అరకు లోయలో అందాల సంత Araku Tribal Market ఆశ్చర్యపరిచిన ఆదివాసీ అతివలు

Поделиться
HTML-код
  • Опубликовано: 24 май 2024
  • మనోహరమైన అరకులో గిరిజనుల సంత అంటే ఇంకెంత గొప్పగా ఉంటుంది? ఏఏ ప్రాంతాల నుంచి ప్రజలు వస్తారు? వాళ్లు మనతో ఎలా మాట్లాడుతారు? ఎవరూ చూడని ఎన్నో విశేషాల సమాహారం ఈ కథనం.
  • РазвлеченияРазвлечения

Комментарии • 120

  • @sumamalikalu
    @sumamalikalu 2 месяца назад +6

    ఇలాంటి అభ్యుదయ రైతమ్మను కనుగొని,మా అందరికీ చూపించినందుకు మీరు అభినందనీయులు.చాలా సంతోషం 🎉

  • @deviravindra...5864
    @deviravindra...5864 2 месяца назад +17

    గిరిజనులు.. అమాయకులు కానీ చాలా తెలివైన వారు అని ఈమె మాటలు వింటే అర్థం అవుతుంది.. వీరి జీవితాలు happy గా వున్నాయి అని తెలిసి చాలా సంతోషం గా అనిపించింది

  • @apparaojogi1360
    @apparaojogi1360 2 месяца назад +10

    చాలా రోజులకు మీ వీడియోస్ చూస్తున్నాను బ్రదర్ అప్పటికి ఇప్పటికి చాలా బాగుంది మీ విలేజ్ వ్యాన్ ఉన్నత శిఖరాలకు వెళ్లాలని కోరుకుంటూ ఉన్నాను❤❤❤

  • @sureshkumar.s
    @sureshkumar.s 2 месяца назад +11

    చాలా టెన్షన్ లో సాయంత్రం వరకు వున్నా కానీ మీ వీడియో చూసేసరికి అంతా పోయింది.
    15 సంవత్సరాల క్రితం నేను వెళ్ళిన ఈ సంతకి నేటికీ చాలా తేడా వుంది.
    ప్రభాస్ డార్లింగ్ సినిమా షూటింగ్ ఈ సంతకి వెళ్ళినప్పుడే చూసా. పాత రోజులు గుర్తుకు వచ్చాయి.
    " కించుమండ " సంత కూడా పెద్దదే దానిపై కూడా ఒక కన్ను వెయ్యండి.

  • @gramanarao4013
    @gramanarao4013 2 месяца назад +10

    అరకు సంత చూపించి,మీవలన ఆనందానికి లోనయ్యాము

  • @user-ni1cd1bq3j
    @user-ni1cd1bq3j 15 дней назад +2

    వీళ్ళతో పోటీ... అంట...... రిజర్వేషన్ ఉండాలిసింది వీళ్ళకి.... 👍

  • @Santumadhu90
    @Santumadhu90 2 месяца назад +7

    సూపర్ గుణవతి అమ్మ 🙏🙏💐💐

  • @Nakkella
    @Nakkella 2 месяца назад +4

    సార్ మీకు చాలా ధన్యవదములు నేను ఎప్పుడు అరకు సంత చూడలేదు కాని మీ దయవల్ల ఈ రోజు ఆ అద్రష్ఠం దక్కింది నాకు కానీ ఎదోకరోజు నేను కూడా అరకు వెళ్ళాలని చాలా ఎదురు చుస్తున్నాను.బాగుంటుంది ఆ వాతవరణం నాకు చాలా నచ్చుద్ది.

  • @yesuvaraprasad5696
    @yesuvaraprasad5696 Месяц назад +3

    Gunavathamma maatalu vinnantha sepu naalo aathma viswasam ekkuvaindi........... super words......❤❤❤❤

  • @jakeersyed2169
    @jakeersyed2169 2 месяца назад +3

    హాయ్ అండి సురేష్ గారు చాలా అందంగా నీ మాటలు చాలా బాగుంటాయి సురేష్ గారు మీరు చూపెట్టి లొకేషన్ చాలా బాగుంటాయి నాకు కూడా చాలా ఇష్టం అడవిలో అన్న చెట్లు అడవిలో మనుషుల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది పచ్చని పొలాలు కల్లా కపటం లేని మనుషులు ❤❤

  • @sureshrepudi3592
    @sureshrepudi3592 Месяц назад +2

    మీరు చెప్పే విధానం చాలా బాగుంది , మీ వీడియోలు అప్పు డప్పుడు చూసూౖ వుంటాను , కాని సబ్స్క్రయిబ్ చేయలేదు , కాని ఈ రోజు మీ వీడియో ఫుల్ గా చూశాను చాలా మంచిగా అనిపించింది అందుకే సబ్స్క్రయిబ్ చేశాను అన్న 👍👌.

  • @mahesh73979
    @mahesh73979 2 месяца назад +4

    ఈవిడను డైరెక్ట్ గా కలవాలని అన్పించింది చూడటానికి.. మాటలు విన్నాక 👌

  • @user-bn4lo2xw1y
    @user-bn4lo2xw1y 2 месяца назад +5

    ଆପଣଙ୍କ ଭିଡିଓ ଦେଖି ବହୁତ ଖୁସି ଲାଗିଲା

  • @rotation.2588
    @rotation.2588 2 месяца назад +4

    Your every video is cultural documentary.... It's not just a video... great.... All the best....

  • @bvskumar1771
    @bvskumar1771 19 часов назад

    చాలా బాగా explore చేస్తున్నారు. వాయిస్ ఓవర్ కూడ చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్

  • @Bhadrachalam.tribal
    @Bhadrachalam.tribal 2 месяца назад +29

    ఎప్పుడైనా మా భద్రాచలం గిరిజన ప్రాంతానికి రండి brother 😊

    • @darelliravi6924
      @darelliravi6924 2 месяца назад +3

      Bhadrachalam lo A Area brother

    • @Falcon_157
      @Falcon_157 2 месяца назад +3

      Bhadrachalam loo emi levu, within 70 km radius loo, tribal culture areas unnai.. already Village van anna, chitti, chinthooru, konta, maridmalli area cover chesaru. Village van channel loo. May be charla, dummugoodem, area

    • @Bhadrachalam.tribal
      @Bhadrachalam.tribal 2 месяца назад +1

      భద్రాచలం ఏరియా లో చర్ల, దుమ్ముగూడెం, వెంకటాపురం, వాజేడు మండలాలు.

    • @CSVijayvlogs
      @CSVijayvlogs 2 месяца назад

      Location pleace

  • @shobhadevi1560
    @shobhadevi1560 9 дней назад +1

    Mee voice, anduloni soumyatha, vyaakhyaanam, avagaahana, mukhyanga manushula Patla meekunna Prema ..gundelaku haththukunettugaa unnayi..keep going🎉

  • @meenakumarimalladhi-
    @meenakumarimalladhi- 2 месяца назад +3

    Good.gunavathy

  • @palleturiammayi5556
    @palleturiammayi5556 2 месяца назад +4

    బాగుందండి సురేష్ గారు అరకు సంత.. అలాగే వీడియో... 💐💐💐

  • @user-mx7yr9hr3h
    @user-mx7yr9hr3h 2 месяца назад +4

    Video kosam me kashtam thelusudhi great job intlountu chyasay viedosyennow views isatharu elanti videosni encrage chayandi chala kashatamothy chasthunaaru salute sir

  • @user-yo8cb6ti1h
    @user-yo8cb6ti1h 2 месяца назад +3

    మా అరకుగిరిజనులను చూపించినందుకు ధన్యవాదాలు సార్

  • @bandachinnaveeresh3903
    @bandachinnaveeresh3903 2 месяца назад +3

    Kanulaku kanuvindhuga chevulaku visampuga mee matalu meeru chupinche chithralu Suresh Anna
    Meku maa dhanyavadamulu 🎉

  • @gopikumarmallela6620
    @gopikumarmallela6620 2 месяца назад +2

    Thank you
    Chala bavundi

  • @rohinigarden5021
    @rohinigarden5021 2 месяца назад +2

    వీడియో చాలా బాగుంది అమ్మ మాటలు ఆవిడా చాలా హ్యాపీ గా వున్నారు బాగా మాట్లాడుతున్నారు

  • @ramachandra6098
    @ramachandra6098 2 месяца назад +2

    Gunavathamma voice good and dare

  • @shailajamylaram2217
    @shailajamylaram2217 2 месяца назад +5

    Bagundi santha

  • @banothsurender3148
    @banothsurender3148 2 месяца назад +4

    👍👌 Gunavathi garu

  • @bandirajesh4157
    @bandirajesh4157 2 месяца назад +2

    సురేష్ గారు మీ వాయిస్ కి 👌👌👌
    చాలా బాగుంది సంత
    మీ వీడియో స్ మొత్తం సుసా

  • @raviinguva8554
    @raviinguva8554 2 месяца назад +2

    మీ వీడియోలు చాలా బాగుంటాయి బ్రదర్ గిరిజనుల ఆచారాలు సంతలు చాలాబాగుంటాయి ... మీకు వీలైతే అరకు ట్రైబిల్ కల్చర్ యూట్యూబ్యూర్స్ ని కలవండి

  • @mahalakshmimandala5506
    @mahalakshmimandala5506 2 месяца назад +3

    ఈసమాజానికిగుణవతిలాంటి వారు చాలా అవసరం

  • @subbaraosubbarao8811
    @subbaraosubbarao8811 2 месяца назад +3

    Sir ఎప్పుడైనా మా అనకాపల్లి తుమ్మపాల సంత కి రండి. శనివారం జరుగుతుంది, సాయంత్రం చాలా బాగుంటుంది

  • @bagathikishore
    @bagathikishore 2 месяца назад +3

    Very nice 👍

  • @ankamkesani8367
    @ankamkesani8367 2 месяца назад +3

    Gunavathimma సూపర్ కింగ్స్

  • @satishreagan8076
    @satishreagan8076 17 дней назад +1

    You are great. Your news presentation Script writing is extraordinary.

  • @jettyprasad2299
    @jettyprasad2299 2 месяца назад +1

    చాలా కరెక్ట్ గా మాట్లాడారు. అడవిని అడవిలో ఉంచితే అక్కడ నివసించే ఆదివాసీలకు జీవన ఉపాధి అవకాశాలు అందుతాయి.

  • @tippiriakilesh
    @tippiriakilesh 2 месяца назад +4

    చాలా బాగుంది.....🎉🎉

  • @narendrareddy9500
    @narendrareddy9500 Месяц назад +1

    Myluram garu video chala bagundi,mariyu ambali dathalu sukibhava❤

  • @sivajyothi6997
    @sivajyothi6997 Месяц назад +1

    Thanks for the video. From Chinakakani Village near Mangalagiri Guntur district Andhra Pradesh.

  • @vasuj1277
    @vasuj1277 2 месяца назад +2

    Super super super super 🙏🙏🙏🙏🙏

  • @maddalaraghurambabu8493
    @maddalaraghurambabu8493 2 месяца назад +2

    Mee Anni video s Superb

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 22 дня назад +1

    Nice explore brother very inspiring strory of Tribal oraganice vegetables business women Gunavatamma and Nice selling eatble items Lahari

  • @jettyprasad2299
    @jettyprasad2299 2 месяца назад +1

    Annaya ❤❤❤ the way you narrate the story is super cool ,..

  • @umaananthanarayan257
    @umaananthanarayan257 2 месяца назад +3

    బాగుంది మీ వీడియో.

  • @useme7487
    @useme7487 Месяц назад +1

    Gunavathamma 👏👏✅

  • @srikanth4018
    @srikanth4018 2 месяца назад +1

    ah thalli yantha chakkaga matlladindho..ala vinalanipinchindhi..such a cute one

  • @ravindraginnepalli
    @ravindraginnepalli 2 месяца назад +1

    అన్న సంత బాగుంది.....మీ వివరణ ఇంక బాగుంది....

  • @user-bs3fs6ed1k
    @user-bs3fs6ed1k 23 дня назад +1

    Super amma

  • @r.lalithakumari2290
    @r.lalithakumari2290 27 дней назад +2

    Hi Anna mirchi vidhanam Vedant chala Hindi

  • @nagarjunaj2158
    @nagarjunaj2158 2 месяца назад +2

    తేనె దొరుకుతుంద sir అక్కడ?❤❤❤

  • @trendingtejafacts464
    @trendingtejafacts464 2 месяца назад +1

    Great great great great great ......................gunavathi awesome👏👏👏👏👏👍👍👍🙏🙏🙏🙏🙏

  • @ManyamJagapathi
    @ManyamJagapathi 2 месяца назад +1

    Sir suresh garu me manasu me abhiruchi chala prasamsaneeyam bavundamdi

  • @MorthaLovely
    @MorthaLovely 13 дней назад +2

    Anna chela bagundi ee video 🎉🎉🎉

  • @user-ew6bb8sj5g
    @user-ew6bb8sj5g Месяц назад +1

    Superb!

  • @venkateshgunuputi5375
    @venkateshgunuputi5375 2 месяца назад +1

    Mee voice super bro

  • @jayaraojoythi2877
    @jayaraojoythi2877 2 месяца назад +1

    aruku,chinthapalli, paderu inka foreest village places vunai , veetilo ee3 perlu ekkuvuga mataladatharu , manishi ekkada peruguthado akkadi lifestyle isttapadathadu jeevisthadu good or bad ekkadeaina okate different and differs ga vunaru andaru

  • @S.K.N143
    @S.K.N143 Месяц назад +1

    Super❤❤❤

  • @AimStudyhub
    @AimStudyhub 2 месяца назад +2

    Super video

  • @Naturalkings143
    @Naturalkings143 11 дней назад +1

    Ok andi vastam

  • @karimullashashaik8684
    @karimullashashaik8684 2 месяца назад +1

    Very good information brother 🎉 God bless you with good health and happiness always to you and your team

  • @user-jc2kr2hy1c
    @user-jc2kr2hy1c 2 месяца назад +1

    Hi brother mi videos chala natural ga vnnayi brother

  • @nageshramarama8845
    @nageshramarama8845 2 месяца назад +1

    Good. Voice 😅🎉🎉🎉

  • @vkrishna4399
    @vkrishna4399 2 месяца назад +2

    This video big fan of you.

  • @pothulasrinivasareddy9196
    @pothulasrinivasareddy9196 2 месяца назад +3

    గిరిజనులు బాధ కరక్టు చెప్పాడు

  • @jettyprasad2299
    @jettyprasad2299 2 месяца назад +1

    Love you anna....❤❤❤

  • @boyashiva5382
    @boyashiva5382 2 месяца назад +1

    Iam from rayalasaeema... Nice video subscribe chestunna... Iam watching first time Ur video

  • @sandeepredrouthu8396
    @sandeepredrouthu8396 2 месяца назад +1

    Super vedio anna🎉

  • @ankamkesani8367
    @ankamkesani8367 2 месяца назад +1

    సూపర్ annayya

  • @NukarajuM-gk7ux
    @NukarajuM-gk7ux 2 месяца назад +1

    Very nice

  • @venkatreddy3693
    @venkatreddy3693 2 месяца назад +1

    Good video sir

  • @arakuvillageculture4922
    @arakuvillageculture4922 2 месяца назад +1

    súper sir mi videos

  • @bonamchanti415
    @bonamchanti415 2 месяца назад +1

    U are great bro

  • @gchimpareddyg3495
    @gchimpareddyg3495 2 месяца назад +1

    Thank you bro

  • @keerthiprashamsa1872
    @keerthiprashamsa1872 2 месяца назад +1

    Very nice brother 🎊👍

  • @k.gopinathnath8957
    @k.gopinathnath8957 Месяц назад +1

    ❤❤❤❤❤

  • @egrao955
    @egrao955 2 месяца назад +1

    Very interesting 👌 Bro...

  • @raghucharukesi8289
    @raghucharukesi8289 2 месяца назад +1

    ❤❤❤❤ gunavathi amma

  • @riyazuddin3977
    @riyazuddin3977 2 месяца назад +1

    Super bro

  • @shinetosurvive4717
    @shinetosurvive4717 2 месяца назад +1

    Bro im from Karnataka regularly i will watch your videos a small suggestion dont add background music let it be natural while shooting these kind of videos... And as usual good video i like your voice.... And ur Telugu fluency is marvelous... Keep rocking brother....

  • @nareshs5566
    @nareshs5566 2 месяца назад +1

    Good bro

  • @umakanthprasad5195
    @umakanthprasad5195 2 месяца назад +1

    Hattsoff to mahila rythu gunavathi garu

  • @user-lm2ow7yt1e
    @user-lm2ow7yt1e 2 месяца назад +1

    Bro GoodVideo Bro

  • @srinu9113
    @srinu9113 2 месяца назад +1

    Madya lo kivathalu nice

  • @akhilbadugu3902
    @akhilbadugu3902 2 месяца назад +1

  • @ravikirankukkala4936
    @ravikirankukkala4936 2 месяца назад +1

    Bro Etunagaram side vunna tribal valla gurichi kuda ohksari video cheyandi... because meru chese videos valla chala information teludtundhi ...so chestaru ani na request....

  • @srivasnaninani661
    @srivasnaninani661 2 месяца назад +1

    🙏🙏🙏

  • @AnilKumar-lb8zf
    @AnilKumar-lb8zf 2 месяца назад +1

    Santha eroju jaruguthundhi vaaram lo

  • @user-krishna7007
    @user-krishna7007 2 месяца назад +1

    Ammoooo,,,,మాట విధం super

  • @gnagaraju8673
    @gnagaraju8673 2 месяца назад +1

    Hi..brother ❤❤

  • @prasadsingampalli2538
    @prasadsingampalli2538 2 месяца назад +1

    Sir okappudu Akkada chala takkuva rates undevi, ippudu prathidi rates baga perigai....

  • @chandugoud6511
    @chandugoud6511 2 месяца назад +1

    Hi brother 💖

  • @Babbu199
    @Babbu199 16 дней назад +1

    Hello sir back pain taggadaniki natu vaydyam medicine ki problem solve avtundi kada sir meru ela invite avinapudu medicine em ayna untea naku inform cheyandii

  • @pulgurtasekhar4166
    @pulgurtasekhar4166 2 месяца назад +1

    MAKE A SEPERATE VIDEO ON GUNWANTI

  • @pavanpagidi2456
    @pavanpagidi2456 2 месяца назад +1

    Bamma garu yeppudu challaga anandham ga vundalii

  • @vaasunihall853
    @vaasunihall853 Месяц назад +2

    ఏ రోజు జరుగుతుంది చెప్పండి

  • @naveenmahendra2698
    @naveenmahendra2698 2 месяца назад +1

    Bamboo buttali Inka sapalu chupinchandi brother intrest vunavru purchase cheastharu

  • @artelugu1002
    @artelugu1002 2 месяца назад +1

    Bro mamagru chapesru bro

  • @srinu9113
    @srinu9113 2 месяца назад +1

    Jai gunvathi

  • @kadithampalliebhaskar5795
    @kadithampalliebhaskar5795 2 месяца назад +1

    Bro craims videos cheyi views ekuva vasthundhi

  • @korabuswathi967
    @korabuswathi967 26 дней назад +1

    Friday roju aruku santha untadi

  • @venkatgoud8495
    @venkatgoud8495 2 месяца назад +1

    Hi anna