Sunyamulo Nundi | Telugu Christian Song | Live Performance by

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • Subscribe @ like @ share write your's valuable comment #latest_jesus_song #telugu_christian_live_song
    Original Credit:-
    Lyrics:- ఆత్మీయ తండ్రీ జెఫన్య శాస్త్రి అయ్యగారు
    Live Music:-
    key's :- Prem nagamalli
    pad's:- Eli Joseph
    tabala:- Paul victor
    flute:- Prem
    vocal:- Prasanna Kumar cheekati
    live :- living stone ministries tekkali
    Thumbnail Editor:- Suresh
    శూన్యములో నుండి సమస్తము జేసినా
    సకలైశ్వర్యముల కర్తవు నీవే..
    నీవేనయా నా యేసయ్య
    నాకన్నియు నీవేనయా
    "సూన్యములో"
    దారినివ్వని సంద్రమందు
    దారివేసిన ధీరుడ వీవే
    చేదు జలముల తీపిగా జేయా
    ప్రాణమిడినా ధాతవు నీవే
    "నీవేనయా"
    ఏమిలేని ఎడారిలోన
    నీటి ఊటలు పారాజేసి
    దప్పిక తీర్చిన బండవు నీవే
    అద్దరి చేర్చిన దేవుడా నీవే
    "నీవేనయా"
    If you are blessed by song
    contact@me_-_ 8106397035
    subscribe us on @singerprasannakumar
    like us:www.facebook.c...
    Follow us: ...
    prasanna Kumar
    donkuru, ichapuram, srikakulam, Andra Pradesh

Комментарии • 17