శివ గారు నేను మీ వీడియోలు ఎప్పుడు చూస్తా ఉంటాను ఎప్పుడు నేను ఒక్క బూతు పదం కూడా మీ నోటి నుంచి నేను ఎప్పుడు వినలేదు అధికారపక్షం వాళ్ళ దగ్గర నుంచి మీరు డబ్బులు తీసుకుంటున్నారు అనే దానిమీద మీరు పరువు నష్టం దావా వేయండి
శివ అన్న గారికి నమస్కారం మీరు చేసే పని నూటికి నూరు శాతం కరెక్ట్ గా పనిచేస్తున్నారు నాకు నచ్చిన న్యూస్ రిపోర్టర్ లో మీరు ఒకరు మీ వీడియోస్ ఎప్పుడు ఎప్పుడు వస్తుందా అని నేను ఎదురు చూసే వాడిని మీరు ఎవరికి భయపడవలసిన పని లేదు I will stand with you❤❤❤❤❤❤❤
meru oka rakshasa mooka meeda yuddam chestunnaru . madyalo ilanti kukkalu morugutu untai divert cheyataniki. me lanti dammu unna journalist chala koddi mandi matrame untaru . me prati video chustu untanu. you are the best genuine person.
శివగారు మీ యొక్క మాటతీరు కే నేను అభిమాని నండి మీ యొక్క programmes ప్రతిదీ గత 4 సంవత్సరముల నుండి చూస్తున్నాను ఎక్కడైనా i repeat ఎక్కడ కూడా చిన్న పొరపాటు మాట మీ నోటి నుండి రాదండి పచ్చ కామెర్లు ఉన్న వీళ్ళకి లోకం అంతా కలుషితముగా కనపడుతుంది మీ దారిలో మీరు ప్రయాణించండి wish you all the best sir go ahead
ముందు మీరు అంబటిమీద పరువు నష్టం, క్యారెక్టర్ కి డామేజ్ జరిగే విధంగా మాట్లాడాడు కనుక వివిధ రకాల కేసులు పెట్టి, అదే సాక్షి పేవర్, ఛానెల్ లో తప్పయంది అని క్షమించు అని వార్తలు వచ్చేలా చేయండి.
సార్ కుక్కలు మొరుగుతూ ఉంటాయి పట్టించుకోకండి
@@beemeshreddyrajula813 vadu kukka kadhu ambothu
అన్నా అన్నా నువ్వు టీవీ 5 లోనే ఉండాలన్న నువ్వుంటేనే ధైర్యం అందరికీ
శివన్న మూర్తి గారు నిప్పుకు చెద పట్టడం ఎంత అబద్ధమో మీరు అబద్దాడం గాని అసత్యాల పలకడం గానీ అంతే నిజం శివన్న
శివ గారు మన పని మనం చేసుకుపోతే కొంత మంది మాటలు మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు....
Siva anna
నీకు ప్రజలో మంచి పేరు ఉంది
మేము ఉనము.
ఆంబోతు గాడి గురించి పట్టించుకోవద్దు అన్న
We are with you shiva anna meeru ielage vundandi
ఒక్కో మెట్టు ఎక్కేటప్పుడు ఒక్కో కుక్క ఎదురుపడి మొరుగుతా ఉంటాయి శివ సార్... 😊
Great job sir
శివ గారు మీరు అంబటి రాంబాబును వదిలిపెట్టకుండా పరువు నష్ట ధాబా కేసు వేయండి దూల తీరిపోవాలి వాడికి
శివ గారు నేను మీ వీడియోలు ఎప్పుడు చూస్తా ఉంటాను ఎప్పుడు నేను ఒక్క బూతు పదం కూడా మీ నోటి నుంచి నేను ఎప్పుడు వినలేదు అధికారపక్షం వాళ్ళ దగ్గర నుంచి మీరు డబ్బులు తీసుకుంటున్నారు అనే దానిమీద మీరు పరువు నష్టం దావా వేయండి
Super
I am with you Shiva garu👍
అంబటి కి బుర్ర ఎక్కడ వుంది , జగన్ రెడ్డి sticker పెట్టినప్పుడు అది పోయింది 😂😂 మీరు ధైర్యం గా విశ్లేషణ చేయండి
Shivagaru we are with you
Iam With You Shiva Anna Garu
Good Reply
వేస్ట్ ఫెలో కి మీరు ఎందుకు సార్ మేము ఆడుకుంటాం ముసిలి నక్కని
Super super
శివ గారు ఒక్క నాలాగే మొరుగుతా ఉంటాయి మీరు ఎందుకు పట్టించుకోవడం
నమస్తే శివ సార్... 💐
వాళ్ళు చెసే పనులు ఇతరులకు అంటగట్టడంలో సిద్ధహస్తులు..
శివ గారు కుక్కలు మొరుగుతూ ఉంటాయి పట్టించుకోవలసిన అవసరం లేదు కానీ జాగ్రత్తగా ఉండండి అంతే
Shiva garu meru నిజాం నిర్భయం గా chapatutu
మీరు చాలా గౌరవప్రదంగా మాట్లాడుతారు.మంచి సబ్జెక్ట్ ఇస్తారు ధైర్యంగా ఉండండి.
We support sir
Shiva sir continue your work
All the best 👍
పోలవరం గురించి ఏమి అర్థంకాలేదు అని చెప్పదానికి ప్రెస్ మీట్ పెట్టిన పనికిరానివాడితో ఛాలెంజ్ ఎందుకు సార్. 🙏🙏🙏
అన్న నువ్వు సూపర్ ఆంబోతు మాటలు పట్టించుకోకు😂😂😂
అంబటి గారు మీకు దమ్ము ఉంటే మీస్తులు కరెక్ట్‌గా చూపించండి
Well done Sir👍 We are with you
Sivakasi super my voice
అతను ఒక శుంఠ
శివ అన్న గారికి నమస్కారం మీరు చేసే పని నూటికి నూరు శాతం కరెక్ట్ గా పనిచేస్తున్నారు నాకు నచ్చిన న్యూస్ రిపోర్టర్ లో మీరు ఒకరు మీ వీడియోస్ ఎప్పుడు ఎప్పుడు వస్తుందా అని నేను ఎదురు చూసే వాడిని మీరు ఎవరికి భయపడవలసిన పని లేదు I will stand with you❤❤❤❤❤❤❤
శివగారు మనకు అధికారం వచ్చి కూడా
వాతలు పెట్టక పోవడం మన వీక్నేస్.
శివ garu
నక్కా ప్రతి అమవసానికి అంతే
meru oka rakshasa mooka meeda yuddam chestunnaru . madyalo ilanti kukkalu morugutu untai divert cheyataniki. me lanti dammu unna journalist chala koddi mandi matrame untaru . me prati video chustu untanu. you are the best genuine person.
Shiva good 💐👍men
We are with you shiva sir don't worry
Miru super sir
శివగారు మీ యొక్క మాటతీరు కే నేను అభిమాని నండి మీ యొక్క programmes ప్రతిదీ గత 4 సంవత్సరముల నుండి చూస్తున్నాను ఎక్కడైనా i repeat ఎక్కడ కూడా చిన్న పొరపాటు మాట మీ నోటి నుండి రాదండి పచ్చ కామెర్లు ఉన్న వీళ్ళకి లోకం అంతా కలుషితముగా కనపడుతుంది మీ దారిలో మీరు ప్రయాణించండి wish you all the best sir go ahead
ఆంబోతు కి సంజన, సుకన్య అంటే అర్ధం అవుతాయి గాని, మిగిలిన విషయాలు ఏం అర్థం అవుతాయి
Give a police complaint, file case in court on him for degrading your image.
With you siva
అన్నయ్య అందులో తప్పేం లేదు కరెక్టే నువ్వు మాట్లాడింది
Super sar
Mr Shiva, I have been watching your videos since long. Clean and relevant to the topic.
Dear Siva garu,
Your comments and analysis are always excellent. All the best to you.
గంట అరగంట గాళ్ళకు అమ్మా అన్న అది బూతులాగే వినిపిస్తుంది. మన ఖర్మ ఇటువంటి రాజకీయానాయుకులు ఉన్నందుకు.
అరగంట ఆంబోతు గురించి పట్టించుకోవడం time వెస్ట్ అన్న
అన్నా నువ్వు సూపర్ అన్న నువ్వు ఏం భయపడొద్దు మేమున్నాం
Good job sir 🙏
Don't worry Shiva garu
Shiva garu you trust person, don't leave this ambati. Please file a comment on him
నీతి, నిజాయతి ఉన్న వాళ్ల తో చాలంజ్ చేయవచ్చుగాని ," మీ స్పందన వీళ్ల విషయంలో శుద్ధ దండగ".
Anna meru super
Sir nijamga meeru matlade paddhati naaku chaala istham sir anduke mee videos daily chusthanu sir...good job
పచ్చకామెర్లు వచ్చిన వారికీ లోకమంత పచ్చగా కనపడుతుంది
💐💯✔️ gentlemen no wrong on it
Anna super meru
Ledhu siva garu meeru chala descent ga matladatharu
❤🎉🙏SIR AP people need your very very great messages and videos.
Siva garu nichulu aeppudu necham gane matadatharu sir. Don't vory,meepani meru chesukuntu pondi sir,All THE BEST.
Title adirindi...😂
పోలే అన్న వదిలేయ్ మొదలేదో సిగరేదో తెలుగులో మంత్లీ చేస్తే ఇలాగే ఏడుస్తది
Please continue news
I support you sir
U r great Shiva anna
Super Anna good reply
We are with you sir
Super sir 👌 Jai CBN, Jai Pawan 💐
You r good generlist
సార్ ఈయన మాటలు వింటుంటే ఒక సామెత గుర్తొస్తుంది పచ్చ కామెర్లు ఉన్న వారికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్లుగా ఉంది ఇవన్నీ పట్టించుకోవద్దు శివ గారు
స్క్రిప్ట్ సరిగ్గా రాసివ్వండి బాబు అంబటి తాత కి 😂
సాక్షి tv లో టైటల్స్ ఎలాంటివి పెడతారో అతనికి తెలియదా?
మేము అంతే. లేనిది ఉన్నట్టు చెప్తాం.
Anna garu miru undapatti andhari ki anni nijalu telusthunnai meku prajalu andharu seaport ga nilapadatharu anna
ఇంతగా వివరణ ఇచ్చుకోవాల్సన పని లేదు ...శివయ్య .మీ గురించి మాకు తెలుసు..... కుక్కలు భౌ భౌ అంటుంటాయ్
ఆయనికి ద్రుష్టిదోషం,వినికిడి లోపం వుండి వుంటుంది
Siva garu miru chill ayyipoindi. we know what's actually happening there, we trust you and ur work as well.
Ambati ani youtube lo kodithe the 10 years back people will see ambati history 😢.
SIR DONOT WORRY
Vaallu anthe Siva garu..manam mee pani cheskuntu podame..
TV 5 :Siva గరు
Maha news: వంశీ garu
మీకు public సపోర్ట్ ఉంది
Nuvu.Appudu.Thoppu.Chyyivu.Anniyya.
Good.job
శివ గారూ ఛాలెంజ్ కాదు వాళ్ల మీద కేసు ఫైల్ చేయండి.
Siva anna super anna
Ap prajalu ambati ni nammaru 😢.
శివ గారు కొండని చూసి పిచ్చి కుక్కలు మొరుగుతాయి దయచేసి మీరు ఫీల్ కాకండి ప్లీజ్, మీరు నిజాయతి గా పనిచేసే వాళ్లకు నిందలు తప్పదు, యూ డోంట్ కేర్ బ్రదర్ 🤝.
Nice 👍👍👍👍👍👍👍
U r very jenuine, siva sir
I am fan of maro నేత్రం
Meeru. Great journalst sirmeeru kukkala arupulu. Pattinchukovaddhu sir
కామెర్లు బాగా పట్టిన వారికి అంతా పచ్చగానే కనబడుతుంది మరి.
SAR VADUYEDHVA MERU SUPER
ముందు మీరు అంబటిమీద పరువు నష్టం, క్యారెక్టర్ కి డామేజ్ జరిగే విధంగా మాట్లాడాడు కనుక వివిధ రకాల కేసులు పెట్టి, అదే సాక్షి పేవర్, ఛానెల్ లో తప్పయంది అని క్షమించు అని వార్తలు వచ్చేలా చేయండి.
Siva garu😢 nijam meru cheputhu naru antha enka valla matalu evaru namithunaru
Excellent speach
👌👌👌
Ambothu Rankelu evaru patinchukoru shiva garu