నిను నమ్మినచో సిగ్గుపడనీయవు ||A R Stevenson|| Ninnu Namminacho||Telugu Christian Songs with Lyrics

Поделиться
HTML-код
  • Опубликовано: 11 май 2022
  • |Like,Share, Subscribe and be Blessed|
    Lyrics:
    నిను నమ్మినచో సిగ్గుపడనీయవు
    నను నెమ్మదితో నీవే ఉంచెదవు
    ఆపత్కాలమున నమ్ముకొనదగిన
    అ.ప: యేసూ నీవే ఆధారము
    యేసూ నీవే నా ప్రాణము
    1.తెలివిని నమ్ముకొని తూలి పడ్డాను
    బుద్ధి జ్ఞానము నీ దానమని నీ చెంతకు చేరాను
    2. బలమును నమ్ముకొని భంగపడ్డాను
    శక్తిమంతుడా నా కోటవని నీ చెంతకు చేరాను
    3. ధనమును నమ్ముకొని దగాపడ్డాను
    సుఖసంపద నీ దీవెనని నీ చెంతకు చేరాను
    4. మనుష్యుల నమ్ముకొని మభ్యపడ్డాను
    సత్యవంతుడా ఆశ్రయుడవని
    నీ చెంతకు చేరాను
    #arstevenson #teluguchristiansongs #teluguchristiansongs2021 #teluguchristiansongs2022

Комментарии • 42

  • @swarupa16
    @swarupa16 3 месяца назад +1

    అర్థవంతమైన గానం గాత్రం ❤

  • @peapleblogs
    @peapleblogs 7 месяцев назад +1

    యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా వందనాలు యేసయ్య హల్లెలూయ స్తోత్రము

  • @p.hannukah4939
    @p.hannukah4939 Год назад +5

    పాట చాలా అద్భుతంగా ఉంది దేవుని నామమునకే ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ హల్లెలూయ 🙏🙏🙏

  • @DavidDavid-wj1en
    @DavidDavid-wj1en 2 месяца назад

    ❤❤❤❤. Praise. The. Lord. Jesus. ❤❤❤❤

  • @johndpastor5318
    @johndpastor5318 Год назад +1

    The lord of all Comfort comforted me through this song

  • @ffgamerboy9291
    @ffgamerboy9291 Год назад +2

    Excellent voice excellent and heart touching songs

  • @p.hannukah4939
    @p.hannukah4939 Год назад +4

    పాట చాలా అద్భుతంగా పాడారు పాస్టర్ గారు మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమేన్ 💐🙏🙏

  • @swarupa16
    @swarupa16 2 месяца назад

    వందనాలు lirics కొరకు.మేము నేర్చుకోవడానికి.

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 Год назад +2

    Heart touching song sir

  • @peddikavitha4144
    @peddikavitha4144 2 года назад +2

    ee song kosam editing kosam chala wait chesanu....

  • @mariakuvvarapu6887
    @mariakuvvarapu6887 Год назад +3

    🙏🙏🙏👏👏

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 Год назад +4

    అద్భుతం సార్. హృదయం తృప్తిగా వుంది మీ పాట వింటే

  • @mutukuriratnakarnehruzoolo4026
    @mutukuriratnakarnehruzoolo4026 2 года назад +2

    Hallelujah hallelujah Jesus neeke shothram kalugunu gaka amen good song anna God bless you Anna Praise the lord

  • @JohnBalaji-ob2uo
    @JohnBalaji-ob2uo 4 месяца назад

    Praise the lord, super songs

  • @Nunnavijlaya
    @Nunnavijlaya 2 месяца назад

    ❤amen❤amen

  • @seanapatisathose5009
    @seanapatisathose5009 Год назад +1

    Pradilod brother

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 Год назад +1

    Praise the Lord 🙏🙏💐

  • @RajeshRaj-sy3dv
    @RajeshRaj-sy3dv Год назад +1

    Nice

  • @podilinova3874
    @podilinova3874 2 года назад +4

    Praise the lord 🙏🙏🙏

  • @devarajs6547
    @devarajs6547 3 месяца назад

    Praise the Lord Amen amen amen amen respected brother thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj lucydevaraj and children bangalore

  • @swarupa16
    @swarupa16 3 месяца назад

  • @vanajapentapati2804
    @vanajapentapati2804 Год назад +1

    Super Anna

  • @kollaluckyson2317
    @kollaluckyson2317 Год назад +1

    Praise the lord 🙏🙏👏🙏 💖 heart touching song MERRY Christmas 🎄🎄🎄 to you Sir 💞 Dr.Adrusta Kumar.Bobbili

  • @sruthinnnnnn3829
    @sruthinnnnnn3829 Год назад

    Awesome song🙏

  • @bashalab42u77
    @bashalab42u77 Год назад

    Prise the Lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rupa502
    @rupa502 11 месяцев назад

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @edulakantimadhunzyomi3951
    @edulakantimadhunzyomi3951 Год назад

    Super song kurtc brother 🙏🙏 Sunil Singh

  • @vankudothvinay3643
    @vankudothvinay3643 Год назад

    Anna suprr

  • @peddikavitha4144
    @peddikavitha4144 2 года назад

    Tq so much

  • @madhurichinni8569
    @madhurichinni8569 Год назад

    À

  • @srajubabu8064
    @srajubabu8064 3 месяца назад

    ❤❤❤❤👌👌👌👌👌👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏

  • @peddikavitha4144
    @peddikavitha4144 2 года назад

    elage nammakamaina devudavaina neeve chalu yesayya song kuda edit cheyandi....

  • @inwitethejesuslive6080
    @inwitethejesuslive6080 4 месяца назад +7

    నిను నమ్మినచో సిగ్గుపడనీయవు
    నను నెమ్మదితో నీవే ఉంచెదవు
    ఆపత్కాలమున నమ్ముకొనదగిన
    అ.ప: యేసూ నీవే ఆధారము
    యేసూ నీవే నా ప్రాణము
    1.తెలివిని నమ్ముకొని తూలి పడ్డాను
    బుద్ధి జ్ఞానము నీ దానమని నీ చెంతకు చేరాను
    2. బలమును నమ్ముకొని భంగపడ్డాను
    శక్తిమంతుడా నా కోటవని నీ చెంతకు చేరాను
    3. ధనమును నమ్ముకొని దగాపడ్డాను
    సుఖసంపద నీ దీవెనని నీ చెంతకు చేరాను
    4. మనుష్యుల నమ్ముకొని మభ్యపడ్డాను
    సత్యవంతుడా ఆశ్రయుడవని
    నీ చెంతకు చేరాను

  • @SYMPHONYMUSIC
    @SYMPHONYMUSIC 2 года назад +3

    మా పాటలు వేరే ఛానల్ లో అప్లోడ్ చేయడానికి ఎవరికీ అనుమతి లేదు. మేము శ్రమపడి, ఖర్చుపెట్టి నిర్మించుకున్న మా పాటలపై సర్వ హక్కులు మాకే ఉన్నాయి. మా యూట్యూబ్ చానల్ Symphony Music లో ఈ పాటలు అప్లోడ్ చేయబడి అందరికీ వినడానికి, నేర్చుకొని పాడుకోవడానికి వీలుగా అందుబాటులో ఉన్నాయి. వెంటనే మా పాటలు మీ ఛానల్ నుండి డిలీట్ చేయండి. ఇంకెప్పుడు ఇలా చేయకండి.

    • @mamidisrihari4059
      @mamidisrihari4059 Год назад +1

      Annna miru chanel lo songs upload chasettappudu. Download option tisyandi aeppudu vallu upload chyadam kastam avuthundhi .......

    • @sravania5836
      @sravania5836 Год назад +1

      @@mamidisrihari4059 avunu

  • @prakashchowdarymaddukuri5313
    @prakashchowdarymaddukuri5313 Год назад +1

    👌🤗🙏👍🙌💫

  • @bhaghyakumari3694
    @bhaghyakumari3694 Год назад

    Ppp

  • @SYMPHONYMUSIC
    @SYMPHONYMUSIC 2 года назад +15

    మా పాటలు వేరే ఛానల్ లో అప్లోడ్ చేయడానికి ఎవరికీ అనుమతి లేదు. మేము శ్రమపడి, ఖర్చుపెట్టి నిర్మించుకున్న మా పాటలపై సర్వ హక్కులు మాకే ఉన్నాయి. మా యూట్యూబ్ చానల్ Symphony Music లో ఈ పాటలు అప్లోడ్ చేయబడి అందరికీ వినడానికి, నేర్చుకొని పాడుకోవడానికి వీలుగా అందుబాటులో ఉన్నాయి. వెంటనే మా పాటలు మీ ఛానల్ నుండి డిలీట్ చేయండి. ఇంకెప్పుడు ఇలా చేయకండి.

    • @Excellence271
      @Excellence271 3 месяца назад

      Me patalalo videos lo lyrics kooda kanipincheyvidhanga vunchagalaru, thank u