Veeche Galullo Prathi Rupam Neeve||వీచే గాలుల్లో ప్రతి రూపం నీవే||Telugu Christian Song

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2022
  • వీచే గాలుల్లో ప్రతి రూపం నీవే
    నీవే నా మంచి యేసయ్యా
    ప్రవహించే సెలయేరై రావా నీవు
    జీవ నదిలా మము తాకు యేసయ్యా
    నీవే నా ప్రాణము - నీవే నా సర్వము
    నీతోనే కలిసుండాలి - నీలోనే నివసించాలి
    నీలోనే తరియించాలి ప్రభు (2)
    నా ప్రియ యేసు నా ప్రాణ నేస్తం
    నీవు లేకుంటే నేను జీవించలేను (2) ||వీచేగాలుల్లో||
    ప్రేమించే నా ప్రాణం నీవే నా నేస్తం
    కడవరకు కాపాడే నీవే నా దైవం
    పోషించే నా తండ్రి నీవే ఆధారం
    ప్రేమ గల నీ మనసే నాకు చాలును
    నీ మాటలే మాకు ఉజ్జీవం
    నీ వాక్యమే జీవ చైతన్యం (2) ||నా ప్రియ యేసు||
    ప్రతి సమయం నే పాడే నీ ప్రేమ గీతం
    ప్రతి హృదయం పాడాలి స్తుతి నైవేద్యమై
    నే వెళ్ళే ప్రతి చోట చాటాలి నీ ప్రేమే
    నీ సిలువ సాక్షినై నీ ప్రేమను చూపాలి
    మా కోసమే నీవు మరణించి
    పరలోకమే మాకు ఇచ్చావు (2) ||నా ప్రియ యేసు||

Комментарии • 616

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9b День назад +1

    భీమవరం విజయన అడగండి తెలుగు హిందీ ఇంగ్లీష్ అన్ని భాషల్లో చెప్పింది చదివించారు గా కృతజ్ఞతతో

  • @msurendar1538
    @msurendar1538 Год назад +34

    ఆమెన్ ప్రభువును స్తుతించుము

  • @jagadeeshyoutubechannel9581

    Amen ప్రభువా 😢అయ్యా ప్రభువా నా కడుపు లో ఉన్న బిడ్డ ఆరోగ్యం గా ఉండేలా చూడు తండ్రి ఆమెన్

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9b День назад

    ఎవరు ఇంటర్ లో ఉన్న డాన్స్ చేసిన నీ లవర్ అయినా నీ భార్య నా కడుపుతో ఉందా లేకపోతే ఫాస్ట్ అక్క చెప్పిన గాయత్రి కడుపుతో ఉందా

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9b 14 дней назад

    మీకంటే ఎవరికి తెలుస్తుందని సింగర్ ఎవరో నీకే తెలుసు సింగర్ ఎవరు

  • @sumanthikkala2810
    @sumanthikkala2810 Год назад +3

    singer evaro kasta cheppara please

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9b День назад

    నీ ఇంటర్ లో ఉన్న డాన్స్ చేసిన లవర్ ఇప్పుడు నీ భార్య వారే సింగర్

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9b День назад

    ఇప్పుడు ఇంట్లోనే ఫ్రీగా ఉన్నట్టున్నారు గా టు అయిందిగా

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9b 14 дней назад +1

    నైట్ మాట్లాడు బాయ్

  • @ramunaidu3820
    @ramunaidu3820 Год назад +4

    Praise the lord anna famale kosam prayerreqest please anna pillalu exomationkosam house kosam prayerreqest please anna

  • @callmechinnubaby
    @callmechinnubaby Год назад +395

    వీచే గల్లుల్లో ప్రతి రూపం నువ్వే

  • @manojnayak2079

    I love my jesus❤❤❤❤

  • @user-ss3mj1rh5m

    Deva Nike sthotram thandri Nike sthotram 😢😢 hallelujah hallelujah 🙌🙌🙌

  • @sudharani8856

    ఈ పాట లో ఏంతో అర్దం దాగుంది చాలా బాగా పాడారు వాళ్ళకి ఎప్పుడు జీసస్ blesiings ఉండాలి

  • @vookayalaxmi
    @vookayalaxmi Год назад +8

    Amma mariya thalli parisuddudaina ma vesuprabuni kanna thalli niku vandanalaamma amma ma amma garu ma amma pade badhalu , kastalu, ma femily gurinchi amma, nenu, na thammudu, na papa, alage ee samasthamulo ninnu nammi brathukutunna vari koruku thagina arogyani variki undela pradinchandi thalli,,.

  • @gorantlaprasanna-ow3im
    @gorantlaprasanna-ow3im Год назад +16

    Parise the lord 🙌🙌

  • @MSusmitha-wz4ls

    ఆమేన్ 🙏🙏🙏🙏🙏ఆమేన్ 🙏🙏🙏🙏🙏

  • @anitha6266
    @anitha6266 Год назад +10

    Amen hallelujah 🙏🙏🙏🙏🙏🙏

  • @kanakadurgarao8487

    దేవుని మహిమ కలుగును గాక

  • @venkatsunkara2241
    @venkatsunkara2241 12 часов назад

    దేవునికి మహిమకలుగునుగాక ఆమెన్ 🙏