నా మదిలోని ఆనందమా నా ఊహలోని ఆశ్చర్యమా నా ఏకాంతంలో ఓ స్నేహమా నా అనుభవాలో అనురాగమా ॥2॥ యేసయ్యా.... ఎన్నితరాలకైన యేసయ్యా.... మాస్థితులేమైన మాట తప్పేవాడవు కానేకావయా నిన్ను కలిగిన హృదయం పదిలం మెస్సయ్య ॥2॥॥నా మది॥ నా నడకలో నీ అడుగు ఉందనీ నా శ్వాస కేవలం నీకృపమాత్రమేననీ ॥2॥ నీవులేకుండా నా పయనం సాగదనీ... నీస్మరణ లేని నా ఊపిరి వ్యర్ధమని ॥2॥ తెలుసుకున్నానయ్యా ఇల నువ్వే చాలయ్య ఈ లోకం వద్దయ్యా నిన్నే వెంబడిస్తానయ్య ॥2॥॥నా మది॥ నాలోని ఆనందం నీదేనని నా జీవితాన్ని ఆశ్చర్యంగా మలిచావని ॥2॥ ఒంటరైన వేళ వెంటే ఉన్నావనీ.... నీ అనురాగమే కొండంత అండనీ.... ॥2॥ సాక్షిగుంటానయ్యా నినువిడచి మనలేనయ్య నీవే కావాలయ్యా అది ఈ జన్మకు చాలయ్య ॥2॥ నా మదిలోని ఆనందమా నా ఊహలోని ఆశ్చర్యమా నా ఏకాంతంలో ఓ స్నేహమా నా అనుభవాలో అనురాగమా యేసయ్యా.... నే పాడుతున్న యేసయ్యా.... నేను నమ్ముతున్న నే కోరుకున్నది పొందుకుంటానని నీవు ఏరోజు నన్ను దాటిపోలేదని ॥2॥॥నా మది॥
నా మదిలోని ఆనందమా
నా ఊహలోని ఆశ్చర్యమా
నా ఏకాంతంలో ఓ స్నేహమా
నా అనుభవాలో అనురాగమా ॥2॥
యేసయ్యా.... ఎన్నితరాలకైన
యేసయ్యా.... మాస్థితులేమైన
మాట తప్పేవాడవు కానేకావయా
నిన్ను కలిగిన హృదయం
పదిలం మెస్సయ్య ॥2॥॥నా మది॥
నా నడకలో నీ అడుగు ఉందనీ
నా శ్వాస కేవలం నీకృపమాత్రమేననీ ॥2॥
నీవులేకుండా నా పయనం సాగదనీ...
నీస్మరణ లేని నా ఊపిరి వ్యర్ధమని ॥2॥
తెలుసుకున్నానయ్యా ఇల నువ్వే చాలయ్య
ఈ లోకం వద్దయ్యా
నిన్నే వెంబడిస్తానయ్య ॥2॥॥నా మది॥
నాలోని ఆనందం నీదేనని
నా జీవితాన్ని ఆశ్చర్యంగా మలిచావని ॥2॥
ఒంటరైన వేళ వెంటే ఉన్నావనీ....
నీ అనురాగమే కొండంత అండనీ.... ॥2॥
సాక్షిగుంటానయ్యా నినువిడచి మనలేనయ్య
నీవే కావాలయ్యా
అది ఈ జన్మకు చాలయ్య ॥2॥
నా మదిలోని ఆనందమా
నా ఊహలోని ఆశ్చర్యమా
నా ఏకాంతంలో ఓ స్నేహమా
నా అనుభవాలో అనురాగమా
యేసయ్యా.... నే పాడుతున్న
యేసయ్యా.... నేను నమ్ముతున్న
నే కోరుకున్నది పొందుకుంటానని
నీవు ఏరోజు నన్ను దాటిపోలేదని ॥2॥॥నా మది॥
Rvd in wn
NS
షష
Tq brother Tq
Tq sister Tq
Nice song brother prise the lord
Very nice song ayyagaru
Song super vundi price the lourd 🙏🙏 elanti songs enka padi devunni mahima parachalani korukuntunna......🙏🙏🙏🙏🙏🙏🙏
Super annayya song
Everything excellent 🎉
Praise the lord 🙏 super song
Super Brother 🙏 very nice song 🙌
Super Bro
Praise the lord na devaa 🙏🙏🙏
Very very good song bro
My favorite song❤
Super song sir
Song chala bagundi annya
Chall bagundhi annay song? Glory to God 🙌
Praise the lord🙏brother good meaning full song super song
👌song bro
😭😭😭😭🙏🙏🙏 love you Jesus my daddy
Praise god 🙏🙏
Prise the lord
Super song 🙏🙏
Super song
Super
Aya ma sithi nive marustav
Super cute 💕💕💕💕❤️❤️❤️❤️🙏🙏🙏🙏💗my song chalaistam ❤️💕💕❤️💕❤️💕💗💗💗💗💕💕❤️❤️⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪ super super
Lavanya super super song 💕💕💕💕💗💗💕❤️❤️🙏💗💕❤️💕
Keerthi
Super song
Super song 🙂🙂😍😍
Praise Jesus
Super bro
Praise is the lord..all of you...
My fevert song
Nice song
Praise Lord
Praise the lord
Trust of Jesus 🙏🙏
సూపర్ song
0:56 0:58 0:59 0:59 0:59
2:03
Nice song bro
👏👏👏👏🛐🛐🙏🙏🙏
Nenu korukunnadi na yesayya estadu..
Anna ee song evvaru rasaru
Avunu yesayya nuvvu maatathappevadavu kadayya
Hi
Praise is the lord..all of you...
Super song
Praise the Lord
Super song
Praise the lord