శూన్యములో నుండి సమస్తము చేసిన సకల ఐశ్వర్యముల కర్తవు నీవే నీవేనయ్యా నా యేసయ్య - నాకన్నీయు నీవేనయ్యా దారిని ఇవ్వని సముద్రమందు - దారి వేసిన ధీరుడ నీవే చేదు జలముల తీపిగా జేయ ప్రాణం మిడిన దాతవు నీవే ఏమీ లేని ఎడారిలో - నీటి ఊటలు పారజేశి దప్పిక తీర్చిన బండవు నీవే అద్దరి చేర్చిన దేవుడు నీవే
Glory be to God🙌 for the good voice God has given you 👌
Good song brother 🎉🎉
Praise the lord 🙏 🙏 🙏 👏 👍 👨👩👧👦 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ 👌👍👍👍💚💙💛💜💖
I only the song 👍really it's, so awesome lyrics thank you so much prideful the father🙏🙏🙏👌👏👏👏💙💚💛💜💓💖💖💖🎤🎵🎶🎻🎸🎻
Excellent song bush annayya.idi mana japanya sastri garu rasina song
Blessed and anointed voice brother thank you jesus for this song.may god use you mightily.
All Praise & honour to the Lord alone🙌we can feel the Lord's presence while hearing & singing🙏
God bless you anna
I am learn your songs is very good Anna thank you
Praise the Lord Anna
Praise the lord nannagaru ammagaru 🙏 mercysudhakar 😃
Excellent
Super song anna/....//.....
Excellent song
Praise the Lord
super
Anna ala chapalo taledamu ledu anna super voice anna
Devunike Mahima........
Exallent music
Songs lyrics pettandi
శూన్యములో నుండి సమస్తము చేసిన
సకల ఐశ్వర్యముల కర్తవు నీవే
నీవేనయ్యా నా యేసయ్య - నాకన్నీయు నీవేనయ్యా
దారిని ఇవ్వని సముద్రమందు - దారి వేసిన ధీరుడ నీవే
చేదు జలముల తీపిగా జేయ
ప్రాణం మిడిన దాతవు నీవే
ఏమీ లేని ఎడారిలో - నీటి ఊటలు పారజేశి
దప్పిక తీర్చిన బండవు నీవే
అద్దరి చేర్చిన దేవుడు నీవే
Lyrics annaya
I'm
Good☺👍