బడాబాబులకు టెన్షన్, హైడ్రా దూకుడు || Bigwigs in tension as HYDRA acts ||

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #nagarjuna #telangana #revanthreddy #pallarajeshwarreddy
    బడాబాబులకు టెన్షన్, హైడ్రా దూకుడు || Bigwigs in tension as HYDRA acts ||
    Actor Nagarjuna-owned N-Convention in Madhapur razed by HYDRAA
    The N-Convention centre advertised itself as a ‘one stop destination for every occasion’. The main hall is a 27,000 square feet facility that used to seat up to 3,000 persons
    In one of its most dramatic actions since its creation, July 17, 2024 the Hyderabad Disaster Response and Assets Monitoring and Protection agency (HYDRAA) has moved in to raze the N-Convention centre in Madhapur on Saturday morning (August 24, 2024). Its ancillary structures were also razed by the officials who threw in security dragnet while carrying on the work.
    N Convention is managed by N3 Enterprises and is jointly owned by actor/producer Nagarjuna Akkineni and Nalla Preetham. The area has been cordoned off and earthmovers are at work on the N Convention. Much of the structure was razed by 11 a.m. The convention centre is allegedly built within the Full Tank Level of the Tummidikunta lake. The blockage of water flow from the lake had led to frequent flooding in the 100-feet road, Ayyappa Colony and other areas in the catchment area of the lake.
    The N-Convention centre advertised itself as a ‘one stop destination for every occasion’. The main hall is a 27,000 square feet facility that used to seat up to 3,000 persons. It had a 26,000 square feet open air venue called Banyan.
    www.thehindu.c...

Комментарии • 146

  • @neworissatptvzm1057
    @neworissatptvzm1057 18 дней назад +84

    ఈ కూల్చివేత లో 100 లేక 1000 మంది బాధితుల వున్నా కనీసం ఒక్కడు కూడా రోడ్డునా పడేవాడు ఉండడు అందరు రిచ్ ఫ్యామిలీ సార్. నో ప్రాబ్లెమ్ రేవంత్ సార్ కంటిన్యూ 👍

    • @muddagowniyadaiah9853
      @muddagowniyadaiah9853 18 дней назад +6

      Revathi sir, please continue & PLEASE ARRANGE NEW RATION CARDS

  • @hanumantharaokataru7385
    @hanumantharaokataru7385 18 дней назад +49

    రేవంత్ రెడ్డి గారు వెనకడుగు వేయొద్దు అక్రమ కట్టడాలు కట్టిన ప్రభుత్వ చెరువులన్నీ కబ్జా చేసి దుర్మార్గులను వదిలిపెట్టదు నీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది స్వాతంత్రం వచ్చిన తర్వాత నీలాంటి సీఎం ఇప్పటివరకు భారతదేశంలో ఒక్కరు కూడా లేరు నీ పేరు రాము భావితరాల వారు కూడా చెప్పుకుంటారు వెనకడుగు వేయొద్దు అక్రమ కట్టడాలను కూల్చివేశారు శభాష్ అనిపించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు హ్యాండ్సప్ మీకు హనుమంతరావు గుంటూరు

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 17 дней назад

      Ntr garden

    • @mylapallichandrasekhararao4025
      @mylapallichandrasekhararao4025 17 дней назад

      ​@@lifegamerpro4033 అది వ్యక్తిగత ఆస్తి కాదు కదా.

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 17 дней назад

      @@mylapallichandrasekhararao4025 FTL 😎 private govt kaadu .. Kunta kosam bhoomi ...privatu public kaadu

  • @marutirajeshmeduri1752
    @marutirajeshmeduri1752 18 дней назад +36

    Hydra ki prajala support. All the best Revanth

  • @sureshg8253
    @sureshg8253 18 дней назад +26

    Revanth Reddy doing good job

  • @MAHENDER-RM
    @MAHENDER-RM 18 дней назад +35

    ఇది అంతా డ్రామాగా ఉండ కూడదు అనుకుంటున్న sir.....🙏🙏

  • @pateelseshamurthy7030
    @pateelseshamurthy7030 18 дней назад +17

    ఓవైసీ భవనాల్ని కూల్చినపుడు చూద్ధాం

    • @patinekrishnarao8763
      @patinekrishnarao8763 18 дней назад +20

      ఆల్రెడీ బహదూర్ పురా MIM ఎంఎల్ఏ ది 5 అంతస్తుల భవనం కూలగొట్టారు

    • @gabbarsingh4727
      @gabbarsingh4727 18 дней назад +8

      ​@@patinekrishnarao8763 odhley bro....vadu oka bjp erri puvvu....epudu owaisi antu egurthuntadu

    • @sharath20501
      @sharath20501 18 дней назад +3

      Modi CBI ni papamanu

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 17 дней назад

      Modi 10 yrs lo OWAISI ni touch cheyalay.. Revanthu oldcity velli mim hardcore area lo buildings Thapa thapa ​@@sharath20501

    • @yadayyathotakura5341
      @yadayyathotakura5341 17 дней назад

      సల్కం చెరువులో కట్టిన కాలేజీని కూలగొట్టే దమ్ముందా?

  • @By_Teja
    @By_Teja 18 дней назад +9

    ఈ కూల్చివేతలను చూసి ప్రజలు చాలా కంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు హైడ్రా దూకుడు ఇంకా పెంచాలి

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 17 дней назад

      Charminar ni kulchandi char antay hindi cheruvu .minar antay pedda...

  • @mnagaraj6087
    @mnagaraj6087 18 дней назад +2

    అసలు ఇంతటి నిర్ణయానికి సెల్యూట్

  • @chandrasekharm2645
    @chandrasekharm2645 18 дней назад +1

    రేవంత్ రెడ్డి గారు చాలా మంచి పని చేయడం అభినందనీయం . ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలని కోరుతున్నాను

  • @IntrovertRahulRK
    @IntrovertRahulRK 18 дней назад +1

    ఈ విషయం లో రేవంత్ ను 100% సపోర్ట్ చేయాలి

  • @vzm630
    @vzm630 18 дней назад +1

    I think it's a good decision
    Johar revanth
    Good cm

  • @factsindian2024
    @factsindian2024 18 дней назад +4

    Public will always be with CM for removing illegal constructions.

  • @user-on3jl5hw2h
    @user-on3jl5hw2h 18 дней назад +2

    AA cheruvu background super sir....😂

  • @udayc1456
    @udayc1456 18 дней назад +8

    ఈ పేర్లు ఇప్పటికే ప్రజలకు తెలుసు, దయచేసి కొత్త వాటిని కనుగొనండి.

  • @bairimahesh1358
    @bairimahesh1358 16 дней назад

    We support Revanth sir and Hydra commissioner cv Ranganath..

  • @udayc1456
    @udayc1456 18 дней назад +9

    అక్రమంగా ఆస్తులు నిర్మించుకున్నప్పుడు అది తమ ఆస్తి అని ఎలా చెప్పగలం ?

  • @srikanthreddy1830
    @srikanthreddy1830 18 дней назад +2

    Correstey sir..
    మన గుంపు లోని అక్రమ కట్టడాలు తొలగించి. తరువాత యెదుట వారి అక్రమ కట్టడాలను కూల్చి వేస్తే.. అది ఇంకా గౌరవాన్ని ఆపాదిస్తుంది. రేవంత్ సర్కారు ని కామెంట్ చేయడానికి ఏమీ ఉండదు.

  • @dasaridaskumar5373
    @dasaridaskumar5373 18 дней назад +2

    Revanth actions are most creditable to INC.

  • @sasidhar01
    @sasidhar01 18 дней назад +2

    ఇది నిజమైన‌ స్పూర్తితో ముందుకు వెడితే మంచిదే, కాని‌ సాధారణంగా జరిగేది, కొంత కాలం‌ హడావిడి చేసి, ఆ తర్వాత మామూళ్లు బేరాల పర్వం మొదలవ్వకూడదు.

  • @MrJoseph2225
    @MrJoseph2225 18 дней назад +1

    Nice thing happening in TELANGANA.
    WELL DOING CHIEF MINISTER Sir Keep it up🎉🎉🎉🎉🎉🎉
    Complete TELANGANA PEOPLE will be with you🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @babu12200
    @babu12200 18 дней назад

    Very good move by the telangana government

  • @NareshKumar-bi4yh
    @NareshKumar-bi4yh 18 дней назад +1

    shivering in hyderabad realtors

  • @NareshKumar-bi4yh
    @NareshKumar-bi4yh 18 дней назад +1

    revanth...super hero

  • @chilukuridhamodhar5761
    @chilukuridhamodhar5761 17 дней назад

    Good revanth reddy gaaru

  • @shanigarapuvenkatesh3754
    @shanigarapuvenkatesh3754 18 дней назад +1

    Super revanth anna please continue

  • @nkarthikeya8113
    @nkarthikeya8113 18 дней назад +2

    Save water, Save all Lakes hyderabad

  • @krishnareddy5174
    @krishnareddy5174 18 дней назад +1

    Super nirnayam. Warangal kmm Mahabubabad district lo kuda cheruvula akramanalu tolaginchali sir 🙏

  • @bbravoalpha
    @bbravoalpha 18 дней назад +1

    Ayyapa SOCIETY Gurunchi question tisukondi

  • @jagatavenkatarao8092
    @jagatavenkatarao8092 18 дней назад +3

    పల్లంరాజు ది కాదండి, ఆయన సోదరుడు ఆనంద్ ది..అది కూడా లీజ్ ప్రోపర్టీ, ఆయన బిజినెస్ చేస్తున్నాడు..

  • @ajenderreddy8421
    @ajenderreddy8421 18 дней назад

    I fully support our CM

  • @dasaridaskumar5373
    @dasaridaskumar5373 18 дней назад

    Very nice C.M.

  • @delhireddy2273
    @delhireddy2273 18 дней назад

    Revanth Reddy is a Daring political leader of India

  • @Vinayak79953
    @Vinayak79953 18 дней назад +1

    పేద వాళ్ళకు మాత్రం అన్యాయం జరగకూడదు

  • @advocacyismyfavorite3198
    @advocacyismyfavorite3198 17 дней назад

    Super cm sir

  • @CL-ub6br
    @CL-ub6br 18 дней назад +9

    అలాగే చంద్రం బాబు .. వీడి జాతి ఉన్మాదులు ( రామోజీ బూతు కృష్ణ , తైలం నాయుడు ,, రాఘవేంద్ర రావు , అశ్విని దత్త్ , లగడపాటి , నిమ్మగడ్డ .. మురళి మోహన్ ) ఆక్రమించుకున్న వేల ఎకరాలలోని బిల్డింగ్ లని కూల్చండి .. దోచుకున్న భూములని పేద ప్రజలకి పంచండి సర్ .. ఈ జాతి ఉన్మాదులు కోర్టులని మేనేజ్ చేసి .. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు .. ప్రభుత్వ ఆస్తులని రాబందుల లాగ దోచుకున్నారు 🙏🙏🙏🙏🙏

  • @kummarimadhu6818
    @kummarimadhu6818 18 дней назад +3

    We support RR

  • @mallikarjunaraoemmadi9911
    @mallikarjunaraoemmadi9911 17 дней назад

    ఓఓఓఓ హైడ్రా..హైడ్రా దూకుడని ఊరకే ఊదరగొడుయున్నారు....నాగార్జున గారిది కాకుండా వేరే ఎవరివీ కూల్చలేదు...ఇదిగో అదిగో అని కాలహరణం చేస్తున్నారు.....మతలబేంటి?...లోగుట్టేంటి?...

  • @rameshanugula8735
    @rameshanugula8735 18 дней назад +1

    Good job sir

  • @3fco136
    @3fco136 18 дней назад +3

    I requested to CM Revanth Reddy please demolish all over the illegal Constructions and ftl buffer zone Nala Paridhi illegal construction some lakh please find out and demolish all

  • @nagendrakumar1268
    @nagendrakumar1268 18 дней назад +7

    Thappudu permissions icchina govt officers ni matram em cheyyaru.. idi political stunt matrame... Amayaka prajalu nashtapothunnaru...

    • @bhushanammarikili5624
      @bhushanammarikili5624 18 дней назад +1

      First sack officials who sanctioned building permission.Invariably they took bribes n granted permission.

  • @sureshbabu-yy3uq
    @sureshbabu-yy3uq 18 дней назад +2

    EMI lo house konnukkunna baditulaku siksha vestunaru.. Mari permission ichina registrar.. construction chesina builders ni jail lo pettali kada..

  • @nkarthikeya8113
    @nkarthikeya8113 18 дней назад +1

    Save Nature, Save all lakes hyderabad

  • @alanangisrinivas2894
    @alanangisrinivas2894 17 дней назад

    Nenu andhara revantanna supar❤❤❤❤

  • @wuritichantibabu7328
    @wuritichantibabu7328 18 дней назад +8

    డిజిటల్ సర్వే చేసి ఎఫ్ టి యల్ మార్కింగ్ చేయాలి.ఏ బిల్డింగులు FTL పరిధిలో ఉన్నాయో ప్రకటించాలి.బిల్డింగ్ owners వాదన విన్న తరువాత వారికి కౌన్సిలింగ్ ఇచ్చి కూల్చివేత చేపట్టాలి.ఏమైనా శని, ఆదివారం,పండగ పూట కూల్చడం తప్పుడు సంకేతం.
    చాలా నివాస సముదాయాలలో పార్కు లు కబ్జా చేయబడ్డాయి.వాటిని ముందు రెస్టోరు చేయాలి.

  • @Fun_is_everything777
    @Fun_is_everything777 17 дней назад

    Jai CM 🙏

  • @RanjithKumar-ef5il
    @RanjithKumar-ef5il 17 дней назад

    హైడ్రా కూల్చివేతలు ఇలాగే కొనసాగిస్తూ..చెరువులలో నిర్మాణాలు చేసిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఫామ్ హౌస్ లు, ఫాతిమ ఓవైసీ కాలేజీ(సలకం చెరువు) మరియు..రామోజీ ఫిలిం సిటీలపై కూడా తగిన చర్యలు తీసుకుంటే నిజంగానే రేవంత్ రెడ్డి గారు చరిత్రలో నిలబడిపోతారు...

  • @Arkesh6958
    @Arkesh6958 16 дней назад

    కష్టమ్ ఢిల్లీ nundi high command ఆర్డర్ ఆర్డర్ హైడ్రామా

  • @srinivasiingampelli1156
    @srinivasiingampelli1156 18 дней назад +1

    Good

  • @nkarthikeya8113
    @nkarthikeya8113 18 дней назад +1

    Save water, save nature

  • @factsindian2024
    @factsindian2024 18 дней назад +1

    Illegal permissions ichina vallani govt job holders terminate cheyalli 🎉

  • @petersonte9930
    @petersonte9930 18 дней назад +1

    అందరు rich vaallu total has to be demolished

  • @user-ug7bp9wc7w
    @user-ug7bp9wc7w 18 дней назад

    👍

  • @raj1464
    @raj1464 18 дней назад +1

    I am in brs parry but I support hydra

  • @factsindian2024
    @factsindian2024 18 дней назад +1

    Lakhs of illegal constructions in old city

  • @Pakodi620
    @Pakodi620 18 дней назад

    Good Decision

  • @nookarajuchintagunta6038
    @nookarajuchintagunta6038 18 дней назад

    మనకు ఎలాగూ ఈ స్థోమత లేదు భయం లేదు, కనుక సునకనందమే.
    😅😅😅

  • @yerramyellareddy5707
    @yerramyellareddy5707 17 дней назад

    revanth ji .idhar dekho ek bhaar Veteran filmmaker K Raghavendra Rao's Cinemax is one such business established which is illegal. Hyderabad collector MK Meena has appealed to the government to allow the Revenue Authorities to take back the two-acres land adjacent the Cinemax. This particular land is currently used for the parking of vehicles.

  • @zameeruddin1871
    @zameeruddin1871 18 дней назад

    Good going by Revanth anna government, this is praja government not donga dora government

  • @RaviKumar-qr6wi
    @RaviKumar-qr6wi 18 дней назад +1

    Not only cheruvulu cheruvulu nunchi vachhe kalavalu kuda occupation guri ayyayi. Avikuda cheyyagalara? Avikuda chyyikunda floods apatam sadyagadu.

  • @petersonte9930
    @petersonte9930 18 дней назад

    Super

  • @vzm630
    @vzm630 18 дней назад

    Pedhavaarini vidichipetteeyandi
    We are all support you

  • @suhaspilgrim6283
    @suhaspilgrim6283 18 дней назад

    In other countries only politicians are corrupted but in India common man also corrupted, so let’s see either only bada babulu or every babu of TS will have tension.

  • @pullamraju4855
    @pullamraju4855 18 дней назад

    Another yogi of Telangana is Devendar!?

  • @srikanthvangari6021
    @srikanthvangari6021 18 дней назад

    Good decision

  • @sankarkumar2788
    @sankarkumar2788 18 дней назад +4

    ఒకప్పుడు tdp, congress, TRs party లే చెరువుల kabja కి కారణం.
    ఇప్పుడు మీరు తొలగిస్తున్నది గొప్ప వారి buildings మాత్రమే కాదు సామాన్యుల houses , Apartments కూడ ఉన్నాయి.
    జీవితం లో ఒక ఇల్లు లేక flat అనేది ఒక కల, వారి flats కి permission ఇచ్చినది , registration చేసినది, ఈ రోజు విధ్వంసం చేస్తున్నది ప్రభుత్వాలే.
    మీరు గొప్ప వారి భవనాలు తొలగిస్తే నష్టం లేదు, కాని సామాన్యుడి flats , ఇళ్లు తొలగించి వారిని అప్పులపాలు చేయడం మాత్రం ఘోరమయిన తప్పు.

  • @parameshkasi1706
    @parameshkasi1706 18 дней назад

    Krishna karakatt meeda vedio cheyandi

  • @mbmujammil4510
    @mbmujammil4510 18 дней назад

    Sar ramoji film sity gurenchi kuda chapandi

  • @user-on3jl5hw2h
    @user-on3jl5hw2h 18 дней назад

    Its RRR - REVANTH, RANGANATH, RAGHUNANDHAN

  • @petersonte9930
    @petersonte9930 18 дней назад

    Sir if possible please make a video for BC Jana ganana

  • @MRIZMQZM_20
    @MRIZMQZM_20 15 дней назад

    old city lo Owaisi ni eami peeka leru................do video on it professor

  • @mohammed-ei1tw
    @mohammed-ei1tw 18 дней назад

    Question to Ranganath Sir: Can you ask Ranganath sir that " Fatima Owaisi omens college constructed in SALKAM CHERUVU, BADLAGUDA will it be demolished for the public interest without any political pressure? it is related to Owaisi brothers. it is big challenge to HYDRA.

  • @nagaRaj-un3ws
    @nagaRaj-un3ws 18 дней назад

    Revanth reddy is doing correct. Think logically.

  • @RaviKumarThumma-zz1ph
    @RaviKumarThumma-zz1ph 18 дней назад

    illegal permission echina officers ki, layout permissionllu echina commissioners government
    officer, registration chesina officers ni, House taxes collection chesina officers ni, FTL LO BAFFER ZONE unna taxes ela collection chesina government nu, siksha padali...
    Samanya prajala ku siksha edhuku

  • @mohammed-ei1tw
    @mohammed-ei1tw 18 дней назад

    Can you ask Ranganath sir that " Fatima Owaisi omens college constructed in SALKAM CHERUVU, BADLAGUDA will it be demolished for the public interest without any political pressure?

  • @bvr8984
    @bvr8984 18 дней назад

    ఆంధ్రలో ఎప్పుడు చేత్తారు

  • @kottilielravindranathan3814
    @kottilielravindranathan3814 18 дней назад

    What about the middle class people who have constructed houses in buffer zone of Musi river on loan basis.

  • @vijaymohanreddyyarramreddy9972
    @vijaymohanreddyyarramreddy9972 18 дней назад

    శభాష్ రేవంత్ రెడ్డి!

  • @chivareshbabu898
    @chivareshbabu898 18 дней назад

    lanchagondi adhikarulanu kuda dissmiss cheste bagundedi....mari lancha gondi thanam arikattadam ela ani chepthe bagundedi ayithene idi rajkeeya kakshya laa ga kanabadadu lekapothe idi khachchitanga rajakeeya kaksha ne ani artham avuthundi

  • @geethacharytupurani3775
    @geethacharytupurani3775 18 дней назад

    Owaisi buildings nu touch cheste revanth will disappear which revanth knowns. He himself will declare that Owaisi lands constructions are as per rule as he needs his support

  • @yerramsettybasavaiahnaidu3559
    @yerramsettybasavaiahnaidu3559 18 дней назад +2

    ముందు మల్లారెడ్డి సంగతి తేల్చినండి

  • @yemmeramesh9916
    @yemmeramesh9916 18 дней назад

    🎉

  • @nkarthikeya8113
    @nkarthikeya8113 18 дней назад

    Save all lakes hyderabad

  • @karnakarreddy8472
    @karnakarreddy8472 18 дней назад

    Sir miyyapur సంగతి

  • @pudarishiva235
    @pudarishiva235 18 дней назад

    GHMC ELECTIONS KOSAME EDHI

  • @mahesh84
    @mahesh84 16 дней назад

    ilage cheyali

  • @narasimhareddy4430
    @narasimhareddy4430 18 дней назад

    Raghanayhu ntr college aphudu kullhathvu chaphu

  • @suryanarayanarokkam2601
    @suryanarayanarokkam2601 17 дней назад

    Cbn kooda start cheyali

  • @atteraju8738
    @atteraju8738 18 дней назад

    Municipal elections gurinchi😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @suryanarayanarokkam2601
    @suryanarayanarokkam2601 17 дней назад

    Enadu ramoji film city

  • @perugudayanand
    @perugudayanand 18 дней назад

    Professor sir, though they have 4more years to go, pls make video on how they couldn’t withstand on their promises of Dec 9th promises, aug 15th Rythu Runa maafi, y they are not conducting Sarpanch elections, using vulgar languages in his speeches etc

  • @narasimhareddy4430
    @narasimhareddy4430 18 дней назад

    Sir ntr college akhada undhe sir

  • @srinivasambati7548
    @srinivasambati7548 18 дней назад

    ఓల్డ్ సిటీ లో కూడా 😅

  • @sushabdhk2323
    @sushabdhk2323 18 дней назад

    Suitcase lu andagane hydra challabadthabi..

  • @ravi4u4all
    @ravi4u4all 18 дней назад

    Janwada farm house 111go lo undi. ma pardiloki radhu ani ninna ntv ki ichhina interview lo ranganthan chepparu.

  • @punuruvijaya2947
    @punuruvijaya2947 18 дней назад

    Sir revanth reddy ki anta dhyrryam ledule sir,yedo ma ma chestaru ante

  • @gokugopala1984
    @gokugopala1984 18 дней назад

    Janalaki bull dozer isthe, valle velli koolchestam annantha kasi undi janallo ... antha support undi ee karyakramam ki ... naaku Okkadu cinema gurtu vastundi!

  • @kalakuntlasatheesh6625
    @kalakuntlasatheesh6625 18 дней назад

    This is totally drama....why first govt. Given permission.,first punish govt. Employees who gave permissions

  • @lampertime
    @lampertime 18 дней назад

    Chiku buku .. chiku buku railu

  • @kalakuntlasatheesh6625
    @kalakuntlasatheesh6625 18 дней назад

    All lakes r occupied in hyd..this is know all of u...poor & rich r occupied lakes

  • @RaviKumarThumma-zz1ph
    @RaviKumarThumma-zz1ph 18 дней назад

    Okka manishi putuka puduthe, samanya prajala lu nastam lekunda ,
    Permission evandi, kula kontan.. enduku ante malli permission eyachu malli dimallish chesyachu,
    e oka rakamina business...
    Prajalu etupothedhi mee commissions ku doka le ni kotha business,
    Beedha, madhya, prajala gosa thaki potharu meeru, adharu, elanti vatiki support chesina, chesedhaniki nashanam hi potharu,...
    Okka madhya thargati jeevitha kalam korika ellu ...
    Veetu joliki vachina vallu bbeedha prajala, usuru thaki potharu ra pe, pe ki...