Na Madhiloni Anandhamaa | Telugu Christian Live Song
HTML-код
- Опубликовано: 8 фев 2025
- Subscribe @ like @ share write your's valuable comment #latest_jesus_song #telugu_christian_live_song
Original Credit:-
Lyrics:- George Bush
Live Music:-
key's :- Prem nagamalli
pad's:- Eli Joseph
tabala:- Paul victor
flute:- Prem
vocal:- Prasanna Kumar cheekati
live :- living stone ministries tekkali
Thumbnail Editor:- Suresh
నా మదిలోని ఆనందమా
నా ఊహలోని ఆశ్చర్యమా
నా ఏకాంతంలో ఓ స్నేహమా
నా అనుభవాలో అనురాగమా ॥2॥
యేసయ్యా.... ఎన్నితరాలకైన
యేసయ్యా.... మాస్థితులేమైన
మాట తప్పేవాడవు కానేకావయా
నిన్ను కలిగిన హృదయం
పదిలం మెస్సయ్య ॥2॥॥నా మది॥
నా నడకలో నీ అడుగు ఉందనీ
నా శ్వాస కేవలం నీకృపమాత్రమేననీ ॥2॥
నీవులేకుండా నా పయనం సాగదనీ...
నీస్మరణ లేని నా ఊపిరి వ్యర్ధమని ॥2॥
తెలుసుకున్నానయ్యా ఇల నువ్వే చాలయ్య
ఈ లోకం వద్దయ్యా
నిన్నే వెంబడిస్తానయ్య ॥2॥॥నా మది॥
నాలోని ఆనందం నీదేనని
నా జీవితాన్ని ఆశ్చర్యంగా మలిచావని ॥2॥
ఒంటరైన వేళ వెంటే ఉన్నావనీ....
నీ అనురాగమే కొండంత అండనీ.... ॥2॥
సాక్షిగుంటానయ్యా నినువిడచి మనలేనయ్య
నీవే కావాలయ్యా
అది ఈ జన్మకు చాలయ్య ॥2॥
నా మదిలోని ఆనందమా
నా ఊహలోని ఆశ్చర్యమా
నా ఏకాంతంలో ఓ స్నేహమా
నా అనుభవాలో అనురాగమా
యేసయ్యా.... నే పాడుతున్న
యేసయ్యా.... నేను నమ్ముతున్న
నే కోరుకున్నది పొందుకుంటానని
నీవు ఏరోజు నన్ను దాటిపోలేదని ॥2॥॥నా మది॥
If you are blessed by song
contact@me_-_ 8106397035
subscribe us on @singerprasannakumar
like us:www.facebook.c...
Follow us: ...