమా గారు మాది బందరు దగ్గర చిట్టి పాలెం, మీరు చిట్టి గూడూరు వారు అని మా దగ్గర ఊరు వారు అని తెలిసి మాకు చాలా సంతోషంగాను మరియు గర్వం గానూ ఉంది. మీరు ఇంత గొప్ప స్థాయిలో ఉండి ఎంతో మంది కి దారి చూపే వారు అవ్వటం మాకు చాలా ఆనందంగా ఉంది అండి.. మీ కథలు అంటే నాకు ఎంతో ఆసక్తి మరియు ఇష్టం కూడా, రోజు కి ఒక్క సారి అయినా మీ కథలు వినడం మాకు అలవాటు అయిపోయింది... ధన్యవాదాలు రమా గారు
నేను కూడా ఆ కళాశాలలో చదివాను. భాషా ప్రవీణ. మాది నెమ్మలూరు. తాత గారు మాకు స్వయంగా ఇంటి అరుగుల మీద చెప్పేవారు. నేను అక్కడే చదివి లెక్చరర్ గా కూడా చేసాను. మరల అప్పటి విషయాలు గుర్తు చేశారు. ధన్యవాదాలు. శర్మ.
Naa peru naga lakshmi maadi chitti guduru. Nenu kuda acollage lo pree, -degree chaduvukunnanu. Marala T. p.T training kuda a collagelonw chesanu. Memu Rana garini kutti akka ani pilichevallam.
మన పూర్వ ఫలాల ప్రతి మనకు ఏదో ఒక్క అణువంతైనా వస్తుంది అంటారండి అది ఆ రక్తం తాలూకా ఉనికి...అదే పూర్వజన్మ సుకృతం. మా నాన్న గారి నాయనమ్మకు అన్నదమ్ములు లేరు నలుగురు అక్కాచెల్లెళ్ళు అవ్వటం మూలాన అవిడ నాన్న గారి ఆస్తి నలుగురుకీ పంచితే ఒక వాటకి ఇల్లు రావటం లేదటండి అప్పుడు వారి ఇంటి ఎదురుగా ఓ వేద పాఠశాల ఉండేదట లింగరాజు పంతులు గారు నడిపేవాట .అప్పటికి వంద సంవత్సరాల క్రితం ఇల్లు అటండి అది . అందుకోసం వారు ఆ బడిని వదిలేసి పక్కనే బసవపాడు అగ్రహారం లో ఎవరైనా ఓ ఇల్లు కట్టిస్తే అక్కడ బ్రాహ్మణ పిల్లలు ఎక్కువ అన్నారట మా తాతగారి తాతగారు 200 ఏళ్ల క్రితం 50 రూపాయలతో నాలుగు గదుల నాదు బంగ్లా బట్టీ సున్నంతో పెద్ద వరండాలతో కట్టించి వేద పాఠశాలకు ఇచ్చి ఇప్పుడు నడుపుతున్న ఆ ఇంటిని తీసుకొన్నారటండి...ఆ వేద గోష్టి మహిమ ఏమో అక్కడ పుట్టిన అందరికీ దైవభక్తి ఎక్కువే.. ఆ ఇల్లు మా తాతగారి అమ్మగారి వచ్చి కాలక్రమంలో నాన్న గారికి బాబాయ్ కి వచ్చింది తాతగారైతే ఆయన 16 వ యేట నుండి పొలం లో పసువుల కొట్టందగ్గర రామ. లక్ష్మణ .శీతా .హనూమతుల మట్టి విగ్రహాలకు.భక్త రామదాసులా తనకు తోచిన విదంగా కల్యాణం జరిపించేవారు అలా 83 సంవత్సరాలు ఆగకూడదు జరిపారు 99 ఏండ్లు బ్రతికారు మూడు సంవత్సరాలైంది కాలం చేసి . అయినా ఆగదూ ఆ నవాయి... ఆ పాత ఇంటిని తీసేసారు ఆరునెలలక్రింతం గోడల మాటున ఏవేవో రాతలు అవీ ఉన్నాయట రాతివి ఒకటో రెండో పాత్రలు యజ్ఞం లో వాడె గరిటెలు లాంటివి నేలలో ఓ చేట కనపడ్డాయటండి కానీ జే సీ బీ వాళ్ళు తీసే లోపే మొత్తం తొక్కేసారట ..సాక్షిగా అక్కడ ఉన్న నుయ్యి మాత్రం ఉంచామండి లాస్ట్ ఇయర్ వరకూ ఆ ఇల్లు మాకు ఆశ్రయం ఇస్తూనే ఉంది....
రమ గారు! మంచి చదువుకున్న కుటుంబము లో పుట్టిపెరిగిన మీరు మంచి విషయాలు వంటబట్టించుకున్నారు మంచి సంస్కారము తో. మా అమ్మ గారు కూడా మంచి సంస్కారాలు నేర్పించారు చిన్న నాటి నుండి మంచి నీతి కథలు చెబుతూ పెంచారు మా చిన్నప్పుడే నాన్న గారు చనిపోయినా కూడా మంచిగా 6 గురు పిల్లల్ని పెంచిన ధీర వనిత. అన్నట్టు మీరు ఈసారి బందర్ వచ్చినప్పుడు చల్లపల్లి కి మా ఇంటికి కూడా జయతో వచ్చి వెళ్ళండి మా గృహము మీ రాక తో పావనం చేయాలని కోరుతున్నాను. ( 1991 to 1995 దాకా మేము కూడా బందర్ లో వుండి వచ్చాము. అప్పుడే పెళ్లి అయ్యి కొత్తగా వచ్చాము) మా సొంత ఊరు ఒంగోలు తరువాత బందర్ అన్నా నాకు ఇష్టం.
కులపతి వరదాచార్యులవారి వారసత్వం శ్రీమతి రమా రావి వారి ద్వారా ,కొనసాగుతోంది. ఇది ఎంతో సంతోషదాయకం!దేవవాణి సంస్కృతభారతి ని అందరికీ పరిచయం చేస్తున్న రమగార్కి అభినందనశతములు.ఆచార్యులవారు ,సంస్కృతభాషలోనికి అనువదించిన శతకాలు ఎక్కడ నుండి పొందవచ్చునో తెలియజేయండి!!!
రమా గారు, మీ వసంత అక్క గారు మా సంస్కృత lecturer మహర్షి college లో. I remember she was very strict ☺️. అప్పడు నాకు 17 ,18 yrs. ఇప్పుడు నాకు 50 yrs. ఇప్పటికి నాకు వసంత maam బాగా గుర్తు. Please convey my regards to her.
అద్బుతః రమగారు
అమ్మ నమస్తే
Mi thatha gari santaanam gurinchi cheppandi
Meeru aaa family lo Puttadam mee adhrustam ayithe, Suman TV dhwaara meeru cheppe enno manchi vishaayaalu vinadam naa adhrustam
రమగారు నమస్కారమండి, నిజంగా మీరు చాలా అదృష్టవంతులండి, ఒక సంస్కృత అధ్యాపకుడిగా మీ వూరు చూడాలని చిన్న కోరిక. ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంస్కృత భాషా బోధన వల్ల మీతాతగారి గుఱించి మీరు చెబుతుంటే ఎంతో ఆనందం కలిగింది.
Namasthe ramaa garu...
Grate family
Ramaa garu made me vuri pakana gudur meru cheptunti naku bhale anipenchinde I'm so happy
అవునూ నాకూ చాలా పుస్తకాలు పిచ్చి అందుకే మీ తాతగారి పేరు వినగానే నాకు చాలా గుర్తుంది
Super informaation
Chiwariki matalo wache chinna jeera tho Saha!!!!!
Me vedio chudakunda ,only audio vinte matram ., Lakshmi garu interview lo matladutunnaremo anukuntaru
Ramaravigaru Mee village Mee sisters meefamily Naku Baga nacchinadi Mee family laga vundalane Naku chala estam
Mi village pakka ne ma ammamma gari village kuda ...miru chebuthuntte chala happy ga vundhi
Senior actress Lakshmi garu meeku bandhuvulauthara
Wow. Really great Rama Garu
Meeru chepthunte vinalanipisthundi
Thank you Amma...me tho paatu memu kooda Mee anandam ni panchukunamu...
Chala santhoshamga anipinchindi....vintunte chittiguduru gurunchi...
Me Valle theliyani vishayalu enno telsukuntunamu...
Thank you so much for sharing with us...
From Hyderabad only...
Madam Mee family members Mee vathavaranam Naku Baga nacchinadi next janmloo nanu Mee family member loo puttale anukuntanu naaku peddafamily busy life chala estam
రమ గారు మీ ఊరు చూసి వచ్చాము మీరు పూనుకుని డెవలప్ చేయగలరు
Rama garu super 👌 inforamation
Naku vundhi interest but maa college lo sariga chepaledhu….. but if anyone know a online course that could teach reading and writing Sanskrit or Rama Garu Miru class tisukunte nenu join avuthanu
జానకి తో జనాతి కం నేను విన్నాను కానీ ఈ మద్య ర ప్రసారం లేదు ఇది చాలా చాలా ఇష్టం మీకు వీలైతే సుమన్ లో వీడియో పెట్టండి
Nice andi rama gari ooru gurinchi telusukunnam appati nundi adagali ankunna video chesaru tq jaya garu
Mee ancestors gurunchi manchi vishayalu share chesaru..chaala thanks madam
Ok thanks grat family
AMMA mi matalu vintunte time assalu teliyadu.Aanimutyalu ante vintame gani eppudu chudaledu.Miru matlade pratimata Aanimutyame Amma.Mi lanti manchini panche vyaktulu neti samajaniki chala avasaram👏👏
మీరు అలాంటి వారి కడుపు న పుట్ట బట్టే మీకు ఇంత నాలెడ్జి వుందమ్మా అదృష్టం
నేను కూడా చిట్టిగుడూర్ లో చదివాను మేడం. మాది గూడూరు.తెలుగు టీచర్ గా చేస్తున్నాను.
Namastey madam memu guduru vasulamey
Maadi kuda bandaru rama garu.mana vooru gurunchi chebuthunte heartfull ga smile vachestundi
Chala manchi vishyalu chepparamdi maku telidu thathagaru gurunchi
These people are actual celebrities.Really great.
👌👌🙏
Great Ramagaru anduke meelo intha samskaram manchi Vallanundi manchi vishayalu vintunte manalonu manchi alochanalu vastayi maa eppudu books chadavamani cheppevaaru
Wow great Rama garu
Family gurunchi chepthuntey chala interest ga undi
Great ramagaaru ee vedio chusaaka mee meeda inkaa gouravam perigindhi 🙏🙏
నమస్కారము రామారావి(కుట్టీ)గారు
నేను కూడా చిట్టి గూడూరులో
చదువుకున్నాను
తాయారమ్మ గారిని చూసిన ఫీలింగ్ కలిగింది.చిట్టిగూడూరునీ,తాతా గారి కృషి ని దర్శనీయంబు గావించారు.జయహో
తాత గారు..
మీ మాట తీరు అద్భుతమైన, వాక్ చాతుర్యం, బట్టి, మీరు కృష్ణ district. అనిపించింది, మేడం, మీ సహజ సిద్ధమైన వంటలు, కథలు ఆధ్యాత్మిక అమృతవాహిని లాంటి పురాణం సాంఘిక చరిత్ర,ఎన్నో విషయాలు అవగాహన వెనుక మీ family background చాలా బాగుంది. అభినందనలు మేడం గారు
Ji l like your speach my birth place is ,machilipatnam bandar anagane I feel very happy now iam in Chennai
I expected that you might be from krishna district but not machilipatnam. It's a great surprise
I am also from machilipatnam
Hello madam, Happy be proud to see you
Madam madi gudivada
Me vurulanni naku parichayame
Nice 🙏
beautiful andi rama garu, mee ooru gurinchi vintunte chustunte Sirivennela garu raasina "Ee gaali ee nela, ee ooru selayeru" ane paata meeku chaala apt ani anipistundi :) Mee siblings gurinchi kooda oka video cheyandi rama garu :)
అయితే మా నాన్నగారు కూడా మీ చిట్టి గూడూరు సంస్కృత కళాశాల చూసుంటారు ఆయన కావూరి సుబ్బరామయ్యగారు సంస్కృత కళాశాల గుంటూరు తెనాలి లో1940- 60 మధ్య Principal తరువాత VSR College shift అయ్యారు. అమ్మకూడా గుంటూరు లోభాషప్రవీణ చేసీ తెనాలి లో teacher చేసింది మంచి విషయాలు చెప్పారు 🙏👍
అమ్మ తాత గారి కి శతకోటి వందనాలు 🙏🙏🙏
Chala bavundandi mee voori vishayalu theliyachesaru
గేదె వెళితే గేదె ఆసరా పట్టుకుని నడుస్తారా 😃 , అధి ఒక్కసారి కాలితో తంతే ఇంకా అంతే సంగతులు , ఒకసారి మా అక్క రెండు జడలు స్కూల్ కి వెళ్ళే పిల్లలు వేసుకుంటారు కదా ఆ జడలు, ఆ పొడుగు జడలో గేదె కొమ్ము దూర్చి ఈడ్చుకెల్లిపోయింది😃😃 , ఎవరో వచ్చి తీశారు లెండి , ఇంకో సారి పూలు కొస్తుంటేవ్చెరువు పక్కన గేదె వచ్చే సరికి ఆ గేదె తలతో ఒక్కసారి ఇలా ఉపేసరికి చెరువులో పడింది పాపం , ఏమిటో ఇప్పుడు ఎవ్వరికీ అలాంటి గుర్తులు లేవు చిన్నప్పటి విషయాలు చెప్పుకోవడానికి 😃😃 , 🙏🙏🙏
నమస్కారం రామ గారు ఊరు చాలా బాగుండి ధన్యవాదాలు 🙏🙏🙏
మంచి మధురస్మృతులు 🙏
Great College great family 👍🙏🙏🙏
అందమైన పల్లెటూరు
నాకు ఇలాంటి పల్లెటూర్లంటే చాలాఇష్టం
మీ అందమైన కుటుంబం చాలా బాగుంది
మీరు మీ తాత గారి లాగా వున్నారు rama gaaru
Super amma okkokka mata okka gnapakam bagha chepparu very very super exelent 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Namasthe Ramaa garu Me vedios chestu untanu Madee Bander Ma nanna garu National high school lo Headmaster ga checinaru Nidumolu Surya Prakash RAO garu Nenu 1965 66 lo oriental school chadevinanu. Me Tatagare ni kalicinanu varu ma home ki 2 times vachinaru. Rajya lakshmi
చెరువు లో నీళ్లు ఉంటాయి యాంకర్ 🤣 కప్పలు.. ఉంటాయని రమ గారి చమత్కారం పాపం యాంకర్ కి అర్థం కాలే 🤣🤣
సంగతులు తెలుసుకోవడం చాలా సంతోషంగా వుంది
రమా నేను 77 ----82 విద్యాప్రవీణ చదివాను. మీ అరుగుమీద కూర్చుని భాషాశాస్త్ర సంగ్రహం తాతగారి దగ్గరె చదీవాను. మళ్ళీ ఇన్నీ సంవత్సరాల తరువాత ఊరంతా కాలేజ్ మీ ఇల్లు అన్నీ చూపీంచావు .ఆండాళ్ళక్క నెను తిరుపతిలో క్లాస్ మేట్స్ ,,మరీయు రూమ్ మేట్స్ మి కూడా.
మీరు కళాశాల సమూహంలో ఉన్నారా ,లేకపోతే మీ నెంబర్ పెట్టండి
సొంత ఊరు మీద మమకారం ఎంతో ఎంతో 🙏🙏
Great Ramagaru entha beautiful ga undhi Chitti Guduru 👏👏👏
అమ్మా, మేము కూడా గూడూరు లోనే పుట్టాము.నేను మీ వీడియో ల గురించి మా స్నేహితులతో రమా రావి గారు మా పక్కన ఊరే అని చెబుతుంటాను. ఇప్పుడు మేము అక్కడ ఉండకపోయినా....
Very nice Andi 😊
Great family Ramagaru mimmalni charge chala garvamga undi
Super super amazing 👍👍👍👍👍👍👍👍👍👍👍
Well Family Rama garu& inspiring your videos
Madam,meeru chepthunte naaku maa ammama vuru vizayanagaram gurtuku vastuundhi,same big old house wth lot of space,actually,our ammama house was a big veda paatasala school it seems,purchased by our grandfather at that time it seems,but,now,half of the house renovated but remaining they kept as it is like that
Rama garu mee atthavarinti gurunchi kuda cheppandi .
రమా నాజీవితం లో చిట్టి గూడూరు ఎంతో అపురూపమైన బహుమతి అరుణా పిన్ని అక్కడి కి రావడం నా అదృష్టం తాయమ్మగారిని చూడటం ఆమె చేతి భోజనాలు ఆ దేవత సహనం రమా ఫ్రెండ్ కావడం మా జీవితం లో ఎన్ని చూసి నా వెంకన్న పిన్ని సుధా పిన్ని మేము నలుగురం చదువుకున్నాం రమా ఎన్నో జన్మల ఋణానుబంధం 🙏
రమా గారు మాది బందరు దగ్గర చిట్టి పాలెం, మీరు చిట్టి గూడూరు వారు అని మా దగ్గర ఊరు వారు అని తెలిసి మాకు చాలా సంతోషంగాను మరియు గర్వం గానూ ఉంది.
మీరు ఇంత గొప్ప స్థాయిలో ఉండి ఎంతో మంది కి దారి చూపే వారు అవ్వటం మాకు చాలా ఆనందంగా ఉంది అండి..
మీ కథలు అంటే నాకు ఎంతో ఆసక్తి మరియు ఇష్టం కూడా, రోజు కి ఒక్క సారి అయినా మీ కథలు వినడం మాకు అలవాటు అయిపోయింది...
ధన్యవాదాలు రమా గారు
Namasthe Amma grear family, great college, great village.... Feeling so happy ....
Super Amma=_=🙏🙏🙏
very nice 👍
🙏🙏🙏Rama garu mee oori gurinchi ventunte pulakarichi poyanu,plz inka inka mee oori gurinchi thelusukovalani undi,inka cheppandi plz
Very happyily listening
చాలా చాలా సంతోషంగా వుంది రమా గారూ ! ఎంతో విల్వైన విశేషాలు చెప్పారు! మా డెన్తొ అదృష్టానికి నొచుకున్నాం రమ గారూ!
Ramaa garu meeru chebutumte, naaku aa college lo sanskrit chaduvukovali Ani vundi
Mee attagari family gurinchi cheppandi rama garu.
Meeru cheppina vishayaalu Adhubhutam...Maa uuru Amalaapuram daggara Bodasakurru...naaku chala ishtam..pachhani polaalu.kobbari chetuli manduvaa illu.yento baaguntundi.....
Great family Amma 🙏🙏
నేను కూడా ఆ కళాశాలలో చదివాను. భాషా ప్రవీణ. మాది నెమ్మలూరు. తాత గారు మాకు స్వయంగా ఇంటి అరుగుల మీద చెప్పేవారు. నేను అక్కడే చదివి లెక్చరర్ గా కూడా చేసాను. మరల అప్పటి విషయాలు గుర్తు చేశారు. ధన్యవాదాలు. శర్మ.
మీరు కళాశాల సమూహం లో ఉన్నారా?
నమస్తే రమ గారు
కాలేజ్ లైబ్రరీలో ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం (encyclopedia) ఉన్నదా మేడం.
Miru chala lucky Rama garu
Naa peru siva varma andi.nenu kuda mee college lo ne chaduvukunnanu.aa days malli gurtu chesaaru.
మీ ఫోన్ నెంబర్ పెట్టండి, కళాశాల సమూహం లో చేరుస్తాను .
Duvvuru garu kalabhashini book raseru
Naa peru naga lakshmi maadi chitti guduru. Nenu kuda acollage lo pree, -degree chaduvukunnanu. Marala T. p.T training kuda a collagelonw chesanu. Memu Rana garini kutti akka ani pilichevallam.
🙏🙏andi chala manchi village 👌 manchi matalu chepparu andi madam garu 👌👌 tq andi 🌹❤️🌿🌱👍
Ramagaru 🙏,meedi poorva janma sukrutam
Maadi Bandaru ne Rama garu , meeru bandar vachinappudu thappakunda kalavali andii 🙏🏻🙏🏻🙏🏻
Please tell me yallamma story
🙏🏻🙏🏻🙏🏻👌 బాగా చేశారు అమ్మ
అద్భుతం
మన పూర్వ ఫలాల ప్రతి మనకు ఏదో ఒక్క అణువంతైనా వస్తుంది అంటారండి అది ఆ రక్తం తాలూకా ఉనికి...అదే పూర్వజన్మ సుకృతం.
మా నాన్న గారి నాయనమ్మకు అన్నదమ్ములు లేరు
నలుగురు అక్కాచెల్లెళ్ళు అవ్వటం మూలాన అవిడ నాన్న గారి ఆస్తి నలుగురుకీ పంచితే ఒక వాటకి ఇల్లు రావటం లేదటండి అప్పుడు
వారి ఇంటి ఎదురుగా ఓ వేద పాఠశాల ఉండేదట
లింగరాజు పంతులు గారు నడిపేవాట .అప్పటికి వంద సంవత్సరాల క్రితం ఇల్లు అటండి అది .
అందుకోసం వారు ఆ బడిని వదిలేసి పక్కనే
బసవపాడు అగ్రహారం లో ఎవరైనా ఓ ఇల్లు కట్టిస్తే
అక్కడ బ్రాహ్మణ పిల్లలు ఎక్కువ అన్నారట
మా తాతగారి తాతగారు 200 ఏళ్ల క్రితం 50 రూపాయలతో నాలుగు గదుల నాదు బంగ్లా
బట్టీ సున్నంతో పెద్ద వరండాలతో కట్టించి వేద పాఠశాలకు ఇచ్చి ఇప్పుడు నడుపుతున్న ఆ ఇంటిని తీసుకొన్నారటండి...ఆ వేద గోష్టి మహిమ ఏమో అక్కడ పుట్టిన అందరికీ దైవభక్తి ఎక్కువే..
ఆ ఇల్లు మా తాతగారి అమ్మగారి వచ్చి కాలక్రమంలో నాన్న గారికి బాబాయ్ కి వచ్చింది
తాతగారైతే ఆయన 16 వ యేట నుండి
పొలం లో పసువుల కొట్టందగ్గర
రామ. లక్ష్మణ .శీతా .హనూమతుల మట్టి విగ్రహాలకు.భక్త రామదాసులా తనకు తోచిన విదంగా కల్యాణం జరిపించేవారు అలా 83 సంవత్సరాలు ఆగకూడదు జరిపారు 99 ఏండ్లు బ్రతికారు మూడు సంవత్సరాలైంది కాలం చేసి .
అయినా ఆగదూ ఆ నవాయి...
ఆ పాత ఇంటిని తీసేసారు ఆరునెలలక్రింతం
గోడల మాటున ఏవేవో రాతలు అవీ ఉన్నాయట
రాతివి ఒకటో రెండో పాత్రలు యజ్ఞం లో వాడె గరిటెలు లాంటివి నేలలో ఓ చేట కనపడ్డాయటండి
కానీ జే సీ బీ వాళ్ళు తీసే లోపే మొత్తం తొక్కేసారట ..సాక్షిగా అక్కడ ఉన్న నుయ్యి మాత్రం ఉంచామండి లాస్ట్ ఇయర్ వరకూ ఆ ఇల్లు మాకు ఆశ్రయం ఇస్తూనే ఉంది....
Great
మీ లాగే మేము మా తాతయ్యగారి గురించి cheppukuntamu
Amma meeru enthamandi pillalu
Amma Madhi machilipatnam andi chitti Guduru telusu andi
రమ గారు! మంచి చదువుకున్న కుటుంబము లో పుట్టిపెరిగిన మీరు మంచి విషయాలు వంటబట్టించుకున్నారు మంచి సంస్కారము తో.
మా అమ్మ గారు కూడా మంచి సంస్కారాలు నేర్పించారు చిన్న నాటి నుండి మంచి నీతి కథలు చెబుతూ పెంచారు మా చిన్నప్పుడే నాన్న గారు చనిపోయినా కూడా మంచిగా 6 గురు పిల్లల్ని పెంచిన ధీర వనిత.
అన్నట్టు మీరు ఈసారి బందర్ వచ్చినప్పుడు చల్లపల్లి కి మా ఇంటికి కూడా జయతో వచ్చి వెళ్ళండి మా గృహము మీ రాక తో పావనం చేయాలని కోరుతున్నాను.
( 1991 to 1995 దాకా మేము కూడా బందర్ లో వుండి వచ్చాము. అప్పుడే పెళ్లి అయ్యి కొత్తగా వచ్చాము)
మా సొంత ఊరు ఒంగోలు తరువాత బందర్ అన్నా నాకు ఇష్టం.
🕉🙏🙏🎓😇
Amma madhi guduru
కులపతి వరదాచార్యులవారి వారసత్వం శ్రీమతి రమా రావి వారి ద్వారా ,కొనసాగుతోంది. ఇది ఎంతో సంతోషదాయకం!దేవవాణి సంస్కృతభారతి ని అందరికీ పరిచయం చేస్తున్న రమగార్కి అభినందనశతములు.ఆచార్యులవారు ,సంస్కృతభాషలోనికి అనువదించిన శతకాలు ఎక్కడ నుండి పొందవచ్చునో తెలియజేయండి!!!
నాపేకు లక్ష్మి. భర్త చనిపోయారు నావయసు 45. రోజు మీ చేపే కధలు వింటాను చాలబాగాచేపు తునారండి. 🙏🙏🙏🙏
రమా గారు, మీ వసంత అక్క గారు మా సంస్కృత lecturer మహర్షి college లో. I remember she was very strict ☺️. అప్పడు నాకు 17 ,18 yrs. ఇప్పుడు నాకు 50 yrs. ఇప్పటికి నాకు వసంత maam బాగా గుర్తు. Please convey my regards to her.
Sure
Super అమ్మ
Bandhar dhaggara chilakalapudi panduranga swamy gudi gurinchi cheppandi
Vinekoddi vinalanipistondi.. 👌👌inka cheppandi aunty..
మా అన్నయ్య గారు కూడా ఈ కాలేజ్ లో నే చదివారు
మీ అన్నయ్యగారి పేరు, ఫోన్ నెంబర్ పెట్టండి ,సంస్కృతకళాశాల సమూహం లో చేరుస్తాను . ఈసంవత్సరం పూర్వవిద్యార్ధుల సమావేశం చేస్తున్నాము.వారు కూడా రావచ్చు
మీకు తెలుసు మేడం మా అన్నయ్య గారు మెరుగు మిల్లీ వెంకటేశ్వరరావు గారు పద్య కవి